కుటుంబ సమేతంగా చూసే సినిమా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది, సాధారణ ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది, సినిమా 100% అందరికీ నచ్చుతుంది.
IAS ఆఫీసర్ క్యారెక్టర్ లో రాంచరణ్ యాక్టింగ్ సూపర్ 👌❤ ప్రతీసారి ఓవర్ హైప్ & రియాలిటికి దూరంగా ఉండే మూవీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సమాజానికి కొంచెం పనికి వచ్చే సినిమాలు రావాలి
Two iconic scenes in his career🙏🏻 Oka scene lo em chepthunnado vinapiyadhu(rangastalam) Inkokka scene lo em jarigindho cheppaledu(appanna) Only eyes tho act chesesadu
First koncham slow ga anipinchina intervel ku 20 minets mundhu nunchi movi chala bagundhi broo appanna character super asalu ❤❤❤❤ 80% super movi puspa antha goram ga ledhu broo...
Nakaithe 1st half lo 1st 25 mins thappa...migathadantha baaga nacchindi.. bro...Taran Adarsh kuda 3.5 rating ecchadu...definate ga hit avvabothundi anipisthundi
బ్రో సినిమా చాలా బాగుంది చరణ్ యాక్టింగ్ లో మరో మెట్టు ఎక్కాడు స్టోరీ లో దమ్ము లేకున్నా తన తండ్రి లాగే చిరు ఎన్నో average సినిమాలు కేవలం తన స్టామినా తో హిట్ చేసాడో ఇది కూడా same చరణ్ మాత్రమే సినిమాకి బలం
అప్పన్న charecter super... ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది... ఆ PHONE మాట్లాడే SCENE లొ FULL EFFORT పెట్టేసారు... IAS AND E O CHARECTER GOOD... 👌👌👌 OVER ALL GOOD FAMILY ENTERTAINER...❤❤❤
గేమ్ చేంజెర్ సినిమా బాగుంది: ఎందుకంటే మా పార్టీ సేవ చేయడం గాని సంపాదించడం కాదు అంటారు అప్పన్న ఈ పాయింట్ తిరుగుతుంది చివరి వరకు కానీ ప్రేక్షకుడు మాత్రం సన్నివేశాలు చూసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఏ వైపు తిరుగుతుందని అది అర్థం అవుతే కచ్చితంగా బాగుంటుంది అంటాడు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కొంత చూపించీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది తర్వాత కొత్తగా చూపించింది ఏంటంటే కథలో ఒక రాజకీయ నాయకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే ఫైర్ పార్టీ గురించి ప్రజల గురించి చేసింది అని తెలుసుకోవాలి ప్రేక్షకులు కథ ఇదే మెయిన్ గా చెప్పుకోవాల్సిందే రామ్ చరణ్ నటన నెతోడు క్యారెక్టర్ బాగుంది
చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చూసా బ్రో సూపర్బ్గా ఉంది. లాస్ట్ ఇయర్ లో వచ్చిన సినిమాల కన్నా చాలా మంచి మూవీ చరణ్ యాక్టింగ్ Sj సూర్య వేరా లెవెల్ ఫ్లూట్ బీజీమ్ మైండ్ నుండి పొవట్లేదు ఫాస్ట్ స్క్రీన్ ప్లే సునీల్ వింటేజ్ కామెడీ రెండు పాటలకి డాన్స్ బాగుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ లు ఉన్నాయి. నాకైతే బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది బ్రో
Rc and Sj surya show stoppers.Devara lo Ntr kuda father character chesadu but aa look asalu ntr ke set avvale and cinematography paranga ntr ne aa look lo sarigga present cheyyaleka poyaru but apanna character inka kasepu unte bagundu anepinchindhe and acting chinchesadu aa role lo and literally award worthy acting
I watched the movie "Game Changer" last night, and I was pleasantly surprised. With low expectations going in, I can proudly say that the main strength of the film is my big brother, Ram Charan, in his role as Apana. The flashback episode that lasts about 30 minutes reminds fans of his character, Chittibabu, from "Rangasthalam." The phone call scene is the highlight of the movie. While Shankar may have struggled as a director due to an outdated script and story, Ram Charan succeeded as an actor by giving 100 per cent to the Apana character. I believe the audience will remember this character for many years to come.
RRR movie gangster movie aa enduku hit ayindi... pushpa 2 tho paatu KGF kuda gangster movie ye but Pawan Kalyan OG - Original gangster freedom fighter movie aa
Yendhuku bro mana hero movie ni maname thokkesukovadam avasarama.vere hero fans ni chusi nerchukondi bro.vere vaallu yentha baga ledhani bad chesina full support icchukoni vaalla hero ki nastam kalagakunda chusukuntaru.ee mata nuvvu vaaram tharwatha kuda cheppucchu bro.movie lo yemyna lopaalu vunte.first day cheppala yenti.💜🌹
నాకు తెలిసి స్టోరీ లో ప్రాబ్లెమ్ లేదు అనుకుంటున్నా, డైరెక్షన్ లో ప్రాబ్లెమ్ ఉంది, నాకు తెలిసి ఎడిటింగ్ లో సీన్స్ చాలా వరకు లేపేశారు, దానివల్ల ప్రతి సీన్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదేమో అనిపిస్తుంది.
Naaku e cinemani solo gaa release chesunte baagunu anipinchindhi like devara ni solo gaa release chesinattu a maatram next 2 movies ki positive talk vachina dheeni collections chaala varaku thaggipothaay.
Industry lo tier 1 hero's lo Ramcharan medha spread chese negativity inka ye hero undadhu.Mare megatha heros rc medha jealousy tho ala cheyyistharo ledhu theleyadhu but chesina second movie industry hit kottadu,out of 15 movies three industry hits eechina hero medha negativity untundhe as a mega fans maku negative reviews, articles, trolls, maku kotha yem kadhu and veteke success tho answer evvadam kotha kadhu
లేదు అన్నా మనం 3years గా wait చేసింది దేనికోసమా, ఈరోజుల్లో ఎవరన్నా ఇలాంటి సినిమాలు ఒప్పుకునేది, ఎలేవేషన్ లేవు, అసలు నేను అయితే full dispointed. అసలు చరణన్నా ఎందుకు ఇంత foolish ga ఒప్పుకున్నాడు, ఇప్పుడు genaration నాడి పట్టుకోలేకయారు. Miss u చరణన్న ఈసారి అన్నా మా పరువు నిలబెట్టు.
పొద్దున్న నీ మీద చాలా కోపం వచ్చింది బ్రో, నీ రివ్యూ చూసి, ఎందుకంటే నువ్వే సెకండ్ హాఫ్ కొచం లాగ్ అని చెప్పావ్. అసలు ప్రతి రోజూ రామ్ చరణ్ అలాగా ఇలాగా అని 10-15 వీడియోస్ పెట్టి తీరా మంచి మూవీ ని కాస్త నెగటివ్ అన్నావ్. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు తమ్ముడు. మూవీ మాత్రం ❤ ఒన్ మాన్ షో. Block Buster🎉❤❤❤❤❤. ముందు నీ రివ్యూ వీడియో delete చెయ్యి లేదా క్షమాపణ చెప్పాలి, నువ్వు నిజమైన రామ్ చరణ్ ఫ్యాన్ అయితే 👊
సినిమా చాలా బాగుంది..అప్పన్న క్యారక్టర్ మాత్రం గాడ్ లెవెల్ పారఫార్మన్స్ చరణ్ సార్.... బ్లాక్ బస్టర్ మూవీ 👌👌👌
Ramcharan acting next level ❤
Block buster ❤❤❤
నిదానంగా సినిమా హిట్ అవుతుంది 👍
Thankyou ❤
Already BLOCK BUSTER ❤🔥
Already BLOCK BUSTER ❤🔥
👍🏻📈🗿💯💥🥵🔥
Cinema bagundi.. telugu kante Bollywood and Kollywood vallaki baga nacchindanta...
Jai Ram charan....nenu inka movie chudaledu repu chusta bro....definitely waiting to watch Appanna on screen 🔥.
కుటుంబ సమేతంగా చూసే సినిమా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది, సాధారణ ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది, సినిమా 100% అందరికీ నచ్చుతుంది.
cinema bagundi anna ippude chusivbachha ram charan anna actin g chinchedadu anna ❤ thaman bgm 🔥🔥❤️
IAS ఆఫీసర్ క్యారెక్టర్ లో రాంచరణ్ యాక్టింగ్ సూపర్ 👌❤
ప్రతీసారి ఓవర్ హైప్ & రియాలిటికి దూరంగా ఉండే మూవీస్ కాకుండా
అప్పుడప్పుడు ఇలా సమాజానికి కొంచెం పనికి వచ్చే సినిమాలు రావాలి
Blockbuster movie bro
Jai Global⭐ RC❤❤❤❤❤❤❤❤
Two iconic scenes in his career🙏🏻
Oka scene lo em chepthunnado vinapiyadhu(rangastalam)
Inkokka scene lo em jarigindho cheppaledu(appanna)
Only eyes tho act chesesadu
Super movie🎉 anna
నువ్వు బాధపడుతున్నవు సినిమా సూపర్ గా వుంది
Block buster kotam
national award madhey
Naku edupu vachindhe apana acting
First koncham slow ga anipinchina intervel ku 20 minets mundhu nunchi movi chala bagundhi broo appanna character super asalu ❤❤❤❤ 80% super movi puspa antha goram ga ledhu broo...
Yes bro 1st 20 mins thappa remaining chala Baga excute chesaru ..nakaithe alane anipinchimdi
Movie nenu chusa super ga vundhi❤❤
Super undi movie
Response ippudu bagundhi bro
Bollywoodlo manchi talk vastundi bro
Charan sj surya acting super
Appana character is mind blowing ❤❤❤❤❤❤
Movie super
Nakaithe 1st half lo 1st 25 mins thappa...migathadantha baaga nacchindi.. bro...Taran Adarsh kuda 3.5 rating ecchadu...definate ga hit avvabothundi anipisthundi
Ramcharan acting ❤ Hatoffs
Break even Gaurantee తమ్ముడు
బ్రో సినిమా చాలా బాగుంది చరణ్ యాక్టింగ్ లో మరో మెట్టు ఎక్కాడు స్టోరీ లో దమ్ము లేకున్నా తన తండ్రి లాగే చిరు ఎన్నో average సినిమాలు కేవలం తన స్టామినా తో హిట్ చేసాడో ఇది కూడా same చరణ్ మాత్రమే సినిమాకి బలం
Super movie ❤
Movie super vundhi
Movie Blockbuster💥🤙 Ramcharan Annaya One Man Show😍❤️🩹
Decent movie
Ram charan rampage
Nice message movie
bro ias officer work gurunchi baga chupinchadu oka ias officer duty lo vunnapudu tana district border daatakudadu ani ee scene chala baga chupincharu
Rc❤❤❤
Jai Global Star RC ❤
North రివ్యూ చాలా బాగుంది, collection చాలా ఇంప్రూవ్ అయైయి.
రామ్ చరణ్ అన్నయ్య
Pre climax, climax anta em ledu bro, ledantey movie block buster ayyedi, aina e movie elections ki mundu vachuntey manchi hit ayyedi
Mass 🔥🔥Rc.. Bluckbuster 👌
అప్పన్న charecter super... ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది... ఆ PHONE మాట్లాడే SCENE లొ FULL EFFORT పెట్టేసారు... IAS AND E O CHARECTER GOOD... 👌👌👌 OVER ALL GOOD FAMILY ENTERTAINER...❤❤❤
గేమ్ చేంజెర్ సినిమా బాగుంది: ఎందుకంటే
మా పార్టీ సేవ చేయడం గాని
సంపాదించడం కాదు అంటారు అప్పన్న ఈ పాయింట్ తిరుగుతుంది చివరి వరకు కానీ ప్రేక్షకుడు మాత్రం సన్నివేశాలు చూసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఏ వైపు తిరుగుతుందని అది అర్థం అవుతే కచ్చితంగా బాగుంటుంది అంటాడు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కొంత చూపించీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది తర్వాత కొత్తగా చూపించింది ఏంటంటే కథలో ఒక రాజకీయ నాయకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే ఫైర్ పార్టీ గురించి ప్రజల గురించి చేసింది అని తెలుసుకోవాలి ప్రేక్షకులు కథ ఇదే మెయిన్ గా చెప్పుకోవాల్సిందే రామ్ చరణ్ నటన నెతోడు క్యారెక్టర్ బాగుంది
Movie first half ok but second half blast 🔥🔥🥵
❤ movie 1st half screen play baledhu ramcharan interduction fight awesome 2nd half appanna episode blockbuster
Movie block bastar Rc anna 🎉🎉🎉
సినిమా సూపర్ గా ఉంది 100% చూడాలిసిన మూవీ
చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చూసా బ్రో సూపర్బ్గా ఉంది. లాస్ట్ ఇయర్ లో వచ్చిన సినిమాల కన్నా చాలా మంచి మూవీ
చరణ్ యాక్టింగ్
Sj సూర్య వేరా లెవెల్
ఫ్లూట్ బీజీమ్ మైండ్ నుండి పొవట్లేదు
ఫాస్ట్ స్క్రీన్ ప్లే
సునీల్ వింటేజ్ కామెడీ
రెండు పాటలకి డాన్స్ బాగుంది
ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ లు ఉన్నాయి. నాకైతే బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది బ్రో
Movie matram ultimate bayya😢😢😢❤
Rc and Sj surya show stoppers.Devara lo Ntr kuda father character chesadu but aa look asalu ntr ke set avvale and cinematography paranga ntr ne aa look lo sarigga present cheyyaleka poyaru but apanna character inka kasepu unte bagundu anepinchindhe and acting chinchesadu aa role lo and literally award worthy acting
నిద్రలో చూసి ఉంటావ్,వెళ్లి మళ్ళీ ఒకసారి బాగా నచ్చుతుంది...
Movie చాలా బాగుంది, block buster.
I watched the movie "Game Changer" last night, and I was pleasantly surprised. With low expectations going in, I can proudly say that the main strength of the film is my big brother, Ram Charan, in his role as Apana. The flashback episode that lasts about 30 minutes reminds fans of his character, Chittibabu, from "Rangasthalam." The phone call scene is the highlight of the movie.
While Shankar may have struggled as a director due to an outdated script and story, Ram Charan succeeded as an actor by giving 100 per cent to the Apana character. I believe the audience will remember this character for many years to come.
Blocker buster movie anna
Once more industry for Rc
Pushpam kante 100 time best message originated movie must watch
RRR movie gangster movie aa enduku hit ayindi... pushpa 2 tho paatu KGF kuda gangster movie ye but Pawan Kalyan OG - Original gangster freedom fighter movie aa
Nuvvu jenuinu reewi bro jai ram charan anna 🔥
Taagoore laanti movie ke mixed reviews vachhaayi
Bro Cinema Chala Bagundhi ❤️
Bro nenu chusanu bro cinema bagundi
Block buster 🔥🤙
Bro cenima bavundhi..
Negatives emi levu bro..
Movie clean ga UNDHI...
మూవీ బాగుంది కానీ రాంచరణ్ గారి రేంజ్ మూవీ కాదు నేను డిస్పాంట్
Block buster movie ❤
Thammudu nuv dhryanga vundu... Movie HIT.❤
Jai global Star ❤
First like brohh ❤❤
Movie block buster bro
Movie super ga undhi bro.. 2nd half flash back tharavatha kuda bagundhi..
Good bro ram charan anna acting osm 💚💚 reply evandi bro
Slow poison ga ekkesindhi bhayya🔥🔥
Anna day 1 antha collect chesindhi
ఇప్పడే సినిమా చూసి వచ్చా మూవీ ఎక్సలెంట్ గైస్
అడ్మిన్ బ్రో నీకు ఎం నచలేదు కొంచెం చెపు edit నచలేధ నికు అట్లా ఇపుడు ధాకా ఇట్లా ఎవరు చేయలేదు బ్రో సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్ 💥💥💥💥💥❤❤❤
Block buster anna
Yendhuku bro mana hero movie ni maname thokkesukovadam avasarama.vere hero fans ni chusi nerchukondi bro.vere vaallu yentha baga ledhani bad chesina full support icchukoni vaalla hero ki nastam kalagakunda chusukuntaru.ee mata nuvvu vaaram tharwatha kuda cheppucchu bro.movie lo yemyna lopaalu vunte.first day cheppala yenti.💜🌹
నాకు తెలిసి స్టోరీ లో ప్రాబ్లెమ్ లేదు అనుకుంటున్నా, డైరెక్షన్ లో ప్రాబ్లెమ్ ఉంది, నాకు తెలిసి ఎడిటింగ్ లో సీన్స్ చాలా వరకు లేపేశారు, దానివల్ల ప్రతి సీన్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదేమో అనిపిస్తుంది.
Flashback anjali character ne inka konchem establishe cheyyalsindhe
సినిమా చాలా బాగుంది
కథ కూడా చాలా బాగుంది
Super ga oondhi ra babu
Anna movie chalabadudhi anaa…..🎥🎮
Sorry sankranthi is not for mega family 😢
Anna bagundi movie kavalane negative spread chesthunnaru
Naaku e cinemani solo gaa release chesunte baagunu anipinchindhi like devara ni solo gaa release chesinattu a maatram next 2 movies ki positive talk vachina dheeni collections chaala varaku thaggipothaay.
Luv U anna 💖 lafda gallaku sambandam leni fights kavalankuta cinema social msg grace ki meaning thilini nibbakallu anna vallu
Appanna character inko 40mins unthe bagundu bro
Flashback tharavatha antha naashanam chesesadu bro ah shankar lunch koduku...ah 40 mins valle mabbu ipoyindhi
Cinema bagundi kavalane negative chestunaru
Super ga undi movie❤ anna
family audience dont miss,good movie with social message,appanna character ippudunna chala mandi heries cheyaleru asalu oppukoru
Industry lo tier 1 hero's lo Ramcharan medha spread chese negativity inka ye hero undadhu.Mare megatha heros rc medha jealousy tho ala cheyyistharo ledhu theleyadhu but chesina second movie industry hit kottadu,out of 15 movies three industry hits eechina hero medha negativity untundhe as a mega fans maku negative reviews, articles, trolls, maku kotha yem kadhu and veteke success tho answer evvadam kotha kadhu
Jay mega power star blockbuster industry it 💯 in the world 🌎🌎 of the inner ❣️🔥🔥🔥🔥🌹💥💥🌹🔥🔥🔥🔥🤙🏻🤙🏻🤙🏻❣️💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻❣️💐
లేదు అన్నా మనం 3years గా wait చేసింది దేనికోసమా, ఈరోజుల్లో ఎవరన్నా ఇలాంటి సినిమాలు ఒప్పుకునేది, ఎలేవేషన్ లేవు, అసలు నేను అయితే full dispointed. అసలు చరణన్నా ఎందుకు ఇంత foolish ga ఒప్పుకున్నాడు, ఇప్పుడు genaration నాడి పట్టుకోలేకయారు. Miss u చరణన్న ఈసారి అన్నా మా పరువు నిలబెట్టు.
Blockbuster
Bomma block baster 🤙
Jai RC 💥😎
Movie mass jathara ❤❤❤
E movie lo RC acting ki 100 ki 100 marks veseyochu bro
సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది తమ్ముడు ఎక్కడ ల్యాగ్ అని ఫీలింగ్ నాకు ఎక్కడా అనిపించలేదు
పొద్దున్న నీ మీద చాలా కోపం వచ్చింది బ్రో, నీ రివ్యూ చూసి, ఎందుకంటే నువ్వే సెకండ్ హాఫ్ కొచం లాగ్ అని చెప్పావ్.
అసలు ప్రతి రోజూ రామ్ చరణ్ అలాగా ఇలాగా అని 10-15 వీడియోస్ పెట్టి తీరా మంచి మూవీ ని కాస్త నెగటివ్ అన్నావ్.
నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు తమ్ముడు.
మూవీ మాత్రం ❤ ఒన్ మాన్ షో.
Block Buster🎉❤❤❤❤❤.
ముందు నీ రివ్యూ వీడియో delete చెయ్యి లేదా క్షమాపణ చెప్పాలి, నువ్వు నిజమైన రామ్ చరణ్ ఫ్యాన్ అయితే 👊
Vadhu raa Babu Ahh cemara angles ki Dhandam naa mind thirigindi 😅😅
Anna day one collection s video chey anna
Block buster
👌👌👌👌❤️🔥❤️🔥❤️🔥