పెళ్లికి ముందే రాత్రి అనుభవించాడు.. | Mande Gundelu With Swapna Exclusive Program | Real Life Story

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 87

  • @SRAVYAPINAPOTHU
    @SRAVYAPINAPOTHU 12 днів тому +19

    అన్ని సంబంధాలు వచ్చి వెళ్లి పోయిన బాధ కన్నా ఈ బాధ నీకు రెట్టింపయింది తల్లి😢😢😢😢😢 ఇలాంటి చీడపురుగులు చాలామంది ఉన్నారు నీకు మంచి రోజులు వస్తాయి తల్లి నువ్వు బాగుంటావు🙏🙏🙏🙏🙏

  • @someshrao4021
    @someshrao4021 13 днів тому +11

    God bls maas

  • @SRAVYAPINAPOTHU
    @SRAVYAPINAPOTHU 12 днів тому +12

    ఇలాంటి వాడికి శిక్షలు లేవా మేడం😢😢😢

  • @poojayuvan893
    @poojayuvan893 11 днів тому +1

    Vanamala garu take care of ur health God bless u madam

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 13 днів тому +35

    ఈ ప్రోగ్రాం వల్ల బాధితులకు వరిగిందేం లేదు..మీకు వ్యూస్ కోసం, తప్ప .. వేస్ట్ ప్రోగ్రాం

  • @pillababji6287
    @pillababji6287 13 днів тому +35

    అనురాధ గారు మీ జడ్జిమెంట్ నచ్చలేదు మేడం వాడు అన్ని తెలిసి ఆమెని అనుభవించి నప్పటికీ ఏమి చేయలేమాని డిసైడ్ చేసారు. రేప్ కేసు లేక చీటింగ్ కేసు పెట్టచ్చు కదా. జస్టిస్ డిలేడ్ is జస్టిస్ దేనాయిడ్

  • @nrao155
    @nrao155 12 днів тому +16

    ఈమె చెప్పకుండా తప్పు చేసింది. అతను తెలుసుకున్న తర్వాత కూడా ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని తప్పు చేశాడు

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 13 днів тому +20

    ఒక్క నిమిషం మేడం , ఒక చిన్న మాట చెప్పవచ్చా ఆమెకు 26 సంబంధాలు చూశారా అన్నారు కదా అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా తప్పనిసరిగా అరేంజ్డ్ మ్యారేజ్ కదా అప్పుడు మ్యారేజ్ బ్రోకర్ లేక తెలిసిన వాళ్ళు అమ్మాయి గురించి చెప్పే ఉంటారు అది వాళ్ళకి తెలిసే ఉంటుంది . తెలియదు అని చెప్పడం సరికాదు ఒక అమ్మాయికి అన్ని సంబంధాలు చెడిపోతున్న ఈ అంటే లోపం ఏమిటి అనేది ముందే చర్చ జరిగింది ఇది కాదు అంటే నేను ఒప్పుకోను అతను అవకాశవాది అరేంజ్ మ్యారేజ్ లో తొందరపడి ఏ తల్లిదండ్రులు అలా బయటకు పంపిస్తారా చెప్పండి , అతనికి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు తెలివిగా కాదంటారా ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి చేసిన తప్పే అనుకుందాము . అక్కడ దాక వచ్చి అన్ని తెలిసి నిజమైన వ్యక్తి ఉంటే వెంటనే ప్రశ్నించి అప్పటికి అప్పుడే వాళ్ల తల్లిదండ్రులకు లేక వీళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడు అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని ఏదో రకంగా వాడుకోవాలి అనుకోకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది. మీరే చెప్పండి. కనుక వాడు తీసిన గొయ్యిలో వాడే పడాలి.
    మీరు చివర చెప్పిన మాట మంచిదే కానీ ఈ కేసు కు వర్తించదు . అది నా భావన.

  • @Bandhavimedisetti3036
    @Bandhavimedisetti3036 13 днів тому +17

    Surgery chesina hospital lo temporary vi set chestharu try cheyandi sis

  • @peddintisankararao4335
    @peddintisankararao4335 12 днів тому +13

    వనమాల గారు మాటలు వింటే.. నాకు బాధ కలిగింది..... చాలా సెన్సిటివ్ గా వున్నారు.... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్న.....వనమలగారు

  • @SwapnaAnm-dz3yv
    @SwapnaAnm-dz3yv 12 днів тому +4

    Swapna garu miku e program set kaledu

  • @GayathriK-h9c
    @GayathriK-h9c 11 днів тому +2

    Unna prblm cheppeyali.. adi thappains oppu ina... antha varaku teesukurakudadhu... munde chrte athanu clear ga chrppe vadu.. ardam chesukunna vadu goppa manasutho ok cheptaru ledante no chrptaru... meeru thapppu chesaru vanamali garu... annibagunte ne yenno vankalu pette samajam lo bathukuthunamu... sry thalli... be strong... be hppy... marriage avakapoyhe yemavtundi... prlli kni varu samajam lo yentho mandi unaru... telisi dhareerakanga kalavatam correct. Kadhu ma...

  • @radhavadhi1427
    @radhavadhi1427 12 днів тому +7

    మేడం గారు మీరు చేసిన judgement ఏమాత్రం బాగా లేదండి.sorry to say this. నేను ఎన్నో ఎపిసోడ్స్ కళ్యాణ్ గారివి చూశానండి.వారు ఎలాంటి సందర్భంలో కూడా సమ్యయ్యాయన్ని కోల్పోకుండా ఎదుటి వారి లో ఉన్న మానవత్వాన్ని( human relations)వెలికి తీసి ఆలోచించే విధంగా వారిని ప్రభావితం చేస్తారు.మీరు ఒక్కసారి కూడా అతనితో 23 మందికి నిజాన్ని చెప్పినపుడు ఏ పరిస్థితిలో ఆమె అతనితో నిజం చెప్పలేక పోయిందో (అంటే ఇక్కడ ఆమె అతని ప్రేమను వదులుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో)ఒక్కసారి మీరు హృదయలోతుల్లో నుండి ఆలోచించండి అని అనలేదు. పెళ్ళి కేవలం శారీరక సుఖంకోసమేనా,అసలు ఆ లోపం ఉన్నపుడు పిల్లలు కలిగే అవకాశం ఉంటుందేమో నిదానంగా డాక్టర్ తో సంప్రదించి నిన్ను అంతగా ప్రేమించి,నమ్మిన ఆమెను సహృదయంతో అర్థం చేసుకోవలసిందని అతడిని ఆలోచింప చేయవలసింది.కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం ఇలాగే ఎదుటి మనిషిని ఆలోచింప చేసే వారు.మీరు చేసిన న్యాయం ఒక సాధారణ మనిషి ఇచ్చే విధంగా ఉంది.sorry swapna & Anuradha garu.

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 11 днів тому +1

    😢😢😢😢😢😢😢🙏🙏🙏

  • @mahadevamagantisastri5804
    @mahadevamagantisastri5804 13 днів тому +6

    పెళ్ళి అయిన తరువాత వస్తె ఏమి చేస్తావురా దరిద్రుడా పెళ్ళి అయిన రెండేళ్ళకి ఆ తరువాత నీకు ఏమన్నా వస్తె కూడా అదే పని చేస్తే ఏం చేస్తావ్

  • @vijayasree.p
    @vijayasree.p 13 днів тому +5

    అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది వనమాల? Cent percent pelli కాకుండా అతనికి ఛాన్స్ ఇవ్వడం నీదే తప్పు. అస్సలు breast remove అయ్యాక పెళ్లి అంటే కష్టమే. అన్నీ మర్చిపోయి జాబ్ చేసుకొని బ్రతకడం ఉత్తమం

  • @kunchalaadhiseshureddy252
    @kunchalaadhiseshureddy252 12 днів тому +1

    Chinna doubt madam. Pregnancy vaste ami chayyamantaru amaku. Padeyyala . Penchukovala. Clarity evvandi

  • @bvaralakshmi738
    @bvaralakshmi738 12 днів тому +4

    Chettalaga vundi mi samadhanam

  • @KhamarSultana-m9b
    @KhamarSultana-m9b 12 днів тому +3

    Ammai badha padaku vanamala devudu unnadu atani ki panishment ekkado dorukutundi atanu anubhavinchutadu oka pidakala anuko care full

  • @nagalakshmi4746
    @nagalakshmi4746 12 днів тому +3

    Vanamaala don't cry God is there nee future lo neeku anta manche jarugiddi

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 13 днів тому +4

    అరిటాకు, ముల్లు సామెత.. ఎప్పటికప్పుడు కొత్త గానే వుంటుంది.. కానీ ఆ అమ్మాయి నిజం చెప్పకపోవడం చాలా తప్పు..

  • @suujane11
    @suujane11 13 днів тому +1

    Court lo case payttandi vidimedha , telisaka kavalani phisical ga kalisi tappy chesadu
    Karam will see him soon
    Dont worry sis 😢

  • @jadilatha1602
    @jadilatha1602 12 днів тому +4

    Cheppaka povatam. Kuda ammay tappu undi

  • @basheerashaik6142
    @basheerashaik6142 11 днів тому +2

    Pelli ki mundhu aayanato Enduku ela chesav amma

  • @renukamarripally3443
    @renukamarripally3443 12 днів тому

    😢😢

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 12 днів тому +2

    బ్రెస్ట్ లేదు మరి ఎందుకు కలిసావు 😮

  • @middekeerthi7771
    @middekeerthi7771 11 днів тому +1

    Deshoddharakudi madiri vadi feeling

  • @aparnaemmanuel742
    @aparnaemmanuel742 13 днів тому

    Asalaki aa ammai ki cancer nijangha ne vundi ledha money kosam alaga anni operation chesaremo... 2nd opinion velindha vanamala... intamundu nenu direct elanti incident vinnanu... no cancer but cancer ani cheppi elaghe operate chesaru or chemos echaru... naaku edhi alane anipinchi di

  • @rajanikuttan936
    @rajanikuttan936 11 днів тому +1

    Ramya garu e show lo unte vadi tholu thisedi...

  • @navanik9237
    @navanik9237 12 днів тому +2

    Not good judgement 😢😢😢blame the lady totally

  • @srinubabukadiyam675
    @srinubabukadiyam675 13 днів тому

    😭😭😭

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 13 днів тому +3

    అనురాధ మేడం నమస్కామ్ చాలారోజులకి కనిపించరు మీతిరుపులుచలాబాగుంటాయి

    • @klakshmi5289
      @klakshmi5289 13 днів тому +3

      అనూరాధా మేడం నమస్కారం చాలా రోజులకి కనిపించారు మీ తీర్పులు చాలా బాగుంటాయి
      ఇది కరెక్ట్ సెంటెన్స్ దయచేసి గమనించగలరు
      తప్పులన్నీ సరిచేసుకోండి

    • @mukundasingam6948
      @mukundasingam6948 12 днів тому

      పిచ్చి తెలుగు🤦‍♀️

  • @smilingranjith1
    @smilingranjith1 12 днів тому +2

    Pelli kakamundhu enduku meet ayyaru? Its completely wrong

  • @ameerunsultana8179
    @ameerunsultana8179 12 днів тому +1

    Mee judgement is very bad mam😂😂😂😂😢😢😢😢

  • @pillinagadurgaramu5255
    @pillinagadurgaramu5255 12 днів тому +1

    Me chapina thirpu maku nachaledhu athaniki mudhu thelusu aina yadhuku kalesadu vadike thelese chesadu vadiki budi capali kani ammaiki chebuthunaru

  • @smilingranjith1
    @smilingranjith1 12 днів тому +1

    Asala ameku e problem undhani telsi enduku commit ayyindi? Is this a trap?

  • @klakshmi5289
    @klakshmi5289 13 днів тому +2

    వద్దంటున్నా కాదు వద్దంటున్న
    తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్దాం

  • @venusankoju6615
    @venusankoju6615 13 днів тому +1

    No pups no marriage

  • @kuchipudibydhanvi
    @kuchipudibydhanvi 12 днів тому +1

    Madam e case ki meru asalemi nyayam cheyaledu,ekkada nastapoyindi varamala garu,e case Kalyan chakravarthi garu Ramya madam ayithe super ga athaniki buddhichepevaru, you totally failed

  • @varalakshmit3153
    @varalakshmit3153 10 днів тому

    Ammaidi tappu madam 💯

  • @bvaralakshmi738
    @bvaralakshmi738 12 днів тому +2

    E samasya gani dr .. kalyan chakra varthigari dhagaraki thisukellinte miku enko laga nayam jarigi vundedhi

  • @rajanikuttan936
    @rajanikuttan936 11 днів тому +1

    Show name change cheyandi madam baledu

  • @DevarapalliNeelaveni
    @DevarapalliNeelaveni 12 днів тому

    Ah time ki pasivila korika theerchu kunnadu papam ammai

  • @SrilekhaM-u1j
    @SrilekhaM-u1j 11 днів тому

    Very sad judgement, enjoy chesi vadilesadu, what about girl, girl nijam chepaledhu i agree but vadu physical ga kavalakudadhu ante avasaraniki vadukunnadu ipudu girl endhuku suffer avali

  • @KhamarSultana-m9b
    @KhamarSultana-m9b 12 днів тому

    Ataniki adovidham ga talisindi marrage cancel chayalane plan to baitaku tisukalladu clear ga ardham avutundi. Aname picholam chasukokapovadam better kada money treatment ki untadi

  • @KtsKalyani-z7p
    @KtsKalyani-z7p 13 днів тому

    Should not spare such a bustared he has used her go to the court he should be punished this should not happen with any other girl dont give him the chance.😊

  • @venkatammasanda5026
    @venkatammasanda5026 12 днів тому

    Thananu ardam chesukoni santhosh garu amenu pelli chesukunteganaka santhosh garu chala bagundei andi
    Lifestyle lo epudu evariki e jabhu vasthundo teliyadu epudu chanipothamo teliyadu so sad 😢😢😢😢

  • @SumaKanapareddy
    @SumaKanapareddy 10 днів тому

    Orey same nuvvu na lage vunnavu ra lastki manaki kannire kani belive chie expect chie leni life patner neku vastharu ante ni parentsla care thisukune vadu nammu

  • @tennetirajesh1671
    @tennetirajesh1671 12 днів тому

    Vaadu kavalene korika teerchukunnadu ilanti vallani uri teeyali ila aadavallanu mosam chese vadhavalini kshaminachakudadu veedu cancer ani ammaini vaddantunnado aa vyadhi thone siksha padutundi. Edemyna meeru iche teerpu correct kaadu.

  • @MihikaRani
    @MihikaRani 11 днів тому

    Bad judgement

  • @Uooha-e1t
    @Uooha-e1t 11 днів тому

    మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు వాడు చేసింది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్లని నరకాలి వేస్ట్ ఫెలో

  • @EagerMilk-to1bd
    @EagerMilk-to1bd 13 днів тому +1

    Truely Rape Case Possibility undi Chance Thisukondi Marriage Ayite Divorce Apply Chesta Annadu Kabbatti Ammai Settlement Cheyali vadukunnadu Kabbatti Justice Cheyandi TRP kosam. telecast Cheyakandi E program

  • @ChinnariKatkam
    @ChinnariKatkam 12 днів тому +1

    Miku cheppina waste eh

  • @DevarapalliNeelaveni
    @DevarapalliNeelaveni 12 днів тому +1

    Vadiki karma anadi vadilipattadu

  • @suujane11
    @suujane11 13 днів тому

    Vadini vadileyamani chaputunaru miru elantivi chusi mi vedios chusi inka chala mandi elany chestaru
    He should punish

  • @yellamandaraojandrajupalli
    @yellamandaraojandrajupalli 11 днів тому

    Atadu 100%wrong

  • @mounikagoud745
    @mounikagoud745 11 днів тому

    Tanu chanipotadi Ani anukuna vadu epudu kuda tanu chanipotey a letter rasi vadi Peru peyti apudu m pikutadu edu

  • @chandrakumari8566
    @chandrakumari8566 13 днів тому

    Ankara vagudu yekkuvaindi

  • @bolleddulaarunarun3239
    @bolleddulaarunarun3239 12 днів тому

    Medam vadu murkudu vadu. Ammaine rep chesthadu vanni arest chesi jaillo veyandi fast vadu muttukoni thappu chesthadu muttukunnanduku. Ante. Parestethi medam vadu padukunnadu medam

  • @middekeerthi7771
    @middekeerthi7771 11 днів тому

    Meeru mee chetta judgement

  • @shruthishruthi7761
    @shruthishruthi7761 12 днів тому

    Cheeting kesu pettandi vadi meda

  • @vanithareddy4173
    @vanithareddy4173 13 днів тому +3

    Anni telisi ela dagarinadu.mosum chesadu. Vadi part koseyali. Manchi vadite anubhavichevadu kadu.pelli aka cancer vaste vedileseda.

  • @padmavathiyellapragadapadh5946
    @padmavathiyellapragadapadh5946 13 днів тому +1

    Langamunda kodaka nijam gaa

  • @EagerMilk-to1bd
    @EagerMilk-to1bd 13 днів тому +3

    Truely Rape Case Possibility undi Chance Thisukondi Marriage Ayite Divorce Apply Chesta Annadu Kabbatti Ammai Settlement Cheyali vadukunnadu Kabbatti Justice Cheyandi TRP kosam. telecast Cheyakandi E program

  • @ramaniartstudio9983
    @ramaniartstudio9983 12 днів тому

    😢😢

  • @lakshmiDevi-vp4kb
    @lakshmiDevi-vp4kb 11 днів тому

    😢