తెలంగాణ దివాలా? Economist Paparao Sensational Interview | KCR | CM Revanth Reddy | Buchanna | Mic TV

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • తెలంగాణ దివాలా? Economist Paparao Sensational Interview | KCR | CM Revanth Reddy | Buchanna | Mic TV
    #economistpaparao #cmrevanthreddy #kcr #buchanna #opendailoguewithbuchanna #mictv
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    Mictv.in is one of the finest UA-cam platforms in the South of India.
    It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
    Mictv has led the digital movement in Telugu states and is here to stay.

КОМЕНТАРІ • 238

  • @Ankalasaiabhishek
    @Ankalasaiabhishek Місяць тому +8

    రాష్ట్రాన్ని దాదాపు 56 సంవత్సరాలు ఏలిన రెడ్డి , కమ్మ కులలు మీద లేని ఆరోపణలు కేవలం వెలమ కులం మీద రావడం అంటే ఆ కులం లో అందరూ చెడ్డ వాళ్ళు ఉన్నారని కాదు , ఆలా అనుకుంటే నేను రెడ్డి , కమ్మ కులాల్లో వంద మంది పేర్లు చెప్పగలను స్కామ్లు , భూకబ్జాలు చేసినవారు ..వెలమ కులం వారి జనాభా తక్కువ ఉండడం వల్ల ,వారి ఓట్లతో రాజకీయ పార్టీలకు అవ్సరం లేనందువలన, ఒక మైనారిటీ కులం మీద సమాజంలో వ్యతిరేకత సృష్టించి ఎల్లపుడు తామే ఏలాలని రెండు సామజిక వర్గాలు చెందిన మీడియా , రాజకీయా నాయకులూ చేస్తున్న కుట్ర ..వాస్తవం చెప్తున్నా కెసిఆర్ అందించిన మెరుగైన పాలనా , అభివృద్ధిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు అందించలేదు ..కేవలం ఒక ఈర్ష , కుళ్ళు ,కుతంత్రాలతో ఇదంతా చేస్తున్నారు ... జనం వాళ్ళ మనసాక్షి తో ఆలోచిస్తే అన్ని విషయాలు అర్ధం అవుతాయి

  • @i.ramalaxmanlaxman1720
    @i.ramalaxmanlaxman1720 Місяць тому +31

    True ఆవేశానికి తప్ప ఆర్థికంగా ఏమి ఆలోచన దీనస్థితి తప్ప మరేమీ లేదు

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 Місяць тому +22

    మీరు ఎంత మాట్లాడిన కేసీఆర్ విషన్ ఉన్న నాయకుడు.
    తెలంగాణ ప్రాంతం యొక్క జియోలజికల్ పరిస్థితుల ను గమనించండి.
    ఆంధ్రా ప్రాంతం దిగువలో ఉంది.తెలంగాణ ఎగువ భాగంలో ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ లేకుంటే తెలంగాణ ఎడారి అవుతుంది
    ఏదో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్

    • @veerareddy7109
      @veerareddy7109 Місяць тому +1

      Kaleswaram is white elephant project...vision ledu vankay ledu.

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +18

    Your analysis will touch each and every common man of Telangana state.

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +20

    మోసపోయి గోస పడుతున్నాం.

    • @suribabu5471
      @suribabu5471 Місяць тому +4

      మోసపోలేదు బలిసి చేసిన పని దాన్ని మోస పోవటం అనరు

    • @venkatbandari8566
      @venkatbandari8566 Місяць тому

      @@suribabu5471
      Yes you are right.

    • @durgaprataapa7042
      @durgaprataapa7042 Місяць тому

      correct

  • @mohanpaikari4121
    @mohanpaikari4121 Місяць тому +8

    అద్భుతమైన వివరణ 🙏🙏

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +30

    చెప్పినా మేము వినలేదు, మేమే తప్పుచేసినాము.

    • @veerareddy7109
      @veerareddy7109 Місяць тому +1

      No boss people did right thing...kcr ktr harish naakichesaaru

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +15

    Yes,you are right sir.

  • @srinupothu6471
    @srinupothu6471 Місяць тому +5

    పాపారావు గారు చాలా చక్కగా విశ్లేషించారు

  • @poluanjaiah7542
    @poluanjaiah7542 Місяць тому +6

    Good explanation sir good thanks 🙏

  • @gujjanagendar3257
    @gujjanagendar3257 Місяць тому +38

    నిష్పక్షపాత విశ్లేషణ సార్, చాలా బాగా చెప్పారు. తెలంగాణ ప్రజల బతుకులు పెనము మీదనుండి పోయిలో పడ్డవి. దీనిని గమనించకుండా ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్సలో ఆలోచన లేకుండా ఏదో భావోద్వేగంగా ఓటు వేస్తే వాళ్ళ జీవితాలను ఎవరు మార్చారు.

    • @EDMVibes24
      @EDMVibes24 Місяць тому +1

      You are wrong, Plate lo nundi penam lo padayi nana,
      next penam lo nundi poyilo(mata garshana mantalo) padatayo
      mali plate lo ne padatayo, marpu kosam mali em chestaro

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +10

    Yes ,it's true.

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +12

    100% correct sir.

  • @nageshnataraj7251
    @nageshnataraj7251 Місяць тому +8

    Correct Analysis... Wake Up Telangana... Jai KCR!

  • @raviprasadpunna6041
    @raviprasadpunna6041 Місяць тому +12

    Super discussion sir.

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 Місяць тому +24

    Papa Rao garu your analysis 100 percent correct.

  • @nagarajgautham
    @nagarajgautham Місяць тому +5

    Very GOOD Analysis... Jai Telangana Jai KCR Jai BRS!

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +13

    That is KCR.

  • @shivalinga4529
    @shivalinga4529 Місяць тому +10

    Excellent💯👍

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +10

    Wonderful analysis

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +7

    Great analysis 👍

  • @nagarajgautham3593
    @nagarajgautham3593 Місяць тому +9

    Telangana Prajalara Melukondi... KCR Garini Cheppedi Shraddaga Vindandi... Telangananu Kaapadukondi... Jai Telangana Jai KCR Jai BRS!

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +8

    Super understanding sir.

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 Місяць тому +7

    KCR Garu Okkare Telangana Prayojanalu Kaaladagalaru... Jai Telangana Jai KCR Jai BRS...!

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 Місяць тому +4

    Excellent analasys.

  • @surinenivenkateswararao7727
    @surinenivenkateswararao7727 Місяць тому +21

    Excellent analysis by Papa Rao garu namaskaram what is said 💯 percent correct KCR gari palana excellent the people of Telangana will definitely remember remember his rule Cong will be failed in almost all

    • @veerareddy7109
      @veerareddy7109 Місяць тому

      Orr ammaka dengaaru, liquor auction munde chesesaadu kcr...

  • @user-gx7xf6nj1d
    @user-gx7xf6nj1d Місяць тому +4

    Super 👌

  • @sivaramakrishna958
    @sivaramakrishna958 Місяць тому +11

    Nejam Cheppu Paaparaogaru

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 Місяць тому +6

    KCR Garini GelipinchakaPothe... Hari Hara Brahmadhulu Digi Vachina Telangananu Kaapadaleru... Jai Telangana Jai KCR Jai BRS...!

  • @Ankalasaiabhishek
    @Ankalasaiabhishek Місяць тому +8

    KCR garu entho adbuthanga Telangana rastraani tirchididdharu.. kaani konthamandhi vedhavalu KCR meedha kullutho, dwesham tho rastraaniki ee paristiti teesukocharu..valla jeevitha pariyantham KCR meedha padi edvadam thappa oka alternative development model cheppadam evadiki chetha kadhu

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 Місяць тому +5

    Kaleshawram project great project 💪👌

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Місяць тому +7

    Kcr enni tappulaina chesi undochu kani Telangana lo private power plant nu allow cheyyaledu all theramalpowerplants government ve, Adanii singareni meeda kannu undi aina vadini enter kaniyyaledu. Kcr Telangana larger interest kosam panichesadu, evadi vottidiki longaledu.

  • @bsyadav5668
    @bsyadav5668 Місяць тому +4

    Exllent analysis

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or Місяць тому +5

    Sir buchanna garu how best comments you are channel is getting by interviewing person like papa Rao garu

  • @ravivallishetty2141
    @ravivallishetty2141 Місяць тому +2

    Nice sir❤

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +6

    Impartial detailed analysis

  • @giripagilla8796
    @giripagilla8796 Місяць тому +2

    Good analysis. Well said sir

  • @giripagilla8796
    @giripagilla8796 Місяць тому +4

    KCR born for Telangana development& welfare

  • @anthireddysathyanarayanare1797
    @anthireddysathyanarayanare1797 Місяць тому +8

    Appulagurinchi matlade varu okasari vini alochinchandi

    • @bunny5679
      @bunny5679 Місяць тому +1

      1time investment appulu....future lo appulu avasaram ledu....

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +14

    ఇది నిజం బుచన్న మీలాంటి యూట్యూబ్ చానల్స్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు..కెసిఆర్ నిర్మించాడు..రేవంత్ మీ మీడియా కలిసి కూల్చుతున్నారు.

  • @user-xo3hp4ip3m
    @user-xo3hp4ip3m Місяць тому

    Thanks buchanna n paparao sir.. This is great video about states finance literacy..

  • @kbsharma1000
    @kbsharma1000 Місяць тому +2

    👌

  • @venkateshwar5988
    @venkateshwar5988 Місяць тому +2

    That is change !

  • @somireddykothi.
    @somireddykothi. Місяць тому +1

    నిర్మాణం జరిగినా నిర్వాహణ లోపభూయిష్టం గా ఉన్నది.

  • @guralaramesh6207
    @guralaramesh6207 23 дні тому +1

    It is true

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or Місяць тому +2

    Good buchanna garu for inviting economist like papa Rao who reveals facts, but not like Ghanta chakra who was self dabba of present government

  • @ET-si7rl
    @ET-si7rl Місяць тому +1

    ❤❤

  • @mamillapalliramesh9595
    @mamillapalliramesh9595 Місяць тому +1

    Paparao garu chappina Vishakapatnam 100⁰

  • @anjibabu-xq4uc
    @anjibabu-xq4uc Місяць тому +2

    Wake Up Tealngana... To Save Telangana...

  • @naryanayak4296
    @naryanayak4296 Місяць тому +2

    Taking loans from international institutions or banks means following the footprints of Chandrababu that's why Chandrababu garu was being called as "prapancha bank jeethagadu"

  • @naryanayak4296
    @naryanayak4296 Місяць тому +1

    This perspective may turn u back into history of KCR and Telangana

  • @bodughamthirupathireddy4542
    @bodughamthirupathireddy4542 Місяць тому

    Yes it's true sir miru cheppedhe Jai kcr

  • @durgaprasadankapalli3813
    @durgaprasadankapalli3813 Місяць тому +6

    Great sir you exactly depicted the actual facts

  • @mamillapalliramesh9595
    @mamillapalliramesh9595 Місяць тому +1

    100 ki 1,000 carect 🎉 sir

  • @shyamaraokoudagani8898
    @shyamaraokoudagani8898 Місяць тому

    👍

  • @viewinfinity1190
    @viewinfinity1190 Місяць тому +1

    Telangana prajalu gorellu...

  • @durgaprataapa7042
    @durgaprataapa7042 Місяць тому +2

    తెలంగాణ ప్రజలు మూర్ఖ గా ఓట్లు వేశారు. తెలంగాణ ప్రజలు కు తెలివి తేటలు లేవు అని ఆంధ్ర ప్రజలు అనడాని ప్రూఫ్ చేసారు.

    • @uttareddyanumula8270
      @uttareddyanumula8270 Місяць тому

      ఇక్కడ గూడ చంద్రబాబు రూపం లో రెడీ గా వున్నాడు వారిని నమ్మే గొర్రెలు ఏపీలో గూడ వున్నారు

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710 Місяць тому +2

    పాపన్న అర్జంటుగా b.r.s లో జాయిన్ కావాలి😅

  • @nagarajgautham3593
    @nagarajgautham3593 Місяць тому +1

    Wake Up Telangana... Rip Scamgress N Bada Jumla Party.... Save A Telangana!

  • @chinnamvittal7605
    @chinnamvittal7605 Місяць тому +2

    KCR world best leader

  • @anakalis9182
    @anakalis9182 Місяць тому +3

    Vote ku dabbulu ivvakapothe bandu prakatinch yadhavalu unte unna Rastram manadi, inka divala thiyakapothe, enti.

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 Місяць тому +2

    రైతు భంద్ దళిత బంద్ భూసేకరణలో భూమి కోల్పోయిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు యివ్వలేదు😂

  • @mallareddyealla7618
    @mallareddyealla7618 Місяць тому

    Your analysis is 32:42 100%correct, sir. I like you.

  • @chetcoorianandkumar7842
    @chetcoorianandkumar7842 Місяць тому

    Buchanna thiught the analysis will be in favour of congress....un fortunately the excellent analysis and the way of explanation with each and every aspect is not digestive to Buchanna....any way the analysis by Papa Rao garu is 100% correct....

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Місяць тому

    (పజల మీద పెను భారము.భాధ్యులెవరు.అత్యాశ అవినీతి ఫలితం. శాస్త)వేత్తలను
    రిపేరింగ్ పనులపై
    ఉద్య్కక్తులను చేయాలి.

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 Місяць тому +1

    Jai KCR Jai Telangana

  • @prasadmsk6035
    @prasadmsk6035 Місяць тому +2

    అయ్యా స్వయం ప్రకటిత ఆర్ధిక విశ్లేషకులు గారూ ప్రజలు కెసిఆర్ గారి అహంభావ మరియు అప్పుల గురించే కాదు సర్ ఆ పార్టీ నాయకులు చేసిన మరీ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఏవిధంగా పెరిగాయో కూడా చర్చించారు. మీరు అట్లాంటా తెలివిగా ఈ విషయాన్నీ ప్రస్తావించని మీకు అభినందనలు. ప్రజలు మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కుడా ఏమంత గొప్పగా లేదు. పెనం మీద నుండి పొయిలో పడ్డాం అనడంలో సందేహం లేదు. అయ్యా బుచ్చన్న గారూ మీకు వేరెవరూ దొరకలేదా ?

  • @ravivallishetty2141
    @ravivallishetty2141 Місяць тому +1

    Jai kcr❤

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 Місяць тому +1

    Telangana Prajalu Garvinchadagga Goppa Nayakudu... Jai KCR!

  • @chinnarivemuganti
    @chinnarivemuganti Місяць тому +6

    కెసిఆర్, పాపారావు మిత్రులా అని ఎలా అడుగుతారు బుచన్న గారు

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Місяць тому

    Sir meeru 💯% correct kcr garu visionary leader

  • @prashhu
    @prashhu Місяць тому +1

    Buchhanna is not able to digest Papa Rao garu's analysis..😂

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 Місяць тому +1

    Jai kcr

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Місяць тому

    M IM తో దోస్తీ కూడా కొంత కొంప ముంచింది.
    అహంకారం ఎవరికీ అపసింట్మెంట్ ఇవ్వదు అంటారు దాని గురించి తెలవదు. కానీ తెలంగాణకి కొంత మంచి జరిగింది

  • @nagendrakaranreddypoddutur3186
    @nagendrakaranreddypoddutur3186 Місяць тому +1

    మీ విశ్లేషణ మరి పనికిరాని వానికి పని ఆన్నటు వున్నది, మైక్ ఫ్రీ గా దొరికింది అని మిస్ టాక్ శౌ

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Місяць тому

    అప్పులు ఇచ్చేవారు వడ్డీ కొరకు ఇస్తారు. వడ్డీలు ఎలా కడతారు అనేది చూసే అప్పులు ఇస్తారు కదా బుద్ధి వున్న వారు ఎవరైనా అలాగే చేస్తారు మీరు చేయడం తప్పు అంటే ఎలా. అప్పులు చేసి పిల్లలను సుఖపెట్టి రోడ్డు మీద పడవేస్తే ఎలా నా పిల్లలు అనుకున్న వారు ఎవరు kcr లాగ చేయరు కదా. అధికారంలోకి రావడం కొరకు పిచ్చి పిచ్చిగా వాగ్దానాలు ఎందుకు చేయాలి ఏ పార్టీ అయిన విద్యుత్తు నీళ్లు bus pass వుచిత్తంగా ఇవ్వమని ఎవడు అడిగాడు.

  • @user-wd1bh4sw4m
    @user-wd1bh4sw4m Місяць тому

    Yes, very true but in my view taxes are important and useful for people in the longer run. Once government imposes user charges or taxes people will automatically feel aligned with the performance of that asset in this case roads, water connection etc. then people will start questioning the government for any faults or mismanagement. It will indirectly lead to empowering the people.

  • @DELHI622
    @DELHI622 Місяць тому +1

    Very good explained, but normal telanganist doesn't understand.. congress only bluffing...

  • @sandhyakakunuri1916
    @sandhyakakunuri1916 Місяць тому

    Swechaga matladandi ani chepparu kadha ani negative ga matladam correct kadhu...be positive as a citizen of telangana...

  • @Ankalasaiabhishek
    @Ankalasaiabhishek Місяць тому +3

    తెలంగాణ జన లు ఒక వేల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఉంటే అసలు ఇలాంటి జనాల బ్రతుకులు గురించి మాట్లాడటం అన్వసరం అండి ..కేసీఆర్ ఇంత కష్టపడి నిర్మించిన ప్రగతి రథ చక్రాలని ప్రజలే భూ స్థాపన చేస్తున్నారు..మనలాంటి వాళ్ళు ప్రజలు జీవితంలో మార్పు తీసుకురావాలని జీవితం పరియం చేసిన కృషి మార్గుణ పడిపోయి నట్టే

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 Місяць тому +1

    Revanth Reddy Garu pattimpulu pakkana petti meru KCR , KTR , HARISH RAO lanti valla nundi salahalu thisukoni public nu santoshaperttandi . KCR NU MINCHI NA NAYAKUDU LEDU .

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 Місяць тому +1

    కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే కేంద్రం ప్రమేయం లేకుండా అన్ని తనే అని ఈ రాష్ట్రానికి రాజును అనే ఆలోచనతో రాజ్యాన్ని ఎలినాడు

  • @durgamulticolours125
    @durgamulticolours125 Місяць тому

    🙏🙏🙏🙏పాపారావు 🙏సార్ 👌👌👌👌👌👌ధన్యవాదములు 🌹🌹🌹🌹

  • @skabdullah7995
    @skabdullah7995 Місяць тому

    Rendu unte compare cheyavachu
    Center lo kuda compare cheyale
    Prathi state lo anlaysis cheyandi
    Rajakiya party la alochana vidhanamu desha prajala bagugolu
    Chyale thappa haani chese vodhanalu sarikaau

  • @lavakushar4369
    @lavakushar4369 Місяць тому

    మల్లన్న సాగర్ ను ఒకసారి నింపి చూస్తే తెలుస్తుంది,

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 Місяць тому

    Knowingly he promised six guarantees

  • @sri2017
    @sri2017 Місяць тому

    If we get from other countries banks, our money go to other countries

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +9

    చాలా చక్కగా విశ్లేషించారు సర్.కానీ జరగవలసిన నష్టం జరిగింది. అన్నము పెట్టిన వాళ్లకు సున్నం పెట్టాము. Prof నాగేశ్వర్,రఘు ,మల్లయ్య అందరూ కలిసి నాశనం చేశారు.ప్రజల పాపం తగులుతది.

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 Місяць тому

    KCR ✊👌💪

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Місяць тому

    KCR. Appulu. Chesi. Develop. Chesadu.

  • @ravinderthota685
    @ravinderthota685 Місяць тому

    Present government spends to fulfil their guarantees and real development like other housing projects comes Hal and zero progress. Guarantees not a progress welfare should be 75 percent actsula need of people not throwing public money on waste schemes

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 Місяць тому +3

    ఓహో....తమరు రావు గారా🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @VGRAMS369
      @VGRAMS369 Місяць тому +3

      కామన్ సెన్స్ చూపించు మిత్రమా

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek Місяць тому +1

      Do you have common sense? What he is saying and what are you talking

    • @nagendrakaranreddypoddutur3186
      @nagendrakaranreddypoddutur3186 Місяць тому

      ఏ పాపం

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому

    So called intellectuals fooled farmers and Telangana people.

  • @nagamalaraju3182
    @nagamalaraju3182 Місяць тому

    Uchitha pathakalu bc gurukulalu runamafhi raddhucheyyali vyavasayani meterlu pettali RTC pravitekarii vyavasayaniki neeti pannu pannu vasulu. Cheyyali

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Місяць тому

    Telangana. Nu. Congress. Bhusthpitham. Chesthadi.

  • @srinivasg9746
    @srinivasg9746 Місяць тому +3

    Exallent analysis

  • @Raheem40022
    @Raheem40022 Місяць тому +3

    100percent correct cheparu sir

  • @ptirumalreddy2062
    @ptirumalreddy2062 Місяць тому

    Appudu avvadu matlaleddu

  • @user-gp4vn7uh8u
    @user-gp4vn7uh8u Місяць тому

    This anchor also pro left. Before december 23, TS.comptet with MAHA, TN. KAR KA. now it is going back 2014!
    THIS GOVT. change onl y TS to TG. And TELANGANA TALLI STATUE which are irrilevent to the stateDecvelopment.

  • @venkatreddyporeddy9417
    @venkatreddyporeddy9417 Місяць тому +2

    Jai KCR Jai Telangana ❤