High Court On AP Volunteers | ఏపీ వాలంటీర్లు పరిస్థితేంటి.? | AP High Court Key Orders On Volunteers

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • #HighCourt #APVolunteers #ఏపీవాలంటీర్లుపరిస్థితేంటి.? #CMChandrababu #DeputyCMPawanKalyan #ExCMYSJagan
    ‪@RTVNewsLive‬
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    High Court On AP Volunteers | ఏపీ వాలంటీర్లు పరిస్థితేంటి.? | AP High Court Key Orders On VolunteersAbout Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook : / rtvtelugudigital
    Follow Us On Instagram : / rtvnewsnetwork
    Follow Us On Twitter : / rtvnewsnetwork

КОМЕНТАРІ • 189

  • @jannigopal7051
    @jannigopal7051 2 дні тому +23

    వాలంటరీ బాబులు మోసపోయారు బాబులు ఇప్పుడు అర్థమైందా. మనం సీఎం గారు ప్లాన్ ఇప్పుడు అర్థమైందా వాలంటరీ బాబులు

    • @gbaskar7904
      @gbaskar7904 День тому +1

      😅😅

    • @9948996630
      @9948996630 День тому

      Yvra meeru... Security leni job tho yenni rojulu vuntaru... Oka Vidamga cheppalante valenteers ni shop loni gumustaluga use cheskunnaru

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 23 години тому

      Volunteers ku 5 velena 10 Velannaru Pawan garini adagandi yekkada reservation undalo akkadamatramu kottavarini niyamisthe saripotundi poorthiga Eevyavastanu pakkanapettadamu veeri pottakottinatlle alternative chudali govt Court ki velledi idi mamulegaa idemikottakadu

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 23 години тому

      Volunteers ku 5 velena 10 Velannaru Pawan garini adagandi yekkada reservation undalo akkadamatramu kottavarini niyamisthe saripotundi poorthiga Eevyavastanu pakkanapettadamu veeri pottakottinatlle alternative chudali govt Court ki velledi idi mamulegaa idemikottakadu

  • @skmastanvali5382
    @skmastanvali5382 2 дні тому +28

    🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?*
    1. మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
    2. ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
    3. రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు?
    4. ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    5. ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
    6. COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
    7. 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    8. ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    9. వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    10. 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
    *ఇంకా ఎన్నెన్నో విషయాలు.....*
    *నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!*
    *న్యాయం తీర్చండి*🙏

    • @MalaMuralikrishna
      @MalaMuralikrishna 2 дні тому +2

      Jai jagan

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 2 дні тому +3

      Yevaru CHEBITHE RESIGN chesaru? Ee VYAVASTA ippudu scientific ga LEDHU, IDI scientific ga cheyalante nipunula THO debate CHEYANDI.

    • @naveen7736
      @naveen7736 2 дні тому +2

      Nuvu ivanni apudu endhuku chepaledu ,ipudu emdhuku cheptunav 😂😂😂

    • @ashff8131
      @ashff8131 День тому +1

      Vidhya.valounteerlu.niyamincharu.reservstion.la.samasya.raledhu.ee.valounteerla.vyavstha.permenent.kadhu.avasaranni.batti.anni.kulalavaru.vunnaru.
      Apudu .ee.point.raledhu.epudu.endhuku..sai

    • @BhanuR-md2fk
      @BhanuR-md2fk День тому

      @@skmastanvali5382 మీ నాయకులు వాళ్లకు నచ్చిన వాళ్లకే ఇచ్చారు చదువు లేదు ఇంటర్వ్యూ లేదు బొచ్చు లేదు నేను అప్లై చేసా బాబు కానీ నాకన్న చదువు తక్కువ ఉన్నవారికి ycp కార్యకర్తకి మాత్రమే ఇచ్చాడు

  • @renurenu9098
    @renurenu9098 2 дні тому +15

    పిటిషన్ వేసినప్పుడు బాబు మాట ఇచ్చేటప్పుడే వెయ్యాలి కదా

  • @Durgabhavani818
    @Durgabhavani818 2 дні тому +5

    Babu గారి బాగోతం బయట పడింది

  • @sudhakarTraveller
    @sudhakarTraveller 2 дні тому +33

    బాబుగారు బాబుగారే. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ఎన్నో చూడబోతం 🙏🙏🙏🙏

    • @gnm4558
      @gnm4558 2 дні тому +2

      చరిత్ర విధ్వంసం..

    • @user-zo2du1ey7y
      @user-zo2du1ey7y 2 дні тому

      😂​@@gnm4558

    • @gowrilife01377
      @gowrilife01377 2 дні тому +1

      ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేయాలి చెత్త వ్యవస్థ లన్నీ తీసుకుని వచ్చాడు ఎదవ

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 2 дні тому

      MEERU choodaboyedi MANCHI MATREME, inka development matreme.

    • @Telugu-Tech-suport
      @Telugu-Tech-suport 2 дні тому +1

      వాలంటీర్ వ్యవస్థకు5సంవత్సరాలకు ముందే భద్రత ఎందుకు కల్పించలేదు😢

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport 2 дні тому +10

    వాలంటీర్ వ్యవస్థకు5సంవత్సరాలకు ముందే భద్రత ఎందుకు కల్పించలేదు😢 కనీసం 1రూపాయి జీతం పెంచలేదు ఆరోజే ఎప్పుడైనా తొలగించేలా Go లు తెచ్చి ఇప్పుడెందుకు 😢 అందరినీ ఏడిపిస్తారు😢

  • @VL0432
    @VL0432 2 дні тому +4

    Good decision

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 День тому +2

    Good👍👍👍👍👍👍

  • @ravikumaryerugula6676
    @ravikumaryerugula6676 День тому +1

    బాబు గారు దగ్గరవుండి big షాక్ ఇచ్చారు. ఇలాంటివి చాలా వున్నాయి ఒకొక్కటి తీస్తారు.

  • @nprabhakerrao7430
    @nprabhakerrao7430 20 годин тому +1

    ప్రభుత్వ మే పటిషన్ వేయించిందేమో ఆలోచించాలి.

  • @janasenapartysrikakulammad1155
    @janasenapartysrikakulammad1155 2 дні тому +3

    వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు అని స్వయానా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అని చెప్పారు అది మీడియా ఛానల్స్ ఈ ఆర్ ఛానల్ కూడా తెలుసుకోవాలి వాలంటీర్ అనే వాళ్ళు అవసరం లేదు గతంలో ప్రభుత్వం కథ ప్రభుత్వాలు పెన్షన్ చేయడం ఎలా ఉండేదో అలా నడుస్తాది వాలంటీర్ అవసరం లేదు ఒలంటీర్ల వల్ల వాళ్ల జీవితాలు కూడా పోతున్నాయి గవర్నమెంట్కి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి కనుక అలాంటి అవసరమైతే ఈ రాష్ట్రానికి లేదు.

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 2 дні тому +3

    Volunteer r service oriented but not govt employees.Hence no reservations r required as they r ..

  • @sarmachpns9969
    @sarmachpns9969 День тому +2

    వాలంటీర్లు నియామకాలు పద్ధతి ప్రకారం చేయలేదు.
    విజయ సాయి రెడ్డి మా వైసిపి వాళ్ళని నియమించుకుంటాం తప్పేంటి. అని.అన్నారు అలాగే చేశారు

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 День тому +2

    Nanna news reader, national channel senior readers లా news చెప్పాలని ,ఎందుకు ఆవేశపడి తడబడతావ్ ...నిదానంగా ప్రాక్టీసు చెయ్యి.. ఎక్సపిరియన్స్ వల్ల పర్ఫెక్ట్ రీడర్ అవుతావు...all the best...

  • @gnm4558
    @gnm4558 2 дні тому +25

    చిలక కి చెప్పినట్లు చెప్పాడు వాలంటీర్స్ కి జగన్..10 వేల హామీకి బోల్తా పడ్డారు అన్నం పెట్టిన చెయ్యనే నరుకున్నారు..కూటమికి గంపగుత్తగా ఓటు వేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు..వారానికి 3 రోజులు కష్టపడండి అని చెప్పాడు జగన్ వాలంటరీ ఉద్యోగం చేసుకుంటూ మరో ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వారు వాలంటీర్స్..

    • @subbanaiduyekkanti3939
      @subbanaiduyekkanti3939 2 дні тому +1

      Ekkada veysaru babu

    • @Hariii9
      @Hariii9 2 дні тому

      అంత లేదు వాలంటీర్ లు వైసిపి వాళ్ళు వాళ్ళు ఎవ్వరూ టీడీపీ కి వెయ్యలేదు

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 2 дні тому +3

      GAGAN arachakamu KODDI KODDIGA kulipothunnadi, this is good GOVT.

    • @ushatalluri6614
      @ushatalluri6614 2 дні тому

      ​@@user-yc7tk3ps7j😂😂😂😂 good joke 🤣🤣🤣

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 2 дні тому +3

      @@ushatalluri6614 CBN IS VISIONERY LEADER AND DEVELOPMENT LEADER. AP WILL DEVELOP AS NUMBER ONE STATE IN INDIA UNDER LEADERSHIP OF CBN & PAEAN.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 2 дні тому

    Hatsoff CHABAN. U r really proved yrself as a- ---------.

  • @PKAKJ
    @PKAKJ День тому +2

    5000/- జీతం కోసం ఇంత అవసరమా....

  • @konamangaraju3346
    @konamangaraju3346 14 годин тому +1

    Volunteer అంటే వైసిపి. వైసిపి కి కొమ్ము కాసింది వాలంటీర్లు మాత్రమే. వైసిపి కార్యకర్తలు క్యాండిడేట్స్ ఈ వాలంటీర్లు.. వీళ్ళని ఎందు కు కంటిన్యూ చెయ్యాలి.

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk День тому +2

    వాలంటీర్ వ్యవస్థ raddu cheyaali

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 День тому +1

    Volunteers are not government work force. How will the reservation aspect come for appointments? Whether to remove or continue the Volunteers system is up to the government 's decision . Ward and village secretariat system can be taken care of the welfare scheme distribution.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 дні тому +10

    TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది

    • @nakkasudhakarnakkasudhakar9761
      @nakkasudhakarnakkasudhakar9761 2 дні тому +2

      Me jagan sonta asthulu ichentau chepetavu anna vusuru annta

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 2 дні тому +2

      @@nakkasudhakarnakkasudhakar9761
      Eeroju teliyadu future lo office chuttu tirigi tirigi pani pending lo untey telusthundi

    • @user-kw2tu5ie4v
      @user-kw2tu5ie4v 23 години тому +1

      Jagan vasthe capital lekunda chesthadu ani 2019 lo cbn gaaru chepparu. Evaraina vinnara.. 5 year capital lekunda invester evaru raakunda addu kunnaru..

  • @DhanaLakshmi-uz7pq
    @DhanaLakshmi-uz7pq 2 дні тому +2

    First volunteer ante ardam telsukondi. Seva drukpatham undali. Next main vishyam enti ante vallu govt.order dwara recruiting avvaledu

  • @GRaju123
    @GRaju123 День тому +1

    ఉగాది రోజున మీ వలంటీర్లూ అందరికి 10000 చేస్తానని తీపి కబురూ చెప్తూన్ననూ అన్నాడు
    తిరిగి మళ్ళి 5 ఉగాదుల తర్వాత కనిపించండి 2029 ఏలక్షన్ ఏం వలంటీర్ తమ్ముళ్లూ ఈ సారి 15000 చేస్తానని కొత్త పోగేస్తాడూ that is చంద్రప్ప 😅

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 2 дні тому +1

    Volunteers are not employees, they are honorary employed

  • @RajuRaju-tf9vr
    @RajuRaju-tf9vr 20 годин тому

    Good job tdp, you done perfectly,valentines no need

  • @SekharChandra-kx5oy
    @SekharChandra-kx5oy 2 дні тому +2

    Jaitdp

  • @SannySanyasi-i9s
    @SannySanyasi-i9s 2 дні тому +3

    Kotta notification evali

  • @manjulachinnareddy
    @manjulachinnareddy 2 дні тому +1

    Memu nayam ga ne velam sir frist antha teliyada sir ipudu anty sir edi matho adugutunaru sir enduku sir ma chinna valatho😢😢😢😢😢😢😢

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 22 години тому

    Yes Valunteer system is against the Rules as they are all YCP Workers .

  • @sivajyothi6997
    @sivajyothi6997 День тому

    Volunteer appointment.... applicant sleeping all these years?

  • @manjulachinnareddy
    @manjulachinnareddy 2 дні тому +1

    Sir maku nayam cheyandi sir

  • @jasminpaul78
    @jasminpaul78 2 дні тому +6

    చిన్నగా చెప్పురా గూట్లే

  • @nrsongs3486
    @nrsongs3486 2 дні тому +3

    Veetiki reservation entra

  • @narasimharao5653
    @narasimharao5653 2 дні тому

    ప్రభుత్వం కోర్టు బుజం నుంచి వాలంటీర్స్ పై గురి పెట్టింది.అయితే వాలంటీర్స్ నియాకం తేదీనాటికి వారి కేస్ట్ ఆధారంగా రులు ఆఫ్ రిజర్వేషన్ విధానం పరిగణన లోకి తీసుకుంటే రిజర్వేషన్ వర్తింప జీవచ్చు.అప్పుడు కూడా చాలామంది వాలంటీర్స్ ఎస్సీ,ఎస్టి,బీసీ వర్గాలవారు నియామకం పొందారు.వారి సంఖ్య గుర్తించాలి
    .ఎది ఏమయినా బాబు చిరకాల వాంఛ నిరవేరుతోంది...(మంగళం పాడటానికి అవకాశం లభిస్తోంది).

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 2 дні тому +1

    Remove them from service

  • @user-es8jx2xr4w
    @user-es8jx2xr4w 2 дні тому

    Volunteers. Andharu. Dharna cheyali appude evari jobs valaki. Vasthayi

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 День тому

    Roster pointlu lakshaladi udugalloamalu chyaledante dabbuludirectga. C m ki vataundi

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 2 дні тому

    Volunteers were posted un constitunal

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 22 години тому

    యాంకర్ లు ఎందుకు అంత లా అరుస్తున్నారు.... బాత్ రూమ్ కి వెళ్లే పని ఉంటే వెంటనే వెళ్లి వచ్చేయండి....
    వున్నమ్ శ్రవణ్ గారిని పాపం మూట కట్టుకోమనండి.. 4లక్షల మంది ని తీసేయండి అని పిటీషన్? ఎంత పాపం సార్?
    పాపం.. 5000 కి, 10000 కి కూడా ఇంత లా ఆశ పడుతున్నారు అంటే జనం ఎంత ఇబ్బందిగా ఉన్నారో కదా పాపం 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madeti
    @madeti День тому

    నాయకుల పైరవీ వీరి నియాఖం లో? పూర్తి దుర్యాప్తు అవసరం.
    ఇది కమ్యూనిసమ్ కి మొదటి మెట్టు. మరొక 10 సంవత్సరాలు తరువాత వాలంటీర్లు మాత్రమే ఎంఎల్ఏ లు అవుతారు

  • @malladihemakumarmalladisat8116

    good decision

  • @VasamsetiiKeerthana
    @VasamsetiiKeerthana День тому

    Avunu ippudu reservation lu TDP party Reservations jarugutayi apudu kutami satisfaction avutumdi.

  • @KrupaSambareddy-og7go
    @KrupaSambareddy-og7go День тому

    Ippude gurthochhinda reservations patinchaledani anyayam sir idi kevalam 5k kosam psnichestunnarante valla family poshinchafiniki ani arthsmavutundi kada valla pottalu kottakandi sir valla vusuru tagulutundi

  • @PrasadreddyTirumala
    @PrasadreddyTirumala 2 дні тому

    అనుకున్నదొక్కటి అయిందొక్కటి×××××
    అనుకొన్నదే అయింది√√√√√√

  • @singadineelima8662
    @singadineelima8662 2 дні тому

    Gilla collecter nofiction vesthene andharu daniki apply cheskuntaru endhulo recomend vallu untaru 10th class Qualification to apply chesaru registrations (GO) undi roju ki okka mata lu cheppi ma pranalu tiyyakandi
    Aaaa roju chandra babu naidu garu chepparu job tiyyamu ani mata tappakudadu kada
    Volunteers ante oka vakthi kadhu lakha kutumbalu vallu andhra prajale

  • @sivannarayana2441
    @sivannarayana2441 2 дні тому +1

    5000 కూడా ఒక జీతం దానికి కారణం వైసీపీ పార్టీ ఒక రూల్ లేకుండా వీళ్ళ నియామకం జరిగింది

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 День тому

    Walateers selectionslo 1_100 roster points amalucheyapothy alist rajyagaviruddamu .selection chelladu. Courtparede.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 День тому

    1970 bcscst laku 1_100 o.c sc bca oc elacastlwidega udyogalu selectcheyali bc laku cm anyayamu roster follow kaledante post ke dabbulageuntaru.

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so 2 дні тому

    Goodd Section

  • @GovardhiniDurga
    @GovardhiniDurga 2 дні тому

    Niku dhamu unte chusko epudu maku anyaym chesaru kani ma anna vasthadu apudu matladati ok na na peru divya nenu volunteer ni nenu rajinama chesanu ayite government lo yevaru unte vala mata memu vinali kadha epudu chandra babu garu yem chepte ade cheyali ga nuvu 100 chepu memu ma anna kosame praja seva chesthamu ok na niku ardham ayidha

  • @durgadevil1995
    @durgadevil1995 День тому

    హైకోర్టు ఈ అయిదేళ్లు ఎవ్వరికైనా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటది..

  • @marysujathapala8866
    @marysujathapala8866 23 години тому

    ఎందుకురా నాయనా అంత గొంతు చించుకొని అరుస్తున్నావు... ఆనందమా... ఏంట్రా బాబు ఆ చిందులు

  • @dsraokhairy8625
    @dsraokhairy8625 2 дні тому

    Volanteereening telusukovali.they arenot govt.employees.no eligibility test conducted by ycp.govt.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 2 дні тому

    Hicourt judges are not having commence that s why the judges given like this judgement May i think.why i am saying the walateer means it's not a permanent job. If any permanent jobs compulsory will be followed as per reservations guide lines. First who is that judge , i think the judge May be ammudu poyaru. Vare pichhina kudakallara actually the pittioner is belongs to the TDP. And that fellow not on his own interest filed this case. This is the game playing by CBN to remove this system. He wants to again bring to the janmabhumi committees.

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 День тому

    ఎన్ని నిజాలు చెప్తున్నారు సార్ వాలంటీర్లు వద్దు అని పిటిషన్ వేసింది ఎవరు సార్ ఆ ఒక్కటి కనుక్కో లేరా అయితే ఎందుకు సార్ మీరు టీవీ పెట్టుకోవడం😂

  • @TeluguMania247
    @TeluguMania247 День тому

    వీడే పిటిషన్స్ వేయిస్తాడు.. వీడే ఏది కావాలో అది చేయిస్తాడు మనోళ్ళతో .. చేతికి మట్టి అంటకుండా 😂😂😂

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 День тому

    వాలంటరీ జీతం లేకుంటగ సేవచేయాలి

  • @Hello-uc4nl
    @Hello-uc4nl День тому

    Corona time lo em ikuuthunavu

  • @ranastalamrambabu8188
    @ranastalamrambabu8188 22 години тому

    Cm పక్కా పెలాను

  • @SrinuvasJampana
    @SrinuvasJampana День тому

    No problem why CP support for all warrantors

  • @DhanaLakshmi-uz7pq
    @DhanaLakshmi-uz7pq 2 дні тому

    Manchi pani jarigindi

  • @bobbykumar8555
    @bobbykumar8555 2 дні тому

    does all private offices have reservation systems fucking courts

  • @renurenu9098
    @renurenu9098 2 дні тому +3

    ఎలక్షన్ కి ముందే వెయ్యాలి కదా పిటిషన్ ఇప్పుడు కావాలనే వేశారు

    • @ravig8789
      @ravig8789 2 дні тому +2

      ఎలక్షన్ కి ముందు ఒకే రాజధాని చెప్పి 11:06 , ఎలక్షన్ కి తరువాత మూడు రాజధానులు అని చెప్పడం ఎంతవరకు correct ??

    • @renurenu9098
      @renurenu9098 2 дні тому +1

      @@ravig8789 పేదవారి కడుపు కొట్టడం ఎంత వరకు correct?

    • @ravig8789
      @ravig8789 2 дні тому

      ​@@renurenu9098 వాలంటీర్లకు వైసీపీ కార్యకర్తలుగా, స్వచ్చంద సేవకులుగా, పనులు, చాకిరీ చేయించుకొని, వాలంటీర్లకు, పేదవాళ్ళకు కడుపు కొట్టడం ఎంతవరకు correct ?? వాలంటీర్లకు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు చేసి ఉంటే ఈ పరిస్థితులు ఉండేది కాదు కదా అని, వైస్ జగన్ రెడ్డి కి, వైసీపీ నాయకులకు అడగండి.

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy 2 дні тому

      Jagan annan 5000 seliry echi malanti pedavallani adukunnadu ma pillalaki annam pettadu chandrababu 10000 estananagane nammi mosapoe andaru volunteer s voltlu vesaru eppadu anni dramalu chestunnaru TDP ki ma pedavalla vusuru tagulutadi ma notikada Annam tesesadu vallaki mundu mundu vundi musalla pandaga.

  • @SowShiv
    @SowShiv 23 години тому

    Ycp voluntarys valu vadhu

  • @sudhakarpaddana1194
    @sudhakarpaddana1194 День тому

    సాయి రామ్... ఇక మిగిలింది ఆడవాలు ,రైతులు...చంద్ర కమ్మ వాళ్ళని చూడవయ్యా.

  • @maheshbhupathi746
    @maheshbhupathi746 День тому

    దరిద్రం పోయింది..

  • @sathishkumare8850
    @sathishkumare8850 2 дні тому +3

    E mata election mundu cheppaledu kada ra, e Chandrababu ni nammi vote vesamu,,, kadupumandi cheptunnam e Chandrababu twaraga paiki povali mata cheppi mosam chesadu, Pawan Kalyan nijam em matladatadu eppudu

    • @DurgaBhavaniBollam
      @DurgaBhavaniBollam 2 дні тому +1

      Nijanga pothadu mosagadu

    • @vinayaka4126
      @vinayaka4126 2 дні тому

      Nijanga povali leda CM padavi nundi tappinchali janalu

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 2 дні тому +1

      Miru nijaga chepandi miru cbn sirki vote vesaraa miru nijaga cbn sirki vote veste mi titulu tagultyi kni miru ycpki vesi cbn tidithe asalu tagalvu

    • @sathishkumare8850
      @sathishkumare8850 2 дні тому

      @@ramabhuvana6734 I am PK fan, volunteer from chittoor, really voted CBN just because Pawan supported TDP

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 2 дні тому +1

      @@sathishkumare8850 oho but volunteers anadru pspk sir ni cheputhokdtanu ani annaru ala anakudadu epudu nvu tdp ayina tdp valki kuda evtamleduga

  • @santhiswaroop3946
    @santhiswaroop3946 23 години тому +1

    చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటరీ వ్యవస్థని 2 నెలలలో వాళ్ళని దేని వుపయోగించాలొ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈ లోపల ఎవడి నోటి కొచ్చిన్నటు ఆడు మాట్లాడుతున్నాడు, ఇది సెట్ట‌అయ్యాక ఒక్కడు కనబడడు 🤣🤣🤣🤣

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 День тому

    This is the drama of CBN

  • @lakshmidevigudivada7988
    @lakshmidevigudivada7988 12 хвилин тому

    చంద్రబాబు వాలంటీర్లు మోసం చేయాలని అనుకుంటున్నాడు ఇంతకుముందు వైయస్సార్సీపి ప్రభుత్వం లో వాలంటరీ వ్యవస్థ చేయడం జరిగింది అలాగే ఇంటర్వ్యూలు జరిపారు sc st bc ప్రతి ఒక క్యాస్ట్ వారికి వాలంటరీ జాబ్ ఇవ్వడం జరిగింది అలాగే పార్టీ బేధం చూడకుండా వాలంటరీ జాబ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు వాలంటరీ ల జీవితాలని వాళ్ల కుటుంబాలను రోడ్డును పడినట్టు చేస్తున్నారు

  • @GovardhiniDurga
    @GovardhiniDurga 2 дні тому +1

    Sir miru lawyer kadha mi budhi bayata petara chandra babu hami echinapudu yem chesthunavu niku memu chepama memu party tharupuna pani chesamu ani nuvu ma noti dhagara kudu tiste nuvu mati kotukoni pothavu

  • @kalyanmeduri1818
    @kalyanmeduri1818 2 дні тому

    వారికి ఇది జరగాల్సిందే

  • @pedapallisrinivasarao7542
    @pedapallisrinivasarao7542 19 годин тому

    జరిగిందేదో జరిగి పోయింది. కానీ వాలెంటీర్స్ నీ దయచేసి అన్యాయం చెయ్యవద్దు. సీబీన్ మీ గురించి మేము చాలా కష్టం పడ్డాము. కానీ వాలింటర్స్ విషయంలో ఆలా చేయకండి వాళ్లలో కూడా మంచివాళ్ళు లేకపోలేదు. అధికారులు ఎలాచెపితే ఆలా చేశారు. వాళ్ళు నిమిత్తమాతృలే. అయ్యా సీబీన్ కళ్యాణ్ లోకేష్ గార్లు గమనించగలరు.

  • @user-ts2xz5dh6h
    @user-ts2xz5dh6h 2 дні тому

    Valantars.y.c.p.tem

  • @konamangaraju3346
    @konamangaraju3346 14 годин тому

    Jagan మాట విని రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారు అందరూ వైసిపి అనేగా అర్థం. వాళ్ళు రాజీనామా చెయ్యటం వలన, రాజీనామా చెయ్యని voulanteers కూడా మోసపోయారు. ఎవ్వరూ రాజీనామా చేయకుండా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏదో ఒక మేలు చేసేది. కానీ వాళ్ళ గొయ్య వాళ్ళే తవ్వుకున్నారు. ఇది అంత కొంత మంది రాజీనామా చెయ్యటం అందరికీ ముప్పు ఇచ్చింది. ఇక వోయూలంటేర్స్ అందరూ వేరే ఉద్యోగము లు వెతుక్కొంటే మంచిది. ఈ ముష్టి ఉద్యోగం వల్ల ఈ 10 వేలు వల్ల మీకు ఏమి లాభం లేదు. బయట ఈజీ గా 15000 దొరుకుతాధి.

  • @ramabhuvana6734
    @ramabhuvana6734 2 дні тому

    Vote veyalenpudu cbn sirni ane hakkuavriki ledu cbn sir super cbn sir mimalini tisesesi tdp partyvlni Petavchu kani alaga kuda cheyledu adi cbn sir ade ycp valu ayithe vala partyvlne petukunru pwtukunte poyindi tdp partyvlni patichekoledu super

  • @jrrao8626
    @jrrao8626 2 дні тому

    ఇదో దరిద్రపు నియామకం..

  • @user-ln5ff8gd4o
    @user-ln5ff8gd4o 2 дні тому

    Mari karona vchinappudu adharu ykkadiki vellaru

  • @user-ln5ff8gd4o
    @user-ln5ff8gd4o 2 дні тому

    Nammaka drohama atte edhe otuvesinadhuku bagabudhichapparu

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 2 дні тому +1

      Anti miru vesra babugariki mi volunteers andru ycp ki vesaru

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 2 дні тому

    volunteer okavela adivudyogam kaduanukunte resign cheyyatamemity jeetham salary peruedaina panikiprathi phalamga dabbuluponduthunnaru

  • @venkatasatyatraders7883
    @venkatasatyatraders7883 2 дні тому

    Valenter lu nu konni panuluki vadukondi. Teyakonda

  • @Sujatha-xf1kd
    @Sujatha-xf1kd 19 годин тому

    Remove volunteers jobs we do ourself please Remove

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 День тому

    3 laks postlu bahirangaga bclu reservations amalucheyakapothy director va acb pareseelanaendukupareseelanachdyaledu mla lacommittelu enduku eeselectionpareseelincbaledu .cm eevyavastanuerpatu jaganutimelojaregendeganuka cm badyudu . Bca post bcb keeste courtluchuttu theriginajeevithanasanaminde 1984 appsc selection. Asstdirectof printing bca post onepost bca . (3) Candedatesunna padmasali pragadakotah kondaklaksmanbabuji bcb keeppincharu kondalaksaksmanubabujini public groundllo velamandimunduthannanu 1986 lo thappu unnade muddenorumusukonevellaru. 1986 . Selection cancelcheyande.

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 День тому

    Volunteers ni ysrcp government mosamchesindhi, aamatram cheliyadha..

  • @loveaction9451
    @loveaction9451 18 годин тому

    Cbn ki pk ki chiggunte cm party ki rajinama chyyali

  • @srinusivaratri4033
    @srinusivaratri4033 День тому

    Valenteer.no.pensao.no,antadu

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 День тому

    శుద్ధ వేస్ట్ వలెన్టర్స్

  • @SrinuvasJampana
    @SrinuvasJampana День тому

    వాలంటీర్స్ అందరూ కూడా మా పార్టీ వాళ్లే అని చెప్పారు వైసిపి వాళ్ళు

  • @gurindapallimohanrao5352
    @gurindapallimohanrao5352 День тому

    Pil vesidi evaru

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 2 дні тому +1

    Volunteers are ycp party members

  • @dilligouda1064
    @dilligouda1064 20 годин тому

    Olanterke.10000.andu.epudumata.tapudunara.rkhse

  • @karanamvenkatesh6324
    @karanamvenkatesh6324 2 дні тому

    Volunteers are not employers all are ycp agents

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 День тому

    బాబు కపట బుద్ధి బయట పెట్టాడు. గుంట నక్క

  • @juttuhema277
    @juttuhema277 2 дні тому

    E 5ys loyar garu kallumusukoni unnara ayana eppudu kollu therichara karona timelo a loyar garine sevaluku pettavalisindi andharu kalisi

    • @naveen7736
      @naveen7736 2 дні тому

      Apudu jalaga endhuku paatinchaledu rules ? And evaraina matladithe lepesevalu kada like Dr sudhakar 😂😂😂ipudu anubavinchandi

  • @HirajkumarRajkumarRaj
    @HirajkumarRajkumarRaj 2 дні тому +1

    Babu gara lika mazaka

  • @user-ln5ff8gd4o
    @user-ln5ff8gd4o 2 дні тому

    Adhuku memuchesina thappueti

    • @naveen7736
      @naveen7736 2 дні тому

      Jalaga cheppina mata vinatam tappu 😂😂😂

  • @theerthagiri9784
    @theerthagiri9784 2 дні тому +1

    Valatri west danni tisesidi best jai babu

  • @harikrishna5666
    @harikrishna5666 2 дні тому

    Cheating cheating

  • @raazsakeri7125
    @raazsakeri7125 2 дні тому +6

    వాలంటీర్స్ ఉద్యోగులు కాదు...

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 2 дні тому

    Nuvu apara babu.yekkada Mee raviprakash. Malli agnatham lo ki vellara. High court lo petition ante asamasa kadu . volunteer antha sthomatha unda. Chandrababu hig court lo pitition..yepinchi , court oppukoledani volunteer vaddu Ani chebuthadu. Babu nu nammi vote vesinavadu yeppudu bhagu padaledu.