క్రైస్తవ స్త్రీ అలంకరణ ఎలా ఉండాలి.? Q&A extent answer by PRAVEEN PAGADALA

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 44

  • @ForJESUSCHRISTalone
    @ForJESUSCHRISTalone 41 хвилина тому +4

    క్రైస్తవ సమాజం జాగ్రత్తగా ఉండండి....అక్కడ వున్న నలుగురిలో ఏ ఒక్కరూ బైబిలు తీసి దానిలోనుండి సమాధానాన్ని చెప్పలేదు....ఒక లేఖనాన్ని కూడా చెప్పలేదు.....మన లోక జ్ఞానం మనలను రక్షించలేదు.....! వీళ్ళు వీళ్ళకి తెలిసిన సంగతులను మాత్రమే చెప్తున్నారు....వాక్యాన్ని కాదు. త్రోవతప్పించువారు వీరు......! జాగ్రత్త సుమీ

  • @SasiKumar-ei9ig
    @SasiKumar-ei9ig Годину тому +4

    ప్రవీణ్ ప్రగడలా గారు మీరు చెప్పింది అంత బానే ఉంది కానీ వాక్యం వివరణ ఇస్తున్నపుడు కాలు మీద కాలు తీసేయండి 🙏

    • @vinodkumarMandari-i9u
      @vinodkumarMandari-i9u 47 хвилин тому

      సూపర్ బ్రదర్ సూపర్ 👌👏👏

    • @ShyamkumarShiraguri
      @ShyamkumarShiraguri 35 хвилин тому +1

      Haha
      Brother Alaa Kaadu Ikkada Vakya Vivarana Ivvatledu
      Aina Question And Answer Topic Adi
      Mareee Annitini Alaa Too Much Ga Aalochinchakandi Brother

  • @sampathrapol3927
    @sampathrapol3927 5 годин тому +3

    ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
    For I testify unto every man that heareth the words of the prophecy of this book, If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book:
    ప్రకటన గ్రంథము 22:18

  • @vinodkumarMandari-i9u
    @vinodkumarMandari-i9u 40 хвилин тому +3

    ప్రవీణ్ పగడాల గారు మీరు దారి తప్పుతున్నారు. ఒకప్పటి ఆత్మీయ అర్థం మీరు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. బొట్టు హిందూ ఆచారం. విజయ ప్రసాద్ పౌడర్ ను, జుట్టుకు రంగు వేసుకోవడం మీరు బొట్టుతో పోల్చుతున్నారా ??? పౌడర్, జుట్టుకు రంగు వేసుకోవడం అనేవి సహజ పద్ధతులు అంతేకాని అవి హిందూ ఆచారాలు కావు. బొట్టు అనేది దేవత, దేవుండ్లకు పెడతారు. హిందువులు పెట్టుకొంటారు. బొట్టుపెట్టుకోవడం క్రైస్తవులకు తగదు.

  • @SeshaGiri-ru8bi
    @SeshaGiri-ru8bi 6 годин тому +2

    సామెతలు 16:31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 6 годин тому +3

    భర్త చేస్తే బొట్టు తీయాలని భారతదేశంలో కొందరి సాంప్రదాయం బొట్టు అనేది సాంప్రదాయం తీయాలో ఉంచాలో తేల్చుకోండి.

  • @peddanagaiah3803
    @peddanagaiah3803 7 годин тому +1

    Correct explanation annayya.praise the annayya

  • @AmoshOfficial-y4f
    @AmoshOfficial-y4f 8 годин тому +4

    ప్రకటన గ్రంథం 22:18-19 ఈ వాక్యం చూడండి

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq 5 годин тому +1

    Bottu, taali, mettelu, saree Indian tradition.... Bottu vaddu annappudu saree kattukovacha? or foreign countries ladies laaga dresses veyyala?

  • @ganapathioliganti8585
    @ganapathioliganti8585 3 години тому +2

    స్త్రీలు సంఘంలో బోధించే ఆధికారం లేదు

  • @Mrbunny-ef4ne
    @Mrbunny-ef4ne 42 хвилини тому

    Bottu pettukokapthe kalaga undada sister.

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 7 годин тому

    Super 100%

  • @Messege9
    @Messege9 5 годин тому +1

    బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం లో చాలా విలువైనది. కానీ క్రైస్తవం లోకి వచ్చిన తరువాత వదిలేయడం మంచిది. అయితే మీ ఇంట్లో అభ్యంతరం ఉంటే బొట్టు కొనసాగిస్తూ నే, కుటుంబ సభ్యులు అర్ధం చేసికోనునట్లు ప్రార్ధన చేసుకోండి. త్వరలో నే దేవుడు మీ కుటుంబ సభ్యుల హృదయం తప్పకుండా మారుస్తారు.
    అలాగే ఇంట్లో వారిని బట్టి బొట్టు పెట్టుకొనే విశ్వాసులను బొట్టు తీసివేయమని సేవకుడు గాని, తోటి విశ్వాసులు గాని ఒత్తిడి చేయకూడదు.

    • @kishorel.2124
      @kishorel.2124 5 годин тому

      Bottu kadhu valla culture ni follow avvakudadhu

  • @tejoprasanth3130
    @tejoprasanth3130 2 години тому

    బొట్టు అనేది హిందువులు అలంకారము నిమిత్తము కాదు భక్తి నిమిత్తము పెట్టుకుంటారు

  • @devamanapati619
    @devamanapati619 38 хвилин тому

    పెట్టొకోవచ్చా? వద్దా? అది చెప్పండి సార్

  • @raop6376
    @raop6376 2 години тому

    బొట్టు విగ్రహారాధన తొ సమానం

  • @venkatgangumalla5041
    @venkatgangumalla5041 Годину тому +1

    ❤Present క్రీస్తు హిందుత్వంలోకి రాకడ begin aíndí , sanatana hindu శైలి ,జీవన విధానం లోకి మళ్ళీ అందరూ రావలసిందే,క్రీస్తు తో సహా ఇది భారత సనాతన సంస్కృతి..........❤

  • @RajManohar-pz9ww
    @RajManohar-pz9ww 7 годин тому

    Super Anna ❤❤🎉🎉🎉👍👍👍👍🎇👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @tejoprasanth3130
    @tejoprasanth3130 2 години тому +1

    మీరు బొట్టు పెట్టుకోమని చెపుతారు

  • @JohnwesleyBonthala
    @JohnwesleyBonthala 6 годин тому

    Okkaru cheppandi correct cheppandi athmanadipipuku lobadandi

  • @Kcr904
    @Kcr904 8 годин тому +1

    Bottu pettukodaniki reason unda leda adi chepandi

    • @kishorel.2124
      @kishorel.2124 5 годин тому

      Adhi hindu culture.. Christians follow avvakudadhu

  • @samuelsamuel-dr8ud
    @samuelsamuel-dr8ud 3 години тому

    అసాలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు sir చిన్న డౌట్ sir నాకు పెట్టుకున్న పరవాలేదు పెట్టుకోకపోయినా పరవాలేదు అన్నారు కాదా అందుకే చిన్న డౌట్ sir నాకు

    • @gerasharon8190
      @gerasharon8190 35 хвилин тому +1

      ఆయనకు తెలిస్తే కదా

  • @sumanbandapally9290
    @sumanbandapally9290 6 годин тому +1

    Mari BOTTU mathaparamainda kaada? Cheppandi

    • @kishorel.2124
      @kishorel.2124 5 годин тому

      Bottu okatey kadhu saree kuda ,valla culture ni follow avvakudadhu ani bible lo undhi

  • @GaneshNk-9995
    @GaneshNk-9995 Годину тому

    Bottu nu alankarakosam pettukuntaru ra

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 8 годин тому +1

    పేర్లు మాత్రం మార్చుకోరు.

    • @joelbharat1149
      @joelbharat1149 6 годин тому +2

      As a indian ga ey peru aina pettukovachu Mari pakkadesala jobla. Kosam Enduku egabaduthunnaru mana sanathana dharmam lo create chesina software jobs chesukovacchu kada

    • @Akshay13134
      @Akshay13134 6 годин тому

      ​​@@joelbharat1149As a indian bottu pettukovali ani ante bible prakaram etuvanti alankaranalu cheyaradu ani rasi undi antaru
      Mari alage bible prakram anya devathala perlu kuda palaka kudadu ani undi mari Laxmi, Shiva, Sambasiva rao, Gayatri ila entho mandhi unnaru ah perlu direct hindu devdula perlu mari ah peru palukuthe anya devathalani talchinatte kada indirect ga
      Iga software jobs valla enduku videhsalaki pothunnaru antunav mari ah US, UK, Germany, Switzerland and European countries ivvi anni christian countries kavu just christian majority matrame akkada atheism ekkuva undi and according to their constitution that is secular country rajyanganiki etuvanti matham ledu ani meaning
      Same mana india ela secular country ayna kuda hindus majority kabatti hindu desham antaro akkada kuda anthe just Christians majority kabatti ala anipistadi but they are secular countries
      Inth cheppina avvi Christan countries eh ante mari india kuda hindu desham eh not Secular ani oppukovali

    • @joelbharat1149
      @joelbharat1149 6 годин тому

      @Akshay13134 secular ga ikkada kuda undali kada inka devudi peru antava ma dost gani peru and venkatesh ma dosth galle ila antaru orey Srinu sulliga ikkadiki ra rey venkat badcow ani antaru so ipudu Mee devudi perlani meeru thittukuntunnaru thelusuko anna amma na bhoothulu thidatharu devudi peru pettukoni endukanna vasthav egesukoni

    • @kishorel.2124
      @kishorel.2124 5 годин тому

      ​@@joelbharat1149orey ethara devathala perllu palakakudadhu ani bible lo undhi Niku telida😂..ma gradhallo yakkada kuda verey contries lo job cheyakudadhu ani ledu kadha bro .

    • @joelbharat1149
      @joelbharat1149 5 годин тому

      @kishorel.2124 valladhi miku sammaguntadi ade bible lo na namamuna nannem adiginanu adhi jaruguthundhi ani untadhi thelidha