లక్షలు ఖర్చు అవుతుంది లేదా ఉంగరాలు పూజలు సవా లక్ష సలహాలు ఇచ్చే ఈ రోజు ల్లో ఒక తల్లి బిడ్డలకు ఎలా సాయ పడగలదుఅనేది చాలా సులువుగా చెప్పారు కన్న తల్లి ఎప్పుడు బిడ్డల మంచి కోరుకుంటుంది కాని ఒక పేద నిస్సహాయ స్థితి లో వున్న తల్లి ఆర్ధికం గా చెయ్యలేక పోయినా ఈ శ్లోకం చదువుతూ తన బిడ్డ క్షేమం కోసం చేసే పూజ తప్పక ఫలిస్తుంది ఇంత మంది తల్లుల మనసుకు శాంతి నిచ్చే మీకు శతసహస్ర వందనాలు
Rama garu, Mimmalni direct ga chudaalani vundhi. Meeru naaku అక్క అయితే ఎంత bavundedhi. Meeru ilaanti vedios చాలా cheyyali . Be blessed by the Divine with good health and wealth.🙏🌷
శ్రీ మాత్రే నమః! అమ్మ మీరు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు. నాకు 76 సంవత్సరములు. ఈ వయసులో మీ మాటలు నాకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి. మీ వంటి విజ్ఞానవంతులు అందరికీ మీ విజ్ఞానాన్ని పంచుతున్న అందుకు చాలా చాలా సంతోషం. ఈరోజు చెప్పిన శ్లోకాలు రోజు పారాణి చేసుకుంటాను. నా మానసిక స్థితి అంతగా బాగాలేదు. ఇది నాకు చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నీకు మీ కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని కోరుచున్నాను. మీకు ధన్యవాదములు శారద నండూరి.
Madam ! ప్రతిఒక్కరికీ ఏదొ ఒక సమస్య ఉంటుంది.ఏమిటి చేయాలో తెలియని పరిస్థితి కూడా కలుగుతూంది.మీరు అందరికీ చాలా చక్కగా అర్ధమయ్యెలా చెప్తున్నారు.thank you so much.
మేడం పిల్లల గురించి చెప్పారు చాలా బాగా చెప్పారు ఆ శ్లోకాలు చదవాలన్న కోరిక కలిగింది కానీ మీ వీడియో లాస్ట్ లో మీ నోటితో ఆ శ్లోకాలు చెబుతారు విందామని చాలా కోరికగా వీడియో చివరి వరకు చూశాను మీ నోటితో పలికి మాకు వినిపించుకునే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది
@@nagasatya9246 Deities of Jagannath-Baladeva-Subhadra from Holydham Srirangam. These deities were carved and installed by Mahaprabhu himself at the residence of Sri Venkata Battar(F/O: srila Gopala Batta Goswami) which is located in 4th prakaram.
Pl take her to a child neurologist soon. She should be fully evaluated for autism or any other problem. Reading slogans gives strength to you but your child needs medical support now. I am a pediatrician
లక్షలు ఖర్చు అవుతుంది లేదా ఉంగరాలు పూజలు సవా లక్ష సలహాలు ఇచ్చే ఈ రోజు ల్లో ఒక తల్లి బిడ్డలకు ఎలా సాయ పడగలదుఅనేది చాలా సులువుగా చెప్పారు
కన్న తల్లి ఎప్పుడు బిడ్డల మంచి కోరుకుంటుంది కాని ఒక పేద నిస్సహాయ స్థితి లో వున్న తల్లి ఆర్ధికం గా చెయ్యలేక పోయినా ఈ శ్లోకం చదువుతూ తన బిడ్డ క్షేమం కోసం చేసే పూజ తప్పక ఫలిస్తుంది
ఇంత మంది తల్లుల మనసుకు శాంతి నిచ్చే
మీకు శతసహస్ర వందనాలు
v
Thank you
Thnx andi
అమ్మ ఇప్పుడే నా మనసు లో బాద పడుతున్న మీ వీడియో చూసా ఆ లలితా దేవీ అమ్మ మీ రుపానా నాకు ఇ లా సందేశం ఇచ్చారు.🙏🙏🙏
🙏🙏🙏జై శ్రీరామ్ అమ్మా మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు 🙏🙏
Jaisriram
Amma sthakoti vandhanallu Ammajaisriram
@@rajasripotukuchi5805😊mjjjtj 10:11
Jai Sri Ram Amma meku chala kruthagnathalu meru cheppe matalu maaku chala santhoshanni kaligisthayi Amma chala thanka
Rama garu,
Mimmalni direct ga chudaalani vundhi.
Meeru naaku అక్క అయితే ఎంత bavundedhi.
Meeru ilaanti vedios చాలా cheyyali .
Be blessed by the Divine with good health and wealth.🙏🌷
శ్రీ మాత్రే నమః! అమ్మ మీరు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు. నాకు 76 సంవత్సరములు. ఈ వయసులో మీ మాటలు నాకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి. మీ వంటి విజ్ఞానవంతులు అందరికీ మీ విజ్ఞానాన్ని పంచుతున్న అందుకు చాలా చాలా సంతోషం. ఈరోజు చెప్పిన శ్లోకాలు రోజు పారాణి చేసుకుంటాను. నా మానసిక స్థితి అంతగా బాగాలేదు. ఇది నాకు చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నీకు మీ కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని కోరుచున్నాను. మీకు ధన్యవాదములు శారద నండూరి.
28. యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః
యది చాస్త్యేక పత్నీత్వం శీతోభవ హనూమతః
29. యది కించిదనుక్రోశస్తస్త్య మయ్యస్తి ధీమతః
యది వా భాగ్యశేషో మే శీతోభవ హనూమతః
30 .యది మాం వృత్త సంపన్నామ్ తత్ సమాగమ లాలసాం
స విజానాతి ధర్మాత్మా శీతోభవ హనూమతః
31. యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్య సంగరః
తస్మా ద్దుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనూమతః
Chala thanks madam🙏🙏🙏
@@sirishalaxman9577 🙏🏻
🙏🙏🙏
Thank you 🙏🙏🙏
🙏🙏🙏
Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏..
Thnqq so much ramaa garu for giving us a great and valuable information 🙏
ఓం నమో హనుమత్ బ్రహ్మ విష్ణు శివాత్మిక నా నా కూతురు అల్లుడుకి కలుపు స్వామి మరియు నా కొదుకు కూ పానికల్పించే జ్ఞానం ఇవ్వు రామా లక్షమన శీత సమేత హనుమత్ నమః
Sree Raama Jaya Raama JayaJaya Raama . Thanks andi Ramaa raavi gaaru
Chala thanks rama gaaru manchi information cheparu
Your videos are awesome rama gaaru 👌🙏🙏🙏🙏
Nicely Explained especially for children those staying in hostel and outside
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతతుల్యం రామనామ వరాననే!
Na మనసులోని బాధ ని తెలిసిన వారివాలే చేసారనుకుంటా ఈ vdo, మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను రమగారు 🙏🏼🌸🌹🌼
🙏🙏🙏
Thank you
णे
🙏
Superb/ Thks a lot Amma/Rama garu. lovely. 🙏👍💕
మేడం గారి నాలుగు శ్లోకాలు మీ నోటిని వినాలని నేర్చుకోవాలని ఉందండి
Madam ! ప్రతిఒక్కరికీ ఏదొ ఒక సమస్య ఉంటుంది.ఏమిటి చేయాలో తెలియని పరిస్థితి కూడా కలుగుతూంది.మీరు అందరికీ చాలా చక్కగా అర్ధమయ్యెలా చెప్తున్నారు.thank you so much.
ua-cam.com/video/2N5gWbPDrI4/v-deo.html
Namaste Andi
Chala.baga chepparu
చాలా కృతజ్ఞతలు అమ్మ .మంచి విషయం చెప్పారు. ,🙏🙏🙏
Namaste Rama garu chala chakkaga chepandi. Slokalagurinchi. Tq andi
Thank you Ramaa Mam for giving a valuable suggestions.
Many people following your words Mam.🙏
Thanks Ramagaru very nice explanation
పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏం చదువుకోవాలి ప్లీజ్ చెప్పండి
Chaalaa manchi vishayam cheppaaru amma 🙏🙏🙏
మేడం పిల్లల గురించి చెప్పారు చాలా బాగా చెప్పారు ఆ శ్లోకాలు చదవాలన్న కోరిక కలిగింది కానీ మీ వీడియో లాస్ట్ లో మీ నోటితో ఆ శ్లోకాలు చెబుతారు విందామని చాలా కోరికగా వీడియో చివరి వరకు చూశాను మీ నోటితో పలికి మాకు వినిపించుకునే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది
Thank you so much Amma for telling us such powerful slokams.... We are forever indebted to you
riya ko to💯,
Adbhuthamain slokalu Ramaaraavigaru..
God bless u both..
Thank u
I am in fact searching for this topic🙏👌
Superb mam,we need it,thank you 👏 👌
అమ్మ మీ మాటలు వింటునాంతసేపు మనసంత తేలికైపోతుంది
Thank you amma, please suggest more valuable words 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏 Rama garu. Thank you Jaya ❤️
Thanks a lot Rama Madam and Suman TV
Thankyou so much
Pillalu smarinchukune edaina naamam or slokam next time share cheyandi please
🙏 very useful message .Thank you madam
Tq madam chala manchi vishayam chepparu
అమ్మ చాలా simply రెమెడీ చెప్పారు..కానీ చాలా గొప్పగా అనిపించింది
పిల్లల కోసం చెప్పి నది బాగుంది ఆర్థిక పరిస్థితి కోసం ఏం చేయాలి మీ సలహాని చెప్పవలసిందిగా కోరుచున్నాను
కనకధారాస్తోత్రం నిత్యం వినండి.
Thank you Rama garu🙏🙏😍😍
Many many Thanks Amma chala mukhamaina manchi vishayam chepparu Once again thank you very much
Amma purudu vachaka talli biddakosam 11va roju nunchi e slokam chadavacha na bidda arogyam bagundalani
Ty so much amma...nenu eroju nundi na pillaa బాగు కోసం స్టార్ట్ చేస్తున్న
చాల మంచి విషయం చేపారు అమ్మ
Very apt for me now . Thanks a lot ma'am 🙏🙏🙏
Thanku namaskaram ramagaru jaya dear hi suman tv ki thanku.always me sarees duper,super ga vuntayi
Thankyou Rama madam....Naa sandeha nivruthi mee dwara cheyinchaatu aa raamulu vaaru...
Thanks for the valuable slokas
Chala thanks Rama garu me videos anni
Nenu follow avutanu 🙏
Sathakoti vandanalu Amma chala important and useful shlokas chepparu thanks for your valuable response
ధన్యవాదాలు అమ్మా
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
జై వీర హనుమాన్🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు రమా మేడం గారు
శ్లోకములు చూసాను తప్పకుండ మీరు చెప్పినట్లుగా మొదలు పెడతాను. కామేశ్వరి శిష్ట.🙏🙏
SLOKALU WAATSUP TO ME
Namaste Rama garu
Thank you for sharing
Meru marine Ramayana sloka lu chepthe baguntundi
ua-cam.com/video/2N5gWbPDrI4/v-deo.html
ua-cam.com/video/RuwHhfs9RsU/v-deo.html
Please click on the link to follow the script and audio
Thanks Rama gaaru chala adhbhuthamyna remedy chepperu
Thank you so much amma for giving good advice for children
Thank you Rama garu wonderful description
13:54
హరిః ఓం. శ్రీ మాత్రే నమః
Tq very much mam 💐
Description lo slokas pettamanandi mam🙏
🙏🙏thank u madem baaga cheparu mam story 👌👌👌🙏🙏🙏🙏🙏
Namaskaralu Rama garu chàla chàkkagaa Ramayan amuloni slokams gurenchi chàala chàkkagaa chepparu 🙏
Thankyou somuch Amma Naa bada
telisina varilchala Baga cheppru
Thank you so much .it really works 🙏🔔🔔hunuman ji saved my children many times after chanting these Spokane🙏🙏🙏🙏
Slokas
@@nagasatya9246 Deities of Jagannath-Baladeva-Subhadra from Holydham Srirangam. These deities were carved and installed by Mahaprabhu himself at the residence of Sri Venkata Battar(F/O: srila Gopala Batta Goswami) which is located in 4th prakaram.
Nejama madam..
Amma elanteve inka chepali maku meru chetuntey chala bagunde thank you 😊 ♥
నిజంగా చాలా సంతోషం అండి...🙏🙏🙏
Thank q🙏🙏
అమ్మ గారికి నమస్కారం పిల్లల గురించి మారడానికి మంచి విషయం చెప్పారు ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏🙏
Madam me pillallo marpu vachinda
Thank you Rama Garu 🙏 I do for my children 😊
Thank you rama garu
Amma miku శతకోటి నమస్కారాలు🙏🙏
Thankz madam.. health gurinch kuda yemaina slokas cheppandi..
Madam super chaala manchi vishayalu cheputunnaru🙏🙏🙏🙏🙏
Thanq Rama garu and suman TV for relieving such wonderful and simple remedies 🙏
Discripation box
చాలా చాలా ధన్యవాదాలు
Thank you very much rama garu
Namasthe,vandanalu👃👃👃🌹
ఈ శ్లోకాలు petadhi మేడం 🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు శత కోటి నమస్కారం 🙏🙏
Thank you madam
కానీ ఈ శ్లోకాలు స్క్రీన్ పై చూపిస్తే బాగుండేది
Thank u mam e roju nunche nenu e slokalanu anusàristanu mam
Manasullo daagi vundey bhadhalu aandabhaashpalayyela chepparamma....chaala santhosham sathakoti vandanaalu.....🙏🙏
These four slokas are part of “ sheetalaashtakam “ , which is extremely powerful, as you have mentioned. Thanks madam.
Wow thanks a lot for mentioning the source. May Rama's blessings be on you always.
Sundarakanda lo 59 va sarga lo 28,29,30,31
No it's 53 sarga as madam said
ఈశ్లోకలు రిల్కిస్ పెట్టండి అమ్మ🙏🙏
Slokas petandi amma
Discription lo undhi
Chaala manchi vishayaalu chepparamma meeku dhanyavaadhaalu
👌👌👌👌mam but description box lo pettandi mam
Already comments lo pettaru amma. Chuskondi
@@nallarani1094 Tq amma🙏🙏🙏
Comments lo script ki audio ki kuda link ichhanu click chesi batuni pondandi
ధన్యవాదాలు రమా గారు
Entha baaga chepparu amma❤🙏🙏
అమ్మా నమస్కారము అమ్మా హాస్టల్ కి వెళ్లే పిల్లలు గురించి వీడియో చేసి పెట్టండి అమ్మా
Tq Rama garu 🙏🙏
ua-cam.com/video/2N5gWbPDrI4/v-deo.html
మీకు, చాల చాల ధాన్యవాదములు అమ్మ. మంచి సందేశం ఇచ్చారు. నా బిడ్డ కోసం నేను బాధ పడుతున్నప్పుడు మీ విడియో చూసి నాకి మంచి దారి చూపించారు. .
Very nice amma.....but slokalu description lo pettaledi...plz pettandi .. 🙏🙏🙏🙏
Madam e slokalalu pettandi plz
Super Amma
🙏🙏🙏🙏🙏🙏 om sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏
Amma chala manchi matalu cheparu meku dhanya vadamulu nalugu slokalu maku chpandi please
Thank you so much Amma
CH. Aruna. Thank you Amma.
Lox bhy6?.?
🙏 JAI SHREE RAM. 🙏
Thank u mam
Pls let us know slokas mam
Its there n Description
Rama Garu miru cheppina matalu chala bagunttay
🙏🙏🙏🙏🙏🙏🙏ధన్య వాదము lu
Thanks Rama garu,chaala baga cheppaaru. 🙏🙏🙏🙏🙏
Thank you so much mam. Idhi chala baga use avutundi maa lanti tallulaki 👌🙏🙏🙏
Description lo shlokm petandi.. Then all people can read easily..
Slokas
Amma, comments lo link ichha,
Danni click cheste meeku Slokas & audio vastai
శ్లోకాలు సుందర కాండ పుస్తకములో ఉంటాయి,
53 వ సర్గ, 28,29,30, 31 🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏
శ్రీ రామ జయ జయ రామ 🙏🙏
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 🙏🙏
ua-cam.com/video/2N5gWbPDrI4/v-deo.html
Yes andi 😊👍🙏🏽
Thanks for simplifying :)
🙏. Ee slokanni meere rasi chupandi
Sundara Kanda book ledu mam
Tq so much rama garu idi vinnaka naku chala prashanthaga anipinchindi
Danyavaadamulu madam. Ma papa chala slow ga untudi. Quick response ivvadu danivalla edutivallu chiraaku padukunnaru. Badaga untundi. Parishkaram chupinchandi.
Pl take her to a child neurologist soon. She should be fully evaluated for autism or any other problem. Reading slogans gives strength to you but your child needs medical support now. I am a pediatrician
Same problem mam ma Babu kuda chala slow age ki tagga knowledge takkuva amma ee slokalu chadivite
Emaina solution vuntunda
Here also same for my sister 🙏🏻 please slove this god
same problem for my young daughter . please give solution mam
My daughter also