How China Overtook India to Become a Super Power ?

Поділитися
Вставка
  • Опубліковано 8 сер 2023
  • In this video we have explained about the economic policies and strategies that China had implement in its economy to become a super power in just 40 years. and how China overcome its poverty from 63% in 1981 to 0.1% in 2023 and what are the measures that China has took to get this massive change in its economy. and also the lessons that India and its citizens can learn from Chinese immense handwork and dedication towards its growth.
    1.TATA Zudio case study - • Why TATA ZUDIO Prices ...
    2.. TATA AIR INDIA DEAL - • How TATA Plans to Redu...
    3.. The dirty business of ITC -
    • ITC's Dirty busin...
    4. how compounding effect make u rich -
    • How a Sweeper Mad...
    5. Rise and fall of jackma -
    • The Rise and Fall...
    6. How kia successed -
    • How KIA Succussed...
    7. Rise and fall of xiaomi -
    • Rise and Fall of ...
    8. how physics wallah become a unicorn -
    • How Physics Walla...
    9. Why Honda company loosing its market in india -
    • Why Honda Company...
    #china
    #business
    #growth
    #exports
    #entrepreneur
    #llc
    #franchise
    #startup
    #mlm
    #soleproprietorship
    #networ marketing
    #phonepebusiness
    #businessdevelopment
    #mbe
    #bcorp
    #amwaycom
    #startupindia
    #onlinebusiness
    #smallbusiness
    #sole trader
    #economicdevelopment
    #limitedliabilitycompany
    #quickbooksselfemployed
    #businessbankaccount
    #leanstartup
    #franchiseindia
    #businesspartner
    #multilevelmarketing
    #companynames
    #limitedcompany
    #businessnames
    #startingabusiness
    #businessfinance

КОМЕНТАРІ • 970

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 5 місяців тому +27

    ❤❤❤❤❤
    ఆత్మాభిమానం లో చైనా ప్రపంచానికే ఆదర్శం.
    నాకు నచ్చిన వీడియో ఇది.
    శుభసాయంత్రం మిత్రమా.

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 11 місяців тому +305

    చైనాలో హోటల్లో సర్వీస్ చేసేవారు కూడా ఉచితంగా టిప్పు ఆశించారు మనదేశంలో ఎదురుచూస్తూ ఉంటారు ఉచిత పథకాల కోసం

    • @ramnaidusiddineni5296
      @ramnaidusiddineni5296 11 місяців тому +19

      Jagan gaadi effect

    • @VenuGopal-xr6lh
      @VenuGopal-xr6lh 9 місяців тому +2

      Leaders started free scames and USA gaven chance pouples r don't fallo rules

    • @ketavatanjaneyulu2601
      @ketavatanjaneyulu2601 9 місяців тому +2

      ​@@ramnaidusiddineni5296already some parties started .ignore bro.

    • @07Ap1a0608
      @07Ap1a0608 9 місяців тому +2

      China lo votes ki dabu asicharu kani ikada musti padeyende yavaru vote veyaru

    • @saijibavirisetti7529
      @saijibavirisetti7529 9 місяців тому +1

      S Reddy brother

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 11 місяців тому +31

    బ్రదర్ మీరు కష్టపడి ఎంతో సేకరించి వీడియో చేశారు కానీ నేను ఒకటి చెప్తా
    భారతదేశ ప్రజల జీన్స్ లో తేడా ఉంది వీళ్లు పెద్దగా కష్ట పడరు ఉచితాల కోసం చేతులు చాచే మనుషులు మండుటెండ అయినా చెమటలు కారుతూ చెప్పులు లేకపోయినా నిలబడతాడు సోమరితనం సోంబేరి తనం చెప్పుడు మాటలు వినడం ఇది వీళ్ళ నైజం రాజకీయ నాయకులు కావాల్సింది ఇదే ఒక మనిషికి కేవలం పది రూపాయలు ఇచ్చి వాడు ఎంత తిన్నా వీడు మాట్లాడడు ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో పది రూపాయలు ఇస్తాడు అని
    భారతదేశ కర్మ అంతే
    చైనా వాళ్లు తక్కువ కూలీ అందరికీ పని పనిచేయటానికి ఎగబడతారు వాళ్లు కొండ గాని
    గుట్ట గాని
    చెరువు గాని
    నది గాని
    సముద్రం గాని
    ఏది వదలడు దానిని సుందరంగా చేసి టూరిజం డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కరూ ఆదాయం కోసం కష్టపడతారు అభివృద్ధి చెందుతారు సింగపూరు అంతే కదా

    • @saishankarjetla2642
      @saishankarjetla2642 10 місяців тому +1

      mana india lo india ni develop cheyaru kani rajakiyamga okasari geliste matram vallu develop matram avutharu ila mana india ila chala jaruguthundi bro...😢

  • @Youtubervenky123
    @Youtubervenky123 11 місяців тому +338

    Na aneevshna told this facts respect to you and him🙏

    • @tejakothamasu5112
      @tejakothamasu5112 11 місяців тому +13

      Vadoka siddhanti veedoka vedanthi😂

    • @premkumaranduru8216
      @premkumaranduru8216 11 місяців тому +21

      ​@@tejakothamasu5112 neelantollu batukunnanta kalam mana India development kaadhu

    • @chinnaj.r.646
      @chinnaj.r.646 11 місяців тому +4

      ​@@tejakothamasu5112modda kudu vachede na de corrupation kukka ganivii nuv🤣🤣🤣

    • @satyadeva3275
      @satyadeva3275 11 місяців тому +1

      ​@@tejakothamasu5112nuvvu velli murkhapu chaduvu chaduvuko

    • @tejakothamasu5112
      @tejakothamasu5112 11 місяців тому

      @@chinnaj.r.646 When your parents don't give you proper life... Gaaliki vadilesthe i the pillalu ilaantivi maatladutaru

  • @darveshshaik4993
    @darveshshaik4993 11 місяців тому +79

    మీరు సబ్జెక్ట్ బాగా స్టడీ చేశారు సూపర్ ,ఇలాగే కొనసాగించండి

  • @mr.attitude..
    @mr.attitude.. 11 місяців тому +35

    నీ వీడియోస్ లో దమ్ము ఉంది బయ్య...👍

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 11 місяців тому +72

    కులం మతం లో మనమే టాప్ బ్రో 😊

    • @santhoshdiddi5868
      @santhoshdiddi5868 9 місяців тому +1

      Avunu bro...

    • @sampat9912
      @sampat9912 9 місяців тому

      Manam annitelonu top ..
      Oka neeti manchitanam tappa,

    • @PraveenPeriyar
      @PraveenPeriyar 8 місяців тому

      😂

    • @new1717......
      @new1717...... 8 місяців тому +1

      Yes.....lekapote rendu kulalu matrame....... Yela inta kalam adhikaram lo vuntayie.....

  • @mahendrababulake
    @mahendrababulake 8 місяців тому +9

    మన భారత దేశం లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి అన్ని రాష్ట్రాలు ఒకే తాటి పైకి వస్తే ఖచ్చితంగా దేశం లో ఓకె ఒక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నడిపించుకుంటే మనం,మన దేశం అభివృద్ధి చెందుతుంది..

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e 11 місяців тому +124

    ఇండియాలో ఒక మంచి పని చేయాలనుకుంటే 1 కులం అడ్డుపడింది 2 మతం అడ్డుపడిద్ది 3 నీటి సమస్య అడ్డుపడింది 4 భూ సేకరణ అడ్డుపడుద్ది 5 రాజకీయ రాజకీయ పార్టీ అడ్డు పడతాయి 6 లంచాలు ఇవ్వాలి 7 పునరావసంకల్పించాలి 8 స్థానికత అడ్డుపడుతుంది 9 ఐదేళ్లకోసారి గవర్నమెంట్ మారుతుంది 10 ఉచిత పథకాలు

    • @saikrishnapatel1011
      @saikrishnapatel1011 11 місяців тому +8

      Main thing last di stable govt ..and manavallu kuda panikanna ee politicians cheppe sollu vintu untaru

    • @srinivasrajudendukuri7903
      @srinivasrajudendukuri7903 9 місяців тому +3

      మన రాజకీయ నాయకులుకువాటాలు కావాలి

    • @MahendraBaagaari
      @MahendraBaagaari 9 місяців тому +1

      Nice

    • @rushivaastu
      @rushivaastu 8 місяців тому +5

      ఇన్ని లేవు ఒక్క కులం మాత్రమే మిగిలిన దరిద్రాలన్నిటికీ కారణం

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 8 місяців тому +2

      Only okkate development ni aaputondi,,ade politics ,,india lo 5 years ki ookasari elections valla govt change avutundi ,, so development growth continuity missing ,, em cheddam manadi democratic country ga ,,okko country okala ,,but still we are living happily ❤❤❤ in India ,, mari technology ekkuvaithene china covid virus kanipettindi ,Ala misuse chesi entha nastam chesindo andariki telusu ,, I love India 🇮🇳🇮🇳

  • @akrishnamachary5495
    @akrishnamachary5495 6 місяців тому +8

    చాలా విషయాలు స్పష్టంగా తెలియ చేశారు....🎉 ధన్యవాదాలు... సోదరా....

  • @sureshkarri5803
    @sureshkarri5803 Місяць тому +4

    చాలా బాగా చెప్పారు. మనదేశంలో ఇలా ప్రతిసారి రాజకీయ పార్టీలు మారుతున్న కాలం ఇలాంటి సిస్టం ఉన్నంతకాలం డెవలప్ అవ్వడం చాలా కష్టం.

  • @gopakishore3567
    @gopakishore3567 11 місяців тому +44

    అక్కడ ప్రతి మనిషి పని చేయటం వలన ఆ దేశం అంత డెవలప్ ఐనది త

    • @umpdesing6350
      @umpdesing6350 4 місяці тому

      Pani cheyyadam kadhu Pani ichevallunnaru antunnaru manaki Pani chestham kani paniko thagga Money evvadu iyyadu kani companys isthay dhani valla bro em matladuthunnav bro 😅

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina 11 місяців тому +59

    Super efforts for this true video bro. Hope our people will understand

    • @luckkyuday
      @luckkyuday 11 місяців тому

      ANNA MEERU MANA TELGU VALLU CHESTHUNNA QUALITY CONTENT SUPPORT CHESTHUNANDHUKU THANKS ANNA

  • @JaiHindJaiAndhra
    @JaiHindJaiAndhra 10 місяців тому +13

    చాలా చక్కగా వివరించారు బ్రదర్..🤝👍

  • @ramvani2637
    @ramvani2637 9 місяців тому +15

    చైనా అభివృద్ధి చెందడానికి జపాన్ దేశం లో లాగా ఇంట్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు అందువల్ల వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది ప్రపంచం లో ఎక్కడకు వెళ్లిన వాళ్ళ మార్క్ ఉంటుంది అగ్గిపెట్టెలు, ఆట బొమ్మల మొదలుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టే వరకు వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నారు మనదేశం లో ఫ్యామిలో లో ఒకరిమీదే ఆధారాపడి ఉంటుంది మన సంపాదన. ఒకరు సంపాదిస్తే 10మంది తినాలి.మనదేశం అభివృద్ధి చెందక పోవడానికి ఇది కూడా ఒక కారణం అలాగే మన పాలిటిక్స్, అలాగే ఇప్పటికి మారని కులాలు, మతాల ఘర్షణలు, తప్పుచేసిన వారికి కఠినమైన శిక్షలు విదించక పోవడం. అలాగే అంతో ఇంతో చదువుకున్న వాళ్లు విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవడం

    • @mounikareddy1081
      @mounikareddy1081 Місяць тому

      Alage chala Mandi abbailaki chaduvukuna ammailu kavali kani intlo undi parents pillalni chusukovadaniki valla career sacrifice vallu matrame kavali. I agree konthamandi support chestunaru job cheyadaniki

  • @surlasathibabu2299
    @surlasathibabu2299 11 місяців тому +6

    Anna....
    ఇది అన్నా వీడియో అంటే.
    Thank you

  • @sankarkumar2788
    @sankarkumar2788 11 місяців тому +96

    Congress government was stable in India for 30years from 1947 to 1977. But no develop.
    From the last 76 years
    Congress government was situated in India more than 56years.
    PV. Narasimhs Rao turned the policies and given life to Indian economy.
    Later 50% development started in India because next governments also followed PVs policies.
    But 50% draw backs due to the politicians corruption

    • @Reddyfarms1
      @Reddyfarms1 11 місяців тому +3

      Congrees ravali

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 11 місяців тому +1

      😂😂😂😂😂😂
      Water projects
      IIT COLLEGES
      POWER PROJECTS
      LIC,GIC, ONGC,NMDC,GAIL,SAIL
      ఇవన్నీ ఎవరు నిర్మించారు..?
      😂😂😂😂😂😂😂😂😂
      ఇస్రో ఏర్పాటు ఎవరి హయాం లో జరిగింది.?
      1947 లో అడుక్కుతినే స్థాయిలో కంటే హీనంగా ( అమెరికా గోధుమలు ఇచ్చిన వాటిని తీసుకురావడానికి డబ్బులు లేని పరిస్తితి నుండి) హరిత విప్లవం తో స్వయం గా సరిపడా ధాన్యాన్ని పండించే లా చేసింది ఎవరి హయాం లో..?
      FCI ఏర్పాటు చేసి దేశ ప్రజల ఆకలిని రేషన్ షాపు ద్వారా తీర్చింది ఎవరో తెలుసా.!?
      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Gumpena9247
      @Gumpena9247 10 місяців тому

      It is wrong statement

    • @singidisathwik829
      @singidisathwik829 10 місяців тому

      9😂😂😂

    • @singidisathwik829
      @singidisathwik829 10 місяців тому

      😊😊

  • @satishganta8991
    @satishganta8991 10 місяців тому +25

    పరిశ్రమలు వస్తేనే ప్రజలు బాగుపడతారు... సంక్షేమ పధకాలు ఇస్తే కాదు అని, మనదేశానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్టాలకు, మరీ మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు అర్ధమవుతుందో భగవంతుడా...🙏
    సామజిక - రాజకీయ - ఆర్ధిక - పారిశ్రామిక రంగాలలో విప్లవత్మాకమైన మార్పులు రావాల్సిన అవసరం తథ్యం... మరి ముఖ్యంగా, కుల - మత - వర్గ - లింగ - ప్రాంతీయ - జాతి - వర్ణ విభేదాలు లేని సమాజం అవసరం, దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలలో మార్పులు రావాల్సిన అవసరం తథ్యం...🙏

    • @ketavatanjaneyulu2601
      @ketavatanjaneyulu2601 9 місяців тому

      Super analysis bro .

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 9 місяців тому

      Good analysis bro!

    • @sunimurali8566
      @sunimurali8566 9 місяців тому +1

      Cheppevallanu bathakaniyaru ippudu alage jaruthondi intiki pedda sariga bhadyathalu nirvahinchaledante illu eppatiki paiki radu alage desham kuda

    • @kannababu4064
      @kannababu4064 5 місяців тому

      13:31

    • @PNTRST-jz5jp
      @PNTRST-jz5jp Місяць тому

      ముఖ్యంగా AP ఒక్కటే కాదు..
      తెలంగాణ కూడా.

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Місяць тому +1

    బాగుంది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు

  • @jithendermarati2213
    @jithendermarati2213 9 місяців тому +5

    1980 లో చైనా తీసుకువచ్చిన economic reforms, 2018 లో భారత్ తీసుకు వచ్చింది
    మన దేశం అభివృద్ది చెందాలంటే మరో 20 ఏళ్లు పడుతుందీ

  • @rohithchandralenka9157
    @rohithchandralenka9157 11 місяців тому +64

    ముందు మన లాంటి చదువుకున్న వాళ్ళు ప్రతీ రాజకీయ నాయకులు కి ఓటే వెయ్యకుండా వుంటే ఇండియా కూడా డెవలప్ అవ్తుంది

    • @kallepallisai3095
      @kallepallisai3095 11 місяців тому +2

      Yes bro

    • @user-sv9kt6kp6w
      @user-sv9kt6kp6w 11 місяців тому +1

      👍

    • @SriramOmnia
      @SriramOmnia 9 місяців тому

      అప్పుడు మన ఓట్లు దొంగ ఓట్ల రూపంలో లో పడతాయి.
      ఎవడు నీతిగా ఉంటాడో వాడికి ఓట్లు వెయ్యాలి. కులం మతం చూసి ఓట్లు వేస్తే ఇలానే ఉంటాయి.

    • @ramakrishnakolli904
      @ramakrishnakolli904 8 місяців тому

      Awnu brother

    • @rajanikanth5847
      @rajanikanth5847 5 місяців тому

      Ikkada problem kula picchi kuda ఉంది 🎉

  • @LokeshChakari-pj2bg
    @LokeshChakari-pj2bg 11 місяців тому +135

    ఇండియాలో కులము మతము అని కొట్టుకు చస్తున్నారు,,,
    చైనాలో అలాంటివి ఏమీ లేవు అందుకే అభివృద్ధి చెందింది

    • @user-ev1wm3gz3r
      @user-ev1wm3gz3r 9 місяців тому +1

      Avunu brother correct 😢

    • @user-qo9wf3si9i
      @user-qo9wf3si9i 7 місяців тому +1

      Yes 💯 currect

    • @ShivaKalyan-wv4sp
      @ShivaKalyan-wv4sp 7 місяців тому +7

      M*sl!ms yekada unna akada development undadhu. China uyghur m*sl!ms nu concentration camps lo petti control chesindhi, akada unnetara parties kuda aa decision ku cooperat chestundhi. But India lo ala undanuvvaru, muslim vote bank kosam vallu enni bomb blasts chesina light ga teesukuntaru. BJP govt dairyanga konni strict decisions yeesukuntu problems ku solutions testunadhi. Kani manam matram malli Congress ku vote chesi jarugutuna development nu aapudam.

    • @mancherialunityngo4168
      @mancherialunityngo4168 4 місяці тому

      Qatar Saudi Dubai lo nee Amma mogullu unnara ra bulle

    • @mdilias2827
      @mdilias2827 3 місяці тому

      ​@@ShivaKalyan-wv4sp Nice joke... India lo mejority of people yekkadiki velli bratukutunnaru, vallu yevaro... Koddiga ni Matti burra ki aartham padunu peditey aartham... Matti burra ga...

  • @PNTRST-jz5jp
    @PNTRST-jz5jp Місяць тому

    జనాభా అభివృద్ది చెందింది...
    Very good & funny Punch dialogue.

  • @jammalamadakanageswararao4278
    @jammalamadakanageswararao4278 8 місяців тому +1

    Thanks, Excellentand Useful Information, Explanation lo Clarity vundhi.Namaskaaraalu Sir.Jai Bhaararth Maathaaji ki.Jai Hind.

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o 11 місяців тому +4

    ❤సూపథ్😢చైన😮❤ఐlike🎉china🎉super😮talk😢keepit😮

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de 11 місяців тому +4

    మనదేశం బాగు పడాలి అంటే ముందు రాజకీయం పోవాలి..స్వార్థం పోవాలి అపుడు చైనా అమెరికా నీ దాటి పోతుంది

  • @mahendrababulake
    @mahendrababulake 8 місяців тому +4

    చైనా లాగే మన దేశం లో కూడా 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే కన్న ఏ 20సంవత్సరాలకు ఒకసారి ఒక కేంద్రం లోనే కేంద్రం ఆధీనంలోనే రాష్ట్రాలన్ని ఉంటే బాగుంటుంది..అలా అయితేనే మన దేశం బాగుపడుతుంది,అభివృద్ధి కనిపిస్తుంది.. అంతే గానీ...రాష్ట్రానికి ఒక సీఎం ఉంటే ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావటం ప్రభుత్వాలు మారటం వల్ల వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధి జరగటం లేదు..

  • @ViswanadhMuppina-sl1ig
    @ViswanadhMuppina-sl1ig 7 місяців тому +1

    సూపర్.బ్రోవీడియోచూపించటంలొనెకాకుండచాలబాగచెప్పవుఒకదేశంఅబివ్రుద్దిచెందలంటేఅదేశప్రజలు.మంచినాయికుడ్నిఎన్నుకోవాలి

  • @k.v.reddynallamilli9879
    @k.v.reddynallamilli9879 11 місяців тому +10

    ఒకటే తేడా ఇండియా ని కాంగ్రెస్ పాలించింది చైనాను పాలించలేదు అదే తేడా😅😅😅

  • @srinubabusurisetti4558
    @srinubabusurisetti4558 11 місяців тому +3

    Superb analysis suryagaru Anni vishayalu chala vivaranga chepparu God bless you

  • @ShivaBobba
    @ShivaBobba 17 днів тому +2

    Super ga chepparu bhaiya 🙏

  • @venkatachandu1496
    @venkatachandu1496 11 місяців тому +7

    Chala Baga explain chesaru Surya Anna and your team thank you so much for sharing your knowledge ❤❤❤

  • @nuthanshiva7925
    @nuthanshiva7925 11 місяців тому +10

    Great job brother... Keep rocking man
    Breaf knowledge about content

  • @ravindrabennybaby3456
    @ravindrabennybaby3456 11 місяців тому +4

    thanks annaya chala Baga ardam ayyetattu chepparu 😊 e video valla chala ardam aindi

  • @balajik.j.6195
    @balajik.j.6195 9 місяців тому +2

    Commendable report indeed!👏👍👌 Superrrrrrrrrr congrats 👏🙏

  • @vasug2348
    @vasug2348 8 місяців тому +2

    Thank you very much for your help ful video .your opinion is correct.you are real patriot

  • @depends3384
    @depends3384 11 місяців тому +10

    For India not developing reasons
    1. Before independence British people's looted
    2. After independence our dirty political people's are looting still its continues processes
    3. Stable and uncorrupted government required and every responsibility citizens need to corporate and need work hard

  • @bheemeshwellnesscoach.6533
    @bheemeshwellnesscoach.6533 11 місяців тому +4

    Super Information brother 🙏

  • @Midnight_terror
    @Midnight_terror 11 місяців тому +2

    Bro excellent explanation.
    Bro nenu thee economics gurunchi chadiva naku telusu but naku ee video chuseka life long gurthundi podhi .Tq u bro❤.Love from Odisha .

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 3 місяці тому

    Nice Video.! Super explanation..👌👏👍

  • @ComedyScenes-ij8ho
    @ComedyScenes-ij8ho 11 місяців тому +27

    Do a video on "India before 30 years and India now".....

    • @Benbravo
      @Benbravo 11 місяців тому

      Yes it is ❤❤

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 місяців тому

      Ee marala...aave auto lu

  • @Ayushrider877
    @Ayushrider877 11 місяців тому +12

    We need that type of person as AP CM 😢😢 please address pettu.. pettu 😡😠😠

  • @antharammaheshgoud6001
    @antharammaheshgoud6001 7 місяців тому

    Excellent analysis bro... keeping giving knowledge..tqq

  • @SunilKumar-gl9ro
    @SunilKumar-gl9ro 11 місяців тому +1

    💦✨ super చాలా బాగా చెప్పారు....... ఇప్పటికీ నాకు తెలియదు..... thanku you 🤝

  • @kittunandu8184
    @kittunandu8184 11 місяців тому +3

    I love China's technology and there working system and political leaders system grt rules love China's system

  • @user-fx7xq5cy1h
    @user-fx7xq5cy1h 10 місяців тому +4

    Very good explanation👍

  • @user-cr5ui1mv1c
    @user-cr5ui1mv1c 4 місяці тому +1

    Very useful information. Thankyou

  • @user-zw2mt9mf2g
    @user-zw2mt9mf2g 2 місяці тому

    Super.manchi..news ichav bro..

  • @parkumar1256
    @parkumar1256 11 місяців тому +14

    India lo stable government state development vs unstable state development.ex odisha,Bihar.

    • @Diamond-chromostone
      @Diamond-chromostone 11 місяців тому

      Stable govt america lo unda every 8 years ki guaranty ga government martadi

  • @venkatmaddala5986
    @venkatmaddala5986 11 місяців тому +28

    All the best man... We can see your efforts ❤

  • @supreme3928
    @supreme3928 11 місяців тому

    Video (content).... excellent gaa vumdi bro..... very good information ...... 👍

  • @user-zk4nv7vw9w
    @user-zk4nv7vw9w Місяць тому

    Thank you boss,very educational speech,help us

  • @maheshkanukuntla8967
    @maheshkanukuntla8967 11 місяців тому +3

    Great job brother good informative video

  • @_VK9959
    @_VK9959 11 місяців тому +7

    1948 ninchi ee range lo khangress government nidrapotundo idi chuste ardham autundi.

  • @ramakrishnadannina1126
    @ramakrishnadannina1126 5 місяців тому

    Good job bro......riyally ..rtu word's...super

  • @Lokanadhanlakshmidevi2468
    @Lokanadhanlakshmidevi2468 11 місяців тому +2

    You are telling truths - Dr.Venkatesh

  • @bodaprashanthyadav617
    @bodaprashanthyadav617 11 місяців тому +3

    Naa anvesh currect ga chypqeuu..auper ❤❤❤❤

  • @crazystatus5775
    @crazystatus5775 11 місяців тому +5

    Nice explanation bro❤❤❤

  • @UmamaheswaraoCh
    @UmamaheswaraoCh 22 дні тому

    Super message bro 👌

  • @vennelakala3978
    @vennelakala3978 9 місяців тому

    God bless U &teams

  • @vaddisarveswararao750
    @vaddisarveswararao750 11 місяців тому +4

    Very good explanation 😊😊

  • @Funblaaters
    @Funblaaters 11 місяців тому +26

    Bro reality of education system in India explain chey bro

    • @prasad6962
      @prasad6962 11 місяців тому +2

      Think school lo vundhi chudu

  • @sudheerdeekonda273
    @sudheerdeekonda273 11 місяців тому +2

    Entha clear ga aa youtuber cheppaledu bro..
    Nice explanation 💥💯

  • @GULLAHARSHAVARDHAN
    @GULLAHARSHAVARDHAN 11 місяців тому +1

    Great video. full knowledge

  • @anilm1355
    @anilm1355 11 місяців тому +3

    Nice Explanation 👏👏👏🙏

  • @rameshsatla4788
    @rameshsatla4788 11 місяців тому +3

    Very good explanation brother

  • @ketavatanjaneyulu2601
    @ketavatanjaneyulu2601 9 місяців тому +1

    What a analysis super bro.continue with these type of videos & do the video on America economic policies.thank u.

  • @ramakrishnapalem3758
    @ramakrishnapalem3758 11 місяців тому +2

    Superb e

  • @user-by6pb7hl7y
    @user-by6pb7hl7y 11 місяців тому +5

    Anna freedom map gurinchi alag a business expand gurinchi cheppandi alag Avery income gurinchi cheppand alagey freedom app gurinchi Mira ke video chahie

  • @akhilakki4313
    @akhilakki4313 11 місяців тому +4

    Superb explanation anna 👏

  • @SPA12345
    @SPA12345 11 місяців тому +2

    Good information....
    Good analysis❤

  • @banureshu2957
    @banureshu2957 9 місяців тому

    Super super super super super super super abba.. video yantha chakkagaa chepparo ,👏👏👏👏👏👏

  • @vechalapueswarudu1470
    @vechalapueswarudu1470 11 місяців тому +4

    Good analysis,thank you for your valuable information

    • @voiceofsuryatelugu
      @voiceofsuryatelugu  11 місяців тому +1

      My pleasure

    • @singurumuralimohan5609
      @singurumuralimohan5609 11 місяців тому

      @@voiceofsuryatelugu Of course the persons with good strategies in the stable government may develop the state/country. But what about the changing governments in the countries like USA
      Please clarify

  • @sainadhrayapudi6095
    @sainadhrayapudi6095 11 місяців тому +6

    Annaya Mana Idea ni business la ela marchikovali ela investment kosam chudali oka video cheyyi anna Please

  • @muralibantu9244
    @muralibantu9244 11 місяців тому

    Wonderful ga cheparu alage video contineo

  • @annamrameshbabu1986
    @annamrameshbabu1986 7 місяців тому

    Super India Development Ideas 👌👌

  • @PrasannaKumar-zi3hl
    @PrasannaKumar-zi3hl 10 місяців тому +4

    Surya, your analysis super, I am working as an professor....superb

  • @getyughi
    @getyughi 11 місяців тому +4

    Good analysis 👍

  • @umeshgoud999
    @umeshgoud999 9 місяців тому +1

    Extraordinary Content @ Explanation Anna...🔥🔥🙏

  • @durgaprasaddurgaprasad8965
    @durgaprasaddurgaprasad8965 10 місяців тому

    Exlent brother 👌👌👌👌👌ga cheparu

  • @sudhakarbhogavalli6039
    @sudhakarbhogavalli6039 11 місяців тому +4

    Superb analysis bro. crystal clear. 👌

  • @killamsettijayaram3733
    @killamsettijayaram3733 11 місяців тому +6

    Anna one important task Aina UNICORN STARTUPS gurunchi full video chey anna 😀😀😀😀😊😊

  • @mdrizwaan5513
    @mdrizwaan5513 10 місяців тому

    English.lo.unna.ilanti.vidios.trlugu.valallaku.baaga.ardhamayyela.baagunnai.ilage.india.world.developement.vishayaalu.chsslas.baagunnai.tq

  • @SaiKiran-ml9kl
    @SaiKiran-ml9kl 11 місяців тому

    Wonderfull bro.......

  • @kalyans198
    @kalyans198 11 місяців тому +5

    Sir Congress ruling made India 300yrs back...

  • @likhith5993
    @likhith5993 11 місяців тому +3

    Avunu bro 30 years future kosam alochinchey leaders companies thesthey government maraka kontha mandhi aa companies ni tarmesthunnai

  • @laxminarayanamutyapu2854
    @laxminarayanamutyapu2854 4 місяці тому

    Excellent analysis and in our country people like freedom rather than iron curtain.

  • @munimunimuni9490
    @munimunimuni9490 10 місяців тому +1

    మన దేశంలో పొలిటికల్ లీడర్స్ పని చెయ్యరు చెయ్యరు చెయ్యరు ఇది మన దేశం పరిస్థితి

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 9 місяців тому +4

    Every dark moment has a bright future. China's poverty pushed it's destination economically

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 10 місяців тому +6

    చైనా లాంటి దేశాలు ఎంత డెవలప్ ఐన కూడా పవిత్రమైన దేశం అంటే మన భారతదేశం. అందుకే మన చిన్న నాటి నుంచే మనకు ఒక పాఠం చెప్పారు. అదే "భారతీయుడిగా" పుట్టినందుకు గర్విస్తున్నాను అని.

    • @sunimurali8566
      @sunimurali8566 9 місяців тому

      Akkada kuda premalu akkaralu untai manam melukokapothe mana tharalu munduku polevu mundu govt stable ga undadam kavali

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 9 місяців тому

      @@sunimurali8566 నిజానికి మన పవిత్రమైన భారత ప్రభుత్వం చాలా స్థిరంగా వుంది. ఎలాగంటే భారత భారత ప్రభుత్వాన్ని స్వయంగా భారతీయులే ఎన్నుకుంటారు. ఇంతకంటే ఇంకేం గర్వకారణం కావాలి ?

    • @sunimurali8566
      @sunimurali8566 9 місяців тому

      @@moghalbadsha5015 garvapaduthunna kani ee maasina raajakeeyalani chusi chala siggupaduthunna

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 9 місяців тому

      @@sunimurali8566 రాజకీయాల్ని ఇంకా రాజకీయ నాయకులని ఎన్నుకుంటు వుండేది పవిత్రమైన భారతీయులే ఐనప్పుడు రాజకీయాలు కూడా పవిత్రంగా వుంటాయి కానీ మాసిన రాజకీయాలు వుండవు. కాబట్టి మిరు సిగ్గుపడటంలో అర్థమే లేదు.

    • @G.P.S_961.
      @G.P.S_961. 9 місяців тому +1

      Pudite saripodu. Desaniki panikochhe pani cheste garvapadali. Mana desham lo yem cheddamanna kulam matam ane rondu rogalu vunnai mundu vatini teeseyyali. Appide india bagupadiddi appatidaka bagupadadu. And reservations kuda teeseyyali.

  • @mallepulabharath7607
    @mallepulabharath7607 11 місяців тому +1

    Good information Brother keep continue

  • @mahalaxmivantillu7650
    @mahalaxmivantillu7650 10 місяців тому +1

    Excellent my friend 👏 keep growing 👍

  • @nayinisailu7244
    @nayinisailu7244 5 місяців тому +6

    ఇండియాలో బ్రాహ్మణ మనువాదం ఆడిపత్యం ఉండగా ఎక్కడ అభివృద్ధి.

  • @rohith-k.
    @rohith-k. 11 місяців тому +6

    Great analysis and excellent content

  • @harikakrishna0826
    @harikakrishna0826 9 днів тому

    Best explanation for upsc aspirants plz do more videos on economics

  • @Karthik-xi9gu
    @Karthik-xi9gu 3 місяці тому

    Nice voice and content brother I listen to it before sleeping, good dreams ❤

  • @RajuJaladi-iz2pn
    @RajuJaladi-iz2pn 11 місяців тому +4

    Thanks Anna for valuable information ❤

  • @samratprudhvirajsripathi5720
    @samratprudhvirajsripathi5720 11 місяців тому +4

    Super explanation..😊

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 10 місяців тому +1

    Strong leadership, development country