- 551
- 855 912
JAIBHARAT MOVEMENT
India
Приєднався 28 лис 2021
vijayavihaaram.com/
jaibharatpublications9848030089
jaibharatpublications9848030089
Sri Narayana Guru knows The Importance & The Limitation of Religion:Khd. Vijayavihaaram Ramana Murty
Jaibharat Gen Secretary - Khd. Vijayavihaaram Ramana Murty's Speech at a Seminar on 'Sree Narayana Guru - Writings and Vision', on 1.12.2024, at Sree Narayana Guru Open University, Kollam, Kerala
#narayanaguru #srinarayanaguru #kerala #ramanamurthy #ramanamurty #vijayaviharam #vijayaviharamramanamurthy #adwaitam #narayanaguru #shankaracharya
#narayanaguru #srinarayanaguru #kerala #ramanamurthy #ramanamurty #vijayaviharam #vijayaviharamramanamurthy #adwaitam #narayanaguru #shankaracharya
Переглядів: 332
Відео
తత్వం-శాస్త్రం-మంత్రం- అర్చనం సాధనలో 4 మెట్లు శ్రీ అక్బర్ బాదుషా అద్భుత వివరణ
Переглядів 18719 годин тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
దక్షిణామూర్తి - షిరిడి సాయి - రమణ మహర్షి గురుతత్వం, మౌనబోధ శ్రీ అక్బర్ బాదుషా అద్భుత వివరణ
Переглядів 43421 годину тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
అన్ని మతాల సారాంశం ఒక్కటేనా? : గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 1,1 тис.День тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
2024 హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో జైభారత్ పబ్లికేషన్స్ స్టాల్ ప్రారంభం : STALL NO.69: Cell 9848030089
Переглядів 363День тому
2024 హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో జైభారత్ పబ్లికేషన్స్ స్టాల్ ప్రారంభం : STALL NO.69 : Cell 9848030089 #hyderabadbookfair #hydbookfair #nationalbookfestiva #bookfestival #bookfest #bookfair #bookfair2024 #books #jaibharatpublications
ముస్లింలు విగ్రహారాధనని ఒప్పుకుంటారా? // శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 332День тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
మతం కాలానుగుణంగా మారాల్సిందే! సత్యమే ధర్మం // శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 38014 днів тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
సబ్ కామాలిక్ఏక్ అంటే వహ్వా అంటారు.మాలిక్ కా రూప్ అనేక్ అంటే ఒప్పుకోరు మాముస్లింలు:శ్రీ అక్బర్ బాదుషా
Переглядів 20114 днів тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
వింత పేరు వెనక విస్మయపరచే రహస్యం // శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 1,4 тис.14 днів тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
'గోమాత'ని చంపమన్నవాడు సావర్కర్ ! పాకిస్తాన్ డిమాండ్ ని బలపరచిన వాడు సావర్కర్ - విజయవిహారం రమణమూర్తి
Переглядів 45621 день тому
👇🏻 Full Video Link 👇🏻 ua-cam.com/video/qgtFPLDwCSU/v-deo.htmlsi=qdiqOKjLQyIEM45M 2024 ఏప్రిల్ 2న కె.పి.హెచ్.బి.లో జరిగిన జంట నగరాల జైభారత్ ఉద్యమ కార్యకర్తల సమావేశంలో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి ప్రసంగం
బైబిల్,ఖురాన్ చదివినా అనుమానాలు తీరలేదు భగవధ్గీత చదివాక జ్ఞానోదయమైంది:శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 9 тис.21 день тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads #bible #quran #bhagawadgita
దేవుడు విష్ణువు రూపంలో వస్తే ముస్లిం తెలుసుకోలేకపోతున్నాడు // శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా
Переглядів 72721 день тому
మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా ఇంటర్వూ PART. పూర్తి వీడియో త్వరలో.... #akbar #akbarbadshah #communalharmony #upanishads
రాముడు దేవుడు కాదు! : అచలయోగిని గురుమాత నిశ్చలాంబ (నారాయణమ్మ ) సంచలనం#narayanamma #achalabodha
Переглядів 8 тис.21 день тому
రాముడు దేవుడు కాదు! : అచలయోగిని గురుమాత నిశ్చలాంబ (నారాయణమ్మ ) సంచలనం#narayanamma #achalabodha
నెహ్రూ కి నివాళిగా బాల గంగాధర తిలక్ కవిత : ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
Переглядів 37221 день тому
నెహ్రూ కి నివాళిగా బాల గంగాధర తిలక్ కవిత : ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
ముస్లిం మర్మయోగి నోట మైమరపించే ఓంకార నాదం // మొగల్ సాయి శ్రీ అక్బర్ బాదుషా // full video త్వరలో..
Переглядів 1,6 тис.21 день тому
ముస్లిం మర్మయోగి నోట మైమరపించే ఓంకార నాదం // మొగల్ సాయి శ్రీ అక్బర్ బాదుషా // full video త్వరలో..
గురు నిలయమే భద్రాచలం! గురువే శ్రీ రాముడు! : నారాయణమ్మ అచల తత్వబోధ#narayanamma #achala #achalabodha
Переглядів 2,8 тис.21 день тому
గురు నిలయమే భద్రాచలం! గురువే శ్రీ రాముడు! : నారాయణమ్మ అచల తత్వబోధ#narayanamma #achala #achalabodha
ఏనెహ్రూనిమీరుద్వేషిస్తున్నారోఅదే నెహ్రూనిపతాకంగాఎత్తిపట్టుకుంటాం మేం!:రమణమూర్తి ప్రసంగం లోనిహైలైట్స్
Переглядів 26128 днів тому
ఏనెహ్రూనిమీరుద్వేషిస్తున్నారోఅదే నెహ్రూనిపతాకంగాఎత్తిపట్టుకుంటాం మేం!:రమణమూర్తి ప్రసంగం లోనిహైలైట్స్
ఓంకారమేదిరా...ఓరి.. : తన్మయత్వం కలిగేలా బ్రహ్మంగారి తత్వం ఆలపించిన నారాయణమ్మ #narayanamma #achala
Переглядів 13 тис.28 днів тому
ఓంకారమేదిరా...ఓరి.. : తన్మయత్వం కలిగేలా బ్రహ్మంగారి తత్వం ఆలపించిన నారాయణమ్మ #narayanamma #achala
గాంధీని చంపడం కరెక్టని పబ్లిగ్గా చెప్పుకోవలసింది, మీకు దమ్ముంటే..!: రమణమూర్తి ప్రసంగంలోని భాగం.
Переглядів 39728 днів тому
గాంధీని చంపడం కరెక్టని పబ్లిగ్గా చెప్పుకోవలసింది, మీకు దమ్ముంటే..!: రమణమూర్తి ప్రసంగంలోని భాగం.
కులమతాలతో పనిలేదు! దేవుడు అంతటా ఉన్నాడు! : గురుమాత నిశ్చలాంబ నారాయణమ్మ జ్ఞానం - గానం
Переглядів 24 тис.Місяць тому
కులమతాలతో పనిలేదు! దేవుడు అంతటా ఉన్నాడు! : గురుమాత నిశ్చలాంబ నారాయణమ్మ జ్ఞానం - గానం
పరిపూర్ణ విప్లవం దిశగా జైభారత్ - ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి
Переглядів 308Місяць тому
పరిపూర్ణ విప్లవం దిశగా జైభారత్ - ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి
గురుడు ఎట్లుండాలే? - సిద్దప్ప వరకవి పద్యాలతో నారాయణమ్మ తత్వ బోధ#narayanamma #sanathanakahali#sanatan
Переглядів 6 тис.Місяць тому
గురుడు ఎట్లుండాలే? - సిద్దప్ప వరకవి పద్యాలతో నారాయణమ్మ తత్వ బోధ#narayanamma #sanathanakahali#sanatan
కన్నీళ్లు పెట్టించే నెహ్రూ చివరి కోరిక : ఖదిజ్ఞాషి విజయవిహారం రమణమూర్తి. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
Переглядів 445Місяць тому
కన్నీళ్లు పెట్టించే నెహ్రూ చివరి కోరిక : ఖదిజ్ఞాషి విజయవిహారం రమణమూర్తి. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
నేను..నేను..అనే అంతఃస్పృహే భగవాన్ ! : గీతాసారం విప్పిచెప్పిన గీతాచార్యులు శ్రీ యడ్లపల్లి మోహన్ రావు
Переглядів 182Місяць тому
నేను..నేను..అనే అంతఃస్పృహే భగవాన్ ! : గీతాసారం విప్పిచెప్పిన గీతాచార్యులు శ్రీ యడ్లపల్లి మోహన్ రావు
చూడరా ఈ బ్రహ్మమూ..యాడ జూసిన బ్రాహ్మమూ : ఫీల్ఖాన లక్ష్మణ దేశిక అచలగురు తత్వం ఉర్రూతలూగించిన నారాయణమ్మ
Переглядів 5 тис.Місяць тому
చూడరా ఈ బ్రహ్మమూ..యాడ జూసిన బ్రాహ్మమూ : ఫీల్ఖాన లక్ష్మణ దేశిక అచలగురు తత్వం ఉర్రూతలూగించిన నారాయణమ్మ
ఆ ప్రమాణాల ప్రకారం హిందూమతం మతంకాదు! :విజయవిహారం రమణమూర్తి ప్రసంగంలోని భాగం. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
Переглядів 293Місяць тому
ఆ ప్రమాణాల ప్రకారం హిందూమతం మతంకాదు! :విజయవిహారం రమణమూర్తి ప్రసంగంలోని భాగం. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻
కులం ఎవరి మొకాన్నైనా రాసుందా? : నిప్పులు చెరిగిన నారాయణమ్మ
Переглядів 2,8 тис.Місяць тому
కులం ఎవరి మొకాన్నైనా రాసుందా? : నిప్పులు చెరిగిన నారాయణమ్మ
ఉన్మాదుల్లారా.. నెహ్రూపై మీ అబద్ధాల విష ప్రచారాన్ని ఆపండి..! : ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి.#nehru
Переглядів 1,3 тис.Місяць тому
ఉన్మాదుల్లారా.. నెహ్రూపై మీ అబద్ధాల విష ప్రచారాన్ని ఆపండి..! : ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి.#nehru
ధిక్కారమూ, అంగీకారమూ రెండూ జంటగా కొనసాగాయి హిందూమతంలో. - విజయవిహారం రమణమూర్తి 👇🏻Full Video Link👇🏻
Переглядів 275Місяць тому
ధిక్కారమూ, అంగీకారమూ రెండూ జంటగా కొనసాగాయి హిందూమతంలో. - విజయవిహారం రమణమూర్తి 👇🏻Full Video Link👇🏻
వెన్న మళ్ళీ చల్ల లో కలుస్తుందా ? : చదువురాని నారాయణమ్మ చిక్కుప్రశ్న
Переглядів 3 тис.Місяць тому
వెన్న మళ్ళీ చల్ల లో కలుస్తుందా ? : చదువురాని నారాయణమ్మ చిక్కుప్రశ్న
హిందూ ముస్లిం కలిసుండాలని జైభారత్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతం. ☝️☝️☝️
అసమానతల పై పోరాడాల్సిందే,మురికిని కడిగి మనిమానిక్యాలను తీసుకోవాల్సిందే❤
చాలా బాగా చెప్పారు
సమాజంలోని ప్రజలందరూ ఈ విషయాలు గుర్తించాలి.👍☝️☝️
గాంధీ,నెహ్రు,,ద్రోహులా... గాడ్సే,గోల్వల్కర్లు....మహాత్ములా..... 12 యేండ్లకన్న...ఎక్కువకాలం జైల్లో...ఉన్నాడు..దేశం కోసం కరుణా సముద్రుడైన...రాముడిని...ఈరోజు...విగ్రహాల..రూపంలో...సిక్సప్యాక్స్..పెట్టి అవహేళన చేస్తున్నారు.... జైశ్రీరాం...అంటేనే...భక్తి ఉన్నట్టా... జైశ్రీరాం...అంటేనే...హిందువనా... శ్రీ రాముడు ఒక్కడే ఎక్కడ..పూజలు అందుకోలేదు...రాములారు,సీతాదేవి...భరతశత్రుగ్నులు..హనుమంతుడితో...పాటు..వసుధైకకుటుంబం...లా..ఉంటారే.... మరెందుకు...ఈరోజు...రాముణ్ణి ఒక్కరినే...ప్రతిష్టించావు...ఇది అరిష్టం కాదా..❓ ఇప్పుడు జాతియవాదులని...చెప్పుకునేవారు.. భారతీయులు...బ్రిటీషు పాలనలో మగ్గుతున్నప్పుడు...ఈ..జాతియవాదులు...ఏ సందులో...దాక్కున్నారు...❓ గాంధీని...చంపిన అతన్ని...ఈరోజు..నువ్వు హీరోగా ఎందుకు చేస్తున్నావ్....❓ కొన్నాళ్ళు...వివేకానందుడు ని పొగిడారు,కొన్నాళ్ళు..పటేల్...ని,,ఇప్పుడు సావర్కర్ని,,ఇంకా గాడ్సేని....పట్టుకొని..ఊగుతున్నారు... కనీసం....నిజాయితీ లేని శత్రువుని...చూస్తే..అసహ్యం వేస్తుంది....వీళ్ళను చూస్తే...కూడా అంతే... గాంధేయ సోషలిజం అని పెట్టుకున్న పార్టీ...ఈరోజు గాంధీని ఎందుకు వదిలేసింది.....ఓటు...కోసమా..❓ 80 లక్షల పైగా చంపిన హిట్లర్ ని...అనుసరించాలి...అన్నవాళ్ళు...రామరాజ్యాన్ని ఎలా స్థాపిస్తారు....❓..
ua-cam.com/video/RVU0wWcTKa4/v-deo.html
ua-cam.com/video/Z0pdwCqzsVQ/v-deo.html
మరి నాగరాజు ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే నరికి చంపారు.అప్పుడు మీ నోళ్ళు యెమయ్యాయి.మీ పోరాటం హిందువులకే పరిమితమా?తన్ సే సర్ జుదా అని యెవరంటారో అలా కొంతమందిని నరికి చంపారో మీకు తెలుసా?వాటిని యెప్పుడనా ఖండించారా? దమ్ము ఉంటే వాళ్ళను అని చూడండి.మరుసటి రోజుకు మీ శవాలు మిగులుతాయి.
హిందూ ముసుగులో ఉన్న జిహాదీ సంస్థ.హిందూ మతం అంతమే వీళ్ళ పంతం.జార్జ్ సోరోస్ మరో కుటిల యత్నమే జై ;భారత్.హిందూ మతం మీద వీళ్ళు కక్కినంత విషం పాకీస్తాన్ వాళ్ళు కూడా కక్కరు.
చివరాకరకిరి నువు చెప్పేది హిందువులు కొజ్జాల్లగా ఉండాలి అంటావు.చీము నెత్తురు రోషం సిగ్గు శరం వుండకూడదు అంటావు.
మరి పది నిమిషాలు టైమిస్తే హిందువులందరినీ చంపుతాను అన్న ఓవైసీలు వొడిపోలేదుగా?యేమి రమణా?
కరుణాకర్ సుగ్గున కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు ,హిందూ వేషంలో ఉన్న తురక రమణా.ఇక కట్టిపెట్టు నీ నాటకాలు.ఖడిజ్నాసి పేరుతో హిందువులని మాత్రమే సర్వ నాశనం చేస్తున్నావు.నీ ముఠాలో ఒక్క ముస్లిం ని చూపించు.అందరు దేవుళ్ళు ఒకటే అనే ముస్లిం లేక కృశతవులని చూపించు.నీది కూడా ఒక బ్రతుకేనా.తల్లి పాలు తాగి రొమ్ముగూద్దే వెధవ.కోట్లు స్ంపాదించావు అవి కాపాడుకోటానికి కుర్రోల్లని రక్షణగా నీ చుట్టూ పెట్టుకోటానికి తొక్కలో సంస్థ ఒకటి పెట్టావు.
జై గురుదేవా అనీ చెప్పండి నీ గురువు నే నీ గుండె లో పెట్టుకుని ఈ నిత్యారాదనచెయవలయును
🙏
You are very intelligent man All the best
👍💐🙏🤝👏❤️🌹💯
ua-cam.com/video/cJFeYCY4Tsg/v-deo.html అరె హిందూ ముసుగులో ఊ;న్న రమణా ఇది చూసి మాట్లాడు.
👍🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కీ జై
We proud Ramana Mury sir thought and educational view
ప్రజెంట్ యువతకి ఇటువంటి ఆలోచన విధానం అందించాలి సార్ 🙏🙏
హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి.☝️☝️
శ్లోకార్థెన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం .. ఒకేఒక అర్థ శ్లోకంలో కోటి గ్రంథాల సారాంశాన్ని నేను తెలియచేస్తాను అని ఒక పూర్వకవి చక్కగా చెప్పాడు.అదేమంటే పరులకు మేలుచేయుటయే పుణ్యం పీడించుటయే పాపం.
అమ్మకు పాదభివందనము 🙏🙏🙏
అహింసా సిద్ధాంతమే మా వూపిరి అనే బౌధ్ధం ఆచరించే దేశాలు,థాయిలాండ్,కంబోడియా,విఎట్నామ్,లావోస్,బర్మా,కొత్తవరకు చైనా,మంగోలియా,ఈ దేశాల్లో ప్రాణంతో ఉన్న ప్రతి దానిని చంపి తింటారు.ఆఖరికి యెలుకలు.పురుగులు కూడావాళ్ళకు శాకాహారం అంటే యేమిటో కూడా తెలీదు..అంతెందుకు తమ బుద్ధుడు పంది మాంసం తిని అరగక విరోచనాలు వాంతులతో చచ్చాడు.(రీఫ్ హమారా ప్రసాద్)అదే వాళ్ళ అహింస
Amma nee padalaku vondanalu thalli
ఆత్మ ఒకటే మతాలు ఒకటే కాదు
ఈ దేశ ప్రజలకు అత్యంత అవసరం జై భారత్ సిద్ధాంతం
We have been following and establishing the greatness of SRI Narayana Guru.they have recognised and invited to Kerala, Narayana Guru open university. Khd.Ramana Murthy conveyed to them our idealogic works and deeds.really this video watching is super, fantastic, mind-blowing .❤👏👏🙏🙏
నువ్వు ఆ కేహెచ్‌డి ముసుగు తీసేసి మహమ్మద్ అని పెట్టుకో రమణా.
ఏంటి sir మీ సమస్య !? నమ్మిన సిద్ధాంతం కోసం యావత్ ప్రపంచాన్ని ధిక్కరించిన ధీశాలి అతను.. ముసుగు వేసుకోవడం ఏంటి.. మీ అజ్ఞానానికి జాలిపడుతున్న.
అద్భుతం, గురు అనుగ్రహం అమ్మ.అభినందనలు.
ஸ்ரீ நாராயணகுரு பல்கலைக்கழகம் சார்பில் நடத்தப்பட்ட வரலாற்று சிறப்புமிக்க கூட்டத்திற்கு சிறப்பு அழைப்பாளராக கலந்து கொண்ட ஸ்ரீ நாராயண குரு அவர்களின் பற்றாளர் விஜய் விகாரம் கதிக்ஞாசி திரு. ரமண மூர்த்தி அவர்களின் உரை மிகவும் சிறப்பானதும் முக்கியமானது மாதமாக அன்றைய கூட்டத்தில் விளங்கியது என்பது ஒட்டுமொத்த ஜெயபாரத் இயக்கத்திற்கும் பெருமை சேர்க்கும் விதமாக இருந்தது. மேலும் அவரது பேச்சுக்கள் மத ஒற்றுமைக்கும் இன ஒற்றுமைக்கும் வலியுறுத்தும் விதமாக விளங்கியது என்பது மிகவும் சிறப்பானது. ஜெய் பாரத் 👆
రోజుకోడు పుట్టుకాస్తాడు పిచ్చి సాలే గల్లు వినీలా
Its a great honour
ഇന്ത്യൻ വിപ്ലവത്തിൻ്റെ തുടർച്ച ജയ് ഭാരത് പ്രസ്ഥാനം! ജയ് ഭാരത് ഒരു അന്ധവിശ്വാസമോ മതവിശ്വാസമോ മുറുകെ പിടിക്കുന്ന സംഘടനയല്ല! മതം ഏതുമാകട്ടെ, ആ മതങ്ങളുടെ സിദ്ധാന്തങ്ങളിലും സമ്പ്രദായങ്ങളിലും മഹത്തായ മൂല്യങ്ങളെ നിഷ്പ്രയാസം ഉൾക്കൊള്ളുന്ന ഒരു സംഘടനയാണ് ജയ് ഭാരത്! '.. വേദങ്ങളും ബൈബിളും ഖുറാനും ഇല്ലാത്ത ഒരിടത്തേക്ക് മാനവികതയെ കൂട്ടിക്കൊണ്ടു പോകാനും' ഈ ദൗത്യം '.. ഇവ മൂന്നും സമന്വയിപ്പിച്ച്' നേടിയെടുക്കാനും - സ്വാമി വിവേകാനന്ദൻ നൽകിയ ആജ്ഞയോട് പ്രതിബദ്ധതയുള്ള സംഘടനയാണ് ജയഭാരതം! ഉപനിഷത്ത്, ജൈന, ചാർവാക, ബുദ്ധ, മറ്റ് മഹത്തായ ഭാരതീയ തത്ത്വചിന്തകൾ, - കബീർ, രവിദാസ്, നാനാക്ക്, ഗുരു ഗോവിന്ദ് സിംഗ്, വിവേകാനന്ദൻ, ഗാന്ധിജി, ഗഫാർ ഖാൻ, നാരായണ ഗുരു, അംബേദ്കർ, ലോഹ്യ, തുടങ്ങി നിരവധി മഹാന്മാരുടെ പ്രചോദനം തുടരുന്നു. മതസൗഹാർദം, ജാതി ഉന്മൂലനം, സ്ത്രീ വിമോചനം, അടിച്ചമർത്തപ്പെട്ട ജാതികൾ, ആദിവാസികൾ, ന്യൂനപക്ഷങ്ങൾ, കുട്ടികൾ, ലൈംഗികന്യൂനപക്ഷങ്ങൾ എന്നിവരുടെ അവകാശങ്ങൾക്കായി, അഴിമതി തുടച്ചുനീക്കുന്നതിന്, വിവേചനം, വിദ്വേഷം, വിദ്വേഷം, അസമത്വം, സംരക്ഷണം ജനാധിപത്യം, പരിസ്ഥിതി സംരക്ഷണം, പഠനങ്ങളുടെ വ്യാപനം, എല്ലാ ജീവജാലങ്ങളുടെയും അവകാശങ്ങൾക്കായി, മനുഷ്യൻ്റെ ആന്തരിക-ബാഹ്യ വിമോചനത്തിനായി. അത്തരം ഉന്നതമായ അഭിലാഷങ്ങൾക്കും മൂല്യങ്ങൾക്കും വേണ്ടി.. നിരന്തരമായ പോരാട്ടങ്ങൾ കെട്ടിപ്പടുക്കുക.. 2 സംസ്ഥാനങ്ങളിൽ.. പ്രതിജ്ഞാബദ്ധവും ശക്തവുമായ കേഡറുള്ള ഒരു വിപ്ലവ വേദിയായി വളരുന്നു, - അതിൻ്റെ പ്രവർത്തനങ്ങൾ 10 സംസ്ഥാനങ്ങളിലേക്ക് കൂടി വ്യാപിപ്പിക്കുന്നു, - സമഗ്രമായ സൈദ്ധാന്തിക ധാരണയോടും പ്രതിബദ്ധതയുള്ള പ്രയോഗത്തോടും കൂടി - ഒരു 'തുടർച്ച' എന്ന നിലയിൽ മുന്നേറുന്ന മാതൃകാപരമായ വിപ്ലവ വേദിയാണ് ജയ് ഭാരത്. ഇന്ത്യൻ വിപ്ലവത്തിൻ്റെ'! ആയിരം ജ്വാലകളുടെ വിപ്ലവജ്വാലയുടെ വിസ്ഫോടനം - ജയ് ഭാരത്! (ജയ് ഭാരത് പ്രസ്ഥാനത്തിൻ്റെ പ്രവർത്തനങ്ങളെക്കുറിച്ചുള്ള സമഗ്രമായ ഒരു ആമുഖം ഇവിടെ ഏറ്റെടുക്കില്ല.) വിഭാഗീയ വിദ്വേഷത്തിനും ജാതി അഹങ്കാരത്തിനും അഴിമതിക്കും അസമത്വത്തിനും നിയമവിരുദ്ധതയ്ക്കുമെതിരെ വിട്ടുവീഴ്ചയില്ലാതെ പോരാടുന്നു തലത്തിൽ... 5 വർഷം (2000-2005) തെലുങ്ക് യുവാക്കളെ ആവേശം കൊള്ളിച്ച 'വിജയവിഹാരം' എന്ന ഡൈനാമിക് മാസിക ആക്രമണങ്ങളും അടിച്ചമർത്തലും നിയമവിരുദ്ധ കേസുകളും അറസ്റ്റുകളും നേരിട്ടു..! 2002-ൽ 'വിജയവിഹാരം' വായനക്കാർ രൂപീകരിച്ച മതേതര വിരുദ്ധ സമര വേദിയായി തുടങ്ങിയ ജയ് ഭാരത്, പതിറ്റാണ്ടുകളുടെ ബഹുമുഖവും ഏകോപിപ്പിച്ചതുമായ സമരങ്ങളിലൂടെ, രാജ്യത്ത് തന്നെ അനിഷേധ്യമായ പ്രതിബദ്ധതയുള്ള വിപ്ലവ സംവിധാനമായി വളരുകയാണ്..! അവരുടെ വിശാലമായ ലക്ഷ്യങ്ങൾ നേടുന്നതിനും കൂടുതൽ ഫലപ്രദമായി പ്രവർത്തിക്കുന്നതിനുമായി, ജയ് ഭാരത് വിപ്ലവകാരികൾ നിരവധി പൊതു സ്ഥാപനങ്ങളും പ്ലാറ്റ്ഫോമുകളും നിർമ്മിക്കാൻ തുടങ്ങി. (ഉദാ : ജയ്ഹോ, ജ്വാല, ഖാദിഗ്നാസി ക്രാന്തികാരി കലാമഞ്ച്, ഖാദിഗ്നാസി ആശ്രമം, ജയ് ഭാരത് സമാഹിത, ജയ് ഭാരത് ജസ്റ്റ് സ്റ്റേറ്റ് കമ്മിറ്റികൾ, ഭൂസാധന സമിതി, ദീക്ഷ മന്ദി, ലോഹ്യ ലൈബ്രറി പ്രസ്ഥാനം, ജയ് ഭാരത് എസ്സി സമരം, ജയ് ഭാരത് ബിസി സമരം, ജയ് ഭാരത്, ജയ് എസ്ടി സമരം ഭാരത് മുസ്ലീം വിപ്ലവകാരി ഫോറം, പ്യൂപ്പ റെവല്യൂഷണറി ഗ്രൂപ്പ്, റേ-സർക്കിൾ, ജയ് ഭാരത് പബ്ലിക്കേഷൻസ്, പുനരുജ്വാലന.. തുടങ്ങിയവ.) ജയ് ഭാരതി, ജയ് ഭാരത് വിപ്ലവകാരികൾ കെട്ടിപ്പടുക്കുന്ന എല്ലാ പൊതു സംഘടനകളെയും 'ജയ് ഭാരത് മൂവ്മെൻ്റ്' എന്ന് വിളിക്കും.
🙏🏻🙏🏻🙏🏻☝🏻 సూపర్ సార్,, జై భారత్
అన్నీ మతాల సారాంశం ఒక్కటే కాదు.. విగ్రహారాధన లేని మతాలు కూడా ప్రపంచంలో వున్నాయి ! That makes the difference between religions sir ! But we respect our friends of all religion ! Though we are many we are one in Nation the Indian race ! Living together in one Society harmoniously ! Jaibharath ! సర్వే జనా సుినోభవంతు!
Excellent speech ...Khd. Vijayavihaaram ramanamuethy
The great things about shri narayanaguru ideology’s and sucess way of doing it is from vijayaviharam editor Jaibharat khd Ramanamurty gaaru..
🙏🙏🙏
Vijayaviharam Ramanamurthy sir speaking continuosly... Revolutionarythoughts ❤
It is prestigious to attend the seminar by our Ramana Murthy garu and also the Jai Bharat organization.
Excellent speech.. Sri Narayanaguru bodhas from విజయవిహారం రమణ మూర్తి
☝️☝️☝️☝️
Great wods in the Program sri vijayaviharam Ramanamurthi garu Jaibharat movement. ☝️☝️☝️
dhimmigallu
Jaibharat
ఈ దేశం సర్వనాశనం అయిపోయింది నెహ్రూ వల్ల గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఇది మాత్రం వాస్తవం వాళ్లు ముస్లింలకి కొమ్ము కాసి ముస్లింలని చేర తీయాలని ఇన్ని చేశారు భారతదేశ విడిపోయిన తర్వాత కూడా భారతదేశాన్ని ముస్లిం దేశంగా ప్రకటన చాలని ఎక్కడ ఇంకా ముస్లింలు తిష్ట వేసుకొని కూర్చున్నారు ఇది కచ్చితంగా జరుగుతుంది అప్పుడు వెళ్లి వాళ్ళతో పట్టుకొని సలాం చేయి నువ్వు చేసినా చేస్తావ్ ఎందుకంటే నీకు వాళ్ళ దగ్గర నుండి ముడుపులందుతున్నాయి లేదంటే నువ్వు హిందువులని టార్గెట్ ఎందుకు చేస్తావ్