Latest Telugu Christian Worship Song 2020 || ఏమిచ్చి నీ రుణము || Dr.Ezra Sastry || Golden Hit Songs
Вставка
- Опубліковано 1 гру 2024
- #EZRASASTRY
Latest Telugu Christian Worship Song 2020 || ఏమిచ్చి నీ రుణము || Dr.Ezra Sastry || Golden Hit Songs
Song: ye michi nee runamu thirchanu
Vocals: Bro. Sathyam
Music: Dr.Ezra Shastry
producer: prasadrao
► మీ సలహాలు సూచనలకు మమల్ని సంప్రదించగలరు:
► Cell No: +918143430362
► G-mail: shastry362@gmail.com
► Fb: / shastrych
► For More Updates Subscribe : / @ezrashastry
Enjoy & stay connected with us!!
Subscribe to our UA-cam Channel
subscribe : / ezrashastry
Special Thanks To :
Images, Pictures and Videos Owners belongs to the Video.
NOTE: ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT ME...
I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO.
-
What a great song
The lord be praised
Praise God 👏 🙌 👏 🙌 👏 🙌
Super song👍
Glory to God🙏
ఏమిచ్చి నీ ఋణం తీర్చను
నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై (2)
స్తుతి స్తోత్రం ఆరాధనా.....
నా బ్రతుకంత ఆలాపనా.... (2)
నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా
నాకు జీవమును ఆత్మను ఇచ్చిన వాడవయా (2)
యజమానుడా...(ఓ) దయాళుడా....(2)
సాగిల పడితినయ్యా
నేను సాగిల పడితినయ్యా (స్తుతి)
నీవు లేక నేను బ్రతుకలేనయ్యా
నాకు జీవమును ప్రాణమును నివే యేసయ్యా (2)
స్నేహితుడా...(నా) ప్రాణ ప్రియుడా (2)
ప్రార్డింతును యేసయ్య
నేను ప్రార్డింతును యేసయ్య (స్తుతి)
Nice song ❤
Praise the Lord 🙌
Brother
Nice song brother
Nice voice... good song
Nice song
Wonderful song
Good 🙏Songe 🌟
🙏🙏👏👏🤝🤝
Nice song