కులగణన వెనుక..RRR కుట్ర..! visharadhan maharaj firing interview | Mana Tolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 275

  • @Athmagourav
    @Athmagourav 6 годин тому +35

    కుట్రలను ముందుగానే పసిగట్టిన పొలిటికల్ తత్వవేత్త డా.విశారదన్ మహారాజ్

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 14 годин тому +47

    Visharadan maharaj గారి maatalu అర్ధం చేసుకుంటే అద్భుత రాజ్యాధికారం వస్తుంది

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 15 годин тому +63

    గ్రేట్ లీడర్, ఫిలాసపర్ 🙏💐💞

  • @bokkakishankumar2926
    @bokkakishankumar2926 6 годин тому +31

    ఈ దేశానికి,ఈ రాష్ట్రానికి అతి వేగంగా, అత్యవసరంగా కావలసిన రాజకీయ నాయకులు కేవలం విశారదన్ మహారాజు గారు మాత్రమే.

    • @sadanandamdasarapu7821
      @sadanandamdasarapu7821 3 години тому +1

      మీరు ఆలోచించే విధానం పై ఆధారపడి ఉంటుంది.బీసీ ప్రజల కోసం 10 వేల కిలో మీటర్ల పాద యాత్ర చేసింది మీకు కనబడలేదా

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 14 годин тому +40

    సూపర్ సార్ చాలా చక్కటి విశ్లేషణ చేశారు.
    ఇలాంటి అపుడే sc st bc లు అందరు కలిసి ఐక్యం కావాలి ఇంకా ఈ రెడ్డి లా వెలమ రావు కమ్మ లా సమాజానికి స్వస్తి పాలకళ్లి....

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 5 годин тому +21

    ముందే పసిగట్టి చెప్పిన విశారదన్ గారికి ధన్యవాదములు ✊

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 14 годин тому +18

    తెలంగాణ సామాజిక సమస్త అంశాలపై స్పష్టమైన అవగాహనతో నేటి తెలంగాణ BC, SC, ST ప్రజలకు స్పష్టంగా అర్ధం చేయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు,, ఇక నుండి మేము మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాం SIR,,,

  • @ammuchinnucreations7309
    @ammuchinnucreations7309 6 годин тому +15

    Sir mi matalu Telangana prajalu ardham chesukovali

  • @pulijalaravikumarmaharaj4109
    @pulijalaravikumarmaharaj4109 15 годин тому +37

    జయహో విశారదన్ మహారాజ్

  • @satyampeddaboori5899
    @satyampeddaboori5899 15 годин тому +103

    BC SC ST లు అందరూ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో పని చేసినట్లయితే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది.

    • @kechi_kechi
      @kechi_kechi 13 годин тому +13

      ముందు మాల మాదిగల మధ్య ఐక్యత సాధించండి

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 13 годин тому +1

      ​@@kechi_kechi😅😅😅😅😅

    • @anasuryachivaneni3229
      @anasuryachivaneni3229 4 години тому

      Yes​@@kechi_kechi

    • @BhavanisantoshSantoshkumar
      @BhavanisantoshSantoshkumar 4 години тому

      విశారదన్ మహారాజ్ గారు ఉప కులాల ద్రోహి సంచార జాతుల ద్రోహి చెప్పే నీతులు మాత్రం ధర్మశాస్త్రం చేసేది మాత్రం అంటు కులాలపై అవగాహన లేని నీతి సూత్ర ద్రోహి విశారదన్ మహారాజ్ గారు మీరు రాజ్యాధికారం లోకి ఎలా వస్తారు రెండు నాలుకల ధోరణి

    • @CRMS1975
      @CRMS1975 3 години тому +5

      ఒక పార్టీ ఒకే కులం కోసం మాత్రమే పనిచేస్తే. అతనికి ఇతర కులాల నుండి మద్దతు ఎలా లభిస్తుంది?

  • @enapasatyanarayana8208
    @enapasatyanarayana8208 14 годин тому +17

    బాగాచెప్పారు sir 🙏🙏🙏

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +7

    Yes మీజమే sir మీరు చెపింది..

  • @siluveruravindra7307
    @siluveruravindra7307 7 годин тому +8

    గ్రేట్ Analysis సర్...

  • @PeddintiThimmanna
    @PeddintiThimmanna 14 годин тому +15

    Nic ఇంటర్వ్యూ

  • @Praveenmaharaj-n6w
    @Praveenmaharaj-n6w 13 годин тому +11

    జై భీమ్ Sir

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 7 годин тому +11

    జై భీమ్ సార్ bc sc st ల ఐక్యత వర్ధిల్లాలి
    అంబేద్కర్ ఆశయాలు మీ ఒక్కరి మాత్రమే అమలు చేస్తున్నారు సెల్యూట్ సార్

  • @MANAKOSM24
    @MANAKOSM24 5 годин тому +9

    ఈ సార్ మహా మేధావి...
    ఏ ప్రింట్ మీడియాలో వ్రాయని విషయాలు
    ఏ ఎలెక్ట్రాన్ మీడియాలో చెప్పని విషయాలు
    ఏ బుక్స్ లో లేని సమాచారం
    విశారదన్ మహారాజ్ సార్ చెప్తాడు.
    సూపర్

  • @TopicsonTrending
    @TopicsonTrending 15 годин тому +32

    రాష్ట్రంలో జరుగుతున్నవి కుల రాజకీయాలె..... కులాల లెక్క తేలాల్సిందే... అన్ని కులాలకు అన్ని రంగాల్లో ఎవరి వాటా వారికి రావాల్సిందే

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 13 годин тому +12

    గ్రేట్ ఇలాంటి నాయకులను గెలవనేయరు.

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +8

    గొప్ప మాటలు sir

  • @shettyTR
    @shettyTR 15 годин тому +21

    Jai visharadhan maharaj

  • @Avaniani-b8v
    @Avaniani-b8v 15 годин тому +14

    Visharadhan maharaj gaaru Healthy ga undandi sir 200% challaga bathakaali miru 🙌🙌🙌

  • @Mandalarmytelangana
    @Mandalarmytelangana 15 годин тому +14

    Great visharadan sir

  • @gognene1513
    @gognene1513 14 годин тому +14

    Vishnuvardhan Maharaj is real analyser.

  • @VenkateshK-il1ui
    @VenkateshK-il1ui 15 годин тому +32

    బి సి ఎస్ టి ఎస్సీ జిందాబాద్

    • @prasadgranites8141
      @prasadgranites8141 15 годин тому +3

      చాలా మంచి మాట తమ్మి నీది.!👌👉

  • @joyaldaviskota9852
    @joyaldaviskota9852 14 годин тому +11

    Correct sir ur

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 11 годин тому +7

    Very good analysis

  • @shivasangala1709
    @shivasangala1709 7 годин тому +8

    BC SC ST ప్రజలారా Dr.visharadan maharaj gari విశ్లేషణ ఆలోచన చెయ్యండి

  • @enapasatyanarayana8208
    @enapasatyanarayana8208 14 годин тому +38

    EWS వెంటనే రద్దు చేయాలి.

    • @NaveenReddy488
      @NaveenReddy488 12 годин тому +5

      Yes cancel the reservation

    • @sureshbolla8888
      @sureshbolla8888 12 годин тому +2

      Adhi correct kaadu..OC lo kudaa poor vunnaru..mana BV reservation ki problem lekundaa EWS chesaaru

    • @NenavathGanesh-v8w
      @NenavathGanesh-v8w 6 годин тому

      10% reservation anti bro

    • @Avaniani-b8v
      @Avaniani-b8v 5 годин тому

      ​@@NaveenReddy488cancel the caste system.. idhi cheppu reddy ga first

    • @Roshaiahgoud
      @Roshaiahgoud 4 години тому

      ​@@sureshbolla8888 Ela matlade EWS vacchela chesam.. valla lo vunnadi sapeksha pedarikam.. mana bahujanulalo 5 acres land unte rich vallalo poor.. Ela pedarikam vundi vallalo.

  • @srinivaschityala9417
    @srinivaschityala9417 13 годин тому +7

    Great words

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 7 годин тому +6

    జయహో విశారదన్ మహారాజ్
    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @shyamakinapelly5452
    @shyamakinapelly5452 5 годин тому +7

    Great leader dr vishardhan sir

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +7

    Bc, sc, st లు ఇప్పటి అయిన ఆలోచన చేయండి ప్రజలరా..

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +6

    Yes మేము ఉన్న దగ్గర సర్వే చేయాలేదు

  • @srinunavaart9
    @srinunavaart9 5 годин тому +5

    జై భీమ్ జై ధర్మ సమాజ్

  • @saahu9998
    @saahu9998 5 годин тому +5

    Jai Bheem Sir

  • @EdlaRaju-e7g
    @EdlaRaju-e7g 5 годин тому +4

    జయహో విశారధన్ మహారాజ్

  • @JeevavJeevan
    @JeevavJeevan 13 годин тому +7

    💯👌

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 7 годин тому +6

    విశారదన్ మహరాజ్ గారు 100% నిజం చెప్పారు

  • @degaslabs8530
    @degaslabs8530 5 годин тому +3

    THIS IS THE TIME TO UNITE and FIGHT AGAINST

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 4 години тому +2

    జై భీమ్ సార్

  • @venkanna1
    @venkanna1 15 годин тому +22

    200% fake survey... Rip Revanth,

  • @Balu-gv2rw
    @Balu-gv2rw 15 годин тому +12

    🙏🙏🙏🙏🙏చాలా బాగా చెప్పారు

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 3 години тому +2

    విన్ సార్ చెప్పింది అక్షర సత్యం.బీసీ ఎస్సీ ఎస్టీ మేదావులు ఆలోచించాలి

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 15 годин тому +16

    Dr. Visharadhan maharaj sir.. analysis 100% true...

  • @RajenderKummari
    @RajenderKummari 12 годин тому +7

    Sir meru great jai darmasamaj party

  • @rajashekharbakaram2868
    @rajashekharbakaram2868 14 годин тому +7

    Great leader

  • @peddamekala
    @peddamekala 14 годин тому +6

    Good advocate sab🎉 💐

  • @krishnap9745
    @krishnap9745 15 годин тому +9

    Jaibheem, jaiphoole, zindabad

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 15 годин тому +15

    # తప్పుల తడాకా జనాభా లెక్కలు...

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 5 годин тому +3

    yes correct sir

  • @nakarakantiashok1984
    @nakarakantiashok1984 3 години тому +2

    Super sir 🙏

  • @mamidisuresh1036
    @mamidisuresh1036 5 годин тому +4

    SC, BC కుల సంఘాలు అగ్ర కుల పార్టీలకు ఓట్లు వేయించే దళారులు... I AGREE WITH YOU SIR🎉🎉🎉

  • @gognene1513
    @gognene1513 14 годин тому +6

    He is 100% right

  • @jpkarunakar
    @jpkarunakar 15 годин тому +6

    Super Sir

  • @srinivasmurala-h2s
    @srinivasmurala-h2s 15 годин тому +7

    🙏🙏👌

  • @srinivasmadishetti7811
    @srinivasmadishetti7811 15 годин тому +4

    Yes this is correct nobody came to our area and no enquiry conducted. Otherwise show our names in the cast list

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 14 годин тому +5

    BC లకు న్యాయం చేయడం కోసం పుట్టినది ధర్మ సమాజ్ పార్టీ.. జయహో విశారదన్ మహరాజ్.. అర్థం చేసుకుందాం మహనీయుల ఆలోచన విధానం.. Jai DSP

  • @tamilstarharish7948
    @tamilstarharish7948 4 години тому +1

    విశారధన్ సార్ గ్రేట్ ఫిలసఫర్ 🙏🙏🙏

  • @ganeshsamarat
    @ganeshsamarat 4 години тому +3

    బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి
    DSP ధర్మ సమాజ్ పార్టీ 🌍

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +4

    రెడ్డి,రావు ల రిపోర్ట్ ఇది

  • @user-tb5vx3fb2u
    @user-tb5vx3fb2u 7 годин тому +3

    🎉🎉 జై డి.ఎస్.పి.❤❤

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 3 години тому +1

    వర్ధిల్లాలి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం ✊🏻✊🏻🙏🏻🙏🏻...

  • @Vijay-qe1jd
    @Vijay-qe1jd 5 годин тому +3

    కుల గణన కేంద్రం చేయాలి రాష్ట్రాలు కాదు
    వర్గీకరణ కేంద్రం చేయాలి రాష్ట్రాలు కాదు

  • @manidhammoju.
    @manidhammoju. 5 годин тому +1

    మనీ పవర్ లేని.....
    పవర్ఫుల్ పొలిటిషన్..... 😍

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 4 години тому +1

    ప్రతి విషయం స్పష్టంగా చెప్పారు

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 11 годин тому +3

    Demand reverify collected data

  • @degaslabs8530
    @degaslabs8530 5 годин тому +1

    SO MANY MEETINGS SHOULD BE CONDUCTED DISTRICT WISE TO MOTIVATE THESE BC,SC,ST COMMUNITIES

  • @Maharaj7541
    @Maharaj7541 5 годин тому +2

    మా ఊర్లో కులగణన చాలా తక్కువ చేశారు ఎందుకంటే కొన్ని ఇండ్లను వదిలేసి కులకర్ణి చేశారు ఇంకోటి మమ్మల్ని కూడా లెక్కించలేదు

  • @srinivasmaharajperala5320
    @srinivasmaharajperala5320 6 годин тому +2

    ఇది అగ్రకులాల RRRకుట్రలో భాగమే. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రెడ్ల కుట్రలో భాగంగానే ఈ కుల గణన సర్వే.

  • @NallannaNeelagirinallannanee
    @NallannaNeelagirinallannanee 6 годин тому +2

    🎉🎉🎉🎉

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 3 години тому

    బంగారు తెలంగాణ రావాలంటే రెడ్డి రావు లను తెలంగాణ నుడి తరిమి వేయండి జై తెలంగాణ

  • @rajivannepk149
    @rajivannepk149 7 годин тому +3

    రాజ్యం లో ఉన్నారు కాబట్టి రాజకీయ కుట్రలు

  • @vangurikondal7007
    @vangurikondal7007 Годину тому

    గ్రేట్ అనాలసిస్ sir

  • @thummanarayana4272
    @thummanarayana4272 14 годин тому +4

    Jai visharadan sir, jai bc,sc, st

  • @VenkateshK-il1ui
    @VenkateshK-il1ui 15 годин тому +6

    🎉

  • @BabuPatha-z9w
    @BabuPatha-z9w 6 годин тому +3

    Plan Bc, sc,st combine meeting in hyd

  • @mushirigallasrinu5310
    @mushirigallasrinu5310 5 годин тому +1

    వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 6 годин тому +2

    Visharadhan garu okkare nijamina BC SC ST nijamina nayakudu, nilabadi nijayithiga poraduthundu.

  • @basavenisrinivas8309
    @basavenisrinivas8309 7 годин тому +2

    సార్ ఈ మోసం ఈ మోసం కాంగ్రెస్ మరియు బిజెపి బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయి సార్ మీ వెంటే మేము🙏

  • @nanninaresh6301
    @nanninaresh6301 4 години тому +1

    జై ధర్మసమాజ్ పార్టీ ✊👑

  • @mahipalmaharaj4292
    @mahipalmaharaj4292 14 годин тому +3

    ఈ రాష్ట్రంలో BC, SC, ST కు న్యాయం జరగాలంటే.. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా, విశారదన్ మహారాజ్ గారి ఆలోచనలు అర్థం చేసుకోండి

  • @ravimydam3961
    @ravimydam3961 4 години тому +1

    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @NarsimuluThatikonda
    @NarsimuluThatikonda 15 годин тому +6

    SHEHABASH......

  • @VallamdasSateesh
    @VallamdasSateesh Годину тому

    Telangana state and in India great leader
    రండి BC SC ST లు సర్ ఆధ్వర్యం లొ కలిసి నడుద్దం రండి

  • @VallamdasSateesh
    @VallamdasSateesh Годину тому

    జయహో #ధర్మసమాజ్_పార్టీ

  • @polamuriratnam1794
    @polamuriratnam1794 4 години тому +1

    No body came to our colony for Kulaganana.

  • @maheshgadepalli1382
    @maheshgadepalli1382 15 годин тому +2

    💐🙏💯✅

  • @KVSMPC
    @KVSMPC 6 годин тому +1

    నీవు ఎన్ని మాటలు చెప్పిన ఒక్కటి మాత్రం నిజం. డబ్బు పలుకు బడి ఉన్నోడిదే రాజ్యం. వాడే పలిస్తాడు.😂😂😂😂

  • @vinodhcreatives833
    @vinodhcreatives833 14 годин тому +2

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 14 годин тому +2

    సర్వే చేసినప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్ వస్తుందని అందరికీ అర్థమైనది. ఇది ఒక పనికి మాలిన సర్వే. Sc st బిసి లు కలిసి 90% కంటే ఎక్కువ ఉంటాయని తెలుసు. సర్వే ఎవరి కోసము చేశారు. ఒక పనికి మాలిన హామీ కోసం చేశారు. ఇప్పుడు రాహుల్ khan, రేవంత్ లు ఈ రిపోర్ట్ ద్వారా ప్రజలను అబివృద్ధి చేస్తారా లేదా కులాల మద్య చిచ్చు పట్టుతార. రాహుల్ khan ఈ రిపోర్ట్ ను చేతిలో పట్టుకుని ఏమి పీకు తాడు, చేతిలో పట్టుకొని తిరగ దానికి మాత్రమూ పనికి వచ్చును. దానితో ప్రజలకు మేలు చేసేది శూన్యం

  • @neelamads1149
    @neelamads1149 14 годин тому +2

    అందుకే కుల గణన సర్వే అనేది కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ ఇవి కేంద్రం పరిధి. రాష్ట్రాలకు అధికారం ఇస్తే రాజకీయం చేసుకుంటూ కులాల సంఖ్య నే అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పార్టీలకు అనుకూలంగా చేసుకుంటారు.jaibheem

  • @jujjavaraputanuja7578
    @jujjavaraputanuja7578 4 години тому +1

    Jai madiga Jai maharaj annayya

  • @sanjucherry1309
    @sanjucherry1309 15 годин тому +2

    ✊🏻🙏🏻🔥🔥

  • @rameshpola2313
    @rameshpola2313 Годину тому

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @gugulothsreenivas9936
    @gugulothsreenivas9936 3 години тому +1

    Jai bheem jai BC Jai Jai Sevalal

  • @VallamdasSateesh
    @VallamdasSateesh Годину тому

    విశారధన్ మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేయడం నాకు గర్వకారణం గ బావిస్తున్న

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 5 годин тому +1

    Supar sar jai bheem

  • @thimmagallapraveen377
    @thimmagallapraveen377 Годину тому

    Greate leader 🎉

  • @arvasantha7628
    @arvasantha7628 3 години тому

    🙏