30 days clasess#19 బోట్ ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ Tailoring class for beginners

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 54

  • @pashatailors
    @pashatailors  12 годин тому +11

    ఈరోజు వీడియోలో కొంచెం డిస్టర్బ్ ఉంది అర్ధం చేసుకోండి మళ్లీ వీడియో చేసే ఓపిక లేక అంతే అప్లోడ్ చేశాం... Tq your సపోర్ట్ 🙏

  • @ratnrajum9322
    @ratnrajum9322 Годину тому

    Tq annaya baga chepparu

  • @NAGARAJUK-vg6cc
    @NAGARAJUK-vg6cc 7 годин тому

    చాలా బాగా అర్థమవుతుంది అన్నయ్య

  • @pushpabuddhiraju2161
    @pushpabuddhiraju2161 5 годин тому +1

    మీరు చాలా శ్రమ తీసుకుని చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు కానీ నేను blouse try చెయ్యలేదు just watching ఇలా చెప్తున్నందుకు sorry try చెయ్యాలని వుంది కానీ భయం correct గా చేస్తానో లేదో అని అది కాకా నాకు one eye సరిగా కనిపించడం లేదు కుట్టు స్ట్రెయిట్ గా రావడం లేదు యేవో మామూలుగా రేపైర్స్ చేసుకుంటాను I will try

  • @KamishettyVasantha
    @KamishettyVasantha 10 годин тому

    Chustey chala easy ga anipistundi , stitching chestuntey konchem ebbandi ga undi try chestuntey perfect avutam brother

  • @sandapushpa2852
    @sandapushpa2852 11 годин тому

    బాగా అర్ధం అయ్యింది అన్నయ్య

  • @iam__thinking____11
    @iam__thinking____11 7 годин тому

    Super Anna

  • @mani4439
    @mani4439 7 годин тому +1

    డ్రస్సులు చూపించండి అన్నయ్య కటింగ్ స్టిచ్చింగ్ అన్నయ్య

  • @Sunnyvardhan-is1vb
    @Sunnyvardhan-is1vb 11 годин тому

    Good morning anna eroju class chala baga artam aiendi anna

  • @Chavvamamatha-i7k
    @Chavvamamatha-i7k 11 годин тому +1

    పత్తి క్లాసు సూపర్ గా చెప్తున్నారా అన్నయ్య

  • @shaiknazeema1777
    @shaiknazeema1777 11 годин тому

    Assalamualaikum bhaiya wow super explanation bhayya

  • @srilakshmisr2850
    @srilakshmisr2850 11 годин тому +1

    అర్థం చేసుకుంటాం లేంది అలాగే అర్థం చేసుకుంటాం చెప్పేయండి అది మీ ఇష్టం మేమందరం చూస్తాం సమర్ధించుకొని పోతాం అర్థం చేసుకుంటాం Ok👌

  • @shaheerashaik7649
    @shaheerashaik7649 11 годин тому

    Hi anna Ela unnaru meru chala baga chepthunnaru na chinna mind kuda baga ardam avuthumdhi

  • @karthikthonta4144
    @karthikthonta4144 9 годин тому

    Super bro🙏🙏

  • @karumurilakshmikumari8091
    @karumurilakshmikumari8091 7 годин тому

    Hi annaya

  • @venkatalaxmik3719
    @venkatalaxmik3719 2 години тому

    Paiping ki ye size thread thisukovali brother

  • @saiduluyama6248
    @saiduluyama6248 10 годин тому

    Hai anna super

  • @KalyaniA-e7n
    @KalyaniA-e7n 11 годин тому +1

    Hi అన్న

  • @YeldooriDhanraj
    @YeldooriDhanraj 8 годин тому

    Color cutting chepandi anaya

  • @shaikasha5070
    @shaikasha5070 6 годин тому

    👌👌💐💐🙌🙌🙌

  • @bhagi.chinnimatcha646
    @bhagi.chinnimatcha646 5 годин тому

    Half collar cheppandi annaya

  • @rama6217
    @rama6217 11 годин тому +1

    Ok

  • @vanilakhapatri1717
    @vanilakhapatri1717 11 годин тому

    Mumbai

  • @dheepagyaneshammu7087
    @dheepagyaneshammu7087 12 годин тому +1

    Hi anna

  • @yernenijyothi3592
    @yernenijyothi3592 2 години тому

    Hi thamud

  • @Anjichimata
    @Anjichimata 9 годин тому

    Annaya nenu e piping vestanu

  • @VijayaLakshmiGuntur-p4e
    @VijayaLakshmiGuntur-p4e 8 годин тому

    హాయ్ అన్నయ్య షేప్ కటింగ్ కొంచెం అర్థం కాలేదు అన్నయ్య

  • @PadmavathiGade
    @PadmavathiGade 11 годин тому

    హాయ్ Anna👍

  • @indumadhavi9215
    @indumadhavi9215 12 годин тому

    First like first comment 😊

  • @karunaV-k7o
    @karunaV-k7o 9 годин тому

    వెనకటి మోడల్ మిస్సమ్మ బ్లౌజ్ కటింగ్

  • @RaviKumar-nn1kg
    @RaviKumar-nn1kg 12 годин тому +1

    Hi Bro

  • @jamesjames9620
    @jamesjames9620 12 годин тому +1

    1 piping thread vesamu
    2chanka pelikalu eduru bhaduru okati paina enkovaketi kinda
    3backrivers kuttamu

  • @venkatakumarithammisetti7569
    @venkatakumarithammisetti7569 11 годин тому

    Hii అన్న య్య 🎉🎉🎉🎉

  • @nalinid8955
    @nalinid8955 11 годин тому

    Collar neck pettandi

  • @syamalauppini8884
    @syamalauppini8884 3 години тому

    Annaiah 8class lo piping raledu annaiah

  • @syamalauppini8884
    @syamalauppini8884 3 години тому

    8class piping raledu

  • @anushareddi142
    @anushareddi142 9 годин тому

    Me head adam ochindhi anna short video lo eyandi anna ha cutting

  • @VaraVenkata-xe6qb
    @VaraVenkata-xe6qb 9 годин тому

    Sorry annaya class ki atend avvaledu yendukante annayya ma polamlo pani chetunamu anna

  • @srilakshmisr2850
    @srilakshmisr2850 11 годин тому +1

    ఇవాళ నలుగురు కొత్తవలకి మీ వీడియోస్ చూపిస్తున్నాను మాకు కూడా చూపియచ్చు కదా అమ్మాయి మేము కూడా నేర్చుకుంటాం అని అడిగారు వాళ్లకి ఫోను లేవంట నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి కదా ఆలు ఇవాల్టి నుంచి మీ వీడియో చూసి నేర్చుకుంటారంట బ్లౌజులు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే అలాంటి వాళ్ళకి చూపించాలి వాల్ నుంచి నేను కూడా మీ వీడియోస్ చూపిస్తాను ఆలు మంచిగా చెప్పారు బాగా చెప్పారు అనుకోవాలండి మిమ్మల్ని బాలు గారికి పాషా గారికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను మంచి పేరు తెచ్చుకోండి మా వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళిద్దరికీ ఎంత ఓపిక ఉందా

  • @pushpabuddhiraju2161
    @pushpabuddhiraju2161 5 годин тому

    మీ తల అడ్డు వస్తోంది

  • @anushareddi142
    @anushareddi142 12 годин тому +3

    Hii Anna

  • @mani4439
    @mani4439 7 годин тому

    అన్న చాలా బాగా అర్థమైంది

  • @RamuModapallyramachary
    @RamuModapallyramachary 12 годин тому +1

    Hi Anna

  • @vanilakhapatri1717
    @vanilakhapatri1717 11 годин тому

    Hi Anna

  • @shamanthapakala8859
    @shamanthapakala8859 7 годин тому

    Hi anna

    • @ChandBee-u1e
      @ChandBee-u1e 2 години тому

      అన్నయ్య కాలర్ కటింగ్ కూడా చెప్పండి అన్నయ్య

    • @ChandBee-u1e
      @ChandBee-u1e 2 години тому

      ఎప్పుడైనా ఒకసారి కాలర్ కటింగ్ చెప్పండి అన్నయ్య