చిట్టిముత్యాలు మటన్ బిర్యానీ | Chittimuthyalu Rice White Mutton Biryani |

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • చిట్టిముత్యాలు మటన్ బిర్యానీ | Chittimuthyalu Rice White Mutton Biryani | @HomeCookingTelugu
    #muttonbiryani #biryanirecipe #biryani
    Here's the link to this recipe in English: • கொங்குநாடு வெள்ளை பிரி...
    Our Other Biryani Recipes:
    Gongura Chicken Biryani: • గోంగూర చికెన్ బిర్యానీ...
    Dindigul Mutton Biryani: • దిండిగల్ మటన్ బిర్యానీ...
    Mushroom Biryani: • Mushroom Biryani | మష్...
    Chicken Dum Biryani: • చికెన్ దమ్ బిర్యానీ | ...
    Mutton Donne Biryani: • మటన్ దొన్నె బిర్యానీ |...
    Khuska: • ఖుస్కా | Khuska | Pla...
    తయారుచేయడానికి: 15 నిమిషాలు
    వండటానికి: 40 నిమిషాలు
    సెర్వింగులు: 5
    మటన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    మటన్ - 1 కిలో
    చిన్న ఉల్లిపాయలు - 20
    వెల్లుల్లి రెబ్బలు - 12
    తరిగిన అల్లం
    పచ్చిమిరపకాయలు - 4
    సోంపు గింజలు - 1 టీస్పూన్
    యాలకులు - 3
    దాల్చిన చెక్కలు - 2
    లవంగాలు - 4
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్ళు
    పెరుగు - 2 టేబుల్స్పూన్లు
    బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    చిట్టిముత్యాల బియ్యం - 1 / 2 కిలో
    నీళ్ళు
    నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
    నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు
    బిర్యానీ ఆకులు - 2
    దాల్చిన చెక్క
    అనాసపువ్వు - 1
    యాలకులు - 3
    రాతిపువ్వు - 3
    మరాఠీ మొగ్గు - 2
    జాపత్రి - 1
    లవంగాలు - 5
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 2
    పుదీనా ఆకులు - 1 / 2 కట్ట
    కొత్తిమీర - 1 / 2 కట్ట
    నీళ్ళు - 3 కప్పులు
    1 నిమ్మకాయ రసం
    తయారుచేసే విధానం:
    ముందుగా చిట్టిముత్యాలు బియ్యాన్ని కడిగిన తరువాత నీళ్లలో ఒక గంటసేపు నానపెట్టాలి
    మ్యారినేడ్ కోసం ఒక మిక్సీలో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, సోంపు గింజలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్ళు పోసి, కాస్త పలచటి మసాలా ముద్దలా తయారుచేసుకోవాలి
    ఈ మసాలా ముద్దను కడిగిన మటన్ ముక్కల్లో వేసి, పెరుగు కూడా వేసి అంతా బాగా కలిపి మటన్కు పట్టించి, ముప్పై నిమిషాలు మటన్ను మ్యారినేట్ చేయాలి
    ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నువ్వుల నూనె వేసి వేడి చేసిన తరువాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు, రాతిపువ్వు, మరాఠీ మొగ్గు, జాపత్రి, లవంగాలు వేసి వేయించాలి
    పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి వీటిని వేయించిన తరువాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, హై-ఫ్లేములో ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి
    ఆ తరువాత మ్యారినేట్ చేసిన మటన్ వేసి, హై ఫ్లేములో ఐదు నిమిషాలు వేయించిన తరువాత పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి, నీళ్ళు పోసి ఒక ఉడుకు రానివ్వాలి
    కుక్కర్కు మూత పెట్టి మీడియం ఫ్లేములో ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
    ఐదు నిమిషాల తరువాత మూత తెరిచి, నానపెట్టిన బియ్యం, నిమ్మరసం వేసి కలిపి, రెండు-మూడు నిమిషాలు ,ఎడియం ఫ్లేములిప్ మరిగించాలి
    మూత పెట్టి, లో-ఫ్లేములో బిర్యానీను ఐదు నిమిషాలు ఉడికించాలి
    ఆ తరువాత పొయ్యి కట్టేసి, బిర్యానీను మూత తెరవకుండా వేడి మీదే పది నిమిషాలు మగ్గనివ్వాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే కొంగునాడు తెల్ల చిట్టిముత్యాల మటన్ బిర్యానీ యారైనట్టే, దీన్ని రైతాతో లేదంటే సాలన్తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది
    Kongunadu Vella Biryani is a special dish in comibatore region. Like the name itself suggests, this biryani is white in color with minimum amount of spices/masalas. This biryani can be made with either chicken or mutton. But in this recipe, you watch the method of making Kongunadu Vellai Mutton Biryani with soft and tender mutton. There are few techniques to cook mutton perfectly. So watch the video till the end to get a step by step guidance. This biryani can be enjoyed by everyone who likes mild, subtle tasting food. So try this biryani and enjoy with mirchi ka salan, kathirikai biryani gravy or simple raitha by the side.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...
  • Навчання та стиль

КОМЕНТАРІ • 28

  • @RehaanNadiya
    @RehaanNadiya 8 місяців тому +1

    Searching for this recipe from long time
    Finally got the recipe from you.
    Sure I am going to try this.
    I follow all ur recipes andi 😋😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Hello Nadiya garu. Glad to know andi. Hope this helps😍💖

  • @udaykumar-yd6hx
    @udaykumar-yd6hx 8 місяців тому

    Wow favorite recipe thank you madam 😊

  • @nenumeeruvlogs5933
    @nenumeeruvlogs5933 8 місяців тому

    Super yummy biryani. Love it

  • @karunaakhuri7471
    @karunaakhuri7471 8 місяців тому

    Wow it looks yummy 😋😋 n delicious i will surely try this recipe.😊😊

  • @sunithagopalsunithagopal369
    @sunithagopalsunithagopal369 8 місяців тому

    Wow looks yummy and delicious 👌👍

  • @kanthilakshmi5399
    @kanthilakshmi5399 8 місяців тому

    So tasty and yummy i will try

  • @anilchef5103
    @anilchef5103 8 місяців тому

    Tq medam akkuva pulavs cheyandi plz

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Sure andi tappakunda chestanu. Stay tuned🙏😇💖

  • @sathya9999
    @sathya9999 8 місяців тому

    👌👌👌super

  • @bmrsingh7301
    @bmrsingh7301 8 місяців тому

    Super 👍

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому

      Thank you andi do try this recipe and enjoy😇🙏

  • @thumuramu5099
    @thumuramu5099 8 місяців тому

    అలాగే చికెన్తో చేయండి

  • @Rohini515
    @Rohini515 8 місяців тому

    Hiii meeru use chese editing app name enti sister and its premium or not please reply

  • @lakshmiganta8842
    @lakshmiganta8842 8 місяців тому

    Nenu yepudu chittimuthala rice tho vadina methaga aeipothudi methagakakuda yemicheali miru chepara

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому

      Water kolathaku ee video lo chupinchinattu follow avvandi. Chala baga vastundi😇💖🤗

  • @ramadevi9262
    @ramadevi9262 8 місяців тому

    మటన్ బదులుగా చికెన్ వేసి చేయొచ్చా చెప్పండి ప్లీజ్

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  8 місяців тому +1

      Hi ramadevi garu, yes meeru chicken tho kuda cheyachu💖😍

  • @lakshmiganta8842
    @lakshmiganta8842 8 місяців тому

    Hi