ఉచ్చు లేదు కుచ్చు లేదు.....చదువు ని వ్యాపారం చేసిన ప్రభుత్వానికి సిగ్గు లేదు. Schools యాజమాన్యం దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు . చదువు వత్తిడి తో విద్యార్థులు ఆత్మహత్యలు,చిన్నారులు పట్ల బాధ్యత లేకపోవడం.తల్లిదండ్రుల లో చైతన్యం లేకపోవడం,వ్యవస్థలో లోపాలు పట్టించుకో క పోవడం, ఎన్నికల సమయంలో వాగ్ధానం,మిగతా సమయాల్లో కనిపించని నాయకులు......ఛీ....ఛీ....మన రేపటి పౌరుల పట్ల కనీసం భద్రతా,భాద్యత లేని మన ముందు చూపు.....ఎంత సేపు బాగా chadiveseyyali గొప్ప ఉద్యోగం cheseyyali, భవిష్యత్తు సామాజిక స్పృహ లేదు. ర్యాంక్ ల పేరుతో విద్యార్థులను హింసించే వ్యవస్థ,తక్కువ మార్కులు వస్తే అవమానం భరించలేక ఆత్మహత్య,ఎక్కువ వస్తే మరింత వత్తిడి పెంచడం. విద్యా రంగంలో ఇతర దేశాల నుంచి తెలుసు కోవడం లేదు, అక్కడి ప్రభుత్వాలు ఉన్నత విద్య ను అందించే విషయంలో ర్యాంక్ లు కాకుండా డిగ్రీ పట్టా ye గొప్ప విషయం గా పరిగణనలోకి వస్తుంది.ఒక విషయం ఎంత బాగా నేర్చుకున్న మూ అంతే గాని విద్యార్థులను ర్యాంక్ పేరుతో హింసించే వారు లేరు. ఇక మార్పు ఎప్పుడు వస్తుందో ఈ విద్యా విధానం లో......😢
ఆటో సూపర్ సర్ ❤
❤
😂😂balegunnai
❤❤❤
Srinu anna ki dialogue andichina Ramprasad garu
Dialogue:Mallesh
Super
ఉచ్చు లేదు కుచ్చు లేదు.....చదువు ని వ్యాపారం చేసిన ప్రభుత్వానికి సిగ్గు లేదు. Schools యాజమాన్యం దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు . చదువు వత్తిడి తో విద్యార్థులు ఆత్మహత్యలు,చిన్నారులు పట్ల బాధ్యత లేకపోవడం.తల్లిదండ్రుల లో చైతన్యం లేకపోవడం,వ్యవస్థలో లోపాలు పట్టించుకో క పోవడం, ఎన్నికల సమయంలో వాగ్ధానం,మిగతా సమయాల్లో కనిపించని నాయకులు......ఛీ....ఛీ....మన రేపటి పౌరుల పట్ల కనీసం భద్రతా,భాద్యత లేని మన ముందు చూపు.....ఎంత సేపు బాగా chadiveseyyali గొప్ప ఉద్యోగం cheseyyali, భవిష్యత్తు సామాజిక స్పృహ లేదు. ర్యాంక్ ల పేరుతో విద్యార్థులను హింసించే వ్యవస్థ,తక్కువ మార్కులు వస్తే అవమానం భరించలేక ఆత్మహత్య,ఎక్కువ వస్తే మరింత వత్తిడి పెంచడం. విద్యా రంగంలో ఇతర దేశాల నుంచి తెలుసు కోవడం లేదు, అక్కడి ప్రభుత్వాలు ఉన్నత విద్య ను అందించే విషయంలో ర్యాంక్ లు కాకుండా డిగ్రీ పట్టా ye గొప్ప విషయం గా పరిగణనలోకి వస్తుంది.ఒక విషయం ఎంత బాగా నేర్చుకున్న మూ అంతే గాని విద్యార్థులను ర్యాంక్ పేరుతో హింసించే వారు లేరు. ఇక మార్పు ఎప్పుడు వస్తుందో ఈ విద్యా విధానం లో......😢
Hii bro mundu vote vese mundu money tisukokandi bro vote ki money enduku tisukuntaru bro
Super bro 🎉
Very good
Time:2.53 to 2.54
Sudir anna nuvu Reshmi pelli chesukunte chudalani undi anna
It will be a pan india show.....release hindi plz
😂
🤮🤮🤮🤮
❤