КОМЕНТАРІ •

  • @rkdrivingvlogs1262
    @rkdrivingvlogs1262 4 роки тому +296

    Hai anna I am all so driver memu alage kastapadevallamu lorry drive chesinapudu epudu ninu gulf lo vunna doha qatar 🇶🇦 lo ekkada kuda same anna meru elaga chupinchadam so happy 👍🙏

  • @ITITELUGUHUB
    @ITITELUGUHUB 4 роки тому +185

    చదువు వచ్చిన కొంత మంది మాటా తీరు చూస్తే చాలా చెత్తగా ఉంటుంది.
    కాని మీరు చదువు రాదు అని చెప్పి చాలా చక్కగా మాట్లాడారు అన్న .

  • @nabhisk8455
    @nabhisk8455 4 роки тому +151

    All డ్రైవర్స్ కి నా ధన్యవాదములు గ్రేట్ job food wala ఇలాంటి మంచి వీడియోస్ కి అందరు సపోర్ట్ చెయ్యాలి 👏👏👏👍👍🥰

  • @kamalasree2913
    @kamalasree2913 3 роки тому +75

    డ్రైవర్ అయినా చదువుకోకపోయినా సంస్కారం నిండుగా ఉంది దేవుడు చల్లగా చూడాలి

  • @kaheemsk379
    @kaheemsk379 4 роки тому +160

    అర్ధమ రాత్రి నిద్ర మాని తొలుతావ్ బండి లారీ అన్నలు కు 🙏
    UA-cam lo avaru cheyani video food wala chanel meeru chesaru really great very interesting different concept all the best food wala chanel
    లారి వాళ్ళు లో కూడా ఇలాంటి మంచి వాళ్లు కూడా ఉన్నారు
    Lorry driver life style part 2 kosam waiting

  • @prashanthdurgam2560
    @prashanthdurgam2560 4 роки тому +205

    నేను కూడా కిన్నెర్ నుండి డ్రైవర్ పొజిషన్ కి ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చాను థాంక్స్ అన్న మా లాంటి జీవన విధానాన్ని చూపించినందుకు🙏🙏

    • @tejapv7551
      @tejapv7551 4 роки тому +2

      👏👍👍

    • @rajasekhar4336
      @rajasekhar4336 4 роки тому +5

      మీరు లేకపోతే ప్రపంచమే లేదన్నా...I love Lorry Drivers

    • @suryaprakashmuthyalu9124
      @suryaprakashmuthyalu9124 4 роки тому +2

      Same

    • @rajasekhar4336
      @rajasekhar4336 4 роки тому +2

      Love U

    • @sunilreddy2470
      @sunilreddy2470 4 роки тому +2

      Anna ma dad kuda lorry driver ga chesevadu elage lorry lone vanta chesukunedhi

  • @chaituedpuganti901
    @chaituedpuganti901 4 роки тому +103

    "నీ బండి చక్రాలు మీద చాలా మంది జీవిత చక్రాలు ఆధారపడి ఉన్నాయి డ్రైవర్ గారు"👌👌👌

  • @sureshkumarpangi7619
    @sureshkumarpangi7619 4 роки тому +42

    సూపర్ బ్రో... లారీ అన్నకు నా శతకోటి నమస్కారాలు... జానీ అన్న వృత్తే దైవంగా భావించే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా వుండాలని కోరుకుంటున్న....

  • @jayakrishna2691
    @jayakrishna2691 4 роки тому +59

    My father also driver 33 years nunchi driving chestunnaru. Plz respect drivers 🙏🏼👍

  • @kprbujji
    @kprbujji 4 роки тому +90

    One of the best interview . This is importance of driver.

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 4 роки тому +24

    చాలా మంచి వీడియో. మీరు చేసే వీడియోస్ వల్ల ఆ వ్యక్తుల జీవితం కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. చాలా మంది జీవితాలు చూసి ఎంతో నేర్చుకోవాలి. కష్టపడే మనస్తత్వం ఉంటే చెయ్యడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అని ఈ వీడియోస్ ద్వారా తెలుస్తుంది. మా కంపెనీ కి కూడా చాలామంది లారీ డ్రైవర్స్ వస్తారు. డ్రైవర్లు లేకపోతే ఎన్నో కంపెనీలు నడవవు. మనకు సరుకులు దొరకవు

  • @saidigitalvasachandu4346
    @saidigitalvasachandu4346 4 роки тому +204

    My Father also lorry owner Driver great subject

  • @madhuri.n4899
    @madhuri.n4899 4 роки тому +67

    We should really appreciate you guys for letting everyone know abt Lorry driver's lifestyle.. God bless them😇

    • @gollakondarenukumar
      @gollakondarenukumar 4 роки тому +1

      Hm tq am also one of the driver mam...

    • @gollakondarenukumar
      @gollakondarenukumar 4 роки тому +1

      Hi madhuri Garu can we r friends from today if u r interested then only otherwise leave it k....

  • @mahendar1381
    @mahendar1381 4 роки тому +17

    అన్న గారు చెప్పింది నిజం అందరు తాగారు కొందరు మాత్రమే తాగుతారు మీరు ఇలా ఇంకా కొందరి డ్రైవర్ ల గురించి తెలుస్తుంది వాళ్ళు కష్టం అందరికి తెలుస్తుంది 🙏🙏🙏🙏

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 4 роки тому +36

    నిజంగా ఛానెల్ వారికి ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్. జై డ్రైవర్ ఎందుకంటే కుటుంబ సభ్యులు ను వదిలి దేవుడిపై భారం వేసి సమాజానికి ఎంతో సేవ చేసే ట్రక్ డ్రైవర్లు కు అభినందనలు

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 4 роки тому +60

    డ్రైవర్ అన్నలకు 🙏🙏🙏 ఈ వీడియో చేసిన మీ ఫుడ్ వాల ఛానల్ కి 🙏🙏🙏 respected Driver's Jai Hind

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 4 роки тому +26

    మంచి ఆలోచన ,బాగుంది కాన్స్పెట్ .డ్రెవర్ గారి తెలుగు,భాష,చక్కగా ఉంది.

  • @ramaraokanaparthi7141
    @ramaraokanaparthi7141 4 роки тому +19

    Brother,You are very good and great.అసలుసిసలెైన శ్రమజీవుల జీవన విధానాన్ని చిత్రీకరిస్తున్నావు.వారి శ్రమైక జీవన సౌందర్యాన్ని మీద్వారా మాకు సందర్శించే భాగ్యాన్ని కల్పించారు .ధన్యవాదాలు .

  • @phanindrababu7297
    @phanindrababu7297 4 роки тому +55

    Lots Of Respect to Driver Anna 👏

  • @satishreddy6126
    @satishreddy6126 4 роки тому +87

    నేను కుడా డ్రైవర్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్

  • @uppusurya9374
    @uppusurya9374 4 роки тому +10

    My father also lorry driver!😇 Really lorry drivers are most dignified persons and most humble persons.

  • @VSGrandhi
    @VSGrandhi 4 роки тому +12

    The lorry drivers are the backbone of economy.. they ensure products are distributed across the country and keep the prices low. Thanks to their service and dedication..

  • @ravitejachinni2007
    @ravitejachinni2007 4 роки тому +45

    Mee history gurinchi cheppaali ante....
    Foodwala Before this video and After this video💐💐💐💐
    Mee video valla lorry drivers ni chuse drukpadham maarindhi naaku👌👌👌

  • @murthyg9427
    @murthyg9427 4 роки тому +37

    చాలా చాలా కష్ట జీవితాలు. నిజమైన ప్రజాసేవ వీరిదే.

  • @devaralaroshini6818
    @devaralaroshini6818 4 роки тому +39

    అన్నా నీలాంటి డ్రైవర్ ఉంటే క్లీనర్ కు బాగుపడుతాడు

  • @pastordevarajdeva2407
    @pastordevarajdeva2407 4 роки тому +8

    I'm from Vizag but I Bron and brought up in Assam guwahati really I'm so happy 😀 about their word's

  • @krishnakrrish3517
    @krishnakrrish3517 4 роки тому +6

    అన్నా ఈ వీడియోలో జానీ బాయ్ మాట్లాడిన విధానం జానీ బాయ్ కు బండి మీద ఉన్న ప్రేమ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది మీరు చూయించిన ఇ వీడియో చాలా అద్భుతంగా ఉంది అన్న. Keepgrowup anna yourchannel and keepgrowup జానీ బాయ్

  • @srikanthmedapalli8656
    @srikanthmedapalli8656 4 роки тому +9

    God Bless You Drivers....Those Who Have Positive Attitudes

  • @kunalbysani
    @kunalbysani 3 роки тому +5

    First of all, with people like these we are having a seamless and a fantastic life. Thank you team for bringing this in front of us🙏

  • @gangadhargangadhar4536
    @gangadhargangadhar4536 3 роки тому +3

    చాలా బాగా చెప్పావ్ అన్న నేను కూడా లారీ డ్రైవర్ నే నేను కూడా నేషనల్ తిరుగుతాను మన డ్రైవర్ల గురించి చాలా బాగా చెప్పావు నిజంగా సూపర్ గా చెప్పావు మనం పడిన కష్టాలు కూడా చెప్పావు నిజంగా నువ్వు సూపర్ అన్న ఈ సమాజంలో లారీ డ్రైవర్లు గుర్తింపు లేదు మీ ఛానల్ త్వరగా మా డ్రైవర్లు గుర్తుంటే చాలు మన గురించి చెప్పినందుకు చాలా థాంక్స్ అన్న👏👏👏👏

  • @rbsr1064
    @rbsr1064 4 роки тому +157

    ఏ వృత్తి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడకూడదు

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 роки тому +117

    ఒక్క వారం లారీలు బంద్ అయితే ఇండియా షేక్ అయ్యింది....

    • @kasid2888
      @kasid2888 3 роки тому +5

      Oka varam kadu.
      ఒక రోజు lorry🚛 kadalakapothe prajalu ku ikkatlu tappavu.

  • @prabhakarareddy1997
    @prabhakarareddy1997 4 роки тому +3

    Highlight interview. First time we were able to see the long distance truck driver's life on the road. Hats off for doing this interview

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 3 роки тому +1

    డ్రైవర్ అన్నా మీకు.....🙏🙏🙏
    ఎంతో చక్కగా మాట్లాడారు....మీ వల్లే వ్యాపారాలు సాగుతున్నాయి....మీకు మేము అందరం రుణపడి ఉంటాము....
    వారి ఆహారం నువ్వు తిన్నావు...వారికి ఏమైనా తీసుకు వెళ్ళావా....

  • @kirankunapareddy6439
    @kirankunapareddy6439 4 роки тому +35

    Taking different topics reallly really great I will recommend ur channel to my friends also

  • @homelytipstelugu4026
    @homelytipstelugu4026 4 роки тому +86

    మా గోదావరిజిల్లాల మాట లా వుందే 🤔🤔 మా యాస మా భాష 😍😍 ఎక్కడున్నా తెలిసిపోతుంది 😊

  • @sureshvasa4310
    @sureshvasa4310 4 роки тому +24

    Selection of driver is super...

  • @chaparalaravi
    @chaparalaravi 3 роки тому +2

    nice work bro....u did a good job by interviewing a truck driver sorry, truck pilot.....and his feelings.

  • @shaikramthu1036
    @shaikramthu1036 4 роки тому +12

    Heart touching video
    Hats off to all drivers

  • @krishnakrotha9645
    @krishnakrotha9645 4 роки тому +3

    Good thought...U shown their life ...Johny Anna such a honest words ..Salute to all Lorry Drivers

  • @shanawazmohamed2123
    @shanawazmohamed2123 4 роки тому +12

    Good idea of covering various professions in cookery (fishermen and now drivers) . Its makes ur vlog interesting.... Keep it up

  • @Anil48369
    @Anil48369 4 роки тому +12

    My father also driver cum owner iam also facing this problems
    లారీ అనేది మనకు జీవితాన్ని నేర్పిస్తుంది

  • @singer78987
    @singer78987 4 роки тому +4

    Respect drivers...20days duty chesthe manaki aaharam dorukutundi... evvaru chulakana ga chudaddu...thanks bro e vedio chesinanduku

  • @vamsiharyshwa4560
    @vamsiharyshwa4560 4 роки тому +2

    Life lo first time bhayya oka interview ni full ga chusa...💓💓💓

  • @phaniprasadkalavagunta6324
    @phaniprasadkalavagunta6324 4 роки тому +3

    Excellent video. I am impressed the way he spoke Telugu. Clear and clean accent. A text book for our so called film stars and TV anchors

  • @saleemafroze
    @saleemafroze 4 роки тому +2

    Nice bhai, good job and appreciated and respect to the lorry job holders

  • @raabia7017
    @raabia7017 3 роки тому +4

    lorry drivers are amazing people's ' and hard worker's
    🙏🙏🙏

  • @dwarakanath1527
    @dwarakanath1527 3 роки тому +2

    The big heart of Jaani in giving chicken, that too best part is commendable.

  • @imanindian5270
    @imanindian5270 4 роки тому +3

    Superb we respect them bcoz they provide food for us if they dnt travel we will not comfort with our food
    Any have Huge Respect Drivers

  • @koneyvsp1792
    @koneyvsp1792 3 роки тому +2

    Very unique and informational video..... my respects to truck drivers....... got to know many new things and lifestyle of drivers..... I wish I get a chance to travel with them in cabin for a long tour......... BEST

  • @vedanthamkrishnateja269
    @vedanthamkrishnateja269 4 роки тому +26

    Chala improved bro 👍👍👍👍 choose interesting topics along with food

  • @Chaitanya752
    @Chaitanya752 4 роки тому +6

    One of the best and inspiring video

  • @dushyanth2145
    @dushyanth2145 4 роки тому +3

    hai bro,,,,very impressive presentation about great lorry workers pain...they are the back bone of all transport to delever goods

  • @maryjerosleena5713
    @maryjerosleena5713 4 роки тому +7

    I think you brought smile on him face I feel you are the best who takes different concepts all the best for your up coming videos

  • @brt3761
    @brt3761 4 роки тому +5

    Huge Respect to each and every hard-working person out there. Driver is really professional at his work and he has love towards his work.
    Food wala., You really did a good job. This video is really inspirational 🙏

  • @raghusharma3280
    @raghusharma3280 4 роки тому +3

    Good attempt guys. There are many prejudices against drivers. This is such a different experience. Try doing a few interviews with people from all walks of life while having food. The driver is such a cool guy, wish him all the best. The line of duty is risky and yet these guys are our main supply chain! Hats off to all drivers.

  • @krishnadkc
    @krishnadkc 4 роки тому +10

    Really matured talk by this driver

  • @vyetukuri
    @vyetukuri 4 роки тому +9

    It is interesting to know Lorry drivers life when they are on the go!!

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 4 роки тому +6

    CONGRATULATIONS BROTHER, INTRODUCING DIFFERENT LIVES, THE HARDSHIPS OF TRUCK DRIVERS. BEST WISHES TO JANI BHAI.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 4 роки тому

    బాగా చూపించారు.. లారీలకు సంబంధించిన విషయాలు చాలా వరకు తెలుసుకున్నాం.. జానీ గారు కూడా చాలా విపులంగా మాట్లాడారు,, చాలా సరదా పడినట్లుగా కనిపిస్తోంది.. కొత్త కొత్తగా చూపిస్తున్న మీ ఛానల్ కు ధన్యవాదాలు

  • @TheGasfields
    @TheGasfields 4 роки тому +3

    Very pleased with your video.
    The struggles and routine life of the lorry drivers, is tough and risky.
    Nicely picturised to show the inside story in detail.
    Keep it up.
    -Venugopal. Hyderabad.

  • @satayeswanth502
    @satayeswanth502 3 роки тому +1

    Words will not enough to explain their hardwork👌... Excellent video

  • @6484mohan
    @6484mohan 4 роки тому +4

    I understood many things from this interview, thanks for trying differently, 👍👍

  • @mohanraju4281
    @mohanraju4281 3 роки тому +1

    Excellent Brother...Nice Vlog Towards Truck Drivers.

  • @sekharlucky308
    @sekharlucky308 4 роки тому +9

    Every country G. D. P is based on exports and imports so Drivers are great

  • @abdulrahaman418
    @abdulrahaman418 4 роки тому +3

    Shaik jani great
    ALL DRIVERS NICE
    VERY HARD WORKERS

  • @suneelbolisetty1498
    @suneelbolisetty1498 4 роки тому +12

    The way of treating people is superb Anna 😍😍

  • @siddhukaranam9482
    @siddhukaranam9482 4 роки тому +1

    Aa driver anna maara teere telisipotundi bro.. He is a genuine person bro. Thanks for bringing the video

  • @sahitB
    @sahitB 4 роки тому +3

    super bhayya..we must appreciate abt ur honest attempt.. expecting more like this kind of videos .. diff lifestyle foodhabits of different sections of people.

  • @rockyrodiee4958
    @rockyrodiee4958 4 роки тому +2

    Jani Baih....God bless you bro.. You are so humble & well mannered. Also the Host he is so kind & treated Jani Baih so well with his mannerism. Host made him so comfortable & never made him feel inferior. God bless your channel & u raise to a million subs. Good work brother.

  • @grbvlogs9787
    @grbvlogs9787 4 роки тому +3

    Important video about lorry drivers great 👌 food wala

  • @RaviKumar-bo1pc
    @RaviKumar-bo1pc 4 роки тому +3

    Very good idea...knowing different people and their life style... all the best..

  • @simplevideos8648
    @simplevideos8648 4 роки тому +16

    Vallaki return gift yaminaa ivvalsindi🔥

  • @sudhakarsai4363
    @sudhakarsai4363 3 роки тому +1

    Anna your great job Anna you talking super Anna telugu chala clear ga talking chesaru Anna and food wala team kuda all the best✌️✌️❤️

  • @vishnuratakonda8780
    @vishnuratakonda8780 4 роки тому +3

    One of the best video I've ever seen till today.... excellent content, but try to increase the Quality ...Keep explore , Entertain , Educate with FOODWALA

  • @DevRaj-qt4im
    @DevRaj-qt4im 3 роки тому +1

    Hattsup to all drivers really very hard-working good job food Wala channel

  • @upagnas2242
    @upagnas2242 4 роки тому +3

    Felt so happy seeing this video...vey good...keep going...pls do more videos like this

  • @kannadeepika6538
    @kannadeepika6538 4 роки тому +6

    MY HUSBAND ALOSO LORRY DRIVER AND OWNER ....I AM SOO HAPPY ....♥️♥️

  • @MrNetrika
    @MrNetrika 4 роки тому +3

    Really nice experiment..Keep it up bro , you will reach to great heights ..

  • @ashish-qu2ks
    @ashish-qu2ks 4 роки тому +3

    Well done bro hats off and salute to you, because you showed their life style and there struggles

  • @srinath1046
    @srinath1046 4 роки тому +13

    Now I want 2 travel with them🙂

  • @umapathi9322
    @umapathi9322 3 роки тому +2

    Chawla best video very good video Meru Elante Chala videos cheyali

  • @doliasatish4132
    @doliasatish4132 4 роки тому +3

    Respect to the Driver...
    Good job bro..

  • @venki226
    @venki226 4 роки тому +1

    Hatts off brothers
    Border lo undevallu matrame soldiers kaadhu...
    Ur all Real fighters
    Because
    Meeru evaru lekhapothe
    Anni supplies agipothaeee....
    Salute to you all🙏🙏🙏

  • @manikanta99855
    @manikanta99855 4 роки тому +3

    Greatly presented guys, much appreciated 💐 well done

  • @kattarekha3786
    @kattarekha3786 4 роки тому +2

    Good content video... Congrats for Food Wala for doing this video for its subscribers...👍👍

  • @pavanprince4904
    @pavanprince4904 4 роки тому +4

    Hi Anna Naku uha telisina daggara nunchi lorry tappa inkokati teliyadu ma father kuda cliner ayyi lorry driver ayyi lorry owner ayyadu ma father 30 years lorry driving experience duty lo unnappude heart attack tho chanipoyadu e videos chusi Naku ma father gurthukochadu i miss you daddy 😟🥺 and I Love ❤️❤️ you daddy...........
    ..........

  • @eieprassy
    @eieprassy 4 роки тому +1

    Very good brother... manchi concept toh videos chestunnaavvv.. interesting video... kottagaa undi and also curious gaa undi... best wishes..

  • @afamalthaf
    @afamalthaf 4 роки тому +10

    My father is a Lorry Driver they cook well because they do work for food.....

  • @gowrisankarbuddha5238
    @gowrisankarbuddha5238 4 роки тому +2

    First time me video chusanu anna meeku fan ayyipoya anna. elanti videos enno teyyali ani manasu purthiga korukontunna. driver anty lokam lo chinna chupu adhi marali. Drivers eppudu Hero's

  • @venkypasupuleti1930
    @venkypasupuleti1930 3 роки тому +3

    Jonny bro attitude and behavior superb👌👌👌👌👌👌👌👌👌👌

  • @sudhakarponna
    @sudhakarponna 4 роки тому +2

    Wonderful video.. great job.. genuine interview.. johnny bhai is so real.

  • @r.govindu9089
    @r.govindu9089 4 роки тому +3

    Comparing to all videos this is best ,best video . Iam just subscribed to u channal Anna. I hope more videos . ❤️❤️❤️❤️❤️

  • @sampathgundam3212
    @sampathgundam3212 3 роки тому +1

    చాలా చక్కగా చూపించి చారు.అన్న
    జై జవాన్ జై కిసాన్. లారీ డ్రైవర్ నేను కూడా

  • @yugandharkallam4305
    @yugandharkallam4305 4 роки тому +6

    First channel to interview a lorry driver

  • @raghug1751
    @raghug1751 3 роки тому +2

    Keep it up @ Food Wala.....Good attempt Appreciated

  • @manjeshkumarn1178
    @manjeshkumarn1178 4 роки тому +6

    Bro you believe or not you went to next level with this🥇

  • @johnedward318
    @johnedward318 4 роки тому +2

    Wonderful brother, You have made the best video this far, this is how you discover the best...All the Lorry guys work very hard and you sharing their story is such a delight...People classify class and mass but this is truly human..Keep it up!!
    Love the way Jani Cooked and you eating that with him brought such joy to him...
    Love to see more videos from you
    #Foodwala

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 роки тому +28

    నవాబ్స్ ఎక్కడ అయిన చికెన్ మటన్ లే తింటారు...😂😂

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 роки тому +2

    Very good jani garu, hat's off to your attitude, way of talking with respect words. You are one of the society promoter. If you wont carry essential commodities, society is not there. great job🙏🙏💐💐✌️✌️✌️☺️☺️☺️