సోదరా.. మంచి విషయం చెప్పారు.. అలాగే మనలో చాలామందికి అనుమానం కలిగించే విషయం..మహా పురుషుల ఆహార్యం .(రామ, రావణ, కుంభకర్ణ, జాంబవంత, వాలి, హనుమ , కృష్ణ, బలరామ, భీమార్జున , కర్ణ సుయోధనులు ) చాలామంది ఉన్నారు కదా.. వీరు అసలు ఎంత ఎత్హు ఉండేవారు, వారి రూపు రేఖలు, ఆహారపు అలవాట్లు గురించి ఒక వీడియో చేయండి..
Vallu more than 8 feet and valle kadu prajalu koda almost 6+ eh unde varu kondaru 8-9 feet koda unaru anta Now due to gene mutations other factors max height is 7.5 feet in punjab
Manam Ramayanam edi pramanamga tisukovali ante sri valmiki Ramayanam matrame valmiki Ramayanam lo ekkada dasaradudiki 4 matrame santanam indhulo tappulu chepparu
@@banalamangapathirao8720 నేను question చేసింది thumbnail గురించి bro "ఎవరికి తెలియని రహస్యాలు" అంటే అతనికి తెలిశాయి కదా బ్రో అందులో రహస్యం ఏముంది ఈ వీడియో లో కంటెంట్ ఉంది. but views కోసం ఇలాంటి logicless thumbnails ఎందుకు...
Hi bro 👋 నేను మీ వాయిసుకి అభిమానిని 😍😍... మీ నుంచి అంటే మి వాయిస్ 😀 నుంచి రాముడు వారసత్వం గురించి మనువల్లు మనుమరాలు గురించి ఇంకా వాళ్ళు 🤔 ఎం చేస్తున్నారు ఇంకా వాళ్ళల్లో ఉండే శక్తి 💪 సమర్ధల గురించి తెలుసుకోవాలని ఉంది బ్రో అలాగే వాళ్ళు చేసే మంచి పనులు కూడా తెలుసుకోవాలని ఉంది, రాముడు వారసత్వం ఉంది అని ఈ మధ్య కొన్ని న్యూస్ చనల్స్ లో చూసాను అందుకే అడిగాను. బ్రో pls pls చెప్పండి బ్రో మీర్ నిజమే చెప్తారని నమ్మకం ఉంది. మా లాంటి అభిమానులకు చెప్తారని కోరుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
Super video with good explanation but few things knows many people Any how the facts was good and the video very interesting nad liking The way of explaining also good
మీరు చెప్పిన బార్బరీకుడు vedio outstanding 👏👏👏👏👏👏👏👏👏 ఇంకా కొన్ని vedios చూసాను... కొన్ని బాగుంటున్నాయి అంటే జెన్యూన్ గా కొన్ని సరిగ్గా తెలియక పోవడం వల్ల corrections ఉన్నాయ్.. Anyway మీరు చేస్తున్న కృషి అభినంద నీయం 👏👏👏👏👏👏
సోదరా తమ ద్వారా వినడం నాకు సంతోషం కానీ తమరు చేపిన విషయాలు అనీ నాకు ముందే తెలుసు అయితే మీరు చెప్పిన దానిలో ఒక పొరపాటు జరిగింది అది ఎమిటి అంటే గాయత్రి మంత్రాన్ని రచించింది విశ్వామిత్రుడు అంతే కానీ వాల్మీకి మహర్షి కాదు గాయత్రీ మంత్రం త్రేతయుగము ముందు నుంచి ఉంది దానికి ఆధారం ఎమిటి అంటే రామలక్ష్మణులు ప్రతి రోజూ 4 పూటలా సంధ్యావందనం చేసేవారు "సంధ్యావందనం"అనగా గాయత్రీ మంత్రం జపిస్తూ గాయత్రీ తల్లీ ని ఆరాధన చేస్తారు
Sir please dayaunchi telistene sri valmiki Ramayanam chadivi tene cheppandi laxmaniki ekkada ravanudu em bodincha ledu ,ravana gita kuda ledu enduku sir tappulu cheptaru mana darmam ippatike kuntu kuntu nadu stundi
Brother miru cheppina hiddens anni jaanaki raamudu serial correct ga chupincharu..... miru cheppe vidanam chala bagundhi.... jai sri ram🚩🙏🙏🙏🙏
Serial la😂🤣🤭
జై శ్రీ రామ్.జై జై.శ్రీ రామ్.
❤️
100a
À
మీకు 🙏 సామీ... రానున్న రోజుల్లో "geeks "ఒక బ్రాండ్ గా ఐపోద్ది... ❤🙏
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ 🙏
జై శ్రీరామ్ 🕉️🕉️🕉️😊👌
Info geeks
Life o rama
Vikramaditya
This 3 telugu best indian history channels
VA money mind
Vikram Aditya full money minded
Vikramaditya full money minded and egoistic person.tanakante thopu evvaru lerani anukuntadu.
Life of Rama or life o rama
Good..
Mythological content upload chesinandhuku, thank you brother.
🙏🙏🙏👍🏻👌👏🇮🇳✊
Great to listen, please do this facts more
Baga cheepparu
50% tappulu chepparu
Aniya
నీ voice కీ , నువ్వు చొప్పె విధానం కీ, ಇವೆ నా పాదభినందనాలు.....🤝🏼
Chakram bharathudu sankam satrugnudu ani antaru pls correct chesucondi
@@peramchandrakala8184 No Adhi Wrong Sanku, Chakraalu Bharatha, Satrugnulu Antaaru So Sankham Baharathdu, Satrugunudu Chakram
ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ చేయండి బ్రదర్
అలాగా.
సోదరా.. మంచి విషయం చెప్పారు.. అలాగే మనలో చాలామందికి అనుమానం కలిగించే విషయం..మహా పురుషుల ఆహార్యం .(రామ, రావణ, కుంభకర్ణ, జాంబవంత, వాలి, హనుమ , కృష్ణ, బలరామ, భీమార్జున , కర్ణ సుయోధనులు ) చాలామంది ఉన్నారు కదా.. వీరు అసలు ఎంత ఎత్హు ఉండేవారు, వారి రూపు రేఖలు, ఆహారపు అలవాట్లు గురించి ఒక వీడియో చేయండి..
Avunu nakkuda appudappudu anpistadi.
Veellu m tenevallu. Inta balam ela vastadi ani
Vallu more than 8 feet and valle kadu prajalu koda almost 6+ eh unde varu kondaru 8-9 feet koda unaru anta
Now due to gene mutations other factors max height is 7.5 feet in punjab
ఊర్మిళ దేవి నిద్ర.....నా చిన్ననాటి కథ....
ఊర్మిళదేవినిద్ర
చిన్ననాటికద
అవును 5th class లో ఉండే
1999 Tenth Batch vallu chadivaru
9th class lesson Bro
Valmiki Ramayanamlo ledu. Evari Ramayanamlo unnadi?
చాలా విలువైన అరుదైన విషయాలు వివరించారు ధన్యవాదములు 🙏
A great lesson with sweet voice ❤️
High quality content with high quality voice...,👌👌👌
చాలా మంచి వీడియో సోదరా,, కృతజ్ఞతలు 🙏
Brother please update complete story of Maha bharatam ur explanation is excellent 👏👌👍
భయ్యా నువ్వు చెప్పింది 100% నిజం ఇది అందరికీ తెలిషిన విషయమే...ఒక్క గాయాత్రి మంత్రం తప్ప...🤔🤔🤔🤔
Nijam cheparu 👍👍❤️❤️ilove sri ram
Tq anna unknown facts about Ramayana 🙏
Wow, anna super explanation and thank u for hdden scerets behind great Ramayana
Mee cheppina vidhanam bagundandi Gayatri mantra visleshana vivaramga chepparu
Bhayya ade chetto mahabharatam 100 unknown facts pettandi bro
It is apt if u say...." కొంతమందికి " తెలియని రహస్యాలు....rather than keeping ..."ఎవ్వరికీ ".. తెలియని
Content meeda focus chesthe better kadandi, manchi vishayanni andiche prayatnam chesaru channel vallu.
Naku thelusu ivvi
Bro u r explanation, detailing, presentation ,gathering information is excellent 👌 👍 👏
True bayya miru chepinavi konni munde telusukunam.thnkq ur tlng explndng sprb
Chala bagundhi anna mahabratam lo nundi kuda kavali elanti video
Tqs for this video annayya.
Great info...all these facts are shown in "Siya ke RAM" serial, published in all the languages later. In Telugu as Janaki Ramudu on Star Maa
Yes bro..
Chala short and clear ga baaga chesaru bro video 👌👌👍
Ramayan and Mahabharat are wonderful mythology...it's really fantastic
Super anna. One more video please (about ramayanam)
Yes we want
Super brother
Meru Ramayanam chadivara
Excellent video. Came to know new thing Rama's Sister Santa
Good job bro, keep up the god work, kids of this generation definetly such videos..once again thanks alot for the hard work..
Very informative video bro
Konni vushayalu telisina telinivi kuda konni unay
Bro Jaya Vijayala inko 2 incarnations gurinchi chepandi bro
బహు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏
4 Dimensional Space gurunchi Oka video cheyyandi bro
Images are superb...and facts aithe inka super bro....
Great for listening 🎧🎧🎧 great voice 👍👍 supperb 👌👌👌
Bro small objection. We should feel honor by using respectful words. Seetha kaadhu. Seethamma anu
😮😮
🤨
జై శ్రీ రామ్ 🙏
Lavakusa movie lo ramudu akka garu aina santha gari character untadi.
Janaki ramudu serial lo kuda undi
Manam Ramayanam edi pramanamga tisukovali ante sri valmiki Ramayanam matrame valmiki Ramayanam lo ekkada dasaradudiki 4 matrame santanam indhulo tappulu chepparu
@@ramsatishrongala5595 you r right...janakiram cosmictube channel lo kuda meranna matale chepparu
Fact no.9 , from 4:49 seconds, to 6:05 seconds. A small correction check once, replace lakshmana with pavana sutha hanuma. Good video.
Yes
No in valmiki's ramayana lakshmana was the dwarapalaka later it changed by othor poet's
Nijangacheparu sar👍
Super information bro ...... excellent video 🙏🙏🙏🙏🙏👏👏👏👏💐💐🌹🌹🌹🌹💐💐💐💐💐💐
TQ... God bless you all of your life and family 💐👍🙏
Nice videos
Ni voice lo magic vundhi bro
ఎవరికి తెలియని రహస్యాలు మీకెలా తెలిశాయి bro
Thumbnail chusaka Naku ade doubt vachindhi bro 😂😂
Chadivite telustai😁😁
మీకెలా తెలిశాయి అనేకంటే.... మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉందో లేదో ప్రశ్నించుకుంటే బావుంటాధి....
ఎంతో పరిశోధన చేస్తే తెలుస్తాధి ..... Thank you bro
@@banalamangapathirao8720 నేను question చేసింది thumbnail గురించి bro
"ఎవరికి తెలియని రహస్యాలు" అంటే అతనికి తెలిశాయి కదా బ్రో అందులో రహస్యం ఏముంది
ఈ వీడియో లో కంటెంట్ ఉంది. but views కోసం ఇలాంటి logicless thumbnails ఎందుకు...
😁😁😁😁
చాలా బాగా చెప్పావు ధన్యవాదములు
Jai Hanuman jai sriram .... Listen Hanuman chalisa and sundarakanda they are amazing
Hi bro 👋 నేను మీ వాయిసుకి అభిమానిని 😍😍...
మీ నుంచి అంటే మి వాయిస్ 😀 నుంచి రాముడు వారసత్వం గురించి మనువల్లు మనుమరాలు గురించి ఇంకా వాళ్ళు 🤔 ఎం చేస్తున్నారు ఇంకా వాళ్ళల్లో ఉండే శక్తి 💪 సమర్ధల గురించి తెలుసుకోవాలని ఉంది బ్రో అలాగే వాళ్ళు చేసే మంచి పనులు కూడా తెలుసుకోవాలని ఉంది, రాముడు వారసత్వం ఉంది అని ఈ మధ్య కొన్ని న్యూస్ చనల్స్ లో చూసాను అందుకే అడిగాను. బ్రో pls pls చెప్పండి బ్రో మీర్ నిజమే చెప్తారని నమ్మకం ఉంది. మా లాంటి అభిమానులకు చెప్తారని కోరుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
these are true facts. (I can conform as I read original valmiki ramayan)
Jai Sri ram 🙏🙏🙏🙏
Good Valueble Information
Thank you
Thank you for the unknown facts.
Jai Shree RAM
Thank you..for good information...
So nice explanation TNX sir,prakash Rao singer mulug district
Super ga cheparu anna. Tq u bro
Chala Baga Chepparu .Bhagavatam Kuda Ila Cheptarani Ashistunnanu💐🕉️🙏
Voice is super..
I need to meet you for my film
Super bro
Kuruksetra uddamlo 1va roju nundi 18va
Roju varaku avaru a roju chanipoyaro
Vaari gurinchi oka vidio cheyandi plz.....
Nice
Thank you sir for your valuable content
14 minutes lo ramayanam mottham chupincharu. Nice video
Ivanni telisina facts AA BRO..,
but superb voice and Chala baaga chepparu bro
Inka maaku Chala facts kaavali bro
చాల బాగా వివారించారు సూపర్ బ్రో ❤️👍
Jai Sriram...
Good information Namastha
Super video bro
Pls post more n more videos like this
Super video with good explanation
but few things knows many people
Any how the facts was good and the video very interesting nad liking
The way of explaining also good
good research brother ❤️
Nice super well-done
Very good n correct information shared 👍
Lavakusa lu gurinchi kuda cheppandi bro
Antha baga cheparu
మీరు చెప్పిన బార్బరీకుడు vedio outstanding 👏👏👏👏👏👏👏👏👏
ఇంకా కొన్ని vedios చూసాను... కొన్ని బాగుంటున్నాయి అంటే జెన్యూన్ గా కొన్ని
సరిగ్గా తెలియక పోవడం వల్ల corrections ఉన్నాయ్.. Anyway మీరు చేస్తున్న కృషి అభినంద నీయం 👏👏👏👏👏👏
ఈ సమాచారానికి సంతృప్తి చెందిన వాళ్ళు ఒక్క లైక్ కొట్టవచ్చు జై శ్రీరామ్🤗🙏
Brother.. Regular ga cheyandi videos..
THNQ SO MUCH FOR UR INFO BROTHER...
సోదరా తమ ద్వారా వినడం నాకు సంతోషం కానీ తమరు చేపిన విషయాలు అనీ నాకు ముందే తెలుసు
అయితే మీరు చెప్పిన దానిలో ఒక పొరపాటు జరిగింది అది ఎమిటి అంటే గాయత్రి మంత్రాన్ని రచించింది విశ్వామిత్రుడు అంతే కానీ వాల్మీకి మహర్షి కాదు గాయత్రీ మంత్రం త్రేతయుగము ముందు నుంచి ఉంది దానికి ఆధారం ఎమిటి అంటే
రామలక్ష్మణులు ప్రతి రోజూ 4 పూటలా సంధ్యావందనం చేసేవారు "సంధ్యావందనం"అనగా గాయత్రీ మంత్రం జపిస్తూ గాయత్రీ తల్లీ ని ఆరాధన చేస్తారు
Excellent bhayya
నాకు raamayanam chala ishtam
Amezing
Good information bro
Thank you sir
what a coinsidence !!
today adipurush shooting also aarambh!!!
Aithe??
Tq you sir
Amazing explanation
Hi Annaya.. Please do one video about Rama Maharshi garu..
It is really awesome broooo
Jay Hind Jay sriram Jay Bharath
Excellent bro
"రామాయణం లో ఎవరికీ తెలియని 13 రహస్యాలు
" అని Title పెట్టారు బాగానే ఉంది. ఎవ్వరికీ తెలియనప్పుడు మీకు ఎలా తెలిశాయి .
That’s great information
Sir please dayaunchi telistene sri valmiki Ramayanam chadivi tene cheppandi laxmaniki ekkada ravanudu em bodincha ledu ,ravana gita kuda ledu enduku sir tappulu cheptaru mana darmam ippatike kuntu kuntu nadu stundi
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Bhaarath 🚩🚩🚩🙏🙏🙏
Help me find out about Robert Downey Jr ....
Bro also make video of mahabharata
Jaya vijaya la 3 enemies la okaru ravanudu aithey inkokati hiranyakashapudu kuda ☺
VIDEO BAGUNDI best❤