Samhara bhairava | Benefits of worship | Ashta Bhairava | Mahalakshmi Matruka | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024

КОМЕНТАРІ • 10

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Місяць тому +6

    అష్ట భైరవలలో అష్టమ భైరవుడు శ్రీ మహాలక్ష్మీ మాతృకా సహిత సంహార భైరవుడని, ఆరాధించిన భక్తులకు అసమర్థ నివారణం, అలసత్వ నివారణం, మేధాశక్తి, విద్యా సౌభాగ్య సమృద్ధి, పూర్వజన్మ పాపనాశనం, ఆరోగ్యం మొదలగు ఫలితాలను ప్రసాదిస్తాడని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326 Місяць тому +2

    Gurudevulaku namaskaramu lu

  • @AnjanRao11
    @AnjanRao11 Місяць тому +12

    సంహార భైరవుడు అష్ట భైరవులలో చివరి భైరవుడు...అష్ట మాతృకలలో అష్టమ మాతృక మహాలక్ష్మి మాతృక...సంహార భైరవుడిని - మహాలక్ష్మి మాతృకను ఆరాధిస్తే కలిగే ఫలములు :: అసమర్ధత నివారణము - అలసత్వ నివారణము - మేధస్సు సంప్రాప్తము అవుతుంది - ఆత్మ శక్తి కలుగుతుంది - పూర్వ జన్మ పాప విమోచనము - పితృ దోష నివారణము - ప్రతికూల కర్మల నాశనము - విద్య సౌభాగ్య సమృద్ధి ప్రాప్తి - అసంతృప్తి నివారణము - ఆరోగ్య ప్రాప్తి - కర్మాతీత స్థితి కలుగుతుంది - కష్ట నష్ట దుఃఖ నివారణము 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636 Місяць тому

    ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️

  • @janakiram365
    @janakiram365 Місяць тому +1

    Namaskarams Gurudeva

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 Місяць тому

    ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🕉🙏🚩🌹🌷⚘️

  • @AnjanRao11
    @AnjanRao11 Місяць тому

    మనిషి ఎప్పుడూ కూడా పుణ్య కర్మలు చేస్తూ వుండాలి...పరమాత్మ అతి సూక్ష్మముగా - సూక్ష్మముగా నీ కర్మల ఫలితాలను నీ అకౌంట్లో వేసేస్తాడు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @rapellinews3512
    @rapellinews3512 Місяць тому

    Jai gurudeva

  • @murallemohan5918
    @murallemohan5918 Місяць тому

    OM HREEM BUM BUM HREEM OM

  • @rapellinews3512
    @rapellinews3512 Місяць тому

    Gurudeva mimmalni chusthe maaku bhairavulu kanipisthunnari