Try to understand before it is too late | Things we understand very late in life #telugumotivation

Поділитися
Вставка

КОМЕНТАРІ • 16

  • @raghavulumv269
    @raghavulumv269 Місяць тому +2

    Narrative type,manner , impact is very smart....❤

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Місяць тому +13

    అన్న ప్రతి రోజు నా స్నేహితుడు ఫోన్ చేసి సొల్లు మాటలు మాట్లాడతాడు 56 నిముషాలు అలా నేను దయచేసి నాకు ఫోన్ చెయ్యద్దు ఇబ్బందిగా ఉంది చెప్పాలి అనుకుంటున్న కానీ NO చెప్పడం రావడం లేదు ఎలా NO చెప్పాలి నా సమయం వృధా అవుతోంది 😔

    • @srikanthamgoth8839
      @srikanthamgoth8839 Місяць тому +4

      Same situation nen kuda face chesa
      ippudu Cal chesthe Busy unna ani msg
      malli 1hr tarvatha chesthe malli alage msg chey
      Matlade mood ledani cheppu
      NEXT DAY
      cal chesthe Lift chey
      -
      bhayya ee madhya evaru cal chesina irritation vastundi phone lo matladadam nachatledu ani cheppu, ventane
      cheppu bhayya matter enti ani adugu
      tanu Casual ga chesa antadu
      Appudu miru okay nen malli chestha ani cheppi Cal end cheyandi
      a Next day nunchi nitho just chat Chesthadu appudappudu cal chestadu

    • @TheEagleView
      @TheEagleView Місяць тому +3

      నీ గురించి అతనికి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. (నీతో అనుభవపూర్వకంగా అతనికి కలిగినవి)
      1. అతని సొల్లు మాటలు వినడానికి నీ దగ్గర "time" ఉందని. ఆ time నుంచి అతనికోసం నువ్వు "available" గా ఉంటావని.
      2. నువ్వు అతనికి "reciprocate" చేస్తున్నావని. నువ్వేమి పెద్దగా మాట్లాడకపోయినా - నీ విషయాలు చెప్పకపోయినా - నువ్వు గంట సేపు వింటున్నావు... ఆ వినేదాన్ని అతను నీ "interest" గా percieve చేస్తున్నాడు.
      > Direct గా - honest గా చెప్పడం best పద్దతి. Direct గా చెప్పడం అనేది "ఎదుటి వ్యక్తిని మార్చడం"
      > Indirect గా చెప్పడం అనేది "నిన్ను నువ్వు మార్చుకోవడం" & "ఆ మార్పు అతనికి అర్థమయ్యేలా చేయడం"
      నేను పైన చెప్పిన 2 విషయాల మీద నిన్ను నువ్వు మార్చుకోవాలి...
      ఒకటి నీ దగ్గర సొల్లు మాటలకి time అంతగా లేదని - నువ్వు ప్రతీ సారీ అతనికి available గా ఉండలేవని.....నువ్వు నిజంగా బిజీ గా అయ్యి లేదా busy గా ఉన్నాను అని చెప్తూ signals పంపాలి.
      నీ work - నీ personal time ని regular గా నువ్వు prioritize చేసుకుంటూ ఉంటే - automatic గా అతనికి కాల్ చేయాలనిపించదు. ఒకటి అతని call కంటే నీ పనులు నీకు ముఖ్యం అనే message వెళ్తుంది లేదా అతని మాటలు నీకు interest కలిగించట్లేదు అనే message వెళ్తుంది... ఏది వెళ్లినా నీకు మంచే జరుగుతుంది.
      ఇది ఒకేసారి కాకుండా gradual గా apply చెయ్యి.... కొన్ని రోజులు మాట్లాడే సమయాన్ని తగ్గించు....కొన్ని సార్లు మాట్లాడటం కుదరదు important పని ఉందని చెప్పు. అలా వెళ్తున్నా కొద్ది dose పెంచుతూ ఉండాలి - పూర్తిగా cut అయ్యేవరకు.
      Remember "నాకు పని ఉంది" "busy గా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను" అని చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం కాదు.
      అతనికి అది నచ్చకపోయినా valuable person కి ఉండే లక్షణం అది. productive works లో busy గా ఉండటం.
      నీతో మాట్లాడుతున్నాడు అంటే ఆటను నీకు value ఇస్తున్నట్టు కాదు. అతని సొల్లు వినే అంత పనీ పాట నీ దగ్గర లేదు అనే subconscious message నువ్వు అతనికి ఇచ్చావ్. ఆటను నిన్ను invaluable గా treat చేస్తున్నాడు. all the best.

    • @SaiRam-ru3vg
      @SaiRam-ru3vg Місяць тому +3

      @The Eagle view 🙏 🙏🙏 చాలా కృతజ్ఞతలు 😊

    • @SaiRam-ru3vg
      @SaiRam-ru3vg Місяць тому

      ​@@srikanthamgoth8839చాలా కృతజ్ఞతలు 🙏😊

    • @veerareddykoteru5302
      @veerareddykoteru5302 Місяць тому +2

      Lift cheyakandi

  • @Srini8174
    @Srini8174 Місяць тому +3

    Good points

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Місяць тому +2

    ❤Your correct sir❤

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Місяць тому +2

    aa sorry vishayam chala important

  • @kmohankrishna39
    @kmohankrishna39 Місяць тому +2

    Sir make a video on relationship with people around us is it necessary to talk to everyone around us if we don't talk to people what are the disadvantages make a video sir

  • @kiranmayipaleti1539
    @kiranmayipaleti1539 Місяць тому

    Self acceptance is essential to happiness 👌
    Ei line chala bagundi sir,
    And meeru matladay anni topics practical ga explain cheystharu🤝
    "Good speaker"

  • @madhavisandhya802
    @madhavisandhya802 Місяць тому +1

    🙏

  • @sreelakshmi9524
    @sreelakshmi9524 Місяць тому +1

    మీ ఫ్రెండ్స్ అందరూ చాలా అదృష్టవంతులు in d same time దురదృష్టవంతులు, ఫ్రెండ్స్ ఏ కాదు లే అండి surrounding people.. గొర్రోల్లో ఒక గొఱ్ఱెలగా బ్రతకాలి ఇలాంటి సొసైటీ లో, ఇలాంటి knowleadge,broad mind,ethics,values, attitude, character character unte మనమే వింత జంతువులు లా మిగిలిపోతం... అన్నిటికీ వీడేది పెద్ద తోపు లా మాట్లాడతాడు,cinematic dialogues,speeches ఇస్తాడు అని ఎగతాళి చేస్తారు ... మనం తేడా గా ఉన్నామా లేదా మనలా ఉండడం చేతకాక మనల్ని అలా అంటారో తెలీదు....:::;;;;;; ఇట్లు మీ లాంటి వో వింతజీవి (sorry sir)

    • @Pavan_Pemmaraju
      @Pavan_Pemmaraju  Місяць тому +2

      To err is human nature, ippudu kakapoyina eppatikina teluskuntaru. Manalni emankunna sare mana prayatnam matram eppudu maanakudadu anedi na abhiprayam.