70 వేలు తీసుకుంటున్న టిచర్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కేతిరెడ్డి |

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • 70 వేలు తీసుకుంటున్న టిచర్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కేతిరెడ్డి |#kethireddy |.
    #insidenews #DotNews #latestTelugunews #telugunewstoday #Breakingnews
    మీరు చూడబోయే ఈ వీడియో లోని అంశాలు మా సొంతమైన అభిప్రాయాలు కాదు. ఇంటర్నెట్ లో నుంచి సేకరించబడినవి ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము. ఇందులో వ్యక్తపరచే ప్రతీ అభిప్రాయం ఇంటర్నెట్ లో నుంచి తీసుకున్నది మాత్రమే తప్ప మా సొంత అభిప్రాయం కాదు. కాబట్టి వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ నాయకుడిని కానీ రాజకీయ పార్టీని కానీ కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు.
    మీకు ఈ వీడియో కి సంబందించి ఏ ఇబ్బంది ఉన్నా వీడియో లింక్ కాపీ చేసి మీ ఇబ్బంది ని తెలియజేస్తూ Dotnewspr@gmail.com కి మెయిల్ చేయండి. తగిన చర్యలు తీసుకోబడతాయి.
    కామెంట్లు చేసేటప్పుడు సరైనటువంటి బాషను వాడండి. దయచేసి ఎవరిని కించపరచవద్దు , అది ఎదుటివారిని బాధపెట్టడమే కాదు, చట్టరీత్యా కూడా నేరం , మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుది. కాబట్టి.. కామెంట్ లో మర్యాద పూర్వకంగా మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి - DOT NEWS
    ఫ్రెండ్స్, మీకు ప్రతి రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు, బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, హెల్త్, టాప్ 9 ట్రెండింగ్ వీడియోలు ఇలా ఎన్నో విశేషాలు తెలుసుకోవాలంటే వెంటనే మన డాట్ న్యూస్ యూట్యూబ్ చానెల్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి . వీడియోస్ ఏవైనా మీకు నచ్చితే లైక్ చెయ్యండి, ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి. ఆయా వీడియోలపైన మీ అభిప్రాయం తెలియజెయ్యాలనుకుంటే కామెంట్ చెయ్యండి. థ్యాంక్యు.
    Friends, If you want to know more about telugu important events, Breaking News, Politics, Health, Top 9 Trending Videos happening every day in two Telugu states (andhra Pradesh & Telangana), subscribe to our Dot News UA-cam channel immediately. If you like any of the videos, please share with friends. If you would like to Say Something on the Videos Please Comment & Subscribe for more updates.
    Thank you.
    Dot News : Rating One of the Best UA-cam Channel in Telugu States.
    For Any Queries, Email us @ dotnewspr@gmail.com
    ----------------------------------------------------------------------------------
    Connect, Like, Share and Follow Us @
    ► Website - dotnews.in
    ► Facebook - / dotnewsindia
    ► Twitter - / dotnewsindia
    ► Instagram - / dotnewsindia
    ► UA-cam - / dotnewsindia
    ► UA-cam - / uco4ea9crzucoaaovqy9ircq
    ----------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 778

  • @vijayachandrabagaraoalleni2282
    @vijayachandrabagaraoalleni2282 2 роки тому +131

    I am from Telangana, కేతి రెడ్డి చాలా మంచి పని చేస్తున్నాడు.
    తెలంగాణ, ap అన్ని చోట్ల govt teacher's చదువు చెప్పడం లేదు. లక్షలాది రూపాయలు మన టాక్స్ వీళ్ళ మీద వృధా గా ఖర్చు చేస్తున్నాం మనం. ఈ మాత్రం దానికి dsc పెట్టండి అని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తాయి. ఇంకా వీళ్ళు జీతాల కోసం స్ట్రైక్ చేస్తారు..

    • @i.v.lakshmanrao600
      @i.v.lakshmanrao600 2 роки тому +1

      Mr. Kathi Reddy you are doing excellent supervision ongovt. Schools and villages as I noticed earlier your sincere visits. Having not feeling response and not justifying for their fat salaries they deserve to be punished. Poor students are victims. If all the MLA s feel like you teachers will be delighted. God bless you I. V. Lakshman Rao.

    • @laxmivsm7316
      @laxmivsm7316 2 роки тому +1

      @@i.v.lakshmanrao600 sir.many teachers r doing well.because they know poor children r studying in government schools. Their parents r poor. So that so many teachers r giving their best.all r not lazy fellows. Sorry to say this

    • @braj8092
      @braj8092 2 роки тому

      Tax paying is citizen's responsibility.............
      Salary providing is govt. Responsibility............
      Doing job is employees responsibility.............
      Employees also give tax through IT, state tax, cuttings and many other ways......
      If work is not done citizens can questions but not on their salaries....
      If you want blame employees based on their income... Private soft. techies get triple times.... only because of life security many of us including you choose govt. Jobs .... It is not that they are not having talent get paid in private....
      If you running an enterpreneurship like vendors, shops if you buy any item more than M. R. P. That is a violence and corruption.....
      If you are taking ration even if you are not true to it's conditions also evil, unethical and subjected to be penalised bro.....
      Govt. Employees got job through their selection in lakhs of competition.... It is their right get paid.... No body have authority to question.....
      Otherwise abolish govt. System, employees and privatise everything... Then no inequality and nobody getting dependant on other taxes, emoluments, gifts whatever.....
      Questioning is good to society but blaming is not good for society itself...

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 2 роки тому +1

      @@braj8092 Taking salaries and not teaching is corruption, but sin. What about corruption in public service. 90% of responces this video is confirming same situation in every place. Public service is a national burden not an asset.

    • @braj8092
      @braj8092 2 роки тому

      @@vijayachandrabagaraoalleni2282 conducting of duty is inevitable And is mandatory.......

  • @drbheemareddykyasaram6491
    @drbheemareddykyasaram6491 2 роки тому +32

    ప్రజల ఓట్లు తో గెలుపొందిన శాసన సభ్యులు ఇలా పూర్తి సమయాన్ని ప్రజల కై వెచ్చిస్తే ప్రజల కు ప్రభుత్వం పట్ల ,రాజ్యాంగం పట్ల విశ్వాసం పెరుగుతుంది sir..Keep it up

  • @babureddyk3037
    @babureddyk3037 2 роки тому +18

    మీరు దేవుడు స్వామి మీలాంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటే ప్రభుత్వానికిఅందరికీ మంచి పేరు వస్తుంది. జై ఎప్పటినుంచి మీ ఫ్యాన్ అన్న

  • @gaddamanjaneyulu9550
    @gaddamanjaneyulu9550 2 роки тому +37

    సార్ మేములో చూసి తెలంగాణ ఎమ్మెల్యేలు ఆంధ్ర ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో తిరుగుతే గెలవడానికి చానా సులభం సార్ కానీ కల్లు తాగిన కోతుల్లా వాడి మీద వీడు దీని మీద వాడు చాటింగ్ చెప్పడం లే తప్ప ఏమి పొడిచేది లేదు సార్ వాళ్ళు వాళ్లకు కావాల్సింది ఎమ్మెల్యే పదవి దోచుకోవడానికి భూములు ఉంటే చాలు మీకు గ్రేట్ సార్ కేతిరెడ్డి సార్ థాంక్యూ సో మచ్

  • @vamshimuthyala6165
    @vamshimuthyala6165 2 роки тому +55

    చదువు కున్న వారు రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుందో కేతిరెడ్డి గారినీ చూస్తున్నపుడు అర్ధం అవుతుంది. అందుకే చదువుకున్న యువత రాజకీయం లో వుండాలి. 💐💐👌

  • @telugugamerszone995
    @telugugamerszone995 2 роки тому +50

    కేతిరెడ్డి లాంటి వారు...ప్రతి ఊరికి ఒక్కరంటే చాలు..రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం లో నీతి న్యాయం ధర్మం విలువ తగ్గదు...ప్రజలు సంతోషంగా ఉంటారు

  • @pandudivyasathwik9050
    @pandudivyasathwik9050 2 роки тому +60

    ఇంత స్ట్రీట్ పెట్టిన ప్రభుత్వం అన్ని నెక్స్ట్ ఒడిశాతాము అంటున్న టీచర్స్ శాలరీ మాత్రం లక్షలు లక్షలు కావాలంట.

  • @sivakumarveduru3880
    @sivakumarveduru3880 2 роки тому +90

    ఈ య న..దారి లో..20 పర్సెంట్ ప్రతీ MLA వుంటే...చాలు..జై Kethy reddy..అన్నా

    • @samueldevanand5146
      @samueldevanand5146 2 роки тому +4

      Exlent Sir. Always we appreciate u sir. What their Unions telling about this? They are against Bio Metric. Pls ask them sir.

    • @bhumannajakkula9741
      @bhumannajakkula9741 2 роки тому +1

      MLA sir techars carect raru nijame

  • @kemachenchaiah367
    @kemachenchaiah367 2 роки тому +48

    మాఅభిమాన గౌరవనీయ కేతిరెడ్డి గారికి
    ఒకప్పుడు చాలా తక్కువ జీతం తీసుకుంటూ నీతిగా, నిజాయిగా పనిచేసిన టీచర్లకు ఎందరినో చూశాను. నావయసు డెబ్బై. నాటి టీచర్లలో ఉన్న అంకితభావం నేటి టీచర్లలో ఒక్క శాతం కూడా కనబడడంలేదు కేతిరెడ్డి గారు.
    వీరిలో ఒక ధీమా ఉంది సర్. మాచేతిలో యూనియన్లున్నాయి. మేము తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చివేయగలం అని.
    వీరికిచ్చే జీతానికి కనీసం నలుగురు టీచర్లు అంకితభావంతో పనిచేసేవారున్నారు సర్.నాటి టీచర్లు ఎంతో అంకితభావంతో సాయంత్రం ఐదుగంటలవరకు పనిచేసేవారు. నిజమైన టీచర్లంటే వారే సర్.
    నేను స్వయంగా ఒక ప్రవేటు టీచర్ గా కాన్వెంట్ నడిపి ఎంతోమందికి అంకితభావంతో సేవలందించాను.
    ఇక నేటి టీచర్లలో ఎక్కువశాతం తాము తమ డ్యూటినే మరచిపోయారు. అందువలన అమాయకులైన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతోంది.
    మనం చేసే వృత్తులలోకెల్లా ఉపాధ్యాయవృత్తి ఎంతో పవిత్రమైనది.
    అబ్బో ఎంతెంత జీతాలో...... పని మాత్రం సూన్యం
    చివరిమాట కేతిరెడ్డిగారు మీలాంటి ప్రజాప్రతినిధులు అన్ని నియోజకవర్గోల్లో ఉంటే ఈవిద్యావ్యవస్థ ఎప్పుడో బాగుపడేది..నమస్తే..

    • @laxmivsm7316
      @laxmivsm7316 2 роки тому +1

      Peddayana! Meku namaskar am. Me experience lo meru chusina dutyminded teachers netiki chalamande vunnaru. Varu working villageslo manchiperu thechukunnaru.every department lo dutymind lenivaru vuntaru.but amdarini okagati katti matladatam melanti peddavariki bhavyamkadu.

    • @jsjsjs4143
      @jsjsjs4143 2 роки тому +1

      Your are 100 percent correct sir 🙏

    • @umadevib8575
      @umadevib8575 2 роки тому

      Sir we are sincerely working sir.but parents not interested kottakudadu tittakudadu vallu school ki istam vachhinappudu pampistaruuu Ela Ila evari istam varidi.

    • @srinivasdarlasrinivasdarla2280
      @srinivasdarlasrinivasdarla2280 2 роки тому

      ఇప్పుడు మంచి వారున్నారు సార్ అందరిని ఒకే గాటిన కట్టకూడదు

    • @basha15235
      @basha15235 2 роки тому

      @@srinivasdarlasrinivasdarla2280 sir,. Kaani vallantha ganjal vanamlo thusali mokkallaaa unnaru ...

  • @balreddyborra5785
    @balreddyborra5785 2 роки тому +36

    దేశంలో ఇలాంటివి మూమూలే! ప్రజాప్రతినిదులు సరిగ్గా వుంటే దేశం స్తితి ఇలా వుండేది కాదు!private schools వెలిసేవి కావు!

  • @simhagoud50
    @simhagoud50 2 роки тому +13

    నేను Private school లో work చేస్తున్నాను,,,,నాకు salary 7500/ మాత్రమే,,,,so,నాకు ఆ H.M post ఇప్పించండి,,,,,,24/7 school లోనే ఉంటాను.,...

  • @raovs4666
    @raovs4666 2 роки тому +62

    Super Reddy garu...🙏🙏🙏We want this kind of politician who takes care of people welfare... 🙏

  • @jagadeeshkalluri9686
    @jagadeeshkalluri9686 2 роки тому +203

    ఒక ధర్మవరం నియోజకవర్గం కాదు సార్ ప్రతి నియోజకవర్గంలో టీచర్లు ఇలాగే ఉన్నారు టీచర్ ని సస్పెండ్ చేయండి సార్ 🙏

    • @gravinderreddy1849
      @gravinderreddy1849 2 роки тому +3

      Vellaki app lo attendance veyadaniki smartphones evvalanta, vellu feature phones vaduthumnaranta, enka signal raadhu anta, recent comedy dailogues veelladhi

    • @venkataramanareddy211
      @venkataramanareddy211 2 роки тому +2

      E. Lant. Techeru. Lakh. Jagananna. Realespeadethe. Daranalucasthtu

    • @gravinderreddy1849
      @gravinderreddy1849 2 роки тому +1

      @@venkataramanareddy211 bhayya nuvu yem cheppalanukunnavu okka mukkaina artham avuthundha ne message

    • @ratnasaiganeshmantravadi3583
      @ratnasaiganeshmantravadi3583 2 роки тому +2

      @@gravinderreddy1849 veellaki smartphones iste,, andulo attendance vesaka, UA-cam or Instagram lo videos chustu kurchuntaru tappa lessons em chepparu Inka students ki...andaru kadu konta mandi.

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 2 роки тому

      vadu master kadu vadu pasuvu

  • @g.nagarajug.nagaraju7854
    @g.nagarajug.nagaraju7854 2 роки тому +144

    సార్ ప్రతి గ్రామంలో పట్టణాల్లో బిఈడి చేసిన వాళ్ళు ఫీజులు చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సార్ నెలకు 10,000 జీతం ఇచ్చి స్కూల్లో పెట్టుకోండి సార్ ప్రైవేటు స్కూల్లోకి దీటుగా పనిచేస్తారు సార్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించుకో నాకంటే అర్థం కావడం లేదు టీచర్స్ చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు చదువు మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది

  • @etv9channel908
    @etv9channel908 2 роки тому +55

    రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్కూల్లో టీచర్లు ఇలాగే ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వారిని ప్రైవేటు స్కూళ్లలో అయితే మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అలాంటి చర్యలు ఇలాంటి వారిపై తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మరియు విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జివిఆర్, ఈటీవీ 9.

    • @venkannapatel9598
      @venkannapatel9598 2 роки тому

      , S

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 2 роки тому

      గౌరవనీయులైన MLA garu teachers ki 2nd Saturday selavu Banks ki 2nd Saturday selavu Govt offices ki 2nd Saturday selavu avvdam valla Bank కార్యకలాపాలు memu konasaginchukoleka pothunnanu

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 2 роки тому +5

    ప్రతి నాయకుడు ఇలాగే ఉండాలి. ప్రజల సమస్య లను తీర్చాలి. 🙏

  • @harim4672
    @harim4672 2 роки тому +12

    మీలాంటి ఎమ్మెల్యే లు వుంటే నిజంగా రాష్ట్రం బాగుపడుతుంది.....

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 роки тому +56

    సూపర్ కేతిరెడ్డి గారు . మీ లాంటి వారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది

    • @saikishore774
      @saikishore774 2 роки тому +2

      yes
      jagan gadu waste
      kethi Reddy best

    • @vinaykumar-bp5rl
      @vinaykumar-bp5rl 2 роки тому

      @@saikishore774 mee cheebn parama west 🤙🤙😂😂🤣🤣🤣

    • @saikishore774
      @saikishore774 2 роки тому +1

      @@vinaykumar-bp5rl I don't support CBN he makes his caste grow like your jail Reddy
      Kethi Reddy is best i support kethi reddy

    • @saigubbala4338
      @saigubbala4338 2 роки тому +1

      Yes

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 роки тому +2

    సార్ స్కూల్లకు గవర్నమెంట్ టీచర్స్ ను అందరిని తీసేసి ప్రైవేట్ టీచర్లు పెట్టుకోవాల ఎవర్ని పర్మినెంట్ చేయకూడదు వాడికి ఇచ్చే జీతంలో ఏడు మంది టీచర్లు వస్తారు ఏడు కుటుంబాలు బతుకుతాయి

  • @Reddyfrom
    @Reddyfrom 2 роки тому +8

    అన్న టీచర్లు అంత చాలామంది వేస్ట్ గా ఉన్నారు అందని తీసేసి, అన్ని స్కూళ్లను ప్రైవేటుగా చేయండి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @chinnuy
    @chinnuy 2 роки тому +42

    Super, రాజకీయ నాయకులు ఈ విధంగా పని చేస్తే తప్పకుండా దేశం బాగుడుతుంది

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 роки тому +18

    అక్కడక్కడ teachers ఇలాగే ఉన్నారoడి. ప్రతీ ఒక్క చోట మీ లాంటి నాయకులు ఇంటి ఇంటికి తిరిగి తే స్కూల్ ఒక్కటే కాదు sir ప్రజల సమస్యలు కూడా తీరుతాయి.

  • @AnandKumar-en8wr
    @AnandKumar-en8wr 2 роки тому +24

    హ్యాట్సాఫ్ to u sir 👌👌

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 2 роки тому +10

    ఇంత నిర్లక్ష్యంగా టీచర్లు వుండడం అవమానకరం.

  • @ఖిల్లా
    @ఖిల్లా 2 роки тому +17

    ఉద్యోగం లేని వాడు, లేక ఏడుస్తుంటే వీళ్ళు లచ్చలు, లచ్చలు జీతాలు తీసుకుని సుఖాలు ఎక్కువ అయ్యిపోయాయి, సస్పెండ్ చెయ్యండి సార్.

  • @baskarbonda9092
    @baskarbonda9092 2 роки тому +28

    రాజకీయ నాయకులు ఇట్టనే పని చేయాలన్న మీరు super MLA garu

    • @nagothubalaswamy9299
      @nagothubalaswamy9299 2 роки тому

      Anna kethi Reddy why yes or party lo Unnao TDP lokira manchi Peru vastadi

  • @saleembasha5594
    @saleembasha5594 2 роки тому +46

    జీతాలు ఎక్కువ అయ్యి సోమరులు అయినారు

  • @pkoteswara5609
    @pkoteswara5609 2 роки тому +33

    సార్.ఈ.సమస్య.ఒక.నియోజకవర్గం
    లో.ఉన్నది.కాదు
    ప్రతి.ఏరియా.ఇలాగే.ఉంది

  • @bharathiyudunews2060
    @bharathiyudunews2060 2 роки тому +73

    టీచర్లు కాదు, రియల్ ఎస్టేట్, చిట్టి వ్యాపారం ఇలా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమాజ ద్రోహులు (చాలా మంది)

    • @rambaburambabu3476
      @rambaburambabu3476 2 роки тому +1

      అవును

    • @doubts7454
      @doubts7454 2 роки тому

      Sir meeru ala anakandi...andaru ala undaru...nenu kuda lecturer..

    • @doubts7454
      @doubts7454 2 роки тому

      Teaching chesthu pressures valla heart attack vachina vallu ma teachers chala mandhi unnaru...meeru ala anatam correct kadhu..maku profession ante istam.. teaching lo unna maza ekkada undadhu...nenu ma college lo 11 hrs work cheta.. morning 8am to evng 7

    • @ramadevichintalapudi7216
      @ramadevichintalapudi7216 2 роки тому +1

      Manchi pani chasaru

    • @umamaheswari831
      @umamaheswari831 2 роки тому

      Old teachers ni suspend chesi new teachers ni appoint cheyyali.

  • @etv9channel908
    @etv9channel908 2 роки тому +18

    ఇంత పక్కా ఆధారాలు సాక్ష్యాలు ఉంటే డిఇఓ గారికి చెప్పి కచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే గారు ఇలాంటివారిని పొరపాటున కూడా క్షమించకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఉపాధ్యాయుడు గమనించాలి .ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. జి.వి.ఆర్, ఈ టీవీ 9.

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt 2 роки тому

      Asalu MLA ki ane hakku eda undi kastapadi chadivi jobs techukundi 5 yrs undevadu MLA ante sevakulu matharame pethanam cheyatam kadu MLA emi chesadu Adi cheppamanu development emi cheyaydu media pedda evadalu cinema valladi party ladies political leaders sanka nakututharu kani media vallu mundu MLA MP lu emi chesthunnaro Adi chepandayya media

    • @laxmivsm7316
      @laxmivsm7316 2 роки тому

      Thesukuntunna salaryki justice cheyyali anukunevallu chalamande vuntaru.every department lo panidongalu vunnatte education departmentlo kud akadakkada vundachu.kani department motthNi nindichatam correct kadu

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt 2 роки тому

      @@laxmivsm7316 yes aa sir kooda ala cheese vadi laga leru kastapadi patalu cheppi honest ga unde vallu chala. Mandi education department lo avineethi Cheyyataniki emi untadi patalu cheppukone valla ki MLA emi peekadu ayanni cheppamanu gurrala meeda car la lo vilasavantham ga life anubhavisthadu chadivi kastapadi job techukunna valla meeda pethanam enti 5 yrs untadu MLA valla ki. Life antha pension anni isthadi government 40 yrs service chesina government job valla ki jagana government pension slrys bemifts anni cut chesthundi

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 2 роки тому

      @@Abhi-rd1wt are nuvvu evadra bhale comedy chestunnav

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt 2 роки тому

      @@srinivasareddy8152 comedy enti nuvvvu pedda comedy anukunta

  • @gokulavijaykumar8786
    @gokulavijaykumar8786 2 роки тому +17

    రానంతవరకు ఉద్యోగం రాలేదా వచ్చినంక దగ్గరనే మన ఊరుకి అనుకూలంగా పోస్టింగ్ కావాలంటారు పేద పిల్లలే కదా వచ్చేది స్కూలుకు రాకపోతే ఎలా

  • @LakshmiMaddalaVlogs
    @LakshmiMaddalaVlogs 2 роки тому +3

    ఇలాంటి వాళ్లని తీసివేసి.సగం జీతం ఇస్తే చాలా మంది ఉన్నారు.కళ్ళకు అందుకొని చేస్తారు.వీళ్ళు రాష్టానికి దేనికి ఉపయోగం సర్

    • @LakshmiMaddalaVlogs
      @LakshmiMaddalaVlogs 2 роки тому

      పిల్లల జీవితాలతో ఆదుకునే హక్కు ఎవరు ఇచ్చారు.

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 роки тому +8

    Sri. Kethi Reddy garu, As MLA your services are an Excellent, as senior Citizen , Really Hat's of sir. 🙏

  • @moindunkin7318
    @moindunkin7318 2 роки тому +3

    ఈయన అధికారంలో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండండి అందరూ.

  • @sarkar7883
    @sarkar7883 2 роки тому +5

    వెరీ గుడ్ జాబ్ సార్ 😍🙏🤗👌👍

  • @raviponna.123
    @raviponna.123 2 роки тому +11

    I want every MLA take an example like Kethireddy Garu. He is the people's leader.

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 роки тому +5

    👍👍 జీతాలు తీసుకుంటూ 50 శాతం ఇలాగే తల్లి తండ్రుల మీద కోపం పిల్లలమీద తీర్చుకంటారు. కేతిరెడ్డిగారు సూపర్

  • @azaraiahpulla6697
    @azaraiahpulla6697 2 роки тому +13

    Excellent job done by this ysrcp Govt. keep it up KethiReddy garu

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 2 роки тому +2

    అందరు టీచర్స్ అనకండి ఎవరు తప్పు చేస్తే వారి పై చర్య తీసుకోవాలి.

  • @rambaburambabu1854
    @rambaburambabu1854 7 місяців тому

    సూపర్. ఎం. ఎల్ ఎ
    . కేతిరెడ్డిసారు. మీలాంటి వారు. వుంటే. ప్రభుత్వం నికీ మంచి పెరువస్తాది.

  • @yohanuyohanu4480
    @yohanuyohanu4480 2 роки тому +4

    M l a Saar సార్నీ ట్రాన్స్ ఫర్ చేసినా కూడా అదే విధంగా చేస్తాడు నాకు నిమిషాల్లో ఆఫీసులో వుంటాను అని చెప్పి పని చేసే వారికి ఇస్తే చాల అందంగా ఉంటది అన్ని రకాల government schools ఇదే పరస్థితీ దయచేసి మీరు సరిగ్గా కేర్ తీసుకోవాలి praise the lord 🙏 sir please

  • @augastineyesurathnam
    @augastineyesurathnam 2 роки тому +2

    ఇలాగైతే పిల్లలకు చదువెట్లా వస్తుంది.ముఖాధారిత హజరే శరణ్యం

  • @samakondalreddy9496
    @samakondalreddy9496 7 місяців тому

    మీలాగా నిలదీసి అడిగే వాళ్ళు లేక చాలామంది ఇలా చేస్తున్నారు సార్ సూపర్ సార్

  • @singareddysubbareddy8884
    @singareddysubbareddy8884 2 роки тому +7

    Every mla must be like thus hats off

  • @kotnisuresh3792
    @kotnisuresh3792 2 роки тому +5

    చెప్పే పద్ధతి అది కాదు .నీ గొప్పతనమ్ చూపించుకోడానికే ఇదంతా

  • @sreenijaa518
    @sreenijaa518 2 роки тому +4

    రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 роки тому

    లేకుంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ పరం చేసేస్తే ఒక పని అయిపోతుంది స్టడీస్ బాగుంటాయి మన బిల్డింగులు ఎలాగో గవర్నమెంట్ బిల్డింగులు ఉంటాయి ప్రైవేట్ టీచర్లు అందరూ బాగుపడతారు

  • @boyavenkateswarlu7367
    @boyavenkateswarlu7367 2 роки тому +1

    Keathi Reddy Garu ur work is super sar.pls continu total Ap sar.hatsaf Kathi Reddy sar

  • @shalinireddy8168
    @shalinireddy8168 2 роки тому +6

    Perfect qn sir

  • @pandubagie728
    @pandubagie728 2 роки тому

    Supar sir అడిగే వాలు లేక valu ఇలా చేస్తుంటారు 👍👍👍🙏🙏🙏

  • @gokulavijaykumar8786
    @gokulavijaykumar8786 2 роки тому +6

    ఇలానే ప్రశ్నించాలి

  • @rajannaidu7649
    @rajannaidu7649 2 роки тому +5

    Sir ఎమ్మెల్యే గారు అంట మీరు sir,

    • @prasadg5682
      @prasadg5682 2 роки тому +1

      175 Pati MLA evidenga cheyali namaskaram Anna mere super

  • @jayasimha.k932
    @jayasimha.k932 2 роки тому +5

    Excellent work, all political public servants behave like this only...congratulations keyireddy sir... Ela okkaroju MLA work chesina chalu...

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 2 роки тому +4

    ఎమ్మెల్యే ఒక జోకర్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు

    • @srihariproperties3851
      @srihariproperties3851 2 роки тому

      ఎవడురా నీకు పనిలేని కామెంట్స్. మీకు వుద్యోగం మీద శ్రద్ద లేదు. Excellent m.l.a. sir

  • @kullayappas9893
    @kullayappas9893 2 роки тому +3

    MLA garu Hatsup

  • @umapriscilla6243
    @umapriscilla6243 2 роки тому +1

    ఈ సారి కొత్తగా వచ్చే టీచర్స్ కి జీతాలు తక్కువ ఇవ్వండి sir, అప్పుడే తెలుస్తుంది, ఇప్పుడున్న జీతాలు, ఏ రోజు రాకపోతే, ఆ రోజు జీతం కట్ చెయ్యాలి, వీళ్లకు భయం, బాధ్యత రెండు లేవు 🙏

  • @singupuram6747
    @singupuram6747 2 роки тому +14

    Government should take very seriously about schools regulations and also teachers should be responsible

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 2 роки тому

    Methi Reddy gaaru, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలా ఇన్స్పెక్షన్ చేస్తూ పని చేయని ఉద్యోగులను నిలదీస్తే ఈ సమాజం బాగు పడుతుంది.
    స్వాలాభాలను పక్కన పెట్టి మీ 150 మంది ఎమ్మెల్యే లు మీకు మల్లే న్యాయంగా ప్రవర్తిస్తే అభ్యుదయం ఆటో మాటిక్ గా కనపడుతుంది.
    I,,really appreciate your aproach to solve the problem.

  • @loknathenglishlearning402
    @loknathenglishlearning402 2 роки тому +2

    Great job 👍
    You are deserved to say a best MLA

  • @siginamsuresh1364
    @siginamsuresh1364 2 роки тому +7

    Good job mla sir

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 2 роки тому +8

    70,000 కి 4 teachers vastaru
    Vallu చాలా అందపడతారు
    బాగా చెప్పుతారు kuda

    • @bhanurekha7844
      @bhanurekha7844 2 роки тому

      ఏమి ఏడుపులు baabooy అందుకే govt.,పోస్టు ల కు మరి డిమాండ్,నారాయణ school లో జాబ్ vachesinqmtha easy కాదు govt పోస్టు రావడం

  • @shefashioncreations6399
    @shefashioncreations6399 2 роки тому +1

    నాకు తెలిసి maximum andaru టీచర్స్ intime వొస్తారు

  • @rajudurgam8978
    @rajudurgam8978 2 роки тому

    Thank you very much sir....elaanti vaaru Chaska Mandi unnaaru Sir.... Vaallandarni maalaanti sadhaarana peoples question chesthe paattinchukuntaleru.... Mi laaga power lo unnavaaru adigithe bhayapadthaaru.... Lekapothe baadyathaarahityanga elaage chesthaaru....

  • @vhn8346
    @vhn8346 2 роки тому +1

    ఇలాంటి టీచర్స్ ఇంకెంత మంది వున్నారో, శిక్షగా ఇలాంటివారితో పాచి పనులు కూడా చేయించాలి,

  • @pravallikak4048
    @pravallikak4048 2 роки тому +19

    Elanti. Donga racle valla. Govrt school nasanam iyepothundhi...

  • @Nani-tm4pw
    @Nani-tm4pw 2 роки тому

    Sir really supab sir meru jaiiiiiiii kethi Reddy sir ,sir mela kontha mandhi aina unte chala bhaguntundhi India

  • @tdurga3358
    @tdurga3358 2 роки тому +1

    టీచర్లే కాదు మిగతా అందరూ ఉద్యోగుల పనితీరు, నాణ్యత, పని సమయాలని గురించి నిలదీస్తే బావుంటుంది....ఓ 10 శాతం మంది నిజాయతీ గా ఉంటారేమో....జీతాలు మాత్రం ట్యాంచనుగా పడాలి...ప్రభుత్వం చర్య తీసుకునేందుకు భయపడుతుంది.....

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 роки тому +3

    Really superb.

  • @polojimahesh1164
    @polojimahesh1164 2 роки тому +1

    Kathireddy Anna Super

  • @sudhamsacaspari5638
    @sudhamsacaspari5638 2 роки тому +1

    మీరు సూపర్ సార్

  • @sunilkumarkanumuri8673
    @sunilkumarkanumuri8673 4 місяці тому

    BOss public lo heroism kanna practical difficulties ardamcheskondi... Finally teacher ni transfer easy.. But not easy to become a teacher... Im proud to say that Iam Jagananna follower🎉

  • @subbaiahcheppali506
    @subbaiahcheppali506 Рік тому

    ఇ లాంటి...mla..మాఊరికి..రావాలని..కోరుకుంటున్నాను

  • @mariyadaspenumuchi8571
    @mariyadaspenumuchi8571 2 роки тому

    🙏🙏🙏👌👌👌👌👌 సూపర్ అన్న

  • @rahelbolla
    @rahelbolla 7 місяців тому

    Sri. Meeru. Super

  • @jettipurnima5920
    @jettipurnima5920 2 роки тому +1

    టీచర్స్ కూడా పనిచేసే ఊర్లో ఉండాలని గవ్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 6 місяців тому

    One of the best Leaders....hats off to you sir

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 2 роки тому +6

    మేకప్ వేసుకొని ఎలా ఉన్నాడు చూడు Sir

  • @kamisettymohanrao1847
    @kamisettymohanrao1847 2 роки тому

    Sir you are great.
    Almost all teachers are same.

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 5 місяців тому

    What a great leader of my chief minister, please vote and save AP

  • @pappumarkandeyulu2148
    @pappumarkandeyulu2148 2 роки тому +1

    Super Sir

  • @Raj-kumar4121
    @Raj-kumar4121 2 роки тому

    ఇలాంటి నాయకుడు కదా మనకు కావలసింది ఒక రాష్ట్రాన్ని గాని ఒక దేశాన్ని గాని నాయకుడు నాయకుడు ఇలాంటి వారు ఉంటే సమాజం బాగుపడుతుంది ఇలాంటివారు సీఎం అయిన బాగుంటుంది ఏ రాజకీయ నాయకుడు అయిన పర్వాలేదు తప్పు చేసిన వాళ్ళని ఉద్యోగం నుంచితీసి పారేయాలి గుడ్ జాబ్ సార్ హ్యాట్సాఫ్

  • @mnagaraj6087
    @mnagaraj6087 4 місяці тому

    ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇలా చెలామణి అవుతుంటే చూస్తే గర్వం అనిపిస్తుంది .

  • @rebeccarebecca5385
    @rebeccarebecca5385 2 роки тому

    Anna seeing ur rocking performance really i don't know what to say.😍😍😍😍👏👏👏👏👏👏👏👏 from Chennai.Will pray.God bless ur ruling , give good health and wealth

  • @arunKumar-gg3ym
    @arunKumar-gg3ym 2 роки тому +7

    Good anna. Veelu strike laki ready gaa untaru monthaly payments ki

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 2 роки тому +2

    గవర్నమెంట్ నిద్రపోతోంది ప్రజలసోమ్ము అప్పనంగా ఇలాంటి వారికి ఇస్తోంది. 70 వేలు ఈ జీతం ఇస్తే వీరి కంటే పెద్ద చదువులు చదువు కొన్న విరు ఇద్దరు టీచర్లు వస్తారు.

  • @bhaskar5048
    @bhaskar5048 2 роки тому

    Excellent sir. Meelanti great leaders kavali vundali. Handoff sir

  • @lukepenuel587
    @lukepenuel587 2 роки тому

    కీర్తిరెడ్డి సార్ మీరు సూపర్

  • @jyothidara8786
    @jyothidara8786 2 роки тому +2

    70 వేలు జీతం తీసుకుని పిల్లలకు చదువు చెప్పకుండా గాడిదలు కాస్తున్నాడా సస్పెండ్ చేయండి సార్

  • @hemasekhar1972
    @hemasekhar1972 2 роки тому

    సూపర్ సర్

  • @RajiMula
    @RajiMula 6 місяців тому

    Excellent sir Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eshwerbattulamppsnarsapurm1334
    @eshwerbattulamppsnarsapurm1334 2 роки тому +1

    Mla garu supet

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 4 місяці тому +1

    ఈ GOVT schools teachers వాళ్ల పిల్లలను కార్పోరేట్ స్కూల్స్ లో join చేస్తారు GOVT schools లో చదువు కొనే పేదల పిల్లకు చదువు చెప్పరు వీళ్ళను డిస్మిస్ చెయ్యాలి

  • @krishnaraotvs6334
    @krishnaraotvs6334 2 роки тому

    all d leaders must be like this. my best wishes for this REAL leader

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 2 роки тому

    Kethireddy. Garu. Meeru. Super. Sir. Meelanti. M. L. A. Ma. T. Slo. Vunte. Bagundu. Prajalaku. Nayamjaruguddi

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 роки тому

    Good MLA గారు good dession sr

  • @Lifebizandopinion
    @Lifebizandopinion 2 роки тому

    Kethi Reddy garu keep doing this, you exemplary behavior will be laudable and show direction to others.

  • @viswanathreddy6496
    @viswanathreddy6496 4 місяці тому

    Super sir kethireddy

  • @Ungamma1
    @Ungamma1 2 роки тому +1

    B.ed chesi, Manchi Knowledge unna vallu chala mandi unnaru sir. Veellanti chala mandiki 50-60k ivvadam kante vallaki 15k ichina manchi Standards teskostaru

  • @prasadp2744
    @prasadp2744 2 роки тому +11

    Sir, Not only teachers but some employees in other Government departments like Registration, Medical, police treasurary etc. are also doing the same.

  • @rameshch7795
    @rameshch7795 2 роки тому +1

    Super sir meeru