బాగుంది నేను కూడా రెండు సార్లు వేసిన, రైస్ బాగుంది, పిలకలు 28 నుండి 32 వచ్చినాయి. వడ్ల గొలుసు పెద్దగా ఉంటది,పిచ్చికరి ఒక్కసారే చేసిన గడ్డి పోవడానికి. వానాకాలం అనుకూలం, రెండు సార్లు వానాకాలం వేసిన, గుండగాని రంగనాధ్ గుండెపుడి గ్రామం మరిపెడ మండలం మహబూబాబాద్ జిల్లా
బాగుంది నేను కూడా రెండు సార్లు వేసిన, రైస్ బాగుంది, పిలకలు 28 నుండి 32 వచ్చినాయి. వడ్ల గొలుసు పెద్దగా ఉంటది,పిచ్చికరి ఒక్కసారే చేసిన గడ్డి పోవడానికి. వానాకాలం అనుకూలం, రెండు సార్లు వానాకాలం వేసిన,
గుండగాని రంగనాధ్
గుండెపుడి గ్రామం
మరిపెడ మండలం
మహబూబాబాద్ జిల్లా
బయ్యారం
నువ్వు మంచి గొప్ప రైతు లా వున్నావు
Super speeds anna
Chuodulo paduthundha anna
జై యువ రైతు అభినందనలు నా ప్రియమైన సుదర్శన్ సార్
ఈ రకం ఈ సంవత్సరం నేను పండించడం జరిగింది అంత మంచిగా అయితలేదు
1638 చాల మంచి రకం ఇషి రైతు కి మంచి విత్తనం.
Wow
I yielded knm
1638 two times both kharif and rabi. I got 45 bags both in rabi and kharif. Each bag = 80kgs
మిల్లర్స్ తీసుకుంటున్నారా బ్రో
@@Rameshreddy5280 compare to rnr 15048 knm will be less cost. For each 80kgs bags the diff would be nearly 200
Bro miru seed akkada tisukunnaru
Eruvulu m vesaru bro
Eruvulu m vesav bro
Hi
తినడానికి బాగుంటుందా
నేను ఈ వానాకాలం వేసినా చూడటానికి పెద్దగా లేదు మరియు 40కేజీ వి 40 బస్తాలు వస్తాయేమో 😔😔😔
Anna kindha padipothaya
🌾 మేము కర్ణాటకలో KNM 16 38 సాగు చేశాను నాకు ఎకరానికి 59 బస్తాలు వచ్చింది బస్తా వచ్చేసి 72 Kg👌 రైతుకి మెరుగైన విత్తనం 👍
మిల్లర్స్ కొంటున్నారా
Ettu entha peruguthundi
Tq
@@Rameshreddy5280 కొన్నారు కింటా 1630
@@lakshman6421 హైట్ పెరుగుతుంది కానీ పడదు సుడిదోమ లేదు. 🌾
Ma Daggira vundhi stock knr Ramana agri products
మాది తగ్లేపల్లి మేము వేశం 2 నెలలు ఆవుతుంది
Can corn be planted in turmeric and when should it be planted?
In June to July We can sow the seeds along with turmeric sowing
అన్నం తినడానికి బాగుంటుదా....
Baguntadhi
రాజశేఖర్ రెడ్డి చల ఉత్తమ రైతు అవార్డు ఎవాలి
Knm 1638 seeds available
Ekkada
Ekkada
West kadhu super speeds
Annam tinnara
Weast seed
25 nunchi 30 matrame pandutundi bad quality seed
I want seed knm1638
Waste
అన్న బాగుండద వరి
Baguntundi but ap lo miller's konadam ledu
late kharief ki suite avutundaa?
@@chintuprudhvi1943 hi anna
Waste seed I lossed in 5 lakhs 15 Acer's don't try this seed
How
@@kalavarallasailu4886:34
Seeds kavali former cell phone number pettandi
Karnataka address where phone number
Waste
Waste