Anu Papa Special Episode || Bobby Lahari Official || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 11 тис.

  • @chandrakalam4541
    @chandrakalam4541 2 роки тому +164

    నిజంగా దేవుడు మంచి అమ్మని ఇచ్చాడు రా నీకు. అనూ తల్లి 😘😘 గాడ్ బ్లస్యూ మా.🤗😊

  • @ulsalakshmisravanthi5092
    @ulsalakshmisravanthi5092 2 роки тому +104

    అదృష్టం మీది కాదు madam. మీ ANU పాప ది. మీ లాంటి అమ్మ దొరకడం తన అదృష్టం. Sooo inspiring

  • @singerszone5437
    @singerszone5437 3 роки тому +766

    అమ్మ మీ నిజ జీవితంలో ఇంత బాధ ఉందని నేను అస్సలు ఊహించలేదు దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టి సృష్టించాడు దానికి నిలువెత్తు మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మ

  • @ramyathumu
    @ramyathumu 2 роки тому +131

    నిజంగా కన్నీళ్లు ఆగట్లేదు అమ్మ 🙏🙏🙏 చాలా గ్రేట్ మీరు

  • @vpdnews3156
    @vpdnews3156 2 роки тому +98

    Madam,
    You are greatly.సీరియలో మీరు విలన్ కానీ నిజజీవితంలో మీరు దేవత.

  • @kalyang9701
    @kalyang9701 3 роки тому +471

    అనూ గాడు ❤ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను బాబీ గారు 🙏❤.

  • @Vyom_Vlogs
    @Vyom_Vlogs 3 роки тому +471

    మృణాళిని అనే ఒక విల్లన్ పాత్ర చేసిన మనిషి ని మళ్ళీ నిజజీవితం లో ఇంత మంచి వారు అని నాకు చాలా హ్యాపీ గా ఉంది👍

  • @BeautifulNature13j
    @BeautifulNature13j 2 роки тому +40

    నీ మనసు చాలా గొప్పది రియల్ యువర్ గ్రేట్ 🙏మీరు చూసుకో గలిగే మనసున్న వారు కాబట్టే దేవుడు మీకు ఆ బేబీ ని ఇచ్చాడు

  • @umapaidimarri78
    @umapaidimarri78 3 роки тому +475

    అమ్మ దేవుని కి ప్రతి రూపం అని మరొసారి నిరుపించరు 🙏🙏🙏🙏

  • @peddireddymanjunath9230
    @peddireddymanjunath9230 2 роки тому +120

    మీరింత గ్రేట్ మదర్ అని ఎప్పుడూ ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మీరు చాలా గ్రేట్ మదర్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @usharanivasireddy18
    @usharanivasireddy18 3 роки тому +117

    మిమ్మల్ని చూస్తుంటే అమ్మ కి నిజమైన అర్ధం చూపించారు.... god bless you the child

  • @madhavifriendly3228
    @madhavifriendly3228 2 роки тому +1

    Sooo great mother.. devudu meku help cheyalani pray chestunanu

  • @ishmartlearni
    @ishmartlearni 2 роки тому +176

    మీ వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు మేడమ్ మీరు నిజంగా చాలా గ్రేట్ హాట్స్ ఆఫ్ mam👏👏👏👏👏👏

  • @nallasuguna197
    @nallasuguna197 3 роки тому +4721

    ఈ వీడియో చూశా మీపై గౌరవం చాలా చాలా పెరిగింది..

    • @nimmysrinu1996
      @nimmysrinu1996 3 роки тому +1

      ua-cam.com/channels/0eFIQTkKQ1nsjHZYznE7Sw.html

    • @vajramkantipudi8614
      @vajramkantipudi8614 3 роки тому +7

      Avnu andi

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому +1

      ua-cam.com/video/zURvVw1VqvU/v-deo.html

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 роки тому +24

      Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺

    • @uppalapatitejoraovandrangi86
      @uppalapatitejoraovandrangi86 3 роки тому +5

      మీ పాప పేరు పండు BAABU

  • @lavanyabullibabu601
    @lavanyabullibabu601 2 роки тому +40

    దేవుడు చాలా మంచివాడు.పక్షిరాజు కి ఎగరటం నేర్పించేటప్పుడు దేవుడు చాలా కష్టపెడతాడు.కానీ పక్షిరాజు చాలా విజయవంతం గా success అవుతుంది.మీరు same అలానే.వెలకట్టలేని సంతోషం దేవుడు మీకు యిచ్చును గాక.

  • @ashokkumaryaddalapudi3065
    @ashokkumaryaddalapudi3065 2 роки тому +1

    Be lated happy mothers day madam🙏🙏🙏 dhanyavadamlu madam meeku and anu papa God bless you nanna. Madam memmalni chustuntey ma amma kuda elaney bada padhutundedi

  • @SkSk-vd1ct
    @SkSk-vd1ct 2 роки тому +73

    మీ మనసుకి మీ మంచితనానికి మీరు పడుతున్న కష్టానికి మీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @knowledgeButtonTelugu
    @knowledgeButtonTelugu 3 роки тому +360

    మిమ్మల్ని లహారి గారు అనేకంటే " అమ్మ " అనాలని వుందమ్మ నాకు. చచ్చి మీ కడుపున పుట్టాలనిపించేoత దేవత మాతృత్వం మీది. మిమ్మల్ని" అమ్మ" అని పిలచీ మాతృత్వం పట్ల నా భక్తి చూపించగలను. 🙏🙏🙏🙏

  • @veerakishore8046
    @veerakishore8046 3 роки тому +140

    అమ్మను మించిన దైవము ఇంకొకటి లేదు ఈ భూమి మీద...😍😍
    Literally Tears in my eyes...😭
    Our Love & Support always with you ma... ❤️

  • @RadhaKumari-bj6rb
    @RadhaKumari-bj6rb 2 роки тому +1

    So ur Great ahari Gaaru.. God bless u Ananaya papa

    • @RadhaKumari-bj6rb
      @RadhaKumari-bj6rb 2 роки тому +1

      Meeru chepe prathi maata ki nannu nenu chusukuntunnanu chala Great mother reply ivagaligithe ivandi.. 🙏

  • @rajithatony4434
    @rajithatony4434 3 роки тому +73

    Serials lo negative rolls chestaru but real life lo chala sweet sensitive lovely person meru.Really great mother love you Lahari garu.God bless you and your family specially Anu papa.

  • @cjanaki8999
    @cjanaki8999 3 роки тому +152

    అమ్మా నువ్వు అమ్మ వి అంతే ఇంక మాటలు లేవు , మాటలు రావటం లేదు.అమ్మకి శతకోటి వందనాలు.భగవంతుడు మిమ్మల్ని ,మీ బిడ్డల్ని కాపాడాలి.

  • @Satya_780
    @Satya_780 2 роки тому +356

    మీ మాతృత్వాన్ని చూస్తే కళ్ళ వెంట నీళ్లు ఆగట్లేదు. నీకు పాదాభివందనం అమ్మ

  • @princessahasra07
    @princessahasra07 2 роки тому +1

    God bless you anu nuv thondaraga kolukuntavani a dhevudiki pradhisthunanu i love u anu.....

  • @satyasri3631
    @satyasri3631 3 роки тому +1825

    నేను సీరియల్ విలన్ కరెక్టర్ చూసి తెలీకుండానే చెడుగ్గా అనుకుంటాం.... కానీ మీరు రియల్ లైఫ్ లో దేవత అండి.... అంతకుమించి గొప్ప తల్లి కూడా...... 🙏🙏🙏🙏🙏

  • @saibhargav6644
    @saibhargav6644 3 роки тому +167

    ఇన్ని రోజులు మిమ్మల్ని సీరియల్ లో చూసి నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది అనుకున్నా మీరు చెప్పేవన్నీ నాక మీపై గౌరవం ఇంకా పెరిగింది మేడం నిజంగా అలాంటి పిల్లలకి తల్లి అవ్వాలంటే అందరూ అవ్వ లేరు అది దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ మీరు మీ పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మేడం చాలా చాలా సంతోషంగా ఉండాలి మేడం

  • @msjoharatalks
    @msjoharatalks 2 роки тому +14

    ఎంత గొప్ప తల్లి అక్క నువ్వు దేవుడు యప్పుడు నీతో ఉంటాడు lovu u akka and your family and specialy anu

  • @ammajisivanarayanarayi8030
    @ammajisivanarayanarayi8030 2 роки тому +1

    Excellent madam.god bless you ANU BOBBY

  • @ruthprincy6801
    @ruthprincy6801 3 роки тому +123

    Mam I literally cried hats off to you. God bless you.

  • @subhashiniedagottu2902
    @subhashiniedagottu2902 3 роки тому +107

    U r daughters r so lucky to have such wonderful mother 🙏🙏.

  • @jhanu004
    @jhanu004 3 роки тому +261

    Mother is always a mother huge respect to you…🙏🏻

  • @prasannachowdary39
    @prasannachowdary39 Рік тому +1

    Superb mom u are mam. U will be inspiration to this kind of children parents. God is always there with you 🙏

  • @dr.manasamurala4299
    @dr.manasamurala4299 3 роки тому +32

    Bobby mam serials lo mimalni chusii full attitude unaa person anukunaa. But after watching this video u made mi realise how kind and beautiful soul u are . God bless ur kids mam

  • @raghupathipaindla8088
    @raghupathipaindla8088 3 роки тому +44

    such a great mother. hats off to you!!

  • @anisettyhema
    @anisettyhema 3 роки тому +10

    Love u.....💖💖💖💖🙏🙏💕💕💕💗💗💓💓💝💝💝💝.... no words.... అక్క...love u sooooooooo much.......మనుషులు.కన్నా దేవుడు దీవెనలు నీకెప్పుడు తోడుగా ఉన్నాయి..ఉంటాయి.....

  • @vennasaraswathi3266
    @vennasaraswathi3266 2 роки тому +1

    Maatalu raavatamledu lahari garu. 🙏 all the best . God bless her mam

  • @gaddesaritha9172
    @gaddesaritha9172 2 роки тому +38

    దయ ,జాలి ,కరుణ ,మానవత్వం లక్షణాలు కలిగినటువంటి వారే గొప్పవారు తల్లి
    తల్లి నీకు శతకోటి వందనాలు
    తల్లి దేవుడు నిన్ను దీవించును గాక

  • @thelawlearn
    @thelawlearn 3 роки тому +57

    Anu is really lucky to have you... blessed girl.

    • @sangalaanuradha7871
      @sangalaanuradha7871 3 роки тому +2

      Thank u for ur valuable message. With regard to relationships , u said it is 100% true.

  • @rohinimedam3939
    @rohinimedam3939 3 роки тому +125

    I have seen many vlogs and videos on u tube, this video was something different no words to express of ur unconditional love mam.Ur a blessed woman mam

    • @BobbyLahariOfficial
      @BobbyLahariOfficial  3 роки тому +5

      Thanks

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому +1

      ua-cam.com/video/zURvVw1VqvU/v-deo.html

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 роки тому

      Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺

  • @munnasworld1063
    @munnasworld1063 2 роки тому +1

    Amma meeku aaskar award ichchina takkuve, meeku aa chitti thalliki paadabivandanalu🙏🙏🙏🙏god bless you anu thalli , love you darling 💕💕💕

  • @dishikas4638
    @dishikas4638 3 роки тому +41

    This is the first time I am commenting on UA-cam. God bless u Anu paapa. Will pray for god to recover soon. Get well soon baby ❤️.

  • @Teja222s
    @Teja222s 3 роки тому +30

    Strongest mother living life conciously for uplifting Anu baby .True inspiration for many . 👏👏

  • @divyas9346
    @divyas9346 3 роки тому +48

    Till now I don't know about you mam ... Sorry I was on a thought how celebrity life u r living but now I realised that there is a unknown person in anyone's life as u ... Great mother and u r the idol for all strong women

  • @roddashirisha2564
    @roddashirisha2564 2 роки тому +1

    Great mam i wish meru bagundali and help the others gog bless u mam and and anu

  • @anushapathakamuri8717
    @anushapathakamuri8717 3 роки тому +50

    Best Mother in the World 👏👏👏👏👏👏👏👏👏

  • @creativemind6838
    @creativemind6838 3 роки тому +30

    Having tears in my eyes....proud of you....a great mother...

  • @kavyakavya9117
    @kavyakavya9117 2 роки тому +45

    మీరు చాలా గ్రేట్ మదర్ హెట్ సాఫ్ అస్సలు మీ వీడియో చూసి కళ్ళటా నీళ్లు కారాయి అమ్మ అను గాడు మీరు హ్యాపీ గా ఉంటారు ఎప్పుడు లవ్ యు అమ్మ

  • @rishialla09
    @rishialla09 2 роки тому +1

    Ur so great mom , inka anutalli ki god blessings eppudu vuntayi

  • @sulekya
    @sulekya 3 роки тому +39

    Anu is so lucky.
    She is having you ,so she is happiest child on earth.
    When love and attention are there for special child they forget there pain .
    I am also little special child, ignored by many. My eye problem didn't pained me. ignorance ,hard words pained me more.
    Ppl won't change, we should be far to them .

  • @saisandeep6897
    @saisandeep6897 3 роки тому +118

    Madam
    Once again u proved that a mother's heart always bears their children's life...
    Really u are great.
    No words after seeing this.....
    I pray almighty to bless ur family health and prosperity...

  • @ula09
    @ula09 2 роки тому +42

    May god give you much more strength in achieving everything in life. Hats off to you and the other moms suffering but standing up for the cause.

  • @anushasrisurya4998
    @anushasrisurya4998 2 роки тому +1

    Intha goppa manasu unavalake Ela isthadu anukunta devudu, mela avaru untaru. So great meeru

  • @srujanaadepu329
    @srujanaadepu329 3 роки тому +46

    Tears in my eyes....No words.....u r special mom

  • @vaishnavichoudhary2659
    @vaishnavichoudhary2659 3 роки тому +39

    God bless her.. I wish a long and happy life.. My eyes are literally filled with tears.. 😭😭... I truly wish all the happiness in her life and proud of you.. And so happy for you... Such a great mom ❤❤❤❤

  • @angirekulajyothsna4898
    @angirekulajyothsna4898 3 роки тому +42

    No words maa.🙏🙏
    Mimalni serials lo chusanu as a negative role...now I came to know what you are

  • @jaishvals532
    @jaishvals532 2 роки тому +2

    E video chusi me matalu vintunte nenu edichanu good bless ur child 🚸

  • @bujjisb5024
    @bujjisb5024 3 роки тому +17

    Mam naku kuda same babu okadu unatu,mee matalu vinnaka chala happy anipinchindi, thanks do much mam ❣️❣️❣️

  • @preethipretty9118
    @preethipretty9118 3 роки тому +46

    It's really heart touching...u r such a great mother...God bless u anu❤stay happy nd healthy...

    • @malikarayudu7766
      @malikarayudu7766 3 роки тому

      It's really heart touching u r great mother mi manchi manasuki hats up madam

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому

      ua-cam.com/video/zURvVw1VqvU/v-deo.html

  • @HarishAcharyaBengaluru
    @HarishAcharyaBengaluru 3 роки тому +33

    Tears rolled down my eyes.. ur so strong and Brave..May God Bless you guys always..ur strong mother... God Bless you guys in abundance happiness forever.. love your family from Bangalore

  • @bikkymonith3235
    @bikkymonith3235 Рік тому +1

    Huge respect for you mam. God bless Dora Babu ❤

  • @jayanthikona8365
    @jayanthikona8365 3 роки тому +71

    Never watched your serials and got this video randomly gone through this completely video really each word is touching.
    Very beautiful child. Wish you all the happiness and strength

  • @ramyach3276
    @ramyach3276 3 роки тому +30

    Really after seeing this ...I got tears nd ur the purity lv..

  • @lahariadapa7005
    @lahariadapa7005 3 роки тому +57

    Her smile in the end while you are saying names.. really filled my heart ❤️

  • @nusrath_i_official
    @nusrath_i_official 2 роки тому +1

    Miru mi papa Nick names chptunapdu chala cute ga smile chstundi ❤️god bless to ur family andi.

  • @priyankav6096
    @priyankav6096 3 роки тому +29

    She laughed while u saying nicknames ❤️❤️ bless u anu

  • @sahithijanu6975
    @sahithijanu6975 3 роки тому +58

    Such a great mother you are 🙏

  • @madhavidabilpurasangaraju3100
    @madhavidabilpurasangaraju3100 3 роки тому +91

    A million miracle wishes to Anu

  • @kalpanaseenukalpanaseenu1274
    @kalpanaseenukalpanaseenu1274 2 роки тому +1

    Mam ananya lucky girl so nice mam tq for video

  • @malathiankathi796
    @malathiankathi796 3 роки тому +21

    Hatssss of to u madam.... really u r a super mother....may God bless your child madam.....

  • @dr.prathibha1719
    @dr.prathibha1719 3 роки тому +29

    Hats off to d strongest lady.....mom means exactly u.....mom always love her baby d outmost .....u proved it
    Ur baby is already blessed to get mom lik u.....

  • @anusha2145
    @anusha2145 3 роки тому +32

    Anu ur soooo lucky having such a great mother

  • @anushabadavath3520
    @anushabadavath3520 2 роки тому +6

    Just now l saw the event ammaku prematho . Miru vacharani telisi motham mi baby gurinchi chudalani chusanu.🥰 Now a days people ammai puttindani telisthene padesthunnaru alantidi miru chala great mam really now onwards your the insperation to us love you mam ❤️❤️❤️❤️❤️❤️ hart fully

  • @sureshvarma6990
    @sureshvarma6990 3 роки тому +81

    Ur a warrior ,ur a true inspiration for so many parents with special child.

  • @justcasualga176
    @justcasualga176 3 роки тому +49

    Mam you are perfect definition .. for a Mother.. 🙏 serials lo viilain kani real life lo matram oka super MOM . ANU ..God bless you ra Bujji.. sweet angel in mother's lap .. ❤️

  • @priyadarsiniedara2076
    @priyadarsiniedara2076 3 роки тому +116

    Appreciate your efforts Lahari gaaru.special mother with special qualities.respect your efforts

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 роки тому

      Sister ma chennal ni subscribe ceyyandi please🙏

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому

      ua-cam.com/video/zURvVw1VqvU/v-deo.html

  • @lavanyalovely1758
    @lavanyalovely1758 2 роки тому +4

    Ur so grt mam... In serial u play -ve character but in real life ur so +ve & good hearted person.... Anu ur so lucky to have ds mom... God bless you cutie pie anu 😘

  • @rokerheadz
    @rokerheadz 3 роки тому +47

    Hats off to you Mam .Great mother!!!!
    Anu is lucky is to you have as a mom
    Great Mom learnt to be patient with all challenges to face in life.Only love and peace in this world should prevail

  • @srisuji6002
    @srisuji6002 3 роки тому +77

    Madam lots of respect to you, god bless to Anu as you said as angel, I got tears, but u r strong brave mother, mother's love is always pure, you are best example, the best creation of God in this world is mother's, god mother both are equal, god bless you and your children's, we wish to see you in many more serials

  • @shailajav9733
    @shailajav9733 3 роки тому +391

    మీ అందమైన రూపం వెనుక యింత అందమైన తల్లీ వుందా..
    భాధ్యత ల నుంచి పారిపోలేదు.
    తల్లి దేవతా మూర్తీ...

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 3 роки тому +7

      అవును నిజం నాకు ఒక తమ్ముడు ఉన్నాడు mentally handicapped 😭naaku తెలుసు తన భాద

    • @lifechangingquotes9437
      @lifechangingquotes9437 3 роки тому

      ua-cam.com/video/tOoyekxzuwU/v-deo.html

  • @ushamyana3718
    @ushamyana3718 Рік тому +1

    Prathi amma milane unddali mam Anu papaki Mee lantti amma dhorakatam Anu papa adhurtam mimmalni chusthuntte chaala great anipiathundi mam 🙏🙏🙏

  • @sudhaandsister9004
    @sudhaandsister9004 3 роки тому +211

    మేడం ‌మీకు‌‌ చేతులెత్తి దండం పెట్టాలి ‌
    మీరంటే చాలా గౌరవం పెరిగింది 🙏🙏🙏

  • @satyahomelythoughts1077
    @satyahomelythoughts1077 3 роки тому +426

    నిజంగా పాపం చేసిన వారికి ఏమీ కర్మలు రావు వాళ్లు హ్యాపీగా ఉంటారు ఏ పాపం చేయని వారికి ఎక్కువగా కష్టాలు వస్తాయి సిస్టర్

    • @srilathareddy9746
      @srilathareddy9746 3 роки тому +9

      నిజం చెప్పారు మీరు నాకు ఇలాంటి బాబు ఉన్నాడు

    • @shivamooda64
      @shivamooda64 3 роки тому +1

      Naku kuda unnadu

    • @peyyalakishore2633
      @peyyalakishore2633 3 роки тому +1

      Exactly

    • @pallavic7629
      @pallavic7629 3 роки тому +1

      I can understand mam ,naku ilanti papa undi, 4 years back some problem valla Spain operation jarigi nadavalani paristiti lo vunnanu ,god grace nato na husband ,son unnaru.

    • @anupuma5669
      @anupuma5669 3 роки тому +1

      @@peyyalakishore2633 Nice Mama Love you

  • @rajasreevardhan770
    @rajasreevardhan770 3 роки тому +28

    Praise the lord sister. We will pray for Anu baby. Really u r the great mom. Don't worry .

  • @deepulucky7566
    @deepulucky7566 2 роки тому +2

    Spr mam miru e rojullo mila vnnaru ante nammalekapothunna really u are great 👍

  • @kalyaniprasad7447
    @kalyaniprasad7447 3 роки тому +39

    God bless u and ur children mam.... Ur most loving and caring mother..

  • @thunganiranjan8508
    @thunganiranjan8508 3 роки тому +69

    Mother is always cares about there children. She is the one who stand in oir problems 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NSAYALAKALYANI
    @NSAYALAKALYANI 3 роки тому +125

    Great mother.Hope people can learn.And change their mindsets 🙏.But u r so good mam. 👍

  • @mrajesh3541
    @mrajesh3541 2 роки тому +2

    Really great mom andi meeru super chala mandhi vodhu ani dhooram pedtharu kani meeru mathram alanti papani chala caring ga chustunktunnaru 🙏🙏🙏

  • @ruchi5967
    @ruchi5967 3 роки тому +57

    U is one inspirational mom to every mom's

  • @r.saimounikamouni1466
    @r.saimounikamouni1466 2 роки тому +34

    మీరు అందరూ అమ్మలకి ఆదర్శం ఈ వీడియో చూశాక మీపై గౌరవం మరింత పెరిగింది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను God bless you amma🙏🙏🙏

  • @smartteluguramavlogs4424
    @smartteluguramavlogs4424 3 роки тому +32

    మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవం గా ఉంది చాలా బాగా చెప్పారు

  • @kakarapalliraju835
    @kakarapalliraju835 2 роки тому +2

    No words Madam such a beautiful ❤️❤️❤️❤️❤️❤️ god bless you raa Anu chitti talli

  • @dilipmanju5585
    @dilipmanju5585 3 роки тому +13

    మీ పక్కన ఎవరూ లేరు అనుకోండి మీతో ఆ దేవుడు ఉన్నరు మిమ్మల్ని చుస్తే చాలా ఆనందంగా ఉంది మీరు అంటే చాలా గౌరవంగా ఉంది

  • @rajuch8882
    @rajuch8882 2 роки тому +14

    దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు మీరు దేవత అమ్మ వీడియో చూసిన సేపు కన్నీళ్లు ఆగలేదు అనుకి దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది

  • @kambamsreelekha394
    @kambamsreelekha394 3 роки тому +13

    Best mother in the whole world..
    God bless you abundantly anu thalli..

  • @bolleddumrudula9211
    @bolleddumrudula9211 Рік тому +1

    Hatts off madam... Really ur such a great mother to ur second child.. May god bless her abundantly ❤

  • @sireesha7188
    @sireesha7188 3 роки тому +33

    U are really great mother mam,anu is lucky to have u as mother,I got emotional 😭
    Don't think u are alone ,u have lot of patience,u and ur voice is so sweet mam
    In Bangaru banjaram ur acting super definitely u will get award in serial ur vilan in real life ur so sweetest person

    • @livechat9583
      @livechat9583 3 роки тому

      ua-cam.com/video/sCplKFIXYAA/v-deo.html

  • @shaikshameem4270
    @shaikshameem4270 3 роки тому +16

    Me and my wife literally cried seeing your video
    Hatsoff madam
    May Allah bless you

  • @ashwini9233
    @ashwini9233 2 роки тому +56

    This is my first comment in UA-cam I have one child and he is 4 months old now... I was really feeling very much gratitude to having this life... Really mam hatsss offf to u...huge respect to you and all the mothers in this world ,because only mother can know that what their childrens are...take a bow to all of your efforts mam, you are the inspiration toooo

  • @swarupasuvarthadwani
    @swarupasuvarthadwani Рік тому +1

    Yes medam మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం జన్మ లు లేవు ఒకటే జన్మ మీరు చాలా బాగా చెప్పారు మీరు సూపర్ మేడం👌👌👌👌👍