100 మందికి పైగా హీరోలకు డబ్బింగ్ చెప్పింది ఇతనే | Dubbing Artist Vayuputra Nagarjuna Interview
Вставка
- Опубліковано 9 лют 2025
- #IndiaGlitzTelugu #VayuputraNagarjuna #DubbingArtistVayuputraNagarjuna
#karthikeya2
100 మందికి పైగా హీరోలకు డబ్బింగ్ చెప్పింది ఇతనే | Dubbing Artist Vayuputra Nagarjuna Interview
For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at
www.youtube.com...
For More, visit ►►
www.indiaglitz...
మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి
Indiaglitz ► www.youtube.com...
News Glitz Telugu ► www.youtube.co...
Kathala Veedhilo ► www.youtube.co...
Bhakthi Mukthi ► www.youtube.co...
Twitter: / igtelugu
FaceBook: / igtelugu
Instagram: / indiaglitztelugu
ua-cam.com/video/Isbky5d7L5k/v-deo.html
జీవిత వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను | Rajashekar About His Wife Jeevitha | Nithin | Indiaglitz Telugu
నాకు ఈయన మాట్లాడుతున్నా వేణు గారే గుర్తొస్తున్నారు
😮ఒక్క మనిషి ఎన్ని వాయిస్ లు చెప్పడమా చాలా అద్భుతంగా ఉంది🔥🙏
యాంగ్ హీరోల కు డబ్బింగ్ చెప్పటం అంటే మాములు విషయం కాదు ఈయన చాలా గ్రేట్
అపరిచితుడు వివేక్ గారికి చాలా చాలా బాగా చెప్పారు..అలాగే కార్తికేయ అనుపమ్ గారికి చెప్పిన డబ్బింగ్ కూడా అద్భుతం సర్...
Karthikeya❤❤
సూపర్ అస్సలు ,ఇలాంటి వన్నీ బయట ప్రపంచం కి పరిచయం చేస్తున్న మీలాంటి వాళ్ళకి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్లు చాలా వేదికల ద్వారా పరిచయం అయినారు జనాలకు కానీ ఈ ఆర్టిస్ట్ గారు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం. మీరు వీరిని పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. సూపర్ డబ్బింగ్.
venu గారికి మీ voice చాలా చక్కగా సరిపోతుంది.
కార్తికేయ 2 super sir👌👌🙏🙏🙏
ఎవరి సంభాషణలు వాళ్ళే చెప్పే ఆ పాతరోజులు ఎంత గొప్పవి . ఇప్పుడు భాష రానక్కర్లేదు . ఇక హీరోయిన్ వేషాలకి , ఎంత విప్పితే అన్ని అవకాశాలు .
నేనైతే యాక్టర్ కంటే డబ్బింగ్ అరిటిస్ట్ కి 100 కి 100 ఈస్త
Dubbing artists was real heros from movies ❤❤❤
I am very happy to see you sir...Inni rojulu ee voice dubbing evarida anukune vallam but ee roju mimmalni chusaka chala happy anipinchindi.Mi dubbing super sir...👏👏👏
నేను ఇన్ని రోజుల నుండి వేణి ది రియల్ వాయిస్ అనుకున్నాను కానీ ఆయనది కూడా డబ్బింగ్ వాయిసెనా, అయినా సూపర్ సెట్ అయింది
రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీ మూవీలొ ఒర్జినల్ వాయిస్
@@dhomanarayana3087Venu own dubbing daridranga vundi
It's kabeem kupaam, kupaam kabeem.... Maaku gurthundhi sir, that one iconic character fo sho (for sure)!!!!!
సూపర్. డబ్బింగ్. చాలా.బాగుంటుంది. ఇతను. వాయిస్. నాకు. చాలా ఇష్టం. మీరు చాలా గ్రేట్ సార్
యాక్టర్ వేణు గారికి మీరు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది. ఈ మధ్య వేణు ఎదో సినిమా లో సొంత డబ్బింగ్ చెప్పాడు దరిద్రం గా ఉంది ( ఎదో రవితేజ మూవీలో )
Ramarao. On duty lo
Adhi Venu own voice ha
@@pruthvitanneru4559 రామారావు ఆన్ డ్యూటీ సినిమా కానీ అందులో వేణు యాక్టింగ్ కానీ బాగానే ఉంది, కానీ సొంత డబ్బింగ్ మాత్రం ఛండాలంగా దరిద్రంగా అసహ్యంగా ఉంది.
Ramarao on duty
Ramarao on duty
చాలా రోజులు నుండి చూస్తున్న వేణు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని 😊
నేను కూడా
Ayana maku inter lo commerce lecturer.. I am proud of him
@@lakshmilucky6628 auna really😊
నేను కూడా 😊
Thank you bro waiting eagerly waiting thank so much love you too much so much
మీ డబ్బింగ్ కి పెద్ద fan ని సర్... god bless u💐💐💐
What a talent man awesome!
Superb sir, venu gari voice real anipinchindi
Wow 🤗super asalu enthamanchiga ga cheptunnaru😍🤩 mind nunchi povatle asalu👌👌👌👌
Venu vevaku voice super vayuputra nagarjuna garu you fan sir
సదన్ గా చుస్తే ఆశిష్ విద్యార్థి గారి లాగా ఉన్నాడు .....
Sudden ga chudaku mellaga chudu😍
@@shariefvlogs3888😂😂😂😂😂😂
వేణుగారు కామెడీ డైలాగ్ అంటే చాలా ఇష్టం సూపర్ గా చెప్పారు❤❤
Different variations in one voice. It's sooo great 👍
Ini years ki telsinde e dubbing person yevaru ani...chala baga cheparu..super😊
My god I love your voice so much sir 🙏🙏🙏
Dubbing artists mana childhood ni manaki gurthu chestharu. Because childhood lo manam hollywood dubbing movies chala chusuntam. Nostalgia.
I love dubbing artists. Ee voice lekapote char asal elevate ayye chance e undadu. He is super❤
Patralaku jeevam postunnaaru
Nice interview
Keep it up
Anchor ki thanks...... Ilanti oka dubbing artist unnaru ani maku theliyadu.... Great
Wow, intha mandhi actors ki eeyana dubbing chepparu ante chala great ♥️
Really great heros behind the movie
Voice chala bagundi 😊
I very much emotional to that krishna dialogue from karthikeya... adi dubbing vintunte nijam ga bale undi a feel
Ippativaraku vanu own dubbing anukunna, excellent sir perfect
Aparchitudu dubbed super ❤ and kartikeya 2 excellent
మహానుభావులకు నా నమస్కారాలు
హనుమాన్ జంక్షన్ సినిమా మలయాళం సినిమా తేన కాశి పట్టనం కు రీమేక్ అందులో అర్జున్ గారు పోషించిన పాత్ర మలయాళం లో సురేష్ గోపి గారు, జగపతి బాబు గారు పోషించిన పాత్ర లాల్ గారు, వేణు తోట్టెంపూడి పోషించిన పాత్ర దిలీప్ గారు నటించారు.
Aa Malayalam movie Tamil Telugu languages loki Remake chesaaru I think kannada lo kuda remake ayindi anukuntaa
in all remakes same songs by same music director Suresh peters
@@Mahesh-hu2ug కన్నడ & బెంగాలీ భాషలో కూడా సినిమా రీమేక్ చేసారు.
సూపర్ సార్
Super dubbing artists comdy emotional, seriously Dalougles Next level voice also super.👏👏💥
Chusthe old man laaga unnadu but voice was really awesome. Very sharp voice
Me voice really supper sir. Cinima lo charectors ki pranam posaru 👌👏
వాయు పుత్ర నాగార్జున. Gaari. Inter vew. Eppadi you tube. Lo vasthunda ani chala rojulanunchi chustunna. T. Q
He gave dubbing for all venu movies
Excellent sir, great voice. Nice to hear about you.
Sir mee voice superb!!! Enno rojulu nunchi Vayuputra Nagarjuna garu ela untaaru ani chooddaamu anukunna ippatiki choosaanu.
Wonderful sir Not only dubbing Mee Voice vinadaniki Chalabagundhi.
కార్తికేయ లో ..మీ వాయిస్ అద్భుతం..
ఎవరు చెప్పారు ఆ వాయిస్ అని అనుకున్నాను.. థ్యాంక్యూ India glitz Telugu channel
Meeru chala great
Different voices.... with one tounge
Super kartikeya డైలాగ్
Sweet Male voice ❤😍
Very nice sir
Super talented person
Ravishankar, srinivas murthy, nagarjuna garu వీళ్ళు ముగ్గురు తెలుగు డబ్బింగ్ ప్రపంచానికి త్రిమూర్తులు. ఎప్పటికీ మరచిపోలేము. 🙏🙏🙏
I read an article about him, that he was a lecturer in St.Mary's college. Lost legs in an accident...... Inspiring
Lowda he is a commerce lecturer in little flower junior college uppal
Laxmi garu Nagarjuna Gari number vunte istara
Ramarao on duty lo kuda venu gariki voice ichunte bagundu sir ayna voice set kaledu maaaku chusetappudu
Great job Sir 👌👌👍
Happy to see our class teacher here 🤩
Sir mee voices simply very super👌👌👌👌👌😍😍😍😍❤️❤️❤️i like it
Super stunning voice
వేణు గారికి డబ్బింగ్ చెప్పింది ఈయన..!? ఆయన మాట్లాడుతుంటే, వేణు గారు మాట్లాడుతున్నట్టుంది...
What a great voice sir
Dubbing artists ni parichayam cheyyadam chala manchi vishayam
🎉🎉 super sir
Manamantha lo Mohan Lal gaari di Own Voice..
Your voice sir very gentle sir!
వేణూ కు డబ్బింగ్ చెప్పింది ఇతనా ? బ్రదర్ మీ వాయిస్ బాగుంటుంది.
ఎన్నో రోజులుగా చూస్తున అండి మీ కోసం 😊
Hello Arjun how are you after long time I saw you in this interview nice it's very good
I am proud of you Arjun be a friend of you❤
Super dubbing artist 👍
wow asalu chala variations unnay
Ur great sir 🙏❤️
Super very talented 👏 👌 🎉
Vayuputra Nagarjuna gari voice naku chala istam brother. Alane Vaasu garini kuda intrew cheyyandi
Amazing talent... super
Great sir 👏
Real hero👍👍👍👍
Age ki voice ki assal sambandham ledu....... 20yrs back unnatte undi 😊
Meru super ajju annaya
Nice voice sir
Super Sir 😄😄😄👏👏👏👏🙏🙏🙏👍👍👍👍
Maku.teliyani.kottasir.ni.iparichayam.chesarusir.super.channal.variki.dhanyavadalu.sir
Excellent
Great talent sir🎉🎉🎉🎉🎉
Hatts of to you sir
Nice video.. great dubbing artist
I saw his interview very long back in TV9
Wow sir.. Good to see u
Krishna dialogues sir goosebumps..ah voice e kosam chustha
Bro munna bhai Telugu dunning artist to chey
Great person and very good information sir
Legend 🔥
నిజంగా వేణు గారి వాయిస్ డబ్బింగ్ అంటే అస్సలు నమ్మలేకపోతున్నా
Super talented artist 👏🏻👏🏻👏🏻
Super sir
Great but Dubbing actor shows some attitude also.
super sir.variations awesome
Meku chala manchi talent icharu AA bhagavantudu