Sri SiddhaRaj Thapodhanagiri Swami-Sathpurushulatho Sathsangam- CHANDRA REDDY GURUJI- SAPTHARISHI TV
Вставка
- Опубліковано 29 лис 2024
- Sri SiddhaRaj Thapodhanagiri Swami - Sathpurushulatho Sathsangam - CHANDRA REDDY GURUJI- SAPTHARISHI TV - 9700567545
#SapthaRishiNature #SapthaRishiEducation #SapthaRishi TV:
Yoga Debates#Spiritual Debates#Swamiji's & Guruji's Interviews#Rishis Details#Old Hindhu Temples History#Devotional Songs & Poems#BagavathGita Slokas with Kids#Spiritual Speeches#Astrology#
Yogic Walk(YK Walk-Yoga Kilometre Walk)#Organic Forming#BagavathGita Competitions#Yoga Competitions#Naturopathy#Ayurveda#Nutrition#Interviews with Doctors#Kids Yoga#Pregnancy Yoga#Therapytic Yoga#60+ Yoga#Narmal Yoga#Advance Yoga#Kundalini Yoga#Yoga Prakruthi Yathra#Special Debates on Hindhuism
Facebook : / saptharishi.tv
Instagram : / saptharishitv
Twitter : / saptharishit
Linkedin : / saptharishi-tv
web link : www.saptharish...
Sri gurubhyo namaha om namah shivaya 🙏🙏🌺🪷🥭🍎
Annapurna pranaamalu Hyderabad India
Very clear clarity in the subject and the explanation is self explanation to our doubts guruji should present more video's
స్వామీ, సత్పురుషులను ఇంటర్వూ చేసే మీలాంటి వారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చేసే ఈ పుణ్యం కచ్చితంగా మీకు వస్తుంది స్వామీ.
ఈ స్వాములలో చాలా మంచి వారు ఉన్నారు స్వామీ. అటువంటివారిని బయటి ప్రపంచానికి చూపిస్తున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారములు స్వామీ.
Sairam👌🙏 what a profound Knowledge...Swami Ji have. He is a TRUE GURU... & SATHGURU. Thank you so much for the Interview.
శ్రీ గురుభ్యొన్నమహ 💐🙏
Ee interview nabhootho nabhavishyath 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudev ji
Please do more and more interviews with guruji. 🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవ్💐💐💐💐
వివరణ చాలా బాగుంది స్వామిగరికి ధన్యవాదములు
Jai gurudev.. Danyavaadaalu guruji
గురువు గారికి పాదాభివందనం
కదలివనంలో అభ్యాసన చేస్తే హిమాలయాల్లో చేసినట్టు అంతటి శక్తి ఇక్కడ లభించును, అధ్యాత్మిక జ్ఞానం కుడా ఇక్కడే కలుగుతుంది, అబ్యాసం అంటే :-మన కళ్ళు చూపు బృమథ్యంలో నిలిపి >ప్రాణ, ఆపన లూ బృమథ్యంలో ఏకం చేస్తూ >ధారణ స్థితి లో ఉండి >ధ్యాన స్థితిలో ఉండి >సర్వం పరబ్రహ్మ అనే భావనలో ఉండి >బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా>నిత్యం నీ మనసు, చిత్తం బ్రహ్మలో విలీనం చేస్తూ >సమాధి స్థితికి చేరి >అప్పుడు కలిగే తాత్కాలిక శక్తులు లొంగకుండా ఉండి >అద్వైత జ్ఞానం తో >ఆ పరమాత్మలో లీనం అవ్వాలి>దానినే కైవాల్యం, మోక్షం, పరమాత్మ విలీనం అంటారు,
దీనినే బ్రహ్మ విద్య అంటారు,
ఈ విద్య నీ గురువు ద్వారా అభ్యసిoచాలి,
ఓం శ్రీ గురుబ్యోనమః 👌👌👌👌👌👌👌👌👌👌
Yoga, Dhyanamu gurinchi Guruvu garu ichina vivarana ki nenu fida aipoyanu. I never heard this kind of simple explanation about those. Very fortunate to view this video. Guruvu gariki padaabhi vandanalu🙏🙏🙏🙏
Guruvu gaariki vaari knowledge ki paadabhi vandanam. Jai gurudev.
Koti koti dhanyavadhalu guruvu Garu 🙏🙏🙏🙏🙏
Guruvgarij padhabhi vandhanam 🙏🙏🙏🌷🌷🌷🙏🙏
జై గురుదేవ్
ಗುರುಗಳೇ ನಿಮಗೇ ಅನನಂತ್ ವಂದನೆಗಳು
Endaro Mahanubhavulu (Yogulu) andariki Vandanamulu
👏👏👏
ఓం శ్రీ గురుభ్యోనమః
Omnamonarayan
Om santhi Guruvugaru😢
26 July 2023 na kalam chesaaru.
Miss you tatayyagaru
@@venkatadivyavemula8066 Ekkada samadhi ayyaru Swamy rasina books emaiyana unnaya
@@sureshdasari6988guruji swagramam Tenali...
Akkade anni karyakramalu jariparu ..
Before Thursday ayana peddha Karma jariparu memu ma family velli vacham (Tenali)..
🥲
Very useful video
Bagugavundi guruvugaru
Like
Excellent video guru ji🙏🙏
Jai Gurudev Jai Gurudev Jai Gurudev
Jai gurudeva 🙏🙏🙏
Jai gurudev🙏🙏🙏
కుండలినీ శక్తి గురించి చెప్పటం కాదు చాలా విషయాలు చెప్పారు నేను కుండలినీ శక్తి పొందిన తర్వాత ఈశ్వరుని అనుగ్రహంతో చేసిన బ్రహ్మాండం చూసిన ఎన్నో లోకము ప్రయాణం చేసిన ఎన్నో శక్తులు వచ్చాయి కానీ నిజానికి ఆశ్చర్యంగా ఉంటుంది నేను సాధారణ జీవితాన్ని గడపాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి నాకు గురువు శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం శక్తి లభించింది ఆ తర్వాత నాకు చాలా సాధువులు సన్యాసులు యోగులు సహాయం తో సాధారణ జీవిత విధానాన్ని తెలిసి కొంతకాలం పాటు ధ్యానం మరచి ఉన్నాను పూర్తిగా ఏకీభవిస్తున్నాను గురువు దగ్గర నుంచి కుండలినీ శక్తి పొందిన తర్వాత ఈశ్వరుని లీలా తెలుస్తోంది భగవంతుని లీలలు అందరికీ అర్థం కావు ఈ ప్రపంచం అంతా బ్రహ్మమే నీచేత ఈ ప్రపంచం నడుస్తుంది కాబట్టి గురువు కుండలినీ యోగసాధన ద్వారా విషయాలు బయటకు చెప్పుకునేందుకు ముందు గా పరిక్ష పెట్టును మాయ చిత్రాలు దేవతలు చూసి ఆనందంలో ఉంటారు ఎన్నో విషయాలు ఉన్నాయి
Ashrama adress cheppandi
@@sateeshdigajarla5906 నాకు తెలియదు గురువు దగ్గర నుంచి కుండలినీ శక్తి లభిస్తుంది .... కుండలినీ యోగసాధన ద్వారా చాలా కష్టపడ్డాను నేను కోరుకున్న జన్మం కానుక దైవ అనుగ్రహం చేత మరలా తిరిగి నా జీవితం లభించింది నేను ఒక క్షణం బతికితే చాలు అనుకునే స్థితి లో గడిపాను కుండలినీ శక్తి పొందిన వారు సాధారణంగా కనిపించారు లేరు యోగులు సాధువులు సన్యాసులు జన్మలు తీసుకొన్నారు ఆనాటి సాధన ద్వారా పొందిన తర్వాత ఈశ్వరుని అనుగ్రహంతో లాభిస్తాయి నేను నాకు తల పై రెండు సగం చేతులు ఆకు పచ్చని చేతులు లో కుండలినీ శక్తి లభించింది ఆ చేతులు ఎవరివో తెలియదు కానీ చాలా విషయాలు బయటకు చెప్పుకునేందుకు గురువు లేరు నేను తెలుసుకున్నది ముద్ర వేసుకున్న నాగ సాధువులు సన్యాసులు యోగులు చేసే విధానం ద్వారా నేను పద్మాసనం లో కూర్చున్నాను నాకు ముందు గా సుద్దులు తో గుచ్చు తున్నా ట్లు గా నా పురుషాంగం మీద చిన్న గా శక్తి ప్రభావం ఉంది కానీ నేను తట్టుకోలేను త్వరగా బయటకు వచ్చిన తర్వాత నిద్ర పొతున్నాను కానీ కదలికా శరీరం పై ద్రుష్టి పెట్టాను వెంటనే నాకు ఏమి జరుగుతుందో చూద్దాం అని అనుకున్నాను ఇంత లో వెలుగులో రెండు సగం చేతులు ఆకు పచ్చని చేతులు నా తలపై పొయినా అక్కడ ఏదో జరుగుతుంది కానీ వెంటనే లోపలి కి వేగం గా లోపలి కి షాక్ శక్తి ప్రభావం వచ్చినది నా పురుషాంగం మీద చిన్న నొప్పి ఇంతకు ముందు ఉన్న లేదు లోపలి చక్రము శక్తి ప్రభావం జరుగుతుంది నా తల పై నుంచి పొయినా నేను ఆకాశం లో ప్రయాణం నిద్ర పొతున్నాను కానీ ఉదయం ధ్యానం చేయడం చాలా నాకు ఆకాశం లో ప్రయాణం రంగు లో ఎన్నో లోకము ప్రయాణం చేయడం దేవతలు విగ్రహాలు శక్తి నాకు కొన్ని శక్తులు వచ్చాయి చాలా పంచభూతాలు ప్రకృతి నాకు దగ్గర ఉంది నేను వర్షం కురిపించాను గాలి వేగాన్ని పెంచుతాను నేను కోరుకున్నది జరుగుతుంది ఎన్నో సార్లు శక్తులు ఉపయోగించిన కానీ నిజానికి ఆశ్చర్యంగా ఉంటుంది టేలోప్రతీ నాతో మాట్లాడుతారు ఎవరో తెలియదు కానీ నేను ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం లేదు అంటూ నాకు శక్తులు పై ఆశలు పెరిగి పోయింది నేను కోరుకున్న జన్మం కానుక దైవ అనుగ్రహం వల్ల మరలా తిరిగి నాకు జీవితం గడపాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ప్రపంచం తనచేతిలో ఉంటుంది కానీ ఒక క్షణం బతికితే జీవితం ఎందుకు మాయ లు ఎందుకు గొప్ప స్థితి కానీ నిజానికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముక్తి మార్గము భక్తి మార్గము లో కానీ యోగ సాధన ద్వారా కానీ ధ్యానం మార్గము ఉంటుంది చివరి శ్వాస కపాలం నుంచి బయటకు వస్తుంది బ్రహ్మాండ లో కలుస్తుంది మరలా జన్మలు లేవు కుండలినీ యోగసాధన ద్వారా వైరాగ్యం తత్వ జ్ఞానము అద్వైతం ఆత్మ జ్ఞానం ఆత్మ విచారణ లాభిస్తాయి నా అనుభవం శక్తులు పరిక్ష ఆశ కొరికలు ఉన్నాయి వైరాగ్యం కలిగితే చెప్పలేము
@@manikantatechnicianyoutube8365 really sir
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
Om Namashivaya civoham
Gurujii ashrama address cheppagalara🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏🙏🙏🙏🙏🌹👌
🌷🙏🙏🙏🌷
Don’t know the person in blue shirt, I understand it’s difficult and you have questions but please don’t interrupt so often
Jai guru dev e kadili vanam ekkada unnadi
Srisailam, from pathala ganga with boat travel couple of Km in back water then walk more than 6 miles from you reach kadalivanam then couple of miles Dattha padhuka dharshan then 2 to 3 Km Markandeya thapasya place....
Thanku
Addres cheppagalaru? Ashrama ni ki Route
ఆయన చెప్పేది వినకుండా మీరు ఆతుర పడుతున్నారు యాంకర్ గారు పెద్దలను గౌరవించండి. ,
Ekkada untaru eyana? Please tell me
Sir swamiji address chepthara once
Sir veeri address ekkada telapagalaru
ఓం..
Jai gurudeva🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🙏🌹🌹