ఆటో ప్రమాదాలపై జెసి ప్రభాకర్ రెడ్డి గారి విజ్ణప్తి.

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 75

  • @raviganne4608
    @raviganne4608 3 дні тому +32

    అన్న మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వాస్తవమే నిజాలు మాట్లాడి చెడ్డ అవుతున్నారు కానీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే సంకల్పమే మిమ్మల్ని దేవుడు కాపాడుతుంటాడు ప్రభాకర్ రెడ్డి అన్న

  • @SunilKumar-ym8sr
    @SunilKumar-ym8sr 3 дні тому +10

    రియల్ హీరో అన్నా మీరు సమాజం పట్ల, మీ గ్రామం పట్ల మీకున్న అభిమానం, బాధ్యత, ధైర్యాన్ని నేను ఈ రాజకీయ నాయకులలో ఎవ్వర్నీ చూడలేదు మీరు గ్రేట్ అంతే అన్నా 💐🙏🏻

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 3 дні тому +9

    జై కూటమి ప్రభుత్వం జై జేసి జై జై జేసి, ప్రజల మేలు కోరే మీాలా౦టి అనుభవజ్ఞుల మాటలు పెడచెవిన పెట్టకుండా ఆచరించుటకై ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటి౦చ౦డి.

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 дні тому +4

    మీరు చాలా గ్రేట్ సార్, చట్టాలు మనకు ఉన్నయ్ కానీ ఏవరు పట్టించుకోరు, మీ లాంటి నాయకులు మాకు కావాలి సార్ 🙏

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 3 дні тому +3

    సార్ రాష్ట్రమంతా అదే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటారు రోడ్లు స్థలాలు చెరువులు యాక్టివా చేస్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు సబ్ మినిస్టర్ గారు చూస్తూ ఉంటారు

  • @sivasreejlf1538
    @sivasreejlf1538 3 дні тому +3

    ఈ వీడియో రాష్ట్రము లో ఆటో డ్రైవర్స్ అందరికి చేరాలి.... చాలా మంచి వీడియో.

  • @devarajudeva8980
    @devarajudeva8980 3 дні тому +3

    Meeru super o super...sir❤❤

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 3 години тому +1

    Super... JC garu...

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 дні тому +2

    మీరు చెప్పేది కరెక్టే.మనోళ్లు వినరు.డ్రైవర్ సీట్లో 4గురు.ఆటో వెనక డోరు కిందకు దించి 5గురిని ఎక్కిస్తారు.సీట్లో 4గురు.చెక్కమీద 3ముగ్గరు.

  • @arunchowdary6583
    @arunchowdary6583 3 дні тому +3

    Sir chala Baga chepparu sir🙏

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому +1

    First of it's kind

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому +2

    Social responsibility concern for their lives

  • @rajeswarimandla8897
    @rajeswarimandla8897 3 дні тому +5

    Meru super correct sar

  • @ismartvenkey8692
    @ismartvenkey8692 3 дні тому +4

    దీని గురించి బాగా చెప్తున్నారు మరి రోడ్డు సంగతి ఎంటి కడప to అనంతపురం అది ఒక రోడ్డు ఆ వేసిన రోడ్డు లోనే గుంతలు వున్నాయి వర్షం పడితే బైక్ లో వెళ్ళే వాళ్లు జాగ్రత్తగా ఇంటికి వస్తారు అనే నమ్మకం లేదు కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటూ నాణ్యమైన రోడ్డు వెయ్యనపుడు ఎందుకు ఈ గవర్నమెంట్ లు నువ్వు మీ కొడుకు ఒక సారి వర్షం పడినపుడు బైక్ లో వెళ్ళండి తాడిపత్రి to ముద్దన్నూర్ ఎర్లీ మార్నింగ్ కాదు evng 6:30 to 7ki టైం లో వెళ్ళు

  • @SaleemBasha-j5r
    @SaleemBasha-j5r 3 дні тому +1

    Chala correct sir

  • @nareshputakala
    @nareshputakala 3 дні тому +1

    Good job sar

  • @Chandhini_with_kushi
    @Chandhini_with_kushi 3 дні тому +2

    Prabhakar Reddy Anna super Anna

  • @JaganJagan-wo1cz
    @JaganJagan-wo1cz 3 дні тому +1

    సూపర్., రెడ్డి 👌👌👌

  • @gorlahemareddy5364
    @gorlahemareddy5364 3 дні тому +1

    Very good anna very very good sajistion❤

  • @Gorantla.raghavendra7309
    @Gorantla.raghavendra7309 3 дні тому +1

    Super leader sir
    Eny way proud of tadipatri people because of you sir👍

  • @AdoniHussain
    @AdoniHussain 3 дні тому +1

    Sir your exllent speech ❤

  • @dhanu3722
    @dhanu3722 2 дні тому

    అన్నా ఈ వీడియో మంచి మెసేజ్ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రయాణికులు ఈ వీడియో చూడాలి

  • @swaroopsai7400
    @swaroopsai7400 3 дні тому

    Good 👍👍 words by chairman about auto situation 🎉🎉jc prabhakar Reddy garu reality about auto driver's

  • @ShaikshaVali-b1n
    @ShaikshaVali-b1n 3 дні тому +1

    Hello Prabhakar Reddy sir you are is 100% correct. Superman ❤

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому

    Super awareness good

  • @Naa_Analysis
    @Naa_Analysis 3 дні тому +2

    Super 💯 corect

  • @SubbareddyKuppireddy
    @SubbareddyKuppireddy День тому

    సూపర్

  • @manoharjayaprakash4057
    @manoharjayaprakash4057 3 дні тому +1

    100%correct sir

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x 3 дні тому +1

    బ్రేక్ ఇన్ స్పెక్టర్ లు గాడిదలు కాస్తుంటారేమొ మీరుఇంత నీటుగా ఎక్సప్లేన్ చేసి నా ఆర్టీఓ ఆపీసర్లుకు ఇలింటివిపట్టవు

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 2 дні тому +1

    ప్రయాణికుల భద్రత కల్పించండి
    రవాణా శాఖ అధికారులు. నిర్లక్ష్యం చేయడం వలన. ప్రాణాలు పోతున్నాయి.ప్రయాణికులవి 😂

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 3 дні тому +1

    Mee Bus lo 50 mandi sajeevanga kaali pooyinappudu yekkadunnaru yantha mandiki parihaaram echhaaru

  • @d.cmuthyalareddy6125
    @d.cmuthyalareddy6125 3 дні тому +1

    Anna meeru chppinadi 100% correct.

  • @vijayvijji8033
    @vijayvijji8033 3 дні тому

    You are correct sir

  • @ShaikjaniJoney
    @ShaikjaniJoney 3 дні тому

    Correct chepparu sir

  • @thousifchotu6106
    @thousifchotu6106 3 дні тому +1

    Correct 💯💯💯

  • @sreedharreddy5679
    @sreedharreddy5679 2 дні тому

    Good decision anna

  • @MallikarjunKatkam
    @MallikarjunKatkam 2 дні тому +1

    Prbhaker reddy garu meru nachharu

  • @sivauppara6122
    @sivauppara6122 3 дні тому

    Agree your points, but more here JC Buses ni promote cheyadaniki

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 3 дні тому

    చస్తే చచ్చారు మా జీతాలు మా మామూలు మా వస్తున్నాయి మేము మారం

  • @rachamalluradhika
    @rachamalluradhika 3 дні тому

    Super sir

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 3 дні тому

    Greatsir

  • @yasdhanishaik8866
    @yasdhanishaik8866 3 дні тому +2

    🙏🙏🙏💯💯

  • @lakshmanbukke1652
    @lakshmanbukke1652 3 дні тому

    Current sir auto వాళ్లు చాలా yekkuva మందికి ఇబ్బందులు పెడుతున్నారు

  • @sunil13jyothi41
    @sunil13jyothi41 2 дні тому

    Jc tax collet chayiyandii….. Dainik…😅😅😅

  • @ssurendravarma143
    @ssurendravarma143 3 дні тому

    He is correct 💯

  • @thetravelersree
    @thetravelersree 2 дні тому

    🙏

  • @NreddyReddy-i5m
    @NreddyReddy-i5m 3 дні тому

    Correct sir

  • @azamsyedprince
    @azamsyedprince День тому

    Mari bus vallu full ekinchukoni velte vallaki em rules?

  • @thousifchotu6106
    @thousifchotu6106 3 дні тому +1

    Meri super Anna

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 дні тому

    Seat original company made

  • @MaheshBolleni
    @MaheshBolleni 3 дні тому

    💯💯💯👌👌👌

  • @N.s.reddy5066
    @N.s.reddy5066 3 дні тому

    🙏🙏👍

  • @sriravi7239
    @sriravi7239 3 дні тому

    🙏🙏🙏🙏

  • @derangulamuralimohan7165
    @derangulamuralimohan7165 3 дні тому

    Driver daggara single ga urchine vidanga design cheyali

  • @d.cmuthyalareddy6125
    @d.cmuthyalareddy6125 3 дні тому

    Anna Mana S p gariki R t o gariki meeru personal ga cheppandi Anna

  • @IMTHIYAZPHYSICS
    @IMTHIYAZPHYSICS 3 дні тому

  • @RamSana-y1t
    @RamSana-y1t 3 дні тому

    Jai jc 🦁 lion

  • @kovinaidu1462
    @kovinaidu1462 3 дні тому

    Mebussullo.yanthamandhinisamesaro.lavadali.jisyam

  • @ashokrebel8457
    @ashokrebel8457 3 дні тому

    Auto odi midha. Padatharu. Miru marra

  • @AttarmaqbulMaqbulattar-tx2ef
    @AttarmaqbulMaqbulattar-tx2ef 2 дні тому

    Sarvanashnamchesau dariddruda

  • @santoshg550
    @santoshg550 3 дні тому

    😂

  • @సీరియల్స్-తెలుగు

    దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే నీకు ఇది కనపడ్డదా 😆😆😆😆

    • @appalarajubanda2846
      @appalarajubanda2846 2 дні тому

      ఇదే పెద్ద సమస్య ప్రాణాలు పోతున్నాయి కదా అన్నా

    • @vinodhkumar4998
      @vinodhkumar4998 День тому

      ఎన్నో సమస్యలు వున్నాయి అంటే ఈ సమస్యని వొదిలేయలా..? ఎన్నో సమస్యలలో ఇది కూడా ఒక ముఖ్యమైన సమస్య.. ప్రజల ప్రాణాలని సంబంధించింది...

  • @TalikotaGaneshTalikotaGanesh
    @TalikotaGaneshTalikotaGanesh 3 дні тому

    Jk

  • @madhusudhanangadi9986
    @madhusudhanangadi9986 2 дні тому

    Driver pakkana kurchunnavallanu...veepu viregettu peekikithey..kuda control kadu...Anna..

  • @nawazpandu689
    @nawazpandu689 3 дні тому

    Correct sir

  • @mondaymamba272
    @mondaymamba272 День тому

  • @raghuveeraboya2277
    @raghuveeraboya2277 3 дні тому

    Correct sir