Godari Gattu Lyrical Video Song | Venkatesh | Aishwarya Rajesh | Sankranthiki Vasthunam | News Buzz

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 1 тис.

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 2 місяці тому +980

    రమణగోగుల గారి సాంగ్స్ మల్లీ మొదలవుతాయి అన్నమాట.wow super ❤❤

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 2 місяці тому +2014

    రమణ గోగుల గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❤

  • @butchibabu5710
    @butchibabu5710 Місяць тому +98

    Sir.. చిన్ననాటి మెమోరీస్ గుర్తు చేసారు.. ప్రేమంటే ఇదేరా.. బద్రి, యువరాజు, తమ్ముడు, జానీ, మౌనమేలనోయి, ధమ్, రిలాక్స్
    అబ్బబ్బ.. మళ్ళీ మీ వాయిస్ వినగానే చిన్నప్పటి కాలానికి వెళ్ళిపోయా.. ఇప్పటికిప్పుడు ఇంట్లో దాచిపెట్టుకున్న మీ పాటల క్యాసెట్స్ ని ఒక్కసారి చూడానిపిస్తోంది. You are one ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. Tq somuch రమణ గోగుల sir❤🙏🤩

  • @dgdigitals5296
    @dgdigitals5296 2 місяці тому +1536

    ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు సార్ మీ సాంగ్స్ చాలా miss అయ్యాము

    • @prashanthshettipally126
      @prashanthshettipally126 2 місяці тому +12

      Same feeling ❤

    • @POLICESIP
      @POLICESIP 2 місяці тому +11

      రారా రేయ్ రారా రమణ గోగుల రాయి ఇలా సార్ ఉహూ😅

    • @pavanburle
      @pavanburle 2 місяці тому +4

      Imkekkada untaadu pavan kalyan daggara

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 2 місяці тому +1

      Aithe వెళ్లి

    • @Naveentejatekkem
      @Naveentejatekkem 2 місяці тому +2

      ఆయనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీ వుంది

  • @Penchalbandila
    @Penchalbandila 2 місяці тому +589

    వెంకీ సార్ కి చాలా చాలా థాంక్స్ రమణ గోకుల సార్ చేత సాంగ్ పడించినందుకు నా ఫేవరెట్ సింగర్ 🎉🎉🎉🎉🎉

  • @rajachandrika143
    @rajachandrika143 2 місяці тому +120

    రమణ గోగుల.. సాంగ్స్ almost బ్లాక్ బ్లాస్టర్.. ❤️❤️

  • @mogalbabjan1971
    @mogalbabjan1971 2 місяці тому +89

    ఈ సాంగ్ తో ఇప్పుడు వచ్చే సాంగ్స్ లన్ని ఎగిరిపోతాయి

  • @Balu890
    @Balu890 2 місяці тому +197

    Sir మీ సాంగ్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని, మీరు ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారు.

  • @joshithareadymades8289
    @joshithareadymades8289 Місяць тому +10

    ఐశ్వర్యరాజేష్ కోసం మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.

  • @NareshDhana-l2k
    @NareshDhana-l2k 2 місяці тому +72

    మళ్ళీ చెట్టు చిగురించి నట్టు వుంది చాలా ఆనందం గా ఉంది చెరువు లో కొత్త నీళ్లు కలిసినప్పుడు చేపలలో వుండే పులకరింత లా ఉంది మనసుకి చెప్పలేనంత ఆనందంగా ఉంది

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 місяці тому +178

    వెంకీ రమణ గోగులా గారి కాంబినేషన్ అద్భుతం🎉❤❤🎉🎉❤❤❤❤🎉

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 2 місяці тому +34

    రమణ గోగుల గారి శకం మళ్ళీ మొదలు అవ్వాలి! ఇన్ని సంవత్సరాల తరువాత వస్తున్నారు అంటే ఫ్రెష్ బీట్స్ చాలా ఉండి ఉంటాయి we ready to enjoy sir

  • @sureshviyyapu4717
    @sureshviyyapu4717 2 місяці тому +141

    రమన గోగుల సార్,మిమ్మల్ని చాలా రోజులు తరవాత చూడడం చాలా సంతోషంగా వుంది సార్.
    మి వాయిస్ ఇప్పటికి అంతే ఫ్రెష్ గా ఉంది సార్.

  • @prasnthkumar143
    @prasnthkumar143 2 місяці тому +39

    థాంక్స్ అన్నయీ చాల సంవత్సరాల తరువాత మంచి పాట ఇచ్చావు

  • @SAHASRASRIPRASAD
    @SAHASRASRIPRASAD Місяць тому +5

    అదేంటో మీ వాయిస్ వింటే నా ఫీలింగ్స్ అన్ని వెనక్కి వెళ్లిపోయాయి ❤️👌

  • @challasudhakar9626
    @challasudhakar9626 2 місяці тому +31

    ఎన్ని రోజులైంది ఇలాంటి కమ్మటి సాంగ్స్ విని....వామ్మో సూపర్ ❤❤❤❤❤

  • @neelaharish9034
    @neelaharish9034 2 місяці тому +184

    90 s ఫేవరెట్ సింగర్ రమణగోగులు✊

  • @kingindia9396
    @kingindia9396 2 місяці тому +14

    మనస్ఫూర్తిగా చెప్తున్న మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy9664 2 місяці тому +148

    ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు సార్ మీ సాంగ్స్ చాలా miss అయ్యాము 😢😢😢 any way మాకోసం మళ్ళీ వచ్చి మమ్మల్ని మీ వాయిస్ తో మైమరచిపోయేలా చేసారు థాంక్య్ గుడ్ సార్ ❤❤❤❤❤❤❤❤❤🙏🙏

  • @panthagadababjisuresh2201
    @panthagadababjisuresh2201 2 місяці тому +59

    PK sir ki padina songs ippatiki top songs.. thanks to Venki and Anil manchi voice ni back thecharu

  • @JyothiYerramsetti
    @JyothiYerramsetti Місяць тому +5

    Old singer's లానే old మూవీస్ type మూవీస్ వస్తె ఎంత బాగుంటుందో🎉🎉 90s కిడ్స్ ఆలోచన 😊😊😊

  • @Priyankachinnu-sgm
    @Priyankachinnu-sgm Місяць тому +2

    ఎమ్ సాంగ్ అండి బాబు ఎన్నిసార్లు విన్న హాయిగా ఉంది మనస్సు కి superb సాంగ్ వెంకీ sir అండ్ మన తెలుగు హీరోయిన్ సూపర్బ్ ❤❤❤❤❤🥰🥰🥰😘😘

  • @fbbalu
    @fbbalu 2 місяці тому +163

    ఫుల్ సాంగ్ ఎప్పుడో చెప్పండయ్య ❤

  • @vuyyurisaikumar1499
    @vuyyurisaikumar1499 2 місяці тому +53

    ఈ సంక్రాంతి కీ మేము కూడా ఫ్యామిలీ తో చూడడానికి థియేటర్ కీ వస్తాం

  • @kalyanbazawada5605
    @kalyanbazawada5605 2 місяці тому +329

    యువరాజు రామచిలుక నీ నడక గుర్తు చేశారు

    • @dmmboy1717
      @dmmboy1717 2 місяці тому +3

      లక్ష్మి మీలామీల మెరిసే మెరుపులరని

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 місяці тому +42

    జై విక్టరీ వెంకటేష్ 🎉❤

  • @mandaharivenkatasatyanaray5325
    @mandaharivenkatasatyanaray5325 Місяць тому +6

    Venky mama Bangaram ayana movies taruvate yevarivaina sare Venky sir always Rocks Sankranti manade esari Sankranti ki Vastunnamu Bomma Blockbuster hit antega antega Jai Venky mama ji. Songs Music mind blowing vere level ante.

  • @POLICESIP
    @POLICESIP 2 місяці тому +30

    అనిల్ గారు థాంక్యూ రమణగోగుల సర్ తో పడిచినందుకు❤❤❤😊😊

  • @ravivictory5120
    @ravivictory5120 2 місяці тому +19

    రమణ గోగుల్ గారు మీ వాయిస్ కి హ్యాట్సాఫ్ సాంగ్ చాలా చాలా బాగుంది మీ రీఎంట్రీ తోటి పవన్ కళ్యాణ్ గారి తోటి వెంకటేష్ గారితో ఇచ్చిన వండర్ఫుల్ మ్యూజిక్ ని గుర్తు చేశారు

  • @shaiksubahan7170
    @shaiksubahan7170 Місяць тому +1

    E movie paka black buster aythadi
    Sankaranthri E movie fevistvel giftu🎉🎉🎉 Echasaru Tq venkatesh sir

  • @kishorbabu7627
    @kishorbabu7627 Місяць тому +6

    సార్ చాలా రోజులకి థాంక్యూ మళ్ళీ వచ్చారు మళ్లీ మీ వాయిస్ మీ మ్యూజిక్ వింటున్న అందుకు వినిపించిన వాళ్లకి థాంక్యూ♥️♥️♥️♥️♥️♥️♥️💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💋💋💋💋

  • @navyasrkkktalentchanal2236
    @navyasrkkktalentchanal2236 Місяць тому +1

    Madhupriya ki avakasam ichhinadhhuku chala thanks 🎉🎉🎉pranam posi padaru idhharu waiting for song 🎉🎉🎉

  • @subbaiahkalavala3093
    @subbaiahkalavala3093 Місяць тому +3

    సూపర్ సాంగ్ sir. సింగర్ voice చాలా బాగుంది.ఇంకా వినాలని ఉంది

  • @PriyaB-j2g
    @PriyaB-j2g Місяць тому +1

    Wow Ramana gogula garu....love love love ur voice.....❤❤❤❤❤❤❤❤

  • @adapavenkateswararao4559
    @adapavenkateswararao4559 2 місяці тому +9

    యెన్నాల్లైంది సార్ ..మీ గొంతు విని. ధన్యవాదాలు అనిల్ సర్❤

  • @lokeswarreddyramigani3821
    @lokeswarreddyramigani3821 Місяць тому

    Super super song and welcome back to ramana garu 🎉🎉🎉.

  • @TuljapurVikram
    @TuljapurVikram 2 місяці тому +12

    ఏం Voice Sir వామ్మో మైండ్ పని చేస్తాలే next level Sir🙏

  • @lakkyram23
    @lakkyram23 2 місяці тому +2

    సాంగ్ చాలా బాగుంది విక్టరీ వెంకటేష్ గారికి ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై పవన్ కళ్యాణ్ గారు 🎉❤

  • @RajudayKumar-u5g
    @RajudayKumar-u5g 2 місяці тому +72

    మళ్ళీ ట్రెండింగ్ రమణ గోగుల

  • @sudhakarp1877
    @sudhakarp1877 Місяць тому

    Best of luck all venki and team members🎉🎉🎉🎉.

  • @harish378
    @harish378 2 місяці тому +18

    After long time Ramana gogula sir voice...keka❤

  • @manojaroyya8725
    @manojaroyya8725 Місяць тому

    Sir Mi voice chala chala bagundi 👌👌👌👌❤

  • @skvali3810
    @skvali3810 2 місяці тому +33

    Ramana gogula is back. 90kids know his voice and songs value

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 Місяць тому

    వినదానికియెంత బాగుందో,చాలా రోజులయ్యింది ఇలాంటి సంగీత వినదం

  • @syamsiddd
    @syamsiddd 2 місяці тому +15

    i love RG sir.......😍😍😍😍ur voice is humming.....after long time heard ur voice

  • @BoddapatiPushpa
    @BoddapatiPushpa Місяць тому +1

    Sir mi voice vinni challa years ayyindhi sir .. 2000 kids ki mi pattallu ante oka energy sir ... Any way we happy to your re entry Ramana gogulla sir... Ma kalyan babu ki challa manchi albums echinandhuku spl thanks sir ❤❤

  • @samiullasamiulla8617
    @samiullasamiulla8617 2 місяці тому +15

    This Song Vibe is taking Us to 90's Again 👌👌

  • @dasthagiriu
    @dasthagiriu Місяць тому +1

    Wow super song andi . Ramana gogula gaaru . Iam big fan of you andi . Ramana gogula gaaru . Hats of meeku .

  • @kittublessy14
    @kittublessy14 2 місяці тому +17

    Ee song blockbuster 🥳🥳🥳🎉🎉🎉🔥🔥🔥...global award ravali ee song kii.. super undi ee song 🎶🎶🎶💫...all the best whole team...

  • @braju-sx7sh
    @braju-sx7sh Місяць тому

    హీరోయిన్ iswarya rajesh అనుకోలేదు కొత్త హీరోయిన్ అనుకున్న అంత బాగా అందంగా చూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి , iswarya rajesh కి good లైఫ్ వచ్చింది

  • @SIVA1990-SPN
    @SIVA1990-SPN Місяць тому +3

    He's back..most welcome

  • @KhalejaKishore
    @KhalejaKishore 2 місяці тому +76

    ఐశ్వర్య కి తెలుగులో మొదటి బ్లాక్ బస్టర్ అవుతుంది...ఈ సినిమా తరువాత మరెన్నో తెలుగు సినిమా అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను...

  • @shivarajshiva4765
    @shivarajshiva4765 2 місяці тому +16

    Victory venkatesh 😍😍

  • @laxmiprasanna1122
    @laxmiprasanna1122 Місяць тому

    Sir we voice super always....❤😍😍😍

  • @bugidekumar162
    @bugidekumar162 2 місяці тому +25

    Cinema elagu hit but,ee song lo ramana gogula gari voice & this song bring next level to cinema

  • @YarraboinaPradeep
    @YarraboinaPradeep Місяць тому

    అద్భుతంగా ఉంది పాట వండర్ఫుల్ 🎉🎉🎉

  • @praveenkamaraju
    @praveenkamaraju 2 місяці тому +20

    Welcome back my hero ...we miss your voice

  • @chandanarevanna2843
    @chandanarevanna2843 Місяць тому

    Happy to listen again such unique voice

  • @Srinivasbollipamu-o3m
    @Srinivasbollipamu-o3m 2 місяці тому +4

    ఈ పాట చూడాలని చాలా ఎదురు చూస్తున్నా రమణ సార్ ❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🙏🙏🙏🙏

  • @Deva7999
    @Deva7999 Місяць тому

    One of the Music Legend..❤❤❤

  • @kumarisarika21
    @kumarisarika21 2 місяці тому +5

    Hey chala years tharwatha chusthnam sir,sooo happy

  • @chns-r1v
    @chns-r1v Місяць тому

    Theatres lo ee song superb ga untundi..... excellent experience ❤❤❤❤❤

  • @krishkoppineedi
    @krishkoppineedi 2 місяці тому +8

    Ramana Gokula Voice ✨💕

  • @joshtrending1053
    @joshtrending1053 Місяць тому

    Boss is back, soooo Happy Happy to see you and your song ❤❤❤❤❤

  • @manikyarao9569
    @manikyarao9569 2 місяці тому +5

    After long time this voice ..... super 👍

  • @umachanna
    @umachanna Місяць тому

    Welcome ramana gogula sir, favorite voice ❤❤❤❤

  • @narasimhakadem7185
    @narasimhakadem7185 2 місяці тому +14

    Badri song gurthosthondhi💯

  • @unjaanalifesafarnama4476
    @unjaanalifesafarnama4476 Місяць тому

    Only for #RAMANAGOGULA THAMMUDU MOVIE SONGS ALL TIME FAVOURITE, Welcome back Sir ✌🏻✌🏻✌🏻✌🏻✌🏻😎

  • @TilakTeluguTraveller
    @TilakTeluguTraveller 2 місяці тому +7

    Anna voice vintuntene pichekuthundi❤

  • @RahulChirguri
    @RahulChirguri Місяць тому

    Madhupriya superb singing 🎉❤

  • @rajuosipilli3843
    @rajuosipilli3843 2 місяці тому +4

    Really super voice ❤

  • @vijaykrishnakanthjagannadh580
    @vijaykrishnakanthjagannadh580 Місяць тому

    Our fav., singer 🥰🥰🥰welcome back sir

  • @ravitheja012345
    @ravitheja012345 2 місяці тому +8

    "ra ra ri raa" lyrics makes me remember "Vevela Mainala Ganam" song from badri movie. Vintage song :) Super sir.

  • @jayaramudums7644
    @jayaramudums7644 Місяць тому

    Superb song sir........pls continue.

  • @TilakTeluguTraveller
    @TilakTeluguTraveller 2 місяці тому +11

    Eni days ekada poyavu Ramana..❤

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Місяць тому +1

    మధుప్రియ గారు, సూపర్ సింగర్

  • @Kghd-family
    @Kghd-family 2 місяці тому +4

    Song kosam waiting

  • @hareeshj984
    @hareeshj984 2 місяці тому +5

    Ramana gokula sir 😍❤️

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 Місяць тому

    సార్ మీ సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.మీ సాంగ్స్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా సార్. ప్లీజ్ సార్ మా కోసం కొన్ని పాటలు పాడండి

  • @erojusatyanarayan5343
    @erojusatyanarayan5343 2 місяці тому +4

    18 years ఏక్కడకి కి వెళ్లారు sir missyou lot

  • @badriRamarao
    @badriRamarao Місяць тому

    ఈ రోజుల్లో మీ పాటలు కావాలి రమణగోగుల గారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni7367 2 місяці тому +4

    సూపర్బ్

  • @VijayaSimha-d8p
    @VijayaSimha-d8p Місяць тому

    Wow after a long time 😊😊😊😊😊😊❤

  • @Ranjithgoud06
    @Ranjithgoud06 2 місяці тому +5

    Venkatesh fans like ❤

  • @vvnsrinivasarao
    @vvnsrinivasarao Місяць тому

    రమణ గోగుల.. పాట కి ప్రాణం పోశాడు 👌🏻👌🏻

  • @praveenkumar-ln3ei
    @praveenkumar-ln3ei 2 місяці тому +4

    Ramana Gogula come back, super sir.. 90’s kids know your song’s value.

  • @Newyear-iy6gi
    @Newyear-iy6gi 2 місяці тому +11

    Ofter long time see you Ramana gogula sir, ur voice amazing

  • @NYPRAVEENOFFICIAL
    @NYPRAVEENOFFICIAL 2 місяці тому +6

    On trending song ippudu idi

  • @sayannaalanthrawar1197
    @sayannaalanthrawar1197 Місяць тому

    wow wonderful singing Ramana Gogula Garu Madhupriya singing sweet voice awesome singing Amazing singing 👌👌💯💯🎙️🎙️🎤🎤🎺🎺🎸🎸🪕🪕🎻🎻🎷🎷🪗🪗🎵🎵🎶🎶 Mee SHIVA Telangana

  • @SaiRaLyrics
    @SaiRaLyrics 2 місяці тому +10

    How many Venkatesh and Meenakshi chowdary fans here ? ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bsbabu6531
    @bsbabu6531 Місяць тому

    అనిల్ రావిపూడి అన్ని నికు నిజంగా చాలా చాలా దన్యవాదాలు ఎందుకంటే ఒకటి హీరోయిన్ అశ్వ్యరాయ్ రాజేశ్ తీసుకోవడం , రామనగోగుల తో పడించడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @granjithkumar9376
    @granjithkumar9376 2 місяці тому +6

    Meekosam waiting sir.u r voice is super. industry ki Malli ravali sir

  • @sridharachari539
    @sridharachari539 Місяць тому

    Super Ramuna sir

  • @kesavaraov1873
    @kesavaraov1873 2 місяці тому +5

    Iam a big fan of RG sir, mi fovrte song is బంగాళాఖతంలో నీరంటే నువ్వేలే...

  • @BhavaniKandipalli-m9z
    @BhavaniKandipalli-m9z Місяць тому

    Excellent. Singer🎉😊

  • @hemanthkappala8255
    @hemanthkappala8255 Місяць тому +3

    Ramana Gogula Sir famous for “Hey Chikitha” & “Made in Andhra”❤❤❤

  • @akhilrancho2169
    @akhilrancho2169 2 місяці тому +1

    Welcome back sir❤ Aa voice lo grace Inka thaggaledhu 😘😘😘

  • @srinivasakula5477
    @srinivasakula5477 Місяць тому +1

    సూపర్ సాంగ్ రమణగారు అనిలగారు వెంకటేష్గారు ❤️💛❤️

  • @gangadharnyalakanti9596
    @gangadharnyalakanti9596 Місяць тому +1

    సూపర్ సాంగ్ అదుర్స్
    రమణ గోగుల సర్🎉🎉🎉

  • @knraju1999
    @knraju1999 Місяць тому

    After long time you comeback again with a super song