జాలి దయ లేని జోలీ ఆంటీ క్రైమ్ కథ..ఒళ్ళు గగ్గుర్లు పొడిచే అందగత్తే స్టోరీ | kerala jolly case | TW

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 982

  • @sun-sun999
    @sun-sun999 Рік тому +63

    How many watching after curry and cenaide movie release 😊 like me

  • @krishna_Lee
    @krishna_Lee 3 роки тому +558

    అసలు ఇంటికి సరైన కోడలు రాకపోతే మొత్తం జీవితాలు అన్నీ నాశనం 🙏🏻

  • @Slh-mechanical-works
    @Slh-mechanical-works 3 роки тому +128

    దీనికి ఒకకాలు ఒకచెయ్యి తీసేసి నివాసం గృహం లేకుండా చేయ్యాలి బ్రదర్

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 3 роки тому +106

    ఇంత దారుణం గ ఉంది మన పోలీస్ వ్యవస్థ.

  • @tallurijunction6231
    @tallurijunction6231 3 роки тому +38

    బాగా చెప్పారు... జాలి కి ఉరిశిక్ష వేయాలి... మనిషి కాదు మృగం.. నరహంతకి

    • @cgraju8532
      @cgraju8532 3 роки тому +1

      భళా భారతమ్మ....మీ పేరు సూపర్

  • @umamaheswararaoumesh8688
    @umamaheswararaoumesh8688 Рік тому +3

    Ee story ni Web series ga teesthe baaguntundi
    Manchu akka Perfect ee Role ki

  • @haribabu.sarika3386
    @haribabu.sarika3386 3 роки тому +116

    జాలిని కరోనా పేషంట్లుతొ రేప్ చేయించి జాగ్రత్తగా ట్రిటెమెంట్ చేయించి కొలుకున్నాక
    ఎయిడ్స్ ఫేషంట్ రేప్ చేయించి అప్పుడు
    జైలులో పెట్టాలా..

    • @Ma235.
      @Ma235. 3 роки тому +46

      Nv daani kante psyco unnav😅

    • @haribabu.sarika3386
      @haribabu.sarika3386 3 роки тому +12

      @@Ma235. ప్రతి మనిషిలొ సైకో ఉంటాడు అవతల వారి ప్రవర్తన బట్టి విడతలవారిగా బయటకి వస్తుంది ఆమె చేసిన పనికి నాకు చాల బాదపడ్డాను మరి
      మీ ఇంట్లో ఎవరికైనా సైనడ్ పెడితే నువ్వు
      ప్రేమగా హక్ చేసుకుంటావని నాకు తేలియదు

    • @Ma235.
      @Ma235. 3 роки тому +9

      @@haribabu.sarika3386 nenu hug cheskoni brother but nv cheppinadi chuste repu nv aame kante daarunamina, manishi gaa laxqnalu kanpinchai, Corona patients thoni and aids patients thoni rape vheinchadam idi nv entraa senseless gaa maatladaavo, okasari nuvve chusko, aame Oka psychological patients we cannot leave them, but that doesn't mean we have to become more cruel than the murderer, as mahatma Gandhi said eyes for eye will made entire world blind that is the very sign of animalistic attitude of entire society, we cannot make entire society a pathological lab for the offences of few, so if you behave same as the murderer then what is the use of you

    • @haribabu.sarika3386
      @haribabu.sarika3386 3 роки тому +6

      @@Ma235. ఫస్ట్ టైం నా జీవితంలొ ఇంకొకరికి సమాధానం
      చేప్తున్నా ముఖ్యంగా నేను ఓక రైతుని
      ఇ భూమిని కూడా అమ్మలాగనే బావించి
      వ్యవసాయం చేస్తున్నా అర్గానిక్ తరహలొ
      ఒకొక్కసారి పురుగులు క్రిమికాటకాలు దాడి
      చేస్తున్నాయి ఎంత సేంద్రీయ వ్యవసాయం
      చేసిన కంట్రోల్ కావడంలేదు అప్పడు తప్పని
      సరి పరిస్తితిలొ రసాయనిక విషం పిచికారీ
      చేసి పంటని కాపాడుకుంటాం నా ఉద్దేశంలొ

    • @Ma235.
      @Ma235. 3 роки тому +3

      Nenu kudaa Oka raithunu, nee sendriya vyavasaayam example ikkada not suitable,neeku as cheers purugula meeda kopam raavadam sahajam, akkada champadam necessary, ikkada kudaa necessary vnenu cheppindi just medium should not be a rude way as you said, nv cheppundatlo nee idiocity tappa nee vyavasaayam and application of brain ledu, nv first time as last time aa ani nenu adugaledu, ninnu reply kudaa ivvamani nenu adgaledu nv nenu cheppina vpoint artam cheskodam maanesi Evo justification cheptunnqv, you are right in shower your anger against injustice but it shouldn't appear as filoolish as you said as it showing your lack of knowledge in understanding issue and is showing your anger than your sympathy to the victims.. k best of luck aamenu Corona patients tho rape cheinchu evvaru dorakkynte nv Corona techkoni Mari rape cheinchu cure ainakaa aids patients tho Kuda cheinchu all the best but it will not be a justice even in a foolish society

  • @grape4685
    @grape4685 3 роки тому +46

    సీరియల్స్ ఎఫెక్ట్...

  • @kollamkaburlu
    @kollamkaburlu 3 роки тому +5

    అస్సలు దీనికి సైనైడ్ ఎక్కడ దొరుకుతుంది అంత ఈజీ గా

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 роки тому +50

    ఈ జాలి కథను ,ఇంకా,ఎవరూ ,సినిమా గా తీయలేదా?సరిగా ఇలాంటి సంఘటనే ,ఏడాది క్రితం వరంగల్ లో ,జరిగింది.

    • @vengaldasharipriyaharipriy2708
      @vengaldasharipriyaharipriy2708 3 роки тому

      Madi warangal

    • @gvsreddy93
      @gvsreddy93 3 роки тому +5

      Spotify lo podcast undi Death, Lies and Cyanide.
      Crime patrol season 2 ep100,101 and 102 based on jolly only.
      Malayalam movie played by mohanlal is going to release.

    • @Zilanisameer
      @Zilanisameer 3 роки тому +1

      7 khoon Maaf

  • @samudraeshwar2190
    @samudraeshwar2190 3 роки тому +63

    ఈ స్టోరీ ని సినిమాగా తీస్తే జాలి పాత్రలో పాయల్ రాజ్పుట్ నీ పెట్టాలి అప్పుడు మూవీ Black Buster పక్క అవుతుంది.

  • @chiranjeevisai
    @chiranjeevisai 3 роки тому +53

    ఏంట్రా ఇది సైనైయిడ్ కలిపి ఇంత ఈజీ గా చంపేస్తారా. భయం వేస్తుంది

  • @వేటగాడు
    @వేటగాడు 3 роки тому +84

    జాలీ నీ ఉరి శిక్ష కాదు కాళ్లు చేతులు తీచైయాలీ

  • @SR_Channel2024
    @SR_Channel2024 Рік тому +2

    దీనిపై మత ప్రభావం బాగా ఉంది.

  • @niranjang2245
    @niranjang2245 3 роки тому +5

    పెళ్లి చేసుకున్న తరువాత కొంత మంది ఆడవారు ఎంతో అమాయకంగా బంధువులందరితో, అతి మర్యాద కనబరుస్తూ చేసుకున్న భర్తనే కొన్ని కారణాలతో అనగా తన పెత్తనం కొరకు రాచి రంపాన పెట్టే వాళ్ళు నేడు చాలా మంది ఉన్నారు.

  • @kishore5746
    @kishore5746 3 роки тому +24

    Meeru cheppe style keka anthe.... Simply simply superb...

  • @hemalathanallani3182
    @hemalathanallani3182 3 роки тому +12

    Salute to that SP 🙏

  • @venkateshkosuri1528
    @venkateshkosuri1528 Рік тому

    Yes venkat brother super cheppaaru

  • @jaya530thirth4
    @jaya530thirth4 3 роки тому +42

    Explanation super 👌👌 thank you very much

  • @jayapalLifestyles
    @jayapalLifestyles 3 роки тому +37

    అతిగా ఆశ పడింది, అందుకోసం ఎంతకైనా తెగించింది. అయినా వాళ్ళను అంతం చేసింది. చివరకు చిప్ప కూడుకు జైలుకు పోయింది. ఆశ అవేశం నిన్నే కాదు, నీ చుట్టూ ఉన్న వారిని కూడా నాశనం చేస్తుంది అనేదానికి జాలీ నే ఉదాహరణ.

    • @ippilisahana9665
      @ippilisahana9665 3 роки тому

      ua-cam.com/video/FDdsw8kjLYo/v-deo.html

    • @anilsonu5695
      @anilsonu5695 3 роки тому +2

      Aame jail ki poledu saami.. bail echaru anta bayata happy ga tirugutundi kavochu

    • @jayapalLifestyles
      @jayapalLifestyles 3 роки тому

      @@anilsonu5695 Jail ki వెళ్లినాకనే కదా బెయిల్ ఇస్తారు. ఆమెకి anticipated bail రావడానికి అవకాశం లేదు. సెక్షన్స్ అంత బలంగా ఉన్నాయి. వరుస హత్యలు కొన్ని దశాబ్దాలుగా జరిపిన ఒక క్రూర, ముర్కత్వపు చర్య. బెయిలు రాదు అని నా అభిప్రాయం.

    • @anilsonu5695
      @anilsonu5695 3 роки тому +1

      @@jayapalLifestyles అది కేరళ భయ్యా.. అక్కడ 100% అక్షరాస్యత అంటారు గాని సైకో గాలు ఎక్కువ ఉండేది అక్కడే .. ఇంకా జ్యూడిషల్ సిస్టం అంటావ డబ్బు ఉన్నోడు నేరం చేసి రుజువు అయిన సరే తెలికగా తప్పిచుకుంటారు.. అంత మందిని సైనాయిడ్ పోసి చంపిన దాని కూడా ఉరి వేయకుండ ఇంకా బెయిల్ , కోర్ట్ చుట్టూ తిప్పుతున్నారు 🤣😂

  • @munimudim6487
    @munimudim6487 3 роки тому +136

    Rgv ki story dorkindi 😂😂

  • @ssiteee6138
    @ssiteee6138 3 роки тому +31

    సైనైడ్ దీనికే పనికొచ్చినట్టుంది

  • @SuperStarKrishnafans
    @SuperStarKrishnafans Рік тому +3

    కృష్ణ గారి సినిమా అవేకళ్లు సినిమాలో ఉన్న విలన్ లా వుంది ఈ జాలి

  • @timepassfunnyvideos5067
    @timepassfunnyvideos5067 3 роки тому +210

    8 mandini champina kuda bail icharante mana judicial system ni emanaalo ardam kavadamledu😐

  • @bammidisuresh2189
    @bammidisuresh2189 3 роки тому

    Super infarmation

  • @RockyRocky-dh9ph
    @RockyRocky-dh9ph 3 роки тому +156

    అదే అబ్బాయిలు అయితే ఎప్పుడు ఎన్ని శిక్షలు పఢెవో

    • @ravikumarmallampati1148
      @ravikumarmallampati1148 3 роки тому +7

      S really u r correct anna.

    • @knani4077
      @knani4077 3 роки тому +5

      Ammae kabatti cheeindhi adhe abbae lu aethe sanka naki poyevadu appudo...

    • @munikumari577
      @munikumari577 3 роки тому +5

      😂😂😂😂😂👏👏👏👏👏👏👏

    • @rajeswarigollu934
      @rajeswarigollu934 3 роки тому +2

      Ante abbailu akkuva mandhi unnaru bro ammailu thakkuva mandhi unnaru kadha andhuke

    • @RockyRocky-dh9ph
      @RockyRocky-dh9ph 3 роки тому +2

      @@rajeswarigollu934 అల అని ఎం చేసిన చుస్తూ ఉండాలా

  • @srilekha6519
    @srilekha6519 3 роки тому +2

    ఇలాంటి ఆడవాళ్లు స్త్రీజాతికి కలుపు మొక్క లాంటివారు ఈ అమ్మాయికి ఉరిశిక్ష మంచిది

  • @reddyyash8474
    @reddyyash8474 Рік тому +4

    Thisaru ga Netflix vallu
    Adhi chuse ni video search chesa😁

  • @naagatejatejusvideos
    @naagatejatejusvideos Рік тому +1

    E story ne net flex lo chusa venkat gaaru eroju

  • @karthiksasanka
    @karthiksasanka Рік тому +6

    I came here after watching Netflix documentary on this case

  • @ranikichen5387
    @ranikichen5387 3 роки тому

    Chala cheddadi abida

  • @ellaswamy5411
    @ellaswamy5411 3 роки тому +13

    జాలీ నీ చట్టపరంగా విచారించిన తరువాత నేరం రుజువైన వెంటనే...
    "జాలీ...... దయా".... " లేకుండా నడి రోడ్డు మీద ఆమె ముందే bread 🍞 లో Cyanide కలిపి తినిపించాలి.
    మళ్ళీ ఇటువంటి ఆలోచనా ఎవరు చేయకుండా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి.

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +2

    ఇంటికి సరిఅయిన కోడలు రావాలి.కొంతమంది కోడల్లు వస్తే ఆ ఇల్లు చాలా పైకి.వస్తూంది.ఆస్తి., డబ్బు అన్నీ వృద్ధి చెందుతాయి.కాకపొతే జాలి లాగ చేస్తారు.

  • @davood2837
    @davood2837 3 роки тому +162

    ఇహలోకంలో తప్పించు కున్నవ పరలోకంలో తప్పించు కోలేవ్ సైతాన్.

    • @sakesudhakar9122
      @sakesudhakar9122 3 роки тому +13

      మీ యేసు పాపులనే కదా కాపాడేది

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 роки тому

      ua-cam.com/video/7Yo81V_RpGI/v-deo.html😇

    • @raghavvavenkatachaluvadi8831
      @raghavvavenkatachaluvadi8831 3 роки тому +14

      @@ohmydeardinihear2855 సింపుల్ గా మర్డర్, రేప్ లు చేసి సారీఇంకో సారి చేయను అంటే సరిపోతుంది, శిక్ష ఉండదు వార్ని హిందూ మతం లో శిక్ష అనుభవించాల్సిందే, అందుకే మారుతున్నారేమో

    • @poojahoney5833
      @poojahoney5833 3 роки тому

      😁

    • @brt4374
      @brt4374 3 роки тому +4

      @@sakesudhakar9122 papulanu kapadatadu kani elanti nilanti papatmulanu kadu 👍

  • @nirmal293
    @nirmal293 Рік тому

    చాలా చాలా చెత్తగా ఉంది సైనేటి వల్ల చనిపోయినట్టు తెలిసిన తర్వాత కూడా ఎంక్వయిరీ జరగలేదు ఇంత చెత్త స్టోరీ ఎక్కడ వినలేదు

  • @adevaraj7669
    @adevaraj7669 3 роки тому +74

    సాక్ష్యం లేని ఏ కేసు నిలువదు. నిందితులు డబ్బు ఉన్న వాళ్ళు అలానే కదా కోర్టు నుండి తప్పించుకునేది

  • @appalarajuneela3407
    @appalarajuneela3407 3 роки тому

    Hi. Very nice

  • @modthisureshkumar8010
    @modthisureshkumar8010 3 роки тому +112

    దీనికి ఉరి శిక్ష కన్న పెద్ద శిక్ష వెయ్యాలి

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 роки тому +1

      దాన్ని ఒక సారి నా దెగ్గరికి పంపు..వేస్తా

    • @skchannel6239
      @skchannel6239 3 роки тому

      @@DeshPremi-zn2qm em chayavu vasthava sare aadugu mari police loanu

    • @HariKumar-eb2dw
      @HariKumar-eb2dw 3 роки тому

      Kallu chethulu thiseyyali

    • @skchannel6239
      @skchannel6239 3 роки тому

      @@jayalakshmisingaraju7623 avana thali edaka mida anti Mee husband second marriage chathara anti chala baguthadi Mee answer

  • @prasadprayaga664
    @prasadprayaga664 3 роки тому +22

    seriously saying, atta kodallu and bloody ladies villain serials in tv shall be banned first.

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 роки тому +107

    ఆడ జన్మకి కళంకం ఈ మనిషి

    • @jgopalrao8431
      @jgopalrao8431 3 роки тому +2

      Police lara anduku enka nanuchuthunnaru e lanlanu g lo karam posi champandi

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 3 роки тому +1

    జాలి లేని హత్య విష కేళి విలాసినీ ఈ జాలి జూలి

  • @vviraat7779
    @vviraat7779 3 роки тому +52

    మీ వాయిస్ సూపర్ బ్రో

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 роки тому +2

    ఆరు హత్యలు చేసిన మనిషి కి బెయిల్ ఇచ్చారు . ఇది చట్టాల తీరు.

  • @dewpoint1637
    @dewpoint1637 3 роки тому +5

    ఇలాంటి ముందలని వెంటనే ఉరి వేయాలి

  • @majjireshma8998
    @majjireshma8998 Рік тому +1

    Eppudu Netflix lo trending lo undi kani 2 years munde chepparu 😮

  • @rambabumedavaram6617
    @rambabumedavaram6617 3 роки тому +5

    No court no judgement, direct action and encounter

    • @DeepMotivtionTelugu
      @DeepMotivtionTelugu 3 роки тому +1

      అది పేదవాళ్ళు ఐనా మొగవల్లికి మాత్రమే

  • @ahmedbhai3952
    @ahmedbhai3952 3 роки тому +1

    Excellent video bro,👍

  • @khadars4599
    @khadars4599 3 роки тому +57

    మరీ అంత ఎక్కువగా డబ్బులు కుడా వుండ కూడదు ఏమో....

  • @kiranraj4236
    @kiranraj4236 Рік тому

    వామ్మో అన్ని హత్య చేసిందని దాన్ని చంపడమే కరెక్ట్

  • @maheshvarma6455
    @maheshvarma6455 3 роки тому +39

    Shopkeeper : Em kavali madam ? Groceries, Detergents, accessories.
    Jolly : Cyanide.

  • @Mrsolo-il4mo
    @Mrsolo-il4mo 3 роки тому +1

    Vammmoooo🙏🙏🙏

  • @jrsvjsp8974
    @jrsvjsp8974 3 роки тому +36

    ఇలాంటి ఆడదాన్ని నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయాలి మళ్ళీ ఆస్తి కోసం ఎవరు ఆశ పడ్డా ఇదే శిక్ష అని భయపడతారు

  • @praveenbngl
    @praveenbngl Рік тому

    సూపర్ త్రిల్లింగ్ రియల్ స్టోరీ

  • @బిడ్డికఉమామహేశ్వరరావు

    తప్పు తనే చేసింది అని నిజ నిర్దారణ అయితే ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి...

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 3 роки тому +3

      ఏ ఊరు బాబు నీది అలాంటి దానిని ఎన్కౌంటర్ చేయాలి...ఉరి కాదు..

  • @Cardiologist89
    @Cardiologist89 11 місяців тому

    Hats off to the police department
    Even though the courts were blind Police took the initiative...

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 3 роки тому +12

    సయనైడ్ సంపాదించడం అంత తేలిక కాదు.నాకు తెలిసి అనేకమైన restrictions ఉన్నాయి.అయినా, ఆమెకు ఆ విషం దొరికిందంటే .......... ?

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 3 роки тому +178

    ఇలాంటి వాళ్లనే గుండెలు తీసిన బంటు అంటారు

  • @vyjureddy7288
    @vyjureddy7288 3 роки тому +13

    First half of “The Priest” new Malayalam movie is based on the same story.

  • @Geethika..
    @Geethika.. 3 роки тому +3

    Vammooo. Devatha mahathalli 🙏🏻

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd 3 роки тому +5

    Expecting more crime investigation videos

  • @soujiala4272
    @soujiala4272 3 роки тому +9

    E story nenu crime petrol lo chusanu
    Meru baga chepparu
    Devil joli 😡

  • @nnn14225
    @nnn14225 3 роки тому +25

    సైనైడ్ స్టార్
    ...🔥

  • @srinivasrao4387
    @srinivasrao4387 3 роки тому

    Nice narration

  • @MaheshKumar-wp9rg
    @MaheshKumar-wp9rg 3 роки тому +10

    Naa peru jally Naaku lenide Adi😂😂😂

  • @Sandeepyadagirifilms
    @Sandeepyadagirifilms 3 роки тому +47

    Vammo idekkadi mass Criminal psycho ra mava😂😂

  • @palusa32
    @palusa32 3 роки тому +40

    Utter failure of Polie department...
    She got bail . it's really shocking....

  • @ujwalsurangula1915
    @ujwalsurangula1915 Рік тому +1

    Chalaaa mandiki jolly and cyn!de ani ippudu Netflix lo chusthunnaru
    But naku me valle 1yr back telusu

  • @masthanbasha6134
    @masthanbasha6134 3 роки тому +9

    ఈ రియల్ స్టోరీ ని క్రైమ్ patrol లో బాగా చూపించారు. ఈ వాయిస్ లో కొన్ని సంఘటనలు మిస్ అయ్యాము . కానీ క్రైమ్ పెట్రోల్ లో అన్ని క్లియర్ గా చూపెట్టారు.8 మందిని చంపింది sayanydu తో కాదు poison డ్రగ్ తో దానిని ఎంత మోతాదులో ఇవ్వాలి అని తెలియడానికి ఫేక్ కెమిస్ట్రీ లెక్చరర్ id తీసుకొని కాలేజ్ కు వెళ్లి లైబ్రరీ లో అధ్యాయనం చేసింది.

    • @madhuprasad6475
      @madhuprasad6475 3 роки тому +4

      Link pampinchu bro(crime patrol dhi)

    • @sucharithagambeerrao1865
      @sucharithagambeerrao1865 3 роки тому +1

      Yes..i have seen this episode..but they changed the state..its goa in that episode

    • @sindhu5225
      @sindhu5225 3 роки тому +1

      Avunu appatlo scooty meda College ki lecturer la velledi ani news lo chepparu

    • @mastanvalishaik8851
      @mastanvalishaik8851 3 роки тому

      Link ivvandi brother

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 Рік тому

      Yes. I watched the episode

  • @sreeonlinevlogs2147
    @sreeonlinevlogs2147 11 місяців тому

    Mathew వాళ్ల మేనమామ కాదు keep గోల్డ్ షాప్ లో పరిచయం ఐనా వ్యక్తి

  • @bokkalehoule5902
    @bokkalehoule5902 3 роки тому +5

    edhekkadi crime story mawa 🥺🥺🥺🥺🥺,
    First case lone SI correct ga enquiry chesi unte katha intha dhooram vachedhi kaadhu, amayakulanu thittadam kottadam chestaru kani, elaanti psycho lu bytaki elaa vadhilesaru. Amenu ventane encounter cheseyandi. Jaali ane Psycho inka enthamandhini champuthundho emo 🥺🥺🥺

  • @bollimunthavenkaiah9750
    @bollimunthavenkaiah9750 3 роки тому

    Verycrual

  • @tejanandi8138
    @tejanandi8138 3 роки тому +45

    దీనికి అవయవాలు అన్నీ ముక్కలు ముక్కలుగా కోసేయాలి..

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 3 роки тому +2

    Super story Ram Gopal verma key story chepethey immediate movie teyavachu

  • @rekhamythili9936
    @rekhamythili9936 3 роки тому +3

    ilantidaanni ventane uri tiyali without any delay 😖

  • @gayathrijatinadimulam7486
    @gayathrijatinadimulam7486 Рік тому +1

    Ipudu movie thesaru venkat garu meru apude chepparu 😊

  • @iambhavanishankar
    @iambhavanishankar 3 роки тому +4

    Completely wroung from police investigation.

  • @lovelyrajesh8898
    @lovelyrajesh8898 Рік тому

    Bagundi katukadha

  • @baludevarapu
    @baludevarapu 3 роки тому +7

    She will live long happily.. as usually justice will be delayed

    • @Satya44465
      @Satya44465 Рік тому

      Not only that vari believes kuda papulanu kshaminchamane kadaa cheppedi so ...

  • @renukaboddeda504
    @renukaboddeda504 Рік тому +1

    Ippudu cinema theesara ipppudu full trending lo undhi

  • @pavankumarsinger170
    @pavankumarsinger170 3 роки тому +60

    Naa Peru jaali naaku Lendhe adhi 😂😂😂

    • @akshayabollepally1086
      @akshayabollepally1086 3 роки тому +1

      😂

    • @jspjessy1235
      @jspjessy1235 3 роки тому +2

      🤣🤣

    • @jagadishnaidu8662
      @jagadishnaidu8662 3 роки тому +1

      Super

    • @target1665
      @target1665 3 роки тому +4

      Ela vastayi elanti comedylu enta serious matter lu kuda😂😂😂

    • @arunanani68
      @arunanani68 3 роки тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @RayadurgamRavi-ey2xi
    @RayadurgamRavi-ey2xi Рік тому +1

    Department Pani currect gaa chesinte attha gaari maranam tho poyedhi ...migatha vari pranali migilevi ...

    • @hrishikesh8541
      @hrishikesh8541 Рік тому

      Cinema dialogue vaddu. vala kutumbha sabhyulu sarrigga post mortem ki oppukunte inni headache undevi kadu. education is more important

  • @vamshim3413
    @vamshim3413 3 роки тому +25

    Cyanide Star 🌟😂

  • @balasubramanyam178
    @balasubramanyam178 Рік тому +1

    Nenu pelli cheskonu Himalayas ellipotha🚶

  • @truthtrust9365
    @truthtrust9365 3 роки тому +6

    M story ra babu mind pitunde vintunte😲😶😨🤭😱😨

  • @rajithareddymandalreddy8789
    @rajithareddymandalreddy8789 Рік тому +1

    E story lo 3mebers ki postmartem jaragaledu kada???

  • @bhuvanaaravapalli1260
    @bhuvanaaravapalli1260 3 роки тому +3

    Sir edhi nijamgane jarigina kadhena pls reply

  • @mapusubani
    @mapusubani Рік тому +1

    Who is here after Netflix documentary. .

  • @lovefailure3347
    @lovefailure3347 3 роки тому +5

    Right time right decisions would have taken the police at least 3 people could have survived....

  • @RaviKumar-ng6cl
    @RaviKumar-ng6cl 3 роки тому

    సైనాయిడ్ బాగా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేశావమ్మా...

  • @gopinadh401
    @gopinadh401 3 роки тому +10

    ee story tho cinema teesthe blockbuster hit

  • @prudhvirakshanadluri3354
    @prudhvirakshanadluri3354 3 роки тому

    Shocking.

  • @srinathHero
    @srinathHero 3 роки тому +10

    Rakashasulu kaliyugam lo ila puttaru anukunta...

  • @Karma_is_real675
    @Karma_is_real675 Рік тому +1

    Ipudu miru chesina Kerala videos ani netflix lo vasthayemo. Already e story vachindhi. Main thapu thanu 10 th ye chadhivi Msc ani chepi pelli cheskuni, job cheyamani pressure chesthunarani slow ga start chesinatundhi. Thappu start chesindhi avide. Andhulonu dhurapu chutalu. Emadhya news lo kuda dhurapu chutalani cheksuni poyina amai news chusam. Pellilu 100 times alochinchi, certificates aina chusi cheskovali

  • @sriharichandan2564
    @sriharichandan2564 3 роки тому +29

    Cynade dheni kosame kanipettaremo

  • @MohanSai2403
    @MohanSai2403 Рік тому

    Andariki, poliyo drops vesi pampinchesindi ga bhayya

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +5

    ఆమె పేరు జాలి ఆమెకి లేనిదే అది..

    • @ippilisahana9665
      @ippilisahana9665 3 роки тому

      ua-cam.com/video/FDdsw8kjLYo/v-deo.html

    • @sathipadma
      @sathipadma 3 роки тому

      ఈ జాలి అర్థం ఆ జాలి కాదు.జాలీ అంటే happy గా ఉండటం.

  • @gvishal5504
    @gvishal5504 3 роки тому +1

    Background comments super bhaiyya

  • @SANDEEPKUMAR_97
    @SANDEEPKUMAR_97 3 роки тому +3

    Bhayya anni kerala story's e ekkuva unnay

  • @My_viu
    @My_viu 3 роки тому +2

    Ee story cinema chesthe..... High voltage thriller avvudhi....

  • @srinubandi3606
    @srinubandi3606 3 роки тому +12

    Adharsya mahila ... Karona kana danger...Karona vachina bhrathukutam and hope untundi kani ilanti adharsya mahila ki jali unadhu...