Soap base quality నీ బట్టి ఉంటుంది..నేను description లో లింక్స్ ఇచ్చాను చూడండి..గ్లిజరిన్ సోప్ కి నురగ తక్కువ వస్తుంది..బజార్ లో అమ్మేవాటిలో SLS కలుపుతారు..అందుకు నురగ ఎక్కువ వస్తుంది..కావలిస్తే అది కొద్దిగా కలుపుకోవచ్చు..కానీ , సల్ఫర్ ప్రొడక్ట్స్ వాడకూడదని కదా మన ఇంట్లో చేసుకునేది..నురగ ఎక్కువ కంటే మురికి వదిలింద లేదా అనేది ముఖ్యం.
Nenu soap chesanu but foaming ravadam ledhu yemi cheyali wet papaya veste soap lo fungus vasthadi ani antunaru yemii cheyali
Soap antha karigipothundhi
Sir soap nuraga ravadamledu
I am first viewer
Hi sir how are you.chala rojulaki miru video upload chesaru.
Fine అండి.thank you..కొన్ని పనుల వల్ల ఖాళీ కుదరక వీడియో లు చెయ్యలేదు..ఇప్పుడు మళ్ళీ continuous గా చేస్తాను.
Soap base link please anna
Description లో ఇచ్చాను చూడండి.
DEAD SEA MUD SOAP CHEYYANDI SIR.
Dead sea mud ఇక్కడ ఎందుకు దొరుకుతుంది అండి.. ముల్తానీ మట్టి తో సోప్ చేసాను..నా ఛానల్ లో ఉంది చూడండి.
Nanu kuda soap base use chesi intlone soaps chesanu kani nuraga akkuva ravatledhu , nuraga ekkuva ravalante em cheyyalo cheppandi.
Soap base quality నీ బట్టి ఉంటుంది..నేను description లో లింక్స్ ఇచ్చాను చూడండి..గ్లిజరిన్ సోప్ కి నురగ తక్కువ వస్తుంది..బజార్ లో అమ్మేవాటిలో SLS కలుపుతారు..అందుకు నురగ ఎక్కువ వస్తుంది..కావలిస్తే అది కొద్దిగా కలుపుకోవచ్చు..కానీ , సల్ఫర్ ప్రొడక్ట్స్ వాడకూడదని కదా మన ఇంట్లో చేసుకునేది..నురగ ఎక్కువ కంటే మురికి వదిలింద లేదా అనేది ముఖ్యం.
Sunnipindi soaps chesi chupinchanndi
సర్ కొబ్బరినూనె సోప్ కి మీరు రిఫైండ్ ఆయిల్ వాడారు. ఆ ప్లేస్ లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడవచ్చా?
వాడవచ్చు..ఫిల్టర్ చేసివాదండి.
Tq sir
Soap liquid fram face wash
Perfume link
See in description