హరిదాసుల కష్టాలు - Haridasu - Sankranthi - Konaseema

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • సంక్రాంతి కి గ్రామాల్లో వీణ వాయిస్తూ , హరి నామ స్మరణతో భజన చేస్తూ మన వాకిట్లో కి వచ్చి " జై హరిలో రంగ హరి" ! అనే హరిదాసులు మన గ్రామాల్లో కను మరుగవు తున్నారు . మన సంస్కృతీ సంప్రదాయాలు మారిపోతున్నాయి .
    సరి అయినా ఆదరణ లేక వీధుల్లో తిరగ లేక వయసు పెద్దబడిన వారు ఇలా బైక్ పై తిరుగుతూ వారి కష్టాన్ని ఇలా చెప్పారు . ఇక ముందు హరిదాసుల వృత్తి లోకి వచ్చే వారు ఉండరేమో అని అనుమానం కలుగు తుంది . సంక్రాంతి పండగకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచే హరి దాసులు , గంగిరెద్దులు , కోతికొమ్మచ్చులు వాళ్ళు ఇంకా ఇలా ....వచ్చే వారికీ మనకి తోచిన సహాయాన్ని చేద్దాం ! .
    Like this video, Share & SUBSCRIBE!!
    Dont miss next updates.
    మరిన్ని వీడియో ల కోసం ఈ లింక్ లు చూడండి
    రాజోలు అందాలు : • RAZOLE - రాజోలు గోదావ...
    దిండి రిసార్ట్స్ : • దిండి రిసార్ట్స్- Dind...
    గోదావరి పులస స్టోరీ : • Godavari PULASA Story ...
    పాపికొండలు రోడ్ టూర్ : • PAPIKONDALU Tour - SHI...
    మారేడుమిల్లి అందాలు : • Maredumilli Forest - ...
    అంతర్వేది బీచ్ అందాలు : • Beautiful Beach Anter...
    ధవళేశ్వరం బ్యారేజి అందాలు : • Dawaleswaram Barage - ...
    కడలి షష్ఠి తీర్థం : • Kadali Terdam - షష్టి...
    గోదావరిలో పంటి ప్రయాణం : • PANTI PRAYANAM at Kona...
    షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
    లొల్ల లాకులు : • Lolla lock at Konaseem...
    యానాం బీచ్ గోదావరి : / l7fvkeeofa

КОМЕНТАРІ • 3

  • @Narasimha3262
    @Narasimha3262 Рік тому +2

    Nidadhavolu videos cheyandi

  • @vasuparusanjuvasuparusanju8961

    Haridasuluu.....elaga kuda vastunara.....ఇలాగా....కాలముతో పాటు హరిదాసులు మారుతుంటారు....వయస్సు అయిపోయే పాపము...

  • @yashrekha07
    @yashrekha07 Рік тому

    Updated haridasu.