Swayam Krushi Movie || Sinne Sinne Korikaladaga Video Song || Chiranjeevi, Vijayashanti

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 847

  • @Pradeepdurgam
    @Pradeepdurgam Місяць тому +15

    2024 vine vallu unnara?

  • @VeeranjaneyuluVeeramredd-po9lk
    @VeeranjaneyuluVeeramredd-po9lk 6 місяців тому +25

    Anyone in 2k24..?💖

  • @ramachandrarao6240
    @ramachandrarao6240 10 місяців тому +14

    విజయశాంతి గారికి జానకమ్మ పాడిన ప్రతీ పాట అచ్చం విజయశాంతి గారు పాడినట్లు గానే ఉంటుంది. అంత అద్భుతంగా మ్యాచ్ అవుతుంది. జై రాములమ్మ .

  • @madhusmagic1066
    @madhusmagic1066 4 роки тому +90

    జానకమ్మ గొంతు అద్భుతం విజయశాంతి చిరంజీవి చక్కని నటన చాలా సహజంగా ఉంది ఈ ఈ రెండు పాటని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలిచాయి ఇది విశ్వనాధుని అత్యద్భుత సృష్టి

  • @ssyy2145
    @ssyy2145 Рік тому +21

    అన్నయ్య చిరంజీవి గారు ,,విజయశాంతి గారు వీళ్లు ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సుపర్ ,,

  • @Sathya1404
    @Sathya1404 Рік тому +16

    శాస్త్రీయ సంగీతానికి ఏ ఒక రవ్వంత తక్కువ కాదు సిని సంగీతం అనడానికి ఇలాంటి పాటలు మంచి ఉదాహరణం. రమేష్ నాయుడు గారికి అభినందనలు ❤🎉

  • @padmabadugu9450
    @padmabadugu9450 4 роки тому +175

    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ...
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట...
    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ...
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి
    కొలువుంట...
    ఎరిగిన మనసుకు ఎరలేలే....
    ఏలిక సెలవిక శరణేలే....
    ఎరిగిన మనసుకు ఎరలేలే....
    ఏలిక సెలవిక శరణేలే....
    ఎవరికి తెలియని కథలివిలే....
    ఎవరికి తెలియని కథలివిలే...
    ఎవరో చెప్పగా ఇక లేలే....
    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ...
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట...
    నెలత తలపులే నలుగులుగా....
    కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ....
    నెలత తలపులే నలుగులుగా....
    కలికి కనులతో జలకాలు....
    సందిటనేసిన చెలువములే....
    సందిటనేసిన చెలువములే....
    సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ అ....
    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ...
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట...
    కలల ఒరుపులే కస్తురిగా....
    వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ....
    వలపు వందనపు తిలకాలు....
    అంకము చేరిన పొంకాలే....
    అంకము చేరిన పొంకాలే....
    శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ....
    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ.....
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట.....
    సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ.....
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట

  • @veena_iig
    @veena_iig Рік тому +15

    Such a beautiful and romantic song..అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు సిరివెన్నెల garu..జానకి గారి పాట...ఎప్పటికీ evergreen

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +34

    తేనె తాగి పాడినట్లువుంది జానకమ్మగారు సూపర్ సాంగ్ 13/7/20

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 роки тому +1

      తేనెలో తాటి ముంజలు ముంచి తిని పాడింది మాఅమ్మ

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому +1

      @@seenaseenu6827 అలాంటి ఆమెను మరువకు నాయనా

  • @rajuaakula151
    @rajuaakula151 4 роки тому +24

    Thana prema ki Dhisti thagalakudadhu ani thana kanti kaatukanu entho chakkaga bugga meedha pette sannivesam... Goosebumps vachay

  • @venkataramanapowerstar3808
    @venkataramanapowerstar3808 Рік тому +5

    స్వయంకృషి మూవీలో చిరంజీవి నటన వేరే ఆ నటన చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి అది ఒక మెగాస్టార్ కి అంకితం జై మెగాస్టార్ జై చిరంజీవ

  • @yasadiprashanthreddy2692
    @yasadiprashanthreddy2692 4 роки тому +8

    Excellent vijayashanthi garu

  • @Wwr12
    @Wwr12 4 роки тому +146

    జానకమ్మ గారు..తెలుగు సినిమా కు ఒక వరం..ఎంత బాగా పడారో...సూపర్

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p Рік тому +5

    చిన్నప్పుడు పాడుకున్న పాట... పెద్దయ్యాక పదిసార్లు నిన్న కానీ ఆశ తీయడం లేదు..
    ఇది అన్నమాచార్యులు శృంగార సంకీర్తనగా భావించాను కానీ ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతంగా సాహిత్యం రచన చేశారని ఇంటర్వ్యూలో విన్నాను ...
    సకల శాస్త్ర కోవిదులు పాండిత్యం కలవారు వెన్నెల గారు

  • @burrasathish2070
    @burrasathish2070 3 роки тому +14

    చిరంజీవి గారి స్వయంకృషి మువి.న ఆల్ టైమ్. పెవరెటు మువి. సుపరు ❤️❤️❤️❤️❤️

  • @n.somashekarsomashekar6048
    @n.somashekarsomashekar6048 4 роки тому +13

    ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಸಾಹಿತ್ಯ-ಸಂಗೀತ ಈಗಿನ ಕಾಲಕ್ಕೂ ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಸಾಹಿತ್ಯ ಸುಂದರವಾದ ಹಾಡು ಇಂತಹ ಸುಂದರ ಇಂಪಾದ ಸಂಗೀತವನ್ನು ಜೀವನದಲ್ಲಿ ಮರೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ

  • @surisurya9422
    @surisurya9422 4 роки тому +496

    Ee song nachchina young ladies evarainaaa......vunnaaaaraaa.......in 2019

    • @merugunagabhushanm
      @merugunagabhushanm 3 роки тому +19

      Not 2019 2021ever green song

    • @NagaNaga-kj4wn
      @NagaNaga-kj4wn 3 роки тому +4

      I am vahine I like this song

    • @surisurya9422
      @surisurya9422 3 роки тому +1

      @@NagaNaga-kj4wn why are you like this song.............which emotion u r got........

    • @dasarideepika465
      @dasarideepika465 3 роки тому +9

      I am deepika I love this song and old is gold

    • @surisurya9422
      @surisurya9422 3 роки тому

      @@dasarideepika465 please send your mobile number..... ..

  • @padmavathi6731
    @padmavathi6731 5 років тому +92

    Veelenti raa baabu natimchamante jeevimchesaru... entha natural acting... sooooperb

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 5 років тому +16

    Natural beauty .with out makeup ... Natural acting .. VJshanti madam...... Sari leru meekevvaru ......

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 роки тому +14

    No make up ..... Natural beauty and performance ... lady super star Vijayashanti best song ..

  • @madeinindia7181
    @madeinindia7181 4 роки тому +20

    VijayaSanti's legendary

  • @ragirockzz7527
    @ragirockzz7527 3 роки тому +5

    Intha andamga oka ammai prapose chesthe evaru kaadantaaru super song

  • @naidunagaraju3474
    @naidunagaraju3474 3 роки тому +14

    చిరు గారు మీరు ఎంచుకున్న సినిమాలు కానీ పాటలు కానీ సూపర్ సార్

  • @networkmarketingleader
    @networkmarketingleader 2 роки тому +19

    విజయశాంతి గారు చిరంజీవి గారంటే కాంబినేషన్ సూపర్ బ్రో👌👌👍👍

  • @gangadharkante6270
    @gangadharkante6270 Рік тому +19

    అందరూ గొప్ప వాళ్ళు కలిసి సృష్టించిన అద్భుతమైన పాట... The great vishwanath gaaru

  • @padalavaraprasadarao3509
    @padalavaraprasadarao3509 3 роки тому +11

    Legendary actors hats off chiru sir vijaya shanthi madam

  • @venkatraooruganti6334
    @venkatraooruganti6334 2 роки тому +8

    విజయశాంతి అభినయం సూపర్

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +2

    Mind blowing song forever..

  • @TeluguIndian729
    @TeluguIndian729 Рік тому +4

    All Time Classic Song❤️❤️
    One of my Favourite K.Viswanath gari movies songs😍😍
    S.Janaki gari Singing( voice), Pasupuleti Ramesh Naidu gari music, Lyrics, The Great Kalatapaswi K.Viswanath gari Taking, Vijayshanti & Chiranjeevi gari performances Made this song time less classic👏👏👏👏👏

  • @lovelybharath6869
    @lovelybharath6869 4 роки тому +12

    విజయశాంతి సూపర్ nadimani

  • @perivani2851
    @perivani2851 2 роки тому +9

    Wt a composition, awesome singing by smt. Janaki garu, nd excellent action by vijaya santhi👌👌👌

  • @sandeepganti8204
    @sandeepganti8204 5 років тому +142

    32 yrs ayindi cinema vachi...Inka bagundi song...

    • @kittu6577
      @kittu6577 4 роки тому +2

      Entha manchi pata.... Na chinapatnundi.... Chalu anipichedi kadasalu idi

    • @t.pullaiah1168
      @t.pullaiah1168 4 роки тому +2

      Akada undedi chirajeevi vijayasanthi.
      32-year kadu 100yers vachina inka chudalanipisthundi.

    • @teamalone2023
      @teamalone2023 4 роки тому +5

      T. Pullaiah ilanti ilanti cenima lo దర్శకుడి ప్రతిభ తప్పితే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది కనిపించదు అసలు.. అది దర్శకుడు గొప్పతనం.. చిరంజీవి గారు మరియు విజయశాంతి గారు దేశం గర్వించదగ్గ ఎంతో గొప్ప నటులు అందుకే ఏ మాత్రం సందేహం లేదు కానీ నేను మాత్రం ఈ సినిమా కి దర్శకుడే హీరో అంటాను.. చిరంజీవి అంతటి హీరో నీ పెట్టీ హీరో ఇమేజ్ తో కాకుండా కథతో మాత్రమే సినిమా నీ నడిపించగల సత్తా ఉన్న దర్శకుడు ఆయన.

    • @santosh34554
      @santosh34554 4 роки тому

      Old songs are nice calming always

    • @jayalaxmi4768
      @jayalaxmi4768 3 роки тому

      No 33 years

  • @chandupeetla4866
    @chandupeetla4866 4 роки тому +26

    My favriot actress vijayashanthi garu

  • @venkysunitha4935
    @venkysunitha4935 3 роки тому +7

    What a acting between chiru and vijaya shanthi. Great combo.

  • @gcbiary
    @gcbiary 5 років тому +16

    Ramesh naidu garu manaki dorikina grt music director...

  • @adarshguptak
    @adarshguptak 7 місяців тому +1

    Star performer of this great song is Maha Gayini.. maa Janakamma! Vishwanath gari inkoka adbhuta shrishti yee movie.. loved the idea of how Vijayashanti acted before placing bugga-chukka❤

  • @ramakrishnach9540
    @ramakrishnach9540 4 роки тому +10

    S janaki garu Pataki's pranam posaru💯
    🙏 🙏🙏🙏🙏

  • @srinunagalla2941
    @srinunagalla2941 5 років тому +31

    Jai..janakamma

  • @kommaprakash4689
    @kommaprakash4689 6 років тому +110

    Chiru and vijayasanthi best pair forever

  • @jaganPuram
    @jaganPuram 5 років тому +32

    I love the way vijaya shanthi shown the expression in entire song....The best actress i could say ....And the best pair ever ....

  • @gopalkrishna7512
    @gopalkrishna7512 5 років тому +209

    Janakamma fans ke oka like esukondi

    • @jaganmohan9043
      @jaganmohan9043 5 років тому +6

      Janaki Amma ee kaliyugaantham varaku mee swaram marichipolemu Amma.janaki Amma is a The Nightingale of southindia.love u Amma💖

    • @durgeshthakur2769
      @durgeshthakur2769 5 років тому +5

      Janakamma voice suits 100% to VJshanti madam ..... All super hit songs are this combo...

    • @anagondipitchaiah2769
      @anagondipitchaiah2769 4 роки тому

      Very nice

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 4 роки тому +5

    విశ్వనాద్ గారు movies అద్భుతం

  • @vinaymaddela4765
    @vinaymaddela4765 2 роки тому +4

    Amazing direction of K.Vishwanath Sir to portrait the village girl's pure love in her expressions, dance,
    Sir took so much care, extensive study to show culture, innocent love, care,..during every second of the picturisation.
    Hats off to you Sir..🙏🏻🙏🏻🙏🏻

  • @noorhassan733
    @noorhassan733 5 років тому +212

    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
    ఎరిగిన మనసుకు రాలేలీ
    ఏలిక సెలవికా శారనేలే
    ఎరిగిన మనసుకు రాలేలీ
    ఏలిక సెలవికా శారనేలే
    ఎవరికీ తెలియని కథలివి లీ
    ఎవరికీ తెలియని కథలివి లీ
    ఎవరూ చెప్పగా ఇక ఎలీ
    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
    నెలఁత తలపులు నాలుగులుగా
    కాలికి కనులతో జలకాలు
    నెలఁత తలపులు నాలుగులుగా
    కాలికి కనులతో జలకాలు
    సందిట నేసిన చెలువములే
    సందిట నేసిన చెలువములే
    సుందర మూర్తి కి చేలములు ఆ . .
    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
    కళల వొరపులీ కస్తూరిగా
    వలపు వందనపు తిలకాలు
    వలపు వందనపు తిలకాలు
    అంకము జేరిన పొంకలీ
    అంకము జేరిన పొంకలీ
    శ్రీ వెంటకపతికి న వేడుకలు
    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
    సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా
    అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 2 роки тому +7

    Wonderful expressions with her wonderful eyes ... Evergreen lady super star of south industry..

  • @rajukommu8396
    @rajukommu8396 3 роки тому +52

    This song represent Golden Age of Telugu Cinema.
    స్వయం కృషి

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 5 років тому +116

    Vijayashanti lived in this song... Super talented top star of film industry...

  • @srinivasnallanti9289
    @srinivasnallanti9289 5 років тому +11

    Jaanakamma ...♥️♥️♥️

  • @k.srinivaschary4048
    @k.srinivaschary4048 5 років тому +46

    Srisailam Manchi Pata Chiranjeevi Vijayashanti combination

  • @b.rramakrishnareddy6655
    @b.rramakrishnareddy6655 4 роки тому +8

    Megastar chiranjeevi is simply the best

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 4 роки тому +11

    Every green movie in Telugu film industry, chiru and vijaya shanti combo ultimate...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +2

    Dis song is sung by s Janaki Garu so beautifully...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    Ilove dis song forever...

  • @pramilaalbert6709
    @pramilaalbert6709 3 роки тому +10

    I love vijayasanthi madem she's very nice person .🍓🍓🍓

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      బాగా చెప్పారండి ధన్యవాదాలు

  • @satyanarayanachintha388
    @satyanarayanachintha388 8 місяців тому +1

    Yentho istamina ammai kaboiye vadine pelli kodukune chesendhi....what ye direction...hats off...❤

  • @aalkuttathilthaniyeenjaan5350
    @aalkuttathilthaniyeenjaan5350 3 роки тому +5

    from kerala love this song ❤️janakiamma

  • @avinashjajula6292
    @avinashjajula6292 Рік тому +2

    What a wonderful performance Vijaya shanti Garu what a beautiful voice janaki Amma Garu I love janaki Amma voice always

  • @ganeshgana6772
    @ganeshgana6772 2 роки тому

    2022 నుంచి నేనూ వున్నా.....vishwanath గారూ TFI చాలా రుణ పడి వుంది.....

  • @ismailmd1829
    @ismailmd1829 4 роки тому +4

    Na pranam e song i love chiru ji........

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 5 років тому +49

    Super natural looks and acting as village girl .. Vishwanath genius director choice vijaya mam 100% justice done to Ganga character... After this film, same combination has worked for Hindi super hit eeshwar with super star anil kapoor..

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    What a beautiful song forever...

  • @anilmukiri3438
    @anilmukiri3438 4 роки тому +4

    Wow what agreat acting by vijaya santhi garu ....awsome surub 🙏🙏🙏

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    Fantastic song forever...

  • @dmkhasim8819
    @dmkhasim8819 Рік тому +1

    Janaki amma u r phenomenal ♥️🙏

  • @kmccreativity2030
    @kmccreativity2030 3 роки тому +5

    Vijayashanthi madam all-time hit

  • @gudepandu3634
    @gudepandu3634 3 роки тому +5

    Jananki amma garu voice beautiful, appatiki, vandanalama

  • @vinjavarapu
    @vinjavarapu 8 місяців тому

    Vijay Shanthi the best actress of india❤

  • @muvar99
    @muvar99 2 роки тому

    అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా 🙏

  • @Nihacreativity
    @Nihacreativity 2 роки тому +2

    Vijayashanthi garu jeevinchaaru madam.

  • @azadh1385
    @azadh1385 5 років тому +111

    2k19
    Who is watching this??

  • @tulsiram6144
    @tulsiram6144 4 роки тому +3

    Ee pata chuste Edo festival mood vastundi and I like it😄😄

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    I'm the great fan of s.janaki Garu...

  • @seshugmca
    @seshugmca 5 років тому +24

    Super hit Jodi.excellent performance by chiru and vijaya shanti.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      బాగా చెప్పారండి ధన్యవాదాలు

  • @vmuttu359
    @vmuttu359 2 роки тому +1

    The great janakama super

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 Місяць тому

    సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్లకి తెలుస్తుంది. ఈ పాట లోని సాహిత్యం ఎంత గొప్ప ప్రయోగమో😊.

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 5 років тому +7

    Old is really Gold .... VJshanti best performance ... Sari leru meekevvaru ....

  • @a.srinivas2735
    @a.srinivas2735 5 років тому +83

    I love this song forever, lyrics writer ki & song padina variki , acting chesina mega star chiru gariki, vijayasanthi gariki thanks...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    Marvellous song forever...

  • @tummaganesh6276
    @tummaganesh6276 5 років тому +90

    lady spr star vijayashanthi

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 8 місяців тому +1

    Awesome lyrics...

  • @AjayKumar-nu4xz
    @AjayKumar-nu4xz 5 років тому +42

    Janakamma maanava roopam lo vunna Saraswathi devi.

    • @bsivaramesh9356
      @bsivaramesh9356 5 років тому +1

      adhbuthaha....

    • @bhadrigorantala6321
      @bhadrigorantala6321 4 роки тому +1

      Janakamma ki Vemulawada Rajanna Rajarajeshwari devi aashirwadam eppudu untayi Maanava roopam lo vunna Raja rajeswari devi

  • @teamalone2023
    @teamalone2023 4 роки тому +24

    విశ్వనాథ్ గారు మీరు మళ్లీ ఇంకొక్క సినిమా తీయలి.. మాలాంటి వాళ్ళ కోసం..ఇక్కడ కూడా బూతు అని అనిపించకుండా తీస్తారు మీరు సినిమాలు.. అసలు ఈ పాట లిరిక్స్ వింటే గాల్లో తేలినట్లు ఉంటుంది.. మా బాబు కి ఇప్పటికీ ఈ పాట జోల పాట గా పెడతాను.. చక్కగా పడుకుంటాడు..

  • @idinEnE
    @idinEnE 3 роки тому +86

    sinni sinni KorikalaDagA - Lyrics Meaning : I'll try to give meaning of few words only.
    కొన్ని పదాలకి మాత్రమే అర్ధాలు వ్రాస్తాను. మిగిలినవి సులువుగానే అర్ధం అవుతాయి.
    అన్నులమిన్న - అన్యుల మిన్న (మిగతావారి కంటే ఎక్కువ / )
    నెలత - అమ్మాయి / స్త్రీ ( woman/wife )
    నలుగు - body scrub powder
    కలికి - lovely / charming /graceful
    సందిట - కౌగిట ( in hug)
    చెలువము - అందమైన అమ్మాయి
    చేలము - వస్త్రము (cloth )
    కలల ఒరుపులే - కలల రాపిడి (friction of dreams )
    అంకము - అంతము (ముగింపు/గమ్యం / )
    పొంకము - పొందిక / అందము / వయ్యారము
    గత 30-40 ఏళ్ళలో అచ్చ తెలుగు మర్చిపోవడం, సంస్కృత పదాలు, ఆంగ్ల పదాలు ఎక్కువ కలిపేయడం వల్ల ఇలాంటి పాటలు చాలామందికి అర్ధం కావు.

    • @bhavaniastro
      @bhavaniastro 3 роки тому +5

      was looking for these meanings.. thanks a lot, Your comment deserves to be pinned to this song

    • @umaprayaga9390
      @umaprayaga9390 3 роки тому +1

      ధన్యవాదాలు...🙏

    • @coolguypravara
      @coolguypravara 3 роки тому +4

      ఎంత అందమైన భాష తెలుగుభాష…

    • @pirisingulasoumith6683
      @pirisingulasoumith6683 2 роки тому

      thank you am also looking for meaning of this words please leave this kind of comments in other songs also

    • @srihariprises848
      @srihariprises848 2 роки тому

      Yes correct

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 4 роки тому +6

    Lady super star and mega star combo after industry hit Pasi vadi Pranam , they were top commercial stars of south .... next this combo has worked for performance oriented de glamour roles in swayamkrushi and made the movie big commercial hit ... great chemistry ...

  • @sptalks3363
    @sptalks3363 2 роки тому +1

    నాకు చాలా ఇష్టమైన మూవీ

  • @ramkwt471
    @ramkwt471 3 роки тому +4

    Janaki garu mee voice supper wonderful amma supper

  • @prince_premkumar
    @prince_premkumar 4 роки тому +46

    సుప్రీం హీరో...మెగాస్టార్...ఫాన్స్...ఒక like... వేసుకోండి
    ..

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 роки тому +6

    Waiting for this evergreen combination... We can see their friendship and affection toward each other in Sari leru neekevvaru. movie function ...

  • @sudershantumma1841
    @sudershantumma1841 Рік тому +2

    What a beautiful song ❤❤

  • @narayanana7444
    @narayanana7444 5 років тому +8

    ನನ್ನ ಇಷ್ಟದ ಸೂಪರ್ ಹಾಡು

  • @rakeshnaidu1158
    @rakeshnaidu1158 4 місяці тому +1

    2024 lo vine valu avaraina vunte oka like

  • @sumareddysuma7340
    @sumareddysuma7340 5 років тому +241

    Movie lo act chesi nattu kaadu nijanga life lo jariginattuga undi very natural

  • @mathaanimationmedia
    @mathaanimationmedia Рік тому

    excelent expressions by vijayashanti and chiranjeevi garlu
    what a music really heaven
    late ga putti tappu chesanu

  • @burrinagadurga9395
    @burrinagadurga9395 5 років тому +752

    E pata nachitha oka like

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +4

    ఆణిముత్యాలు కే విశ్వనాద్ గారి సినిమాలు 💯✔️👌👍🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏

  • @akhyalekhya5331
    @akhyalekhya5331 2 роки тому +1

    All time favorite 2021

  • @vani8987
    @vani8987 Рік тому

    Vijayasanthi gari acting , rameshnaidu gari music, viswansth gari direction veturi gari lyrics chiranjeevi gari ultimate action whole super

  • @gopalparuchuri225
    @gopalparuchuri225 4 роки тому +2

    Janakamma ni Okka sari chudali ani undi, e paata vinnaka. Avakasam vastundi antara.? Leka asha lakh haddu undali antara?

  • @mounishroyal8736
    @mounishroyal8736 4 місяці тому

    All time my favorite song❤2024 lo ventunna day ki okkasaraina ventanu.

  • @sumareddysuma7340
    @sumareddysuma7340 5 років тому +38

    Both are very good actors in 1990s