Cyclone Jawad: అల్పపీడనం, వాయుగుండం, తుపాను తీరం దాటడం - వీటి అర్థం మీకు తెలుసా? | BBC Telugu
Вставка
- Опубліковано 11 січ 2025
- అల్పపీడనం, అల్పపీడన ద్రోణి, వాయుగుండం, సైక్లోన్ ఐ, తుపాను తీరం దాటడం, సూపర్ సైక్లోన్ - తుపాన్ల వార్తల్లో ఈ మాటలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి అర్థం ఏమిటి?
#CycloneJawad #CycloneWarnings #Rains
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
wow superb topic selected and well explanation
@@flashevolflayor ooooo
ఇది ఖచ్చితంగా ఉపయోగకరమైన వీడియో👍
That is bbc
తుఫాన్ కు సంబంధించిన పదాలు వివరణ చక్కగా విశ్లేషించినందుకు బి.బి.సి.తెలుగు ఛానల్ కు ధన్యవాదాలు. 🙏🙏🙏
Any information you can learn in BBC
From Nursery to Ph.D
Hats Off BBC Telugu
చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యోలా వర్ణించారు
మంచి సమాచారం అందించిన బిబిసి తెలుగు సిబ్బందికి 🙏🙏🙏👏🏻👏🏻👏🏻
చాలా అమూల్యమైన విషయాలను విశదీకరించినoదుకు లక్కోజు శ్రీనివాస్ గారికి అభినందనలు🙏
Meku telsina Vara sir
అద్భుతమైన విశ్లేషణ థాంక్స్ BBC 🙏
చాలా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినారు
ఆహా.. భలే చెప్పారు... మీకు ధన్యవాదాలు..
ఇలా మా స్కూల్ లో చెబితే నేను ఎప్పుడో బాగుపడేవాడిని
BBCకి ధన్యవాదాలు... మీరు ఎంచుకునే టాపిక్స్ అద్భుతం... వాటిని వివరించే విధానం మహాద్భుతం
తుఫాను గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా బాగా తెలియజేశారు.యాంకర్ గారికి మరియు bbc న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
Elanti news kosam eduru chustunnanu... Thank you bbc
BBC ani name choodagaane kachithanga trusted news and info ane feel vastundhi. Hats off to BBC😊
BBC news is one nd only best ❤️
ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు BBC వారు చేసిన ప్రయత్నం అభినందనీయమే.. కానీ ఇది అరకొర ఇన్ఫర్మేషన్ మాత్రమే. నీటి చుక్క తుపనుగా మారె క్రమంలో మనం అధ్యయనం చేయాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అవి.. భూమి స్వరూపం, ఉత్తర దక్షిణ అర్థ గోళాల విస్తరణ, ఆర్థ్రత, అవపాతం, సముద్ర ప్రవాహాలు, సముద్ర ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వీటికి అనుబంధంగా భూమిపై ఉష్ణోగ్రతల తారతమ్యాలు వంటి లోతైన విషయాలు.. వాటి టెర్మినాలజి కూడా అర్థం చేసుకోగలగాలి..
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు💐
చాలా బాగా చేసారు vdo, దీన్ని ఇంకా ఎలాబోరేట్ గా మరొక్క vdo చేయండి please
చాలా బాగా చెప్పారు
చాలా చక్కగా వివరించారు Sir
Thank you so much BBC Variki 🙏🙏🙏
BBC World best news channel
Terminology, and uses ni chaal chakka ga explain chesaru BBC, BBC ki ma thank uu
BBC always super
I hope full, BBC english how much famous. That's way BBC telugu also great to famous in future.
Thanks for the info BBC..
You are the only one non baised and informative channel in Telugu. I believe soon you will be number one channel in Telugu.
Oka news ni download chesi offline lo unchukuntanu anukoledu 😅😄
Ee video unchandi teseyoddu thank you 😊
Great explanation, being climate scientist myself I feel news reporter did very well in simplifying this concept.
Knowledge beyond books, thank you BBC
Chala Baga chepparu... super..BBC NEWS 🗞️📰 SUPER
తుఫాన్ గురించి చాలా చక్కగా వివరించారు.దన్యవాదములు.
BBC antene quality
Nice explanation
Na higher education malli revised.
Thanks BBC
Super Srinivas garu chala baga chepparu.
BBC the best channel
I feel BBC have a deep understanding of the story they are presenting and come across as a professional SERVICE. ONE THING I LIKE AND RESPECT IN BBC IS THE TRUTH AND THRY DON'T LIE IN ANY MATTER THEY SHOW WHAT'S EXACTLY HAPPENING. THEY PRESENT BOTH GOOD AND BAD ABOUT THE FACT
Oka news nu debate petti chese valla kanna meeru chala great bro 👍
మీ యొక్క చక్కటి తెలుగునకు నమస్కారములు
Good information BBC channel TQ
I'm thinking ..that only now 👍👍 TQ bbc
Thank you sir
Very detailed explanation👌
BCC కి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
BBC broo BCCkaadu
@@vasantakumar4441 క్షమించండి బిబిసి
Nice chala baga cheparu
News channel kakunnta
Malu knowledge eche channel antte the one and only BBC 🙏👍
చాలా బాగుంది
Good information and cheppe vidanam super
Chaala rojulu ga naakunn doubts clear chesaaru BBC vallu
Good explanation new topic 👍👍👍
Teeram darina tarvata effect and journey gurunchi kuda cheppandi... very good n clear information
BBC mana Telugu lo undatam mana Adrushtam
Very use full and knowledgeable msg thank you BBC
BBC 👌
Good information bro
Journalism ki jokers ki unna difference clear ga thelusthundhi....thanks
Every word useful and careful thats why bbc was special one
BBC Thanks you good information 👍
Chala baaga explain chesaru tnq bbc
Graphics tho cheppi unte Inka baaga undedi… but very informative
Good work BBC
Good explanation......but sea will not rotate its center....
However, in stronger storms, some of the air flows in toward the center of the storm and begins to sink toward the ocean surface. When air sinks, it warms, leading to the evaporation (drying out) of clouds. This leaves a large cloud free area in the mid-upper portions of the middle - the proverbial “eye”
Thank you so much BBC
మంచి విషయం కానీ, మీరు కొంచం ఇంకా బాగా అనర్గళంగా చెప్పటం నేర్చుకోవాలి అన్నయ.
BBC telugu Tv channel kosam waiting......
సూపర్ విశ్లేషణ సార్ 🙏🙏🙏1🙏
Good explanation bbc
Thank you so much BBC ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
edi news ante, not for rating for educating people's tq BBC
I think you have not explained the connection between cyclone eye and rain.Everyone understand that there is depression we will have cyclone but why it happens? How does wind start and pick up intensity and how rain starts?
I follow BBC regularly, but video can be more simple
Informative video సగటేయకుండ బాగా చెప్పారు అంకర్ గారు
Thanks to BBC
Can you try ladie voice because I am fan of BBC channel
Good information....
Thankyou
Very nice, Thanks to BBC team
Nice job
చాలా బాగా వివరించారు 🙏
Good explanation
Super video ఇలాంటి videos మరిన్ని cheyali.
Idhi kadha "vignana" varsham antey
Thanks to BBC and
Thanks to you brother good
Excellent content icharu sir
Thanks 😊
చక్కటి సందేశం
Thank you 👍🙏👌
Good bbc you always try to give us a good stuff
Very good information and discription about cyclone's. Hat's off
Wow great explanation 👏👏
మీ వివరణ ఇంకాస్త లోతుగా ఉండి ఉంటే బాగుండేది..
Sairam! Straight news 🗞 channel.
Nice explained sir...
మీలాంటివారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటే చాలా మంది విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
I never get this info from Indian channels. Thanks bbc
Good One 👍
Ede toppic TV9 vadu heart breaking la chebutadu , meru nice ga explain chesaru
Super thanks for knowledge sharing. 🙏
Superb topic & well explained.. Good job 👏 👍
Awesome
Srinivas Garu, chaala baaga vivarincharu. Meeru maa science teacher ayyi untey baagundu...