తెలిసి చేసిన తెలియక చేసిన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం వల్ల ఓక నిండు ప్రాణం పోయింది కనీస నైతిక విలువలు చూపకుండా సెలబ్రేషన్ చేసుకున్నాడు నా దృష్టిలో అల్లు అర్జున్ money మైండెడ్ కోర్టు తగిన చర్యలు తీసుకుంటుంది అని ఆశీస్తూ నా 🙏
మన తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ అంత అతి చేసే వాళ్లు ఎవరు లేరు సమయం సందర్భం లేకుండా పబ్లిసిటీ కోసం చూస్తాడు. ఈ అరెస్ట్ కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్ లానే ఉంది.. ఒక మనిషి మరణం కూడా వ్యాపారం కోసం వాడుకొంటే అంత కంటే పాపం లేదు.. మోహనబాబు గారు అల్లు అర్జున్ లా incident తరువాత అతి చేయలేదు కదా కిరణ్ గారు.. ఆ సినీ పరిశ్రమ పరామర్శ మరీ అతిగా ఉంది.. అరెస్ట్ అయ్యాడు అని sympathy వచ్చే లోపు పరామర్శ live ఇచ్చి ఛీ అనిపించుకున్నాడు.
అమ్మానాన్నలు, తప్పక చదవండి! మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత... ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి. అమ్మానాన్నలుగా మన priorities ఏంటి? మనుషులుగా మన priorities ఏంటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం. హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి - 1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు. 2. మేము పుష్ప అని పిలుస్తాము 3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము 4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా? అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ... ఇక్కడ మనం అర్థం చేసుకుంటే... ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు. పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా? అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా) - Heroism - Elevations - Punch dialogs - Obscenity - Rules break చెయ్యడం ఇవేగా? చిన్న పిల్లల మెదళ్ళు sponge ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది. సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు? సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి? "సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే... పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు. కాదా? అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే... Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా? ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం. అమ్మానాన్నలు, 1. ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి. 2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి. మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు. - Author: Ravi Teja Boppudi
మీ విశ్లేషణ ఈ మధ్య అస్సలు నచ్చడం లేదు. అల్లు అర్జున్ కి మీరు అనుకున్నంత తెలివి తేటలు లేవు. ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది. మిగతా వారి విషయాల్లో ఆరోపణలు అంతే... ఇది గమనించాలి మీరు
In Allu Arjun case one death case is already known to public. 2) Arjun Advocate accused police that information about Arjun visiting theatre well conveyed to police.But permission not granted by them I.e., what police stand. 3) Mohan Babu case, he threatened and hit the gernalist. We don't know the gist of complaint given by media person. 4) May be state Govt intend to take serious view on this issue for the reasons best known to them. 😅
తెలిసి చేసిన తెలియక చేసిన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం వల్ల ఓక నిండు ప్రాణం పోయింది కనీస నైతిక విలువలు చూపకుండా సెలబ్రేషన్ చేసుకున్నాడు నా దృష్టిలో అల్లు అర్జున్ money మైండెడ్ కోర్టు
తగిన చర్యలు తీసుకుంటుంది అని ఆశీస్తూ నా 🙏
Uday Kiran case lo chiranjeevi ni arrest cheyali
First ninu cheyali ra arrest 😂😂😂😂@@panvipraneeth928
@@panvipraneeth928నీ చెవికి వట్టకాయకు ముడివేసుకొని చూడు, అప్పుడు ఎవరిది తప్పో తెలుస్తాది.
Yes bro correct
Absolutely correct no kutra
కలెక్షన్స్ కోసమే అని అర్ధమౌతుంది
ప్రజలని ఎర్రి పుష్పలను చేసేస్తున్నారు
వ్యూహాత్మకమైన కుట్ర . Something Wrong , ఏదో జరుగుతోంది 👌👍
మన తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ అంత అతి చేసే వాళ్లు ఎవరు లేరు సమయం సందర్భం లేకుండా పబ్లిసిటీ కోసం చూస్తాడు. ఈ అరెస్ట్ కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్ లానే ఉంది.. ఒక మనిషి మరణం కూడా వ్యాపారం కోసం వాడుకొంటే అంత కంటే పాపం లేదు.. మోహనబాబు గారు అల్లు అర్జున్ లా incident తరువాత అతి చేయలేదు కదా కిరణ్ గారు.. ఆ సినీ పరిశ్రమ పరామర్శ మరీ అతిగా ఉంది.. అరెస్ట్ అయ్యాడు అని sympathy వచ్చే లోపు పరామర్శ live ఇచ్చి ఛీ అనిపించుకున్నాడు.
Yes youare right
👍 ఎస్ యువర్ కరెక్ట్
జనాల్లో ఎదవా అయిపోయిన పర్లేద డబ్బులు వస్తే చాలా
అల్లుఅర్జున్ ఓవరాక్షన్ ఈరోజు అంతపని చేసింది.
200% true analysis Kiran garu👍😍
Mee videos and analysis chala bagundhi sir.
అల్లు గాని కోసం ప్యూహం,కుట్ర చేయవలసిన అవసరం లేదు. వాడు ఒక వార్డ్ మెంబర్ కుడా కాదు. Movie కుడా ప్లాప్
😂😂
Haa
అల్లుఅర్జున్ అనే వేక్తి వెస్ట్
Nv kuda oka waste
@@dukelover5908aithey nuvvu kuda waste kada Duke aah lekka ki vasthey allu army na nuvvu 😂
@@anumasukiran8615 janasena pu.. star package fan ni tagedeyley
Correct
మీరు చెప్పింది నిజం అన్న
Jai janasena ❤
Kiran గారు మీరు చాలా great full details గా explain చేస్తున్నారు hatsupp 💐💐❤️❤️
74% collections increase ekkada undi sir....akkada Khali ga unnai ... except Saturday Sunday, weekdays 30% 40% occupancy anthe
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
Tappu allu Arjun dee
Collections kosam sir
Alluarjundhithappu
AAku bhAAi ki publicity pichchi ekkuve
Naku karma anipistundi....
ఇది పక్కా వ్యూహం కలెక్షన్ల కోసంవేసిన వ్యూహంలో ఒక తల్లి ఒక పది బిడ్డ బలి అయ్యింది
YES YOU ARE PERFECTLY RIGHT SIR
అల్లు అర్జున్ వ్యూహం
అరెస్టు చేస్తే నవ్వకుంటూ T తాగేవాళ్ళు ఎవరైనా ఉంటారా
సార్ సినిమా ఎమీ హైప్ లేదు జనాలు ఈమె చూడం లేదు
Allu arjun nu arest cheyali and award kuda returns tisukovali
Bro mana telugu industry ki raaka raaka okka award vachindhi…ipdu return icheste manake loss
@@sanghi268bokka le bro. Dabbulu petti konukunnadhe kada
Who ever targeting Chiranjeevi garu with bad intentions ending their career. Just look back will find many examples…….
pushpa ...2 lo police వ్యవస్థను పూర్తిగా అవమాన పర్చాడట.అలాంటప్పుడు పోలీస్ లకు కోపముండదా....
వ్యూహం
Publiccity కోసం అంటారు సార్ అంతే గా.. అంత డ్రామా సార్...
Keep going on Anna
You are correct bro
సార్ అల్లు అర్జున్ మేడ సాఫ్ట్ కార్నర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో వుందే ఏమో గానీ జనరల్ పీపుల్ కీ ఏమి లేదు
Yes,💯
Good journalism sir
Yes you are right
Maku doubt vasthundhi sir chepthe
Super sar
Good message sir
Good
As you guessing anna
ನೀವು 👌
100/ correct ga chepparu
I like sir miru chala nijayiti ga visleysiatharu
Jai janasena
అద్దిరిపోయే ఫాక్ట్స్ చెప్పావు భయ్యా bhAAi కుట్రపూరితమైన వ్యూహం గురించి!
బెయిల్ రద్దు చేయాల్సిందే
🌹 కరెక్ట్ గా చెప్పారు కిరణ్ గారు
No hero allu Arjun
To great HYPE for the moview.
💯 karet Anna
అవును అన్న మీరు చెప్పింది కరెక్ట్
# It’s all about KARMA
Ownu
Every one equal allu arjun is not greater than Rgv don't compare any one do your work in goodway
నో ఇది వ్యూహం కాదు. కోర్ట్ proceesures late అవ్వటం వలన అల్లు అర్జున్ జైలుకు వెళ్ళవలసి వచ్చింది.
ప్రొడ్యూసర్లు హస్తు ఉండి ఉంటది
వ్యూహం లేదు ఏమిలేదు కిరణ్ గారు, ఇది ఏదో కుట్రలాగానే వుంది, పచ్చబాచ్ ఐన అయి ఉండాలి, లేకపోతె రేవంత్ రెడ్డి కుట్ర ఐన అయి ఉండాలి, నా అనుమానం అంతే.
అమ్మానాన్నలు, తప్పక చదవండి!
మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత... ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి.
అమ్మానాన్నలుగా మన priorities ఏంటి?
మనుషులుగా మన priorities ఏంటి?
ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం.
హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి -
1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు.
2. మేము పుష్ప అని పిలుస్తాము
3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము
4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద
ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా?
అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే.
ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ... ఇక్కడ మనం అర్థం చేసుకుంటే... ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు.
పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా?
అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా)
- Heroism
- Elevations
- Punch dialogs
- Obscenity
- Rules break చెయ్యడం
ఇవేగా?
చిన్న పిల్లల మెదళ్ళు sponge ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది.
పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది.
సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు?
ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు?
సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి?
ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి?
"సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే...
పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు.
కాదా?
అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే...
Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా?
ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం.
అమ్మానాన్నలు,
1. ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి.
2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి.
మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు.
- Author: Ravi Teja Boppudi
Chala baaga chepparandi
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు మీరు,కాకపోతే పిచ్చి జనాలకు అర్థం కావడం లేదు అంతే.👃👃👃
Strategy
Good analysis kiran garu
మేము ఓం శాంతి,శాంతి,శాంతిః అని అనుకొంటున్నాము ఎందుకంటే ప్రతివారు శాంతి మంత్రము జపించవలసినదే
Tukkisalata kavalane chesaru aallu bouncers
Correct 💯💯💯💯
100% నిజం అన్న
👏👏👏👏👏👏👏👏💞💞💞💞👑👑👑👑👑👑
కుట్ర జరిగింది 💯💯💯
అవును మీరు చెప్పింది 100% కరెక్ట్ అంతా సానుభూతి కోసం చేశారు
Correcte sir yedho vundhi
Idantha kalekshans kosam
కుట్రకి యుహానికి తేడా ఏంటి కిరణ్ అన్నగారు
కుట్ర అంటే కాన్స్పిరసీ, వ్యూహ్యం అంటే ప్లాన్.సెర్చ్ ఇన్ oxford డిక్షనరీ.
ఇది కచ్చితంగా పబ్లిసిటి నే
Jai janasena Jai Pavan Kalyan
Cloud లో సినిమా కి AA(ఆ ఆకు )వెల్లడం తప్పు ప్రీమియర్ షో వేసుకుని చూసుకుంటే ఈ పెంట ఉండేది కాదు
Super.sir
Jai pawankalan 🙏
Kutra ledhu padu ledhu vadi valla manisi ch ani poyindi
Vyuham, Prashant Kishore
Avunu doubt vastundi
అల్లు అర్జున్ ఎప్పుడితే నధ్యాల వెల్లడో అప్పుడె దరిద్రం పట్టుకుంది
ఇది ఒక వ్యూహం అని అన్పిస్తుంది మీ అనాలసిస్ విన్న తర్వాత...
Jai Pawan Kalyan 🔥✊🔥
అల్లుఅర్జున్ కుట్ర
👍👍👍
Yemo...ee rojullo yedhii nammalemu...
Where is rise in pushpa 2 collections ,
పక్కా వ్యూహం...
It is 100% business planning....
Sir it's business taktites to puspa,,2, collection
ఈ ఆలోచన నీకు తప్ప ఎవరికి రాలేదు
మీ విశ్లేషణ ఈ మధ్య అస్సలు నచ్చడం లేదు. అల్లు అర్జున్ కి మీరు అనుకున్నంత తెలివి తేటలు లేవు. ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది. మిగతా వారి విషయాల్లో ఆరోపణలు అంతే... ఇది గమనించాలి మీరు
National Award winner kada National Jail better 👍
Effect on tollywood business next shows
In Allu Arjun case one death case is already known to public.
2) Arjun Advocate accused police that information about Arjun visiting theatre well conveyed to police.But permission not granted by them I.e., what police stand.
3) Mohan Babu case, he threatened and hit the gernalist. We don't know the gist of complaint given by media person.
4) May be state Govt intend to take serious view on this issue for the reasons best known to them.
😅
❤❤
Something is wrong. He is money minded