Challenging Debate On Veeramachaneni Ramakrishna Diet Vs Doctors | CA Vs MBBS| Venkatakrishna|AP24x7

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 766

  • @narasimharaomavilla3057
    @narasimharaomavilla3057 5 років тому +39

    As I somehow had seen all of this video, I would like to add my observations. Major factors that improve health.
    1) Meditation: This is more effective than any other approach.
    2) Fasting: This is the second best method. Body can cure itself, but it needs a conductive environment and fasting exactly does the same. It is not the food, the exercise, it is the BODY that does curing. Just allow him to cure. Intermittent fasting is the best way to fast.
    3) Yoga/Exercise/Life style
    4) Diet:
    4a) There is a golden rule "One should always remain little hungry": Eat only when you are hungry and stop once 75-80% hunger is satisfied.
    4b) Have alteast 30-40 % raw natural foods which include Sprouts, soaked nuts, certain vegetables like carrots etc and fruits
    4c) Cooked food
    4c1) Have carb like millets and brown rice. Brown rice is no inferior to millets; it's only white rice that is bad.
    4c2) Protein: Non veg or veg is a big debate. However if we observe the some of the differences in body arrangement between meat-eating (carnivorous) and plant-eating (herbivorous) animals, human body seems have more herbivorous features. See this video to know more (ua-cam.com/video/yKiTYy4MInU/v-deo.html). See also what Dr. Hiromi Shinya says at en.wikipedia.org/wiki/Hiromi_Shinya . But I agree that an egg and very good source of protein. Vegetarians can choose coconut, nuts and pulses for protein needs.
    4c3) Fats: Avoid oil dip fried foods. Coconut oil and ghee are good.
    Disclaimer: Make changes to food in gradual manner. Give some time for the body to adjust to these changes. And don't take anyone for granted, take health into your hands. That which works for others may not work for you. Make a food diary and note the changes and have health check ups regularly.

  • @dementorscheif8504
    @dementorscheif8504 Рік тому +15

    I used to be diabetic having 240 fasting and 430 after meal glucose levels, I went to one of the famous endocrinologists in hyd and he suggested indulin injection 20 morning and 10 units evening, used that insulin injection for 4.3 years, later taking one of my friends suggestion followed veeramachineni diet for 100 days aprox 3 months. Now I am really proud to say I am non diabetic.. with fasting glucose levels at 98 and after meal 160..with out any metformin or diabetic medicine. Eating pure white rice, refined oil, idly, dosa vada, like normal person..my age 36. But ayana cheppina diet pollu pokunda cheyyali. I am a foodie but chesanu, and his diet worked. GENETICALLY NO ONE ARE DIABETIC IN MY FAMILY..IT CAME WITH MY LIFE STYLE.

    • @ravitejarayavarapu7587
      @ravitejarayavarapu7587 Рік тому +1

      Hi sir , give me reply sir

    • @Anusisters5
      @Anusisters5 2 місяці тому

      Hi bro , konchame diet cheptara we will follow the same 😊 it will be helpful for so many people 😊

  • @JamesBond-ri9iu
    @JamesBond-ri9iu 5 років тому +70

    I followed VRK diet and reduced weight from 137 kg to 83 kgs in 8 months , thanks a lot to VRK sir

    • @JamesBond-ri9iu
      @JamesBond-ri9iu 5 років тому +2

      @@akellasharvani5072 both Andi, 23 days liquid to start chesi, tarvata 1 meal 1 week and 1 week Malli liquid diet ala marustu chesanu

    • @darsichaitanya
      @darsichaitanya 5 років тому +1

      Nenu chesanu. But malli weight gain aiyanu sir?
      Meeru chesi eani days authundhi?
      Ippudu eamaina health issues face chesthunnara?

    • @chillvro4935
      @chillvro4935 5 років тому +1

      James Bond 007 bro you still have kidneys??

    • @jreddy8793
      @jreddy8793 5 років тому

      @@darsichaitanya diet start chesaka strict ga undandi n diet ela end cheyalo kuda chepparu vrk garu so watch all his videos meku thelusthundhi n mee body mee control lo untundhi

    • @ryangibson6687
      @ryangibson6687 4 роки тому +1

      Is ur kidney working?

  • @TheJovial1970
    @TheJovial1970 5 років тому +51

    అందరు డాక్టర్లు చాలా సెన్సిబుల్ గా మాట్లాడారు. వీరమాచినేని గారి ఆహార విధానం మంచిదని చెప్పకనే చెప్పారు.
    కొబ్బరి నూనె కూడా మంచిదేనని తేలిపోయింది.
    అందరూ ఆరోగ్యంగా ఉండాలి.

  • @suvarnareddy8175
    @suvarnareddy8175 2 роки тому +12

    Even I did Vrk sir diet as lost 14 kgs and after 6 years, I am still not on drugs. I am totally free of drugs and free of any side effects. My husband is also not on drugs after 20 years of being diabetic, after following vrk diet. We have followed it up with a balanced diet, following fittr app and coach. We are on low carb diet, but vrk was our inspiration. That diabetes is only a disorder which can be rectified. I’m happy and healthy. Thanks Vrk Sir for giving free diet without aspiring to become rich with your knowledge.

  • @singanamalasreedhar23
    @singanamalasreedhar23 5 років тому +52

    VRK 100% correct, Biggest mafia is medical mafia in the world

  • @PaparaoDonepudi
    @PaparaoDonepudi 5 років тому +7

    ఈ చర్చ చూస్తుంటే నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది !నేను 10వ తరగతి చదివే రోజులవి ,అందరూ కూడా పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాశాము,రిజల్ట్స్ వచ్చినాయి.స్నేహితులము ఇద్దరము కూడా తన్నులు తిన్నాము .ఎందుకో తెలుసా!ఇంగ్లీషులో వాడికన్నా ఒక్క మార్కు నాకు తక్కువ వచ్చినందుకు నన్ను ,లెక్కల్లో నా కన్నా ఒక్క మార్కు తక్కువ వచ్చినందుకు వాడిని బాదేశారు మా పెద్దలు .ఇంగ్లీషులో నేను లెక్కల్లో వాడు పాస్ అవ్వలేదు .ఇంతకీ మా పెద్దలు మమ్మల్ని కొట్టింది ఎందుకో తెలుసా !ఇద్దరమూ కూడా తప్పినందుకు కాదు! వాడి కన్నా నీకు ఎందుకు ఒక్క మార్కు తక్కువ వచ్చినందుకు మాత్రమే !
    అసలు diabetes కి కారణమైన insulin production గురించి మాట్లాడకుండా ఎవ్వరికీ కూడా ఉపయోగం ఉండదు .ఇక ముందైనా దాని గురించి ఆలోచిస్తారని నమ్ముతున్నాను .

  • @hemanthraj6265
    @hemanthraj6265 5 років тому +80

    వీరమాచినేని గారు చెప్పింది.... ఒక వైద్యం..
    మన ఆరోగ్య పరిస్థితి మెరుగు చేస్తుంది 100%...
    ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎప్పటికీ అలానే వుండవచ్చు.......
    అనవసర అపోహలు వద్దు...

    • @Wishva737
      @Wishva737 5 років тому +2

      Khadhar vali Garu is not Mbbs.. Degree + PhD..... Doctorate anthe . AP 24*7 know that 😡 😡 😡 😡 😡

    • @jagadeeshchowdary102
      @jagadeeshchowdary102 4 роки тому

      @@Wishva737 UV

    • @malyadrireddykalluri783
      @malyadrireddykalluri783 4 роки тому

      Musukoni vundandi raaaa khamma bafoons. Asalu Diabetes enduku vastundi VRK Gadiki telusaraaaaaaaaaaa. VRK Diet follow iyi vinukonda lo oka athanu chanipoyadu. Khadar sir food plan is 1000% correct. Jai khadar vali sir. You are rocking.

    • @mandalojuanil5456
      @mandalojuanil5456 4 роки тому +3

      మంతెన డైట్ ను మించిన డైట్ ఇంకోటి లేదు .ఈ ప్రపంచం లో . మంతెన డైట్ అధ్బుతం . తిరుగు లేదు ప్రకృతి జీవన విధానం.
      ప్రకృతి జీవన విధానం మంతెన విధానం .
      ప్రకృతిని మించిన శక్తి దేనికి లేదు.
      ప్రకృతి కి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తులు అనారోగ్య పాలవుతారు . ప్రకృతితో కలిసి జీవిస్తే ఆరోగ్యం ఆటోమాటిక్ గా వస్తుంది . జీవితం లో ఒక్క రోగం కూడా రాదు.
      మన అలవాట్లు , మన జీవన విధానం మార్చుకుంటే చాలు . ప్రకృతి పరంగా జీవిస్తే చాలు .
      మొలకలు , పండ్లు , పచ్చికురగాయలు ఏది కూడా వండకుండ ఉన్నది ఉన్నట్టు ప్రకృతి ప్రసాదించిన ఆహారాలను ఉన్నది ఉన్నట్టు అలా తినేస్తే చాలు .

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 2 роки тому +2

      @@mandalojuanil5456 vrk గారి డైట్ లో పకృతి నుండి వచ్చిన ఆహారం కాకుండా ఉన్నది ఏముంది.

  • @Divya21Sri_200
    @Divya21Sri_200 Рік тому +11

    పాపం కొంగర గారు ఇటు vRK ని support చెయ్యలేక అల్లోపతీ ని support చేయ లేక నాన అవస్త పడుతున్నారు

  • @bayyechittiraju7085
    @bayyechittiraju7085 2 роки тому +45

    ఒరేయ్ వెంకట్ కృష్ణ వాళ్ళను మాట్లాడనివ్వరా, నీవేదో పెద్ద డాక్టర్ లాగ దూరతావేంట్రా.

  • @mettasatishkumar
    @mettasatishkumar 5 років тому +25

    @AP24x7, Arrange debate on adulteration of (కల్తీ) food, oil,milk,meat etc with concerned Govt Officers and ask them why are they failing to stop this

    • @sundar_07.
      @sundar_07. 5 років тому +2

      My advice as well

    • @shanthalakshmi4807
      @shanthalakshmi4807 4 роки тому +1

      Anni, feild lo nu rajakeya, vykthi la, connection untu di,,, ide duradrustam😞

  • @raminenisurendrababu2993
    @raminenisurendrababu2993 5 років тому +12

    i reduced to my weight 85kgs from 102kgs in 55days. thanks to VRK.

  • @RadhaKrishna-hn1ep
    @RadhaKrishna-hn1ep 2 роки тому +9

    51:00 is heart'point of interview

  • @Timemechine1
    @Timemechine1 3 роки тому +1

    ఈ diet ని త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ వెయిట్ తిరిగి రాలేదు. కొద్దోగొప్పో వచ్చినా అది నా ఫుడ్ హ్యాబిట్స్ వలనే. విపరీతమైన బీపీ ఉండేది టాబ్లెట్ వేసుకున్నా కూడా ఏదోలా ఉండేది ఇప్పుడు రెండేళ్లుగా ప్రాబ్లం లేదు. బీపీ టాబ్లెట్ మానేశాను. ఒకటే ఏంటంటే జుట్టు బాగా రాలిపోయింది ఈ డైట్ తర్వాత అదొక్కటే. కానీ మళ్లీ కొన్నాళ్లు మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత తిరిగి రాలిపోయిన జుట్టు తిరిగి వచ్చింది.
    గుండెల్లో దడ చాలా ఇబ్బంది ఉండేది మూడేళ్ల క్రితం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను.
    ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండటం వలన కొద్దోగొప్పో బరువు పెరిగాను మళ్లీ డైట్ చేస్తున్నాను.

  • @israjubkr
    @israjubkr 2 роки тому +9

    I agree with vrk thanks to him to put forth conscious in what we are eating. Oil, milk are major factors todays busy life.stopping them means u are safe from lifestyle diseases.

  • @nicerguys7554
    @nicerguys7554 5 років тому +12

    Whether Veeramachineni diet is success or not..people are now getting awareness before taking any medicine. This itself is a big success for Veeramachineni

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 5 років тому +103

    నేను ఈ డైట్ చేశాను నేను వెయిట్ లాస్ అయ్యాను వీరమాచినేని గారికి ధన్యవాదాలు

  • @koteshchowdary7795
    @koteshchowdary7795 2 роки тому +9

    Dr Ravikanth wonderful doctor

  • @sridharmangalarapu
    @sridharmangalarapu 5 років тому +1

    I followed keto diet & IF , lost 20 kgs approx from 90 down to 70 and still maintaining, this is more or less similar to veeras diet. Do it yourself and see the results, if you are suffering from diabetes, overweight and other modern day diseases. Insulin is the key hormone, keto diet silents insulin and fasting removes existing sugar/glycogen reserves in your body.

  • @Zakirabbas-df2yz
    @Zakirabbas-df2yz Рік тому +7

    Vrk diet is super 100% safe

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 5 років тому +12

    లక్ష మంది ఆరోగ్యం మెరుగు పడి నప్పుడు ఒక రి ఇద్దరు కి ఇబ్బందులు వుంటాయి. ఏదైనా పెద్ద కార్యక్రమంలో చేపట్టి నప్పుడు చిన్న చిన్న నష్టాలు తప్పవు.

  • @Satya_780
    @Satya_780 5 років тому +7

    నా వ్యక్తిగత అభిప్రాయమే ఇప్పుడు నేను చెప్పేది. నాకు మాత్రం డా. ఖాదర్ వలీ గారిని తొక్కేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. లేదంటే డాక్టర్స్ మొన్నటి వరకు ఈ డైట్ ని వ్యతిరేకించి ఇప్పుడు సమర్ధించడం ఎంటి. మీడియా ఎంత దిగజారిపోయింది.

    • @matamthirupathi5628
      @matamthirupathi5628 4 роки тому

      Exactly sir kadhar vali is great so ayana meedha kullutho eee pani chestunnaru

  • @FIGHTER130
    @FIGHTER130 3 роки тому +11

    Full video chusaka i understand,,,
    Sad true : Ye doctor ki vaidyam thappa, oka manishi arogyam ga yela vundalo telidhu...

  • @youtubeok9228
    @youtubeok9228 Рік тому +2

    Simple ga stop sugars and seed oils vegetables oils and start eating animal food n minimum fruits . This is best diet ever ever ever

  • @ramashriparvathaneni9784
    @ramashriparvathaneni9784 2 роки тому +8

    Very healthy debate.👍🌹

  • @KNSVP
    @KNSVP Рік тому +2

    In my view....Diet suggestions, Social Media, Medical Guidelines even US people are fighting with heart and diabetic issues.. Only game changer is life style changes with proper diet plan and BMI should be around 23 and mental health also plays key role.....

  • @govindanaikbalaji9063
    @govindanaikbalaji9063 2 роки тому +8

    Dr ravikanth 💯 currect

  • @rambabu-jf1si
    @rambabu-jf1si 5 років тому +12

    సర్ గణేష్ గారు థాంక్యూ అండి మీరే చెప్తున్నారు కదా ఇంతవరకు ఒక్క ప్రాపర్ గైడ్లైన్స్ ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది అయితే ఏమీ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మేము వాడుతున్నాం వీరమాచినేని గారి డైట్ చేస్తున్నారు అన్ని కంట్రోల్ లోకి వస్తున్నాయి కాబట్టి మేము వీరమాచినేని గారి డైట్ ఫాలో అయితే ప్రాబ్లమ్ ఏంటి

    • @HeartistMurali
      @HeartistMurali 5 років тому

      There are many methods to control diabetes or any other disease. Since you have been ignorant all these days, his crude, simple diet advise appearing to be panacea.

  • @pvjanardanarao701
    @pvjanardanarao701 2 роки тому +9

    VRk diet medecins కాదు, vrk diet ఆహార వీధానము,ఆరోగ్య వీధనము chalange to ఆలోపతీ. VRK diet అన్ని తరగతులా,జాతులవరికి సురక్షతా ఆరోగ్య వీధానము.

  • @raminenisurendrababu2993
    @raminenisurendrababu2993 5 років тому +1

    I folled diet i reduced 15kg. From 103kg to 85kg in 55days. Vrk is not using any medicine. We are using only eatables. Not medicines for test on animals. Thanks to vrk.

  • @uirdeep
    @uirdeep 5 років тому +1

    1920 లలోనే కూకెరీ బుక్ విడుదల చేసారు. అప్పటికి anti diabetic మెడిసిన్ తయారు కాలేదు. వాస్తవానికి ఇన్సులిన్ మందును 1937 లో తయారు చేశారు.ఈ పుస్తకం లో షుగర్ రాకుండా మన తిండిలో కార్బోహైడ్రేట్స్ ని పది శాతాన్ని తగ్గించి ప్రోటీన్స్ ని 15% తగ్గించి, కొవ్వు పదార్థాల్ని డెబ్బై శాతం గా తీసుకోవడం సరైన ఆహార నియమమనీ, బేకరీ ఐటమ్స్ చక్కెరలు రిఫైన్ చేసిన ఆయిల్స్ బాగా తగ్గించి ఫైబర్ తో ఉన్న ఆహార పదార్థాలను కూరగాయలను పండ్లను బాగా వాడడం వల్ల షుగర్ రాదని చెప్పారు.

  • @karrikutumbarao6161
    @karrikutumbarao6161 2 місяці тому +1

    వీరమాచినేని డైట్ ఒక వరం

  • @mnprasanna5660
    @mnprasanna5660 5 років тому +9

    4 years doctors vadha bp ki,sugar ki treatment theesukunna ,ma doctors carbohydrates indhulo ekkuvuntavi,ivi thinodhu ani vivaranga cheppaledhu,year year ki dose penchuthunnaru anthe,kani 2018 march lo 3 months vrk gari diet follow ayya,na sugar poyindhi, 12 years nundi unna spondylosis pain poyindhi.thaggina sugar ni ipudu happy ga maintain chesukuntunnanu.vrk gari videos vallane ordinary people ki carbs, protein,fat gurinchi vivaranga thelisayi.vrk garu great.doctors fees theesukuni kuda cheppatledhu,vrk garu free ga service chesthu andhariki artham ayyela chebuthunnaru.vrk garu great great .........

    • @mnprasanna5660
      @mnprasanna5660 5 років тому

      S,hair loss avuthundhi,but malli manchi hair vasthundhi

    • @shantipriya625
      @shantipriya625 5 років тому

      S

    • @luckyjyothi1830
      @luckyjyothi1830 4 роки тому

      Prasana garu I want to start vrk diet pls suggest me naku 2 years nundi diabetes vundi

  • @vangalapudiraju6682
    @vangalapudiraju6682 5 років тому +28

    వీరమాచనేని సూపర్..
    Vrk is there no need doctor..

    • @MURTHY360
      @MURTHY360 5 років тому

      Vangalapudi Raju chi waste fellow

    • @chillvro4935
      @chillvro4935 5 років тому

      Vangalapudi Raju fuck him

    • @riyazmd7997
      @riyazmd7997 4 роки тому +1

      @@chillvro4935nrj

  • @cvijayr
    @cvijayr 5 років тому +6

    Vrk garu great person.diet cheysi memu happy ga vunnamu. Thank you sir

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 Рік тому +4

    What doctor is saying unsaturated fats is good over saturated is wrong. Mono unsaturated is good over polyunsaturated fats. Coconut oil has medium chain fatty acids than other oils and very healthy compared to refined sunflower oil. If u want study evidence, I will forward to u doctor, I myself also a doctor

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 Рік тому +5

    VRK diet is good for weight loss and is equal to keto diet, but for diabetes for short term is good but long term completely removing carbohydrates from diet is harmful u can limit carbs but take fiber rich carbs, increase proteins and healthy fats for long term

  • @sivasrimakurthi206
    @sivasrimakurthi206 5 років тому +1

    very good discussion, I notice none of them in fighting mode, both side are respectful. Feel proud of Telugu Doctors and Nutritions :-)

  • @Kmyshef
    @Kmyshef 5 років тому +3

    I must express my appreciation to the TV channel for making this program.
    It is very useful to society.
    Please do more of topics useful to society and less of constant political debates which only di ide people.
    Think more of unifying people by talking about universal human problems.
    I have good understanding of the topic because of my training. VK did a good job of getting some conclusion from the debate. I am impressed by his lay person's knowledge of the topic. Good Journalism!!!!

  • @CricBuz13
    @CricBuz13 Рік тому +3

    Dr Ravi Kanth garu 💯 correct

  • @somasekharreddy5845
    @somasekharreddy5845 5 років тому +5

    VRK Diet is really EXCELLENT
    I followed if for 120 days

    • @malyadrireddykalluri783
      @malyadrireddykalluri783 4 роки тому +1

      Enduku brother. I think you didn't follow his. Because I follow and abandoned his. I am sugur patent. Sugur is not control with his diet. Later I was followed khadar vali sir. I have been perfectly all right till now.

    • @nallannadasari7096
      @nallannadasari7096 2 роки тому

      Mee number send cheyandi bro

  • @surendrasivapuram7454
    @surendrasivapuram7454 5 років тому +1

    I fallowed vrk dite I reduced 23kgs wait in three months and lost diabetic also I am not using diabetic pills since from one year..Jai vrk he is grate good service to society...

    • @anushanaik2384
      @anushanaik2384 5 років тому

      Sir my name is Anu can u please tell me how can I fallow how to use vrk full day dite plan I'm requesting you and how much quuantity I have to take my wait is 105

  • @lowwinsweety7610
    @lowwinsweety7610 5 років тому +70

    యాంకర్ మీక్కూడ abn పిచ్చ పట్టిందా? చెప్పేవాళ్లని పూర్తిగ
    కంప్లీట్ చేయనివ్వవేం? దయచేసి ఇటువంటి బ్లఫ్ ఇంటర్ ఫీరెన్స్
    మానేసి ఛానల్ ని గబ్బు పట్టకుండా చూసుకో ..

    • @sbagyalaxmivishwanadula3595
      @sbagyalaxmivishwanadula3595 4 роки тому

      Q wa aaaaa🤔👍👍

    • @kalyanicoaldepot7415
      @kalyanicoaldepot7415 4 роки тому

      @@sbagyalaxmivishwanadula3595 jojo999oojoo99oho9ó99ó999oo9ó99998I'm8íi8iiihiiiiiiiiiiihiiihiiiiiiiiiiiiihiiiiihiiiiiiiiiiiiiiiihiiihiiiiiiiiiiiiiiiihiiíiiiiiiiiiiiih8iiiiiiiiihiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiioiiiiiiiiiiihiiiiiiiiiiiihiiiii8iiiiiiiiiioiiiiiiii8iiiiíiiihiihiiiiiiiiiihihiiiiiiiiiiiiiihiiiiiiiiihihiiiiiiiikiiiiiiiiiiiiiiiiiiii8iiiihiiiiiihiiiiiiiiihiiihiiiiiiiiihihoihiiiiioiiiíiiiiiíiiiiiiiioiiiiiii8ii8iiiihiiiii8oioiiiiii8íoiiihiiiiii8i8iii8ihiíiiíiiiiiiiiiiioiiiiihií8iiiiiiiiiiiiiohiiiiijiiiíiiiiiihiiiiiiiiiiiiiiiiiíiiiiiiiiiiiiiiiiiiiiiiii8iiiiiiiiiiiiiiihiiiiiījiihii88iiiiiiiiii8iiiioii8ii8iiii8i888iiiiiiiiiiii8ii888iiiii8ii8i8iiiiii8iīiiiii888iiiiiiiiiiiiiiiiiii88i8iiiiiii8iiiiíiiio

  • @shankar7435
    @shankar7435 8 місяців тому

    Nice hosting by Anchor. He deserves a big applaud.

  • @shankar7435
    @shankar7435 8 місяців тому

    అందరికన్నా నాలెడ్జ్ తక్కువ వున్న డాక్టర్ uk డాక్టర్ లాగా అనిపించింది నాకు.

  • @raju1950
    @raju1950 4 роки тому

    Vrk is a honest confident reformer...medical fraternity should study his methods sincerly and come out with detailed analysis..

  • @shantipriya625
    @shantipriya625 5 років тому +19

    Any debate, any place, any studio, single man , voice of crores dts mr.vrk

    • @giribaburao1869
      @giribaburao1869 4 роки тому

      Shanti Priya once debt to dr biswaroop roy choudhary.

    • @shashikumar8891
      @shashikumar8891 4 роки тому

      He is totally wrong he can't explain the biochemical hydrolytic steps in our stomach then how can he suggest this kind of food.

    • @shashikumar8891
      @shashikumar8891 4 роки тому

      He is telling carbohydrate doesn't need but when you take only fat it also become glucose at last in our blood so tell him to think and talk correct things

    • @shashikumar8891
      @shashikumar8891 4 роки тому

      He is just talking about insulin and he doesn't know about other things which are going inside our stomach then how can he suggest this kind of food

  • @venkataramanak7887
    @venkataramanak7887 5 років тому +11

    Anchor is unfit , this type of interview , Dr will give medical proscribed in their medical shops , VRK suggest People Daily used Vegetable s & Home Foods

  • @sivasatyanarayana4978
    @sivasatyanarayana4978 5 років тому +5

    VRK garu pl ask government about oils. Right to information act . We are all your fans. Fight with government.

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 4 роки тому +3

    డైట్ చేయమని ఏ డాక్టర్ చెప్పడం లేదు సార్ మందులే రాస్తున్నారు

  • @sairam_fitness_coach2
    @sairam_fitness_coach2 2 роки тому +8

    Awesome debate by APTS24*7

  • @Business_MASTERS
    @Business_MASTERS 4 місяці тому

    VRK గారి అంత confident గా డాక్టర్లు మాట్లాడలేకపోతున్నారు

  • @jabivullashaik6224
    @jabivullashaik6224 5 років тому +9

    I am also from medical stream , yes whatever the diet plan of VRK ,is not invented to him , it is in books ( he used to this words always) .it is COMPULSORY to follow this diet for OBESE and DIABETIC PATIENTS, to control his blood sugar level ( without drugs).
    NOTE: you should have regular checkups,
    Salute to this man VRK

    • @brrao1234
      @brrao1234 5 років тому +1

      వీరమాచనేని ఒక్క డయాబెటిస్ తప్ప మిగిలిన అన్నింటికీ డాక్టర్ సలహాలు లేకపోతే ఒప్పుకోరు. అందుకే అన్ని వేల మంది డాక్టర్లు సపోర్ట్ ఇస్తున్నారు

  • @jbook3136
    @jbook3136 2 роки тому +3

    I had so much respect towards Dr Ravi. He really don't understand much about MCT oil. He just opens the FDA report. Trust me coconut oil is equal to mother's milk. Moreover VRK Garu is suggesting 3-6 months. And get back to lifestyle but i still don't know why Telugu states doctor against him. He clearly says 3-6 months follow the diet and get back to your life while eating mindfull. Don't know why u need all this debate. Look these doctors got so much time to cook the stories. Again doctors try to understand he is not saying to do this for life he suggests to activate ketones from the body and recuperate the insulin level. Why do u doctors need this debate

  • @kishorechintada7778
    @kishorechintada7778 5 років тому +41

    ap lo health revolution start aindiii..............

    • @koyavenkateswarlu5769
      @koyavenkateswarlu5769 5 років тому

      barbara O Mellis యూట్యూబ్ వీడియోలు కూడా చూడండి.

  • @pujithapaddam67
    @pujithapaddam67 4 місяці тому

    Very good explanation sir Ravi Kanth sir

  • @palpodugu7669
    @palpodugu7669 5 років тому +6

    Dr.Ravikant very good enalacis

  • @sadanandamkandukuri1972
    @sadanandamkandukuri1972 5 років тому +1

    ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... 15 సం.ల తరువాత ఈ డైట్ ప్రభావం శరీరం మీద ఉంటుంది అని చెప్పడం హాస్యాస్పదం గా ఉంది..

  • @sivaprasad1324
    @sivaprasad1324 Рік тому +1

    Debate should be between Ramakrishna Garu and others…
    Anchor shouldn’t interact. He should just question both of them.

  • @saisanatan529
    @saisanatan529 5 років тому +2

    Good discussion. Thanks Mr Anchor for straight forward question..

  • @Jo.jobaby
    @Jo.jobaby 11 місяців тому

    Ganesh garu cheppina rendusarlu.cheppina paints...wow....exlent🎉🎉🎉
    Endhu kante prajala sankshemame.mukyanga matladaru....

  • @vasudev9496
    @vasudev9496 4 роки тому +2

    Love You All Doctors'......

  • @chandrasekharguthikonda8358
    @chandrasekharguthikonda8358 5 років тому +2

    Awesome Mr Venkata Krishna, really good and productive debate. Thanks to all the participants for sharing valuable information. Got answers to lot of my burning questions.

  • @saikiranganipineni6781
    @saikiranganipineni6781 5 років тому +5

    We supported kadhar valli garu 💯 %🙏🏻👍🏻

  • @soujanyaknr
    @soujanyaknr 5 років тому

    I reduced 12 kgs in one month with VRK diet . Still maintaining the same weight with careful eating and walking . I feel VRK diet is good 👍

  • @koyavenkateswarlu5769
    @koyavenkateswarlu5769 5 років тому +7

    వెధవలు కొంత మంది subject వినకుండానే తిట్లు, దూషణలు చేస్తూ అదే ప్రజాభిప్రాయం అని చెప్పాలనుకుంటున్నారు. ఈ వెధవలకు వినే ఓపిక ఉండదు. డిబేట్ వస్తుందని వినగానే తిట్ల దండకంతో ప్రారంభిస్తారు. వీళ్ళను ఎవరు కూలీకి పెట్టుకున్నారో బయటపడాల్సి ఉన్నది. ఇప్పటికీ చూసిన్ వాళ్ళు 40,591 అయితే ఈ వెధవల సంఖ్య 206 వ్యాఖ్యలలో 25 మండి ఉంటారు. అన్నీ చోట్లా ఈ వెధవలే . కాబట్టి వీళ్ళను బజారులో అరిచే గజ్జి కుక్కలుగా చూడాల్సి ఉంది.

  • @Ismarthealth
    @Ismarthealth 5 років тому +1

    chat.whatsapp.com/I7GP7SRdkz24Gv8qfIiYR1 VRK SIR DIET What's App GROUP JOIN Us 9985243383

  • @poraluumapathi8088
    @poraluumapathi8088 5 років тому

    brain tumer pits blood clot head both sides my son P.Santhosh S/o Umapathi Life Care Hospital BTM 1st Stage Gangothri Cirle Bangalore and Narayana Hrudayalaya Hospital Bangalore died on 09-11-2018 what treatment

  • @sreenivasg92
    @sreenivasg92 7 днів тому

    Papam doctor lu tega badha padutunnaru future lo vallaku patients lu undarani😂. Pls dayachesi doctor lu cheppinattu cheyandi and hospital ki regular ga vellamdi😂

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 5 років тому +3

    1st responsible and great debate useful for human kind by ap24*7 hats off.

    • @vijaya3631
      @vijaya3631 5 років тому +1

      Nenu tagganu 96 70 కి వచ్చాను vrk నమస్తే

  • @harsha3274
    @harsha3274 5 років тому +4

    Best diet 👌, reduced 28kgs in 4 months

  • @rambabu-jf1si
    @rambabu-jf1si 5 років тому +2

    గణేష్ గారు మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అండి ఇది మనకు ఒక అవకాశం ఇప్పుడు ఈ అవకాశాన్ని గొడవలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లి కొని , అనవసరమైన యు గోస్ కి వెళ్లే బదులు వీరమాచినేని గారి కి అందరూ సపోర్ట్ చేసి దీనికి ఒక పేటెంట్ తీసుకొస్తే మన తెలుగువారు గర్వించదగ్గ విషయం ఉండిపోతుంది ,ఈ డైట్ గురించి తెలుసుకుంటే వాళ్లు ఈ క్రెడిట్ అంతా కొట్టే ఛాన్స్ ఉంది,ఈ డైట్ ని కాపీ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్ సి చేసి ఈ డైట్ ని కనిపెట్టింది ఆ దేశస్తులే అని ఛాన్స్ కొట్టేసి అవకాశం ఉంది

  • @dasaradhram9927
    @dasaradhram9927 5 років тому +5

    Ravikanth garu seems to be knowledged and trying to express things in clear.and also bring oil n refinery Minister for AP in this debate and take down the Criminal business man's turned politicians behind this mafia.

  • @siddusiddartharai9291
    @siddusiddartharai9291 Рік тому

    రవి కాంత్ గారు మీరు చెప్పినట్టు నేను intermittent fasting చేస్తున్నాను, 8 kgs lose in 2 months, and healthy

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 5 років тому +1

    Keto diet good. Monitor electrolytes.rock salt good instead of table salt. Sea salt good too.

  • @ramasubbaraju4391
    @ramasubbaraju4391 4 місяці тому

    regarding Coconut oil, the observations of Dr. Hegde, Bangalore be taken into account, who gives lecture to various senior most doctors.

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 8 місяців тому +1

    Viramachineni rait super motham drug mafia ga mari poyindi

  • @gangadharkunapuli3652
    @gangadharkunapuli3652 2 роки тому +1

    1:30:00 is shooting point

  • @shankar7435
    @shankar7435 8 місяців тому

    Drs has preoccupied opinions is wonderful.

  • @srinivas3372
    @srinivas3372 5 років тому

    Veera machineni diet is marvellous. Anybody can salute him. With practical experience I am telling. Either in weight loss or in diabetes (wonder ).

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 4 роки тому +4

    మంతెన డైట్ ను మించిన డైట్ ఈ ప్రపంచంలోనే లేదు . మంతెన డైట్ ఒక అద్బుతం .
    ప్రకృతి జీవన విధానం మంతెన విధానం.

  • @BNMURTHY69
    @BNMURTHY69 2 місяці тому

    VRK డాక్టర్ గారికి నా నమస్కారములు. Diabetic గురించి, కొబ్బరి నూనె వాడితే ఇలా మంచిది వరకే చెప్పండి. పదే పదే ఏవేవో చెప్తున్నారు. దోపిడీ వ్యవస్థ అని సాగ తీస్తున్నారు. Complete గా సబ్జెక్టు పైన చెప్తే బాగుంటుందని నా. అబిప్రాయం. 🙏🙏🙏

  • @maheshchinnam5131
    @maheshchinnam5131 2 роки тому +3

    Vrk gari diet chala manchi diet. Nenu one month lo 10 kgs thagganu. healthy and active ga vunna.

  • @malleshiitm
    @malleshiitm 5 років тому +16

    Keto is very good. My health is very much improved.

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 5 років тому

      Yes.KETO GREAT. WATCH ELECTROLYTES.

    • @sandeepvonguru1053
      @sandeepvonguru1053 5 років тому

      It's not keto khadu maro antey keto anntavu devuda haha

    • @malleshiitm
      @malleshiitm 5 років тому +1

      @@sandeepvonguru1053 finally it releases ketones in The body. Hence name may be different, but finally it is keto

    • @sairamchimakurthi3049
      @sairamchimakurthi3049 5 років тому

      Check your thyroid levels and electrolytes bro don't be soon happy it gives some problems

  • @noonetosome8588
    @noonetosome8588 5 років тому +32

    We cannot believe all doctors now a days ..they tie up with the drug mafia for more money which is in human ....

  • @sivamanimolleti3804
    @sivamanimolleti3804 5 років тому +26

    One of the best diet VRK diet

    • @stanchill6174
      @stanchill6174 5 років тому

      orey sivamani! dappulu kottakuraa .... veramachaneni ki

  • @learnallinall2405
    @learnallinall2405 5 років тому +2

    జీవి జీవి చంపి జీవికి వేయగా
    జీవి వలన నేమి చిక్కియుండే
    జీవిహింసలకు చిక్కునా మోక్షము
    విశ్వధాభిరామ వినురవేమ
    ఈ మాంసము తినే విషయంలో వీరుబ్రహ్మంగారు , అగ్గోరాలు కూడా సహజంగా చనిపోయిన జీవీ మాంసంము తినమని చెప్పారు . అంతే కాని జీవిని చంపి తినమనలేదు . వీరబ్రహ్మంగారు సిద్దయ్యకు కూడా చనిపోయిన కుక్క మాంసము తినమన్నాడే కానీ చంపి తినమన లేదు . వీరబ్రహ్మంగారు, ఇతర యోగులు కూడా శాకాహారమే తినమన్నారు . మాంసాహార జీవులు అయినా పులి , పిల్లి , కుక్క , నక్క ఇవి వేటాడి చంపి తినుటకు ధర్మము వర్తిస్తుంది . మనకు మానవులకు మొక్కలను పండించి తినుటకు ధర్మం వర్తిస్తుంది . యోగులకు ఆహారం , నీరు ఆవరసరం లేదు . ముందు మనం మానవులుగా జీవిస్తే , ఆధ్యామిక మార్గంలో సత్వగుణం పొంది , తరువాత యోగులం కావచ్చు .ఖాదర వల్లి గారిది డైట్ కాదు జీవన విధానం.మానవుడు శాఖాహార జీవి. మాంసాహారం రాక్షస ఆహారం. సాతాను చెప్పిన ఆహారం. మాంసాహారం వల్ల తమోగుణం, రజోగుణం వస్తుంది. అందుకే వారిలో కోపం ఎక్కువ, సహనం తక్కువ. మాంసాహార జీవులు, శాఖాహార జీవులు వీటిలో ఏవి బలమైనవి అంటే అందుకు ఉదాహరణ శాఖాహార జీవులైన ఎద్దులు,ఏనుగులు. వీటి లాగా బరువైన పనులు మాంసాహార జీవులు చేయలేవు. శాఖాహార జీవులను ఉపయాగించి మానవుడు తనజీవనాని నిలుపుకొంటాడు. మాంసాహార జీవులు రజో గుణం కలవి. అవి సృష్టిని స్థిరంగా (రక్షించేవికావు కేవలం భక్షించేవి ) ఉంచేవి కావు. సృష్టిలోని జీవులను చంపి తినేవి . మనషులు కూడా మాంసం తింటే ఇలాంటి తత్వమే ఏర్పడుతుంది . ఒకవేళ రక్షించిన వాటి జాతినే కాపాడుకుంటాయికానీ ఇతర జీవుల సంగతి వాటికి అవసరం ఉండదు . అందుకే మనషులు కూడా మాంసం తింటే ఇలాంటి తత్వమే ఏర్పడుతుంది. అంటే తనకోసం, తన జాతి కోసం మాత్రమే మనిషి బ్రాతకాలి అనే తత్వం ఏర్పడుతుంది. కానీ మనిషి అంటే సమస్త జీవ జాతులలో ఉన్నతమైనవాడు వాటికి మనకు తేడా ఏంటంటే జంతువులు తన జాతిని గురించి మాత్రమే ఆలోచిస్తాయి, అసలైన మానవుడు సృష్టిలోని అన్ని జీవుల శ్రేయసును గురించి ఆలోచించాలి . లేకపోతే మనిషికి, జంతువుకి ఏమి తేడా ఉండదు . సృష్టి ఆది లో మొదలు మానవుడు తిన్నది కూడ శాఖాహారం. ఇది ప్రతి అన్ని మత గ్రంధాలో వ్రాయబడింది. దేవుడు కూడా ప్రతి జీవికి ఆహారం సృష్టించి, నిర్ణయం చేసినట్లు మానవులకు కూడా శాఖాహారం నిర్ణయం చేశాడు. అలాగే కొన్ని జంతువులకు మాంసాహారం నిర్ణయం చేశాడు. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతిని, ప్రకృతి ధర్మంను ఎవరు రక్షణ చేయరో వారు కర్మను అనుభవిస్తారు. "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేన పీడియతే" అన్నారు పెద్దలు. లెగ్ పీస్ కావాలని తినే వాలకు కీళ్ళ జబ్బుతో నడవలేని స్థితి, జీవిని చంపడం వలన అది పొందే హృదయ క్షోభ వలన హృదయ సమస్యలను ఎదుర్కోంటున్నారు.ఈ విధంగా ఇప్పుడు మనం మాంసం తిని కర్మలు
    అనుభవిస్తున్నాం. ఇతర అన్ని మతాలలో కూడా దేవుడు అందరికి శాకాహారం మాత్రమే అయిన పండ్లు తినమని చెప్తే, వీరు జంతువులను వేటాడి పాపము అను ఫలమును పొందిరి. వీరమాచినేని గారు కేవలం మన పొట్ట, మన ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నా , ముస్లిం లో జన్మించి కూడా ఖాదర వల్లి గారు మన ఆరోగ్యాన్ని, ప్రకృతిని, ప్రకృతి యెక్క ధర్మంను అందరికీ తెలియజేస్తున్న మహా యోగీశ్వరుడు. 20 ఏళ్ళు కృషి చేసి, పరిశోధన చేసిన ప్రకృతిని, ప్రకృతి యొక్క ధర్మంను అంటే జల వనరులను, భూసారాన్ని పెంచే విధానాలను తెలిజేస్తున్నారు. శాఖాహార ప్రత్యేకతను తెలియజేస్తున్నారు.
    ఇంకా మనము శాకాహారులము అని తెలుసుకొనుటకు ఈ క్రింది లింకులను క్లిక్ చేసి చూడండి
    How Do You Vegans Justify Killing Plants When They’re Living Things, Too?”
    ua-cam.com/video/6xZBnjHuc-o/v-deo.html
    Go Veg Be Veg
    ua-cam.com/video/8BI17t7t23A/v-deo.html

    • @learnallinall2405
      @learnallinall2405 5 років тому

      Vegetarian vs Non - vegetarian
      ua-cam.com/video/yKiTYy4MInU/v-deo.html

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 4 роки тому

    Vrk gd humanity person,he is saving country,don't disturb him

  • @sundar_07.
    @sundar_07. 5 років тому +2

    Bcoz of one famous doc treatment. I lost my brother's life. Vrk Garu mundhe vochivunte, Adhi jaragakaponu. Treatment time lo jaruguthundhi wrong ani thelusu, Gani Ami cheyyalo theliyadhu.

  • @mosesravoori
    @mosesravoori 5 років тому +1

    vigin coconut oil for veeramachineni diet plan, please call 7780741522,only Rs300/- litre

  • @srinivasarao.m
    @srinivasarao.m 2 роки тому +1

    Wonderful Debate

  • @parthasarathyprasadteegala4116
    @parthasarathyprasadteegala4116 3 роки тому

    How about eating half chippa of KOBBARI directly instead of drinking the oil ?

  • @lakshminarayanakancharla7386
    @lakshminarayanakancharla7386 5 років тому +9

    Dr. Ravikanth and Dr. Ganesh are the best.

  • @ashokkumarcherolla3149
    @ashokkumarcherolla3149 5 років тому +3

    Vrk గారు మీకు నా ధన్యవాదాలు నేను మీ వల్ల నేను 13 డేస్ లో 10 కేజీ లాస్ ఆయను నేను కటింయూ చేస్తున్నాను నేను సౌదీ లో ఉన్నటున్న

  • @ajayakumar6312
    @ajayakumar6312 Рік тому +2

    Vk garu manchi team tho clear ga baga jarigina first debut idi very happy

  • @ravusiddhartha3974
    @ravusiddhartha3974 5 років тому +3

    Once see dr p v satyanarayana and dr b m hegde they also cardio specialist thy accepting coconut oil, and what about karela

  • @krishnareddygt9085
    @krishnareddygt9085 5 років тому +3

    I am farmer after removing my consultant doctor for plants I got successful they are controlled by drug companies so be carefull

  • @mohanlalbanoth1509
    @mohanlalbanoth1509 4 роки тому

    Even dr hegde cordialogist also expressed that coconut oil is good for health and even he gave evidences and world also changed their veiew regarding coconut oil

  • @saisimhambhatla125
    @saisimhambhatla125 Рік тому +1

    బాబు అజ్ఞానికి దుఃఖము ఉండదు. అలాగే జ్ఞానికి దుఃఖము ఉండదు. యూట్యూబ్ పెట్టి రకరకాలుగా అందరూ తలో రకంగా చెబుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారుఅని నాకు అనిపిస్తుంది. సామాన్యుడి కి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అయోమయము ఐ పోతోంది. 😢

  • @francispenumacha7389
    @francispenumacha7389 5 років тому +1

    Maa wife ki GI problem vachindi,naaku Chala Baga pani chesindi. Kaani naaku kuda kochem muscle pain vachindi.
    ఎవరికి వారు observe చేసుకుని follow Kandi.