కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • కొవీషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లు బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజనికా స్టేట్మెంట్ చూసి చాలా భయపడుతున్నారు. ఆ
    భయాలను పోగొట్టి వాక్సిన్ పై డాక్టర్స్ ఏం చెప్పారో తెలియజేసే వీడియో ఇది.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu #covid19 #thulasichandu #patamjalifakeads
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 810

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 місяці тому +117

    మీరు కొవీషీల్డ్ తీసుకున్నారా, వీలైతే మీకు ఎదురైన సైడ్ ఎఫెక్ట్స్ కామెంట్ చెయ్యండి. అలాగే ఈ వీడియో చూసే డాక్టర్లు తప్పకుండా తమ అభిప్రాయాలను పోస్ట్ చెయ్యాల్సిందిగా కోరుతున్నాను.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7

    • @mohdkousarsayeed6515
      @mohdkousarsayeed6515 4 місяці тому +4

      gokadam daddurloo vachhai

    • @jambuvishwa7905
      @jambuvishwa7905 4 місяці тому +5

      Maa family మొత్తం tisukunnam yevariki yemi kaledu 2 days tarvata body pains matrame vachayi

    • @nakkapallisubhash3537
      @nakkapallisubhash3537 4 місяці тому

      Yes Nana vidhala problem s vasthunnai.

    • @nikstudio5011
      @nikstudio5011 4 місяці тому +11

      మా అన్నయ్య కూడా covishield తీసుకొన్నారు. అతను 40 years కె బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.

    • @dilshu8622
      @dilshu8622 4 місяці тому +16

      కర్ణాటక Sex scandal నీ డైవర్ట్ చెయ్యడానికి అర్జంట్ గా ఈ న్యూస్ తెరపైకి వచ్చింది థిస్ ఇస్ పాలిటిక్స్ madam

  • @aravindkumar21922
    @aravindkumar21922 4 місяці тому +305

    కరోనా కంటే బీజేపీ ఐటీ సెల్ పైడ్ కార్మికులు చాలా డేంజర్

    • @TheTinku90
      @TheTinku90 4 місяці тому +17

      😂😂😂 very much true 😂😂😂😂

    • @FunnyBeachChairs-jw5rk
      @FunnyBeachChairs-jw5rk 4 місяці тому +12

      కరెక్ట్ చెప్పారన్న వాళ్లకు రాజరికం కావాలి ధనం ధాన్యం కావాలి

    • @govindabhaskar9568
      @govindabhaskar9568 4 місяці тому +6

      Yes

    • @Basha__15
      @Basha__15 4 місяці тому +6

      True

    • @rajan-ll6bi
      @rajan-ll6bi 4 місяці тому +10

      BJP కి మనుషుల కంటే మతం మే ముఖ్యం .
      దేశ ఆర్థిక వ్యవస్థను అంతా తీసుకెళ్ళి గుజరాత్ వ్యాపారస్తుల చేతుల్లో పెడుతుంది .
      After 20 years గుజరాత్ వ్యాపారస్తుల కాళ్ళ కింద దేశం మొత్తం అడుకుతినలి .

  • @TGN14
    @TGN14 4 місяці тому +416

    బిజెపి చేసే అరాచకాలను, అవినీతిని సూటిగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం, సమయం నీకు లేకుంటే చాటుగానైనా 'ఓటు'తో శిక్షించు

    • @arvind9114
      @arvind9114 4 місяці тому +30

      @@onlyfood210enduku bro meeru already BJP ki adhe chesthunaru ga banisalu ga😂

    • @రాముడుబిమిడు
      @రాముడుబిమిడు 4 місяці тому +9

      ​@@arvind9114 😂😂వాళ్లకి మతమే లేదు బీజేపీ మతం rss మతం అదే హిందూ అంటే బీజేపీ అంతే

    • @arvind9114
      @arvind9114 4 місяці тому +8

      @@onlyfood210 ni laga oka party banisa kadhu bro I’m an Indian I’m a Telanganite nilanti banisalu cheekutharu guddiga but men question chesthaamu theliviga 😌

    • @passions9730
      @passions9730 4 місяці тому +6

      Only food, nuvu oka bathai gadivi bro..hook galumiru

    • @arvind9114
      @arvind9114 4 місяці тому +7

      @@passions9730 yes bro 😂😂 pani pata lekunda BJP ki social media lo sevalu chese banisalu veellu

  • @priya.99
    @priya.99 4 місяці тому +11

    Tamil actor *VIVEK* garu *COVISHIELD* veskunna next day HEART ATTACK vachi chanipoyaaru. Clear ga kalla mundhu anni cases kanipisthunnaa... *బలవంతంగా డబ్బు కోసం ప్రజలను బలి చేశాడు మోదీ*

  • @shammipeer1155
    @shammipeer1155 4 місяці тому +80

    ఇప్పుడు కోవిడ్ వేసుకోవాలని బలవంతం చేయలేదని చెప్తుంది కానీ ట్రైన్లలో జర్నీ చేయాలంటే కోవిడ్ వ్యాక్సిన్ కంపల్సరీ అని అప్పట్లో షరతులు విధించింది మేడం

    • @PrabhuRanga-y1c
      @PrabhuRanga-y1c 4 місяці тому +1

      Correct

    • @Cent-130
      @Cent-130 4 місяці тому +2

      విదేశాల ప్రయాణం కోసం కూడా

    • @2019kumar
      @2019kumar 4 місяці тому +7

      బుర్ర వాడాలి.. "వాక్సిన్ కంపల్సరీ నే..."
      కొవిశీల్డ్ మాత్రమే వేసుకోవాలి అనేది కంపల్సరీ కాదు..
      మేడమ్ మాటలు వింటే బుర్ర పని చేయదు..జాగర్త

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 4 місяці тому +113

    చని పోయిన కుటుంబాలను గవర్నమెంట్ ఆదుకోవాలి

  • @TGN14
    @TGN14 4 місяці тому +217

    *బీజేపీకి 'ఓటు'తో బుద్ధి చెప్పాలి*

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq 4 місяці тому

      deeniki BJP ki sambandham entra waste ga. Every vaccine has its side effects and it caused clots in very rare cases. If vaccines were not made public it would have been more worse. Vaccine saved a lot of people.

    • @govindravi4870
      @govindravi4870 4 місяці тому +3

      Avunu cheppali ni lanti vaalaki😂

    • @vidhruharan5752
      @vidhruharan5752 4 місяці тому +5

      Ok JAI BJP

    • @raghavam117
      @raghavam117 4 місяці тому +4

      బీజేపీ కి ఓటు వేసి బుద్ధి చెప్తా నేను

    • @KGF-ov8uc
      @KGF-ov8uc 4 місяці тому +1

      Ok Jai bjp

  • @uppalapati97
    @uppalapati97 4 місяці тому +189

    కరోనా కంటే ప్రమాదకరం విశ్వగురువు గా నటిస్తున్న నమో.... గో కరోనా అనమన్నాడు.. అప్పుడు... ఇప్పుడు గో బిజెపి అనాలి అందరూ...

    • @SpyScorpion7
      @SpyScorpion7 4 місяці тому +2

      ❤❤❤❤❤👍👌💐

    • @govindravi4870
      @govindravi4870 4 місяці тому +3

      Adhavadhamma 😂

    • @braos5130
      @braos5130 4 місяці тому +1

      Desam nasanam avvali antey Neelanti valle @uppalapati97

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 4 місяці тому

      నీకంటే ప్రమాదకరమైన పాస్టర్లు ఈ ప్రపంచంలోనే ఉండరు , ఏ చర్చికి పాస్టర్ వి రా నీవు 😂😂😂😂?

  • @TGN14
    @TGN14 4 місяці тому +230

    *బిజెపి నుండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడుకోవాలి*

    • @nagendaredits
      @nagendaredits 4 місяці тому

      rajyangam prajaswamyam anni peruke, realityloki randi. nijamga mana desam rajynga baddanga nadusthunda, inka prajaswamyam gurinchi cheppalsina pani ledu

    • @2019kumar
      @2019kumar 4 місяці тому

      400 పై చిలుకు వస్తె రాజ్యాంగాన్ని మీరు ఎలా కాపాడతారు...
      బీజేపీ ఐతే రాజ్యాంగం బైబిలు కాకుండా కాపాడుతుంది..

    • @sagarsrcreatives
      @sagarsrcreatives 4 місяці тому +4

      Yes 💯

    • @samplepojects178
      @samplepojects178 4 місяці тому

      Bjp nundi kadu, gorre biddala nundi 😅

    • @ismartkranthi4426
      @ismartkranthi4426 4 місяці тому +17

      Miru entha negative spread chesina gelichedhi BJP ne

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 4 місяці тому +47

    దీనికి మొత్తం మోడీ వీడు వాక్సిన్ తీసుకోలేదు తీసుకొనని చెప్పిండు వానికి 10కోవిషిల్డ్ వాక్సిన్ ఇస్తే సరిపోతుంది

    • @satyanarayananarahari2946
      @satyanarayananarahari2946 4 місяці тому +1

      మోడీ వీడా సంస్కారం ఉందారా

    • @shamlal586
      @shamlal586 4 місяці тому

      @@satyanarayananarahari2946 పాకిస్తానీ కుక్కల సంకనాకి బతికే వాడికి మర్యాద ఏమి అవసరం లేదులే.😁😁😁😁😁😁⬛

    • @sreek7628
      @sreek7628 4 місяці тому +1

      Modi vaccine thisukunnadu

    • @shamlal586
      @shamlal586 4 місяці тому +2

      @@sreek7628 amayaka chakravartee vaadu prajalni fools chesaadu😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁🛑🛑🙏

  • @kondavenkatramireddy328
    @kondavenkatramireddy328 4 місяці тому +15

    నేను ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ను .నేను రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాను.నాకు బైపాస్ సర్జరీ జరిగింది నా LDL 65 HDL 45 .కేవలం రక్తం గడ్డకట్టడం వల్లనే బైపాస్ ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది

  • @alishaik8500
    @alishaik8500 4 місяці тому +49

    Vaccine వేసుకున్న వీక్లో ప్లేట్లెట్స్ పడిపోయాయి నాకు, వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న డెంగ్యూ అనుకున్న కానీ ఇప్పుడు అర్థమైంది....😢😢

  • @priya.99
    @priya.99 4 місяці тому +6

    తెలిసి బైటికి వచ్చే cases enni? తెలియని వారు అవి RELATE చేసుకోలేరు. ఆ లెక్కన almost every family lo edhoka case ఉంటుంది.

  • @arabalasunitha2586
    @arabalasunitha2586 4 місяці тому +2

    Neeku BJP ni comment cheyadam thappa maremi chethakadhu

  • @srinivasbommoju1717
    @srinivasbommoju1717 4 місяці тому +1

    నేను covishield two times తీసుకున్న ఏం side effect రాలేదు. boosting గా మూడో dose కూడ తీసుకున్న.తర్వాత two months కే hyderabad half marathon running లో success full గా ముగించా.వాక్సిన్ తర్వాత two times half marathon చేసా.మనుషుల కి ఉన్న ఒక పిచ్చి లక్షణం ఏంటి అంటే పది మంది పోటి లో palgonte పది మందికి ప్రైజ్ ఇవ్వాలి కద అంటారు.ఈ తులసి మేడం గారికి bjp పార్టీ అన్న మోడి గారు అన్న అసలు ఇష్టం ఉండదు.ఇష్టం లేకుంటే మూసుకుని ఉండాలి కని దుష్ప్రచారం చేయవద్దు.కరోనా ని పట్టించు kokunte ప్రబుత్వం మోద్దు నిదర పోతుంది ఏం పట్టనట్టు ఉంటుంది అంటారు.ఏదో ఒకటి ప్రయత్నం చేసి ప్రజల్ని కాపాడాలి అని చూస్తే ఇలా దుష్ర్పచారం చేస్తారు. ఒక వాక్సిన్ తయారు చేయాలి అంటే minimum four five years పడుతుంది.కరోనా అంత time ఇవ్వకుండా fast గా spred అయ్యే రోగం దానికి అంత fast గా వాక్సిన్ తయారు చేయడం అంత easy కాదు.gout ఏదో చోరవ తీసుకోని అందించినందుకు క్రుతజ్ఞతలు చేప్పాలి.100 మంది లో నలుగురు ఐదుగురు కి side effects రావడం మామూలే.95 మంది అయితే safe zone లోనే ఉన్నారు కద.తులసి మేడం లాంటి వాళ్ళకి దేశం వల్ల కాడు అయితే బాగుండు అని ఉంటది kavochhu.నా అభిప్రాయం అయితే వాక్సిన్ మేలు చేసింది అని అనుకుంటున్న. ఇలాంటి పిచ్చోళ్ళు చేసే పిచ్చి videos ని నమ్మకండి👏👏

  • @Ibaadshorts
    @Ibaadshorts 4 місяці тому +9

    2014 ౨౦౧౪ 2014 నుంచి బీజేపీ అధికారం లో కి వచ్చినప్పటి నుంచి ఏదో దరిద్రం...
    నోట్ల రద్దు అని అట్లా ఒక దరిద్రం అయితే...
    మల్ల లొక్డౌన్ అని దరిద్రం ...
    ఈ బీజేపీ బాగా ఆడుకుంటుంది పబ్లిక్ తో...
    కేంద్రం ఈ సారి కాంగ్రెస్ రావాలి ...

  • @mahammadyunis9989
    @mahammadyunis9989 4 місяці тому +76

    చాలా మందికి పక్షవాతం రుతుక్రమం లో మార్పులు అస్సలే శక్తి లేకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఇవ్వన్నీ నాకు తెలిసిన వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జరిగినవి మేడం

    • @adipurush559
      @adipurush559 4 місяці тому +4

      Corona virus ( post viral effects) caused these problems not vaccine...midi midi gyanam tho matladakandi

    • @pavanijanagani9687
      @pavanijanagani9687 4 місяці тому +2

      Yes nenu alane anukuntunna covid attack tharvatha kolukunnavarilo ilanti symptoms vunnayani

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 4 місяці тому +1

      Correct ma village lo kuda ela jaruguthunny

    • @mahammadyunis9989
      @mahammadyunis9989 4 місяці тому

      యెర్రి పప్పు నీకు కాదు మా అనుమానం లేదా నిజాలు మేము అనుభవించినవి మేడం కి కామెట్ లో చెప్పమన్నారు మమ్మల్ని మాత్రమే కాదు docters నీ కూడా కామెట్ చేయమన్నారు ఇవన్నీ నిజమా కాదా అనేది తులసి మేడం next video లో అందించే ప్రయత్నం చేస్తారు​@@adipurush559

    • @Cent-130
      @Cent-130 4 місяці тому +5

      వాక్సిన్ వేసుకున్న చాలా దంపతులకు పిల్లలు కలగటం ledu

  • @johnyRockz143
    @johnyRockz143 4 місяці тому +1

    మేరీ ప్యారి దిష్ వాసియో 400+ seats ఇస్తే కరోనా నీ వందే భారత్ train లో ఎక్కించి పాకిస్థాన్ కి పంపిస్తా 2024 అచ్చే దిన్ వస్తాయి..🤡 జై నమో గోడీ🍊, జై భోగి మహారాజ్🍊, జై శ్రీ రామ్ 🙏

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 4 місяці тому +20

    ఈ చెత్త మందులను నేను అస్సలు నమ్మను అందుకే ఎంతమంది force చేసిన ఒక్క vaccine కూడా వేసుకోలేదు.... ఎన్నో vaccine లు వేసుకుని కూడా మళ్ళీ health problems వచ్చాయి కొంత మంది చనిపోయారు కూడా ..... Covid time లో పోలీస్ ల గోల జనాల గోల తట్టుకోలేక చాలా తక్కువ use చేసేవాణ్ణి mask.....నాకు ఎప్పుడు ఈ చిన్న తలనొప్పి, దగ్గు లు రాలేదు.....ఈ vaccine లు వేసుకోకపోవడం అదృష్టం గా భావిస్తున్నా.....ఇంకో విషయం ఏంటంటే.... నేను vaccine లు వేసుకున్నట్టు నాకే messages వచ్చాయి 😂😂😂tqs for 2,3rd dose successfully completed అని 😂😂

    • @naveen1508
      @naveen1508 4 місяці тому +1

      Nuvvu great

    • @karimullashaik3080
      @karimullashaik3080 4 місяці тому +2

      సేమ్ నేను గూడా వేసుకోలేదు

    • @mahammadyunis9989
      @mahammadyunis9989 4 місяці тому +2

      అలా మెసేజ్ లు పంపించి 100% vaccination completed అని డబ్బాలు కొట్టుకున్నారు

  • @ovenkatesh93
    @ovenkatesh93 4 місяці тому +5

    Government free ga ఇచ్చింది అక్క వ్యాక్సిన్.అదే ఆ టైం ఇవ్వకపోతే ఏమనెవరు.సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఒక్కటి ఐనా ఉంటే pls reply ఇవ్వండి

    • @anilkondapally3853
      @anilkondapally3853 4 місяці тому +1

      చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు ఐతే పర్లేదు కానీ...ప్రాణాలే పోతున్నాయిగా...చిన్న విషయం కాదు...కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి😢

    • @OnlineRummy-kz7jr
      @OnlineRummy-kz7jr 4 місяці тому

      Mana deshamlo thayaru chesina vaccine ni vere deshalki export cheyincharu mana vaccine manake use chesthe saripoyedhiga

    • @RaviKumar-io2nx
      @RaviKumar-io2nx 4 місяці тому

      Corona time lo chala Mandi bjp goverment ki konni coktlu founds echaaru avi evaru use chesukunnaru mari

  • @Akeera894
    @Akeera894 4 місяці тому +1

    🤗🤗🧐కాంగ్రెస్ అన్ని రాoష్ట్రాల్లో మంచి ఫలితాల తో ముందుకు వెళ్తుంది .. కాంగ్రెసు ఎంతసేపు చదువుమీద ,దేశం అభివృద్దిమీద , రైతుల కష్టాలమీద, నిరుద్యోగుల మీద, రిజర్వేషన్లు మీద, ధరలు పెరుగుదల మీద,మతాల కులాల మధ్య చర్చలు గొడవలు ఉపన్యాసాలు వద్దు మన దేశానికి మంచి చేయవు అంటున్నారు.. 🤔🤔మా బీజేపీ మోది అమిత్స్ యోగీ మతాల మీద కులాల మీద మంత్రాలు పనిచేయట్లేదు అర్థంకావట్లేదు మావాళ్ళకి..
    మాకు నిద్రపట్టడం లేదు ..మా బిజెపి కి 😤😤మాకు కాలిపోతుంది మా మోది గారు అమిత్ష యోగి ఎంతసేపు మతాల మీద కులాల మీద ఉదయం లెగిస్తే రాత్రీ వర్కు ఇవే మాకు మీటింగుల్లో ఉపన్యాసం ఇస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో ... ఫ్రెండ్స్ మనకు బిజెపి రెండు ఇచ్చింది జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, ఈ రెండు నినాదాలతో మనం ముందుకు వెళ్ళాలి అనీ..మీ దేశంలో అభివృద్ధి ఎలావుందీ అని అడిగితే .. భారత్ మాతాకి జై అనాలి ,, అలాగే ఏ ప్రశ్నలు ఐనా ఎలాంటి ప్రశ్నలు ఐనా అడిగితే జై శ్రీరామ్ అంటే చాలు 🤦🤦🤦... దేశం ఎలా పోయిన పర్వాలేదు కేవలం మేము మోడీ మోదీ అంటూ భజన చేసుకుంటాము🤔🤔🤦🤦
    😲😲😲 ముయే మూయే ఒహో మోయే మాయే 🤣🤣🤣

  • @sitynewsorugallu4528
    @sitynewsorugallu4528 4 місяці тому +54

    బాగా చెప్పారు మేడం.. రష్యాలో మొదటి వ్యాక్సిన్ ప్రధానమంత్రి కూతురు వేసుకున్నది. మన దగ్గర మున్సిపాలిటీ మహిళకు వేశారు.. కమిషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం కక్కుర్తి పడి ట్రైల్స్ పూర్తికాకుండానే జనాల మీద కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగం చేశారు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా.. వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలి.. చివరకు వ్యాక్సిన్ కూడా రాజకీయం చేశారు కదరా...

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 4 місяці тому +83

    మిత్రులారా ప్రజలారా మాధవ్ లారా పండితులారా ఒక్కసారి ఆలోచించండి ఈసారి BJP కి , ఓటు వేస్తే మన నాశనం నాశనానికి మనమే ముహూర్తం పెట్టుకున్నట్టు అవుతుంది , ప్లీజ్ దయవుంచి నీకు ఇక ముందు జరిగే దశలు వారి ఎలక్షన్ లో BJP కి ఓటు వెయ్యొద్దు వెయ్యొద్దు 🙏🙏

    • @helloeveryone2848
      @helloeveryone2848 4 місяці тому

      మీరు ఏ విదంగా నాశనం అయ్యారో కొంచెం చెప్తారా?

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs 4 місяці тому +3

      నిజం చెప్పినారు

    • @2019kumar
      @2019kumar 4 місяці тому +8

      రాజ్యాంగాన్ని బైబిలు గా చెయ్యాలనే మీ ఆలోచన ఎప్పటికీ నెరవేరదు...

    • @suseelakoripalli6015
      @suseelakoripalli6015 4 місяці тому

      BJP ని సపోర్ట్ చేస్తున్న aa పార్టీ ల కు సపోర్ట్ చేయకూడదు

    • @johnyRockz143
      @johnyRockz143 4 місяці тому +5

      ​@@2019kumar పోని రామాయణం, భగవత్ గీత చేస్తే ok na Bro mee అంధ బత్తాయి లకి 😂... అతను బైబిల్ అని ఎక్కడ mention చేశాడు బత్తాయి 🍊 bro 🤡

  • @mohammedhabeebVVR
    @mohammedhabeebVVR 4 місяці тому +6

    ఇలాంటి దారుణం నాడు సినిమాలోనే చూసాము కానీ ఇప్పుడు నిజంగా మన లైఫ్ తో ఆడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వం న్నే చూస్తున్నాం... 52 కోట్లు వ్యాక్సిన్ కంపెనీ దగ్గర చందా తీసుకొని మన జీవితాలను టీకా యముడికి అప్పచెప్పింది....🥹🥲

  • @thulasinadhambomkapalli8941
    @thulasinadhambomkapalli8941 4 місяці тому +2

    Covid టైం లో నరేంద్రమోడీ నాయకత్వం లేకపోఇంటే భారతదేశం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేది

    • @7starsmv
      @7starsmv 4 місяці тому

      అప్పుడు ఇంజక్షన్ 10000 అయినా ఇంకా ఇంకా వేయించుకునే వాళ్ళు ఫ్రీ అయింది గా ఈ ఏడుపు

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 4 місяці тому +10

    నా వయస్సు 72 నేను నిబంధనలకు భయపడి కొవైడ్ షీల్డ్ రెండు దోసులు వేయించుకొన్నాను అప్పటినుండి కళ్ళు తిరగడం,పడిపోవడం,వొళ్ళు నొప్పులు,జాయింట్లలో నొప్పులు,వంటి మీద దురద,అలసి పోవడం,తర్రుచుగా విరేచనాలు,కొల్లెస్టరాల్ బాగాపేరగడం వంటి సమస్యలు,మా అమ్మాయి 42 కి కూడా అనేక సమస్యలతో బాధ పడుతుంది,ఇంతకు ముందు లేని చాలా సమస్యలు మొదలయ్యాయి. కంపెనీ నుండి బాండ్ చందాలు తీసికొని వేల కోట్లు ఇచ్చిందేశాన్ని ముంచారు. 3 వ.డోసు టీసీకోకపోయిన టీసీకొన్నట్లు మెసేజ్లు కూడా వచ్చాయి.ఎంత కుంభ కోణం జరిగిందో దేవుడికి తెలియాలి.

    • @satyanarayananarahari2946
      @satyanarayananarahari2946 4 місяці тому

      నయం అంతే లేకుండా ఉంటే చచ్చెవార ఇప్పటికే

  • @ramkishore4393
    @ramkishore4393 4 місяці тому +9

    నేను కూడా కోవీషీల్డ్ 3 డోసులు తీసుకున్నాను. ఇప్పటి వరకు నాకు ఏమి సైడ్ ఎఫెక్ట్ అయితే కనిపించ లేదు. ప్రజలు ఎవరు భయపడకండి.

  • @shannus4025
    @shannus4025 4 місяці тому +3

    Vaccine తర్వాత నాకు డయాబెటిస్ వచ్చింది.

    • @sait3373
      @sait3373 4 місяці тому

      Ho pora thelivi lenoda ishtam vachinattu gaddi thinte raledhu gani vaccine ki vachindha

  • @naninani-kf8ky
    @naninani-kf8ky 4 місяці тому +1

    మీరు సోనియా గాంధీ లాగా కలకాలం వర్థిల్లాలి మేడం

  • @Namo3.00
    @Namo3.00 4 місяці тому +3

    ఇప్పుడు దేశంలో 80కోట్ల మంది వేసుకున్నారు అని చెప్పావు.. మారి 80కోట్ల మంది కి సైడ్ ఎఫెక్ట్స్ రావాలి.. కానీ ఒక్క రిద్ధరికి మాత్రమే ఎందుకు వచ్చాయి..

    • @yourlifeyourhand7278
      @yourlifeyourhand7278 4 місяці тому

      Me intlo eavaru ayena poyena chapalasendi ledhu ga..ok

    • @OnlineRummy-kz7jr
      @OnlineRummy-kz7jr 4 місяці тому

      Okariddarilo nee vallu unte badha telusthundhi

    • @SanthoshiManpower
      @SanthoshiManpower 4 місяці тому

      meru bjp ki e time lo kuda support chestuntey chala badhaa ga wundii enthaa scam and rates and gas all prices are too high

  • @pavans1889
    @pavans1889 4 місяці тому +1

    మేడంగారు చేసే వీడియోలలో కంటెంట్ కంటే ఆ వీడియోలో విషయాన్ని బీజేపీ వైపు ఎలా టర్న్ చేస్తుందో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది😂😂😂.... కాంగ్రెస్ మిగిలిన లెఫ్ట్ పార్టీలు చేసేవి మేడం కి అసలు కనిపించవు ఎందుకో తెలియదు మరి

  • @shanmukhasasidhar404
    @shanmukhasasidhar404 4 місяці тому +2

    Dont😊 spread fake news

  • @kothapellypeter4635
    @kothapellypeter4635 4 місяці тому

    ఈ వ్యాక్సిన్.పుణ్యమా.అని.నా భార్య.అనారోగ్యం.పాలైంది.బాడీ అంతా రక్తం.గడ్డ కట్టడం.గుండెకి మెదడుకి.రక్తం.సరఫరా.ఆగిపోవడం...గుండెపోటు.రావడం..ఇలా .ప్రాణాల మీదకు.వచ్చి..ఆరులక్షల.వరకు.హాస్పిటల్స్. కే. వెచ్చించాం.... తను ఇంకా మంచానికే.పరిమితం. అయింది..... ఇదినిజం...

  • @chsyambabu9603
    @chsyambabu9603 4 місяці тому +7

    Naa friend heart stroke tho chanipoyadu at the age 23

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 4 місяці тому +26

    Plates మీద spoons తో కొట్టమంటే ఎవ్వరూ, ఎందుకూ అని అడగలేదు.....vaccines side effects కోసం ఆందోళన పడుతున్నారు.....

    • @snehalatha2122
      @snehalatha2122 4 місяці тому

      Effects manushulaku kada plates spoons kadu kada. Meeru teeskoleda. Teeskunna vallaku thelsu noppi

    • @amigoharsha69o69
      @amigoharsha69o69 4 місяці тому +1

      @@snehalatha2122 అన్నిటినీ ప్రశ్నించాలి, కొన్నిటిని కాదు..అది నా ఉదేశం...
      కొన్నిటిని ప్రశ్నించి, కొన్నిటిని గుడ్డిగా నమ్మడం దేనికి...?

    • @snehalatha2122
      @snehalatha2122 4 місяці тому

      @@amigoharsha69o69 yes prashninchatam correct. Plates spoons kosam kadu kada bro . Question chesthe avathalavallaku vanuku puttali.

    • @vijaybhaskar9359
      @vijaybhaskar9359 4 місяці тому +5

      మన PM ఒక జడ్డి యదవ మనము అంతకంటే పెద్ద జడ్డీ యదవలము అందుకే ప్లేట్ పై కొట్టండి ,దీపాలు వెలిగించి వీధుల్లో తిరగండి అని PM అంటే అందరం అలానే చేశాము..కానీ ఇలా ప్రశ్నించడం తప్పు కాదు...ఆ రొజు అందరం ఇలానే ప్రశ్నించుంటే బాగుండేది ...ఇప్పటికీ అయినా మనం కల్లుతెరవాలి

    • @snehalatha2122
      @snehalatha2122 4 місяці тому +3

      @@vijaybhaskar9359 anduke nenu cheyaledu avanni .

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому +1

    కాంగ్రెస్ హయాంలో అయితే అసలు ఏ వ్యాక్సిన్ కనుగొనకుండా ఉండేది

    • @OnlineRummy-kz7jr
      @OnlineRummy-kz7jr 4 місяці тому

      Appudu polio veyakunte ivala nuvu ela undevadivo uhinchuko

  • @priya.99
    @priya.99 4 місяці тому +3

    Even I lost my maternal uncle after taking COVISHIELD. Blood clot ayyi, fits vachi multiple organs fail ayyi 6 days lo chanipoyaaru.

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 4 місяці тому +9

    సూపర్ మేసెజ్ మేడమ్ 🎉🎉

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому +4

    భయపెట్టకండి, కొన్ని లక్షల మంది కి ఏం కాలేదు, ప్రాణాలు కాపాడబడ్డాయి

    • @deepalasasisekhar8346
      @deepalasasisekhar8346 4 місяці тому +1

      ప్రతి విషయములోనూ మోడీని తప్పు పట్టడమే ధ్యేయంగా వార్తలను విషముపోసి వండి వడ్డీంచడమే ఈమె పని.

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 4 місяці тому +1

    చాలా హెల్త్ సెంటర్లలో నకిలీ వ్యాక్సిన్- డిస్టిల్డ్ వాటర్ వ్యాక్సిన్ వేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priya.99
    @priya.99 4 місяці тому +1

    ఇంతకీ మోదీ ఎం తీసుకున్నాడు?
    ఏం వెస్కొనుండడు. YOGA చాలు అని.

  • @dileepkumarpochu9850
    @dileepkumarpochu9850 4 місяці тому +3

    కాంగ్రెస్ లో జరిగిన స్కాoల మీద కూడా ప్రజలకు మీరు అవగాహన కల్పించాలి

    • @simmavijay
      @simmavijay 4 місяці тому +2

      Congress time lo scams chesina vallu antha ippudu bjp lo MLA's, MP's, CM's. Velli bjp ni adugu.

  • @priya.99
    @priya.99 4 місяці тому +1

    Vaalla business pothundhani DOCTORS tho TV lo cheppinchaaru..."vaccine valla pramaadham ledhu " ani.
    THIS IS ONLY BECAUSE OF BJP GOVT'S IGNORANCE.

  • @priya.99
    @priya.99 4 місяці тому +2

    No....vaccine veskommani balavanthapettaaru. Workplaces lo certificate submit cheyamani adigaaru...ika thappaka Study chesi COVAXINE dec 2021 lo ONLY ONE DOSE theeskunnaanu

  • @nagarjunarevu8884
    @nagarjunarevu8884 4 місяці тому +1

    హ అవున అలగా రాహుల్ గాంధీ చుయ్యతాయ డుడు

  • @khadeerricky1720
    @khadeerricky1720 4 місяці тому +41

    Telugu dhruva Rathee 🙏
    Ricky 369

    • @-APYASHWANTH
      @-APYASHWANTH 4 місяці тому

      Covie shield valla em side effects levu antav?

    • @jaikrishna1985
      @jaikrishna1985 4 місяці тому

      @@-APYASHWANTHneekemaina anipustunnadi?

  • @kalavahinivizag
    @kalavahinivizag 4 місяці тому +13

    so what టైమ్ వస్తే ఏది ఆగదు దేవుడు నిర్ణయించిందే అవుతుంది be happy dont panic

  • @MsKarthikrao
    @MsKarthikrao 4 місяці тому +1

    అక్క ఇంత grate చెప్పిన మీకు oka question మీరు అభిమానించే pro: నాగేశ్వర్ rao గారు జగన్ photo లాండ్ passbook correct అని చెప్తున్నారు.. ఇలా అమ్ముడు పోయిన వారిని మీరు ఎలా ఆదర్శంగా తీసుకున్నారు...?
    మీరు చాల grate మీ విధానం ఉన్నతంగా ఉంటుంది...but అమ్ముడు పోయిన వారిని ఆదర్శమైన person అని చెప్పడం చాలా బాధాకరం 😢

  • @surendhraanumalasetty1715
    @surendhraanumalasetty1715 4 місяці тому +2

    Meelanti varu Desainiki chaala
    Avasaram

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 4 місяці тому +1

    Bjp ని విమర్శించడమే ఈవిడ పని ఒక పార్టీ మీద ఇంత ద్వేషం బహుశా జూన్ 4 తర్వాత ఈవిడ పిచ్చాసుపత్రీ లో జాయిన్ కావడమో లేదా మరింత ఉన్మాదం తో బీజేపీ మీద మరిన్ని విమర్శలు చేయడమో చేస్తుంది

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому +1

    అన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మామూలు

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому +1

    యాభై లక్షల కు ఒకరు అంతేగా

  • @Vasu.sekhar99
    @Vasu.sekhar99 4 місяці тому +6

    కరోనా కంటే ఎక్కువ ఎక్కువ డేంజర్ నీ న్యూస్

    • @7starsmv
      @7starsmv 4 місяці тому

      దీనికి కావాలసింది వ్యూస్ డబ్బులు ఎలా వస్తాయి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి దానికి బెగ్గరిజం అంటే సిగ్గు అని జర్నీ సాగదిత్తది

    • @rajvir8705
      @rajvir8705 4 місяці тому

      బావిలో కప్ప ప్రపంచం ఇంతే అనుకుంటుంది.
      నీలాంటి ఎదవలు కూడా అంతే

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 місяці тому +4

    భారత టిక కోవా క్షిన్ వద్దు ఫైజర్ కావాలి అని ఖాన్ గ్రేస్ ఆమ్ ఆద్మీ ఎందుకు గోల చేశారు ..కోవై షెల్ఫ్ అనేది యుకె భాగసౌమ్యం వుంది అలాగే భారత్ కు తగ్గట్టు మార్పులు చేశారు..అసలు భారతీయ టీకాలు పనికి రావు అని ఫేజర్ టీకా కావాలి అని మీ లెఫ్టిస్ట్ ఖాన్ గ్రేస్ ఆమ్ ఆద్మీ ఎందుకు గోల చేశారు..

    • @khadeermd3515
      @khadeermd3515 4 місяці тому +1

      Polio anedi Congress techindi ..eroju india lo polio ledu .enno vaccine Congress period lo enno research taruvata techaru...
      Corona a vaccine kuda perfect kadu...
      World lo unna corona vaccine atleast 2 years time padatadi research and analysis ki but corona peak undadam valla world health organization 2 years time ni tisivesindi..

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 місяці тому

      @@khadeermd3515 but Bharath biotech vaccine is perfect better than other vaccine..

    • @navee3827
      @navee3827 4 місяці тому

      Nuv coronill vadu bro ramdev baba di😅😅😅

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 місяці тому

      @@navee3827 అది మందు కాదు హర్లిక్స్ బూస్ట్ నుండి శక్తి వస్తుంది అనేది ఎంత నిజమో ఇది.. అంతే నిజం

    • @navee3827
      @navee3827 4 місяці тому

      @@paavanavenkatesh edaithe enti mana country de ga vaadu kada health ki manchidanta

  • @swami1214
    @swami1214 4 місяці тому +1

    ఉగ్రవాదులు attend here 😂

  • @mohammedaslam-gv6tt
    @mohammedaslam-gv6tt 4 місяці тому +3

    Jai Rahul Gandhi,, Jai congress vote for congress vote,, for pm, Rahul Gandhi,, 🌹🌹🌹🌹

  • @vskanilkumar8168
    @vskanilkumar8168 4 місяці тому +1

    Akka elections ostunnai kada akka andukey side effects ostunnai..

  • @nareshbasamalla
    @nareshbasamalla 4 місяці тому +14

    10:42 అప్పుడు certificate mandatory ఎందుకు చేసారు,

    • @jaikrishna1985
      @jaikrishna1985 4 місяці тому

      WHO approved Kada anduke certificate mandatory chesaru in order to spreading infection

  • @SivaAnapareddy-k1f
    @SivaAnapareddy-k1f 4 місяці тому +4

    మేడమ్ రోహిత్ వేముల గురించి వీడియో ఒకటి చెయ్యండి

    • @jaikrishna1985
      @jaikrishna1985 4 місяці тому +1

      Fake certificate chesukoni musugulo unna SC ki full support RaGa…. Wow what a hypocrisy

  • @kasanyashu479
    @kasanyashu479 4 місяці тому

    మీకు బిజెపి గవర్నమెంట్ సరిపోలేదు అంతమాత్రాన ఇటువంటి కామెంట్ చేయడం సరికాదు😢

  • @smartlearning6405
    @smartlearning6405 4 місяці тому +1

    Naa age 32 naaku eppudu 120/80 undedi B.P.
    Vaccine veskunna 1 year tarvata naaku 150/90 ki B.P vellindi
    Nenu roju jogging ki velta oil foods thakkuva spices anni chala thakkuva teeskuntaa
    Kaani naaku hyper tension vachindi

  • @lifebbou9028
    @lifebbou9028 4 місяці тому +1

    400 evaru apaleru Modi gari gurinchi entha thappuga cheppina apaleru emi dorake vaccine dhokindi meeku

  • @madabhushisrinivas1334
    @madabhushisrinivas1334 4 місяці тому

    madam corbevax ane covid vaccine gooda government ప్రజలకు పంపిణీ చేసింది దయచేసి గమనించగలరు

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 4 місяці тому +3

    కామెంట్ చేయమంటున్నారు అప్పుడు అది బతికించినందు వల్లనే ఇప్పుడు కామెంట్ చేయగలుగుతున్నారు

  • @lifebbou9028
    @lifebbou9028 4 місяці тому +1

    Bjp vallu vaccine vesukole evaru only congress vallaki vaccine vesharu anthe

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m 4 місяці тому +1

    BJP go back from INDIA

  • @somavarapunageswararao2310
    @somavarapunageswararao2310 4 місяці тому +5

    కోవి శీల కంటే నువ్వే ప్రమాదం ఒక్కో

  • @ranikocherla5015
    @ranikocherla5015 4 місяці тому

    నాకెందుకో డౌట్ వచ్చే మా అబ్బాయికి ఇప్పించలేదు...నేను ఒక్క డోస్ వేసుకున్న....

  • @lifebbou9028
    @lifebbou9028 4 місяці тому +1

    Correct 💯 medam only congress vallaki vere vaccine vesharu papam modi niku endhukaiah elanti vallakosam work chestav nuvvu Kuda malya Laga vellavayya E congress E kachara congress Ku election time lo gurthuvacchindi 3years nundi rale

  • @kingstribe387
    @kingstribe387 4 місяці тому +3

    My question is What about P.M. which vaccine he took?

  • @moviezadda9100
    @moviezadda9100 4 місяці тому

    Ma family…. Maa relatives kuda vaccine 💉 chepinchukoledu…. Memandaram baane unnam. ALHAMDULILLAH.

  • @Ancient_India_Pro
    @Ancient_India_Pro 4 місяці тому +4

    తప్పు చేయని వారు అంటూ ఎవరూ ఉండరు. నీలాగా తప్పులు మాత్రమే తీసుకెళ్తే సమాజం అంతా నీలాగే నెగిటివ్ గా తయారు అవుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు చేసే మంచి వాటిని కూడా సమాజంలోకి తీసుకెళ్తే ఒక ఉన్నతమైన సమాజాన్ని చూడగలం. కోవిషీల్డ్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ అప్రూవ్ చేసి భారత సొంత తయారీ అయిన కోవాక్సిన్ కి అప్రూవ్ ఇవ్వలేదు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుడు అప్రూవల్ ని ఒక్క మాటలో కూడా నిలదీయకుండా మన దేశ ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు పట్టడంలో నీ వైఖరి ఏంటి? కరోనా సమయంలో ఏదొక మందు దొరికితే చాలు అని మొత్తం ప్రపంచం అంతా కొట్టుమిట్టాడినా క్షణాలు మర్చిపోయి ఇప్పుడు తాపీగా వాగుతున్నారా? సీరం సంస్థకి ప్రభుత్వం ప్రజల ధనం 3000 కోట్లు ఇచ్చింది అని అంటున్నారు, ఇన్ని కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ తయారు చేయడానికి మీది మరియు మీ ఫాలోవర్స్ పూర్వీకుల ఆస్తి ఏమైనా ఇస్తారా? వ్యాక్సిన్ ఉచితం కాదు అని అంటే మీరే గోల చేశారు. సరే అని ప్రభుత్వం నిధులు ఇస్తే ఇలా మాట్లాడానికి మీరు సిగ్గు పడడం లేదా? లేదంటే మీరు చెప్పేది మాత్రమే వింటారు అనుకుంటున్నారా? నీ వీడియో మధ్యలో డబ్బు కోసం ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఒక వర్గం వారు వాళ్ళ డబ్బుతో గుడి కట్టుకుంటే నీకు తప్పు అయ్యింది. టాక్స్ పేయర్స్ డబ్బుతో చాలా ప్రభుత్వాలు మత సంబంధమైన చాల పనులు ఇప్పటకీ చేయడం ఒక జర్నలిస్టు గా చెప్పుకునే నీకు తెలియదా?హిందువులు తమకు తాముగా విరాళంగా ఇచ్చిన రామ మందిర ఖర్చుని ఏం మొహం పెట్టుకుని తప్పు పట్టావ్?

    • @7starsmv
      @7starsmv 4 місяці тому

      సంకర జాతి బుద్ది వక్ర బుద్ది బెగ్గరిజానికి జర్నీ చేస్తుంది

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 4 місяці тому +13

    అమ్మా తులసి కరోన వ్యాక్సిన్ గురించిన చక్కని మీ వివరణకు ధన్యవాదాలు, కరోన టైంలో వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలన్న ప్రభుత్వం, నిర్బంధ పెట్టలేదని ఇప్పుడు అంటున్నదంటే బాధ్యత నుండి తప్పించుకోవటానికి

    • @prashanth4038
      @prashanth4038 4 місяці тому +5

      మమ్ముల ఎత్తుకొని పోయి మరీ వేశారు టీకా

  • @sunkaranaresh8288
    @sunkaranaresh8288 4 місяці тому +1

    Nuvvu roju BJP ni adigi thinntunnava,nee thindi nee istam,nee thindi nee istam,BJP ni blame cheyyaddhu.

  • @navyakotha1222
    @navyakotha1222 Місяць тому

    బిజెపి కి మాత్రమే ఓటు వేస్తాను కాంగ్రెస్ కు ఓటు వేయను

  • @ravimuttaram1444
    @ravimuttaram1444 4 місяці тому +1

    KCR FIRST CHEPINDU MEDAM
    KARONA LEDU EMELEDU
    BAYANIKE CHANIPOTHNARU
    PRAJALU JARANIKE PARACETAMOL TABLETS
    VESUKUNTE SAREPODHEANE
    KCR CHEPARU
    JAI KCR JAI TELANGANA ❤❤❤❤❤❤

  • @tejupersonal5986
    @tejupersonal5986 4 місяці тому +1

    NAKU THYRIOD VACHINDI.. SIDE EFFECT..

  • @braos5130
    @braos5130 4 місяці тому

    Thulasi garu...meeru background work entha chesaro mari...mooda nammakalni spread cheyyaledandi Modi garu...try to know better before speaking

  • @PS76996
    @PS76996 4 місяці тому +6

    వాక్సిన్ వల్ల హార్మోనల్ ఇంబాలన్స్ ఎదుర్కున్నాను.. అలాగే పెరికార్డిటిస్, మయోకార్డిటిస్, ఆటోఇమ్మ్యూన్ డిసీజెస్, హార్మోనల్ ఇంబాలన్స్ అనేవి పెరిగాయని పరిశోధనలలో తేలింది..

  • @ranig168
    @ranig168 4 місяці тому

    Medam recentga21yeats abyye. Medhadu lo raktham gaddakati chanipoyadu.

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 4 місяці тому

    చందా తీసుకున్నారు జనాలు చస్తే బీజేపీ కి ఏంటి Shame 👎

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 4 місяці тому +5

    నేను వాక్సిన్ వేసుకున్న రోజు తీవ్ర జ్వరం వచ్చింది.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 місяці тому

    good Thank You Medum.16.05.24.Ashok babu Bosu Basavaiah Anu Aradhana Yani.Kota

  • @srinivasulukeshapaga2176
    @srinivasulukeshapaga2176 4 місяці тому

    నాకు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత బాండీలో వీక్ నెస్ వచ్చింది, షుగర్ ఎటాక్ అయ్యింది. మోడీని నమ్మకండి.ఓటుద్వారా బుద్ధి చెబుదాం.

  • @jaihind11
    @jaihind11 4 місяці тому +7

    I took Covishield and yet was affected by Covid-19 virus,after the first dose.
    Took 2nd dose after about 3 months.
    I felt breathlessness and get exhaustion easily,for about a year plus.
    My Doctor suggested not to go for booster / 3rd dose.

  • @prashanthpathepuram
    @prashanthpathepuram 4 місяці тому +4

    Maa urlo vaccine veskuntene biyyam estam ani balavanthanga veyincharu

  • @santhoshshivam
    @santhoshshivam 4 місяці тому

    నువ్వు బట్టలు విప్పుకొని దేశం మొత్తం అరిచినా BJP ని ఏమి చేయలేవు. మేం మోడీ గారినే నమ్ముతం. జై BJP 🚩🚩

  • @manatelanganaa
    @manatelanganaa 4 місяці тому

    Tulasi gaaru cheppey vattilo Sagam Nijaalu sagam Pachhi Abaddhaalu untaayi. Be careful everyone.

  • @lifebbou9028
    @lifebbou9028 4 місяці тому +1

    Only congress valllaku vere vaccine vesharemo

  • @1986nura
    @1986nura 4 місяці тому +1

    Unsubscribed because of your ad promotions

    • @pandu4socity
      @pandu4socity 4 місяці тому

      No one is here to do charity for you bro.

  • @MrRvramana1
    @MrRvramana1 4 місяці тому

    ఏమమ్మా కోవీషీల్డ్ పై బాబూగోగినేని తో మాట్లాడించాల్సిందీ , ఎందుకంటే కరోనా టైం లో వీడూ తెగ వాగాడూ , మల్లిక్ , వీఆర్కే లు వద్దంటుంటే. ఇప్పూడు నోరూ , గు.. మూసుకోని ఉన్నాడు ఇంత మంది వాటి పర్యావసనంగా చనిపోయినా....

  • @2019kumar
    @2019kumar 4 місяці тому +4

    వాక్సిన్ మంచి చెడు పోయి మోడీ వచ్చాడు...
    ఇది మామూలే...
    ప్రతి విషయాన్ని బిజెపి కి మోడీకి చుట్టటం వింత లేదు...
    మూఢనమ్మకం అంటే కొత్త నిర్వచనం చెప్పారు... మీ dictionary లలో రాసుకోండి...
    ఎన్ని కప్ప గంతులు వేసినా
    మోడీ ప్రభంజనం ఆపటం అంత తేలిక కాదు...
    స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో మోడీని మించిన నాయకుడు లేడు..
    మోడీ ముందు నిలబడగలిగిన ఒక్క నాయకుడు ప్రస్తుతం లేదు..
    మోడీ ఏ ఇండియా
    ఇండియా నే మోది..
    స్వార్థ ప్రయోజనాల కోసం ఇందిరా గాంధీ రాజ్యాంగంలో చొపించిన "లౌకిక" పదం మన రాజ్యాంగ కర్తలకే ఆమోద యోగ్యం కాదు...
    జూన్ 4...నవ భారత శఖం ఆరంభం....
    జై భారత్...

    • @7starsmv
      @7starsmv 4 місяці тому +1

      1000% carrect

  • @SRIKANTHCHANDA77
    @SRIKANTHCHANDA77 4 місяці тому

    అదే కర్ణాటకలో Neha Hiremath అనే అమ్మాయి హ* కు గురైంది ఆ అమ్మాయి మీకు కనిపించలేదా మీరు నిజమైన జర్నలిస్టు అయితే ఆ ఇష్యూ గురించి ఒక వీడియో చేయండి

  • @venkatakishorekallur6016
    @venkatakishorekallur6016 4 місяці тому +6

    మేమందరం కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్నాము. మాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు...

    • @bandarumohan232
      @bandarumohan232 4 місяці тому

      You are lucky Boss....

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 4 місяці тому

      Heart 2d echo test chesakunte telusthundi problem

    • @venugopalrajusarikonda1127
      @venugopalrajusarikonda1127 4 місяці тому

      నీకు లోపల ఇంకా భయంకరంగా భక్తిరి్యా వున్నది

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому +1

    ఇంకా ప్రభుత్వం ఏమీ చెప్పలెదు, అమెరికా యూరప్ లో కూడా సంపాదించారు

  • @physicsbabu7687
    @physicsbabu7687 4 місяці тому

    కొంత మంది అంటే ఎంత మంది చెప్పగలరా తులసి గారు. ఒక ప్రొఫెసర్ ఎం చెప్పారో మీరు చూడలేదా. 1000 మంది లో ఒకరికి అల జరుగుతుంది అని

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 4 місяці тому

    రెండు వారాలు కు చనిపోతె నష్ట పరిహారం అడగొచ్చు

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 4 місяці тому +3

    మోడీ నిజం స్వరూపం ఇప్పుడు తెలిసింది

  • @ramgreen5065
    @ramgreen5065 4 місяці тому

    JD Lakshmi Narayan gurinchi video cheyandi. Ayana party Jai Bharath National party ni promote cheyandi.

  • @mohanraoyhk3070
    @mohanraoyhk3070 4 місяці тому

    చాలా పెద్ద వీడియోలు చేస్తున్నారు మేడమ్.