సీసీఐకి పత్తి అమ్మే రైతుల మదిలోని ప్రశ్నలకు మార్కెటింగ్ శాఖ అధికారి సమాధానాలు || CCI COTTON ||

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 19

  • @srinathsri4654
    @srinathsri4654 23 дні тому +1

    Very informative sir
    Thak you sir

  • @charm2752
    @charm2752 24 дні тому +1

    Amazing information given by the officer🙏✨️

  • @boyiniraju7172
    @boyiniraju7172 25 днів тому +1

    Good information for farmers...

    • @EvusamTv
      @EvusamTv  25 днів тому

      Many many thanks anna

  • @BaleraoManoharrao
    @BaleraoManoharrao 25 днів тому +1

    Super interesting news 👍

    • @EvusamTv
      @EvusamTv  25 днів тому

      THANK YOU UNCLE GARU

  • @AnuRadha-ob4ro
    @AnuRadha-ob4ro 24 дні тому +2

    Good information sir

  • @rahnakarreddymadapa8673
    @rahnakarreddymadapa8673 25 днів тому +2

    పంట అమ్ముకునే సమయంలో రైతు పట్టా పాస్బుక్ లేనట్లయితే మరింత సులభమైన పద్ధతి అందుబాటులో ఉంటే బాగుండేదని కాబట్టి అధికారుల దృష్టికి దీన్ని మరొకసారి ఇలాంటివి తీసుకెళ్లాలని మా మనవి మంచి సమాచారాన్ని సమయానుకూలంగా అందిస్తున్నందుకు ఎస్ ఎన్ టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు

    • @EvusamTv
      @EvusamTv  25 днів тому

      థాంక్యూ సార్...దీని గురించి అధికారులతో చర్చించి మళ్ళీ కామెంట్ రూపంలో తెలియపరుస్తాం....
      ధన్యవాదాలు....

  • @sudhakarthota3601
    @sudhakarthota3601 25 днів тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వు బ్రదర్

    • @EvusamTv
      @EvusamTv  25 днів тому

      THANK you anna garu

  • @arjunkanna6578
    @arjunkanna6578 4 дні тому +1

    CCI lo eligibility quantity thakkuva chupisthundhi, agriculture officer panta namodhu thappuga chesaru 2 acres ki 10 guntas cotton ani entry chesaru eligibility 3 kyntals ki eligibility vasthundhi, Agriculture officer ni kalisi panta druvikana patram thisukunna CCI lo thisukotam ledhu
    CCI vallu cheppedhi anti ante eligibility ami rani vallaki new registration cheyaniki avthundi some what eligibility vachina variki change cheyadaniki avvadhu antunnaru
    Purthi panta CCI ki ammukovataniki kudaratam ledhu
    E samasya ki pariskaram chupinchagalaru

    • @EvusamTv
      @EvusamTv  4 дні тому +1

      అర్జున్ గారు నమస్కారం..ఎవుసం టీవీ ఛానెల్ వీక్షించినందుకు ప్రత్యేక హార్దిక శుభాభినందనలు..
      మీరు కోరిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను...
      ముందుగా రైతుగా మనం చేయాల్సింది ఒకటే ఒకటి అండి...అది పంట నమోదు...మన శివారు లేదా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ను కలిసి మనం ఏ పంట వేశాం అనేది ప్రతి వర్షాకాలానికి మరియు రబీ(యాసంగి) కి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది... కావున మీరు తప్పకుండా మీ సంబంధిత ఏఈఓ కు ఖరీఫ్ సీజన్ లో అంటే జూన్ లో , రబీ సీజన్ లో అంటే నవంబర్ మాసంలో తప్పకుండా ఏఈఓ కు కాల్ చేసి మేము ఈ సర్వే నంబర్ లో ఈ పంట వేశాం అని తప్పకుండా నమోదు చేసుకోవాలి...మనం 2 నిమిషాలు ఫోన్ లో చెప్తే సరిపోతుంది. ఇది కొన్ని రోజులు మాత్రమే...ఆల్రెడీ డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం అయింది...వాళ్ళే మన పొలం దగ్గరికి వచ్చి పంటను ఫోటో తీసి పంట నమోదు చేస్తారు...అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు AEO లు చేస్తున్నారు... మీరు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే అండి....మీకు తెలిసిన వాళ్ళ ల్యాండ్ లో ఆధార్ OTP కింద అమ్ముకోవాలి...మీకు మొత్తం పత్తి అని చూపించకపోతే ఏఈఓ లు ఇస్తున్న టోకెన్ తో మీరు పత్తి అమ్ముకోవచ్చు కానీ అందులో 10 గుంటలు పత్తి అన్ని నమోదు చేసి ఉంది కాబట్టి మనకు ఛాన్స్ లేదు..కావునా మీరు మీకు దగ్గర ఉండే రైతును కలిసి ఒక వేళ అతని పేరు మీద ఉన్న క్వింటాళ్ల ను బేస్ చేసుకొని పంటను అమ్ముకోవచ్చు....
      ఇదండీ సమాచారం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నిర్మోహ మాటంగ అడగవచ్చు .
      ధన్యవాదాలు శుభదినం
      జై కిసాన్..

  • @karumanchiprasad4614
    @karumanchiprasad4614 24 дні тому +1

    CCI 10%kudaa konatamledu thema ekkuva vundani reject chestunnaru private vallu dopidi chestunnaru

    • @EvusamTv
      @EvusamTv  24 дні тому

      తేమ తక్కువ ఉంటే మంచి రేట్ వేస్తున్నామని చెప్తున్నారు...మినిమం 8శాతం ఉండాలి అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు...

  • @Ramnaik90
    @Ramnaik90 13 днів тому

    Application form