బృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకు నూనె) తయారీ, జుట్టు సమస్యలకు ఒకే ఆయుధం. Bhringaraj hair Oil Preparation.

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 176

  • @swapnarenukunta6064
    @swapnarenukunta6064 3 роки тому +19

    Nice. Show how to make it with powder if possible

    • @Banglehands
      @Banglehands  3 роки тому +4

      If you are using powder then boil for 10mins only. Dont filter, residues will sit in bottom of the container. You can also apply powder as henna.

    • @vallurikeerthipavan2830
      @vallurikeerthipavan2830 3 роки тому +1

      @@Banglehands p16

  • @bandivenkatesulu5940
    @bandivenkatesulu5940 2 роки тому +2

    Meeru cheppipina vidhnam chala bagundi TNQ

  • @RamaKrishna-ju8ir
    @RamaKrishna-ju8ir 3 роки тому +2

    You covered minute important things. Good job.

  • @prakashkaligithi6768
    @prakashkaligithi6768 3 роки тому +6

    బాగా చెప్పారు సిస్టర్

  • @vanimummu
    @vanimummu 3 роки тому +2

    Chala Baga Prati Vishayam Chepparu

  • @vijaymuthyala4262
    @vijaymuthyala4262 2 роки тому +2

    Explanation super

  • @venkatkaarthi
    @venkatkaarthi 3 роки тому +1

    Very nice and very useful. Thanks

  • @lakshmi733
    @lakshmi733 2 роки тому +2

    Very useful information andi. Thank you for sharing

  • @glitterglitter5840
    @glitterglitter5840 2 роки тому +1

    Super explanation!!!😃😄

  • @appalarajuk4571
    @appalarajuk4571 2 місяці тому +1

    Nice msg and oil tho paatu food A vitamin tesukomannaru nice medam. Inka చెప్పండి yalanti food tesukunte hair healthy ga and black ga...unttundo i am to suffering for hair 😢 please tell me medam

    • @Banglehands
      @Banglehands  23 дні тому

      Carrot, karivepaku juice, protein rich foods baga upayogapadatayi.

  • @naziashaik7047
    @naziashaik7047 Рік тому +1

    సూపర్ అమ్మ

  • @thandavkrishna7033
    @thandavkrishna7033 3 роки тому +3

    Good Information in detailed

    • @kottagollalalitha8520
      @kottagollalalitha8520 3 роки тому +1

      He oeli ahina vacha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      మీరేం చెప్పారో అర్థం కాలేదు అండీ @Kottagolla Lalitha

    • @florakurella1052
      @florakurella1052 2 роки тому +1

      K.flora
      మేడమ్ గుంటగలగర ఆకుల నూనెరాస్తున్నప్పుడుమందార ఆకులు వాడవచ్చా

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      @K.flora వాడొచ్చు ఏమి కాదు.

  • @nagamanipuligilla4852
    @nagamanipuligilla4852 3 роки тому +2

    Nenu inthakumundu aakulu direct ga vedi chesanu, anduke kavochu maadu vasana vachindi. Ekkuva nilva vundaledu. Ippudu ee padhathilo chestanu.

  • @mounikakishore1632
    @mounikakishore1632 3 роки тому +3

    Nice

  • @rajugaddam-iu7oi
    @rajugaddam-iu7oi 2 роки тому +1

    Tq for the video madam

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 2 роки тому +1

    Very nice video 👌👌

  • @ramanjaneeyulupuli3518
    @ramanjaneeyulupuli3518 3 роки тому +2

    Thank you❤❤❤ akk

  • @dharanikotavijaya3055
    @dharanikotavijaya3055 3 роки тому +2

    Super

  • @arunasreekavuri
    @arunasreekavuri 3 роки тому +2

    Very nice

  • @tanusha5070
    @tanusha5070 3 роки тому +1

    Ma ammamma kuda ee vidhangane oil prpai chesi maku pettedandi

  • @smileyshiny527
    @smileyshiny527 7 місяців тому +2

    Hello madam...naku white hair akkuva ga undi...nenu already mandara flower and menthula mariginchina oil use chestunnanu...e..bringraj paste use cheste amaina hair problem vastada?

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      ఏమి problem కాదు. ఉపయోగించుకోవచ్చు.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 роки тому +2

    Superrrrrrrr

  • @sujaybharath4339
    @sujaybharath4339 2 роки тому +2

    Akka iidhi oil tho kakunda pachidhi rasukovachha

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      హ పెట్టుకోవచ్చు. మెత్తగా రుబ్బుకుని ఎక్కువ జారుగా కాకుండా కొద్ది నీళ్ళతో రుబ్బుకుని మాడు మీద హెన్నా లాగా పెట్టుకోవచ్చు. 1-2గంటలు ఉంచి తలస్నానం చేయాలి.

  • @veerayipalembangaraiah1391
    @veerayipalembangaraiah1391 2 роки тому +1

    Supermaa

  • @NavyaNavya-v8f
    @NavyaNavya-v8f 6 місяців тому

    Akka oiel rasukunna pratisari hed batha cheyala cheppu akka

  • @ManuManoj0001
    @ManuManoj0001 3 роки тому +3

    Baga cepparu akka men ki use avtunda akka result untunda plzz ceppandi

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Ha vuntundi brother. Evaraina pettukovachu. Kani batta thala vunte matram kotha juttu radu. Thella juttu ravadaniki rakarakala karanalu vuntayi. Vayasu, vamsha param paryam, thindi, polution, health issues. Prayathninchandi brother.

    • @ManuManoj0001
      @ManuManoj0001 3 роки тому +1

      @@Banglehands batta thala ledu akka kani start ayyela undhi hair palchaga aepothandi idi pedithe Amana use untunda ani akka

    • @Banglehands
      @Banglehands  3 роки тому +1

      Ha use vuntadi brother. Miru daily e oil petti 2-3rojulakokasari dust ni batti thala snanam cheyandi. Ma husband ki aite result vachindi.

    • @ManuManoj0001
      @ManuManoj0001 3 роки тому +1

      @@Banglehands bava gariki vchindaa ohh I will try definitely akka ...onion juice try ceymantunnaru ceseda akka ipati varaku a oil use ceyla am side effects undavu kada akka

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Emi side effects vundavu.

  • @sujaybharath4339
    @sujaybharath4339 3 роки тому +1

    Sistar👍👍

  • @SimonLalli99
    @SimonLalli99 3 місяці тому +1

    E aaku paste chesi raasukovacha

    • @Banglehands
      @Banglehands  3 місяці тому

      హా రాసుకోవచ్చు. కాని అలా చేయడానికి ఎక్కువ ఆకు and రసం పడుతుంది. మీకు ఆకు ఎక్కువ దొరికితే అలాగే చేయండి.

  • @sree673
    @sree673 3 роки тому +3

    Akka e leaf maku dhorakadu

  • @begarisandhyarani
    @begarisandhyarani 5 місяців тому

    Dry ayina akulatho kuda oil cheyyacha Ela cheyyali akka

  • @padmag5946
    @padmag5946 Рік тому +1

    Tellajuttuku kalarpedutunnamkada edi vadutunnappu kalar pettavacha medam

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      Color వేసుకున్నంత సేపు ఈ నూనె మీకు రంగు పరంగా పని చేయదు.

  • @gaishirisha85
    @gaishirisha85 2 місяці тому +1

    Aaku veskoni heat cheyyarada sis...

    • @Banglehands
      @Banglehands  23 дні тому

      Aku ga veste fiber undi maadu vasana vastundi.

  • @RajuRaju-wf9jg
    @RajuRaju-wf9jg 3 роки тому +2

    Mam ఈ ఆయిల్ లో vit e. Capsules add చేసి use చేయవచ్చ?

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Miru thalaki pettukune mundu vit e capsul kalipi pettukovachu. Kavalante kasta goru vecha pettukovachu. Purthiga vedi cheyadam mariginchadam cheyakudadu.

  • @abdullasayyed3061
    @abdullasayyed3061 2 роки тому +2

    Ala oli marigisty oil loni poshakalanni chachi potai antunnnaru akka konta Mandi
    Adi nijam teliyat ledu

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      మనం ఆకు పోషకాల్ని ఆ నూనెలోకి చొప్పించాలంటే మరిగించక తప్పదు. మీరు వాడి చూస్తే కొద్దిరోజుల్లోనే వచ్చే మార్పును చూస్తే మీకే అర్థం అవుతుంది.

  • @gglorypandu
    @gglorypandu 3 роки тому +4

    Madam bring raj rasam and coconut oil entha time boil cheyali

    • @banglehandswarangaltricities
      @banglehandswarangaltricities 3 роки тому

      Miru video purthiga chudanattunnaru. Okasari chudandi. Entha time padutundi, elanti stage lo vuntundi anedi clear ga cheppanu.

    • @gglorypandu
      @gglorypandu 3 роки тому +1

      @@banglehandswarangaltricities chusanu madam 10 min anukuntaanu

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      @@gglorypandu 20mins chinna manta pai mariginchali.

  • @ratna8391
    @ratna8391 3 роки тому +1

    Hii andi iam ur new subscriber. Baga explain chesaru. Naaku hair fall bagaa vundii. Meeru ee oil sale chesataraa andii. Plz reply

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Ledandi. Intlo varaki tayaru chesukuntamu.

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Thank you so much for the compliments and subscribing.

    • @ratna8391
      @ratna8391 3 роки тому +1

      @@Banglehands avnaa ok andii

    • @ratna8391
      @ratna8391 3 роки тому +1

      @@Banglehands 😇

    • @suji426
      @suji426 Рік тому

      Vadara any use?

  • @BhavyasriManpad
    @BhavyasriManpad 7 місяців тому +2

    Ee nune ela use cheyalli

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      కొబ్బరి నూనె ఎలా తలకు పెట్టుకుంటామో అలాగే. పూర్తి వీడియో చూస్తే ఈ విషయం తెలిసేది.

  • @mohammedafzal7197
    @mohammedafzal7197 2 роки тому +2

    Madam idi plant ekkada dorkutundi

    • @Banglehands
      @Banglehands  2 роки тому +1

      సాధారణంగా ఎక్కడైనా పెరుగుతుంది. మీ చుట్టు పక్కల ఏదైనా పచ్చదనం కనిపిస్తే అక్కడ చూడండి. ఎలా గుర్తించాలో కూడా వీడియో లో చూపించాను.

  • @lalithalali1494
    @lalithalali1494 3 роки тому +1

    Mam white hair Naku 2 yrs munchi start ayindi yi oil use cheste nijanga black ga marutunda

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Madam, nenu video lo chala vivaranga cheppanu elanti karanala valla white hair vastundi mariyu thgginchukodaniki sahaya pade vishayala gurinchi kuda cheppanu. Anni lopaalaku okka nune matrame mandu kadu. Kabatti malli okasari video ni chudandi. Thella ventrukalaki karanam kanukkuni aa dishaga prayatninchandi. Nenu a mandulu vadakundane vatti nune tho matrame thella ventrukalu nallaga ayyayi naku.

  • @florakurella1052
    @florakurella1052 2 роки тому +2

    K.flora
    మేడమ్ గుంటగలగర ఆకుల నూనెరాస్తున్నప్పుడుమందార ఆకులు వాడవచ్చా

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      వాడవచ్చు. ఏమి problem ఉండదు.

  • @sunithapadisala605
    @sunithapadisala605 3 роки тому +2

    Are you going to sell this hair oil, if I need?

  • @chintachandrayya2933
    @chintachandrayya2933 3 роки тому +1

    Madam .na hair medium ga vuntundhi ippudu 2 months nunchi baga udipoyindhi madam Chala hairfall ee oil vadithe hir fall thagguthundha naku long hair ante istam hair vasthundha please akka reply ivandi meeku result bagundha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Thappakunda result vuntundi. Vaadandi. Nadi podugu jadane... Nenu konni samvatsaraaluga ee oil chesukuni vadutunnanu.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому

      వస్తుంది..కాని ప్యారా ష్యుట్ కొబ్బరినూనె పనికిరాదు... స్వచ్చమైన కురిడీ కొబ్బరినూనె మాత్రమే వాడాలి.. నూనెను మట్టికుండలొ మాత్రమే తయారుచెయ్యాలి అప్పుడే 100 కు 1000 శాతం అద్భుత ఫలితం ఉంటుంది.

  • @yalamanchieswari8516
    @yalamanchieswari8516 2 роки тому +1

    Nuvvula nune lo use cheyyochha

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      కొబ్బరి నూనె అయితేనే మన జుట్టుకు పోషణ సరిగా అందుతుంది. నువ్వుల నూనె శరీరానికి వాడతారు.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому +2

      చెయ్యొద్దు.. ప్యారా ష్యుట్ కొబ్బరినూనె పనికిరాదు... స్వచ్చమైన కురిడీ కొబ్బరినూనె మాత్రమే వాడాలి.. నూనెను మట్టికుండలొ మాత్రమే తయారుచెయ్యాలి అప్పుడే 100 కు 1000 శాతం అద్భుత ఫలితం ఉంటుంది.

    • @glitterglitter5840
      @glitterglitter5840 2 роки тому

      @@srinudeluxe9391 parachute coconut oil pure telsa!

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому

      @@glitterglitter5840 కాదు

  • @vanip7144
    @vanip7144 3 роки тому +2

    Miru Hair Oil Sale Chestara?

  • @kavithabhanu7691
    @kavithabhanu7691 2 роки тому +1

    5year kid ki use cheyavacha

    • @Banglehands
      @Banglehands  2 роки тому +1

      పుట్టిన పిల్లవాడికి కూడా వాడవచ్చు. మేము వాడతాము.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому

      ప్యారా ష్యుట్ కొబ్బరినూనె పనికిరాదు... స్వచ్చమైన కురిడీ కొబ్బరినూనె మాత్రమే వాడాలి.. నూనెను మట్టికుండలొ మాత్రమే తయారుచెయ్యాలి అప్పుడే 100 కు 1000 శాతం అద్భుత ఫలితం ఉంటుంది.

  • @ShekarShekar-ib6ss
    @ShekarShekar-ib6ss 2 роки тому +1

    Mam.dabaramala.vadavacha

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      Dabar amla upayogalu veru bringaraj upayogalu veru.

    • @ShekarShekar-ib6ss
      @ShekarShekar-ib6ss 2 роки тому +1

      @@Banglehands coconut 🥥 oil.badulu.dabaramala.vadavacha

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      వాడొచ్చు sir, సాధారణ కొబ్బరి నూనె కంటే ఉసిరి, మందార, ఆయుర్వేద గుణాలున్న ఏ తల నూనె ఐన మంచివే sir, జుట్టుకు ఎక్కువ రకాల పోషణ అందుతుంది. ఏదైనా సమస్య ఉంటే వాటికి ఉపయోగంగా వుండే నూనె వాడితే సమస్య త్వరగా తగ్గు ముఖం పడుతుంది. ఉదాహరణకు చుండ్రు ఉంటే బ్రింగరాజ్, ఉసిరికాయ నూనెల్ని వాడొచ్చు.
      జుట్టు రాలుతుంటే బ్రింగరాజ్, మందార, ఆముదం నూనెల్ని వాడొచ్చు.
      జుట్టు పొడవు పెరగాలంటే బ్రింగరాజ్, ఆముదం వాడొచ్చు.
      జుట్టు నల్లగా ఉండాలంటే బ్రింగరాజ్, కరివేపాకు నూనెల్ని వాడొచ్చు.

  • @laasyagandhamalla4287
    @laasyagandhamalla4287 3 роки тому +1

    Dove shampoo pettocha plz chepande

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      ఏ షాంపూ ఐన వాడొచ్చు

  • @mdnazma8874
    @mdnazma8874 4 місяці тому +2

    E oil smell vasthundhi ala smell control cheydaniki em use cheyali andi...?

    • @Banglehands
      @Banglehands  3 місяці тому +1

      భరించలేని వాసన, తేడా వాసన ఐతే ఏమి అనిపించదు నాకు. మీకు మరీ ఇబ్బందిగా ఉంటే నలకంత తినే కర్పూరం కొద్ది నూనె లో కలిపి వాడి చూడండి. Side effects లేకపోతే అలా prepare చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా వాడలేదు మరీ. తేడా ఐతే నన్ను తిట్టుకోవద్దు.

  • @leanfitnessstudioleanfitne7380
    @leanfitnessstudioleanfitne7380 3 роки тому +2

    Oil 500 ml motham use cheyyala medam

  • @abdullasayyed3061
    @abdullasayyed3061 2 роки тому +4

    Akka oil chesanu red colour lo undi

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      మాడగొట్టారా ఏంటి? Light green color లో ఉంటుంది.

  • @knkakinada4133
    @knkakinada4133 2 роки тому +4

    ఆకు రసాన్ని నూనె లో మరిగించకుండా ఆకులను బాగా ఎండబెట్టి పొడిచేసి కొబ్బరి నూనె లో కలిపి వాడవచ్చా..? Plz reply

    • @Banglehands
      @Banglehands  2 роки тому +2

      ఎండు ఆకుల పొడి కన్నా ఆకు రసం లో ఎక్కువ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు నూనెలోకి రావాలి అంటే మరిగించక తప్పదు. అలా కాకుండా పొడి నూనెలో కలిపితే ఒక లేపనం ల మాత్రమే తయారు అవుతుంది. పైపూతగా మాత్రమే అవుతుంది. నూనెలోకి ఆకు గుణాలు ఇమిడితే అవి నూనె ద్వారా వెంట్రుకల మూలాలకి కూడా చేరుతాయి. ఆకు రసం లేదా పొడి నూనెలో మరిగిస్తేనే మంచిది. లేదా వీడియో లో చూపించిన తయారైనా నూనె రంగులోకి మీ నూనె (కి పొడి కలిపి ) రంగు మారేదాకా ఎండలో ఓ వారం పాటు పెట్టండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అలా ఐన చేసుకోవచ్చు.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому +3

      వాడొద్దు.. ప్యారా ష్యుట్ కొబ్బరినూనె పనికిరాదు... స్వచ్చమైన కురిడీ కొబ్బరినూనె మాత్రమే వాడాలి.. నూనెను మట్టికుండలొ మాత్రమే తయారుచెయ్యాలి అప్పుడే 100 కు 1000 శాతం అద్భుత ఫలితం ఉంటుంది.

  • @sudhabairi3126
    @sudhabairi3126 3 роки тому +1

    Tq 👏👏

  • @pradeepbura5828
    @pradeepbura5828 Рік тому +1

    Akak eoil Ani rojulo panichestdi piz tell me

    • @Banglehands
      @Banglehands  Рік тому

      నేను వీడియో లో చెప్పినట్టుగా మీ వయసు ను బట్టి, హార్మోన్ సమస్యలు లేకుండా ఉండటం, క్యారెట్, బాధం, ఆకు కూరలు తింటూ, వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తూ ఈ నూనె ని వాడండి. జుట్టుకి పోషణ అంటే బయట నుంచే కాకా ఆహరం ద్వారా కూడా చేయాలి. మీరు ఒకసారి వాడి చూడండి. 2వారాల్లో తప్పకుండ మార్పు కనిపిస్తుంది.

  • @bharanikasyamala7358
    @bharanikasyamala7358 3 роки тому +1

    Mam endhulo manam kavali ante eka karepaku ,kalabanda ,ulipaya eka add cheyavacha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Ha kalupukovachu andi, nenu regular ga ala annikalipi chesi vadukuntanu. Twaralo adikuda upload chestanu.

    • @bharanikasyamala7358
      @bharanikasyamala7358 3 роки тому +1

      @@Banglehands ok mam tq and Ani mix chese veyavacha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Ha veyavachu.

  • @lakshminarayanamatta9615
    @lakshminarayanamatta9615 3 роки тому

    e aku yakkuvuga veste vedi chestundi kada sister

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      అలా ఏమి లేదు brother. తలకి పెట్టుకునేది కదా.

  • @shaikmahmudh7104
    @shaikmahmudh7104 5 місяців тому +1

    Aku doreke nappudu powder chese pettu kone oil ne tayaru chesuko vachaa

  • @yalamanchieswari8516
    @yalamanchieswari8516 2 роки тому +2

    Daily use cheyyoccha

  • @kanullasuri8666
    @kanullasuri8666 2 роки тому +1

    Seeds unte send chestaraa medam garu please

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      Sorry అండీ, విత్తనాలు సేకరించడం లేదు. ఎక్కువగా నూనె తయారీ కోసం విత్తనాలు రాకముందే కోసేస్తూ వుంటాను. ఎక్కడో కొన్ని అవే పడిపోయి కొత్త మొక్కలోస్తున్నాయి.

  • @PSakuntala-kt2kc
    @PSakuntala-kt2kc 6 місяців тому +2

    ఇఆకు, పొలం లో దొరుకుతుంది ఇది వానాకాలం,పుడతాది

  • @bodramoniakashmudhiraj8917
    @bodramoniakashmudhiraj8917 3 роки тому +1

    Batta thala medha hair osthundha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Radu sir.

    • @bodramoniakashmudhiraj8917
      @bodramoniakashmudhiraj8917 3 роки тому +1

      Nenu femel ni abdi

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      ఇక్కడ కనబడే మీ పేరు మీ photo ని బట్టి male అనుకున్నాను.

    • @bodramoniakashmudhiraj8917
      @bodramoniakashmudhiraj8917 3 роки тому +1

      Nenu hair loss tho badha padithuna regrowth vasthundha andi please e
      Oil use cheyadam vala🙏🙏

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      నేను వీడియో లో చెప్పినట్టుగా మీ వయసు ను బట్టి, హార్మోన్ సమస్యలు లేకుండా ఉండటం, క్యారెట్, బాధం, ఆకు కూరలు తింటూ, వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తూ ఈ నూనె ని వాడండి. జుట్టుకి పోషణ అంటే బయట నుంచే కాకా ఆహరం ద్వారా కూడా చేయాలి. మీరు ఒకసారి వాడి చూడండి. తప్పకుండ మార్పు కనిపిస్తుంది.

  • @ruthuandhakar1830
    @ruthuandhakar1830 3 роки тому +1

    Oil use chesina hairfal avuthundi andi

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Hair fall ki karanamayye rarakala ibbandula gurinchi kuda video lo cheppanu. Hard water, harmonal issues, recent ga anarogyam, rakthaheenatha ilantivi emaina vunnayemo okasari check cheyandi.

    • @ruthuandhakar1830
      @ruthuandhakar1830 3 роки тому +1

      @@Banglehands my age 17 mam no problems mam

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      A reason lekunda juttu vudadu andi. A Age vallaki aina harmonal problem ravochu. But exact ga ide reason ani cheppalenu. Hard water kuda oka karanam. Mari mee vishayam lo nenu idi ani kachitanga cheppalenu. Enni months nundi vadutunnaru oil? Hair regrowth kuda fast ga vuntundi. Adi okasari observe cheyandi.

  • @jayasriu3696
    @jayasriu3696 3 роки тому +2

    Ma polam lo chala undhi

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 2 роки тому +2

    Hi

  • @RajaShekar-jn9lk
    @RajaShekar-jn9lk 3 роки тому +2

    Maku e plant kavali

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Ee mokka road side kuda perugutundi. Ela gurthu pattalo video lo detailed ga cheppanu. Ledante nursery lo try cheyandi sir.

  • @prasannadasari6648
    @prasannadasari6648 2 роки тому +2

    మేడం గారు నేను ఈ మధ్యనే two weeks నుండి రాస్తున్న అయినా నా జుట్టు బాగా ఊడిపోతుంది సొల్యూషన్ ప్లీజ్

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      రెండు వారాల్లోనే result టక్కున రాదు. జుట్టు రాలడానికి నేను వీడియోలో చెప్పినట్టుగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో check చేయండి.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому +1

      మీరు వాడిన ఆయిల్ కల్తీ...
      మీరు కురిడీ కొబ్బరి నూనె వాడితే 100 శాతం ఫలితం ఉంటుంది...అలాగే ఈ నూనె తయారికి మట్టి కుండను మాత్రమే వాడాలి. అప్పుడే 100 కు 100 శాతం అద్భుతమైన ఫలితం ఉంటుంది.

  • @saidhask7595
    @saidhask7595 2 роки тому +3

    నా జుట్టు చాలా పలుచగా వుంది ఈ ఆఇల్ వాడితే మందంగా అవుతుందా సమాధానం ఇవ్వండి

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      అవుతుంది అండీ.

  • @abdullasayyed3061
    @abdullasayyed3061 2 роки тому +1

    Reply plz

  • @honeybujji1229
    @honeybujji1229 2 роки тому +1

    Sis.. e aaku ne identify cheyyadam chala kastam ga unde.. chala mokkalu elane unnaiy.. konnite ke yello flowers unnaiy.. konni vdos lo oka rakamga enko vdos lo enko rakam ga kanipestunde.. yela identifiy cheyyali.. 😔

    • @Banglehands
      @Banglehands  2 роки тому +1

      Sis, అసలు confuse అవొద్దు . తెల్ల పూలని చూసి గుర్తు పట్టండి . కాడ, ఆకు గరుకుగా ఉంటాయి. మీకు ఏదైనా doubt ఉంటే photo తీసి నాకు insta లో share చేయండి. నేను photo చూసి చెప్తాను. విత్తనాలు ఎలా ఉంటాయో కూడా వీడియో లో చూపించాను. అలాగె వస్తున్నాయా వేరే మొక్కలకు?

    • @honeybujji1229
      @honeybujji1229 2 роки тому +1

      @@Banglehands Ho.. siss Thank you.. i will send u on insta.. pls give me ur insta id pls..

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      instagram.com/invites/contact/?i=85uq93atgkg6&

    • @honeybujji1229
      @honeybujji1229 2 роки тому +1

      @@Banglehands hii akka.. nenna afternoon insta lo meku pics send chesanu.. meru clear ga chusi reply estara.. adi nejam ga bringraj plant r not ani.. pls akka..

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      Hi sis, pics చూసా ఇపుడే. Reply కూడా ఇచ్చా. అది బృంగరాజ్ / గుంటగలగర నే. Good luck. 😊

  • @laasyagandhamalla4287
    @laasyagandhamalla4287 3 роки тому +1

    A shampoo use cheyali

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      Edaina vadukovachu andi.

    • @laasyagandhamalla4287
      @laasyagandhamalla4287 3 роки тому +1

      @@Banglehands Dove shampoo use cheyocha

    • @Banglehands
      @Banglehands  3 роки тому

      ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు అండి.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 роки тому

      ఏ షాంప్ వాడొద్దు,, కుంకుడుకాయల రసం మాత్రమే వాడాలి.. ప్యారా ష్యుట్ కొబ్బరినూనె పనికిరాదు... స్వచ్చమైన కురిడీ కొబ్బరినూనె మాత్రమే వాడాలి.. నూనెను మట్టికుండలొ మాత్రమే తయారుచెయ్యాలి అప్పుడే 100 కు 1000 శాతం అద్భుత ఫలితం ఉంటుంది.

  • @viratking7144
    @viratking7144 8 місяців тому +1

    Madam na age 22 white haiers bagunnai block aitaya oka reply ivvandi madam

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      Sir,
      జుట్టు తెల్లబడటానికి చాలా కారణాలు వీడియో లో వివరించాను. Problem ని బట్టి food తీసుకోవడం మరియు ఈ నూనె రాసుకోవడం మీకు తెల్లజుట్టు తగ్గించడం లో బాగా ఉపకరిస్తాయి.

  • @abdullasayyed3061
    @abdullasayyed3061 2 роки тому +1

    Rasam tesi chesanu aina colour raledu

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      మీరు వాడింది బ్రింగారాజ్ ఆకేనా?

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      Already ఆ ఆకు photo తీసి ఉంటే నాకు instagram లోలేదా facebook లో msg పెట్టండి. నూనె photo కూడా

  • @shaikmahmudh7104
    @shaikmahmudh7104 5 місяців тому +1

    Reply evvandhe plz andhe

  • @badby7415
    @badby7415 2 роки тому

    By

  • @anjali8143
    @anjali8143 7 місяців тому

    Aaku kuralu ame vala dagara dorukutundi

  • @venkateswarlumattemalla986
    @venkateswarlumattemalla986 3 роки тому +2

    Cg

  • @florakurella1052
    @florakurella1052 2 роки тому +3

    మేడమ్ గుంటగలగర ఆకుల నూనెరాస్తున్నప్పుడుచాలాజుట్టుఊడిపోతుందిఎందుకని

    • @Banglehands
      @Banglehands  2 роки тому

      మీరు మసాజ్ ఎక్కువ చేస్తున్నారా? లేక నూనె తయారు చేసుకున్నాక వడకట్టలేదా? మీకు already జుట్టు రాలె సమస్య ఉందా?

    • @pradeepbura5828
      @pradeepbura5828 Рік тому +1

      Already hair fol undi madam

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 2 роки тому +1

    మీరు వాడిన ఆయిల్ కల్తీ...
    మీరు కురిడీ కొబ్బరి నూనె వాడితే 100 శాతం ఫలితం ఉంటుంది...అలాగే ఈ నూనె తయారికి మట్టి కుండను మాత్రమే వాడాలి.
    అప్పుడే 100 కు 1000 శాతం అద్భుతమైన ఫలితం ఉంటుంది

  • @devireddysreedevi1180
    @devireddysreedevi1180 7 місяців тому +3

    E oil akkada doruku tundi a company manchidi

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      నాకు తెలీదండి. నేను తయారు చేసుకున్నదే వాడతాను.

  • @kanullasuri8666
    @kanullasuri8666 2 роки тому +1

    Seed send chestaraa medam Garu

    • @Banglehands
      @Banglehands  7 місяців тому

      Sorry అండి పంపలేను