మంచి చేసినా ఓడిపోయాం..సజ్జల వ్యాఖ్యలపై తెలకపల్లి విశ్లేషణ | Telakapalli on Sajjala Comments

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • #telakapalliravi #sajjalaramakrishnareddy #99tv #appolitics #ysjagan
    మంచి చేసినా ఓడిపోయాం..సజ్జల వ్యాఖ్యలపై తెలకపల్లి విశ్లేషణ | Telakapalli on Sajjala Comments
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

КОМЕНТАРІ • 134

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 Місяць тому +32

    ప్రజల పైన నెపం నెట్టి పైశాచిక ఆనందం పొడుతున్నారు వైసీపీ వాళ్ళు

    • @greattelugu
      @greattelugu Місяць тому

      చంద్రబాబు 2019 లో ఏమి చెప్పాడో గుర్తు చేసుకో నాయనా

  • @gundepudisriphani5085
    @gundepudisriphani5085 Місяць тому +25

    డబ్బులు పంచటము ఒక్కటే AP కి చాలా. ఇంకేమి అక్కరలేదా

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 Місяць тому +11

    మంచి చేస్తే ఓడిపోయేది ఏందిరా నాయనా అంటే ప్రజలు కి ఏది మంచి ఏది చెడు అని తెలియదనా మీరు చెప్పేది 🙄

    • @greattelugu
      @greattelugu Місяць тому

      ఆ మాట చంద్రబాబు ని అడిగి ఉండొచ్చు కదా చంద్రబాబు కూడా అదే కదా చెప్పింది 2019 నుండి

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 Місяць тому +14

    తెలకపల్లి explanation is totally wrong

  • @kondalrao9954
    @kondalrao9954 Місяць тому +13

    Meeru mara ra Ravi Garu. Ycp lo join Kandi

  • @dharmireddisatyanarayana8110
    @dharmireddisatyanarayana8110 Місяць тому +13

    మీ ఇద్దరికీ తెలియదా,2019 నుండి 2024 మే వరకు ఎంత విద్వంసం జరిగిందో!

  • @Pinakini2565
    @Pinakini2565 Місяць тому +4

    దుర్మార్గపు పాలన అని ఓడించారు... ఆశ పడి కాదు.... సైకో ని భరించలేక పోయారు

  • @sudhachella3502
    @sudhachella3502 Місяць тому +15

    మంచి చేసుంటే ఎందుకు ఓటు వెయ్యరు
    ప్రజలు మూర్కులా

  • @Csr721
    @Csr721 Місяць тому +4

    వైసిపి కి యిప్పుడు ఓటింగ్ పెడితే 10శాతం ఓట్లు వస్తేగొప్ప. గెలుస్తాడు అనో,భయపడి మాత్రమే 30 శాతం ఓట్లు వైసిపి కి వచ్చినవే తప్ప ప్రేమతో వేసినవి కాదు. వైసిపి సిగ్గుతో తలదించుకుని 5 సం. విహారయాత్రలకు వెళ్లి రావాలని ప్రజల తీర్పు.

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 Місяць тому +4

    వాళ్లకు రాసిచ్చిన స్క్రిప్ట్ ఇంకా రైటర్ మార్చలేదు. అందువల్ల సజ్జల, జగన్ గారు ఇంకా ఆ భ్రాంతి లొనే జీవిస్తున్నారు.

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u Місяць тому +9

    పథకాలు తీసుకొని ప్రజలు చాలా మంది వున్నారు....

    • @KarthikCA360
      @KarthikCA360 Місяць тому +1

      వాళ్లు అందురు ఓట్లు వేయకుండానే 1.23 croes votes వచ్చాయా..?

    • @NageshKolla-xp9dt
      @NageshKolla-xp9dt Місяць тому +1

      ​@@KarthikCA360up lo bsp ki kuda vachayi .aitey yenti ippudu

  • @yogigamerworld6116
    @yogigamerworld6116 Місяць тому +2

    మీరు మంచి చేయలేదని ప్రజలు ఓటుతో చెప్పారు కథ మీకు బుర్రలేద

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +3

    అన్నీ సరుకులు కరెంట్ బిల్లు అన్నీ పెంచి మా దగ్గర వసూల్ చేసిన డబ్బు మళ్ళీ మాకు వేసావు ఎలా మంచి జరుగుద్ది

  • @LakshmiNarayana-vr1mp
    @LakshmiNarayana-vr1mp Місяць тому +6

    అంటే వీరి ఉద్దేశం ప్రజలు కుక్కలా రాజకీయ నాయకులు వేసే బిస్కెట్లు కు పడతారా అలా ఎలా ఆలోచిస్తారు sir వీళ్ళు

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 Місяць тому +4

    తిక్కల పల్లి అతి తెలివి తేటలు

  • @unnchannel
    @unnchannel Місяць тому +5

    పేటిఎం తో చర్చేంట్రా. ఇంతవరకూ నోట్లో ఏంపెట్టుకున్నావు పేటిఎం

  • @venkatp5639
    @venkatp5639 Місяць тому +4

    This Ravi is shame for AP. Worst analyst

  • @bandiravi977
    @bandiravi977 Місяць тому +1

    తెలకపల్లి రవి గారు మీ వంకర బుద్ధి పోదా...!

  • @mallikarjungoud9770
    @mallikarjungoud9770 Місяць тому +3

    You aren't talking about the damage done by jagan to the state in all sectors during his tenure.

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 Місяць тому +3

    It is not due to schemes bcoz of their ruling

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 Місяць тому

    పథకాలు పక్కన పెట్టండి. రాజధాని అమరావతి, పోలవరం, పేదలకు ఉచితంగా ఇల్లు, 200యూనిట్స్ పవర్ బిల్లు ఫ్రీ ఎక్కడ,విశాఖ రాజధాని ఎవర్ అడిగారు,అవినీతి మంత్రులు దోసింది

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 Місяць тому +1

    మీ 99 కి ఈ ముసలోడు తప్ప ఇంక ఎవడూ దొరకలేదా

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 Місяць тому +1

    నోరు మూసుకోండి

  • @krishnamohan1110
    @krishnamohan1110 Місяць тому

    10శాతం మంది లో ఈ పథకాలు అందని వల్లే ఎక్కువ

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 Місяць тому

    మంచి ఎవరికి చేసారు....మీకే జరిగింది

  • @sai-yd7pg
    @sai-yd7pg Місяць тому +1

    CM is not required for Pressing Button Nokudu Job, attender could press.

  • @janakiramaraorella4737
    @janakiramaraorella4737 Місяць тому +2

    పాపం నువ్వు మటుకు ఆమోదించావు నీ కుట్రబుద్దిమటుకు బైటపెట్టవు

  • @rameshch8875
    @rameshch8875 Місяць тому

    పథకాలు తీసుకున్న వాళ్లు ఓట్లు వేయకపోతే కోటి 32 లక్షలు ఎలా వచ్చాయి.
    రవి గారినుంచి ఇంత అధమ స్థాయి విశ్లేషణలు ఊహించలేక పోతున్నాము...

  • @muralipaturi4679
    @muralipaturi4679 Місяць тому

    మంచి చేశామని మీరు అనుకోవటం కాదు. ప్రజలు అనుకోవాలి. పథకాలు ఎవరైనా ఇస్తారు..అభివృద్ధి కూడా కావాలి అనుకొన్నారేమో.

  • @baskararao7156
    @baskararao7156 Місяць тому +1

    Telakapalli 😅😅😅 nue maravu

  • @UdayKumar-nb3wf
    @UdayKumar-nb3wf Місяць тому

    సకల శాఖామంత్రి,151 మంది నాయకులు చాలా మంచివారు.ఓటర్లు చెడ్డవారు,వీరి మంచిని గ్రహించలేక పొయారు.

  • @lavaraju4810
    @lavaraju4810 Місяць тому +2

    Nuvvu noru muste manchidi

  • @manumaurya8142
    @manumaurya8142 Місяць тому +1

    Telaka join ycp

  • @rajaraogundala547
    @rajaraogundala547 Місяць тому

    Sir రాష్త్రం శ్రీలంక అయిపోయింది అని ఇంకా ఎక్కువ పథకాలు ఏవిధంగా ఇస్తారు. శ్రీలంకను సింగపూర్ గా ఎలా మారుస్తారు.

  • @meesalavinodh4571
    @meesalavinodh4571 Місяць тому +1

    Meru marara

  • @nayak.b1739
    @nayak.b1739 Місяць тому +1

    Ore manchi chestee enduku oodistaaru raa?

  • @subbaraokv4629
    @subbaraokv4629 Місяць тому +1

    Telagapalli garu dont try to encourage YCP. U R supporter to Y C P.

  • @eswarsimma8333
    @eswarsimma8333 Місяць тому

    నాయనా కూటమి పథకాల వలనే గెలిచిందనేది పచ్చి అబద్ధం...కూటమి సూపర్ సిక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూటమే గెలుచేది...ఎందుకంటే తెలకపల్లి లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో చూస్తే తెలిసేది...వైసిపి ఎంతటి విద్వవంశం చేసిందో..😅😅😅😅

  • @maddilamuralikrishna7643
    @maddilamuralikrishna7643 Місяць тому

    Sajjala sakuni
    He helps TDP.
    He feel jealousy and hatred towards employees.
    Ycp must say unconditional sorry to teachers.
    Subject teachers for 3,4,5 classes the most absurd.
    Ysp never know academics
    They never listen true words.
    Ruin systems, first chance misfire.
    Kethireddy sir good analysis
    People compares Jagan with Dr. Ysr.
    But jagan compares with cbn.
    Person who defeats at home must defeats everywhere.
    Last his 5 yrs regime, he far from reality.
    If you want power in 2029,
    You should accept your cruel deeds towards AP people and say sorry.
    There is no way.

  • @user-cx4hc1il9k
    @user-cx4hc1il9k Місяць тому

    Look at Ashoklayland & Amararaja

  • @srinia2001
    @srinia2001 Місяць тому +1

    E musalinaka paid broker of YCP sponsored

  • @MahendramaniS
    @MahendramaniS Місяць тому

    Arey అయ్యా...99 టీవీ కి ఈ మహా మేధావి తప్ప ఇంకెవరూ దొరకట్లేదా

  • @narendarvarma7817
    @narendarvarma7817 Місяць тому

    సీఎం పదవికి జగన్ కొత్త కావచ్చు కానీ CBN కొత్త కాదు సీనియర్ జర్న లిస్తుగా ముందు అది చెప్పాలి మీరు వైసీపీ వాళ్ళకి

  • @satishmathangi920
    @satishmathangi920 Місяць тому +1

    ap ki పట్టిన భూతం

  • @bajeeshaik6545
    @bajeeshaik6545 Місяць тому

    Still alive

  • @venkiraju1
    @venkiraju1 Місяць тому

    రవి రెడ్డి గారు ఇంకా మారాలా

  • @commonman9379
    @commonman9379 Місяць тому

    YCP ప్రజల్ని భయపెట్టారు

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 Місяць тому +1

    వాళ్ళనుకునే మంచి వేరు, సజ్జలగాడు చెప్పాడు కదా మా ఓటరు లు వేరే అని గంజాయి, ల్యాండ్ శ్యాండ్, మాఫియా గాళ్ళు

  • @user-oo6cs1ml8j
    @user-oo6cs1ml8j Місяць тому

    YSRCP lo investments ennivachayo Ravigaru chebite bagundedi

  • @sainathnayani8998
    @sainathnayani8998 Місяць тому

    Manchi anta meeku manchi chasukunnaru

  • @mallikarjunaraodega6328
    @mallikarjunaraodega6328 Місяць тому

    Ravi garu YCP kanduva vesukuni koorchondi

  • @user-dl2bi2bq4f
    @user-dl2bi2bq4f Місяць тому +1

    Sollugadu....vedu

  • @mohistudies9819
    @mohistudies9819 Місяць тому +1

    ఏమయ్యా, మీకు డబ్బులు పంచటం తప్పా, అభివృద్ధి గురించి ప్రస్తావన లేదా... కొంచెం పరిపక్వతతో మాట్లడవయ్యా

  • @santhaiahmadanu5063
    @santhaiahmadanu5063 Місяць тому

    Manchi అంటే?

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому

    అన్నీ సరుకులు రీటెస్ కరెంట్ బిల్లు అన్నీ పెంచి మా దగ్గర వసూల్ చేసిన డబ్బు మళ్లీ మాకు వేస్తున్నావు ఎలా మంచి జరుగుద్ది

  • @ramachandralegend5356
    @ramachandralegend5356 Місяць тому

    Ravi DKBos

  • @seetalarao3768
    @seetalarao3768 Місяць тому +1

    Nuvvu marava Ravi covert of ycp

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg Місяць тому

    Manchi chesamani sajjala garu anukuntunnaru. Kani janalu vidincharu antey manchi chesamani anukoleduga? Adi kuda grahinchakunda matladamu murkatwamey avuthundhi?

  • @seelamnagumaiah6819
    @seelamnagumaiah6819 Місяць тому

    Veeriki age perigindi ------------ peragala

  • @vijaya14081976
    @vijaya14081976 Місяць тому

    evm govt ani prajalandariki telusu

  • @srinivasaraoveerla6637
    @srinivasaraoveerla6637 Місяць тому +1

    అయ్యా తెలకపల్లి రవి గారు మీరు మహా మేధావి అని విన్నాను
    ఇన్వెస్టర్లు ఎందుకు భయపడతారు అని మీరు అడుగుతుంటే
    నాకు చాలా నవ్వు వస్తుంది
    2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు గుర్తు లేదా
    కంపెనీలు ఎన్ని ఇబ్బంది పడ్డాయో
    మీరు చూడలేదా
    అమర్ రాజా బ్యాటరీ ఎందుకు వెళ్లిపోయింది మీకు తెలియదా
    మరి అంత సులువుగా
    లక్షల వేల కోట్లతో
    పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెట్టిన తర్వాత
    మళ్లీ ఆ దుర్మార్గుడు పాలకుడు అయితే
    వాళ్ళ పరిస్థితి ఏమిటి
    ఆ విషయం ఎవరు ఆలోచించుకో రా
    ఈ మాత్రం తెలియని మీరు
    మహా మేధావి
    విశ్లేషకులు ఎలా అయ్యారు నా మట్టుకు నాకు అర్థం కావడం లేదు😮😮😮😮😮

  • @commonman9379
    @commonman9379 Місяць тому

    YCP is the Worst party in India😂

  • @sivanag1722
    @sivanag1722 Місяць тому

    Govt job vallaki emi padakalu istaru meeru Naku artham kavatamledu vallu 80% TDP ki paddayi

  • @saikumarkosuru9864
    @saikumarkosuru9864 Місяць тому

    Too worst debate of telajapalli Ravi.

  • @jamiraju7584
    @jamiraju7584 Місяць тому +2

    T. రవి నీవు వైసీపీ తరుపున ఉన్నారు

  • @hravuri61
    @hravuri61 Місяць тому

    Iylayya said that roads are meant for rich people cars,hence no repairs needed for any roads. But in reality common man 's auto, motor cycle s, cycle, mini lorries have to move in the pothole ridden roads.
    Liquor sold double the rates, 4-5 persons died in each village due spurious liquor hence no liquor consumption family voted to the previous govt.
    Subbarao Gupta, Ongole episode created horror in Vysya community. Brahmins lands grabbed by ysrp leaders created fear among the brahmins .polarised entire state voting pattern.

  • @keelukrishnarao4720
    @keelukrishnarao4720 Місяць тому

    Panchadam thappa jagan inka emi chesadu

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 Місяць тому

    Manchi chesukunam kabati baada leddu.Earned lot of money so no need of worry

  • @MohanRaju-m2v
    @MohanRaju-m2v Місяць тому

    Sir your discussion is not good, only supporting to ycp, jagan not full fill the commitment

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 Місяць тому

    ee thikkapalli ravi la..ko..enka bathike vunnada?

  • @user-pd5kg2kq5x
    @user-pd5kg2kq5x Місяць тому

    Mee Kantiki Jagan Jagan Ela Kanapadutunnadu Sir.. He Is Not Leader.. But He Is A Arthika Ugravadi...

  • @gudaparthydemudu9433
    @gudaparthydemudu9433 Місяць тому

    ori sannai sriranga neetulu aapu

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Місяць тому

    Appulu chesi dabbulu panchatanikena paripalana asalu ysrcp paripalana baagaledu

  • @mohanraoveldi7483
    @mohanraoveldi7483 Місяць тому

    Weste Felow.vedava

  • @venksan3367
    @venksan3367 Місяць тому

    Ycp ap ni nasanam chesindi. An ni dhosaru. Anubavistsru andaru jail ke

  • @ramakrishna654
    @ramakrishna654 Місяць тому

    Mahameeta....Telakapalli...Super...Waste fellow

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 Місяць тому

    సీబీన్ అన్నది తప్పుకాదు

  • @sivasankar1789
    @sivasankar1789 Місяць тому +2

    సిగ్గు అనిపించడంలేదాసార్?

  • @Godschoices
    @Godschoices Місяць тому

    Miru jagan waste manchi kanna cheddu akkuva undhi adhi chudala Miru

  • @sivasankar1789
    @sivasankar1789 Місяць тому +2

    రవిగారు రోతగాఉంది.

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 Місяць тому

    Telakapilli garu fake post lu,certificates lekunda jobs ivvatama manchi,certificates levu,education leni variki jobs na ghoram kada

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 Місяць тому

    Pettubadi darulu padda ibbandi meeku telvada nakka evariki dabbulu vurike ravu evari bhayalu variki vuntavi

  • @divakarsarmavv7477
    @divakarsarmavv7477 Місяць тому

    Miku manchi ki chadu ki difference talidu ...

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps Місяць тому

    Matala sajjala valana tdp will win

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe Місяць тому

    Ame manche chaysaru meru chaysende meku manchede prajalake khadu

  • @jayaramp3986
    @jayaramp3986 Місяць тому

    😀😀😀😀

  • @vijayabaskarreddya.r4423
    @vijayabaskarreddya.r4423 Місяць тому

    2019 lo kuda CBN manchi chesadu Odipoyadu

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Місяць тому

    Janji 33 pecent ku pathslu ichadu 40 percent votesvvachinavi. pathakalu andanivaru debbakottaru.

  • @surendrababuthambiredd3454
    @surendrababuthambiredd3454 Місяць тому

    Dabbu panchedi manchipani kadu

  • @ravindragvr
    @ravindragvr Місяць тому

    Sajjala you are the waste fellow of ycp party....2029 elections again ycp will lose in elections again

  • @GorrepatiChittibabu
    @GorrepatiChittibabu Місяць тому

    Sir meeku enduku musukoni padukora
    du

  • @MrArvyes
    @MrArvyes Місяць тому

    noru muyyara baduko