మోదీ, షా దెబ్బకు కాంగ్రెస్ విలవిల..! | Congress | George Soros | Sonia Gandhi | Rahul Gandhi | NHTV

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 70

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 День тому +52

    కాంగ్రెస్ అన్ని విలువలను కోల్పోయింది. ప్రజలకు అవసమైన, దేశానికి మేలుచేసే అంశాలను వదిలి పార్లమెంట్ సమయాన్ని, దేశం ధనంను వృధా చేస్తున్నారు. విదేశంలో పుట్టిన ఒక వనిత ఆధ్వర్యంలో భారత్ ను బలహీన పరచాలని విదేశీ శక్తుల చేతులలో కాంగ్రెస్ ఒక పరికరం కావడం దురదృష్టం. ప్రజలు అప్రమతులు కావాలి. స్వదేశీ, విదేశీ శక్తుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి. జై భారత్.

    • @sarayugenny8125
      @sarayugenny8125 23 години тому +1

      Viluvalu kolpoledu. Asalu viluvalu levu. Oka desham yokka nijamina santhathini samaadhi cheyadaaniki gatha 70 yrs nunchi nirviraamangaa khushi chesindi.

  • @kartikeyatelagareddy6994
    @kartikeyatelagareddy6994 День тому +15

    విదేశీ, స్వదేశీ ద్రోహులు భారత్ కి పెనుప్రమాదం. 70 సం||లుగా దేశ సమగ్రతకు పాటుపడింది ఏమీ లేదు . కాశ్మీర్ లో ఒక ముక్క పాకిస్థాన్ కి, ఒక ముక్క చైనాకి పంచిపెట్టడం తప్ప, ముఖ్యంగా హిందువుల పట్ల పక్షపాత దోరణితో పరిపాలన చేశారు. హిందువులంతా బందువులే కాబట్టి ఇంక ఏ ఒక్కరి ఆటలు సాగవు . జైభారత్. జై హింద్ .

  • @Ujffyied
    @Ujffyied День тому +26

    ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని కాంగ్రెస్ కుటుంబ దేశద్రోహులు విదేశీ శక్తులతో తో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు దేశద్రోహులు

  • @KillerBigYT
    @KillerBigYT День тому +37

    జార్జ్ సోరోస్ విషయాన్ని చర్చకి రాకుండగా చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రతిపక్ష పార్టీలు చేయడం జరిగింది 😂😂😂😂😂😂😂😂😂😂😂 దీని వలన జార్జ్ సొరోస్ గురించిన విషయం ప్రజల లో ఎక్కువ రోజులు చర్చించుకోవడానికి అవకాశం లేకుండా చేయాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 День тому +24

    గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ వారు ఏం పీకారు పార్లమెంటు సమావేశం వృధా చేయటానికి ఇదొక నాటకం దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి మంచి చేసి గెలవండి గాంధీ గారు

  • @pydichittibabu954
    @pydichittibabu954 День тому +26

    పాకీజా పార్టీ లు ఎంత చేసిన ప్రజలు నమ్మరు

  • @dagentlasubbareddy2656
    @dagentlasubbareddy2656 День тому +39

    వాళ్లు చేసిన పనులే వాళ్లకు నష్టం చేకూర్తున్నాయి

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 День тому +46

    వాళ్ల కుటుంబానికి పదవి ఇస్తే దేశాన్నే అమ్మేస్తారు

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 День тому +15

    అసలు సత్తా లేని వారు రాజ్యమేలితే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని దాని పరిపాలన ను చూసిన ప్రతి వారికీ అర్థమౌతుంది. ఇక రాహుల్ కు అర్థమయింది ఏమిటంటే ప్రజా స్వామ్యంలో ఏది పడితే అది మాట్లాడవచ్చని, తనను ఎవరూ ఏమీ చెయ్యరనీ భ్రమలో ఉన్నాడు. ఇక వయసుడిన కాంగ్రెస్, అనుభవం లేని కొత్త పార్టీలు,స్వార్థం పీకలదాకా ఉన్న కొన్ని పార్టీలు చతురతకు మారుపేరైన బి జ్ పి తో ఢీ కొనడం అంటే కేవలం కల లాంటిదే

  • @KillerBigYT
    @KillerBigYT День тому +27

    అలా అయితే ఆదాని గురించి కూడా మాట్లాడకూడదు 😂😂😂😂😂😂😂 ఎందు కంటే ఆయన ఏమన్నా పార్లమెంటు సభ్యుడ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂 పార్లమెంట్ సభ్యుడు కానీ వాళ్ల గురించి మాట్లాడ కూడదు అన్న అప్పుడు ఆదాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @deepudinesh1234
    @deepudinesh1234 День тому +41

    ప్రతి 🚩హిందూవు చాణక్య చాణక్యంతో🚩,🚩ఛత్రపతి శివాజీలా🚩బ్రతకాలి.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 День тому +25

    జై శ్రీ రామ్ 🙏జై హింద్ జై భరత్ ❤️

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 День тому +14

    ముందు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ల పై చర్చ చేపట్టాలి.

  • @guduriraju3016
    @guduriraju3016 День тому +15

    సరైన ఆధారాలు ఉంటే, వెంటనే చర్య తీసుకోండి.

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 День тому +25

    హస్తం హటావో...దేశ్ బచావో

  • @asrreddyasr2563
    @asrreddyasr2563 День тому +11

    jai hind jai bharat jai shree ram jai jai BJP

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 День тому +11

    Better we also issue a notice to Sonia Raul and serve notice to appear to Soros to give clarifications on their Net work behind GOI back

  • @ramusalluri4381
    @ramusalluri4381 День тому +8

    Jai shree Ram

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 День тому +11

    Thank you good news🙏🙏🙏🙏

  • @bpcrao3087
    @bpcrao3087 День тому +16

    Dharmo rakshita rakshitaha

  • @rameshdonthi1867
    @rameshdonthi1867 День тому +12

    Every Hindu Live like tiger

  • @sreekanthgowtham
    @sreekanthgowtham День тому +15

    Innalaku bjp vallu kallu thericharu

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 День тому +12

    సోనియా+ సొరేస్= సోనియా రాహుల్ వోడ్రా హ్యూం కాంగీఐడాట్స్

    • @chandrasekhargorantla5519
      @chandrasekhargorantla5519 День тому

      అంత కష్టం ఎందుకూ తమ్ముడు. అంత పొడుగు పేరెందుకూ. son of boforse gandhi అంటే అయిపోయే

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 День тому +7

    Congress down down.,always dangers.never believe,,,, ,

  • @bheeshmacharyarroju6031
    @bheeshmacharyarroju6031 День тому +3

    అవిశ్వాశ తీర్మానం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ పీకలేరు. రాహుల్ గాంధీ జార్జ్ సోరాబ్ ఏజెంట్గానే మాట్లాడుతాడు.

  • @SwamiMA
    @SwamiMA День тому +1

    Jai. B. J. P🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 День тому +9

    ఈ న్యూస్ మధ్యలో మ్యూజిక్ ఎందుకు

  • @raviraju2397
    @raviraju2397 День тому +6

    ఆ క్రమ సంబంధం 🤣🤣🤣

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 День тому +2

    కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను బహిష్కరణ చేయాలి. Bjp పాలన చారిత్రక అవసరం

  • @gopalreddy8652
    @gopalreddy8652 День тому +6

    🙏👍👌🇵🇾

  • @bvrao7993
    @bvrao7993 13 годин тому

    దేశద్రోహులు కి దేశం కోసం పని చేసే వాళ్ళకి అదే తేడా కాంగ్రెస్ ఎప్పుడు దేశ ద్రోహానికి పాల్పడుతుంది కానీ ప్రజలు తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు ప్రజల ముందు పెడతారు చిన్న బాధ్యత బీజేపీ పైన ఉంది కాబట్టి బిజెపి బయటపడుతుంది అది దేశం పైన ఉన్న నిబద్ధత బీజేపీ పార్టీది దిక్కుమాలిన కాంగ్రెస్ని దేశం నుంచి పారదోలి నప్పుడు దేశం బాగుపడుతుంది జె ఎన్ డి ఏ కూటమి దేశము నుంచి కాంగ్రెస్ను తరిమికొట్టండి జై భారత్ జైహింద్

  • @sramarajupgt4898
    @sramarajupgt4898 День тому +1

    Congress hatao....Desh bachao... Bharath mathaki ki jai......

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 18 годин тому

    Good information given to me

  • @kankanalamallareddy5326
    @kankanalamallareddy5326 День тому +2

    A to z scam chesina party congress

  • @narenderrachala5330
    @narenderrachala5330 День тому +2

    Worst opposition parties 🥳 and no morals, these parties are no nationalists, and how voted these personalities? Jai Bharath and Jai Hindu, om namasivaya and Jai sriram

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q День тому +2

    Khangress .party desa vinasanm chestundi

  • @mrmr-gx6ok
    @mrmr-gx6ok 17 годин тому

    Jai sriram Jai sriram Jai sriram.... Jai modiji Jai bjp 🚩🕉🚩🕉🚩🕉🚩🕉🚩🕉

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 День тому +1

    The Congress party is public
    money by irrelevant questions in parliament.people should discard completely Congress

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 День тому +6

    భారతదేశ అభివృద్ధి కేవలం ఖంగ్రెస్ పార్టీ నాయకులే కాదు

  • @avlnrao4460
    @avlnrao4460 День тому +5

    Chustunnara emiti. Vaallu chesedi afe .artham chesukovatamlo bjp venuka padutundi. Ee deshdhrohulanu dedham ninchi tarimeyali.

  • @rameshgupta1483
    @rameshgupta1483 День тому +1

    world most worest party no 1 congress and leaders Jai bheem

  • @NarayanaRao-d8x
    @NarayanaRao-d8x День тому +3

    Avishvasveegipote,indikootamirainamacheyali

  • @surenderjavaji3032
    @surenderjavaji3032 17 годин тому

    Jai Sri Ram Jai Bjp Jai Modiji Jai Bharth

  • @vraokandibanda3797
    @vraokandibanda3797 11 годин тому

    Music in between news is very disturbing ,hence avoid using of music or change to light music.

  • @shivajinainala766
    @shivajinainala766 День тому +2

    Open secret of Soros connection to Nehru family.very lately Bjp opened. Last election only on 400 ,400 slogan depended.soros ,Boden, Idly Harris, France, Canada interface not exposed properly. Resuling Shaheen Bagh , Farmers agitation, Manipur, Adani issue, Bongulo Desh Atrocities. 96 percent Media is working on soros Funds. Common man is not coming to reality.

  • @arunatekuri
    @arunatekuri День тому

    Om Namo Krishna Bhagavanaya Namaha .

  • @svjvenugopal8243
    @svjvenugopal8243 14 годин тому

    May God give atleast minimum mind to congress and it's blind INDI supporters

  • @sandeepvlog4303
    @sandeepvlog4303 День тому +2

    Congress party munigipoye ship

  • @MrGupta11
    @MrGupta11 День тому

    Govt under you, book the case, investigate

  • @srinivasarao179
    @srinivasarao179 22 години тому

    SHAMELESS Indi alliance

  • @BhaskarGandra
    @BhaskarGandra День тому +1

    George soros congress party relation ship rahul blamed in rajya sabha shame jai sri ram

  • @plaxminarayana-fl2zi
    @plaxminarayana-fl2zi День тому

    Jai shree ram

  • @arameshramesh5138
    @arameshramesh5138 12 годин тому

    ఏమండీ మీరు మంచి మంచి వార్తలు సేకరించి మాకు చూపిస్తా రు మధ్య లో అ సౌండ్ ఎందుకు అండీ

  • @vankayalafamily1552
    @vankayalafamily1552 День тому +3

    Entire Sonia family are known any nationals

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 17 годин тому

    Bad we indians voters are unable to notice wrong deeds of past and present leaders of that party buy blindly voting still to it

  • @sradivi
    @sradivi 20 годин тому

    Divided people of India must have some patriotism above all political parties , business must be delinked to politics to avoid ruin economy

  • @mohammadmusthafa855
    @mohammadmusthafa855 День тому

    నేషనల్ హబ్ ఛానల్ కాదు ఇది
    ఓన్లీ సనాతని బీజేపీ rss ఛానల్ మాత్రమే

  • @manjumanjunath272
    @manjumanjunath272 День тому

    Dharedram background music really irritating

  • @KameswararaoPantula
    @KameswararaoPantula 13 годин тому

    It is their prime moto... A deep desire to destroy. The hindism from Bharat. And to establish their own religeous beliefs and spread other religeons in Bharat and to rootout Hinuism..... So far RSS... Modiji... Jogigo and sanatana dharma exists..... These people can not dare to spread their own policies... Jai sri ram..... Jai RSS... Jao Modiji... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KalthiSeetaramulu
    @KalthiSeetaramulu 19 годин тому

    Congres partini radducheyali

  • @Ramulu-g4e
    @Ramulu-g4e День тому

    Adani parliament lo ledu kada,Mari enduku Adani meeda etla dicuss chestharu.