పింఛన్ల పెంపుతో జులై లో పింఛన్ల పండగ||వృద్దులకు 7000 || వికలాంగులకు 15000

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • పింఛన్ల పెంపుతో జులై లో పింఛన్ల పండగ|| వృద్దులకు 7000 || వికలాంగులకు 15000#aasara#cheyutha
    Aasara pension scheme 2024|| cheyutha pension scheme 2024||aasara old age pension details|| aasara widow pension details|| aasara handicapped pension details|| aasara pension status|| aasara new pension details
    #aasarapensionscheme2024
    #cheyuthapensionscheme2024
    #aasaraold agepensiondetails
    #aasarawidowpensiondetails
    #aasarahandicappedpensiondetails
    #aasarapensionstatus
    #aasaranew pensiondetails

КОМЕНТАРІ • 74

  • @MogiliRamu-o8v
    @MogiliRamu-o8v 3 місяці тому +25

    తెలంగాణ లో చేయూత పెన్షన్ కు హర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతన్న మా వికలాంగుల వాళ్ళ పరిస్థితి ఎంది అని నిను ప్రభుత్వం ను ప్రశ్నిస్తున్న.... మా వికలాంగులకు వీలైనంత త్వరగా పెన్షన్ మంజూరు చేయండి.......❓❓❓❓❓

  • @MalleshYadav-et8cq
    @MalleshYadav-et8cq 3 місяці тому +16

    Telangana may month pension raledu sir apudu padatavi sir

  • @MuhammadAyan-k8w
    @MuhammadAyan-k8w 3 місяці тому +24

    Telangana gorinchi chapandi sir pinton apudu istaru

  • @SampathRaj-gc2iw
    @SampathRaj-gc2iw 3 місяці тому +14

    Sir ఈ నెల పింఛను ఎప్పుడు ఇస్తారు

  • @KiranTejaOfficial
    @KiranTejaOfficial 3 місяці тому +20

    తెలంగాణలో పింఛన్ ఎప్పుడు ఇస్తారు

    • @pranaykumar2560
      @pranaykumar2560 3 місяці тому +1

      Mali Election unte time ke Pension paduthae... Lekunte Valla dhaya

  • @venkataramanagacchinti4744
    @venkataramanagacchinti4744 3 місяці тому +10

    తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు వేసి ఈరోజు కు ఒక నెల రోజులు దాటి రెండు రోజులు అవుతున్నా ఎవ్వరూ ఏమి స్పందించడం లేదు....ఏ పని చేయలేని దివ్యాంగుల పరిస్థితి ఏమై పోవాలి C.S సార్.... ఆసరా పింఛన్ల వెబ్సైట్ లో మే నెల 2024 అని అప్డేట్ అయ్యి పది రోజుల సమయం అవుతున్నా..... ఇంకా జిల్లాలలో ఆసరా పింఛన్లు పంపిణీ ప్రారంభం కాలేదు సార్... లోక్ సభ ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయడం జరిగింది...కదా....మరి ఇంకా పంపిణీ చేయకపోవడానికి అస్సలు కారణం ఏమిటో కాస్త ఉన్నత అధికారులను అడిగి తెలుసుకుని మా లాంటి దివ్యాంగులకు మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ల సమాచారం తెలుపగలరని మనవి C.S....సార్......ఇంతకన్నా మీనుండి ఏమి ఆశించము సార్....

    • @yesumahimachannel333
      @yesumahimachannel333 3 місяці тому +1

      అదేంటండీ..అలా మాట్లాడతారు.ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా టైం కి ఫెంక్షన్ వేయడానికి

  • @sagarch1463
    @sagarch1463 3 місяці тому +14

    తెలంగాణ గురించి చెప్పండి సార్... 4,000 ఏమో కానీ ఉన్న పెన్షన్ల కే దిక్కులేదు

  • @komalboda8110
    @komalboda8110 3 місяці тому +8

    Sir telengana pension gurinchi cheppandi please

  • @sampath2465
    @sampath2465 3 місяці тому +5

    ఈ నెల 25 వరకు తెలంగాణ పెన్షన్ బడ్జెట్ విడుదల అవుతుంది. నెల చివరి వరకు తెలంగాణ లో పెన్షన్ vasthayi. పోయిన సారి ఎలక్షన్స్ కాబట్టి త్వరగా ఇచ్చారు.

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 3 місяці тому +3

    ఆంధ్ర ప్రదేశ్ సదరం సర్టిఫికెట్ లో, 67% ఉంది. 6000/- వస్తాయా... తెలుపగలరు.

    • @reddidevendrudu554
      @reddidevendrudu554 3 місяці тому

      వస్తాయి

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 3 місяці тому

      తప్పకుండా వస్తాయి

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 6 днів тому

      40 శాతం దాటిన వారికి వస్తుంది.
      ఇందులో సందేహం లేదు

  • @murugansatheesh3686
    @murugansatheesh3686 3 місяці тому +1

    Sir నేను జనవరి నెల నుండి పెన్షన్ తీసుకోలేదు.. ఏప్రిల్ నెల లో నుండి పూర్తిగా నిలిపివేశారు.. ఇప్పుడు పెన్షన్ రావాలంటే ఏం చేయాలి.. తెలియచేయగలరు 🙏 స్టేట్ ఆంధ్ర ప్రదేశ్

  • @SKbujji123
    @SKbujji123 3 місяці тому +1

    సార్ ఇప్పుడు ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి కదా ప్లీజ్ తెలియజేయండి
    ఎలా అయినా వచ్చినట్టు చూడండి సార్ 🙏

  • @srinivaschennaboina5432
    @srinivaschennaboina5432 3 місяці тому +4

    telangana pensions gurunchi cheppandi

  • @RamaraoPyla-ch5zi
    @RamaraoPyla-ch5zi 3 місяці тому +6

    తెలంగాణ మే నెల గురించి వీడియో చెయ్యండి సార్, ఎప్పటి నుండి ఇస్తారు? మీరు చెపితే నాకు నమ్మకం

  • @SSSAAAAAA644
    @SSSAAAAAA644 3 місяці тому

    నమస్తే sir.....🙏💝☘️🌹AP.....
    వికలాంగుల పింఛన్లు { 77%} శాతం 3000/రూ:లు అల్రేడీ.... తీసూకోటూన్నానూ సార్...🙏నా పెన్షన్ ఎమీ అయినదో తెలియదు సార్...తెలియ జేస్తారూ అని దయచేసి కోరుచూన్నానూ...సార్. దన్యావాదాలు సార్.....🙏❤️‍🩹🍀🌷⚘️⚘️⚘️⚘️

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti 3 місяці тому +1

    Chigrmalopostafisuloneivvainanuvkalandinisir

  • @gopisettySai
    @gopisettySai 3 місяці тому +1

    గౌరవనీయులైన సి ఎస్ గారికి నమస్కారం 5000 పింఛన్ తీసుకునే వారికి ఎంత పెంచిన ఇస్తారు తెలియజేయగలరు

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 3 місяці тому

    చెప్పింది చక్కగా క్లుప్తంగా చెప్పండి. మాకు తేలిసిన విషయాలే మీరు పదే పదే చెప్పుతూ విసాగిస్తున్నారు!

  • @mudumala7054
    @mudumala7054 3 місяці тому +3

    Muscular distropy valaku entha esaru sir

  • @krishnakanth6029
    @krishnakanth6029 3 місяці тому +2

    TG lo may month pension may28 roje ma acclo paddayani chuyistundhi asara website lo marinka post office valu Inka ivadam ledu enduku sir every month ilage jarugutundhi ma acc lo 1 week munde vastunay Mari bpm lu alasyanga enduku istunaru miru kuda nalgonda vari pension details kuda alasyangane vastundhi dayachesi diniki karanm ento chepagalaru sir

  • @mdkhajamainoddin2422
    @mdkhajamainoddin2422 3 місяці тому +2

    Hai sar తెలంగాణ లో వికలాంగుల కొత్త పించన్ లు మరియు ఫ్రీ బస్ సౌకర్యం ఎప్పుడు అమలు అవుతుంది. ప్లీజ్ సార్ చెప్పండి.❤❤❤❤

  • @shubhashkulkarni9037
    @shubhashkulkarni9037 3 місяці тому +3

    What about the AASRA, Pentions in the telangana ,please let me know CS SIR.🙏

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 3 місяці тому +4

    Ma telangana lo congress worest

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому +2

    Revanth matram penchan penchadu otla koraku pachi avvadalu adaru meluko manda krishna sir please mire adaram

  • @vinnuvinnu428
    @vinnuvinnu428 3 місяці тому +5

    థాంక్స్ సార్ అన్ని వివరాలు మాకు అర్ధం అయ్యేలా స్పష్టంగా తెలియజేస్తారు మీరు thank you so much సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @konambuchaiah290
    @konambuchaiah290 3 місяці тому +1

    Good evening sir,TG May month pension eppudistaru cheppandi please

  • @apuroopreddy3238
    @apuroopreddy3238 3 місяці тому +2

    What about telangana pention apudu etaru chapugalava..

  • @maddiralarambabu8533
    @maddiralarambabu8533 3 місяці тому

    Hi good afternoon ..... Telangana increase pension 6000 disable reply !

  • @Rajupulijala-ry2nv
    @Rajupulijala-ry2nv 3 місяці тому +5

    Telangana kothta pension apudu estharu vikalangula penshnu epuduestharu

  • @K78gh
    @K78gh 3 місяці тому +1

    Sir meru ap gurinchi chepthara leka Telangana gurinchi chepthara sir nduku ante nenu mee channel subscribe chesukundam ani iam in Andhrapradesh

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому

    Telgana pension cheyutha pension useladu

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому +2

    E madya Ap samacharam matrame istunnaru tg nu marchi poyaru

  • @tallurinarendra4068
    @tallurinarendra4068 3 місяці тому

    Sir Ap Pwd Job Requirements jobs Eppudu Release Chestaru Sir

  • @RajuGundelli-b2u
    @RajuGundelli-b2u 3 місяці тому

    సార్ ఈ వార్త, తెలంగాణ,ఆంద్రప్రదేశ్ క
    తెలియ చేయగలరు ప్లీజ్ సార్

  • @Abhiram4296...
    @Abhiram4296... 3 місяці тому

    Andhra Pradesh DM&HO Disable pensions gurunchi video cheyyandi sir....

  • @lakshmikamireddy282
    @lakshmikamireddy282 3 місяці тому

    Sir confirm ga yekkada cheppa ledhu miru cheppindi correct.
    Phc vallaki estanu ani cheppa ledhu
    But este yentha estaru???? May be 9000 estaru anukunta

  • @dubaravi6312
    @dubaravi6312 3 місяці тому

    🙏 సార్ తెలంగాణ మే నెల ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వేస్తారు వృదులకు 4000 దివ్యగులకు 6000 పెంచిన పెన్షన్స్ అప్పుడు నుండి ఇస్తారు సార్ తెలియజేయండి

  • @ksarada4247
    @ksarada4247 3 місяці тому

    Sir good evening new widow pensions in telegana lo yeppudu sanction chestaaru

  • @nirikshanb9830
    @nirikshanb9830 3 місяці тому

    నమస్తే సార్ ఆంధ్రాలో పెన్షన్ ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది 5 తారీకు లోపు ఎందుకని తెలంగాణలో పెన్షన్ సరిగా ఇవ్వడం లేదు దాని మూలంగా ఎంత మంది వికలాంగులు వృద్ధులు కూడా చాలా బాధపడుతున్నారు కదా ఎందుకని ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది దయచేసి తెలుపగలరా🙏🙏🙏

  • @vinnuvinnu428
    @vinnuvinnu428 3 місяці тому

    సార్ Ap లో కొత్త పెన్షన్ లు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయో అప్పుడు మాకు తెలియజేయండి 🙏🏻

  • @sunilkanakala543
    @sunilkanakala543 3 місяці тому

    Hi Sir
    My Andhra Pradesh Vijayawada
    Disability blindness students degree college
    2024 laptop apply link laptop explain voice
    Degree qualification redler College
    2023 to 2024 Degree 1st year complete
    2024 to 2025 Degree 2st year chatting

  • @padmajachandaluru9588
    @padmajachandaluru9588 3 місяці тому

    Sir arogya sree cards epudu estaru website open avtledu download chesikovatani ki new government vala tho matladi cheppandi sir

  • @mandakumar1490
    @mandakumar1490 3 місяці тому

    Public andar ki movie Akshara shin-chan movie😂😂😂😂😂

  • @fatimakhan7082
    @fatimakhan7082 3 місяці тому

    Sir,Good evening e nela pension T.S lo raaleda?Naku raaledu anduku adugutunna.Last time e time ki vachhindi kada?anduke adugutunna.

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому

    Sir ma alluniki 76 satam vikalagam undi temporary sadaram penchan vastunda

  • @PrasannaPrasanna-m8l
    @PrasannaPrasanna-m8l 3 місяці тому

    Ap lo new pension names release appudu chestharu sir please chepandi

  • @sirisiri4506
    @sirisiri4506 3 місяці тому

    Idi govt job aa pensions lo reservation chusthunnaru

  • @thrineshnaidu5930
    @thrineshnaidu5930 3 місяці тому

    Meeru adagadam waste,, ayana aevariki rly ivaru

  • @balakrishnaErram
    @balakrishnaErram 3 місяці тому

    Sir telanganalo new ration cards appuduestharu

  • @mohanneela1771
    @mohanneela1771 3 місяці тому

    Dear Sir
    I have already requested not to mix up the AP and TD pension news.
    People are fed up with the hundreds of unofficial videos
    With Stories reg Pension issue date and month. .
    A great hell is createdand adding to that a feather in your cap AP pension.
    Regards

  • @VakaSaroja
    @VakaSaroja 3 місяці тому

    Sir nejamaga July vekalagulaku 15000 pension amount enthara please tell me sir

  • @OmGamGananamaha
    @OmGamGananamaha 3 місяці тому

    😂😂😂 telangana pensetion e month epudu estaru dir

  • @subbudonepudi342
    @subbudonepudi342 3 місяці тому

    Sir naaku 89% undhi sir naaku 15000 estara

  • @SampathKumar-ml5cj
    @SampathKumar-ml5cj 3 місяці тому

    Sir Telangana pension gurinchi tell me sir

  • @RajithaGoud-m6f
    @RajithaGoud-m6f 3 місяці тому

    Telangana nalo eppudu istha sir adilabadh lo

  • @gumpenaramesh3720
    @gumpenaramesh3720 3 місяці тому

    TG may nela month pinchanlu padale

  • @K78gh
    @K78gh 3 місяці тому

    Ap lo widows ki kuda 7000 isthara sir next month

  • @varungameryt5246
    @varungameryt5246 3 місяці тому

    First may Jun pinchinlu ivvamanandi sir

  • @RajithaGoud-m6f
    @RajithaGoud-m6f 3 місяці тому

    E nela penshan eppudu istharu sir

  • @chiranjeevij1012
    @chiranjeevij1012 3 місяці тому

    Sir Telangana lo pension increase yapudu

  • @sharadadurgam8167
    @sharadadurgam8167 3 місяці тому

    E month penction eppudu estaru sir

  • @nasreenameen1489
    @nasreenameen1489 3 місяці тому

    Ee Nelamangala raadu

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому

    Midi tg kada sir

  • @Nagamanichinthala-s9j
    @Nagamanichinthala-s9j 3 місяці тому

    👌👌👌

  • @Sai30905
    @Sai30905 3 місяці тому

    Tq

  • @Chavansaikiran970
    @Chavansaikiran970 3 місяці тому

    Hi