Bala Latha Counter To Smita Sabharwal Comments | స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాల లత స్ట్రాంగ్ కౌంటర్

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • Bala Latha Counter To Smita Sabharwal Comments | స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాల లత స్ట్రాంగ్ కౌంటర్ | 10TV News
    #smitasabharwal #balalathamadam #controversy #cmrevanthreddy #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 69

  • @bhagavanbsga7219
    @bhagavanbsga7219 2 місяці тому +5

    ఓవర్ యాక్షన్ ఆపు అమ్మ... ఆవిడ అభిప్రాయం చెప్పింది....

  • @commanman_81
    @commanman_81 2 місяці тому +19

    మేడమ్ మీరు స్మిత సబర్వాల్ వ్యాఖ్య పై స్పందించవచ్చు. కానీ మీరు IAS సర్వీసెస్ ను తక్కువ చేసి మాట్లాడకండి‌. మీరు Just IAS ,..just ..IAS అని అనటంలో అర్థం ఏమిటి ?
    మీరు అదే IAS కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారుగా. మీ స్టూడెంట్స్ నుంచి అడగండి IAS అంటే ఏమిటో.

    • @girishgold9226
      @girishgold9226 2 місяці тому +2

      Glorifying IAS is colonial mindset. Every profession is equally important. Mahatma Gandhi calls " Dignity of labour". It is unfortunate that our parents and grandparents generation saw IAS next to God.

    • @commanman_81
      @commanman_81 2 місяці тому

      As per your words, everyone is respectable. So why not IAS ?

    • @commanman_81
      @commanman_81 2 місяці тому

      @@girishgold9226 Everyone deserves respect. But we have to respect the hierarchy in society

    • @girishgold9226
      @girishgold9226 2 місяці тому

      @@commanman_81 I strongly support respect for IAS. Give respect what is needed and don't treat them as demigods. Considering hierarchy there are many above IAS such as MP, Ministers etc.

    • @commanman_81
      @commanman_81 2 місяці тому

      @@girishgold9226 ofcourse. We should respect them also. Why don't we respect our house maid. ? Or gardener ?
      Everyone is a human being, every one has self respect. We must accept that.

  • @commanman_81
    @commanman_81 2 місяці тому +18

    దేశ అత్యున్నత స్థాయి సర్వీసెస్ అయిన civil services లో కూడా రిజర్వేషన్లు ఎందుకు?

    • @DudLuk
      @DudLuk 2 місяці тому +1

      Ee desham lo andariki unnata Vidya andutunda brother Mari.

    • @commanman_81
      @commanman_81 2 місяці тому +2

      @@DudLuk అవసరానికి మించి ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఉన్నాయి. మిగిలిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఇంకేం కావాలే..

    • @jaibheem8647
      @jaibheem8647 2 місяці тому

      Mari caste undala?

    • @commanman_81
      @commanman_81 2 місяці тому

      @@jaibheem8647 సిటిజన్ షిప్ తప్ప, ఏమీ ఉండక పోతే బాగుంటుంది బ్రో. మనమంతా భారతీయులం.

    • @Raghuvir-polyglot
      @Raghuvir-polyglot 2 місяці тому

      ఎందుకు ఉండకూడదు అంగవైకల్యం కలిగి కూడా అందరితో పోటీపడి వాళ్లు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అటువంటి వారికి రిజర్వేషన్ కల్పిస్తే తప్పేముంది ?

  • @baadshabaadsha5493
    @baadshabaadsha5493 2 місяці тому +14

    inni rojulu enno challneges vachinai ice buckket achallenge ani vere challenges ani ippudu ias challenge exam raaddhamma super balalatha maam

  • @Trustislovee
    @Trustislovee 2 місяці тому +2

    She is 4th ranker

  • @sonia2270
    @sonia2270 2 місяці тому

    I always support balalatha Mam

  • @StrangeDr-j6r
    @StrangeDr-j6r 2 місяці тому +19

    Nuv just coaching businessmen anthae............... political entry kosamae ga ee feetlu

    • @rajeshkedari5762
      @rajeshkedari5762 2 місяці тому

      Aame ias kottindi

    • @StrangeDr-j6r
      @StrangeDr-j6r 2 місяці тому

      @@rajeshkedari5762 kottadam mukyam kaadu bigiluuu system lo country ki service cheyyadam mukyam

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 2 місяці тому +1

    సబర్వాల్ ఆస్తుల పై ED దర్యాప్తు చేపట్టాలి

  • @Teju90903
    @Teju90903 2 місяці тому +3

    Okka sari alochinchandi..Oka IAS ayyi undi ala kavalani ane avasaram ameki ledu..edo undi ame ki unna experience tho cheptundi emo..tanu just reservation gurinchi chepparu..

  • @AIBeyond2050
    @AIBeyond2050 2 місяці тому +6

    Ame IAS ki paniki radu. Resign the post of IAS

  • @kvrrao8916
    @kvrrao8916 2 місяці тому +3

    Smitha Sabarwal madam correct chepparu IAS, IPS, pura jobs lo reservation antiveyali SC, ST kota antiyalli ma general caste anta ekkuva marks vachina maku jobs Rao madam garu meku ame problem

  • @rockyomkar41
    @rockyomkar41 2 місяці тому +7

    Enduku inta rachha ippudu.....😊...

  • @srikanthbendalam1265
    @srikanthbendalam1265 2 місяці тому

    దేశం లో అతున్నత సర్వీ్స్ అయిన సివిల్స్ లో రిజర్వేషన్స్ ఎందుకు

  • @SrinuKasapa
    @SrinuKasapa 2 місяці тому +3

    దివ్వాగుల ను అవమానిస్తే జైల్లో వేయాలి

    • @commanman_81
      @commanman_81 2 місяці тому

      @@SrinuKasapa మరి దివ్యాంగులు అవమానిస్తే ?

  • @kirandkumar898
    @kirandkumar898 2 місяці тому +3

    Just An IAS.. so.. okavela ee mataki IAS la manobhavalu Debbatinte.. malli inko vivadaspadhamina matter.. avida experience base cheskuni avida chepparu.. daniki andari manobhavalu debbatinte ela

  • @jessy...3340
    @jessy...3340 2 місяці тому +2

    Balalatha madam super

  • @EdigaTeja-w9j
    @EdigaTeja-w9j 2 місяці тому +3

    IAS కర్తవ్యాన్న నిర్వర్తించడానికి కావలసింది ఫిసికల్ ఎబిలిటీ కాదు . మెంటల్ ఎబిలిటీ. So, స్మిత సభర్వాల్ గారు చేసిన వాక్యలను ఒక విద్యార్తిగా నేను కూడా ఖండిస్తున్నాను.

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 2 місяці тому +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీమతి స్మిత సభర్మాల్ IAS అధికారిని గారికి
    నమస్కారములు🙏
    ✍️ అమ్మా! గౌరవనీయులు శ్రీ బాల లత IAS మేడం గారు మీరు సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ 100% తప్పు అని అంటున్నారు, అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయం భారతదేశ ప్రజలు 100% అంగీకరించలేదు.
    ✍️అమ్మా! మీరు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసారు. అది ఏమిటి అంటే దివ్యాంగులకు భారతదేశ పరిపాలన వ్యవస్థలో అతి ముఖ్యమైన IAS, IPS, IFS, వ్యవస్థలు చాలా కీలకం అయినవి, ఇటువంటి వ్యవస్థలలో దివ్యాంగులకు కోట ఎందుకు అని మీరు ప్రశ్నించారు. మీ అభిప్రాయం 100% నేను ఏకి భవించను.
    అమ్మా ఈ మధ్య కాలంలో మీలాంటి కొంతమంది IAS అధికారులలో మానవత్వం, దేశ భక్తి,100% తగ్గిపోయింది.
    అమ్మా! దయచేసి మీరు మాట్లాడినది తప్పు అని గ్రహించిన రోజు అయినా,దేశం. కోసం,మానవత్వంతో మీ విధులు నిర్వహించి, మీ తెలివితేటలతో మన దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రార్ధిస్తున్నాను.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారత దేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ✍️✍️✍️✍️✍️✍️✍️✍️🙏🙏

  • @india2190
    @india2190 2 місяці тому

    మేడం ఈరోజు ఈ విధంగా మాట్లాడారు మీరు చదువుకున్న వాళ్ళు మీకు పౌరుషం వచ్చింది కానీ భారతదేశంలో అనేక మంది వికలాంగులు ఉన్నారు కుటుంబం తరఫునుంచి సొసైటీ నుంచి అన్ని విధాలుగా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు కానీ వాళ్ళకి వెనకాల ఎటువంటి అండదండలు లేవు కొన్ని సమస్యలు వికలాంగులను చూపెట్టుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు పద్మశ్రీ అవార్డులు కూడా పొందుతున్నారు చివరికి అటువంటి వికలాంగులకు ఎటువంటి సహాయం కూడా చేయడం లేదు వాళ్ళని చూపెట్టుకొని రాజకీయ నాయకులు పదవులు పొందుతున్నారు అనేకమంది అనేక రకాలుగా వికలాంగులని అడ్డుపెట్టుకొని కోట్లు గడిస్తున్నారు కానీ ఎవరూ వికలాంగులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చింది కానీ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు ఐఏఎస్ ఐపీఎస్ పెద్దపెద్ద చదువులు చదువుతున్నారు కానీ చట్టాల మీద ఎటువంటి అవగాహన లేదు చట్ట ప్రకారం నడుచుకోవడం లేదు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తూ వీళ్ళు కూడా ఆర్థిక నేరగాలిగా మారుతున్నారు అందుకే మానవత్వం కోల్పోయి ఈ విధంగా పక్కవారిని అవమానిస్తున్నారు వీళ్ళు దేశంలో ఎంతో అత్యున్నతమైన పదవులలో ఉండి హీనాతి హీనంగా పక్కవారిని కించపరచడంలో ఈరోజు మొట్టమొదట స్థానంలో ఉన్నారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు

  • @SrinuKasapa
    @SrinuKasapa 2 місяці тому +1

    బాలత madem u r god 🙏

  • @sivakumar-hr8my
    @sivakumar-hr8my 2 місяці тому

    worst IAS officer silk smitha 😡

  • @kurayellappa3053
    @kurayellappa3053 2 місяці тому

    daya leni gunam amedi saraina sariram lekunna memu seva cheyagalam ane gunam villadi jai balalat medam

  • @shabnashaik5838
    @shabnashaik5838 2 місяці тому +1

    As a public servent She has no right to comment😊constitutional reservation. File FIR and take disciplinary action

  • @vazeerrakeshrao5869
    @vazeerrakeshrao5869 2 місяці тому +7

    Worest ias officer

    • @KallolSahoo-ji6jd
      @KallolSahoo-ji6jd 2 місяці тому +3

      I do 💯 percent agree with respected IAS Smita Sabarwal madam. I have full respect on disabled persons ♿️. But, the thing is that she had said the bitter truth and that's why she is getting so much criticism in social media. I am surprised that many people are even questioning on her qualifications and service as an IAS officer. After serving so many years as an IAS officer if some one gets such comments then it is unfortunate. She said it from her long experience and who are criticizing her has how many years of experience ?? Most of the people are protesting against her blindly without thinking about the matter deeply. She said that she is completely on the favour of inclusion but there are certain requirements for a job also. My respect increased on her manifolds because she spoke about a real problem inspite of knowing that she may be criticized for this.

    • @Teju90903
      @Teju90903 2 місяці тому

      ​@@KallolSahoo-ji6jdwtever u told is 100% correct..oka collector gariki district responsibilities enno untay..ala disabilities vallalo konta mandi major problems face chestaru due to phyiscal weaknesses..sympathy tho ekkuva reservation unte nashtam janalake kada andi..adi ardam katledu villaki..n she didnt spoke about all govt jobs kada

  • @vijayrathod1520
    @vijayrathod1520 2 місяці тому

    Smitha sabharwal IAS thinks that only physically fit and good looking people only should survive remaining physically handicapped people are not eligible for anything. Who is she to judge differently abled people. I didn't expect this from an IAS officer. Shame on her. My full support for ph society.

    • @Teju90903
      @Teju90903 2 місяці тому

      Dear..im not supporting Smitha garu but..oka collector ga unte aa district responsibilities enno untay..maybe health issues valla face cheyyaleru ane anukovacchu kada..sympathy tho ekkuva reservations iste..repu nashtam evarki

  • @kvinay9740
    @kvinay9740 2 місяці тому +2

    Just ias nuvu 10th pass ayava waste mokam

    • @BIOFUNWITHSRUTHI
      @BIOFUNWITHSRUTHI 2 місяці тому +4

      Do you even know who she is? Matladthuna avida Evaro telsa meku?

    • @jayasuryaraj
      @jayasuryaraj 2 місяці тому +3

      she is already cleared upsc exams.

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 2 місяці тому +1

      అరేయ్ కొజ్జా.... నువ్వు రా 10th గాడివి... బాలలత గారు కూడా 167 ర్యాంక్..... వెళ్ళాలి అనుకుంటే తను కూడా IAS అయ్యేది.... తెలుసుకుని వాగు FIRST

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 2 місяці тому

      Balalatha madam is two tims UPSC topper...mind it😢😢😢

    • @gurralayeshwanthkumar4789
      @gurralayeshwanthkumar4789 2 місяці тому +1

      ​@@BIOFUNWITHSRUTHIvalu cmt ichindi paina cmt kii

  • @srinipineni2022
    @srinipineni2022 2 місяці тому

    Butterflies can fly but no space for love