V4 Submersible Motor Repair || Winding & Connection || Part 2 Goes Viral!"

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 5

  • @చెంచుకృష్ణ
    @చెంచుకృష్ణ 6 місяців тому

    అన్నా winding పేరు చెప్పనా అన్నా

    • @skewguru
      @skewguru  6 місяців тому

      3×3 pich winding

    • @చెంచుకృష్ణ
      @చెంచుకృష్ణ 6 місяців тому

      అన్నా 3×3 pich winding chain winding ఈ రెండు గదా winding రకాలు ఉన్నాయి అన్నా

    • @skewguru
      @skewguru  6 місяців тому +1

      సింగిల్ ఫేస్ లో వైన్డింగ్ రకాలు వేరే ఉంటాయి త్రీఫేస్ లో వైన్డింగ్ రకాలు వేరే ఉంటాయి
      సింగిల్ ఫేస్ లో రన్నింగ్ స్టార్టింగ్ వేరువేరు ఉంటారు రన్నింగ్ గేజ్ ట్రాన్స్ వేరే ఉంటాయి స్టార్టింగ్ గేజ్ ట్రాన్స్ వేరే ఉంటాయి అందులో కూడా 3 * 3 ఉండొచ్చు 4*2 ఉండొచ్చు చెప్పలేం కంపెనీని బట్టి వైండింగ్ ఉంటుంది
      అదే త్రి ఫేస్ లో అయితే ఆపోజిట్ వైన్డింగ్ చైన్ వైన్డింగ్ ఇందులో రకరకాలు ఉంటాయి మన సైడ్ రెగ్యులర్ నడిచేటి రెండు మాత్రమే ఆపోజిట్ అండ్ చైన్ వైన్డింగ్

    • @చెంచుకృష్ణ
      @చెంచుకృష్ణ 6 місяців тому

      Thanks you అన్నా