Hi andi..please answer below questions 1. Ee tanks blast autunnai antunnaru...pls suggest. 2. Price entha ? 3. Vehicle isthe entha time lo handover chestaru ? 4. Mere oka clear video theesthe maku easy authundi.
సార్ మిస్టిక్ అన్నది ప్రతి దాంట్లోనూ ఉంటుందండి అత్యధికంగా ఫైర్ అయ్యే కార్లు డీజిల్ కార్లను కానీ అందరూ గ్యాస్ పెట్రోలు అనేసరికి భయపడతారు బయట ఫ్రాడ్ ఎక్కువ నడుస్తుందని పాత ట్యాంక్ కి పెయింటింగ్ చేసి సేల్స్ చేస్తున్నారు నెక్స్ట్ గ్యాస్ వాడడం వల్ల పెట్రోల్ కంపెనీలకు లాస్ వస్తుంది అందుకని వాళ్లు కూడా కావాలని బ్లాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్లేసులో సైట్ వేల్యూ పెరగడం వల్ల బంకులు కాళీ చేద్దాము అన్నా కుదరదు కనుక వాళ్లు కూడా ఇలా చేసే ఛాన్స్ ఉన్నాయి ఇలాంటివి మనం ఆడియోలు వీడియోలు చేసి పబ్లిక్ చెప్పకూడదు అర్థం చేసుకోగలరు ప్రైస్ అన్నది మార్కెట్ రేట్ ను బట్టి మారుతూ ఉంటుంది దాని వల్ల ప్రైస్ ఎంత అని చెప్పలేము మైలేజ్ అన్నది కస్టమర్ డ్రైవింగ్ ఇంజిన్ కండిషన్ ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది కిట్టి కి వన్ ఇయర్ వారంటే అన్నది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి
Nenu chalamandini chusanu yekkada na complaint cheyalekapoyaru kani etanigurinchi telisi vellanu na complaint poyindi supper talent I recommend 👍
Anna garu 2007 zen estilo petrol cng fitting set avthunda
అవుతుంది
Call me 8341484484
Hi Anna ala unaru .nenu babji hyd
మీరు ఎలా ఉన్నారు అన్న మీ అందరి దయవల్ల బాగున్నాను మీరు నా పతి వీడియో కి చూస్తున్నారు మీకు రుణపడి ఉన్నాను కృతజ్ఞతలు
Hi andi..please answer below questions
1. Ee tanks blast autunnai antunnaru...pls suggest.
2. Price entha ?
3. Vehicle isthe entha time lo handover chestaru ?
4. Mere oka clear video theesthe maku easy authundi.
సార్ మిస్టిక్ అన్నది ప్రతి దాంట్లోనూ ఉంటుందండి అత్యధికంగా ఫైర్ అయ్యే కార్లు డీజిల్ కార్లను కానీ అందరూ గ్యాస్ పెట్రోలు అనేసరికి భయపడతారు బయట ఫ్రాడ్ ఎక్కువ నడుస్తుందని పాత ట్యాంక్ కి పెయింటింగ్ చేసి సేల్స్ చేస్తున్నారు నెక్స్ట్ గ్యాస్ వాడడం వల్ల పెట్రోల్ కంపెనీలకు లాస్ వస్తుంది అందుకని వాళ్లు కూడా కావాలని బ్లాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్లేసులో సైట్ వేల్యూ పెరగడం వల్ల బంకులు కాళీ చేద్దాము అన్నా కుదరదు కనుక వాళ్లు కూడా ఇలా చేసే ఛాన్స్ ఉన్నాయి ఇలాంటివి మనం ఆడియోలు వీడియోలు చేసి పబ్లిక్ చెప్పకూడదు అర్థం చేసుకోగలరు ప్రైస్ అన్నది మార్కెట్ రేట్ ను బట్టి మారుతూ ఉంటుంది దాని వల్ల ప్రైస్ ఎంత అని చెప్పలేము మైలేజ్ అన్నది కస్టమర్ డ్రైవింగ్ ఇంజిన్ కండిషన్ ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది కిట్టి కి వన్ ఇయర్ వారంటే అన్నది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి
@@ramanakvv5141 chala thanks andi..vivaram ga reply ichinanduku...Mee number pls
Santro xing 2013 model ki cost enta
ఫోన్ చేయండి సార్
Hi sir Nissan megnet cng sate avotada
అవుతుంది సార్
Thank you sir@@ramanakvv5141