Katyayani Vratham | Katyayini Vratha Vidhanam |Katyayini Vratham Ela Cheyali Eppudu Cheyali|Niyamalu

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 205

  • @vijaya6855
    @vijaya6855 Рік тому +2

    కాత్యాయని వ్రతం విశిష్టత గురించి మీరు చక్కటి సమాచారం అందించారు మీకు ధన్యవాదాలు

  • @kanchana4828
    @kanchana4828 Рік тому +2

    కాత్యాయని వ్రతం విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 Рік тому +1

    కాత్యాయని వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @eeswari7846
    @eeswari7846 Рік тому +1

    కాత్యాయని వ్రతం ఎప్పుడు చెయ్యాలి అన్న విషయం చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @umamaheshwari3307
    @umamaheshwari3307 9 місяців тому +1

    Dhanyavadalu madam🙏🙏🙏🌼🙏🙏🙏🌼🙏🙏🙏🌼🙏🙏🙏🌼🙏🙏🙏🌼

  • @krishnarao5505
    @krishnarao5505 Рік тому +1

    ధనుర్మాసం లో కాత్యాయని వ్రతం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని తెలియచేశారు. చాలా సంతోషం

  • @noelaroma1036
    @noelaroma1036 Рік тому +3

    Very good presentation... very useful video. informative too

  • @srinivasarao2546
    @srinivasarao2546 Рік тому +1

    కాత్యాయని వ్రతం విశిష్టత, పాటించవలసిన నియమాలు, పూజా విధానము చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      😊🙏

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs akka tuesday pooja ayyaka Wednesday deepam petti apudu peetam kadilinchacha antey eh week ki ah week cheskuntanu aitey deepam kondekina tarvata avi anni teseyala clear ga chrpandi akka

  • @mallikavarma6606
    @mallikavarma6606 Рік тому +2

    Very useful sharing about katyayani vratham,thanks for the great information

  • @bharathi3701
    @bharathi3701 Рік тому +1

    కాత్యాయని వ్రతం ఏరకంగా చెయ్యాలో చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @chinnus9599
    @chinnus9599 Рік тому +2

    well presented
    really nice video
    good sharing

  • @jineshms3554
    @jineshms3554 Рік тому +1

    Well explained about important of karthayani veratham

  • @diamondstars6078
    @diamondstars6078 Рік тому +1

    wow super well presented good informative video expecting for more than videos thanks for sharing

  • @silpaash6347
    @silpaash6347 Рік тому +2

    thank you for this wonderful explanation nd presentation about katyayani vratham

  • @shabuthomas6199
    @shabuthomas6199 Рік тому +2

    well presented and informative video, good share

  • @snowwhite9765
    @snowwhite9765 Рік тому +2

    Wonderful video about Katyayani vratham. Nicely explained 😍

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 Рік тому +5

    కాత్యాయని వ్రతం పెండ్లి కాని వారు చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది అని చెప్పారు సంతోషం మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      😊🙏

    • @laharigam8185
      @laharigam8185 7 місяців тому

      ​@@sasurikavlogs ధనుర్మాసం లోనే చెయ్యాలా అండి వేరే నెలలో చెయ్యకొడదా

  • @anilkpriya180
    @anilkpriya180 Рік тому +1

    very nice upload clear presentation useful video well presented keep going

  • @MickeyMouse-sw8rr
    @MickeyMouse-sw8rr Рік тому

    చాలా బాగుంది ……. చక్కని ప్రెజెంటేషన్………..నాకు చాలా నచ్చింది…..ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలని ఆశిస్తున్నాను……….

  • @ShivaKrishna-qn4vg
    @ShivaKrishna-qn4vg 6 місяців тому +1

    Nenu korukunna athanithoney na vivaham jarigindi

  • @mullaimalar8571
    @mullaimalar8571 Рік тому +2

    very good presentation... very useful video.. thanks for sharing 👍

  • @anusharma383
    @anusharma383 Рік тому +2

    Thanks for sharing always a well presented and information video ...thank you dear on this concept

  • @louisvibes6026
    @louisvibes6026 Рік тому +1

    വീഡിയോ ഗംഭീരമായിട്ടുണ്ട് ഇത്തരത്തിലുള്ള വീഡിയോകൾ ഉപകാരപ്രദമാണ് ഇഷ്ടപ്പെട്ടു

  • @MOLLIRAMALAKSHMI
    @MOLLIRAMALAKSHMI 7 місяців тому +1

    Akka nenu puja start chesi 4weeks aendhi ma inti name gala nannamma chanipoendhi 1month varaku mailu antunnaru 1month taruvatha puja continue cheyala lekapote 1st nundi cheyala akka

  • @maryann2800
    @maryann2800 Рік тому

    Well explained about the importance of katyayani vratham,good share dear

  • @sadhanandh8309
    @sadhanandh8309 Рік тому +1

    కాత్యాయని వ్రతం ధనుర్మాసం లో చెయ్యాలి కాబట్టి తప్పక ఆచరిస్తాము మీకు అభినందనలు

  • @dasariprasanna973
    @dasariprasanna973 Рік тому +1

    కాత్యాయని వ్రతం ఎన్ని రోజులు చెయ్యాలో చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @killanaramsuryalaxmi6184
    @killanaramsuryalaxmi6184 3 місяці тому

    Chala thanks akka

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 Рік тому

    చాలా మంచి విషయాలను తెలియచేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @priyakatariya346
    @priyakatariya346 Рік тому

    very nice information ,,niow i know the right method ,,,thanx for sharing

  • @revumahalakshmi312
    @revumahalakshmi312 6 місяців тому

    namasthe andi e vratham chesthunappdu Prathi roju thalaki snanam cheyala andi

  • @nmtasty7591
    @nmtasty7591 Рік тому

    Nalla useful aayittulla nalloru video aayrunnu 👌

  • @shanthisailaja8812
    @shanthisailaja8812 3 місяці тому

    Akka naku ippudhu 28 years ammavari Pooja chese height pregucha

  • @gadapuramrajeshwaraiah7821
    @gadapuramrajeshwaraiah7821 Рік тому +2

    Akka nivedhyam appalu cherukugaadalu pettali antaru ga avi pettala lekapote Miru cheppina nivedhyam pedthe saripotundha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +3

      అప్పాలు చెరుకు గడలు మీరు ప్రత్యేకంగా మంగళవారాలు చేస్తున్నప్పుడు పెట్టాలమ్మా కానీ ఇది ధనుర్మాసం కదా కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పిన నైవేద్యాలనే మీరు నివేదించండి

    • @gadapuramrajeshwaraiah7821
      @gadapuramrajeshwaraiah7821 Рік тому +1

      @@sasurikavlogs ok.akka tq

  • @liyamanu7464
    @liyamanu7464 Рік тому

    Wondrful Usefull and informative sharing.... 👍🏻

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      Thanks 🙏 😊

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ప్రతినిత్యము మీరు తలస్నానం చేయాల్సిన అవసరం లేదమ్మా మొదటి రోజున తప్పనిసరిగా చేయండి.
      మిగిలిన రోజుల్లో మీరు వివాహితులు అయితే గనక పాపిట్లో సింధూరాన్ని తప్పనిసరిగా ధరించండి.
      మీకు వివాహం కాకపోతే గనక మీరు పసుపు నీళ్లు జల్లుకోండి తలమీద లేదా గంగాజలం ఇలా చేసిన మీరు తలస్నానం చేసినట్టే అవుతుంది.
      మీకు ప్రతినిత్యము నిత్య పూజ లాగా చేసుకోవచ్చు వీలున్న రోజుల్లో అభిషేకం చేయండి లేకపోతే మీరు మామూలుగా పూజ చేసుకోండి.
      నైవేద్యం ప్రతిరోజూ చేయలేకపోతే బెల్లం ముక్క లేదు అంటే ఏదైనా పళ్ళు నైవేద్యం పెట్టండి

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs chala thanks akka

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs akka roju sodachopa chara pooja chesi vratha katha chadavala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వ్రత కథ తప్పనిసరిగా చదవటం లేదా వినడం చేయాలి
      షోడ సోపచార పూజ చెయ్యలేకపోతే పంచ ఉపచారాలైనా చేయండి ధూపం దీపం నైవేద్యం నీరాజనం నమస్కారం చాలు

  • @MamidiLavanya-m4u
    @MamidiLavanya-m4u 7 місяців тому

    Danurmasam yapudu వస్తుంది

  • @Murugannnnnn
    @Murugannnnnn Рік тому

    Upavasam complsary cheyyalaaaa

  • @ShivaKrishna-qn4vg
    @ShivaKrishna-qn4vg 6 місяців тому

    Nenu chesanu e vrtham

  • @MOLLIRAMALAKSHMI
    @MOLLIRAMALAKSHMI 7 місяців тому

    Akka nenu puja chesi 4weeks aendhi kani ma inti name gala nannamma chanipoendhi eppudu 1month varaku elanti pujalu cheyakudadha akka.1month taruvatha continue cheyala or 1st nundi start cheyala akka .chanipoena nannamma ma villege lo undaru kani maku daggari vallu

  • @infowaytechnologies7326
    @infowaytechnologies7326 Рік тому +1

    కాత్యాయని వ్రతం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు ప్రయత్నిస్తాం మీకు ధన్యవాదాలు

  • @mashettykrishnamurthy8960
    @mashettykrishnamurthy8960 8 місяців тому

    Akka vratham chesanu but no results

  • @dr.m.sureshbabubabu8953
    @dr.m.sureshbabubabu8953 Рік тому

    Wonderful

  • @Murugannnnnn
    @Murugannnnnn Рік тому

    Evening cheyyali vratam antunaru

  • @velikicherlasuji8326
    @velikicherlasuji8326 Рік тому

    Avunu kaathyayani vratham tuesday chesanu akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      పుస్తకంలో కూడా మంగళవారం చేయమని ఇస్తున్నారండి కాకపోతే అసలు కాత్యాయని వ్రతం ధనుర్మాసం మొత్తం కూడా చేయాలి

  • @brvtripsntrickes2186
    @brvtripsntrickes2186 Рік тому

    Nice videos

  • @nirmala6676
    @nirmala6676 Рік тому

    ధనుర్మాసం నెల రోజులు కాత్యాయని వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా ఆచరిస్తాము ధన్యవాదాలు

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому

    Amma okkasari chaganti koteshwar garu kuda danurmasam masam lo kakunda andari vere masam lo kuda cheyencharu amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునమ్మా కాత్యాయిని వ్రతం సంవత్సరంలో నవరాత్రి సమయాలలో ధనుర్మాస సమయంలో చేసుకోవచ్చు ఈ రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా మీరు చేసుకోవచ్చు

  • @kondakallasharadha1182
    @kondakallasharadha1182 Рік тому

    Nenu kuda e vartham chesina e vartham last week lo na pelli kudhirendhi marriage ieandhi kani epudu naku diverse ienavi 😭

  • @jtulasi8513
    @jtulasi8513 Рік тому

    Mangalavaram chesay vallu evening cheyala morning cheyala cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవచ్చమ్మ ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేను అనుకుంటే ఉదయమే చేసేసుకోండి

  • @saarika
    @saarika Рік тому

    Katyayani Vratham ela chesukovali ani chaala vivarangaa teliparu

  • @poojapuja4982
    @poojapuja4982 Рік тому

    Sister udyapana roju muttaiduvulu upavasam undala bhojanalu pedite andulo ulli,velli veyakudada.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునండి ఉద్యాపన రోజున ముత్తైదువులు ఎవరైతే మీరు పిలుస్తున్నారు వాళ్ళకి ఉపవాసం ఉండమని చెప్పండి అలాగే వాళ్లకి వడ్డించే పదార్థాల్లో గాని నివేదన చేసే పదార్థాల్లో కాని ఉల్లి వెల్లుల్లిపాయ వేయకూడదు

  • @ratnamkarajada6281
    @ratnamkarajada6281 10 місяців тому

    Pooja ceste Nonvege tinakudad

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      ఇది వ్రతం కదమ్మా కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది

  • @HemaLatha-s9v
    @HemaLatha-s9v 11 місяців тому

    Katyayanivratam Tuesday chestaru kada ..aa pooja gurinchu emaina cheppagalara????
    Reply ivvandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 місяців тому

      కాత్యాయని వ్రతం ఈ రోజుల్లో ఈ కాలంలో మంగళవారాలు చేస్తున్నారమ్మా కానీ కాత్యాయని వ్రతం ధనుర్మాసంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అసలు ఈ కాత్యాయని వ్రతం ధనుర్మాసంలోనే నిర్వహించుకోవాలి పూజా విధానం మొత్తము ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంది లింక్ మీకోసం కిందిస్తున్నాను ఒకసారి చూడండి
      ua-cam.com/video/zrQ9ypgM7Jo/v-deo.html

  • @కాత్యాయనీ.2024
    @కాత్యాయనీ.2024 Місяць тому

    Only danurmasam lone cheyala akka. Leka pote appudayna cheyavachaa

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому +1

      Mangalavaralu cheyochamma

    • @కాత్యాయనీ.2024
      @కాత్యాయనీ.2024 Місяць тому

      @@sasurikavlogs కలశం పెట్టకుండా చేసుకోవచ్చా అక్క. అండ్ మా ఇంటి దగ్గరలో వయనాలు తీసుకొనే వాళ్ళు లేరు. వయనాలు ఇవ్వకుండా పూజ చేసుకోవచ్చా akka

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому

    Mari ruthuminu Devi sitha matha Tuesday chesara leka danurmasam lo cheasara

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వీరందరూ కూడా ధనుర్మాసంలోనే చేశారమ్మా

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому

    Amma Naku okka doubt kathayeyini vratham danurmasam lo chesina Tuesday chesina same palitha antye danurmasam lo chesthe akkuva palitham. Maa dayachesi chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కాత్యాయని వ్రతం మనం ఎప్పుడూ చేసిన ఫలితం ఒకటేనమ్మ కాకపోతే ధనుర్మాసంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అంటారు

  • @umacute9540
    @umacute9540 Рік тому

    Kalasam compulsory gaa pettala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కనీసం పెట్టకుండా కూడా మీరు పూజ చేసుకోవచ్చండి వీడియోలో నేను రెండు విధాలు చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి

  • @VenkannaBabu-s9n
    @VenkannaBabu-s9n 10 місяців тому

    Dhanurmasam apudu a month lo vastundi chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      December 17th ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అమ్మ

  • @sadguru4059
    @sadguru4059 Рік тому

    Kalasam lekunda maamoolugaa pooja chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కలశం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చండి రెండు విధాలు కూడా నేను వీడియోలో చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి

  • @ratnamkarajada6281
    @ratnamkarajada6281 10 місяців тому

    Nenu 3 mangala varalu cesanu mari cyakudadu anukutunnanu emaina prablam avvtunda and non-vegetarian e pooja cestantha varuku tinnakuda ante only mangalavaram mathrame tinnakuda plz cyppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      మీరు ఎన్ని మంగళవారాలు చేశారో మీరు అక్కడ తోటి ఆపాలి అనుకుంటే అది మీ ఇష్టం అమ్మ కానీ లెక్క ప్రకారం ఏమి చేయాలో అని చేస్తేనే దాని పూర్తి ఫలితం వస్తుంది వీలైతే కంటిన్యూ చేయండి నాన్ వెజిటేరియన్ మంగళవారం రోజు మాత్రం తినకుండా ఉండండి

    • @ratnamkarajada6281
      @ratnamkarajada6281 10 місяців тому

      Only mangalavaram matrame non-vegetarian tinakudadu taruvatha rojulu tinakudada

    • @ratnamkarajada6281
      @ratnamkarajada6281 10 місяців тому

      Kk baga cepparu akka

  • @vaishumolli6599
    @vaishumolli6599 9 місяців тому

    Katyayani Puja start chesina 4weeks lo oka matches vachchindhi kani set kaledhu akka emi cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      కాత్యాయని వ్రతం మీరు ఎన్ని వారాలైతే చేస్తున్నారో అన్ని వారాలు మీరు కొనసాగించండి అమ్మ ఆపకండి ఏదైనా మన మంచికై అనుకోండి ఈ సంబంధం కన్నా మీకు ఇంకా మంచి సంబంధం రాసిపెట్టి ఉండవచ్చు అందుకే అమ్మవారు దీన్ని కుదిరించకపోవచ్చు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి వ్రతాన్ని కొనసాగించండి మంచి సంబంధం తొందరలోనే కుదిరి మీకు పెళ్లి మాఘమాసంలోనే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🙏

  • @vaishumolli6599
    @vaishumolli6599 11 місяців тому

    Dhanurmasam mottam e puja cheyala lekhapote dhanurmasam lo Tuesday cheyala akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 місяців тому

      ధనుర్మాసంలో కనుక చేస్తే 30 రోజులూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తేనే మంచిది ఒకవేళ 30 రోజులు చేయలేము అనుకుంటే కేవలం మంగళవారాలు మాత్రం చేసిన పర్వాలేదు

  • @hemadurga2424
    @hemadurga2424 Рік тому

    Normal ga katyani ammavari ne 41 days elaga mataram apana chesi napudu non veg tinavacha ledhu ha plz chepandi.....😊

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఏదైనా దీక్షగా మండలం పాటు ఇలాంటివి చేస్తున్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే దాని ఫలితం శీఘ్రంగా మనకి లభిస్తుందండి కాబట్టి వీలైనంత వరకు తినకుండా ఉంటే ప్రయత్నమే చేయండి

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому

    Amma books lo Tuesday anni vundi pandithulu kuda adhe follow avuthunaru kada amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కాత్యాయని వ్రతం ధనుర్మాసంలో కాకుండా వేరే రోజుల్లో చేసుకుంటే మంగళవారాలు చేసుకోవాలి అదే ధనుర్మాసంలో చేసుకుంటే నెలరోజులు అంటే 30 రోజులు మొత్తం కూడా చేసుకోవాలి

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому

    Amma nenu kathayeyini Devi vratham ni 7 Tuesday chedi 8 Tuesday udyapana chesukunaa amma malli nenu danurmasam lo cheyacha Amma nenu danurmasam cheyalantte kudurattledu because education kosam hostel lo vunttunanu Amma nenu chese 8 Tuesday kathayeyini Devi vratham saripothundaa chepandi please... Andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు ఆల్రెడీ కాత్యాయని వ్రతము 8 మంగళ వారాలు చేశారు కదా అమ్మ అయినా ఇప్పుడు ధనుర్మాసం అయిపోయింది మళ్లీ ఈ సంవత్సరం డిసెంబర్లోనూ నవంబర్లోనూ ఉంటుంది ధనుర్మాసం. మీరు ఒకవేళ కాత్యాయని వ్రతం చేయాలి అనుకుంటే చేయొచ్చు మనం ఎన్నిసార్లు అయినా సంవత్సరంలో చేయొచ్చ

  • @ramana1550
    @ramana1550 Рік тому

    Magavaru kooda cheyocha madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునండి మగవారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు

  • @gurunath6009
    @gurunath6009 Рік тому

    Madam general gaa Tuesdays chesukomantaru kada

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      యాక్చువల్ గా ఈ మధ్యన పుస్తకాలన్నీట్లల్లో కూడా మంగళవారాలు అలాగే ఇస్తున్నారండి. కానీ అసలా కాత్యాయని వ్రతం చేయవలసింది ధనుర్మాసంలోనే

  • @jtulasi8513
    @jtulasi8513 Рік тому

    madam katyayani vratham chesay vallu pulupu tinakudadu annaru nijamena

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కాత్యాయని వ్రతానికి పులుపు తినకూడదు అన్న నియమం ఏమీ లేదమ్మా ఈ నియమం కేవలం సంతోషిమాత వ్రతం లేదా వైభవలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడే ఉంటుంది కాత్యాయని వ్రతానికి లేదు

  • @velikicherlasuji8326
    @velikicherlasuji8326 Рік тому

    Akka nenu already chesanu but no use

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఎప్పుడూ అలా అనుకోవద్దమ్మా ఆలస్యం అవుతుంది కానీ తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుంది ఎప్పటికైనా అది నీకు కనిపిస్తుంది. అమ్మ మీద భారం వెయ్యి నమ్మకం ఉంచు

  • @kavyasupriya2807
    @kavyasupriya2807 Рік тому +2

    Roju Goda devi pooja chesi E katyayani pooja cheyyala andi. Iddaru devudu lu ki oke datlo naivedyam pettacha veru veru ga pettala..
    Repati nunchi start cheyyacha katyayani vratham

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      ఒకే పూజా మందిరంలో లేదు అంటే ఒకే పీఠం మీద రెండు దేవుళ్ళని పెట్టుకొని ఒకటే దీపారాధన చేసుకొని నైవేద్యం కూడా ఒకటే మీరు పెట్టుకోవచ్చమ్మ శనివారం నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మీరు శనివారం నుంచి కాత్యాయనీ వ్రతాన్ని మొదలు పెట్టుకోండి

    • @kavyasupriya2807
      @kavyasupriya2807 Рік тому +1

      @@sasurikavlogs ok andi.. Nenu Goda devi pooja chesanu 5:30 avuthundi pooja Antha ayyesariki.. aa tarawata nunchi katyayani pooja cheyacha ??
      Kondaru Cheruku, appalu kuda pettali antunnaru andi avna

    • @kavyasupriya2807
      @kavyasupriya2807 Рік тому +1

      @@sasurikavlogs eroju katyayani pooja cheyyaledu andi repu cheyyacha leda evngs Cheyyacha ?? Goda devi pasuralu chadivaka, katyayani katha chavithe chala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      మీరు రేపటి నుంచి వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చండి అలాగే మీరు మంగళవారాలు మాత్రమే కాత్యాయని వ్యర్థం చేస్తుంటే అప్పాలు చేరుకు మొక్కలు ప్రత్యేకంగా పెట్టాల్సి ఉంటుంది ధనుర్మాసంలో మనం కట్టు పొంగలి దద్దోజనం ప్రత్యేకంగా నివేదన చేయాలి.
      మీకు శక్తి ఉండి సమయం ఉంటే కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి ఒకవేళ మీకు ఏదైనా ఒక రోజున లేదంటే కుదరకపోతే ఎప్పుడైనా మీరు కథ విని భక్తితో తిరుప్పావై చదువుకోండి

    • @kavyasupriya2807
      @kavyasupriya2807 Рік тому

      @@sasurikavlogs E Danurmasam antha chestanu andi 😊😊 Katha chala bagundi. 😍😍

  • @varahidevi9725
    @varahidevi9725 Рік тому

    Madam all 30 days compulsory cheyyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      నెల మొత్తం కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరకపోతే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు తప్పనిసరిగా చేసుకోండి

  • @gadapuramrajeshwaraiah7821
    @gadapuramrajeshwaraiah7821 Рік тому

    Akka gouravam ki petti cheyali ante daily chesi pettala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      మీకు వీలు ఉంటే ప్రతిరోజు గౌరమ్మని పెట్టుకొని చేయండి అమ్మ లేదు అంటే కనుక శివపార్వతుల ఫోటో గాని ప్రతిమ గాని పెట్టుకుంటారు కదా దానికి పూజ చేసుకున్న సరిపోతుంది

    • @gadapuramrajeshwaraiah7821
      @gadapuramrajeshwaraiah7821 Рік тому

      @@sasurikavlogs ok akka tw

  • @ramyanmt3161
    @ramyanmt3161 Рік тому

    Namsthe medam కాత్యాయని పూజ ధనుర్మాసం lo చేయాలి అని చెప్పారు kdha evry monday poojha cheskovchaa shivaparvathlu ante monday poojha chesthru cheppndi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మామూలుగా కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసం మొత్తం కూడా చేస్తామమ్మా లేదు ఉంటే కనుక మంగళవారం పూట చేస్తాము మీరు రేపు ధనుర్మాసంలో గనక ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే సోమవారాలు చేసుకోవచ్చు

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogsakka chala mandi cheptunaru kani me anta clear ga evaru chepaledu chala thanks akka meru chepina goda devi pooja chestunnanu akka marriage kosam parvati kalyana ghattam parayanam kosam cheppandi akka please deni meeda video cheyandi akka enta vetikina naku dorakaledu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ముందుగా మీకు ధన్యవాదాలు అమ్మ.
      తప్పకుండా వీడియో చేసి పెడతానమ్మా పార్వతి కళ్యాణం మీద

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs chala thanks andi ah ghattam parayanam kosam pdf link kuda pettandi meru video epudu pedtaru ani chustunnanu plz twaraga petandi akka

  • @laxmipayyavula9290
    @laxmipayyavula9290 Рік тому

    Akka vrathamu chesena roju veluli mosamu thenakudha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వ్రతం చేస్తున్నప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయ మాంసము వద్దమ్మా తినొద్దు

  • @HarishHari-pw8vc
    @HarishHari-pw8vc 10 місяців тому

    Pooja mandhiram unna photo ki cheyyocha akka plz reply 16 nundi cheyyali anukuntunanu

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      చెయ్యొచ్చమ్మ మందిరంలో ఉన్న ఫోటో నే కదా చక్కగా చేసుకోవచ్చు

    • @HarishHari-pw8vc
      @HarishHari-pw8vc 10 місяців тому

      Miru cheppinattu Nithya pooja start cheshanu akka tq

    • @HarishHari-pw8vc
      @HarishHari-pw8vc 10 місяців тому

      Shodopachara pooja gurinchi clarity ga video cheyyu akka alage panchopachara pooja kooda pettu akka plz akka

  • @anita23152
    @anita23152 Рік тому

    Akanda deepam 30 days velugutoone undala ani, oka Vela pedithe

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునమ్మా కండ దీపం నెలరోజులు కూడా వెలుగుతూనే ఉండాలి

  • @chapadijwala3768
    @chapadijwala3768 Рік тому

    Akka entlo nenu thellavaru Jamuna
    Lechi entini shubram cheshi deppalu pettukumta alage moggu alago pedathanu
    Kabatti gobbillu Kuda
    pettali anukunna
    Mamuluga pooja chesukumta
    Vishnu' unu thulasi dhalalatho
    Parijathalu pushpa latho pooja
    Chesta Ala chesina bramha Chryam patimchala Akka
    Naku chala confusion
    GA undhi Akka
    Vratham cheste patimchali evanni
    Kadha
    Mari nenu narmal GA Roju
    Ela chestano Ala chesukumta
    Andhulo gobbillu pooja chesukumta
    Akka Amina.
    Thappuga. Unte cheppandi akka pls reply Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు చెప్పిన విధంగా ఎలా పూజ చేసుకుంటున్నారు అలాగే ధనుర్మాసంలో కూడా పూజ చేసుకోవచ్చమ్మ ఇది నిత్య పూజ కింద వస్తుంది తప్ప వ్రతం కింద రాదు కాబట్టి మీరు యధావిధిగా మీ భార్య భర్తలు కలవచ్చు కాకపోతే మరొసటి రోజున మీరు పూజ చేసుకునేటప్పుడు తలస్నానం మాత్రం చేయాల్సి ఉంటుంది.
      మీరు వ్రతల్లా చేసుకున్నా పూజలా చేసుకున్నా భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజున తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక తలస్నానం చేయాల్సిందేనమ్మా.
      మీరు కు పెళ్లి పెట్టుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి చాలా మంచిది

    • @chapadijwala3768
      @chapadijwala3768 Рік тому

      @@sasurikavlogs chala thanks Akka 🙏❤️❤️❤️🙏

  • @sowjanya288
    @sowjanya288 Рік тому

    Pls rply akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      రిప్లై ఇచ్చాను ఒకసారి చూడండి

  • @luckylakshmi2704
    @luckylakshmi2704 Рік тому

    Dhanurmasam start aida akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      December 17th నుంచి ప్రారంభం అండి ధనుర్మాసం

    • @luckylakshmi2704
      @luckylakshmi2704 Рік тому

      @@sasurikavlogs ok thank you so much akka

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs akka only tuesdays chestey ipdu danurmasam lo start chestey february ki complete avtundi akka 7 tuesdays avtayi Mari ila cheskovacha

  • @gadapuramrajeshwaraiah7821
    @gadapuramrajeshwaraiah7821 Рік тому

    Akkka hi ee vratham Tuesday cheyala ee mnth lekapothe daily cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      కాత్యాయని వ్రతము ధనుర్మాసంలో ప్రతిరోజు చేయాలమ్మా ఒకవేళ మీకు ప్రతిరోజు చేయడం కుదరకపోతే మంగళవారాలైనా చెయ్యొచ్చు లేదు అంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయవచ్చు

    • @gadapuramrajeshwaraiah7821
      @gadapuramrajeshwaraiah7821 Рік тому

      @@sasurikavlogs ok akka TQ🙏 Saturday nunda akka dhanurmasam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      అవునమ్మా శనివారం నుంచి 17th December

    • @gadapuramrajeshwaraiah7821
      @gadapuramrajeshwaraiah7821 Рік тому

      @@sasurikavlogs TQ Akka 🙏

  • @gadapuramrajeshwaraiah7821
    @gadapuramrajeshwaraiah7821 Рік тому

    Allam thinocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అల్లం తినవచ్చండి కేవలం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు

    • @gadapuramrajeshwaraiah7821
      @gadapuramrajeshwaraiah7821 Рік тому

      @@sasurikavlogs milk tea thaga kudadha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పాలు టీ కాఫీ ఫ్రూట్స్ అల్పాహారం ఇలాంటివన్నీ తినచ్చండి

  • @housewife1191
    @housewife1191 Рік тому

    మార్నింగ్ టైం చేసుకోవాలండి ఈవెనింగ్ టైం చేసుకోవాలా ఈ పూజని

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉదయం పూట పూజ చేసుకోవాలమ్మా సాయంత్రం పునః పూజ చేసుకోవాలి

  • @durgarao7231
    @durgarao7231 Рік тому

    కాత్యాయని వ్రతం ధనుర్మాసం లోనే చయ్యాలన్నారు తప్పక చేసుకుందాం .

  • @rajeswarilokavarapu9100
    @rajeswarilokavarapu9100 Рік тому

    అక్క నేను ఉద్యోగం రిత్యా అమ్మ వాళ్ళింట్లో ఉంటున్నాను, అమ్మ వాళ్ళ కి మైలు వచ్చి పోయింది, కానీ వాళ్ళు ఇంకా ఇంట్లో దీపం పెట్టకూడదు, నేను ఇక్కడ నుండి గుడి కి వెళ్లి వ్రతం చేసుకోవచ్చా, ఈ ఇంట్లో అప్పాలు చేసి తీసుకెళ్లాచ్చా

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మైలు తీరిపోయిన తర్వాత దీపం పెట్టుకోవచ్చు అమ్మా.
      మీరు గుడికి వెళ్లి పూజ చేసుకోవచ్చు అలాగే అప్పాలు మీరు ఏవైతే అడిగారు వండుకొని గుడికి తీసుకు వెళ్ళచ్చు

  • @sowjanya288
    @sowjanya288 Рік тому

    Akka e vartamu e month lo chayachua magamasamu lo

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మాఘ మాసంలో కూడా కాత్యాయని వ్రతం చేయవచ్చును

    • @sowjanya288
      @sowjanya288 Рік тому

      Fridays chayachua akka pls rply

    • @sowjanya288
      @sowjanya288 Рік тому

      Pls Pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మామూలు రోజుల్లో చేసినప్పుడు కాత్యాయని వ్రతం మంగళవారాలు చేస్తారమ్మా

    • @sowjanya288
      @sowjanya288 Рік тому

      @@sasurikavlogs kadu akka dhanaramasamu lo tuesdays and magamasamu lo fridays chaskovachua

  • @lakshminarayana804
    @lakshminarayana804 Рік тому

    కాత్యాయని వ్రతం ధనుర్మాసం లో చెయ్యాలి కాబట్టి తప్పక ఆచరిస్తాము మీకు అభినందనలు

  • @sheela6119
    @sheela6119 Рік тому

    Good video and well explained and very good presentation

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      Thanks 🙏 😊

    • @monicagokul6842
      @monicagokul6842 Рік тому

      @@sasurikavlogs akka only Tuesdays cheskuntey akka last udyapana roju ma intiki andarini pilavalenu so Anya supporting ga undadhu naku so last week intlo pooja udyapana cheppi temple lo ivacha tambulam plz doubt clear cheyandi akka

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 Рік тому

    కాత్యాయని వ్రతం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు ప్రయత్నిస్తాం మీకు ధన్యవాదాలు