"ఓం" పలకటం లో 99% చేసే తప్పు ఇదే|| ఇకనుండైనా సరిచేసుకోగలరు|| SreeSevaFoundation||Kokila Manjulasreee
Вставка
- Опубліковано 28 вер 2024
- Yes TV (we are every where)
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167
#yestv #Sreesevafoundation #kokilamanjulasree
జై జై మాతాజీ మంచి విషయం తెలిపి నందుకు చాల చాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Amma u r great 🙏🙏🙏🙏🙏
100percent correct ga chepparu maa. 🙏. శ్వాస ఉర్డ్వముఖము గా వెళ్లి, కిందకు వస్తున్నప్పుడు తనంతట తానుగా oommmmmmmmm అనే వస్తుంది లోపల్నుంచి. నా అనుభవం తో చెబుతున్నాను. అంటే శ్వాస సుషుమ్న లో జరిగేదప్పుడు మాత్రమే ఓంకారం తనంతట తానుగా వస్తుంది
Thank you so much madam 🙏🙏🙏🙏🙏
Jai sree krishna madam....hare Krishna maha mantram benefits gurenchi kuda dayachesi chepandii
Thanks Mataji for giving us valuable information.
Mam baga chepparu
చాలా బాగా చెప్పారు తల్లి
"Om" anala "Aum" anala artham kavatledandi, konthamandi "om" chepthunnaru, konthamandi "Aum" chepthunnaru. Please clarify.
Thq Amma. Namaste 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Correct. OM is Prana sakthi of Manthra
ఓం: అ ఇ ఉ ఎ ఒ అం. అన్నింటినీ కలిపి ఉచ్చరించాలి.
భారత భాషలన్నీ "ఓం" నుండే పుట్టాయి.
అంతేకాదు శబ్దం యొక్క మూలం కూడా "ఓం".
శబ్దం యొక్క ఉనికి ఆకాశంలో మాత్రమే ఉంటుంది.
మీ నెంబర్ ఇవ్వండి వున్నా రెడ్డి గారు
Namaskaram
32 paryanka vidyalu gurunchi telupagalaru
AUM CURRECT
Chala bhagha chepparu aundi
Nenu chala sarlu vunnadu emitante idi om kadu aum Ani A Kara U Kara M Kara any one tell me about this
మిమలని గుర్తు పట్టలేదు madam',chala రోజులైంది విదేశాలలో స్థిరపడినారా
🙏🙏🙏
Thank madam rectify my mistake 7:36
Very good
Thank you madam
Thank you
Amma me dharsana bagym annallku kaligindi mata me padalaku navandanalu
Many elders say aaa uuu mmm. Is it not correct mam
AUM CURRECT
❤❤
dont know from which tradition you are from. you are saying completely wrong and dont know who taught you. pl dont mislead with these false theories. btw as you are telling sastras dont you know to sit with the hair tied up? kali kaalam😢
Om...
A
U
M
Not ommmmmmmmmmmm
🕉🌹🌹🌷🌷💐💐🙏🏽🙏🏽
Mundu juttumudiveyyandi
ఆర్యసమాజం వెళ్ళండి వేదాలు తెలుసుకోండి.
కట్టు కథలు ప్రసారం చెయ్యడం మానండి.
తల్లి గర్భములో ఉన్న శిశువుకు ఏ నియమ నిష్టలు ఉండవూ,లేవూ. ఉంటే తల్లికే నియమనిష్టలు ఉన్నవి
మనం ద్తేవము గర్భములో ఉన్నవారిమి -
మనకు ఎలాంటి నియమ,నిష్టలు అవసరం.
ఉంటేగింటె దేవునికే అవసరం.
అమ్మా,నాన్న లను ప్రేమతో, గవురముతో ఎలా పిలిచిన పలుకుతారూ. సుఫ్రీమ్ ఫవర్ ని ॐ ని ఎలా పలికినా స్వీకరించే భాద్యత ఓం కి ఉండాలీ...
🙏
మాతాజీ కి వందనాలు. అమ్మ ఓంకార సాధన గురించి చాలామంది గురువులు చాలా విధాలుగా చెప్పారు ఒకదానికి ఒకటి పొంతన లేదు. మేము ఏదని ఆచరించగలము. కనుక భక్తితో ఏకాగ్రతతో ఎవరో ఒకరు చెప్పినది ఏదైనా ఓంకార సాధన చేస్తే 😮మంచి ఫలితాలు ఉంటాయి. మా నమ్మకం.. 🙏🙏🙏😮
నిజం andi పెద్ద సందేహం కలుగుతుంది
Amma , Thank you very much for guiding with proper method of chanting om
వినడంమొదలుపెడితే...అంతం ఉండదు...మనస్సు ముఖ్యం...గ్రామర్,గ్లామర్ అవసరంలేదు....ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పి confusion లో అసలు ఏదీ పలకకుండా చేస్తున్నారు....ప్రతీ చర్య ,ప్రతీ మాట ప్రతీ చేష్ట ఈశ్వరుడిని ఆజ్ఞలేనిది ...జరగదు.....
Super maa
amma mundu nivu juttu ela vesukovaalo juttu ala virabosukunte daani paryavasamemito kocham telusukoni mundu ni kattu bottu marchu koni taruvata maku bodinchu tali appudu mimu vintaamu
ఈ వివరణ తప్పు. ప్లుత అక్షరం అచ్చులకే ఉంటాయి.
చెల్లెమ్మ ఆ ఎక్కడికి వెళ్ళింది ఆ పలకట్లేదు కదా
మీరు చెప్పిన విధానములో ఆకారం ఉకారం మకారం ఉన్నాయి కానీ మీరు పఠించే టప్పుడు ఉకారం మకారం మాత్రమే పాటించ బడుతున్నాయి అకారం ఎక్కడ పాటించ బడటం లేదు ఇది ఎలా కరెక్ట్ కొంచెం వివరించండి
A,u,m ee shabdhaalu palakaali thalli. Meeru chesedhi kudaa thappu
చిన్న జీయర్ స్వామి వారి దగ్గర నేర్చుకుని చెప్పండి వారు బాగా చెపుతారు
చాన్టింగ్ కాకుండా ధ్యానం చేయవచ్చా
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
ఆమె చేసిందే కానీ ఎలా చెయ్యాలో వివరణ ఇవ్వలేదు, ఆ 3 సెకండ్స్ " ఓ" తరువాత పెదాలు మూసి అంగీట్లో చెయ్యాలి "మ్" నీ
Ameni mataji anakandi navvula samntagaru nenu tappuga anatamuledu chuse alochnabatti vuntunnadi navvakunda chebite mataji anko smilga chebite samantagaru antyna devata streelu kada😊😊😊
Meru navvakunda chebite ekagrata kudurutunnadi alaani navvutu cheppadam manavaddu navvutu cheppevi cheppandi madam garu navvutu chebutunte santoshamga vuntumdi thanks medamgaru
Baaga chepparandi
In Krishna district penuganchiprolu ,you had too devotinal look then why u r leaving hair ,why trying to look differently. U need to know what exact meaning of Spiritual journey
good
Meeru samantalaga vunnaru ekagrata kudaratamledu medam garu
Saree kani
Hair band ....
ఔం కరెక్ట్.
Thanks madam garu for giving very very excellent information. Jai Shree Krishna.
JAIGURUDEV
అమ్మ...మీరు చాలా బాగా చెపుతారు. Thiruppavai మీది ఫాలో అవుతు న్నాను. పెద్దలు అంతా జుట్టు విర బోసు కోవద్దని చెపుతున్నారు కదా అమ్మ. చక్క గా ఇంతకుముందు జడ వేసు కునే వారు. మళ్లీ అలాగే వేసుకోండి అమ్మ.🙏 🙏🙏
amma chaala baaga chepperu
జై జై మాత చాలా బాగా చెప్పారు వందనాలు తల్లి
ఓం కారము చేసి చూశాను, దాని ఫలితం చూశాను, చాలా బాగుంది
Tappu anakudadu. Marala okasari chadavandi books, pronounication nabhi daggara nundi modalu avvali. Om kontamandi aum kontamandi chestaru. Tappu ani cheppe arhatha meeku ledu
Ammaa,
Om, AUM anee.......
Om loni modati letter oodi palakaalanee oooooooom,
Ippudu meeru Om rendva letter M nu mmmmmmmmmmm ooodi palakaalanee chebutunnaa.........
" Ekam sath viprah bahudhaa vardanthi" antuntaaru.
Sooryudu, Konda gaali, Vrukshaaloo, Nadee, Nadaalu, pravaaha madhyam, Pakshuloo,
Manishi thana mukku, chevulu, noroo, kandloo moosukunna Om kaaraa shabdam vinagaluthaamu.
Om kaaraa nni thagu maathra kaalaaniki paatisthoo japinchinaa thappu yemee ledu.
Vedaalanu vallinchetappudu meeru cheppinatlu antoovunte vedaadhyyanam yeppudu poorthi avutundi.?
Samayaanukoolanga Pranavaani uccharinchadam lo thappu oppulu levu.
ఓంఁకారం త్రిముఖాత్యకం అనగా శివైక్యసాధకం మూడు అంత్యక్షరాలతోనే పలికిన మోక్ష 🙏సిధ్ధి🙏
🙏🙏🙏🙏🙏🧎
తప్పు అని తప్పు చెపుతున్నారు ఒకసారి మాండూక్య ఉపనిషత్తు అధ్యయనం చేసి తరువాత చెప్పండి తెలియని వ్యక్తులు మీరు చెప్పింది నిజం అనుకిని ప్రమాదంలో పడతారు
Meeru Andam ga Unnaru kabatti edi Ela Cheppina vini bagundantaru.meeru ome chadivetapudu pedavulu kalapadam ledu.ome nu adndaru upasincharadu.
ఓం
Jai sri ram
🙏🙏🙏🙏🙏
🙏
నాగరాజు గారు ధన్యవాదములు
Carrect ga chepparu mom
🙏
యస్. యస్. నేను ఇలాగే...నోటితో తక్కువ, గుండెలు నుండి యెక్కువ. రై ట్...థాంక్యూ. Madam.🙏
Sahaja savundharyam susvaram bhramha gnanam , purva punyam punarapi jananam ,kharma raahithyam janmarahithyam ,gnanaagni dhagdhanam kharma ,
Akaarasya akshara (nasinchani ) gnanam, vukarasya vuodhvalokam ,makaarasya mokshaprapthi , veadham vaadha prathivadha meemamshya sharam , Purva meemamshya, vutthara meemamshya, meeguruvu bhaganay bhodhinchi natlundhi , okay God bless you ra
Superb
జై శ్రీ కృష్ణ జై గిరిధారి శ్రీ మాత్రే నమః ధర్మో రక్షతి రక్షితః.🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🕉 om karam🙏
OMKARA IS A Kamadhenuvu
One should Practices, must be 👍Better for Humanity.
It is my personal opinion and experience.
Naaku Inka ekkuva information telusukovali ani vundi,about omkaram,meeru emaina suggestions ivvagalara
@@arunamanne8442 Best of Luck for you known better than me
Congratulations Aruna Manne
🙏
ఎందుకలా చేయాలో కూడా చెప్పివుంటే బావుణ్ణు. 🙏
🙏 🙏🙏
Medam 21times chhapandi plz
Jai Shree Krishna Amma
ధన్యవాదములు
చాలా చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు మాతా
ఓంకారమంటే ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా
చాలా ఉంది
శ్రీ మాత్రేనమః
Where is A karam in your Aum madam!
🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹
ఈరోజు వివరణ పూర్తిగా తప్పు
Thank u amma
Dhanyawadalu Amma 🙏🏼
Thank you ammagaru
Super madam 🙏
BlackGold
Thank you amma
కానీ ఒక ఎడ్డి నాగన్న ఆ ఊ మా అని మూడు గా విడగొట్టి చూపిస్తున్నాడు... he is very famous... but he named himself as sad... guru
Thanks. Mamad
🙏
100% Wrong 🙏
🎉🙏
Jai jai maatha maa thapuni ardhamayyela cheparu vandhanalu amma
Oommmmmmmmmmoo
🌼🙏🌼