నాకున్న డౌట్స్ మొత్తం మీ వీడియోతో క్లియర్ చేయనుకున్న సార్ ధన్యవాదములు 🙏🙏🙏సార్ మీరు ఇలాగే అందరికి మంచి చేయనుకుంటూ జీవితాంతం బాగుండాలని కోరుకుంటున్న సర్ ❤❤❤💐💐
హాయ్ సార్ నమస్కారం🙏🙏💐💐 ఈ సంవత్సరం ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ చేశాను సార్ కాకుంటే 30 క్లాసులు చెప్తారని విన్నాను సార్ అది ఎలా ఫాలో అయ్యేది దయచేసి చెప్పండి సార్
సార్ నేను 2020 to 2021 10th బ్యాచ్ చదివిన ఆ తరువాత నా చదువు ఆగిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ ఇంటర్ చదవాలి ఆనుకున్నను సార్ ఆది 2023 to2024 నేను చదవాలి ఆనుకున్న ఆవుత ద మీరు చెప్పుడి సార్ plz రెప్ల్ మీ సార్ ఓక హెల్ప్ చెయ డి సార్
Sir నాకు 10 2001లో అయింది ఇప్పుడు నేను చదువుకోవాలని అనుకుంటున్న, Open degree చెయ్యాలా లేక Open inter చెయ్యాలా తెలుపగలరు..! మాది West Godavari నేను ఎలా apply చెయ్యాలి...details చెప్పండి...?sir please 🙏🙏🙏నేను బీసీ ఇప్పుడు చదువుకుంటే govt job కి అర్హత వస్తుందా?
హాయ్ సార్ టిక్యూ వీడియో నాకు మరియు ప్రతి ఒక్కరికీ చాలా ఉంది నాకు పెళ్లయి 2013లో 9వ సంవత్సరం పూర్తయింది, కానీ ఇప్పుడు స్టేడ్స్ కాంటెను,(సమ్ రీజన్స్ వల్ల ఓపెన్ గా రాయలేకపోయిన కుటుంబం ,పిల్లలు,కరోనా3 సంవత్సరాలు ప్రయత్నించారు కానీ కదలలేదు)2022 సంవత్సరం ఓపెన్ 10వ రాసాను 7.3 vachaye now nenu inter rayalanukutunanu i have pass crtificate only.But what group us in my cariyar in mini job to my life cec,hec,dout and iam tring to data entry computer work but i love teacher job please tel me sir my age 25
Nice to hear that u hv completed 10 th through open school. మీరు CEC తీసుకుంటే చదవటానికి easy ga వుంటుంది. ఫ్యూటర్ లో soft ware side వెళ్ళటానికి B. Com computers చెయ్యొచ్చు.
Sir ippudu nenu diploma 2nd year discontinue chesi open inter dwara btech vellali ani anukuntaunna id8 correct aa sir cheppandi open inter ki value ledu antunnaru mari em cheyali naku ardam kavatle year waste ayindi cheppevalu leka ila ayyanu sir meru cheppandi Malli diploma continue chese opika naku ledu sir Naa original certificate kavali ante amount pay cheyamantunaru ok sir Gov rules prakaram ippudu nenu 2nd year discontinue chese only 2nd year fee pay cheyali kani 3 years fee pay cheyamantunaru😢 Edo okkati cheppandi sir
Sir open inter lo oriental secondary school certificate ani yedho central annaru open inter katta dhantho ap emcet rasa naki equivalent certificate thechukovalla annnaru but ap bie vallu oriental open inter ki equivalent evvammu annaru emainaa cheppandi sir please
Sir iam 2015_16 open inter batch sir I am completed ded sir naaku tet lo 90 plus score iam preparing to dsc till now but I have small doubt till now sir but I heard you speech so thanks for again sir
సార్ నాకు 2024 టెన్త్ కంప్లీట్ అయింది ఇంట్లో పరిస్థితి వల్ల ఇంటర్ ఓపెన్గా రాయాలని అనుకుంటున్నాను HEC గ్రూప్ తీసుకోవాలని అనుకుంటున్నాను దీనికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సబ్జెక్టు పెండింగ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ లో ఇంటర్ కంప్లీట్ చేయమని చెబుతున్నారు అంటే ఎలాగో అర్థం కాలేదు ప్లీజ్ సర్ కొంచెం రిప్లై ఇవ్వండి🙏 మీరు రిప్లై ఇస్తే త్రీ ఫోర్ డేస్ లో వెళ్లి ఇంటర్ ఓపెన్ కట్టాలి
Sir its urgent plz 🙏🙏🙏 reply nenu bipc cheysanu next bca chesthunanu present next mca lo nit lo chedham anukuntunna but 12th lo maths mandatory anta kadha so sir plz plz nenu eppudu open inter maths kosam ala cheyali plz sir its urgent 😢
Chala dowts vunnayi.sor Open inter chesinavalu..gvt lo chaduvikovadaniki Chan's vuntunda... open inter one year so marks kuda 500 ki 250 vasthe ..Aa students..elati college lo cheyali ...plzz sir Naku dwts vunayi sir .elati dantlo kosam oka video cheyandi sir emo videos chusa. Oka video kuda ledhu....open inter chesi thakuva marks tho degree manchi college lo ela vellaki. University la manaku elati Chan's vuntundhiii
Hi Sir Namaste sir, Sir Nenu Eppudu ITI 1stYear Chestunnanu 2nd Year ITI Chestu Open Inter cheyali anukuntunnanu Naku Meru Oka Dout Clear Cheyagalaru please Reply Evvandi Me Reply Kosam Wait Chestanu
Sar chala thenkyou sari nenu 10th kattalanukuntunnanu kani kon tha mandhi open ten valla ye jobs ravannaru sar kani mi video valla chala heppy ayyanu sar
Sir nenu 1st year complete ayyipoyyindhi sir inter loo 1 subject poyyindhi nenu ippudu open inter cheyyalla anukuntunnnanu intlo something problems valla elaaa cheyyalla sir ippudu....🙏
Sir nenu first time ippude me video chusanu open inter confirm ga cheyali ani umdhi but oka doubt sir.. tenth complete chesi ten years ayimdhi naku ippudu age 26 umdhi e age lo open inter complete cheyadaniki possible avuthumdha sir. Plz answer sir
Sir nenu open 10th rasanu regular inter college ki vellali ani anukuntunnanu ala open 10th chadivi malli direct inter rayaccha ala rasthara leda ala rasthe fail Ayye chance emina vunntunndha sir pls naku me reply ivvara nenu naa family financial ga chaala problems lo vunnamu meru diniki edina manchi solution chepatharani aduguthunna sir pls pls pls pls sir please reply me pls
Sir naku oka problem vachindi sir open inter valaki migration certificate vastada sir Mee sava ki valta not eligible ani vastundi 😢 plz chapandi sir😢😢🙏🙏🙏
నేను ఇలాంటి వీడియో కోసం చాలా రోజులు ఎదురు చూసాను సార్....🙏🙏🙏
Hi sir open inter 2023-24 application eppudu start avuthadhi
2024 లో ఓపెన్ ఇంటర్ రాసిన వారికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి
Bro .... Nenu diploma final year chaduvutunna .. Nenu open inter raya daniki eligibility vastundaa
వస్తుంది
@@ishwaryaindraganti1721yes you are eligible
Vacheysindi bro already
Yepudu bro@@ponnanasaipraveen749
నాకున్న డౌట్స్ మొత్తం మీ వీడియోతో క్లియర్ చేయనుకున్న సార్ ధన్యవాదములు 🙏🙏🙏సార్ మీరు ఇలాగే అందరికి మంచి చేయనుకుంటూ జీవితాంతం బాగుండాలని కోరుకుంటున్న సర్ ❤❤❤💐💐
TQ so much
సార్ నాకు 33ఇయర్స్ ఉన్నాయో ఇప్పుడు నేను ఈ ఇయర్స్ లొ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను నేను ఇప్పుడు ఏ జాబ్ చేసుకోవచ్చు సర్
హాయ్ సార్ నమస్కారం🙏🙏💐💐
ఈ సంవత్సరం ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ చేశాను సార్ కాకుంటే 30 క్లాసులు చెప్తారని విన్నాను సార్ అది ఎలా ఫాలో అయ్యేది దయచేసి చెప్పండి సార్
సార్ నేను 2020 to 2021 10th బ్యాచ్ చదివిన ఆ తరువాత నా చదువు ఆగిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ ఇంటర్ చదవాలి ఆనుకున్నను సార్ ఆది 2023 to2024 నేను చదవాలి ఆనుకున్న ఆవుత ద మీరు చెప్పుడి సార్ plz రెప్ల్ మీ సార్ ఓక హెల్ప్ చెయ డి సార్
మీరు యిచ్చిన Most Valuable Information ki Thank you very much అన్న , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir ఫస్ట్ ఇయర్ one maths ఓన్లీ సబ్జెక్ట్ పెడింగ్ వుంది కాని సెకండ్ యియర్ ఆల్ పాస్ మరి ఎల sir
Sir నాకు 10 2001లో అయింది ఇప్పుడు నేను చదువుకోవాలని అనుకుంటున్న,
Open degree చెయ్యాలా లేక
Open inter చెయ్యాలా తెలుపగలరు..!
మాది West Godavari నేను ఎలా apply చెయ్యాలి...details చెప్పండి...?sir please 🙏🙏🙏నేను బీసీ ఇప్పుడు చదువుకుంటే govt job కి అర్హత వస్తుందా?
52 years age వచ్చిన వాళ్ళు ఐనా ఈ ఇంటర్ వన్ సిటీ. చేయవచ్చా. తెలియజేయగలరు
సార్ ఓపెన్ చేస్తే జాబ్ వస్తుందో లేదో క్లారిటీగా ఒక వీడియో చేయండి.... please
Ok
Open inter complete chesina vallu constable jobs ki eligible ha please cheppandi sir.
Thank you sir how to prepare exams and which books are best
ఓపెన్ ఇంటర్ bibc పాస్ అయిన వారు mbbs అర్హత ఉందా లేదా
Degree admission
2024_2025 admishans ఎప్పుడు నుండి praarambam avuthaayi
Sir mee explaining ki koti dandalu sir.super ga chepparu
Tq so much
Open Inter admission notification ఎప్పుడూ వస్తాయి దయచేసి తెలుపగలరు.
Ok
Sir nenu 17 years ayindhi open inter cheyavacha chepandi sir
Hi sir good afternoon
Open inter ki ella apply cheyali fees emaina kattala sir
Aithey open inter certificate ki kuda value untunda
సర్ నేను 10 చదివి 10ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ , పిల్లలు అని అప్పుడు చదువుకోవడం కుదరలేదు కానీ ఇప్పుడు ఓపెన్ ఇంటర్ రాయవచ్చా
Open inter అయిన తరువాత open డిగ్రీ ఉంటుందా sir?
సార్ మేము వైజాగ్ లో ఉంటున్నాము ప్రెసెంట్ నేను ఇంటర్ చేయాలి but ఎక్కడ కి వెళ్లి అప్ప్లయ్ చెయ్యాలో హాల్టికెట్ ఎలా వస్తుందో ప్లీజ్ సార్ కొంచం చెప్పండి
Sir nenu one sitting lo 2 years competition cheyachaa inter open Dani gurchi oka video cheyandhi sir
Sir present iam స్టడీడ్ డిప్లొమా mechanical 2 nd year are join డిస్టెన్స్ ఇంటర్ sir.
Super video sir naaku chala helping ga undi ❤❤
Nenu 2year lo fail ayya eppudu malla nenu open inter first nuchi chadavali possible authadha sir
Thank you sir and make one video about open degree value of open degree please sir 🙏
Ntpc undergraduate ki not eligible Ani vaatundhi air
Inter 2024 notification ఎప్పుడు వస్తాయి
Nenu open inter chesanu postal department lo promotion test ki apply cheste reject chesaru sir
Sir nadhi 2023 lo bipc complete iyedhi..
Open inter 2024 mpc ki apply chesanu sir nenu eamcet ki eligible aa sir... For btech please reply sir
Yes
Anna I have some questions can i ask anna???
Sir English meadiam ku vunn valu Telugu medium ku vunda Now please reply sir
Sir open inter tho btech ki vellinaka diploma supplies rayochaaa
Out of hundred enni marks ravali
సార్ open inter ద్వారా LLB 5 years cours cheyyocha చెప్పండి sir
హాయ్ సార్ టిక్యూ వీడియో నాకు మరియు ప్రతి ఒక్కరికీ చాలా ఉంది
నాకు పెళ్లయి 2013లో 9వ సంవత్సరం పూర్తయింది, కానీ ఇప్పుడు స్టేడ్స్ కాంటెను,(సమ్ రీజన్స్ వల్ల ఓపెన్ గా రాయలేకపోయిన కుటుంబం ,పిల్లలు,కరోనా3 సంవత్సరాలు ప్రయత్నించారు కానీ కదలలేదు)2022 సంవత్సరం ఓపెన్ 10వ రాసాను 7.3 vachaye now nenu inter rayalanukutunanu i have pass crtificate only.But what group us in my cariyar in mini job to my life cec,hec,dout and iam tring to data entry computer work but i love teacher job please tel me sir my age 25
Please reply sir i depend u r answer sir
Nice to hear that u hv completed 10 th through open school. మీరు CEC తీసుకుంటే చదవటానికి easy ga వుంటుంది. ఫ్యూటర్ లో soft ware side వెళ్ళటానికి B. Com computers చెయ్యొచ్చు.
Hi sir inter subject పోయాయి. Ippudu nios కట్టాలి anukuntunnanu. 2 years గా చదివినట్లుగా nios లో సర్టిఫికేట్ ఇస్తారా
స్కూల్ కి ఐతే రెగ్యులర్ గా క్లాస్సేస్ వింటారు మరి ఇంటర్ క్లాస్సేస్ ఎలా సర్
Sir ippudu nenu diploma 2nd year discontinue chesi open inter dwara btech vellali ani anukuntaunna id8 correct aa sir cheppandi open inter ki value ledu antunnaru mari em cheyali naku ardam kavatle year waste ayindi cheppevalu leka ila ayyanu sir meru cheppandi
Malli diploma continue chese opika naku ledu sir
Naa original certificate kavali ante amount pay cheyamantunaru ok sir
Gov rules prakaram ippudu nenu 2nd year discontinue chese only 2nd year fee pay cheyali kani 3 years fee pay cheyamantunaru😢
Edo okkati cheppandi sir
Anna nadhi kuda same situation eepudhu em study chesthunaru bro??
Sir, nen 2005 lo Bi.P.C (IPE) lo intermediate complete chesanu... Now M.P.C lo intermediate chese avakasham untunda sir . . Please reply
Sir open inter lo oriental secondary school certificate ani yedho central annaru open inter katta dhantho ap emcet rasa naki equivalent certificate thechukovalla annnaru but ap bie vallu oriental open inter ki equivalent evvammu annaru emainaa cheppandi sir please
Hi sir open inter 2024-25 application epppud start avuthadhi
Sir iam 2015_16 open inter batch sir I am completed ded sir naaku tet lo 90 plus score iam preparing to dsc till now but I have small doubt till now sir but I heard you speech so thanks for again sir
Tq
Na certificates 10 th inter degree poyayi sir malli techukone chance emanna vunda sir
Sir 2024 _2025 Yepudu vastadi sir application open inter ki
సార్ నాకు 2024 టెన్త్ కంప్లీట్ అయింది ఇంట్లో పరిస్థితి వల్ల ఇంటర్ ఓపెన్గా రాయాలని అనుకుంటున్నాను HEC గ్రూప్ తీసుకోవాలని అనుకుంటున్నాను దీనికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సబ్జెక్టు పెండింగ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ లో ఇంటర్ కంప్లీట్ చేయమని చెబుతున్నారు అంటే ఎలాగో అర్థం కాలేదు ప్లీజ్ సర్ కొంచెం రిప్లై ఇవ్వండి🙏 మీరు రిప్లై ఇస్తే త్రీ ఫోర్ డేస్ లో వెళ్లి ఇంటర్ ఓపెన్ కట్టాలి
10th complete ayyaka 1 year gap vundali anta open lo join avvali ante. Okasari me daggaralo inter board vuntundi kanukkondi
Nenu inter 1 year 3 poyayi nenu hakadikey apanu same problem sister
@@Bujjikannasworld tq Anna
Open inter, regular degree and regular bed cheshanu but dsc not eligible Ani New lo vachidi sir
Sir, నేను,open inter రాయాలి అనుకుంటున్నాను , ఏ గ్రూప్ besto చెప్తారా plees
Sir open inter ba LLB bar exam ke eligibility ledu anaru Sir koncham clarity evara Sir
Sir nanu inter lo cec tisukuna fall aya kani nanu open intar lo mpc applye chasanu paravaldha
Sir nenu bipc 1st year exam's rasanu all subjects pass ayyanu kani 2nd year open rayalanukuntunna rayocha sir
Bro can i ask some questions??
Sir 1st year nenu mpc regular chesa 2nd year open inter chedam anakuntannanu
Sir its urgent plz 🙏🙏🙏 reply nenu bipc cheysanu next bca chesthunanu present next mca lo nit lo chedham anukuntunna but 12th lo maths mandatory anta kadha so sir plz plz nenu eppudu open inter maths kosam ala cheyali plz sir its urgent 😢
Sir open inter exam lo invigilator help vuntada...
Sir inter madyalo stop aindhi first year lo chala years gap vachindhi open inter vere subject cheyocha sir please replay
Alane subjects classes cheppagalara meeru
Open inter chesi navalaki university college lo lo Chan's vuntunda..ani civils ki jobs ki kuda ok na sir
2009 టెన్త్ బ్యాచ్, ఓపెన్ ఇంటర్ అయిపొయింది. ఓపెన్ డిగ్రీ కూడా అయిపొయింది. నేను ఎ ఎ జాబ్స్ కు అర్హుడాను అవుతాను. సార్
All jobs based on regular degree
కొంచెం,,చపండి
Sir naku 74.7 vachindhi inter lo kani jee ki 75 percent kavali nenu nois lo okati rondu subject rasty aa certificate panikochidha
Hello sir nadi intermediate ayindi 730 marks vachayi kani ipe cancel chesi rayacha process cheppara plz
Sir Diplamo chesthu open inter yela join avvale sir
Sir July exams ki result apudu vasthadhi
Chala dowts vunnayi.sor
Open inter chesinavalu..gvt lo chaduvikovadaniki Chan's vuntunda... open inter one year so marks kuda 500 ki 250 vasthe ..Aa students..elati college lo cheyali ...plzz sir Naku dwts vunayi sir .elati dantlo kosam oka video cheyandi sir emo videos chusa. Oka video kuda ledhu....open inter chesi thakuva marks tho degree manchi college lo ela vellaki. University la manaku elati Chan's vuntundhiii
Very good doubts. Definitely I will share a video on it. But marks 500 కే అయినా % కాలికల్టే చేసుకోవాలి
Hi Sir Namaste sir,
Sir Nenu Eppudu ITI 1stYear Chestunnanu 2nd Year ITI Chestu
Open Inter cheyali anukuntunnanu
Naku Meru Oka Dout Clear Cheyagalaru please Reply Evvandi Me Reply Kosam Wait Chestanu
అలా వద్దు. మీరు డైరెక్ట్ గా ఓపెన్ ఇంటర్ చదువుకోవచ్చు
Hi sir 2024 lo open inter application epudu starting date apply cheyadaniki
Bro meri Telangana uncha ap unchi ?? Nenu kuda open inter application vedham annukunna bipc
ఓపెన్ ఇంటర్ ఎక్కడ అప్లై చెయ్యాలి. ప్లీజ్ చెప్పండి!
Me district DEO officeki call cheyyandi meku information istharu 😍😍😍
Sir vocational mphw course,,chesthu intermediate supply exam raayoccha ,,,,,,,,,, cheppandi sir please
Same problem nenu vocational physiotherapy chesthuna mam Inka open bipc vedham annukunthuna physiotherapy lo scope undho ledu Ani anipisthundhi
Sir open inter 1 year lo ayipothundi antunaru kani inter 2years certificate kavali kada sir please reply ivvandi sir tomorrow join avvalanukuntunnanu.
Sir na 10th2014 Ayindi 10Ayipoyi 9Years Authundi eppudu Open inter Rayachaa Sir please cheppandi
Yes
Sar chala thenkyou sari nenu 10th kattalanukuntunnanu kani kon tha mandhi open ten valla ye jobs ravannaru sar kani mi video valla chala heppy ayyanu sar
Tq
Inter lekunda open degree chesthe govt jobs ki eligible untundha
Sir plzz reply me 2014 lo open inter pass out came epudu 2023 lo degree join aavachu regular under lo are any college
Hi annaya nenu mpc 2nd eyar chadhuvuthunna but konni problem valla chadavalekha pothunna ...tq..❤
Don't bother brother. Join open inter and continue ur studies
Open inter results vachina yenni days ki certificate vastundi sir
Sir open inter one year untundha, lenkunte two years untundha ?. Please reply sir🙏🙏🙏
Ee year notification yeppudu realise chestaru sir
2025open inter exam fee last date eppudu sir
Sir nenu 1st year complete ayyipoyyindhi sir inter loo 1 subject poyyindhi nenu ippudu open inter cheyyalla anukuntunnnanu intlo something problems valla elaaa cheyyalla sir ippudu....🙏
SIR syllables ala untudi cec group 5 subject lo same haa inter ki open inter ki book chepandi SIR please
Sir nenu e year inter fail ayyainu one waste next year open inter apply chesi degree join abbacha
Haaa
Open enter vaalu ded cheyyochhaa
ఓపెన్ చేస్తే జాబ్స్ వస్తుందా లేదో రేపు లోక వీడియో చేసి అప్లోడ్ sir
Yes
Sir nenu bipc to MPC ki change avvalanukuntunna,nenu open inter cheyyocha, please reply ivvandi sir 🙏🏻🙏🏻🙏🏻
Chala Baga chepparu sir thank you very much sir
Tq
Open inter chesinavallu ttc cheyocha sir
Sir open inter original certificates yenni rojullo vasthayee cheppandi please sir.
Sir nenu 2010 lo 10th complete chesenu eppidu nenu open enter rayali anukuntunanu sir rayavacha sir
Sir Open inter chesthe Job Vasthunda sir please reply sir
Sir open inter complete chesaka D.ed ( TTC). ki eligibility unttumdha
అన్ని ప్రభుత్వ ఉద్యోగల కి సంబంధించిన Go ని ఎలా డౌన్లోడ్ చేయాలి సర్.మా నెంబర్ కి go కాపీ పంపగలరు
రిప్లై ఇవ్వండి సర్
Sir nenu first time ippude me video chusanu open inter confirm ga cheyali ani umdhi but oka doubt sir.. tenth complete chesi ten years ayimdhi naku ippudu age 26 umdhi e age lo open inter complete cheyadaniki possible avuthumdha sir. Plz answer sir
No problem. Happy గా చెయ్యొచ్చు
5subjects gurenchi video cheyyadi and alage exams ala prepare avvalo cheppandi sir please
Good suggestion. Definitely I will share a video
Sir nenu open 10th rasanu regular inter college ki vellali ani anukuntunnanu ala open 10th chadivi malli direct inter rayaccha ala rasthara leda ala rasthe fail
Ayye chance emina vunntunndha sir pls naku me reply ivvara nenu naa family financial ga chaala problems lo vunnamu meru diniki edina manchi solution chepatharani aduguthunna sir pls pls pls pls sir please reply me pls
Open tenth chesina varu tarvatha open inter sesi unna vro mro lanti job s ki. Rasucovachha
Sir maku , degree College kei apply chayadanakei , open inter ,TC& study maku inka evleadhu sir mari alaga sir
Sir nenu 10th private ga chesanu naaku oka job vachhindhi daniki tc undali antunnaru pls reply sir verification 5 days undhi pls sir
Sir open inter MPC group gurinchi cheppandi subject s enni untaii Ela prepare avvali plss sir waiting 🙏
Sir mari inter 2nd year lo subjects agipothe avi elaa kattali sir
సార్ మా అబ్బాయి ITI కంప్లీట్ చేసాడు సంవత్సరం అయింది ప్రవేట్ గా చిన్న జాబ్ చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఓపేన్ ఇంటర్ చేస్తానంటున్నాడు చేయవచ్చా
Yes. చేసుకోవచ్చు
Open inter notification vachindani Ela telusukovali sir
Sir naku oka problem vachindi sir open inter valaki migration certificate vastada sir Mee sava ki valta not eligible ani vastundi 😢 plz chapandi sir😢😢🙏🙏🙏