RACHITH
RACHITH
  • 222
  • 28 338
KCR కాలనీలో కొనసాగుతున్న సమగ్ర సర్వే
రామాయంపేట పట్టణంలో ఇంటింటి సమగ్ర సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా హౌస్ స్టిక్కర్ చేసి గుర్తించిన ఇళ్ల వద్దకు వెళ్లి సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. నేడు కేసీఆర్ కాలనీలో వివరాలు సేకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎన్యుమరేటర్లు కోరారు.
Переглядів: 57

Відео

నార్సింగి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్ల తూకంలో మోసం ?
Переглядів 388 годин тому
నార్సింగి మండలంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో నిర్వాహకులు మోసానికి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై రైతులు కన్నెర్రజేశారు. సన్న రకం ధాన్యం బస్తాకు 41.300 కిలోలు తూకం వేయాల్సిన నిర్వాహకులు (43.300)రెండు కిలోలు వడ్లు అదనంగా తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలిసి మోసానికి పాల్పడుతున్నా...
రైతులు పంట అవశేషాలు తగలబెట్టవద్దు
Переглядів 2010 годин тому
రామాయంపేట మండలం కోనాపూర్ రైతులకు వరి పంట వ్యర్ధాలను కాల్చకుండా భూమిలో కలియ దున్నాలని అవగాహన కల్పించడం జరిగింది. రామయంపేట మండల వ్యాప్తంగ 70 శాతం వరి కోతలు పూర్తయినాయి. రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత వరి పంటలో మిగిలిన అవశేషాలను అక్కడక్కడ తగలబెట్టడం గమనిస్తున్నాము. ఈ విధంగా చేయడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా దెబ్...
జోరుగా కల్తీ కల్లు విక్రయాలు... పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు ?
Переглядів 1617 годин тому
రామాయంపేట మండల కేంద్రంలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మా తెలంగాణ దళిత దండు మెదక్ జిల్లా అధ్యక్షులు గంగాపురం సంజీవులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన కల్లు పేరుతో మత్తు పదార్థాలు కలిపి కల్లు విక్రయిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శా అధికారులు విచారణ చేసి కల్తీకల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మొరం టిప్పర్ లకు జరిమానా...
Переглядів 6012 годин тому
రామాయంపేట మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మట్టి టిప్పర్లను తహసిల్దార్ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి పట్టుకున్నారు. రామాయంపేట మండలం నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. టిప్పర్ల ( TS12UD9528, TS12T2718, TS12UD9096 ) యజమానులకు జరిమానా విధించినట్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా మొరం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మార్వో రజని కు...
అక్రమ మట్టి రవాణా చేస్తే చర్యలు తప్పవు : ఎమ్మార్వో
Переглядів 9314 годин тому
రామాయంపేట మండల పరిధిలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న 2 టిప్పర్లు పట్టుకున్నామని ఎమ్మార్వో రజని కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా ఎవరు కూడా అక్రమ మట్టి, ఇసుక రవాణా చేసే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూత్రశాల లకు తాళాలు
Переглядів 66Місяць тому
రామాయంపేట మున్సిపాలిటీ 1వ వార్డు హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా హరిజనవాడ సభ్యులు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు ఉన్నారని మూత్ర శాలలు నిరుపయోగంగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యాశా అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ప్రజలు ఆశ, భయంతోనే సైబర్ నేరాలకు గురవుతున్నారు : సిఐ
Переглядів 1143 місяці тому
ఇటీవల జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట పట్టణ సీఐ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. Fake Bank Call Frauds, Debit/ Credit card frauds, Advertisement frauds, loan app frauds, Courier frauds, women DP changing frauds పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్...
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వనమహోత్సవం
Переглядів 264 місяці тому
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వనమహోత్సవం
దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మార్వో
Переглядів 454 місяці тому
నేడు మెదక్ జిల్లా రామాయంపేట ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో రజిని కుమారి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వివిధ సమస్యలపై సుమారు 45 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎమ్మార్వో కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
ప్రజల సేవ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం : ఎస్పీ.
Переглядів 6 тис.4 місяці тому
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్.పి గా వచ్చిన డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ ని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ పుష్ప గుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్.పి గా బాధ్యతలు స్వీకరించడమైనది. 2016 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఇంతకు ముందు హైదరబాద్ సిటి సౌత్ వెస్ట్ జోన్ ఎస్.పి గా పని చేసి ప్రస్తుతము మెదక్ జిల్ల...
నేల లో సేంద్రియ కర్భన పదార్థం పెంచండి
Переглядів 9534 місяці тому
మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం, ఎక్కువసార్లు భూమిని దున్నడం, పంట వ్యర్థాలను కాల్చడం, ట్రాక్టర్ కేజీ వీల్ తో లోతుగా దమ్ము చేయడం, సరైన పద్ధతిలో నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం, పంటల మార్పిడి చేయకపోవడం వంటి కారణాల చేత నేలలో సేంద్రీయ కర్బన పదార్థం తగ్గిపోతుంది సేంద్రియ కర్భన పదార్థం తగ్గడం వల్ల పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాముల సంతతి తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతు...
విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు
Переглядів 4274 місяці тому
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో నేడు ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 30 మంది విద్యార్థులకు అస్వస్థత ఏర్పడడంతో రామాయంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్పాహారంలో బల్లి పడడం కొందరు గమనించామని విద్యార్థులు తెలిపారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు మ...
దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మార్వో
Переглядів 1104 місяці тому
నేడు మెదక్ జిల్లా రామాయంపేట ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో రజిని కుమారి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వివిధ సమస్యలపై సుమారు 50 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎమ్మార్వో కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి : రామచంద్ర గౌడ్
Переглядів 2794 місяці тому
మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి : రామచంద్ర గౌడ్
విద్యార్థులకు సైబర్ నేరాలపై,గంజాయి, డ్రగ్స్ పై అవగాహన
Переглядів 334 місяці тому
విద్యార్థులకు సైబర్ నేరాలపై,గంజాయి, డ్రగ్స్ పై అవగాహన
అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు...అవినీతితో కళ్లకు గంతలు ?
Переглядів 1414 місяці тому
అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు...అవినీతితో కళ్లకు గంతలు ?
డబ్బుల వాటా అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : కాంగ్రెస్ నాయకులు
Переглядів 3734 місяці тому
డబ్బుల వాటా అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : కాంగ్రెస్ నాయకులు
అక్రమంగా కుంటలో మట్టి తరలిస్తే కఠిన చర్యలు : తహసిల్దార్
Переглядів 7604 місяці тому
అక్రమంగా కుంటలో మట్టి తరలిస్తే కఠిన చర్యలు : తహసిల్దార్
లక్ష్మాపూర్ హత్య ఘటనలో నలుగురు అరెస్ట్
Переглядів 2,5 тис.4 місяці тому
లక్ష్మాపూర్ హత్య ఘటనలో నలుగురు అరెస్ట్
ఆగని అక్రమ మట్టి రవాణా..!
Переглядів 4684 місяці тому
ఆగని అక్రమ మట్టి రవాణా..!
స్పందించని డీఈఓ...దున్నపోతు వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు
Переглядів 684 місяці тому
స్పందించని డీఈఓ...దున్నపోతు వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు
డి ఈ ఓ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏబీవీపీ నేతలు
Переглядів 1,8 тис.4 місяці тому
డి ఈ ఓ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏబీవీపీ నేతలు
రేపు పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు
Переглядів 1814 місяці тому
రేపు పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు
ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం.
Переглядів 1234 місяці тому
ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి చొరబడిన నిరుపేదలు
Переглядів 2,9 тис.4 місяці тому
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి చొరబడిన నిరుపేదలు
శనివారం మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లపై స్పందించిన జిల్లా ఎస్పీ
Переглядів 1665 місяців тому
శనివారం మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లపై స్పందించిన జిల్లా ఎస్పీ
విత్తన చట్టాలకు లోబడి విత్తన వ్యాపారం చేయండి : సి ఐ
Переглядів 805 місяців тому
విత్తన చట్టాలకు లోబడి విత్తన వ్యాపారం చేయండి : సి ఐ
మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
Переглядів 5815 місяців тому
మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
దొంగతనం కేసును చెదించిన రామాయంపేట పోలీసులు : అభినందించిన డి.ఎస్.పి
Переглядів 2337 місяців тому
దొంగతనం కేసును చెదించిన రామాయంపేట పోలీసులు : అభినందించిన డి.ఎస్.పి

КОМЕНТАРІ

  • @telugumoviefilmnagar3643
    @telugumoviefilmnagar3643 3 дні тому

    Ramayampet mandal lone

  • @telugumoviefilmnagar3643
    @telugumoviefilmnagar3643 3 дні тому

    Chettu ki lotti kadthe kanapadtaledaa nen chupedtha raa kaka

  • @darling-my9lu
    @darling-my9lu 3 місяці тому

    Karri uncles panduluu la unru

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 5 місяців тому

    షాట్లతోడు పోసి కుక్కల పొట్లాడా పెట్టకండి సార్..ఇందిరమ్మ ఇల్లన్న క్రమశిక్షణతోటి ఇవ్వండి..... ఇలా చేయకండి..

  • @ballaarlaiah2043
    @ballaarlaiah2043 5 місяців тому

    Yes it’s good . Occupy and stay safe

  • @SareshBabunaik
    @SareshBabunaik 5 місяців тому

    పేదలు ఏంట్రా అది వల్ల సొంతం

  • @vijaychepuri4869
    @vijaychepuri4869 10 місяців тому

    Excellent coverage news update

  • @nagarjuvanjari7117
    @nagarjuvanjari7117 Рік тому

    ఈ ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ఇలాగనే ఉంటది

  • @VemulaAnil29
    @VemulaAnil29 Рік тому

    Evaru contractor inthaku

  • @kotebhaskar2122
    @kotebhaskar2122 Рік тому

    నీకు మట్లదానికి ఆస్తలడు

  • @induriramagoud1319
    @induriramagoud1319 2 роки тому

    Good job sir

  • @pranayreddy163
    @pranayreddy163 3 роки тому

    Reporter

  • @kingdontexpect8787
    @kingdontexpect8787 3 роки тому

    M rale annna

  • @sabitharamesh7100
    @sabitharamesh7100 3 роки тому

    Gorrelu evaniki vachayi sheshi

  • @perurpraveen7431
    @perurpraveen7431 3 роки тому

    Sachithanna fans hit like🤞🏻