YS Jagan Nalgonda Gaddar Song | Jagananna Agenda Song | YSRCP Songs | YS Jagan New Song | RTV

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • YS Jagan Nalgonda Gaddar Song | Jagananna Agenda Song | YSRCP Songs | YS Jagan New Song | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 1,2 тис.

  • @adinarayana9996
    @adinarayana9996 9 місяців тому +523

    రోమాలు నిక్కపొడిచేలా వుంది సాంగ్🔥🔥..
    Jagan అంటే నే ఫైటర్✊,
    తనకు ఏ సాంగ్ అయినా బాగా సెట్ అవుతాయి😎..
    Love u man❤

    • @ponnssuresh9607
      @ponnssuresh9607 9 місяців тому +4

      Ma puli jagananna jai jaganana

    • @svramana9331
      @svramana9331 9 місяців тому +4

      Jai Jagananna Jai Jagananna Jai Jagananna Jai Jagananna Jai Jagananna Jai Jagananna

    • @ArupulaBashaiah
      @ArupulaBashaiah 9 місяців тому +4

      ఆన్న ఫస్ట్ హా సాంగ్ పాడింది హ పాటకు ప్రాణం పోసింది నల్లగొండ గద్దర్ ఆన్న

    • @sandeepdeepu7373
      @sandeepdeepu7373 7 місяців тому +2

      నల్గొండ గద్దర్ అంటే పాటలో ఆ మాత్రం ఊపుంటది

    • @Princekamal-ie4hq
      @Princekamal-ie4hq 6 місяців тому

      Nijam anna...eppudu vinna ❤❤❤❤❤❤❤

  • @subhashgomangi6404
    @subhashgomangi6404 9 місяців тому +285

    అన్నా నీకో శతకోటి వందనాలు.. అన్నా.... నీ లాంటి సీఎం మళ్ళీ మళ్ళీ రావాలి....
    కొన్ని దుష్ట శక్తులతో జాగ్రత్తగా ఉండాలి... జై జగన్ జైజై జగన్

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 8 місяців тому +3

      Jagane oka dhustashakthi. TS ki CM ni chesukondi theesukelli.

    • @KarthikPolnedi
      @KarthikPolnedi 5 місяців тому

      Bro entha mandi eakhamaina jagananna ni emcheyaleru kani Telangana lo okka kuku gargistundi moragala kani gargincha kudadu ra eri puku revanth reddy andra ki vochi jagananna ni emana anu kodaka andra kuda datalevu

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 5 місяців тому

      జై ఎన్డీఏ ప్రభుత్వం

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 9 місяців тому +358

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తోంది భయ్యా... ఏమైనా సాంగ్... నిజాలు చెప్తూ పాడిన పాట

    • @cherrykodamala2579
      @cherrykodamala2579 9 місяців тому +9

      అందుకే కదా మనకు జగన్ అన్న అంటే పిచ్చి పిచ్చి ప్రేమ

    • @sudharani147
      @sudharani147 9 місяців тому +2

      Yes

    • @rameshkumarratti1373
      @rameshkumarratti1373 8 місяців тому

      👍👍👍👍👍👍👍

    • @arsyed9642
      @arsyed9642 8 місяців тому +1

      Yes it's true

    • @chantilucky6075
      @chantilucky6075 5 місяців тому

      420 kaval 420 raval

  • @dharavathajaykumar1126
    @dharavathajaykumar1126 9 місяців тому +64

    తెలంగాణ నుంచి జగన్ అన్న వీరాభిమాని గవర్నమెంట్ ఎంప్లాయి ఐనా అన్నకే నా సోప్పోర్ట్... రోజు 10 టైమ్స్ వింటున్న ఈ సాంగ్... జై జగన్ ❤️

  • @tejavathpremkumar6281
    @tejavathpremkumar6281 9 місяців тому +178

    సాంగ్ వింటుంటే రొమాలు నిక్కపొడుస్తున్నవి జై జగన్ జై జై జగనన్నా ❤❤❤❤❤❤

  • @SubramanyamEedhala
    @SubramanyamEedhala 9 місяців тому +235

    ఈ పాట పాడిన అన్నకి పాదాభివందనం
    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తున్నాను

  • @karrisiva4279
    @karrisiva4279 9 місяців тому +622

    పాట వింటుంటే గుస్ బంస్మ్ వస్తున్నాయి ❤

    • @rahaman687
      @rahaman687 9 місяців тому

      Naku unchchalu vadtunnayi

    • @NANNAPANENI
      @NANNAPANENI 9 місяців тому +3

      JENDALU JATAKATTADA ME MEE AGENDA ANEDI BAGUNDI

    • @rahaman687
      @rahaman687 9 місяців тому

      @@NANNAPANENI miru matram aunty laku 18700 dengi free amount vestaru

    • @srinivasravi8095
      @srinivasravi8095 9 місяців тому

      ❤🎉❤🎉

    • @yampallakiran9202
      @yampallakiran9202 9 місяців тому +1

      Puku muie lanja kodaka​@@rahaman687

  • @ArunKumar-qd3st
    @ArunKumar-qd3st 9 місяців тому +124

    మా అన్న జగన్ అన్న కోసం ఇలాంటి ఒక పాట రాసి, పాడిన వాళ్లకు పాదాభివందనాలు
    ఇదే కదా అసలు సంక్రాంత్రి
    జై జగన్ అన్న 🙏

    • @appannap9414
      @appannap9414 7 місяців тому

      Maa Telangana pats adirindi👍

  • @shaikismailofficiall5259
    @shaikismailofficiall5259 9 місяців тому +468

    జై కెసిఆర్...జై తెలంగాణా.... మనస్ఫూర్తిగా జగనన్న గెలవాలని కోరుకుంటున్నా.... జోహార్ YSR

  • @rajeshnayakdheeravath2701
    @rajeshnayakdheeravath2701 9 місяців тому +735

    తెలంగాణ నుంచి కొరుకుంటాం మళ్లీ మళ్లీ జగన్ అన్న గెలవాలని ❤❤ ఆంధ్రప్రజలకు సంక్రాంతి శుభకాంక్షలు

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 9 місяців тому +18

      Avunule AP nasanamaithe gani mee Telangana baagupadadhu. Malli malli gelipinchi AP ni nasanam cheyyandi .Aina Telangana lo gelipinchuko tesakapoyyi.

    • @Pvbreddy1008
      @Pvbreddy1008 9 місяців тому

      Nelanthi vallaku pachagana కనిపిస్తుంది​@@mallikarjunarao2122

    • @adinarayana9996
      @adinarayana9996 9 місяців тому +37

      సంక్రాంతి శుభాకాంక్షలు బ్రదర్ 😊💐..
      మళ్ళీ గెలిచేది జగన్,
      నిలిచేది జగన్❤️...

    • @loki6249
      @loki6249 9 місяців тому +23

      Jii jagan ❤❤❤❤❤..
      Love you jagan garu❤❤❤

    • @rajeshnayakdheeravath2701
      @rajeshnayakdheeravath2701 9 місяців тому +10

      @@adinarayana9996 same to you bro

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 9 місяців тому +190

    ఈ పాట వింటుంటే మళ్ళీ అధికారం వచ్చింది అని డిసైడ్ అయింది.

  • @giramoniraju
    @giramoniraju 9 місяців тому +226

    నాది తెలంగాణ కాని జగన్ అన్నా అంటే చెప్పలేని అభిమానం...
    తెలంగాణ ప్రాంతం కోరుతుంది.. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ అన్నా సీఎం కావాలి... జై జగన్ జై జై జగన్...

  • @doddibabu3986
    @doddibabu3986 8 місяців тому +28

    థాంక్స్ గద్దర్ గారు ఈ పాట వింటుంటే ప్రతిపక్షం వాళ్ళకి ప్యాంటు తడిసి పోతుంటాయి. Yes jagan is great leader. He born for poor people. పులి బిడ్డ. నిజం గా గూసబామ్స్ వస్తున్నాయి ఈ పాట వింటుంటే.

  • @v.viswanadham7385
    @v.viswanadham7385 9 місяців тому +62

    ప్రతిపక్షాల కు దడపుట్టేంచే సాంగ్❤❤

  • @prasanthgampa3227
    @prasanthgampa3227 6 місяців тому +17

    ఇచ్చిన మాట తప్పితే ఓటు..
    వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగన్
    చెప్పిన మాట చెప్పినట్టుగా
    చేసిన మా రాజన్న కొడుకురా జగన్
    ఏ కష్టం రావొద్దని పేద గుండెకూ
    ప్రతి పథకం పంపిండురా గడపగడపకూ
    పులి కడుపులో పులిపుట్టినట్టే పుట్టిండురా
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా..
    భయమెరుగుని ఆ పేరుకి ‘‘హడలు’’
    అస్సలోంచబోడు ఎవ్వడికి “మెడలు’’
    అయన ఎదురుగా కొడుతున్నారు ‘‘తొడలు”
    వేసుకుంటారురా……తప్పక “జడలు“
    పేదొడి కంచంలో నాలుగు మెతుకుల కోసం..
    ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిరా యుద్ధం..
    సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా..
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా..
    మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
    మా చేతికి ఇచ్చిండు రా పథకం
    మా పంటకు తెచ్చిండురా పైరు
    మారింది పల్లె బతుకుల తీరు
    రైతు కూలన్నలా నేతకదరా మన జెగన్ అన్న
    అదృష్టం మనతోడై ఉన్నాడు రాజన్న…
    మీ కుట్రలకు.. మిట్రలకు లొంగడు జననేత రా..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా పులిరా..
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా..
    అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం..
    నీ జెండానే మా భుజాన మోస్తాం
    ఎవడొస్తాడో నీ ఎదురుగా చూద్దాం
    వైసీపీ జెండానే ఎగురేస్తాం
    నీ పొత్తూ అణగారిన గుండెతో అన్న..
    ఎవడూ మా కొద్దు.. నువ్వుంటే చాలన్న ..
    గుంపులు.. గుంపులుగా వచ్చినా..
    సింహం ఎప్పుడూ సింగిల్..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా...
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా..
    పెద్దాయనా…పెద్దాయనా…నువ్వు మాతోనే ఉన్నట్లుంది పెద్దాయనా..!!

  • @FayazBhai9
    @FayazBhai9 9 місяців тому +78

    సీఎం జగన్ అన్న ఎన్నికల క్షేత్రంలో శంఖారావం మోగించినట్లు ఉంది ఈ పాట........2019 ఎన్నికల జగన్ అన్న చేసిన మంచి పనులకు సలాం చేసి మళ్లీ 2024 లో c.m కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే......🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💜🤍💚💜🤍💚💜🤍💚🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🔥🔥🔥🔥🇸🇱🇸🇱🇸🇱🇸🇱💜🤍💚💜🤍💚

  • @premrachuri943
    @premrachuri943 9 місяців тому +71

    Irrakottesaru bayya song ❤ voice, music extraordinary with goosebumps lyrics 🕺💥

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl 9 місяців тому +107

    ఇదిరా 2024 ఎలక్షన్ సాంగ్ అంటే
    జగన్ అంటే తగ్గేదేలే 💪

  • @ssdrushissdrushi2126
    @ssdrushissdrushi2126 9 місяців тому +149

    జయ జయహో జగన్

    • @swamysankarg3354
      @swamysankarg3354 9 місяців тому +1

      Jai jagan anna 🎉❤❤❤ nice song

  • @k.akhilreddy7196
    @k.akhilreddy7196 9 місяців тому +52

    మైండ్ లో నుంచి పొవట్లేదు రా బాబు ఈ పాట 🔥🔥🔥🔥🔥

  • @mallesrikrishna7881
    @mallesrikrishna7881 9 місяців тому +155

    నల్గొండ గద్దర్ అన్న మీ వాయిస్ కి సలామ్ 🙏

    • @prathapmprathapm350
      @prathapmprathapm350 8 місяців тому

      🙏🙏🙏🙏🙏

    • @rehan771misbah9
      @rehan771misbah9 8 місяців тому

      💐💐💐💐💐💐💐🕊️

    • @PSTYLISH-dg7co
      @PSTYLISH-dg7co 7 місяців тому +1

      Song super annnnaaa gadhar annnnaaa ❤❤❤❤❤

    • @Veera9999
      @Veera9999 4 місяці тому

      Elaanti songs kattali antey yeanthaga think cheyyalo,hat's off to you who written this song, 🎉🎉🎉.

  • @tammannadorasommula2185
    @tammannadorasommula2185 8 місяців тому +22

    పల్లె తల్లి లాంటిది
    పట్నం పెల్లం లాంటిది
    తల్లి వంటి పల్లెలలోను
    గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు తో పాటు ఇంగ్లీష్ మీడియం, అన్నిటికి మించి గడప వద్దకే లంచాలు లేకుండా ప్రభుత్వ సేవలు మరియు ప్రభుత్వ పథకాలు
    ఇది అభివృద్ధి కదా!
    పట్నాలు ఎలాగైనా అభివృద్ధి చెందుతాయి,కాని పల్లెల అభివృద్ధిని సంక్షేమాన్ని పట్టించుకున్న నాయకుడు జగన్ మాత్రమే. ఇది ఎవరు కాదనలేని సత్యం.

    • @saianji-vu4nd
      @saianji-vu4nd 7 місяців тому

      CHALA BAAGA CHEPPARU BROTHER

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 9 місяців тому +80

    2024 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SantoshKumar-xr6tp
    @SantoshKumar-xr6tp 7 місяців тому +52

    పాటను రాసిన వారికి పాడిన వారికి నా శిరస్సు వచ్చి నమస్కారము చేస్తున్నాను జై జగన్ ❤you are my Plotical Hero

  • @SudarshanCh
    @SudarshanCh 9 місяців тому +29

    “కుర్చీల కూర్చోవడమే వారి అజెండా, ఆ కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ అజెండా”… తెలంగాణ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం “మళ్లీ జగన్” అంతే…

    • @simmavijay
      @simmavijay 9 місяців тому

      Memu happy ga undadam Mee TS vallaku istam ledha bro. Meeru kcr ni vadhilinchukunnaru, memu ee jagananna ni vadhilinchukovali ani anukuntunnam.😅

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 9 місяців тому +299

    జండాల కుడి కట్టడం మి ఎజెండా .. జనగుండేల్లో గూడు కడ్డటం జగన్ ఎజెండా❤❤❤

    • @srinivasravi8095
      @srinivasravi8095 9 місяців тому +3

      ❤❤❤❤

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 8 місяців тому +2

      Jandalu jatha kattadame mi ajenda..

    • @mpenchalaiah5082
      @mpenchalaiah5082 8 місяців тому

      jendalu jatha kattadame mee ajendaa , janam gunde lo gudi kattadame jagan agendaa

  • @MRNANI-rz4oe
    @MRNANI-rz4oe 9 місяців тому +44

    Appudu Ravali Jagan Kavali Jagan Ippudu E Song E Song Tho AP Elections Ni Shake Chestundhi Pakka💯

  • @bhanururalurbanresearchdev9944
    @bhanururalurbanresearchdev9944 8 місяців тому +16

    పాట చాల అద్భుతముగా ఉంది అన్న
    జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం

  • @santhoshreddy8623
    @santhoshreddy8623 9 місяців тому +76

    Goosebumps jai jagan

  • @maheshgyara775
    @maheshgyara775 9 місяців тому +56

    🎉🎉🎉🎉🎉🎉🎉 జగనన్న కి ముందస్తు శుభాకాంక్షలు 💐💐💐💐🔥🔥🔥🔥🔥🔥🔥 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు.... జగనన్న కి తోడుగా ఉండండి 💐💐💐💐

  • @srinivasaraot174
    @srinivasaraot174 9 місяців тому +64

    జై జగన్ పేదల సంక్షేమమే పరమావధి గా ఆలోచించే నాయకుడు ఒకే ఒక్కడు జగన్
    జై జగన్

  • @gundalanagaraju5882
    @gundalanagaraju5882 9 місяців тому +75

    నల్గొండ గద్దర్ అన్న మంచి సాంగ్ పాడినవ్ ఇంకా మంచి సాంగ్స్ పాడు అన్న మన తెలంగాణ దమ్ము చూపించు ని గొంతు తో

  • @dshekard.shekar804
    @dshekard.shekar804 9 місяців тому +66

    జై జగన్ అన్న జై భీమ్

  • @shalemuraju6217
    @shalemuraju6217 8 місяців тому +48

    అన్నా ఈ సాంగ్ అన్నీ థియేటర్స్ లో వేయించండి. ఎక్స్ల్లెంట్ సాంగ్ అన్నా.

  • @bhumireddyyeshaiah
    @bhumireddyyeshaiah 9 місяців тому +64

    Jai Jagan Anna his a real political hero in the country politics....

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 9 місяців тому +31

    Jai జగన్ అన్న జోహార్ ysr garu నిజంగానే e pata వింటే gubsbams vachai ❤❤❤❤🎉🎉🎉🎉 నర్సిరెడ్డి అన్న సూపర్

  • @ramesh4069
    @ramesh4069 9 місяців тому +26

    Thaggedeley deenemma song ante ఇది జై జగన్ అన్న 💪💪💪

  • @Raj123-x8u
    @Raj123-x8u 9 місяців тому +913

    జగన్ కి ఏ సాంగ్ అయినా సెట్ అయిపోద్ది

    • @amjadkhanamjadkhan3972
      @amjadkhanamjadkhan3972 9 місяців тому +38

      Avnu sir my favorite hero political hero❤

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 9 місяців тому +16

      Anna cutout atuvantidi

    • @Lokesh-Malineni
      @Lokesh-Malineni 9 місяців тому +14

      Are are are hi..I am tdp but I love song

    • @sudhakaryadav2554
      @sudhakaryadav2554 9 місяців тому +19

      జెండాలు జతకట్టడమే మీ ఎజెండా ..జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా ..అరె చల్..గూస్ బంబ్స్

    • @sudhakaryadav2554
      @sudhakaryadav2554 9 місяців тому +3

      ​@@Lokesh-MalineniGreat 👍

  • @manumanohar-y7y
    @manumanohar-y7y 9 місяців тому +31

    సింహం ఏపుడు అయిన ❤ single ❤ Ilove you Jagananna

  • @Harish-125z
    @Harish-125z 9 місяців тому +55

    Song super Jai Jagan anna ❤

  • @ambalashankar5806
    @ambalashankar5806 9 місяців тому +28

    జగన్ గారి గురించి నల్లగొండ నరసన్న గద్దర్ పాడిన ఈ పాట అద్భుతం

  • @Sattipandu12345
    @Sattipandu12345 9 місяців тому +59

    It's true fact in this song ❤🎉😊

  • @stalinsangi8459
    @stalinsangi8459 9 місяців тому +67

    సరదా సరదాకే జగనన్న పాటలు ఊపునిస్తయి,దీన్ని DJ చేస్తే ఎట్లుంటదో సూస్కొండి మల్ల😄

  • @prasadaraokommukuri7783
    @prasadaraokommukuri7783 9 місяців тому +30

    వాస్తవాన్ని పాట రూపంలో పాడారు.
    J

  • @upendranaiduvandana3785
    @upendranaiduvandana3785 8 місяців тому +9

    పాటలో ప్రతి వాక్యం కరెక్ట్....
    మీ వాయిస్ చాలా బాగుంది....
    జగన్ అన్న నిజం గా సింహమే... 💫💖
    సూపర్ సాంగ్... 🔥🔥🔥
    జై జగన్ జై జై జగన్ జోహార్ వైస్సార్ ✨💐

  • @shaikguljar5006
    @shaikguljar5006 9 місяців тому +14

    అన్నా జగనన్న మీరు మల్ల నెక్స్ట్ సీఎం జగన్ కావాలి 175-175

  • @Janam-manam124
    @Janam-manam124 9 місяців тому +15

    అదిరింది అన్న పాట... పదం పలుకు గొంతుక అబ్బా అబ్బా ఏమి ఉంది అయ్యా... అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @Chandkasoor9
    @Chandkasoor9 9 місяців тому +67

    This song goes to History of political agendas…only the Man of Masses politician Jagan Anna 🎉🎉this song made another history Jagan Anna 🎧 😍😌

  • @penumallumohanreddy3396
    @penumallumohanreddy3396 9 місяців тому +41

    అద్భుతమైన పాట పాడేరు...అన్నా... సూపర్

  • @udaybhaskarbujuti6012
    @udaybhaskarbujuti6012 9 місяців тому +36

    superb voice and song ❤, music extraordinary with goosebumps lyrics 🕺

  • @broyesudasu4412
    @broyesudasu4412 9 місяців тому +54

    జగనన్న సీఎం గా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం

  • @kaladharnaidusompalyam851
    @kaladharnaidusompalyam851 9 місяців тому +27

    Nalgonda Gaddar Anna miru super. Anni party nethalaku super songs estharu . 😊👏👏👏👏👍👌

  • @anuradhaj1874
    @anuradhaj1874 9 місяців тому +35

    నిజానికి అర్థమే మన జగన్ అన్న

  • @Anewsnews
    @Anewsnews 7 місяців тому +16

    మాది తెలంగాణ కానీ నాకు జగన్ అంటే చాలా రెస్పెక్ట్

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 9 місяців тому +19

    2024 లో మళ్లీ నీదే అధికారం అన్నా

  • @angelpriya314
    @angelpriya314 9 місяців тому +103

    Goosebumps song..

    • @Orangesatish
      @Orangesatish 9 місяців тому

      జాగ్రత తల్లి. పచ్చ పిచ్చ కార్తి కుక్కలు కూడా గలిశాయి. ఇలా పబ్లిక్ డొమైన్ లో జగన్ పై నీ అభిమానం చూపిస్తే తట్టుకోలేరు పచ్చ బ్యాచ్

    • @sappoguchanti3286
      @sappoguchanti3286 9 місяців тому +1

      Piya

  • @vijayakumaribonthu-bx6sv
    @vijayakumaribonthu-bx6sv 8 місяців тому +11

    💯 Next. Kuda meere C.m.God bless you Anna.💪💪💪💪💪💪💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @angelpriya314
    @angelpriya314 9 місяців тому +46

    జగన్ జన సునామీ మళ్లీ రాబోతుంది.జగన్ జన సునామిని ఎవ్వడు ఆపలేడు. టీడీపీ దొంగలముఠా కొట్టుకుపోవడం ఖాయం.జై జగన్ అన్న.. 🇸🇱🇸🇱🇸🇱

  • @satyagiri1233
    @satyagiri1233 7 місяців тому +11

    జగనన్న హీరో అనే పదానికి సరైయినా నిర్వచనం 🔥🔥🔥🔥🔥

  • @pothurajuviswanath765
    @pothurajuviswanath765 3 місяці тому +2

    Jagan anna don't give up we are with you, anna nuvvu malli maname next no one CM to AP Anna nuvve vuntavu

  • @sundharraj9029
    @sundharraj9029 9 місяців тому +28

    సూపర్ సాంగ్ ఇచ్చినవ్ నరసన్న

  • @Vasukrishna787
    @Vasukrishna787 9 місяців тому +25

    మంచి ఎప్పుడు గెలుస్తంధీ జై జగన్

  • @mvenkateswarlu4547
    @mvenkateswarlu4547 9 місяців тому +23

    సూపర్ సాంగ్ గూస్ బూమ్స్

  • @bujjib6334
    @bujjib6334 9 місяців тому +9

    ఈ పాట పాడిన అన్నకి పాదాభివందనములు ఆంధ్ర విజయవాడ

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 9 місяців тому +21

    Super Excellent Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @komarashivakumar5570
    @komarashivakumar5570 9 місяців тому +11

    Nenu oka 30times vinivuntanu Naku anta nachindi e pata superb ❤ jai jagan 🎉

  • @maheshjangidi7856
    @maheshjangidi7856 9 місяців тому +34

    Song supper ❤❤❤❤ Jai jagan anna

  • @roxtarnayak7500
    @roxtarnayak7500 8 місяців тому +6

    I'm big fan of Pawan Kalyan I'm janasena but e song vintunte goose bumps 🔥🔥🔥🔥🔥 vastundi I love very much this song

  • @LavanyaAleti-v6c
    @LavanyaAleti-v6c 9 місяців тому +25

    Goosebumps, Nice song

  • @gonemanohar1989s
    @gonemanohar1989s 9 місяців тому +8

    అన్నా లిరిక్ చాలా బాగుంది.... 🙏🙏🌹👍

  • @silvanusaraku
    @silvanusaraku 9 місяців тому +20

    Song Mamuluga ledhu. Jai Jagan

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 9 місяців тому +10

    Again 2024 Huge Victory Repeat Again Our YSRCP Party 🇸🇱🔥🦁Jai Jagan Anna🇸🇱🔥💪

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 9 місяців тому +16

    Nadu nedu schools hospetals English meediam sachivalayalu valenteers rtc vileenam 17 medical collage lu 4 portlu 9 fishing harber lu hywaylu flyover lakshala illu infosis Itachi sentury flywood adhani green energy that is jagan 👌👌👌

    • @Veera9999
      @Veera9999 4 місяці тому

      Evi propaganda cheyyadamlo ycp vifala maiyyindhi due to lac of media.

  • @gvs103
    @gvs103 7 місяців тому +1

    Jagananna level vere 🙏🏼✊

  • @sundharraj9029
    @sundharraj9029 9 місяців тому +25

    జై జగనన్న🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @swargambhoomesh3375
    @swargambhoomesh3375 5 місяців тому +1

    నల్లగొండ గద్దర్ అన్న సాంగ్ తో ఊపు వచ్చింది తెలంగాణలో రేవంత్,ఆంధ్రలో జగన్,పక్క🎉🎉🎉🎉🎉

  • @mahaboobjani2108
    @mahaboobjani2108 9 місяців тому +18

    Goosebumps

  • @ChinnaReddy-wp3ce
    @ChinnaReddy-wp3ce 9 місяців тому +34

    మా తెలంగాణకి కూడా మీ లాంటి ముఖ్యమంత్రి కావాలి అన్న 😊

    • @anjianji4859
      @anjianji4859 8 місяців тому +1

      రేవంత్ అన్న T s CM

    • @anjianji4859
      @anjianji4859 8 місяців тому +1

      T S tigar రేవంత్ అన్న

    • @mahenderm773
      @mahenderm773 6 місяців тому +1

      Telangana gaddar song

  • @bhaskarchohan6906
    @bhaskarchohan6906 8 місяців тому +3

    మాది తెలంగాణ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని ఆంధ్రలో మాత్రం తప్పకుండా మా జగనన్న గెలవాలి జగన్ అన్న సీఎం కావాలి

  • @yogireddy8045
    @yogireddy8045 9 місяців тому +15

    YS JaganMohan Reddy 💥💫

  • @muskinvali9353
    @muskinvali9353 5 місяців тому +2

    మాట చెబితే హరిచంద్ర అంత గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి

  • @ramumoram423
    @ramumoram423 9 місяців тому +17

    GREAT SONG

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 7 місяців тому +1

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది ఈ పాట. హాట్స్ ఆఫ్ ది టీమ్
    ❤❤❤

  • @DK-eq3em
    @DK-eq3em 9 місяців тому +16

    Goose bumps song

  • @sabiram9645
    @sabiram9645 6 місяців тому +1

    SC ,ST,BC, అభివృధి చేసింది సీఎం జగన్ సార్ IAM బిగ్ FAN POWER STAR ⭐⭐⭐✊✊✊✊JAI JAGAN

  • @kasiraju7032
    @kasiraju7032 9 місяців тому +12

    Excellent what a song ❤🔥🔥🔥🔥

  • @upendranaiduvandana3785
    @upendranaiduvandana3785 8 місяців тому +3

    ఈ పాట ముందు ABN.ఆంధ్రజ్యోతి ఈటీవీ టీవీ5... ఈ ఛానెల్ ఎంత నిగిటివ్ ప్రచారం చేసిన దిగాథుడేపే.. 👌👌

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 9 місяців тому +7

    మామూలుగా లేదు గా సాంగ్ జగన్ అన్న కి 100% సెట్ అయ్యింది

  • @msreenivas1736
    @msreenivas1736 6 місяців тому +1

    Thank you తెలంగాణ రాష్ట్ర ప్రజలకు

  • @sathishmaharjadi
    @sathishmaharjadi 9 місяців тому +12

    సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం
    🔥🔥
    From TELANGANA,,,
    With LOVE🧡 JAGANANNA

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli 7 місяців тому +1

    Anna' meeku meeru sati......dammudu jagan❤❤❤❤❤❤

  • @ChinnamgariVarunkumar-3333
    @ChinnamgariVarunkumar-3333 9 місяців тому +7

    Wow emi song anna asalu adurs 🔥🔥🔥 tq anna

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 7 місяців тому +1

    THE MOST POWERFUL SONG
    TRENDING

  • @shahidmohammed9475
    @shahidmohammed9475 8 місяців тому +3

    సూపర్ గొంతు

  • @ynnaidu1927
    @ynnaidu1927 7 місяців тому +3

    Super song

  • @kdgamer5067
    @kdgamer5067 7 місяців тому +1

    Real hero our Jagan anna always Welcome best C.M of A.P

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 9 місяців тому +20

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥పనికిమాలిన Batch ki మల్లి ఓటమి తప్పదు. what a graceful song

  • @venkatvura971
    @venkatvura971 9 місяців тому +13

    ఈ పాట వింటే TDP వాళ్ళ గుండెల్లో రైళ్లు పరగేట్టటం కాయం.... జై jagan

  • @kumarsingathi804
    @kumarsingathi804 7 місяців тому +1

    JAI JAGAN, Ontariga yuddham lo ki dhigaalante dhammundaali gunde dhairyamundaali,Adhi Jagan ki thana janam meedha unna nammakam❤

  • @Loveisprecious143
    @Loveisprecious143 9 місяців тому +8

    Eami undhiraaa songggggg❤❤❤❤❤❤❤❤