మామిడి లో కొమ్మలు కత్తిరించే విధానం?
Вставка
- Опубліковано 9 тра 2023
- Dr.RSS
Independent Scientist
9849715564
pulivendula
Note:చీనీ (బత్తాయి),నిమ్మ, కొబ్బరి, మామిడి కి సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ప్రతి వీడియో చూడండి... చాలా మంచి కొత్త విషయాలు తెలుస్థాయి .. ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
Declaration :
Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
=================================
#Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
#Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
#Dr.RSS
Thanking you
Dr.RSS
9849715564
Independent scientist
Thank u for ur good practical demonstrations. Kindly explain about veg plants also. Thank you
Enka videos cheyandi sir mango trees gurenche and fertilizers gurenche video theyadi 🙏🙏
Good Explanation 👏👏👏
మీరు మొక్కలకు చెప్పారు. చెట్లకు ప్రూనింగ్ ఎలాగో చెప్పండి. చెట్ల ఆకులుతుప్పు తెగులు లా వుంటున్నాయి. మామిడి తోరణానికికి కూడా పనికి రావటం లేదు. పూత పుస్తోంది కానీ కాపు రావటం లేదు. సలహా ఇవ్వగలరు. ప్లీజ్.
You did very useful videos
30 years chetlaku ela cut cheyyalo kuda cheppandi sir
Very good explanation sir. Thank you.
Hi
Dr sir
Very nice information video sir Thank you sir
Excellent sir. Nice person. Satyam devarakonda Nalgonda
Well said sir thankyou
Sir, meeru chupinchina mango farm lo how many saplings pettinaru one acre....cheppandi...
Educating the unknown, Great Job👍
Very good vedio sir thank you.
Sir, what is age of your plants? I have 1year plants around 50nos in my farm. Is there any schedule of sprays, nutrition supply etc? If there please tell us. It will be very useful.
Thanks a lot .sir .
మామిడి కొమ్మ కత్తి రింపులు వివరించిన విధానం చాలా బాగుంది ముఖ్యముగా బ్లైటాక్స్ ఏ విదముగా అంటించాలి తెలిపారు ధన్యవాదాలు సర్ 🎉🎉🎉
చిన్న రంపం తో కట్ చేయవచ్చు కదా, అమెజాన్ లొ కూడా వున్నాయి
Thank sir
Hanging branches mustb cut from bent point.wron demo.pl
Guttulu ga ఎక్కువగా kese mango రకలు cheppandi
Sir grafted plants ki kodaa cut cheyaalaa
Sir మొత్తం మామిడి మొక్క రకాలు ఎలా నాటుకోవాలి నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి sir
Sir-our Mango leaves are becoming yellow after summer. what is solution. someone suggested to use steplocycic after pruning yellow leaf branches, is this good?
Battayi lo cutting tarvatha ivvalsina drip fertigation gurinchi vediocheyaleu sir aa vedio cheyagalaru
Very soon
Ok sir thank you
❤
How to remove borer on mango trees which makes holes, what pesticides to use . Please explain
7 Leda 8 feets varaku matrame perige mango rakam cheppandi sir
Sir, can we cut the branches in the September
Some teminals also b removed .pl reduce the height.
30సంవత్సరాలు మామిడి కొమ్మలు ఎలా కట్ చేయాలో విడియోచేయండి సార్.
నమస్తే గురు గారు,
ప్రూనింగ్ ఎ నెలలో చేయవచ్చు 🙏
I think August September
Hi sir. where are u from?
Sir 5 years mango plant komalu weak vuntunayi sir
పోటాష్ ఎరువు+DAP మొక్క పాదులో వేపించండి
గురువు గారు మాంగో, మునగ, బొప్పాయి, అరటి, కూరగాయలు ఫైవ్ లేయర్ లాగా ఫీల్డ్ వెయ్యాలి ఈ జూన్ లో అనుకుంటున్నా వీటి తో శ్రీ గంధం పెడదాం అనుకుంటున్నా ఎలా వీటి తో శ్రీ గంధం ప్లాంటేషన్ చెయ్యాలి చెప్పగలరు plz plz
మంచి ఆలోచనే... 9849715564
Very very nice explanation about cutting of mango plant.
Pest oil link share cheyandi
E company ekkada dorukutundi
Kindly contact through what's app 9849715564
1. పెద్ద కొమ్మలు కత్తిరించడం వల్ల చెట్టు పై ఎలాంటి ప్రభావం ఉండదా...
2. మొక్క వయసు సంవత్సరం ఉన్న నాటినుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి కత్తిరించుతు మంచి కానొపి వృద్ధి చేయొచ్చు కదా
3, మొక్కను ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్రైనింగ్ చేయడంవల్ల చెట్టుపై ఏమైనా ప్రభావం ఉంటుందా
Over hanging bremo ed.no proper advise.
Sir nen whts up lo pics pettanu meru rply ivvvaledhu sir😢
Yes wait
Excellent Video. You may take help of a videographer. It will be more interesting.
ఏ నెల లో cut చేసుకునేందుకు మంచిది ?
May last week
Ok
June , July, augst
Can I get pruning people.if available pl give contact nos.I have 20 plants of 2.5 years old.
Learn the process properly and come to say 😂
సికేచర్ వాడితే మంచిది కదా ?