Singaluri Venkatesh Shocking Comments on Pawan Kalyan Comments || Anitha || KSR Show ||

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 13

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 23 години тому +1

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ గారికి నమస్కారములు.
    ✍️ శ్రీ పవన్ గారు మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే అన్యాయాలను ఆపలేరు.
    ✍️ఎందుకంటే 👇
    ✍️ మన దేశ చట్టాలలో చాలా మార్పులు చేయాలి. లేకపోతే మీరు కాదు కదా దేశ ప్రధాని గారు కూడా ఒక్క క్షణం ఆవేశంతో తాత్కాలిక శిక్ష వేయగలరు. అంతే కానీ ప్రజలకు, మహిళలకు జరిగే అన్యాయాలను 100% న్యాయం చేయలేరు.
    ✍️ శ్రీ పవన్ గారు మీరు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు మనదేశ చట్టం యొక్క బలం, బలహీనత తెలుస్తుంది.
    ✍️ శ్రీ పవన్ గారు హోమ్ మినిస్టర్, సీఎం, పీఎం, చేతిలో ఏమి లేదు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన MP, MLA, లు పార్లమెంట్ లో ఓకే గొంతుకై, కొత్త చట్టం తెస్తే కానీ దేశ ప్రజలకు న్యాయం జరగదు.
    ✍️ శ్రీ పవన్ గారు మత్తు పదార్ధాలు అమ్మిన వారు , అవినీతి పరులు , కూనికోరులు, సంఘ విద్రోహులు,ఇటువంటి వారే ఎక్కువగా పార్లమెంట్, మరియు అసెంబ్లీలో ఉన్నారు అనేది సత్యం.ఇక ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా?
    ✍️ శ్రీ పవన్ గారు రాజకీయ వ్యవస్థలో లోపాలు సరిచేయగలిగితే ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. దయచేసి మీరు ఆవేశంతో కాకుండా ఒక్క క్షణం రాజకీయ వ్యవస్థలో లోపాలను ముందు సరి చేయగలిగితే ఇక మీరు అనుకున్నట్లు దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏🙏🙏🙏qqqqqq🙏🙏🙏✍️✍️🙏🙏qqqqq🙏🙏🙏🙏🙏🙏qqqqqqqqq

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 21 годину тому

    కొమ్మినేని గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆడుతున్న డ్రామా అనిత ని అంటే ఎవరు ఏమి మాట్లాడరు పవర్ చంద్రబాబు దగ్గర ఉంది చంద్రబాబును అడక్కుండా అనిత ని అడిగితే నేను ఎంత నిజాయితీపరుడు జనాలందరూ అనుకోవాలి అన్నట్టు ఉంది సార్

  • @cgmchannel8776
    @cgmchannel8776 19 годин тому

    ఇది అంతా MLC ఎలక్షన్స్ స్ట్రాటజీ,

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 9 годин тому

    Nigeria powder elane vuntundi appudappudu ok 😂😂

  • @venkataramanakillada6714
    @venkataramanakillada6714 22 години тому

    Ksr garu aa lipstic aentand

  • @karunakarchalasani164
    @karunakarchalasani164 11 годин тому

    Failure of cbn govt is good for Jagan😊

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 23 години тому

    Super comedy show🃏🃏🃏🃏