RAM VANJI SUTARI విశ్వకర్మ కుటుంబానికి చెందిన వ్యక్తి. మన తెలంగాణ లో విశ్వకర్మ కుటుంబాలను విశ్వబ్రాహ్మణ్ లుగా పిలుస్తారు. విజ్ఞానానికి, తెలివికి, కష్టానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనము కలవారు.అంతరించిపోతున్న జాతి. GREAT TRIBE (గొప్ప జాతి)🙏 అనాదిగా ఈ లోకానికి మీరు అందించే సేవలు చిరస్మరణీయం. మీకు వేల వేల కోట్ల ప్రణామాలు 🙏
జై విశ్వకర్మ జైజై విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః జై స్వర్ణకార. మా వృత్తి వారు అన్ని చేస్తాం కానీ మేము ఎవనికి కనపడము, మాకు చేయూత అందించరు, పెద్ద పెద్ద అద్దాల దుకాణం jeweller గాళ్ళు దుకాణాలు కోట్లు పెట్టుబడి వల్ల మా పొట్ట కొట్టి వాళ్ళ పొట్ట నింపుకోవడం, ఆడు ఎవడో ఎవనికి పుట్టాడు తెలియదు వాడెవడో పనులు చెయ్యడం, మా వృత్తిని నమ్ముకున్న మేము పనులు లేక వృత్తికి దూరం అవడం నిజంగా చాలా బాధాకరం 😔దేవుడు వున్నారు చూస్తారు తప్పక 😔🙏

మన భారత ప్రధాని ఏమో క్రికెట్ స్టేడియం కి అదాని అంబానీ పేరు పెడితే మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్గారి విగ్రహం పెట్టడం చాలా గర్వనీయం
Please speak with good knowledge. Firstly tell me where is that ambani n adani stadium. If you like KCR blindly its ok no issues but don't apply this kind of blind ness biased thinking everywhere.
It's a fact that hardly any politician in this country follow the ideals of Dr ambedkar...it's very sad that all his ideals remained in his books and statues.....
FIRST most spectacular HighesT Ambedkar statue was planned & designed by CHANDRABABU @ world class AP capital city" AMARAVATHI" on Krishna river bed named Dr..AMBEDKAR SRUTHIVANAM with most spectacular view with 330 crores fund, 100 acres land, botanical parks, GYMNASIAMS, world class library, amusement park,water games,convention centers with high class emenities...due political REVENGE the project was forcedly stoped by the new rulers after completion of 44% in2019....every ambedkar follower should Cheak this is CORRECT or Not!?.... ✌️✌️🙏 VISIONARY LEADER🙏✌️✌️✌️
Sri Baba Saheb Abdekar Vigraham pettadam kadu Gourava CM KCR garu. Dalitha CM Telangana ku chesi Sri Baba Saheb Ambedkar Runam teerchukondi. Ichhina mata meeda nilabadandi. Telangana ku kaapala kukka lekkunta, Dalithudini CM ni chestha ani Bheeshma pratignalu chesi akaruku nuvve seat ekki kusunnav... Enti CM garu idi correct aa!! KCR ku padavulu avasaram ledannav mee kutumbam mothhanike padavulu enduku Gourava CM KCR garu???
విగ్రహ రూప శిల్పి రామ్ జీ సుతార్ గారికి ధన్యవాదాలు 🙏
చూసి వచ్చాను సార్ జయంతి రోజు, ప్రారంభం రోజు కావటం తో ఆయన పాదాలవద్దకు చేరుకోలేక పోయాము. రేపటి నుండి బాగుంటుంది. జై భీమ్ 💐🙏💐
RAM VANJI SUTARI విశ్వకర్మ కుటుంబానికి చెందిన వ్యక్తి. మన తెలంగాణ లో విశ్వకర్మ కుటుంబాలను విశ్వబ్రాహ్మణ్ లుగా పిలుస్తారు. విజ్ఞానానికి, తెలివికి, కష్టానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనము కలవారు.అంతరించిపోతున్న జాతి. GREAT TRIBE (గొప్ప జాతి)🙏 అనాదిగా ఈ లోకానికి మీరు అందించే సేవలు చిరస్మరణీయం. మీకు వేల వేల కోట్ల ప్రణామాలు 🙏
❤
Jai Vishwakarma 🙏
జై విశ్వకర్మ జైజై విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః జై స్వర్ణకార. మా వృత్తి వారు అన్ని చేస్తాం కానీ మేము ఎవనికి కనపడము, మాకు చేయూత అందించరు, పెద్ద పెద్ద అద్దాల దుకాణం jeweller గాళ్ళు దుకాణాలు కోట్లు పెట్టుబడి వల్ల మా పొట్ట కొట్టి వాళ్ళ పొట్ట నింపుకోవడం, ఆడు ఎవడో ఎవనికి పుట్టాడు తెలియదు వాడెవడో పనులు చెయ్యడం, మా వృత్తిని నమ్ముకున్న మేము పనులు లేక వృత్తికి దూరం అవడం నిజంగా చాలా బాధాకరం 😔దేవుడు వున్నారు చూస్తారు తప్పక 😔🙏
Jai Vishwakarma 🙏
Sumantv వారికి ధన్యవాదాలు ఒక మంచి న్యూస్ రీడర్ ను తీసుకు వచ్చినందుకు చదువుతున్నకొద్దీ వినసొంపుగా ఉంటుంది
వింగ్రహ తయారు చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
హైదరాబాదు నగరంకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని సందర్శించి తీరుతాను
U from
Present in Kerala....... native of Cuddapah
Great Sculpture Ram Vinji Sutar Vishwakarma
RAM VANJI SUTARI విశ్వకర్మ కుటుంబానికి చెందిన వ్యక్తి. మన తెలంగాణ లో విశ్వకర్మ కుటుంబాలను విశ్వబ్రాహ్మణ్ లుగా పిలుస్తారు. విజ్ఞానానికి, తెలివికి, కష్టానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనము కలవారు.అంతరించిపోతున్న జాతి. GREAT TRIBE (గొప్ప జాతి)🙏 అనాదిగా ఈ లోకానికి మీరు అందించే సేవలు చిరస్మరణీయం. మీకు వేల వేల కోట్ల ప్రణామాలు 🙏
Super sir 🙏🙏🙏 Jai Bheem 🙏🙏🙏
🎉🎉
super sar. 🙏🙏🙏🙏
మన భారత ప్రధాని ఏమో క్రికెట్ స్టేడియం కి అదాని అంబానీ పేరు పెడితే మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్గారి విగ్రహం పెట్టడం చాలా గర్వనీయం
Bro mana pm sir e stadium ku pettaro ambani adani name konchem cheppandi. Googlelo kuda ravadamledu
అయ్య యాదగిరిగుట్ట దగ్గర ఎదో రాజులా దేవాలయాలు మీధ statue పెట్టుకున్నారుగా
Please speak with good knowledge. Firstly tell me where is that ambani n adani stadium. If you like KCR blindly its ok no issues but don't apply this kind of blind ness biased thinking everywhere.
@@sunariravikumar1163 jai bheem brother
@@sunariravikumar1163 stadium peru kadu kani end names pettukunnaru adani pavilion end , reliance end ani
రాంజీ సుతార్ గారికి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
విగ్రహ రూప శిల్పి రాంజీ సుతారు గారికి ధన్యవాదాలు
TQ sir Great gad bless you 🙏
🙏🏽🙏🏽రాంజీ 🙏🏽🙏🏽
Great sir thankyou
S tv ki dhanyavadhalu 🙏
Great Artist work Ram Vanji Sutar
Jai Ram jee
Jai Vishwakarma
Jai Vishwakarma 🙏
జై భీమ్ జై కెసిఆర్ 💐💐🙏🏻
Suthani gaaru great father our india
జై శ్రీ విశ్వకర్మ
జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ
Greatest artist.....
జై బీమ్ 🙏🙏🙏భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 👍👍👍
ఖచ్చితంగా చూడటానికి వెళ్తాము
Mee padalaku vandanalu
Great architecture
Great job🙏🙏🙏🙏... TQ sir
విగ్రహ రూప శిల్పి రామ్ జీ సుతార్ కి ధన్యవాదాలు
Ramji sutar great sir..
Great sir
Jai viswakarma 🙏
Jai vishwakarma
జై విశ్వకర్మ.
Super
Tq sir🙏
Mi voice 👌🏻
Sir, 🙏🙏🙏🙏
Hats off Sutar Garu 🙏
Thank you suthar ji 🙏for company
It's a fact that hardly any politician in this country follow the ideals of Dr ambedkar...it's very sad that all his ideals remained in his books and statues.....
Jai kcr, jaisutharjii. It is pride of telangana, jai ambedkar🙏
Ayya meeku padabivamdanam
Viswakarmalu 🙏
Padhabi వందనాలు
🙏🙏
Jai bheem🙏
super
Great job CM KCR garu... proud of to you
ಜೈ ಭೀಮ್ 💙💙ಜೈ ಕೆ ಸಿ ಆರ್
Already i seen the Ambedkar statue
🙏🙏🙏🙏🙏🙏🙏
కెసిఆర్ గారికి మరియు రాంజీ సుతారి గారికి 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
🙏👏👏👏👏💐💐
🙏
What is the use of these status
Memu eroju sayantram velthuna mu.uncle.😂😂😂😂🎉
* about RamVanji Sutar
*Etv Reporter in Suman tv😮
Ma gevetham dhanyam unde .2 kannulusarepovatledu
Jai bheem
Vigrahalu pettadam kaadu, dalittunni CM cheyandi sir, appudu meeru great
Eppudu dalithulu SCst kaadu Muslims mariyu aagra varnaallo pedalu.
Ma geevethanyam ayyende
Nenu sullthenabad pedda palli district. Ambedkar statutu ke 70 adugu la duram lo mana ellu
ambedkar tharuvatha ambedkar lanti manishe jai Kcr jai jai Kcr...
FIRST most spectacular HighesT Ambedkar statue was planned & designed by CHANDRABABU @ world class AP capital city" AMARAVATHI" on Krishna river bed named Dr..AMBEDKAR SRUTHIVANAM with most spectacular view with 330 crores fund, 100 acres land, botanical parks, GYMNASIAMS, world class library, amusement park,water games,convention centers with high class emenities...due political REVENGE the project was forcedly stoped by the new rulers after completion of 44% in2019....every ambedkar follower should Cheak this is CORRECT or Not!?....
✌️✌️🙏 VISIONARY LEADER🙏✌️✌️✌️
పటేల్ విగ్రహం కూడా
Ambedkar FACE jeeva kala muka darpanamlo kanpinchadam ledhu.ANJANEYUNNI CHEYABOYI KOTHINI CHESINATLUNNADI.
Etv new reader
Who are taking the fruits of reservations and getting seats there entire life dedicate to ambhedkar
Ambthker anie plvadu ambthker garu ane plivlie
Samatha Murthy was made in china why
Ambedkar. Vigraham cheyamante ayana mokhamtho vigraham thayyaru cheshindu thatha😂😂😂😂😂
Lacxy ambetakar vigrahalupettina charminarku potiradu 😅
Amedkar stathu pakkane
Money wasted KCR thatha for the statue if you give food clothes and liquor to Dalits it will be helpful to them
Sri Baba Saheb Abdekar Vigraham pettadam kadu Gourava CM KCR garu. Dalitha CM Telangana ku chesi Sri Baba Saheb Ambedkar Runam teerchukondi. Ichhina mata meeda nilabadandi. Telangana ku kaapala kukka lekkunta, Dalithudini CM ni chestha ani Bheeshma pratignalu chesi akaruku nuvve seat ekki kusunnav... Enti CM garu idi correct aa!! KCR ku padavulu avasaram ledannav mee kutumbam mothhanike padavulu enduku Gourava CM KCR garu???
Dalithulaki CM padavi ivvu appudu oppukuntamu.. .
ua-cam.com/video/mF-o_fsWi4s/v-deo.html
👌👌🙏👍
S
👍👍👍
ఏమి సుమన్ ఛానల్ రా బాబు మీది ఈరోజే వీడియో UPLOAD చేసి ఏప్రిల్ 14 విగ్రహం ఓపెనింగ్ అని చెబుతున్నారు ......చది అంన్నాం వీడియో నా ఏమి
ప్రపంచ మేధావి కి దక్కిన గౌరవం ఇది ఎప్పుడో చేయాల్సిన పని పూర్తి చేసినందుకు కరెన్సీ నోట్లపై న అంబేద్కర్
Maana Bathala Possetti ki Rajakeeya jeevitham Prasadhinchinadi Viswa Brahmanulu kadhaa Atti vaarini Aadhukunnadhi yedhi Waste & Worest KCR
Greatest artist 🙏🙏🙏