కొన్ని పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది. మనసుని నెమ్మది చేసి మైమరిపిస్తాయి. కొందరి సంగీతానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. అది కీరవాణి గారి సంగీతానికి ఉంది. ఈలాంటి గ్రామీణ నేపథ్యం, చారిత్రక నేపథ్యం, ఆధునిక సమకాలీన సంగీతం, అన్నమయ్య లాంటి అధ్యాత్మిక సంగీతం లాంటి అన్ని జానర్లకి సంగీతం ఇవ్వగల సత్తా ఉన్నవారు కీరవాణి గారు. ఇలాంటి క్లాసిక్స్ ఎన్నో తెలుగులో ఇచ్చిన గొప్ప సంగీతదర్శకులు కీరవాణి గారు ❤. అయితే మన తెలుగు వాళ్లకి పొరుగుంటి పుల్లగూర రుచి కాబట్టి మన సంగీత దర్శకులను పెద్దగా పక్కనబెట్టి అనిరుధ్, హారిస్ జయరాజ్ అంటారు. ఏదో రాజమౌళి సినిమాలతో కీరవాణి గారిని ఇప్పుడు గుర్తిస్తున్నారు కానీ లేకపొతే ఏనాడో పక్కన పెట్టేసేవారు మన తెలుగు వాళ్లు.
కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో కాలి మసైపోయెనమ్మ నీ గూడు కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యం లో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ ఆకలినే మరిపించే ఆటపాటలూ మరచిపోయి తీరాలమ్మా నువ్వు మరచిపోయి తీరాలమ్మా చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా... మన వాడకి మరి రాకమ్మ మల్లమా...
ఈ సినిమా పాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో అద్భుతం, నాగార్జున గా సినీ కెరియర్ లో ఒక కల్కితురా ఈ సినిమా, కీరవాణి మార్కు సంగీతం, కథ కథనం విజయేంద్ర ప్రసాద్ గారి అద్భుత దృశ్య కావ్యం ఈ సినిమా ఆల్ టైం ఫేవరెట్ లో ఇదొకటి 🙏
I love and like these songs so so sosoooooooooo... much.this is example for the great music.hats off to Rajanna movie team and specially to the music director.
కొన్ని పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది. మనసుని నెమ్మది చేసి మైమరిపిస్తాయి. కొందరి సంగీతానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. అది కీరవాణి గారి సంగీతానికి ఉంది. ఈలాంటి గ్రామీణ నేపథ్యం, చారిత్రక నేపథ్యం, ఆధునిక సమకాలీన సంగీతం, అన్నమయ్య లాంటి అధ్యాత్మిక సంగీతం లాంటి అన్ని జానర్లకి సంగీతం ఇవ్వగల సత్తా ఉన్నవారు కీరవాణి గారు. ఇలాంటి క్లాసిక్స్ ఎన్నో తెలుగులో ఇచ్చిన గొప్ప సంగీతదర్శకులు కీరవాణి గారు ❤. అయితే మన తెలుగు వాళ్లకి పొరుగుంటి పుల్లగూర రుచి కాబట్టి మన సంగీత దర్శకులను పెద్దగా పక్కనబెట్టి అనిరుధ్, హారిస్ జయరాజ్ అంటారు. ఏదో రాజమౌళి సినిమాలతో కీరవాణి గారిని ఇప్పుడు గుర్తిస్తున్నారు కానీ లేకపొతే ఏనాడో పక్కన పెట్టేసేవారు మన తెలుగు వాళ్లు.
గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని
గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని
గారాల మల్లమ్మ కళ్లే తెరవకుంది తెలవారలేదే అని
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్న ఎండక్కే లేలెమ్మని
కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని
పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని
నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నువ్వైనా చెప్పన్న సూరీడుకి రాజన్న మబ్బు చాటుకు పొమ్మని
నా బిడ్డకి రవ్వంత నీడమ్మని
కంటికి రెప్పల్లె కాచుకున్నా గాని నీవైపే నా తల్లి చూపు
నువ్వన్న చెప్పన్న మల్లమ్మకి రాజన్న
ఇలుదాటి పోవొద్దని దయచేసి నీ దరికి రావద్దని
ఇలుదాటి పోవొద్దని దయచేసి నీ దరికి రావద్దని
Supper
Wooow love you broo
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో
కాలి మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యం లో
రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా
గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ
ఆకలినే మరిపించే ఆటపాటలూ
మరచిపోయి తీరాలమ్మా
నువ్వు మరచిపోయి తీరాలమ్మా
చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ
పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం
ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా
చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా...
మన వాడకి మరి రాకమ్మ మల్లమా...
6:30
కరకురాతి గుండెల్లో..రగులుకున్న మంటల్లో
కాలి మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున కనకున్నా..కంటికి రెప్పల్లే
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యంలో...
రాకాసుల మూకల్లో...
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ??
ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా (2)
*గుండెల పెనవేసుకున్న అనుబంధాలు
ఆకలినే మరిపించే ఆటపాటలు
మరచిపోయి తీరాలమ్మా
నువు మరచిపోయి తీరాలమ్మా
చెయ్యాలని మనసున్నా చేతగానివాళ్ళము
పెట్టాలని ఉన్నా నిరుపేదవాళ్ళము
ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మానాన్నల
చల్లని దీవెనలే నీకు శ్రీరామరక్షగా
ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా
మన వాడకి మరి రాకమ్మా మల్లమ్మా !!
Supper
♥
@@nagarajutalqmarla6615 💙💙
@@ysrjindaabad91 Thnks
000000⁰0
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
సూడవే సుక్క సూడవే .
నా బిడ్డ దిక్కు సూడవే
సందమామ లెక్క ఉంటదే .
దీని అంద సందమెంతో సుడవే
నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ
నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ
సుక్క ఈ కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీపాట సల్లంగ ఉండ నీ బతుకుల సిరునవ్వు పండ
సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరింది నా మగ్గం ఇయాల
సుక్క సేనేత సప్పుల సంగీతమవ్వాల సందెళ్లు తేవాలా సంబరాల తేలాలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
సూరీడి వెలుగు తప్ప ఇంకేది మాకు తెల్వదే ఏముందో నీలో గొప్ప నీకెల్లి మనసొంగినాది
ఆ సన్న సన్నని రాగాలలో మా సున్నితాలు కలుపుకోవే నీ పుణ్యముంటది
కిలకిలల కు కు కు కిలకిలల కు కు కు అంటూ మా కూత నీ నోట రావాల
గల గళ్ళ హైలెస్స గల గళ్ళ హైలెస్స అంటూ నాగుండె సవళ్ళు నువ్వే పలకాల
పల్లె తల్లి నడుగుతుండా బిడ్డ.
పల్లె తల్లలనడుగుతుండా
ఆ లొల్లాయి నా మీద అల్లాల .
ఓ లొల్లాయి నా మీద అల్లాల
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
నేలమ్మ కన్నదంట నిన్నైన నీబిడ్డ నైన ఈ నేలమ్మ ఇచ్చిందంట నీరైన నీకుండనైన
గువ్వల కూతకి ఆయువు పోసిన గింజల నిచ్చింది నేలమ్మె
తనలోని పల్లాలు నది కోసం ఉంచింది ఎన్నేన్నొ పరువళ్ళు నేర్పింది
పల్లె తల్లి నువ్వు వనవే .
ఇది గాలి లొల్లాయ్ ఐతే కాదే
మన రాజన్న చెప్పిన మాటే ఆ నేలమ్మ నీ ముద్దు పేరే
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
ఈ సినిమా పాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో అద్భుతం, నాగార్జున గా సినీ కెరియర్ లో ఒక కల్కితురా ఈ సినిమా, కీరవాణి మార్కు సంగీతం, కథ కథనం విజయేంద్ర ప్రసాద్ గారి అద్భుత దృశ్య కావ్యం ఈ సినిమా ఆల్ టైం ఫేవరెట్ లో ఇదొకటి 🙏
Okka patta okko muttyam..
Lyrics lo anta ardam undi aslu...manasuku hattukunnayee
MM Keeravani sir, mi music ki Hatsupp sir🔥🙏🙏
Devudu ante keerawani
9th - Vey Vey! Have been listening for years and oh man what a brilliant composition! Especially a particular sound and extension with no lyrics!!!
Wow what a songs, one the best folk songs,
Telangana lyrics are always best..
god bless you v vijayendr Prasad sir and mm keeravani sir...
25:18 vey vey song,
Must earphones 👌👌💐
23 : 44
8th song matram , mittapalli anna ela rasado gane .. mind lo nunche povatledu anna 🙌🙌
0:00 Gijigadu
2:53 Raa Ree Ro Rela
6:27 Karakuraathi
9:59 Lachuvamma
14:56 Chittiguvva
18:12 Okka Kshanam
20:05 Goodu Chediri Koila
23:42 Kaaligajje
25:18 Vey Vey
28:35 Dorasaani Koradaa
29:45 Melukove Chittitalli
31:57 Amma Avanee
తెలుగు పదాలు బతకాలంటే ఇలాంటి బాణీలు వినాలి కానీ నేడు తెలుగు మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నారు.
Good lyrics and great Singing by Keeravani garu and Khailash kher garu
Super
I am from karnataka. I like this all song.
karaku rathi song will make every drop of blood burnt against rajakarlu
Super
Super soangs
ఈ సినిమాలోని పాటల వల్ల పిల్లి కుడ పులిలా మరుతరు
@@aslamaslam3700👍
really great ... songs and movie concept
I am from Nigeria, but I love this songs and the movie even though I don't understand the words, but am in love with the songs. Well done
Can I say story?
Melukove chitti thalli song vere level adhi idhi ani m ledhu Anni songs hilight of the movie
excellent music,Lyrics nd telanaga flock
Great songs.. the best from MM
i love all the songs very much and the movie was very nice thank you rajanna
Super song sir
@@naveennaveenchary7130 0000000
పల్లవి :
అమ్మా... అవనీ...
అమ్మా... అవనీ... నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా
తనివితీరదెందుకని ॥
అనుపల్లవి :
కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ॥
చరణం : 1
త ల్లీ నిను తాకితేనే
తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే
మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ
కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వె నాకు
స్వర్గం కన్నా మిన్న ॥
చరణం : 2
నీ బిడ్డల శౌర్య ధైర్య
సాహస గాథలు వింటే
నరనరాలలో
రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస... రిగగ రిపప
గదదద పదదద... సదసద పగపద
సద సద సద సద
పద సద... పద సద (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస... రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా... గరిసదపా
గప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగ పదస రిగ - పా
గప గరి సరిసద
వీరమాతవమ్మా...
రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా...
నువు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే
ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన
కొంచెమే కదమ్మా
అది మించిన నాదన్నది
నీకీగలదేదమ్మా ॥
#
🙏🙏🙏
👫👫👫🧑🤝🧑🧑🤝🧑👬👬👍👍👍 ఈ సాంగ్ వి ంట చాలా బాధ అన్నదాం ఉంటుంది ఈ మూవీ వచనపుడు అందరం కాలిసి పాడమ్మ బడి లో
each and every persons heart touching musical telangan songs
Omg... The 8th song... Just fantastic
మనశ్శాంతి కోసం ఇలాంటి సాంగ్స్ వినాలి❤
👌🏻
Gonthulo dukkam aagadu okko pata okko aanimuthyam 🥺🥰
హాయి నిచ్చే సాహిత్యం...అక్షరాలని అవమానించని పదసంకలనం..అక్షరసత్యం..తెనుగు పదముల హొయలు ఈ రాజన్న పాటలు....మా రమారాజమౌళి గారికి 🧖
Movie ki pranam songs 🎼🎼🎼 Kiravani sare 🙏🙏🙏
SUPR
Do you know why I born
To listen this songs ❤😢
మెలుకోవే చిట్టితల్లి పాట వింట్టుంట్టే కన్నీటి ధార ఆగడం లేదు... మంచి పాటలు
Evergreen songs, hatsoff to all writer's. Special thanks to the great music director sir MM Kirawani gaaru.
Superb song's in m m kiravani
Yes super songs
5 వ సాంగ్ సూపర్
Ramya super u r voice I love u ramya behara...
కీరవాణి గారు ...amazing
Padmashri keeravani gari melody 🌠🌠🌠
All songs superb....😍😘🙏😌
I love and like these songs so so sosoooooooooo... much.this is example for the great music.hats off to Rajanna movie team and specially to the music director.
indira pallerla M.M Keeravani
Superb songs enni sarlu vinna vinalanipinche songs
Heart Touching Melodies...Great Music by Keeravani garu...
Super songs anna
@@pharikrishna2556 O O know my ki
@@pharikrishna2556 O O know my ki
Nice movie and songs , so touching one.
Superb song We always listen for relaxation 😊❤
Kiravani Garu..meku mere saati meeku yavvaru leru poti
My favourite song superrr can't say in words
Super ❤ all'songs
Great mm keeravani
Keeravani gaaru meeru superrrrr
Rajanna movie song,s
Never Before Avare After 🙏🙏
Beautiful songs👌👌💞🌷🌷💐✌️
Super sangs.kiravani garu
Am traveling and listening to these song and tearing ,okko pata okko animuthyam .
excellent songs in telugu industry
nice songs in this movie
Super super super songs 💜💜💜💜💜👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏Kailashkaer voice super🙏
Nice lyrics
తెలంగాణ మట్టి వాసన ఈ పాటలు
all songs exellent. good movie
Good songs
@@yalamdinesh4500 giddaiah
కరకు రాతి సాంగ్ వింటే నరాలన్ని జివ్వు మని అంటున్నాయి
Awesome
Experience
@@raghu4628 a
@@raghu4628 uuuuuuuruuuuuuuuuuuuuuuuuu78ii
I think you must see a neurologist soon
Very nice musical hits
Kiravani all time super music
Super songs...
Super song
super
every song is dedicated to the fighters and protesters of telangana
mmmym4hjmnbknml
llĺlpplpoolĺĺooopjjmmjjmjjòokjk55kkllllkkpll5l9k35u5khk
gl5v5ock56pl5ĺhlnlĺĺķķkĺokzlk444444444444o74
tmm5ĺlĺlmojjplpmñĺĺĺĺĺpbĺk
kpppoĺĺljĺlĺĺĺl
lllĺlppòpĺpp8
golden folks
super songs 😊
కరకురాతి సాంగ్ వింటే నరాలు జివ్వుమన్నాయి
ఎక్కువగా వినకు బ్రో నరాలు దెబ్బతింటాయి అంత కష్టం ఎందుకు
One of the best folks songs...
Super songs anna i like this songs
superb songs...
Every line in every song are immortal
Exactly..💯
my heart touch song
Lol?
M
Manassanthikosam ilantipatalu vinali. Karakulanti song beautiful ❤
All songs 👌
🙏🙏🙏🙏 no comments sir Kiravani garu
Gd songs
All songs blockbuster in this movie mainly keeravani 🎵🎵🎵🎵🎵music
సూపర్ సాంగ్
8:40 from goosebumps lyrics 👌👌
patalu ante givi ...... gippudu yetlavasthannai patalu cheeeeeeee neeee
Super songs all kiravani gari music
heart touching songs
I love this songs
సూపర్ సాగ్ ❤️👍👌
Super
Songs
8:23
Melukove chittithalli....❤️❤️
super m.m keravani sir
Nagarajuna tho okkasari Rajamouli garu move thiyali please sir 😊
I wepted for 11 no...
kailash kher great voice on karakuraani gundello
Kailash kher garu miku padabivandanam
nice song in this movies ( one of the best songs in the movie ) dj song also
Keravani garu super
2024 లో వింటున్న వారు ఎంత మంది
It's not just for a decade ,century or a millineam it's history.. And our responsibility to take forward.. As razakar movie.
Excellent excellent excellent 👍
like goosebumps all songs❤
Exlent
SUPERB
23:47
.👌👌👌👏👏