- 121
- 22 075
Chinni Aasa | చిన్ని ఆశ
India
Приєднався 18 кві 2023
రంగయ్య కోరికలు | Rangaiah's wishes | Moral Story | Telugu Story | Motivational Story | Inspirational
రంగయ్య కోరికలు | Rangaiah's wishes | Moral Story | Telugu Story | Motivational Story | Inspirational Story | తెలుగు కథలు |
ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ.
ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది.
రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు
కావలసింది కోరుకో" అంది.
"నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు.
రంగయ్య, "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని
చెప్పింది భార్య.
భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింగ రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది.
కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో బంగారం ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది, రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడలో బంగారం కూడా ఇచ్చింది. మరి కొంతకాలానికి కమలమ్మకు రాజ్యం, ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగ్గానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది.
మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనకా ముందు ఆలోచించ కుండా పరుగెత్తుకుంటూ వెళ్లి, "నా భార్య, సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నిటిని అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. 'సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక' అనుకుంది. "నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి" అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని, మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది.
#moralstory
#VillageFolktale #greedy
#Contentment #goldendeer
#LessonsOnDesires
#traditionaltales
#IndianFolklore

Переглядів: 31
Відео
ఆవుకు గంట లేకపోతే ఏమవుతుందో | What happens if a cow doesn't have a bell | Moral Story | Telugu Story
Переглядів 14612 годин тому
ఆవుకు గంట లేకపోతే ఏమవుతుందో | What happens if a cow doesn't have a bell | Moral Story | Telugu Story | ఒక ఊళ్లో గోవిందునే యువకుడు ఉండే వాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెళుతూండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం అన్...
అన్నదమ్ముల అనురాగం | Telugu story | Moral story | Brothers Story | annadammulu in telugu |
Переглядів 7621 годину тому
అన్నదమ్ముల అనురాగం | Telugu story | Moral story | Brothers Story | annadammulu in telugu | annadammula gurinchi in telugu | విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడి...
motivational video |మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి | Telugu | Success motivational |
Переглядів 96День тому
motivational video | ప్రేరణ కలిగించే Video | Telugu Motivational story | Success motivational | Best Telugu Motivational Video #motivation #motivationalvideo #motivational #success #successtips #bestmotivationalspeech #bestmotivation
అనురాగబంధం మరియు రాక్షసుడి శాప విమోచనం | Anuragabandha and release of demon's curse | Telugu Story |
Переглядів 7114 днів тому
అనురాగబంధం మరియు రాక్షసుడి శాప విమోచనం | Anuragabandha and release of demon's curse | Telugu Story | Moral story | Emotional story | తెలుగు కథలు | శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానందుడు చేతులు జోడించి “రాక్షసో త్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభ రణాలు తీసుకుని వెళు...
కోడలి ఉపాయం | Kodali upayam | Moral Story | Telugu story | హాస్యకథ | Telugu kathalu | Stories |
Переглядів 9314 днів тому
కోడలి ఉపాయం | Kodali upayam | Moral Story | Telugu story | హాస్యకథ | Telugu kathalu | Stories | అత్తగయ్యాళితనం
దృవ చరిత్ర 10 | Solid history 10 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Переглядів 9721 день тому
దృవ చరిత్ర - 10 | Solid history - 10 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | ఈ భీకరపోరాటాన్ని అందులో చనిపోతున్న యక్షులను దృవుడి తాత అయిన స్వాయంబువు మనువు చూసి, యక్షులపై జాలికలిగింది.దృవుడు దగ్గరకు వచ్చి నాయనా!ఇంత కోపం తగదు. మీ త...
దృవ చరిత్ర 9 | Solid history 9 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Переглядів 8321 день тому
దృవ చరిత్ర - 9 | Solid history - 9 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | ఎదురుగా వస్తున్నా దృవుడిని మొదట చూసింది ఉత్తనపాదుడే. “నాయనా దృవా! అంటూ కేక పెడుతూ రధం దిగి పెద్ద పెద్ద అడుగులతో రెండు చేతులు చాస్తూ దృవునికి ఎదురుగా పరిగ...
దృవ చరిత్ర 8 | Solid history 8 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Переглядів 3828 днів тому
దృవ చరిత్ర - 8 | Solid history - 8 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | దేవేంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దృవుడు అచంచలమైన దీక్షతో తపస్సు చేస్తున్నాడు.ఎండాకాలంలో తీవ్రమైన వేడిగాలులకు భాధపడలేదు. వర్షాకాలంలో వచ్చే ప...
దృవ చరిత్ర 7 | Solid history 7 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Переглядів 33Місяць тому
దృవ చరిత్ర - 7 | Solid history - 7 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | ఆ సమయంలో అక్కడకు వచ్చిన పరిచారిక తన పెద్ద భార్య సునీత భవనం నుంచి వచ్చి దృవుడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదని సమాచారం ఇస్తు...
దృవ చరిత్ర 6 | Solid history -6 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Переглядів 39Місяць тому
దృవ చరిత్ర - 6 | Solid history - 6 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | దృవుడు, నారదమహర్షికి నమస్కారం చేస్తూ! నారద మహర్షీ! మీ దర్శనం చేసుకుని నేను ధన్యుడిని అయ్యాను. తపస్సు చెయ్యడం ఎలాగో అని ఆలోచిస్తున్న తరుణంలో నా అదృష్టం కొ...
దృవ చరిత్ర 5 | Solid history -5 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
Переглядів 42Місяць тому
దృవ చరిత్ర - 5 | Solid history - 5 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | సునీతకి దృవుడు పట్టుదల ఎలాంటిదో తెలుసు. ఇక తాను అడ్డుపెట్టినా ప్రయోజనం ఉండదని గ్రహించింది. గుండె దిటవు చేసుకుని నాయనా!ఏకాగ్రతతో ఆ శ్రీమన్నారాయుని పాదాలను...
దృవ చరిత్ర 4 | Solid history -4 | Dhruva Story | Educational Content | Moral Values |DhruvaNakshatra
Переглядів 37Місяць тому
దృవ చరిత్ర - 4 | Solid history -4 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment | అమ్మ చెప్పినదంతా దృవుడు మౌనంగా విన్నాడు. అతని మనసులో ఏవేవో తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అవమాన భారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేస్తోంది ఆ పసి మనసు....
దృవ చరిత్ర - 3 | Solid history -3 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
Переглядів 84Місяць тому
దృవ చరిత్ర - 3 | Solid history -3 | Dhruva Story | | EducationalContent | MoralValues |DhruvaNakshatra | DhruvaStory | InspiringTales | MythologyForKids | EducationalContent | MoralValues | DhruvaNakshatra | IndianMythology | KidsEntertainment | నాయనా! దృవా! నీకు జరిగిన అవమానం చిన్నది కాదు. దానికి నేను ఎంతో భాధపడుతున్నాను, చింతిస్తున్నాను. మీ పిన్నమ్మ చెప్పిన మాట వాస్తవమే నాయనా! నీవు నా కడుపునా...
దృవ చరిత్ర -2 | Solid history -2 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
Переглядів 30Місяць тому
దృవ చరిత్ర - 2 | Solid history -2| Dhruva Story | | EducationalContent | MoralValues |DhruvaNakshatra | DhruvaStory | InspiringTales | MythologyForKids | EducationalContent | MoralValues | DhruvaNakshatra | IndianMythology | KidsEntertainment ఒకరోజు తండ్రి ఉత్తానపాదుడు నిండు సభలో కూర్చున్నాడు. తండ్రి గారి తొడపై ఉత్తముడుని కూర్చుండబెట్టుకున్నాడు రాజు. ఆ పక్కనే రాణి సురుచి నిలబడి ఉంది.అది చూసిన ద...
దృవ చరిత్ర - 1 | Solid history -1 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
Переглядів 64Місяць тому
దృవ చరిత్ర - 1 | Solid history -1 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
గాడిద తెలివి తెల్లారింది | The donkey's intelligence is white | Moral Story | Motivational Story |
Переглядів 482Місяць тому
గాడిద తెలివి తెల్లారింది | The donkey's intelligence is white | Moral Story | Motivational Story |
పిసినారి పసిడి | Pisinari pasidi | Moral Story | తెలుగు కథలు | Motivational Storis | Telugu stories
Переглядів 1302 місяці тому
పిసినారి పసిడి | Pisinari pasidi | Moral Story | తెలుగు కథలు | Motivational Storis | Telugu stories
దుష్టులపై దయ చూపితే..| If you show mercy to the wicked..| Moral Story | Motivational Story |
Переглядів 2832 місяці тому
దుష్టులపై దయ చూపితే..| If you show mercy to the wicked..| Moral Story | Motivational Story |
గ్రద్ద సంతోషం | The eagle is happy | Moral story | తెలుగు కథలు | Telugu stories| Motivational Story
Переглядів 1142 місяці тому
గ్రద్ద సంతోషం | The eagle is happy | Moral story | తెలుగు కథలు | Telugu stories| Motivational Story
దుష్టులకు దూరంగా ఉండు | Stay away from evil people | Moral story | తెలుగు కథలు | Telugu stories|
Переглядів 1042 місяці тому
దుష్టులకు దూరంగా ఉండు | Stay away from evil people | Moral story | తెలుగు కథలు | Telugu stories|
ఎలుగుబంటి చెప్పిన రహస్యం|The secret told by the bear|Moral story |Telugu story |Motivational story |
Переглядів 882 місяці тому
ఎలుగుబంటి చెప్పిన రహస్యం|The secret told by the bear|Moral story |Telugu story |Motivational story |
నక్క తెలివి | Fox's intelligence| తెలుగు కధలు| Telugu Story | Moral Stories l Motivational stories l
Переглядів 632 місяці тому
నక్క తెలివి | Fox's intelligence| తెలుగు కధలు| Telugu Story | Moral Stories l Motivational stories l
ఊహలలో పల్లె పడుచు ఊరేగే... | ohalalo palle paḍucu urege... | Moral story | Telugu audio story |
Переглядів 142 місяці тому
ఊహలలో పల్లె పడుచు ఊరేగే... | ohalalo palle paḍucu urege... | Moral story | Telugu audio story |
గళ్ళ చొక్కాగంగుల మామ|The uncle of Galla Chokkagangula | Moral story | Telugu Story | Telugu Audio |
Переглядів 202 місяці тому
గళ్ళ చొక్కాగంగుల మామ|The uncle of Galla Chokkagangula | Moral story | Telugu Story | Telugu Audio |
సింహం పెళ్లి | Lion wedding | Telugu Kathalu | Telugu Audio Stories | Children Stories | తెలుగు |
Переглядів 322 місяці тому
సింహం పెళ్లి | Lion wedding | Telugu Kathalu | Telugu Audio Stories | Children Stories | తెలుగు |
"రాత్రి" కథ ఎపిసోడ్ - 20| "Night" story ఎపిసోడ్ - 20 | Telugu Kathalu | Telugu Audio Stories |
Переглядів 523 місяці тому
"రాత్రి" కథ ఎపిసోడ్ - 20| "Night" story ఎపిసోడ్ - 20 | Telugu Kathalu | Telugu Audio Stories |
"రాత్రి" కథ ఎపిసోడ్ - 22| "Night" story ఎపిసోడ్ - 22 | Telugu Kathalu | Telugu Audio Stories |
Переглядів 1413 місяці тому
"రాత్రి" కథ ఎపిసోడ్ - 22| "Night" story ఎపిసోడ్ - 22 | Telugu Kathalu | Telugu Audio Stories |
"రాత్రి" కథ ఎపిసోడ్ - 21| "Night" story ఎపిసోడ్ - 21 | Telugu Kathalu | Telugu Audio Stories |
Переглядів 263 місяці тому
"రాత్రి" కథ ఎపిసోడ్ - 21| "Night" story ఎపిసోడ్ - 21 | Telugu Kathalu | Telugu Audio Stories |
"రాత్రి" కథ ఎపిసోడ్ - 19 | "Night" story ఎపిసోడ్ - 19 | Telugu Kathalu | Telugu Audio Stories |
Переглядів 143 місяці тому
"రాత్రి" కథ ఎపిసోడ్ - 19 | "Night" story ఎపిసోడ్ - 19 | Telugu Kathalu | Telugu Audio Stories |
Wonderful story
Super story
youtube.com/@anib2world?si=RbamJIyhv7K2dJs0
Good story ❤
Thank you! 🙂
Super
Super story
Very nice
thank you
Chaalaabbaahundi
Nic
❤
Super
Chala baavundi. Thanks for posting
thank you for watching video
👌
😂
Finally Lalitha dosa thinnadi ....katha kanchiki manam intiki
😂
Yammy yammy దోసె 😂
Super andi
Wonderful story
Thank you! 🙂
Super
Manchi story..pillalaku intrest gaa untundi
Gud and rare story in u tube
Thank you
Super
Super story
pls improve the music quality
👏
thank you sir
Super
Super
Super
Super story
Wonderful story
Super story
👍👌
nice thumbnail...good
thank you sir
Chala baavundi
గుడ్
excellent andi,..
Nice
Super story andi
Thank you maam
bagundi
Super
Super story👌👌
Super questions
Bagundi
Wonderful
Super gaa undi story
thank you
Hi😊hi😊call
Super
Super
Super
Time penchandi madam